Lalith Kumar & Hamara Prasad Phone Call to Bairi Naresh | Telugu Interviews Latest

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2023
  • Lalith Kumar & Hamara Prasad Phone Call to Bairi Naresh | Telugu Interviews Latest
    ‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #lalithkumar #bairinaresh #hamaraprasad #hindhu
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    - Team SumanTV Vijayawada
  • Розваги

КОМЕНТАРІ • 4 тис.

  • @brahmachaitanya3131
    @brahmachaitanya3131 9 місяців тому +151

    నిజం అన్న ఓక్కటి కూడా భగత్ సింగ్ విగ్రహాలు లేవు మా ఆదిలాబాదు లో ఉన్నది కూడా తీసేషారు 😭😭😭😭

    • @prasadguniganti1034
      @prasadguniganti1034 2 місяці тому

      Bagathsingh oka nastikudu telusa sagam sagam knowledge tho undakandi

    • @likhithkumardana3513
      @likhithkumardana3513 20 днів тому

      Tirupati lo bhagat Singh statue undi. Atheist ainantha matrana patriot kaakunda podu. Get your facts right 👍

  • @anjipullakanti8697
    @anjipullakanti8697 9 місяців тому +32

    సుమన్ గారు మంచి మేధావులు లను మాకు పరిచయం చేసారు ట్యాంక్ సార్
    హమారా ప్రసాద్ మరియు లలిత్ గారు మీకున్న సనాతన దర్మం పే ఉన్న భాద్యత ఏమోహం సార్ ట్యాంక్ 🙏🙏🙏

  • @buddeshmandangisureshprasa427
    @buddeshmandangisureshprasa427 7 місяців тому +7

    నేను ఒక ST ( జాతపు )... ఫుల్ ఏజెన్సీ.....నేను అంబేద్కర్ గారిని గౌరవిస్తాను, ప్రేమిస్తాను..... కానీ.... హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ అన్నయ్య చెప్పినవి కరెక్ట్.... 👍🏻✍🏻100%....

  • @kvramana966
    @kvramana966 9 місяців тому +9

    వీళ్ళ లాంటి వాళ్ళు ధర్మం కొరకు మాట్లాడుతూ ఉంటే ఆ ధర్మం కే సిగ్గు వస్తుంది...

  • @nageswararaoabbavaram3171
    @nageswararaoabbavaram3171 10 місяців тому +226

    "తాంబూలాలిచ్చేశాం...తన్నుకుచావండి....." అనేది ఈ జర్నలిజం.

  • @GangakumarPallapati-ky6kg
    @GangakumarPallapati-ky6kg 10 місяців тому +172

    డాక్టర్: బైరి నరేష్ గారి ఇంటర్వ్యూ ఎఫెక్ట్! ఇలా ఇద్దరి ధర్మ రక్షకులను ఒకే వేదికపై కూర్చోబెట్టడం అద్బుత ఘట్టం!

    • @monanethi503
      @monanethi503 9 місяців тому +3

      యెస్.. బోథ్ ఆర్ గుడ్ వాచ్మెన్స్✅👍

    • @kotichalla4680
      @kotichalla4680 9 місяців тому +1

      @@monanethi503 biri narahu renjarla rajasha lu iddaruna 🤣🤣😁😁

    • @jangamvenkanna9249
      @jangamvenkanna9249 9 місяців тому

      Ee nakodukulaku pogaruekkuva

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff 9 місяців тому +2

      Dalitha prasad n shudra prasad geart

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff 9 місяців тому +2

      Yes Both dilitha prasad n shudra Lilit Kumar

  • @sknavaz4226
    @sknavaz4226 9 місяців тому +19

    భగత్ సింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు కానీ భగత్ సింగ్ చెప్పిన మాటలు ఎందుకు ఆచరించడం లేదు సార్ కులం కుల్లు మతం మత్తు అన్న మాటలు కూడా ఫాలో అయితే చాలా సంతోషం సార్...,

  • @ksrinivasu3210
    @ksrinivasu3210 9 місяців тому +13

    చాలా బాగుంది ఇద్దరు , మాకు దొరికిన వజ్రాలు

  • @nagch1719
    @nagch1719 10 місяців тому +673

    బైరి నరేష్ గారు మిమ్మల్ని కొట్టినప్పుడు చాలా భాధ అనిపించింది కాని మిమ్మల్ని కొట్టడంలో తప్పులేదు సార్.🙏

    • @sivasiva3747
      @sivasiva3747 10 місяців тому +25

      Edhi nijam sir

    • @sudhakarnaikbukke6508
      @sudhakarnaikbukke6508 10 місяців тому

      Byri gaadiki guddalo gunapam dimpali

    • @jyothikandikuppa9079
      @jyothikandikuppa9079 10 місяців тому +23

      నూటికి నూరు శాతం కరెక్ట్

    • @rstechtelugu2986
      @rstechtelugu2986 10 місяців тому +27

      వీళ్ళిద్దరిని కూడా తన్నాలి సార్ అప్పుడు బ్యాలెన్స్ అయిద్ది

    • @chinnapatlachandrashekarre7224
      @chinnapatlachandrashekarre7224 10 місяців тому

      ​@@rstechtelugu2986మొదలు నిన్ను తన్ని తరిమేయాలి.

  • @betterplacetowatch
    @betterplacetowatch 10 місяців тому +108

    జై హింద్.. జై భారత్

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm 9 місяців тому +40

    ఈ debate విన్న వారు....అన్ని మతాలు ఒకటే..అనకండి...అమ్మ అని వస్తె ఆదుకున్న దేశం..ఇది, ...కడుపు నిండా పెడతది..కానీ కడుపుమీద తన్నదు.. ఈ దేశం...🔥🔥🙏🙏

  • @pharmadr.6688
    @pharmadr.6688 9 місяців тому +6

    నరేష్ గాడిని కొట్టడం అస్సలు తప్పు కాదు😂

  • @praveen5321KTM
    @praveen5321KTM 10 місяців тому +144

    ఇద్దరు హిందుత్వవాదులు నే పిలిచారు అలా కాకుండా ఒక హిందువుని ఒక ముస్లిం ని ఒక క్రైస్తవుడిని తీసుకొచ్చి అప్పడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది ..

  • @himabindusridhar6324
    @himabindusridhar6324 10 місяців тому +283

    వాళ్ళ వల్ల విద్వేషాలు రేగడం లేదు....హిందూ జనాల కళ్ళు teruchukuntunnaayi

    • @akshithamusic3743
      @akshithamusic3743 10 місяців тому +1

      హిందు జనాల కళ్లు తెరుచుకోని నల్గొండ దగ్గర ముదిరాజ్ లను గుళ్లకి రానీస్తలేరు కదా మేడమ్... హిందు మతం గొప్పదే నేను కాదు అనడం లేదు. బట్ ఆ మతాన్ని దళితులకు ఇప్పటికి దూరం చేస్తుంది ఇలాంటి వాళ్లే, వాళ్లని ఎంకరేజ్ చేసే మీ లాంటి వాళ్లే.

    • @Rakeshrock134
      @Rakeshrock134 10 місяців тому +11

      Correct madam

    • @sivasiva3747
      @sivasiva3747 10 місяців тому +6

      S bro

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 10 місяців тому +1

      👍👍

    • @kotichalla4680
      @kotichalla4680 9 місяців тому +2

      jai lalith, jai hamaraprasad

  • @satishraju4312
    @satishraju4312 3 місяці тому +2

    Supper knowledge hamara prasad garu.. Hattsoff.. Lalith garu chala baga matladaru...... Please nijam ni oppukoni teerali... Roshan garu...... Good job roshan anna

  • @narahari8821
    @narahari8821 9 місяців тому +56

    Both hamara prasad sir and lalith kumar sir are pearls and great persons in protecting our country and culture

  • @mudanammakalu
    @mudanammakalu 10 місяців тому +359

    మరి కర్నాటకలో భగత్ సింగ్ గారి స్టోరీని పాఠ్య పుస్తకాల నుండి ఎందుకు తొలగించారు

    • @aravindyadav1012
      @aravindyadav1012 10 місяців тому +8

      Ante bhagathsing gari story ye class patyamshmlo leda anna

    • @KancharlaYesubabu
      @KancharlaYesubabu 10 місяців тому +3

      Poraa pati

    • @aravindyadav1012
      @aravindyadav1012 10 місяців тому +6

      @@KancharlaYesubabu ok anna but nenu adiginadaniki answer cheppaledu. Mi lanti saduvukunna medavulu cheppakapothe yela thelusthundi

    • @luckybhadra55
      @luckybhadra55 10 місяців тому +17

      ఖాన్ గ్రేస్

    • @srirambokara6021
      @srirambokara6021 10 місяців тому +1

      Neeku lalith Kumar reference.

  • @mgrmaking641
    @mgrmaking641 10 місяців тому +133

    జై హమారా ప్రసాద్ అన్న జై లలిత్ కుమార్ అన్న❤❤

    • @AnilKumar-eq9ou
      @AnilKumar-eq9ou 9 місяців тому

      ua-cam.com/video/6rDo8titkzI/v-deo.htmlsi=ymNTNCkS1sGyN1rq

  • @Srikanth_Chimala
    @Srikanth_Chimala 9 місяців тому +62

    హమారా ప్రసాద్ గారు హాట్స్ ఆఫ్ ❤❤

  • @smanojkumar9258
    @smanojkumar9258 9 місяців тому +9

    Jayaho lalith ji and prasad ji both are hindu twin lions🦁🦁 👏👏👏👏😕🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @gsksss3862
    @gsksss3862 10 місяців тому +168

    ఇ ద్దరు సత్యాలు మాట్లాడుతారు ధర్మం ఎప్పుడు నిజం నిప్పు లాగా ఉంటుంది.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 10 місяців тому +3

      నీబొందర

    • @user-lf2lw9rx9m
      @user-lf2lw9rx9m 10 місяців тому +3

      Input. Manipur lo kalustundi.

    • @muralinkrishna1108
      @muralinkrishna1108 10 місяців тому +11

      @@pidamarthinagaiah9911 నీబొక్క కాదా,🐏🐏😂🤣😂

    • @Mahesh-mq6in
      @Mahesh-mq6in 10 місяців тому +3

      ​@@user-lf2lw9rx9mjaffa adhi two groups godava ra laffot

  • @indurthivasantharao8292
    @indurthivasantharao8292 10 місяців тому +30

    Really I am so proud of about both of you God bless both of you

  • @Bhanu_storiesvlogs
    @Bhanu_storiesvlogs 9 місяців тому +9

    జై శ్రీరామ్🙏,జై శివాజి 🔥

  • @ganguharikrishna6686
    @ganguharikrishna6686 9 місяців тому +46

    ఆమరా ప్రసాద్ గారికి లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు❤

  • @ganeshkakarla5898
    @ganeshkakarla5898 10 місяців тому +89

    మా సర్కిల్లో sun Dairect లు 5 పీకిపాడేసాము ఇది నిజం

    • @143BHARAT
      @143BHARAT 10 місяців тому +5

      Superb సోదరా

    • @srinivassreddysajjala5486
      @srinivassreddysajjala5486 10 місяців тому +1

      Tata sky pettokondi aha sun direct videos viral cheyandi

    • @lhohethreddy4352
      @lhohethreddy4352 10 місяців тому +2

      👍

    • @ammapalliharshavardanreddy9795
      @ammapalliharshavardanreddy9795 10 місяців тому

      Jai sree ram!🚩🕉️🛕

    • @KiranKumar-bk1ji
      @KiranKumar-bk1ji 10 місяців тому +1

      Orey atlane Anta balisinidivite... China nundi vachevanni band cheyii, America Christian desam vatinundii Vachevi band cheyaliii, Muslim nundi petroleum band cheyii,,, only hinduvulu vesedi Tini bratuku.... Pichina...... GA..... Pichi mudiripoyi Unmadamloki potunaru

  • @layajadie8731
    @layajadie8731 10 місяців тому +18

    జై భీమ్ జై జై భీమ్

  • @namassivaaya
    @namassivaaya 9 місяців тому +240

    హ్యాట్సాఫ్ హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు!! 👏👏👏👏👏

  • @mrunique9847
    @mrunique9847 9 місяців тому +22

    We are always with you brother s🔥

  • @user-Rakeshrekha
    @user-Rakeshrekha 10 місяців тому +88

    Super facts.... ఇది నిజం ఇదే హిందుత్వం 💪🙏

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 10 місяців тому +114

    ప్రస్తుత PHD ల గురుంచి 100% నిజం చెప్పారు. PhD లు ఇచ్చే వాళ్ళను బెదించో లేక తన వర్గం వాళ్ళ ను మానేజ్ చేస్తే వస్తున్నాయి.
    అన్ని యూనివర్సిటీ లను బ్రష్టు పట్టించారు.

    • @monanethi503
      @monanethi503 10 місяців тому +1

      అవునా సర్..
      Sc అనీ చెప్పుకునే ఖర్మ.. ఈ bc ప్రసాద్ కి అలాగే అబ్బింద

    • @nageswararaokotum9455
      @nageswararaokotum9455 10 місяців тому +1

      3:33 పెంట వెదవలు

    • @user-nw3km1wb3f
      @user-nw3km1wb3f 10 місяців тому +3

      Chadhuvu raani vaadu ilage chepthadu. Phd meaning theliyadhemo veediki

    • @thammineni.2835
      @thammineni.2835 10 місяців тому +3

      బోదించే వాళ్ళు రిజర్వేషన్లో వస్తే phd లు ఇలాంటివాళ్ళేకే ఇస్తారు.

    • @user-nw3km1wb3f
      @user-nw3km1wb3f 10 місяців тому +1

      Vaadiki mla ticket mathram sc cast reservation lo kavalanta

  • @sivashankarannabathula9160
    @sivashankarannabathula9160 9 місяців тому +12

    జై హో హమారా ప్రసాద్ గారు & లలిత్ గారు.. మీరు ఇలాగే మన హిందువులని ఒక తాటికి తీసురండి.. మీలాంటి దైర్యవంతులు మన హిందువులో ఉండాలి.. మీలాంటి వాళ్లు మన హిందువులును అందరను ఒకే తాటికి తీసుకురావాలి 🙏🏻

  • @ravivivek2801
    @ravivivek2801 9 місяців тому +37

    హమారా ప్రసాద్ గారు నిజాలు ముందుంచి కళ్ళు తెరిపించేసారు. స్పష్టం గా నరేష్ లాంటి వారికి భైరి పడింది లేదంటే చాలా అమాయకం గా నవ్వుతూ మాట్లాడతాడు ఈ పలానా మేధావి. నిజంగా 90mm Rod నో డౌట్. ఇవ్వాళ చాలా విషయాలు తెల్సుకున్న. చూస్కుంటే పోతే చాలానే లొసుగులు ఉన్నాయి. చైతన్యం కలిగించినందుకు ధన్యవాదాలు.

    • @monanethi503
      @monanethi503 9 місяців тому +1

      అంటే..
      అసలు తమరు ఏమి చదవరు వినరు అనీ మీనింగ్..🙄
      అంబేద్కర్ గురించి మోడీ ఏమన్నారు..
      ఎలా కృతజ్ఞత తెలిపారు..
      తమరికి హిందీ వచ్చి జస్తే.. నేషనల్ ఛానెల్స్ లో సెర్చ్ చేసీ చూడూ..
      HP కావాలనే అల్లరి చెస్తున్నారు..
      మీ జనాలకే ఆ గ్రహింపు రావట్లేదు 🤭

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 10 місяців тому +250

    హమారా ప్రసాద్//లలిత్ కుమార్ గార్లు చేస్తున్న ధర్మ పోరాటం నిజంగా ..న భూతో న భవిష్యత్....మీ ధైర్య సాహసానికి...శతకోటి పాదాభివందనాలు..మీరు నేటి శివాజీలు....

  • @narsingrao.v
    @narsingrao.v 10 місяців тому +84

    Keep it up Suman tv... తొందర్లోనే వీళ్ళ తోనే ఇంకో మంచి ఇంటర్వ్యూ తో మళ్ళీ రండి

  • @panduvenki5797
    @panduvenki5797 9 місяців тому +14

    జై శ్రీరామ్ 🙏🙏 హమారా ప్రసాద్ గారు అంబేడ్కర్ గురించి కరక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు థాంక్యూ సార్

  • @chandrasekhar-tu4tq
    @chandrasekhar-tu4tq 9 місяців тому +5

    ఒక్క అట్రాసిటీ case వల్లే వీళ్ళ ఆగడాలు అపలేకపోతున్నం.

  • @ramakrishnakrishna7591
    @ramakrishnakrishna7591 10 місяців тому +87

    బైరి నరేష్ ని మొత్తానికి కమెడియన్ చేసేసారు

    • @kummithichiranjeevi
      @kummithichiranjeevi 10 місяців тому +7

      vallu chesedi enti , atanu already comedian🤣🤣🤣🤣

    • @sandhyavatapalli4468
      @sandhyavatapalli4468 10 місяців тому +5

      Chudandi meru anavasaram ga lalith kumar gariki credit ivakandi he didnt make bairi naresh garini comedian vadu epudu oka comedian e 😅😂

    • @shekargurijala4093
      @shekargurijala4093 9 місяців тому

      Yes

  • @nareshtelugutalks
    @nareshtelugutalks 10 місяців тому +58

    లలితన్న,హమారా ప్రసాద్ మంచి వివరణ

  • @sannthoshgoud369
    @sannthoshgoud369 9 місяців тому +5

    జై శ్రీ రామ్ ఈదరన్నలకు🙏🚩

  • @Maya.1988
    @Maya.1988 9 місяців тому +4

    Great hamara Prasad ji
    For giving opportunity to other poor reserved candidates 🙏
    Evryone those who are rich in reserved
    Should give chance to other poor reserved 🙏🙏🙏

  • @AnjeeMaraveni
    @AnjeeMaraveni 10 місяців тому +37

    Roshan bro..!
    ఇంకో ఇంటర్వ్యూలో కదిరి కృష్ణ,బాబు గోగినేని,కంచే అయిలయ్య, విశారదన్ మహారాజ్ లను ఒక వైపు..లలిత్ కుమార్,హమారా ప్రసాద్ ను ఒక వైపు పెట్టీ అప్పుడు ఇంటర్వ్యూ చెయ్ అన్న..!😊

    • @thandrasrihitha6065
      @thandrasrihitha6065 10 місяців тому

      Waiting for that 💥

    • @varun6104
      @varun6104 10 місяців тому +1

      Hamara prasiddh rammannaduga.. అంధరిని డిబేట్ ki😂

    • @NaveenKr-tv3mi
      @NaveenKr-tv3mi 10 місяців тому +2

      అరేయ్ బాబు.. ఈ డిబేట్ కి బాబు గోగినేని కి సంబంధం ఏంది రా

    • @sridharg1719
      @sridharg1719 10 місяців тому +3

      వస్తే తమ బండారం బయటపడుతుందని భయంతో రావడం లేదు కదిరి గాడు

    • @Babimeesala
      @Babimeesala 9 місяців тому

      Yes bro this is correct

  • @akulachalapathi1264
    @akulachalapathi1264 10 місяців тому +75

    హమారాప్రసాద్/లలిత్ గారు ఇద్దరికీ పాదాభివందనాలు జై శ్రీరామ్

  • @NaveenKumar-jh7ce
    @NaveenKumar-jh7ce 9 місяців тому +3

    Lalit kumar & Hamara Prasad gaari knowledge tho chaala mandi siculars nunchi kattar Hindus ga maararu, Thanks you Prasad gaaru and Lalitha gaaru for sharing such knowledge, and i got to few more points about ambedkar, I definitely share the same in my circle. Jair Sri Ram 🙏🙏🙏

  • @tjncomputers7054
    @tjncomputers7054 9 місяців тому +11

    హిందూ ధర్మాన్ని కాపాడే నేటి తరం హీరోలు మీరు
    జై హింద్
    భారత్ మాతా కీ జై

  • @kotiarella6381
    @kotiarella6381 10 місяців тому +10

    ఎన్నలి కి. నిజన్ని . మాట లడే.. టైగర్ లాంటి.. మను సు లు ని. చేస్తూ న్నా.. 🙏🙏🙏🙏🙏. జై. హమర. ప్రసాద్ గారు. జై. ల లి త్.. అన్న

  • @-Raam-7799
    @-Raam-7799 10 місяців тому +58

    నా ప్రియమైన ❤భారతీయులారా,ప్రజల మతం ముత్తులో ఉన్నా భారతదేశాన్ని మార్చలేరు, జై భారత్

    • @user-VENKATRAMANA
      @user-VENKATRAMANA 10 місяців тому +6

      సార్ ఎవరు మతం మత్తులో ఎవరూ లేరు

    • @jaijambavantha
      @jaijambavantha 9 місяців тому +1

      Nuvvo yerripulkaa nibba pilla Sena party gaadivi ... Mee State ni jagan gaadu very soon Christian state chestaadu , appudu kuda ilaane Picchi kuthalu kustu kurchooo😂

    • @vsvrvenkat8194
      @vsvrvenkat8194 9 місяців тому +4

      రేయి నువు పార్టీ మతులోనుంచి బయటకు రా రా

    • @kdjvinu
      @kdjvinu 9 місяців тому +2

      @raam మిరు తెలుగు నేర్చుకోండి అది ముత్తు కాదు మత్తు

    • @SakiMahesh-kr8cp
      @SakiMahesh-kr8cp 9 місяців тому +1

      👍

  • @ganesh8274
    @ganesh8274 9 місяців тому +5

    Hindu tiger... Prasaad... Jai hind... Vandemataram...

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 9 місяців тому +5

    సనాతన ధర్మ సారధులు జై జై హమారా లలిత్

  • @donsmiley2617
    @donsmiley2617 9 місяців тому +39

    మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందుత్వం వ్యాల్యూ జనాలకు తెలిసి వస్తుంది భారత్ మాతాకీ జై....

  • @vvsnarayanabandey8030
    @vvsnarayanabandey8030 10 місяців тому +55

    జై శ్రీరామ్, జై సనాతన ధర్మం, జై భారత్, భారత్ మాతకు జై.

  • @upendhargundepuri5169
    @upendhargundepuri5169 9 місяців тому +3

    We want renjerla Rajesh vs hamara Prasad interview

  • @gangarajama5271
    @gangarajama5271 9 місяців тому +3

    Roshan గారికి విజ్ఞప్తి మీరు భై రీ నరేష్ గారికి ఫోన్ చేస్తే అతను non stop గా అరుస్తూ నే ఉన్నారు.ఓపిక గా వినే గుణం ఉండాలి.ఓపిక గా సమాధానం చెప్పే నైపుణ్యం ఉండాలి.
    విజ్ఞానం లేని నరేష్ ను విజ్ఞానం ఉన్న లలిత్ గారు ,ప్రసాద్ గారూ లతో మాట్లాడించా డం బాగా లేదు

  • @shankarmani9932
    @shankarmani9932 10 місяців тому +211

    మీ వల్ల చాలామంది హిందువులు గర్వంగా ఉంటున్నాం ఎందుకంటే మా వెనక మీరు ఉన్నారు అని జైశ్రీరామ్ 🚩

  • @vinodakhil3846
    @vinodakhil3846 10 місяців тому +202

    మనుషులలో సమానత్వం ఉండాలి .

    • @ASN624
      @ASN624 10 місяців тому +9

      మనుషులలో సమానత్వం ఎక్కడుంది?

    • @bikshapathinoone4814
      @bikshapathinoone4814 10 місяців тому +28

      మూడు మతాల పుస్తకాలు చదివి ఎందులో మానవత్వం ఉందో... ఎందులో మత ఉన్మాదం ఉందో మీరే చెప్పండి

    • @vikramreddy5744
      @vikramreddy5744 10 місяців тому +6

      అస్సలు సమానత్వం అంటే ఏమిటి?

    • @aravindyadav1012
      @aravindyadav1012 10 місяців тому

      @@vikramreddy5744 👌

    • @kashinath92463
      @kashinath92463 10 місяців тому

      ​​@@ASN624మనుషుల సమానత్వం లేని రాజ్యాంగం కాల్చి వేయాలి. 🔥🔥🔥

  • @realastrology3976
    @realastrology3976 9 місяців тому +17

    Hamara Prasad gaaru......and Lalit Kumar both speeches are goosebumps

  • @lovebhaarat2534
    @lovebhaarat2534 9 місяців тому +3

    Episode super 👌👌👌👌👌👌👌👌

  • @vishnumudhiraj2374
    @vishnumudhiraj2374 10 місяців тому +54

    ప్రసాద్ గారు ఎం క్లారిటీ ఉంటది అండి మీ మాటల్లో సూపర్ sir లలిత్ గారు మీరేమన్నా తక్కువ మీ క్లారిటీ కూడా సూపర్ గా ఉంటది

    • @monanethi503
      @monanethi503 10 місяців тому +2

      🙊🙊
      కాంగ్రెస్ నీ నమ్మద్ధు ఒకే గానీ..
      Ambedkar గురించి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు..🤦🏻‍♂️

    • @AnilKumar-eq9ou
      @AnilKumar-eq9ou 9 місяців тому

      ua-cam.com/video/6rDo8titkzI/v-deo.htmlsi=ymNTNCkS1sGyN1rq

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff 9 місяців тому

      Yes it's great to see. Both dilitha prasad n shudra Lilit Kumar

    • @premavenkataseetharamulu6488
      @premavenkataseetharamulu6488 9 місяців тому +1

      Mental lodini super annavante nuvventha mentalodivo.......jai Bathayilu 🍊🍊🍊🍊🍊

    • @ANILkumar-bv2uj
      @ANILkumar-bv2uj 9 місяців тому

      ​@@premavenkataseetharamulu6488edavakandi

  • @krish-sp7xf
    @krish-sp7xf 10 місяців тому +44

    సూపర్ లలిత్ ఆన్న మా ప్రసాద్ గారు 🙏🙏

  • @NK_NAGA
    @NK_NAGA 9 місяців тому +3

    ఇలాంటి వాళ్ళు ఇరుగుపొరుగు వారికి కానిసం మనిషి మనిషిలా చూడటం అనేది జరగదు..ఇలాంటి వాళ్ల వల్ల భరత్ లో ఇంకా ఎక్కువుగా cast Feeling రూపం దార్చుతుంది

    • @Short_Summary_
      @Short_Summary_ 9 місяців тому

      కరెక్ట్ గా చెప్పారు ❤

  • @venkyaussies
    @venkyaussies 9 місяців тому +2

    మా వెనుక వున్న శక్తి 🏹జై🕉️శ్రీరామ్🏹

  • @vijaygoud2330
    @vijaygoud2330 10 місяців тому +99

    జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @madugulavenkataratnam5537
    @madugulavenkataratnam5537 10 місяців тому +113

    ఒక ఆఫీస్ లో అధికారి నుండి అటెండర్ వరకు కూడా కలిసి పని చేస్తే నే సమష్టి కృషి అని చెప్పాలి, అలాగే మానవసమాజం నిత్యనూతనంగా ఉండాలంటే అన్ని రకాల మనుషులు ఉండాలి

    • @peekasrinivas5909
      @peekasrinivas5909 10 місяців тому

      ఏం పోలిక ఇది

    • @luckyraja262
      @luckyraja262 10 місяців тому

      😂😂😂😂😂😂

    • @nationalistbharatiyudu72
      @nationalistbharatiyudu72 10 місяців тому +4

      సనాతన ధర్మ చెప్పేది అదే.
      దాన్నే వర్ణ విభజన అంటారు.
      ప్రపంచం మొత్తం పాటించేది వారికి అదే.

    • @mahenderkodamunja6523
      @mahenderkodamunja6523 10 місяців тому

      మీరు అటెండరా లేదా అధికారా ?

    • @monanethi503
      @monanethi503 10 місяців тому

      ​@@peekasrinivas5909
      ఆ మాత్రం అర్థం కాకపోతే..
      లేదా కానట్టు నటిస్తే..
      వీళ్ళని అంధ భక్తులు అనీ అందురు..✓😊

  • @harishjalani7556
    @harishjalani7556 9 місяців тому +5

    Jai bheem 🔥🔥🔥🔥

  • @VrsRao-sj3mt
    @VrsRao-sj3mt 9 місяців тому +2

    Bairi naresh garu athi telivi ga matladutunnadu.lalith garu,hamara prasad gari vivarana excellent 👌👌

  • @priyankachowdary2917
    @priyankachowdary2917 10 місяців тому +33

    salutes to prasad ji Lilith ji, jai shree Ram

  • @SRPChennal5025
    @SRPChennal5025 10 місяців тому +19

    సుమన్ tv వాళ్ళకి trp కోసంఇప్పుడు వరకు సినిమా వాళ్ళతో ఇంటర్వూ చేసారు, ఆ వీడియోస్ కి trp రావడం లేదు అని, ఇప్పుడు హిందువులు మీద నెగటివ్ కామెంట్స్ వస్తే trp వస్తుంది అని పెద్ద ప్లాన్ పెద్ద ప్లాన్ వస్తున్నారు గా సూపర్బ్ సుమన్ టీవీ

  • @sandeepp5377
    @sandeepp5377 9 місяців тому +1

    Excellent Hamara..hamara..hamara prasad...లలిత్ .. లలిత్... లలిత్..kumar garu

  • @alwalarajashekar
    @alwalarajashekar 9 місяців тому +2

    జై లలిత్ కుమార్ జై అమర ప్రసాద్ అన్న జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @BanothuRambabu8
    @BanothuRambabu8 10 місяців тому +112

    లలిత్, హమారా ముచ్చెమటలు పట్టించారు బైరి ని,
    8 కాదు 12mm రాడ్ దించేశారు లలిత్ గారు
    జై శ్రీరామ్

  • @user-kn9hg1fb4k
    @user-kn9hg1fb4k 10 місяців тому +13

    Jay Bheem❤❤❤❤❤

  • @my_love_never_breaks_on_pk
    @my_love_never_breaks_on_pk 8 місяців тому +2

    You have good strength in saying the truth.super sir ✊🏻

  • @swethareddy141
    @swethareddy141 9 місяців тому +2

    🙌🙌🙌🙌 HAMARA VARA PRASAD GARU 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
    🙌🙌🙌🙌LALITH KUMAR GARU 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 10 місяців тому +11

    మీరెన్ని సలహాలిచ్చినా తెలివైన వాళ్ళు పై స్థాయిలో బ్రతుకుతారు, తెలివిలేని వారు నష్టపోతూనే ఉంటారు. రాజ్యం బలవంతుల వశంలోనే ఉంటుంది. ఏ దేశ చరిత్ర అయినా ఇదే సత్యం. అనవసరంగా సనాతనధర్మం, భారత్ అంటూ ఇంకా గొడవలు రేపకండి. కానీ ఎవరు ఎంతకాలం బలవంతుల అధీనంలో ఉంటుందో ఎవరికీ తెలియదు. సనాతనధర్మం గురించి ఈ దేశాన్ని పరిపాలించిన విదేశీయులు పట్టించుకోలేదు, పాడు చేయలేదు. భారతదేశం అనేక చిన్న దేశాల కలయిక స్వాతంత్ర్య పోరాటప్రభావం వలన ఒకదేశంగా ఏర్పడే అవకాశం వచ్చింది. లేకుంటే అనేక చిన్న దేశాలుగానే ఉండిపోయేది. కనుక దేశాన్ని మతాల, కులాల చిచ్చు పెట్టి ముక్కలు ముక్కలుగా చేయకండి. మన దేశాన్ని మింగి వేయడానికి చైనా పొంచి ఉంది. దేశంలో విభేదాలు కొనసాగించి అనైక్యతను ప్రోత్సహించకండి.

    • @monanethi503
      @monanethi503 10 місяців тому +1

      ఏం చెప్పారు 🎉💯👍👌😊

    • @sandyaashok3816
      @sandyaashok3816 10 місяців тому +1

      Hats off bro

    • @user-zf7zb8xl8k
      @user-zf7zb8xl8k 9 місяців тому +1

      హ్యాట్సాఫ్

  • @anoopgoudrangu1145
    @anoopgoudrangu1145 10 місяців тому +117

    ధర్మానికి, రాజ్యాంగం కీ మధ్య ఉన్నా వ్యత్యాసాన్ని వేరే ఉదాహరణ రూపంలో explain చేసిన లలిత్ అన్నా కీ 😍

  • @ravisgp2127
    @ravisgp2127 3 місяці тому +1

    హమారా ప్రసాద్ లలిత్ కుమార్ అన్నలకు🙏🙏🙏🙏🙏🙏

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 9 місяців тому +3

    హమారాప్రసాద్గారు విద్యాశాఖామంత్రికావాలి

  • @eng6500
    @eng6500 10 місяців тому +26

    నరేష్ గా డు frastestion గా ఉన్నాడు

  • @sridharg1719
    @sridharg1719 10 місяців тому +31

    కుమార్ అన్న - హమారా ప్రసాద్ అన్న 🙏🙏🙏

  • @balakrishnaiahdevarala9270
    @balakrishnaiahdevarala9270 9 місяців тому +1

    ఫోన్ లో ఎవరు సమాధానం చెప్పడం కష్టం

  • @saraswathimanduri5983
    @saraswathimanduri5983 9 місяців тому +1

    ప్రసాద్ గారు లలిత గారు మేరు చెప్పినట్టు రాజ్యేగం సవరణ చేయాలి సార్

  • @user-ho7ff9ee3l
    @user-ho7ff9ee3l 10 місяців тому +64

    I'm from Chennai DMK Christian party jai Hindustan jai sriram 💐

  • @Guru-us2cg
    @Guru-us2cg 10 місяців тому +78

    హమారా ప్రసాద్ , హిందూ జనశక్తి లలిత్ , శివశక్తి కరుణాకర్ సుగ్గున ఈ ముగ్గురు హిందూ మొనగాళ్లు జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @gadeelasanthosh5838
    @gadeelasanthosh5838 9 місяців тому +30

    లలిత్ అన్న మరియు హమర ప్రసాద్ గారు ఇద్దరు హిందు ధర్మ పరిరక్షకులు జై శ్రీరామ్🚩🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 9 місяців тому +7

    హమారా ప్రసాద్ మరియు లలిత్ కుమార్ మీరు ఇద్దరు సరిగ్గా చెప్పారు 👌
    జనాలు వాస్తవము ఆలోచించాలి 🤗

  • @ramachandraraju7510
    @ramachandraraju7510 10 місяців тому +72

    I am very proud of HAMARA PRASAD GARU & LALIT KUMAR GARU for your dedication of
    HINDUISM. YOU'RE DOING A GREAT JOB FOR THE COUNTRY.
    I APPEAL TO EVERY HINDU PL.
    SUPPORT THEM BLINDLY

  • @akulamahender775
    @akulamahender775 10 місяців тому +17

    బైరి కి బాయం వేసింది😂😂

  • @JaiSriRam0000
    @JaiSriRam0000 9 місяців тому +2

    great interview

  • @VenugopalLanjapalli
    @VenugopalLanjapalli 8 місяців тому +1

    Super ga chepparu Lalith anna

  • @NaG_World
    @NaG_World 10 місяців тому +23

    Hats off To-) Hamara Prasad & Lalit Kumar
    I got Good knowledge from about Dharaman & Rajyangam

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 10 місяців тому +98

    మొత్తానికి హమారా ప్రసాదు లలిత్ కుమార్ గారు కలిసి బైరి నరేష్కు ఉచ్చ పోయిచ్చారు 😂😂😂జైశ్రీరామ్❤❤ భారత్ మాతాకీ జై❤❤

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 10 місяців тому +5

      Baire tho okkaru geluvarane eddaru vacharu

    • @Vasili_venugopal
      @Vasili_venugopal 10 місяців тому +13

      @@uppuletiyesumani9136 ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా ఆడు( బైరి) పీకేది ఏం లేదు అని జనాలు తెలుసుకున్నారు🤣🤣

    • @moviepulse4380
      @moviepulse4380 10 місяців тому +3

      ​@@uppuletiyesumani9136arey ey interview kakunda vunko interview lo kuda matladale

    • @viraltrend3701
      @viraltrend3701 10 місяців тому +3

      @@uppuletiyesumani9136 ardam aythundi evaro 😂

    • @jaishivamadhukarstudio9717
      @jaishivamadhukarstudio9717 9 місяців тому +4

      దేవుడే లేడు అనే అంత ......పెద్ద చదువు చదివాడా ఈ బైరి నరేష్ గాడు ..ఏ గాడిద నమ్మిన ఏ గాడిద నమ్మక పోయిన దేవుడు మాత్రం 100%ఉన్నాడు...నా అనుభవంతో చెపుతున్ను...జై...శ్రీరాం ఓం.....నమోశ్శీవాయ 🙏🙏🙏💕💕🙏🙏💕🙏🙏🙏

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 9 місяців тому +3

    జై భీమ్ మనిషి వర్ధిల్లాలి ✊✊✊✊✊✊

  • @Ngb567
    @Ngb567 9 місяців тому +1

    Super ,hamara Prasad garu, and Lalitha Kumar garu.🎉🎉

  • @sagaraggu7852
    @sagaraggu7852 10 місяців тому +78

    భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని సనాతనధర్మాన్ని ఎవడు ఏమి పీకలేరు..... భారతమాతకి జై శ్రీరామ్ 🚩🚩

  • @nvadd
    @nvadd 10 місяців тому +243

    లలిత్ గారు హమారా ప్రసాద్ గార్లను ఒకే వేదికపై చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏

    • @Ramram-hm1tj
      @Ramram-hm1tj 10 місяців тому +1

      Puchipukollani enko pichi lanjoduku support cheyyadam ante 😅

    • @RamMohan-cl5ff
      @RamMohan-cl5ff 9 місяців тому

      Yes it's great to see. Both dilitha prasad n shudra Lilit Kumar

    • @jaimaheshbabu
      @jaimaheshbabu 9 місяців тому

      ​@@RamMohan-cl5ffవర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
      జన్మనా జాయతే శూద్రః
      కర్మణా జాయతే ద్విజః
      వేద జ్ఞానేషు విప్రాణాం
      బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
      ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
      బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
      క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
      వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
      శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
      నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
      శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
      మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
      Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
      ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
      వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
      కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
      అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
      ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
      If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
      ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
      ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
      వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
      మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
      వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
      ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

  • @keerthiraju2969
    @keerthiraju2969 8 місяців тому +1

    దయ చేసియాంకరుగారువీరితోసహవొకమస్లింఒకcristion మరియుtigerభైరినరెసుతొliveపెట్టండి

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 9 місяців тому +7

    ధర్మో రక్షతి రక్షిత హిందూ ధర్మం వర్ది లాలీ సనాతన ధర్మం వర్ది లాలీ🚩🌹🙏💯🇮🇳👌👍👍👌🇮🇳💯🙏🙏🌹🚩🚩🚩🚩🚩🙏🙏💯💯💯💯🙏🌹🚩

  • @gaddammaruthi7194
    @gaddammaruthi7194 10 місяців тому +32

    Jai Bheem ✊🖋️📘

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 10 місяців тому +3

      జై భీమ్, జై నరేష్.

    • @T.S.A.P
      @T.S.A.P 10 місяців тому

      జై మనుస్మృతి

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 10 місяців тому +6

    అంబేద్కర్ ను sidhantam కాదన్నాడంటే, అతనితో చర్చలు అనవసరం

  • @ajaygangi9152
    @ajaygangi9152 9 місяців тому +2

    అన్న రోషన్ గారు జై భీమ్ జైన్సాన్ ఇందులో మీ మెసేజ్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు లలిత్ కుమార్ హమారా ప్రసాద్ లలిత్ కుమార్ హమారా ప్రసాదు హిందూ ధర్మం కాపాడుతున్నాడు అంటున్నారు నేనొక్కడినే మాత్రం మీకు ఆలోచన వచ్చేటట్టు మెసేజ్ పెడుతున్న నా అభిప్రాయం వ్యక్తపరుచుతున్నాను సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా సనాతన ధర్మంలో ఉన్న మూసుకుని ఎందుకోసం బాబా సాహెబ్ దానిని కాల్ చేశాడు హిందూ ధర్మం గురించి వీళ్లేనా మాట్లాడేది మాల కడుపు నా పుట్టి క్షత్రియుడిగా భావించుకుంటున్నాడా భావించుకొని సంతోషానికి మేము అడ్డం రాము గాని నువ్వు నేను బ్రతికుంటే చూద్దాం నిన్ను ఎక్కడ ఏ స్థానాల్లో ఉంచుతారో ఈ బ్రాహ్మణ ఇజం లలితన్న నువ్వు ఫస్ట్ వాడు వీడు అని స్టార్ట్ చేసి మాట్లాడింది నువ్వు గాంధీ కాదా బ్రాహ్మణుడు నెహ్రూ కాదా బ్రాహ్మణుడు వాళ్ల కంటే ఎక్కువ తెలుసా ఇంకా ఉన్నారు కదా వాళ్ళ పేర్లు నాకు తెలుస్తలేదు అంతకంటే ఎక్కువ తెలుసా ఈ మీ పండితులకు మీలాంటి వాళ్లకు అంబేద్కర్ మిమ్మల్ని ఏదైనా చేసేటప్పుడు మీలాంటి వాళ్లను సలహా తీసుకొని చేసేది ఉందంట ఏం చెప్పుడు అవసరం లేదు గాని ప్రపంచం గుర్తొస్తున్నాది కదా ప్రపంచం నాని అని తెలంగాణ ఆంధ్రలో 10 కోట్ల జనాలలో అందులో ఒక కోటి జనాభా నుంచి ఆదరణ పొందండి మీరు రాజకీయ లాభం కోసం ఈ రకం మాట్లాడుతున్నారా లేదా హిందూ ధర్మం కోసం మాట్లాడుతున్నారా ప్రజలే చెప్తారు చెరువులో చిన్న చాపంత మీరిద్దరూ బైరి నరేష్ అన్నతో డిబేట్ పెట్టే అంత స్థాయి మీకు లేదు ఏదో నాలుగు పురాణాలు చదువుకున్నారు అంతే మా హిందూ ధర్మం నా హిందూ ధర్మం మీరిద్దరే ఉన్నారు హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మొగలు 17 సార్లు వచ్చి దండయాత్ర చేస్తే నువ్వు ఎక్కడున్నాడు దేవుడు ఏ కొండ గుహలో దాక్కున్నాడు మొగలులో బ్రిటిష్ వాళ్ళు ఆడవాళ్ళ మన ప్రాణాలు జాతి ప్రాణాలు తీర్చేటప్పుడు ఏ కుండ గుహలో దాక్కున్నాడు నన్ను నమ్ముకున్న ఈ హిందూ జనాల్ని చంపేస్తున్నాడు మానప్రాణాలు తీసేస్తున్నారు వీళ్లను చంపేస్తా అని మహిమ ద్వారా చంపలేదు లలిత అన్నయ్య నీతో ఇంటర్వ్యూ చేసి తప్పు చేసినాడు నరేష్ అన్న ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఛానల్ వాళ్ళు ఏమనుకుంటారో ఇంతగా బుక్కు రాసి పంపినాడు మనోడు అనుకుంటారని మీకు నరేష్ తో ఇంటర్ చేసి అర్హత లేదు తిరిగి నాకు కదిరే కృష్ణ ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్లు దిగంబర్ కామ్ లేవా దారి గురించి అంటున్నారు మీ స్థాయికి తగ్గట్టు నీ వెతుకులాడుకొని బ్రదరు

  • @bulletchannel951
    @bulletchannel951 9 місяців тому +2

    యాంకర్ సార్ వీళ్ళ తో డిబేట్ కి సాంబ శివ రావు గారు అని ఆయన ఒక్కడే చాలు

    • @user-il9es3gw9c
      @user-il9es3gw9c 9 місяців тому

      మొగాడు వారికి