గౌతమ మహర్షి పేరు ఎందుకు మార్చుకోలేదు?

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 19

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 6 годин тому +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 9 годин тому +1

    Om namaskaram Venkat chaganti guru garu and Shastri garu
    Good discussion

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 10 годин тому +1

    Namasthe guruvu garu meeru matho matladadam maa purvajanama adhurshtam

  • @drravikumarnanduri6557
    @drravikumarnanduri6557 9 годин тому +1

    🙏

  • @Ishwara3
    @Ishwara3 11 годин тому +1

    Acharyulaku na namaskaralu thankyou for your efforts

  • @harichavana2594
    @harichavana2594 8 годин тому +2

    మ్మ్మ్మ్మ్.....
    పేరులో అక్షర బలం (బీజక్షరాలు )వలన పేరుని పలికే వాళ్లకి ఎనర్జీ గైన్ అవుతారు తద్వారా పేరు కలిగిన వ్వక్తి కి పుణ్యం add అవుతుంది..... ఆలా పేరు యెక్క ఉపయెగము ఉంటుంది... 🙏🙏🙏

  • @kr-ft6qo
    @kr-ft6qo 10 годин тому +1

    ఓం 🙏🙏🙏🙏

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 8 годин тому +1

    నమస్తే గురువులు 🙏🙏 నా అభిప్రాయం ప్రకారం ఇవి choppadantu ప్రశ్నలు. వీటికి మీ viluvaina సమయం ketaayincha కండీ.

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 8 годин тому +1

    ❤❤❤❤🙌🤝👍👏👌💐🇮🇳🫂🫂🇮🇳

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 10 годин тому +1

    శాస్త్రి గారు!
    శాస్త్రి అనే పదం ఒక బిరుదు అని విన్నానండి . ఉదాహరణకు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ( లాల్ బహదూర్ గారి కి ఇవ్వబడిన బిరుదు శాస్త్రి అని పాఠ్యపుస్తకాలు లో చదివిన గుర్తు).

  • @RameshAleti19
    @RameshAleti19 10 годин тому +1

    Doubts rao

  • @gkr1649
    @gkr1649 7 годин тому

    అడిగానని ఏమీ అనుకోవద్దండి. యాదగిరి, సింహాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, అరుణాచలం, సింహాచలం ఇలా పర్వత గిరుల పేర్లు; కృష్ణవేణి, యమున, నర్మద, కావేరి ఇలా నదుల పేర్లూ వ్యవహారిక నామాలుగా అగుపడుతున్నాయి.
    ఏది ఏమయినప్పటికీ సార్థక నామధేయులుగా జీవితంలో నిలబడటానికి ప్రతివారూ కృషిచేయాల్సిందే అన్నది మాత్రం సత్యం.

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 6 годин тому

    శాస్త్రి గారు, నమస్కారం సరిగ్గా పెట్టండి సార్ ఆరంభం లోనూ, చివరి లోనూ.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 10 годин тому +1

    అయినా !
    నామకరణం అనేది శాస్త్రం ప్రకారం నాలుగు ఉంటున్నాయి కదా !
    నక్షత్ర నామం , మాసనామం, వ్యవహారానామం , వైసిష్ఠి నామం .
    ప్రశాంత్ గారు బహుశా
    వ్యవహారనామాలు గురించి సందేహం వెలిబుచ్చారు అని అనుకోవచ్చు.

  • @sarada141
    @sarada141 5 годин тому

    If someone’s name is Lakshmi and she is poor then does she change her name? At what age?
    Sorry andi, explanation in this video is not clear , at least to me. Thank you 🙏🏽

  • @KingHari010
    @KingHari010 5 годин тому

    He is not innocently asking those doubts.he is just like veera raaghavayya,cunning and mean also.

  • @viswanathetikala2937
    @viswanathetikala2937 9 годин тому +2

    Gautami rishi done penance and brought the Gautami river. It is called daughter of rishi Gautami

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 9 годин тому +1

    🙏🙏🙏