బ్రహ్మ ముహూర్తము - నామ జపము - ప్రయోజనం?

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 46

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 3 місяці тому +1

    ఇది కొంత వరకూ అనుభవైక వైద్యం వెంకట్ గారు.మీ వీడియోలందించిన జ్ఞానంవల్ల .ధన్యవాదాలయ్య.

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 3 місяці тому +2

    బ్రహ్మ ముహూర్తం గురించి చక్కటి సత్యం చెప్పారు🙏🙏🙏

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 3 місяці тому +2

    Valuable information about brahma muhurta m by venkat chaganti garu.

  • @ashagupta7293
    @ashagupta7293 3 місяці тому +2

    గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 3 місяці тому +1

    Namasthe gurujii🙏

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 3 місяці тому +1

    OM Namasthe 🕉️🙏

  • @nandags9268
    @nandags9268 3 місяці тому +1

    OM🙏🙏🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 3 місяці тому

    Om namaskaram Chaganti Venkat guruji
    Good subject
    Thank you

  • @tanajihere706
    @tanajihere706 3 місяці тому

    ధన్యవాదములు 🙏.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 3 місяці тому

    Super gurudevobhava Jai shree ram jai hanuman

  • @madhusudhanv6611
    @madhusudhanv6611 3 місяці тому +1

    Om namaste guru garu 🙏

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 3 місяці тому +1

    Brahma muhurte utthisteth swastha rakshartha Ayushaha...🕉

  • @babu6878
    @babu6878 3 місяці тому +1

    ఓం నమఃశివాయ

  • @musalabaji5789
    @musalabaji5789 3 місяці тому

    Thank you sir

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 3 місяці тому +1

    భాగ్య సూక్తం (ప్రాతః సూక్తం)🙏

  • @baskarm456
    @baskarm456 3 місяці тому +1

    🙏

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 3 місяці тому +1

    ఓం 🙏

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 3 місяці тому +1

    Om

  • @maheshcheemala1260
    @maheshcheemala1260 3 місяці тому +1

    ఓం 🙏 sir

  • @srinivasaraopotru3055
    @srinivasaraopotru3055 3 місяці тому

    Om sri gurubhyom namaha 🙏

  • @erraanageswararao4114
    @erraanageswararao4114 3 місяці тому +4

    మేము ప్రశ్నలను వీడియో రూపంలో పంపాలంటే ఎలా పంపాలో చెబుతారా సార్ ?

  • @ThallaLaxmiRajam
    @ThallaLaxmiRajam 3 місяці тому +1

    🎉

  • @musalabaji5789
    @musalabaji5789 3 місяці тому

    Om om om

  • @kameswarivadrevu7899
    @kameswarivadrevu7899 3 місяці тому +2

    గురువు గారికి నమస్కారాలు. ఆడవాళ్ళ మైన మాకు యమ నియమాలతో జపం చేయడం కుదరదు కదా. అలా చేయకపోతే ఫలితం లేదన్నారు. మేము అవలంబించవలసిన మార్గం ఏమిటి. తప్పక దేనికి సూచన ఇస్తారని భావిస్తున్నాము. మేము వీలైనంతవరకు నామ జపమే చేసుకుంటున్నాము. హోమాలు కూడా చేయలేము కదా. మాకు మీరిచ్చే సలహా ముఖ్యం. తప్పక ఇస్తారని ఆశిస్తున్నాను

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 місяці тому +2

    1. కొబ్బరి కాయ కల్తీ - హైబ్రిడ్ చెట్టు ఇంజెక్షన్ ఇచ్చి పండిస్తారు.
    2. ఆవు నెయ్యి కల్తీ
    3. హోమ ద్రవ్యాలు కల్తీ
    వాటితో చేసే హోమం ప్రమాదం.
    కావున సొంతంగా నాటు గడ్డి పెంచి
    నాటు ఆవును ఆ natural ఆహారం తో పెంచి
    దూడ తాగిన తరువాత పాలు తీసి నెయ్యి చేసి హోమం చేసుకోవాలి.
    హోమ ద్రవ్యాలు సొంతంగా చేసుకోవాలి లేదా చేసే వారి వద్ద కొని హోమం చేసుకోవాలి.
    లేకుంటే వృధా.
    రోజూ హోమాలు చేసే పూజారులు... కాలేయ, నరాల జబ్బులు తో బాధ పడుతున్నారు. ఆపై మీఇష్టం.
    పాల ప్యాకెట్ వద్దు అంటే ... తక్కువ ధర లో వస్తుందని అదే కొంటారు. మరికొందరు expire అయిన పాల ప్యాకెట్ తో శివ అభిషేకం చేస్తారు.

  • @editbylingaa3500
    @editbylingaa3500 3 місяці тому +3

    🙏🙏🙏🚩🕉️🚩 గురువుగారు హోమం లో వాడే వస్తువుల గురుంచి పూర్తి వివరణ ఇవ్వడి. హోమం లో వాడే వస్తువులు ఎన్ని ,అవి ఎలా తెచ్చుకోవాలి పూర్తి వివరణ ఇవ్వడి🙏🙏🙏.

    • @raneejetty7982
      @raneejetty7982 3 місяці тому +1

      మీ what's app num పెట్టండి హోమం details పంపిస్తాము అండి వెంకటచాగంటి గారు చెప్పినదే

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 3 місяці тому +1

    🚩🇳🇪🙏

  • @vishnupuppala2771
    @vishnupuppala2771 3 місяці тому

    🇮🇳❤🇮🇳🇮🇳

  • @gv6683
    @gv6683 3 місяці тому

    Chaganti gaaru 🙏 om kaaram ..anedi pranavam ..andaru cheppakudadu...antunnaru..

  • @ashagupta7293
    @ashagupta7293 3 місяці тому +3

    Sir నాదొక చిన్న సందేహం
    ఇంట్లో room లో కూర్చుని ధ్యానం జపం చేసుకోవచ్చా లేకపోతే సూర్యుణ్ణి చూస్తూ చెయ్యాలా తెలుపగలరు🙏

    • @Rayuduరాయుడు
      @Rayuduరాయుడు 3 місяці тому +4

      ఇంట్లో కూర్చొంటే సూర్య కిరనాలు, స్వచ్చమైన వాయువు ఎలా ఆస్వాదిస్తారు.

  • @KrishGbv
    @KrishGbv 3 місяці тому

    Respected Sir,
    Kindly clear my doubt about pranayama and yagna, both are giving same results Sir ?
    Kindly guide me. Every day I wake up by 4 am and practice yoga @5 am to 7 am and chanting about Gurus in that process.
    Kindly guide me GURUDEVA.
    Namaskaram.
    🌼🙏🌼

  • @rajeshdk6898
    @rajeshdk6898 3 місяці тому

    Om kar can chant everone . Or we should take by guru updesam sir pleas reply sir

  • @goodabcxyz
    @goodabcxyz 3 місяці тому +1

    గురూజీ ఇందులో చెప్పినట్టు మైకులు గోలలు పొయ్యి ప్రశాంతంగా వుండాలి 😢 అది ఎలా సాధ్యం ఎలా పరమాత్మను అడగాలి

  • @surendar1915
    @surendar1915 3 місяці тому

    GM Sir, We Live in Bangalore, where we see Sun rise rarely because of cloudy. How we can follow?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  3 місяці тому +1

      Just face East in open area during the specified time.

  • @rvh6718
    @rvh6718 3 місяці тому

    నమస్కారం సర్...బ్రహ్మ ముహూర్తమా .... లేక..... బ్రాహ్మీ ముహూర్తమా సర్......!!!!???

  • @prof.nagavaraprasadaraocha8287
    @prof.nagavaraprasadaraocha8287 17 днів тому

    [06/10, 09:03] Acharya Chandrapati: మీ ప్రశ్న మీ జవాబు.....
    వేదంలో ఓం ఉన్నది అని మీరు.
    వేదంలో ఓం లేదు అని నేను.
    అక్కడెక్కడో ఉదంటున్నారు.
    కరాఖండిగా లేదంటున్నాను.
    దేవో ఏకః = దేవుడు ఒక్కడే
    విశ్వకర్మా
    మహామంత్రము ఒక్కటే
    అది
    నమో విశ్వకర్మణే
    [06/10, 09:16] Acharya Chandrapati: వేదము అంటే ఋగ్వేదము మాత్రమే. దేవతల స్తుతులు ఉన్నాయి.
    వాటిని ఒక కాలంలో క్రమ పరచారు.
    ఈ మంత్ర అధిష్ఠాన దేవత ఇతడు.
    ఈ. మంత్రం ఈ ఛందస్సులో వ్రాయబడినది
    అంటే ఛందో శాస్త్రం వేదరచనా కాలానికి ముందే తీర్చి దిద్దబడినది.
    ఇంకా ఈ మంత్రానికి ఈ ఋషి అన్నారు ఇది సందిగ్ధమైన విషయము.
    కొన్ని చోట్ల ఆ ఋషి కావచ్చు ఈ ఋషి కావచ్చు అన్నారు
    అంటే సందిగ్ధత నెలకొన్నది.
    నమో విశ్వకర్మణే

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 3 місяці тому

    🎉😂

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 3 місяці тому

    Chalasarlu phon number aadiganu

  • @kalyanigunda8147
    @kalyanigunda8147 3 місяці тому

    Sir me phon number kavali roju me videos chustunam metro matladali

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 3 місяці тому +1

    Om

  • @gv6683
    @gv6683 3 місяці тому

    🙏🙏🙏

  • @prof.nagavaraprasadaraocha8287
    @prof.nagavaraprasadaraocha8287 17 днів тому

    [06/10, 09:03] Acharya Chandrapati: మీ ప్రశ్న మీ జవాబు.....
    వేదంలో ఓం ఉన్నది అని మీరు.
    వేదంలో ఓం లేదు అని నేను.
    అక్కడెక్కడో ఉదంటున్నారు.
    కరాఖండిగా లేదంటున్నాను.
    దేవో ఏకః = దేవుడు ఒక్కడే
    విశ్వకర్మా
    మహామంత్రము ఒక్కటే
    అది
    నమో విశ్వకర్మణే
    [06/10, 09:16] Acharya Chandrapati: వేదము అంటే ఋగ్వేదము మాత్రమే. దేవతల స్తుతులు ఉన్నాయి.
    వాటిని ఒక కాలంలో క్రమ పరచారు.
    ఈ మంత్ర అధిష్ఠాన దేవత ఇతడు.
    ఈ. మంత్రం ఈ ఛందస్సులో వ్రాయబడినది
    అంటే ఛందో శాస్త్రం వేదరచనా కాలానికి ముందే తీర్చి దిద్దబడినది.
    ఇంకా ఈ మంత్రానికి ఈ ఋషి అన్నారు ఇది సందిగ్ధమైన విషయము.
    కొన్ని చోట్ల ఆ ఋషి కావచ్చు ఈ ఋషి కావచ్చు అన్నారు
    అంటే సందిగ్ధత నెలకొన్నది.
    నమో విశ్వకర్మణే