// Tamil Village // Kattu, Bottu, Mata, a separate village // Peruru //
Вставка
- Опубліковано 9 лют 2025
- తమిళ గ్రామం....
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని అమలాపురం మండలానికి చెందిన పేరూరు గ్రామాన్ని చాలా మంది తమిల గ్రామo అని ద్రావిడులు గ్రామం అని, వేధ పండితులు కలిగిన గ్రామం.... అని పిలుస్తూ వుంటారు.... పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం అండి.....
#harshasriram77 #village ##konaseema andhrapradesh #eastgodavari#godavari ##konaseema#westgodavari #house #manduva#
మా కోనసీమ జిల్లాలో దరిద్రం ఏమిటి అంటే నివసించడానికి చక్కటి ప్రదేశం ఉన్న డబ్బు గణిoచడ కోసం పిల్లల్ని Hyderabad లేదా foreign పంపెస్తారు ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉంటాయి కానీ దాంట్లో మనుషులే ఉండరు ముఖ్యంగా యువత
Thank you so much for your valuable feedback
Yes foreign countries
Baga chepparu deeniki remidy ekkuva chadivisthe meerannattu daridrame pellillu kavatledu 😅
Peruru lo jarige tirtam telusa miku inka baguntundi
❤1🎉
ఈ రోజుల్లో కూడా ఇలా మడి కట్టుకొని ఆచారాలు పాటించే వాలు వున్నరుటంటే చాలా ఆనందంగా ఉంది. మంచి ఊరు చూపించారు. ఫస్ట్ చూపించినా ఇల్లు చాలా బాగుంది.ఆ పెంకుల లో శ్రీరామ అని రాయటం కొడ బాగుంది.
Thank you for your valuable feedback
very beautiful house. it took me to old memories. I appreciate the family who returned to their own village and and constructed such a big beautiful house. I like it very much.
Harshavardhan ,I am frequently watching your videos.,you are bring out systematic, very valuable information hidden in our village traditions and culture.Thanq so much.keep it up.
చాలా మంచి విడియో శ్రీ రామ్ గారూ. పేరూరు లో గొప్ప పండితులు ఉండేవారని అనేవారు. ఆ ఇల్లు కూడా అద్భుతంగా ఉంది.
thank you so much for your valuable feedback
@@harshasriram77మీ ఈమెయిల్ పంపగలరు నేను మా ఊరి గురించి పంపుతా
12:15
Puravakalamelluandagalibagaundi.chalabagundi.
సినిమాలు చూసి టైం వేస్ట్ చేసే బదులు ఇలాంటి వీడియోలు చూస్తే ఎంతో ఆనందం మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఇప్పుడే పేరూరు గ్రామాన్ని చూడాలనిపిస్తుంది. బాగా చూపించినందుకు మీకు ధన్యవాదములు. గ్రామంలో ఉన్న సిద్దుల గురించి వివరంగా చెప్తే ఇంకా బాగుండేది
Thank you so much for your valuable feedback
Well said bro !
నా సంతోషం మాటల్లో చెప్పలేను. చాలా సంతోషం గా ఉంది. మేము కూడా అక్కడి వాళ్ళమే. మా పెద్దవాళ్ళు చెప్పేరు. వెంటనే అక్కడికి వెళ్లాలని ఉంది. Thank you very much for yhe video 🙏
Sister memu Vedula vallame vizianagaram settled in Hyderabad manam okkapude Tamil Brahmins
Thank you so much for your valuable feedback
హర్షా, ఇలాంటి వీడియో నేను ఎక్కడా, ఎప్పుడూ చూడలేదు. చాలా, చాలా ఆనందం గా ఉంది. చిన్న వాడివి అయిఉండి కూడా నీకు ఇలాంటి ప్రదేశాలు, విషయాలు మీద ఆసక్తి అభివందనీయం. ఇది ఒక అద్భుతమయిన వీడియో. 👍🙏👌
Harsha,
So impressed that I sent a small donation to you. Please let me know if you recd it.
Thank you so much for your valuable feedback
చాలా ఆనందం గా ఉంది వీడియో చూస్తూ ఉంటే, మడి, ఊహాడి ఆచారం గురించి చెపుతూ ఉంటే,, మి అందరూ పూర్వీకుల ఆచారాలు చేసినవి చెప్తూ, ఆచరిస్తూ ఉంటే, వినడానికి చాలా ఆనందం గా ఉంది, మేము కూడా పేరి వాళ్ళమే. ఈ కాలం లో ఖర్మ కొద్దీ మడి అంటే ఆడవాళ్ళకి వచ్చే నెలసరి మైలు, "మడి" గా వాడుకలోకి వచ్చింది. అందుకే అంచిర్ గారు కూడా మడి అంటే అదే అనుకుంటున్నారేమో, అసలైన మడి ,తడి, ఆచారం అగ్నిహోత్రం ఇవన్నీ మిరు చెపుతుంటే చాలా ఆనందం గా ఉంది
Thank you so much for your valuable feedback
Excellent.
Highly appreciate Harsha sriram.
చాలా మంచి ఊరి ని చాలా చక్కగా చూపించటమే కాక చరిత్ర తో సహ వివరంగా చెప్పించి వీడియో బహుకరించి నందుకు చాలా చాలా ధన్యవాదాలు శ్రీ రామ్
Thank you so much for your valuable feedback
ఆంధ్రా ద్రావిడ శాఖ బ్రాహ్మణుల పుట్టినిల్లు.. చూపించినందుకు ధన్యవాదాలు.. 🙏🙏🙏
Thank you so much for your valuable feedback
ద్రావిడులు, అంటే బ్రాహ్మణులు కాదు అసలు , THEY ARE SCHEDULED CAST PEOPLE AND BC NOT BRAMINS ,. ..READ HISTORY ONCE
@@anudeepValaparlaభారతదేశ మహాపుత్రులు ద్రావిడులు...నీవు చెప్పే S. C, B. C అన్నవి హిందూ మత ద్రోహులుఆర్యులు కాల్పించినవి కాలపించినవి. హిందువులు అందరు బంధువులే
మంచి వీడియో
Ok@@harshasriram77
చాలా మంచి వీడియో చేసారు
చాలా సంతోషం
ధన్యవాదాలు
సంప్రదాయ సిద్ధమైన ఇలాంటి
వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను
thank you so much for your valuable feedback
మీరు చేసే ప్రతి వీడియో లో ఉన్న villages అన్ని కూడా చాలా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటున్నాయి. అలానే ట్రెడిషనల్ with morden touch li ఉంటున్నాయి. Iam your new subscriber from anantapur.
మీ అభిమానానికి కృతజ్ఞతలు... అండి
విశ్వనాథశర్మ గారి నుండి చాలామంచి, కొత్త విషయాలు తెలిసాయి. ధన్యవాదాలు.
Thank you so much for your valuable feedback
Harsha very good vedio చేశావు అది మా ఊరు నువ్వు ఫస్ట్ చూపించిన house అదే వీధిలోముందు మా ఇల్లు very excited my birth place పేరూరు 👏👏👏👌👌
thank you so much for your valuable feedback
మేము పేరూరి ద్రావిడులమే, ఇప్పుడు హైదరాబాదులో, ఎన్నొ శతాబ్దాలకిందే పేరురు నుంచి వలస వెళ్ళిపోయారు ఎంతో మంది
Thank you so much for your valuable feedback
ఫస్ట్ చూపించని ఇళ్లు చాలా బాగుంది చూస్తూంటే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది చూస్తూంటే ఇంకా చూడాలని పిస్తోంది థాంక్స్ బ్రో
Thank you for your valuable feedback
హాయ్ హర్ష శ్రీ రామ్ గారు , మా పేరూరు గ్రామంలో మొదట వీడియో లో నేను మాట్లాడాను. మొదట చూపిన శ్రీ రామ సదన్ లో మేము 13 సం. కాన్వెంట్ స్కూల్ రన్ చేశాం.అప్పుడు కూడా మండువా లోగిలిలే. ధన్య వాదములు హర్ష గారు.M.B.R. శర్మ పేరూరు
Thank you so much for your valuable feedback
సంస్కృతి సంప్రదాయలకు నిలయమైన
గ్రామాన్ని వీడియో ద్వారా చూపించిన
మీకు ధన్యవాదములు
Thank you so much for your valuable feedback
The village very neat
Nenu Aarama dravida brahimimm. Maa poorvikulu Thanks vuru nunchivacchi Godavari jillallo sthirapadfaru.ante memu.ikks konchrm thamila alavunny. Kani Tamil radu
But cooking food tamile.tq
అప్పటి ఇళ్లులు అంటే నాకు చాలా ఇష్టం... Nice video nd house 😊
Thank you so much for your valuable feedback
సార్ మీరు మీ పూర్వీకులు
అందరూ కూడా కోనసీమ జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వారు సార్...
ఇది నిజం వాస్తవం.. 👍
మంచి పనిచేసారు వాళ్ళు.
లేకపోతే ఆ పెరియార్ batch వీళ్ళని మట్టుబెట్టేవాళ్లు లేకపోతే mind పాడుచేసి ఆ సంస్కృతి లేకుండా చేసేవాళ్ళు.
అందరి ఇళ్ళూ శాస్త్రోక్తంగా కట్టుకుంటే, మన వాతావరణానికి తగ్గట్లు దాన్లో ఉండే ఆనందం వేరు
Thank you so much for your valuable feedback
Avunandi oka Tuber vunnaru Narmada vadlamani ani chinna ammayi ayina Dravida Brahmin aacharalu ba patistaru overseas lo vunte north side perigina
ఆ పెరియార్ బ్యాచ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకీ, జిన్నా వేర్పాటు వాదానికి పుట్టిన విషపు సంతానం, మేము అసలు సనాతన ద్రావిడులం, వాళ్ళె డూప్లికేట్ గాళ్ళు, దొంగ వెధవలు, వాళ్ళ మీద ఇన్నాళ్ళకి అన్నామలై అన్న యోధుడు పోరాటం మొదలెట్టేడు, చూద్దాం ఏమవుతుందో, అంతిమంగా సత్యమేవ జయతే
ఆరవ ప్రాంతంలో తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు
హర్ష...అందమైన - పురాతన ఇళ్లు, కట్టడాలు, సంప్రదాయాలు - సంస్కృతులు, పడికట్లు - పద్ధతులు చూపించాలి అంటే నీకు నువ్వే సాటి...మాకు అవే ఇష్టం 💕
మా అమ్మగారు కూడా నీ ఛానల్ ని follow అవుతుంటారు... పేరూరు లో "శ్రీరామ్ సదన్" ఇంటి గురించి ఎంత చెప్పినా తక్కువే...Hygienic Maintain నువ్వు ఇప్పటి వరకు చూపించిన ఇళ్లలో one of the Best అనొచ్చు...ఆ ఇల్లే కాదు, ఇప్పటి మన జనరేషన్ కి మంచి - చెడ్డలు చెప్పే ఆ ఇంట్లో బామ్మలు - తాతయ్యలు కూడా ఇంకా బాగా నచ్చారు 🥰
ఎదురెదురు పెంకుటిళ్ళు వీధిలు అన్నీ సూపర్ 💕 ప్రతి ఇల్లు దేనికదే సాటి 👌
ఇప్పటికి ఆ ఇళ్లను సంప్రదాయాలను పడికట్లను కాపాడుతున్న పేరూరు ప్రజలకు, పెద్దలకు మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి... 👏👍🙏
ఊరు చరిత్ర చెప్పిన విశ్వనాధశర్మ - వెంకటలక్ష్మి గారికి అలాగే గండి వెంకట్రావు గారు, సుబ్రహ్మణ్యం గారు, సూర్యనారాయణ మూర్తి గారు, అలాగే సోమేశ్వరాలయం దగ్గర help ఇతరులకు వారి కుటుంబ సభ్యులకు... నమస్సుమాంజలి...🙏🙏🙏🥰
మదనవేణుగోపాల స్వామి గుడి ఒక అద్భుతం... 👌👏👍🙏💕🥰 అలాగే ఇతర టెంపుల్స్ కూడా 💕🥰... ఎప్పటికైనా చూడవలసిన ఒక అద్భుతం "పేరూరు గ్రామం" 👏👌👍🙏💕🥰
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
చాలా బావుంది .. ప్రతి ఒక్కరూ తమ సొంత ఉర్లో ఒక ఇల్లు కట్టుకోవాలి అప్పుడే గ్రామాలు బాగుపడతాయి
ಎಂಥ ಒಳ್ಳೆಊರು. ಸನತನ ಧರ್ಮ ಇಲ್ಲೆ ಇದೇರಿ ಊರೇ ದೇವಾಲಯ👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Hi Varsha , I love you for your personality and your curling hairs and your commentary .
Memu peruru dravidas andi, peruru ni chupinanduku meeku danyavadamulu
హలో హర్ష గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి. బాగుందండి లొకేషన్ సూపర్ గా ఉంది
thank you so much for your valuable feedback
Sriram garu manchi vedio chesaaru thanks chala veshayalu telusukunnam
చాలా బాగుంది శ్రీరామ్ గారు
Thank you so much for your valuable feedback
ఊరు, ఇళ్ళు అన్నీ చాలా బాగున్నాయి.
బ్రాహ్మణులలో ద్రావిడులు/ ఆరామ ద్రావిడులు ఒక శాఖ. వాళ్ళు తమిళదేశం నుండి వచ్చి ఇక్కడ స్థిర పడ్డారు. తమిళ ప్రాంతాన్ని ద్రవిడ ప్రాంతంగా పేర్కొనే వారు కాబట్టి వారి ప్రాంతాన్ని అనుసరించి వాళ్ళను ద్రావిడులు అన్నారు.
డిఎంకే వారి ద్రావిడవాదం ప్రకారం బ్రాహ్మణులు ఆర్య సంతతి అనీ మిగిలినవారు ద్రావిడ జాతి అనీ (బ్రిటీష్ వారి విభజించిపాలించే ఆర్య ద్రావిడ సిద్ధాంతం ), ఆర్యులు ఎక్కడినుండో భారత దేశానికి వచ్చారనీ చెప్పేదంతా అసత్యం అని తెలుస్తోంది కదా. ద్రావిడ పదం కేవలం ప్రాంతానికి సంబంధించినదే.
Actually came from kumbhakonam
Thank you so much for your valuable feedback
Thank you so much for your valuable feedback
Jai Sreerama 🚩
ఆ పెరియార్ బ్యాచ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకీ, జిన్నా వేర్పాటు వాదానికి పుట్టిన విషపు సంతానం, మేము అసలు సనాతన ద్రావిడులం, వాళ్ళె డూప్లికేట్ గాళ్ళు, దొంగ వెధవలు, వాళ్ళ మీద ఇన్నాళ్ళకి అన్నామలై అన్న యోధుడు పోరాటం మొదలెట్టేడు, చూద్దాం ఏమవుతుందో, అంతిమంగా సత్యమేవ జయతే
బాగుంది హర్షగారు ❤❤
thank you so much for your valuable feedback
Very happy to present video proud of konsema resident by Dr DVS
మంచి వీడియో అండి. ధన్యవాదాలు. పేరూరు లో మాకూ ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది.
Thank you very much Ram garu for showing us a very good city and also for giving us the video in detail along with the history👌👍keep it up……..
Good morning harsha garu ❤very nice tamil village 💐🌾thank you harsha garu ❤Revathi❤
thank you so much for your valuable feedback
I'm proud to say that's my village 😊
In peruru siva Temple is Beautiful and also history's the cholla raja raja mahadra was build. I'm saying to all go to see the Architectures there Cultures .
So nice of you
Aaha entha bagundho house video superb superb superb Harsha Garu 🏡😊❤️💚❤️
thank you so much for your valuable feedback
మీరు చూపిస్తున్నారు,చాలా ఆనందం గా వుంది. అయితే మేము హైదరాబాద్ లో వుంటాము, కోనసీమ మరియు ముఖ్యం గా పేరూరు చూడాలని చాలా చాలా కోరిక. అయితే ఆ గ్రామాల్లో ఒక రాత్రి పూట బస చేయడానికి, భోజన వసతి ఏమైనా వుంటాయా, ఎందుకంటే వెంటనే వెను తిరిగి రాలేము. ఏదైనా గ్రామీణ వాతావరణం లో వుండాలి.
నాకు కూడా ఇలానే అనిపిస్తుంది
You are welcome to stay at Sri Rama Sadan.
@@gopalakrishna6688
You are welcome to stay at Sri Rama Sadan.
Chala chakkatisir sampradyam gala gramani chuincharu thankyou
Thank you so much for your valuable feedback
చాలా బాగుంది.చాలా మంచి విషయాలు తెలియ చేశారు ధన్యవాదాలు 🎉🎉🎉
Thank you so much for your valuable feedback
సోదించి సాధించి మంచి information video's అందిస్తున్నారు thanks friend🎉
thank you so much for your valuable feedback
You are awesome.
Good information brother.
It's very classic video.
Thanks Honarable Mgr.Harsha🎉
పాతకాలము ఇళ్ళైనా కొత్తగా కట్టుకున్నారు.. సాంప్రద్రాయాన్ని అందరు ఇప్పటికి అలాగే అనుసరిస్తూన్నారు. చాలా బాగుంది
thank you so much for your valuable feedback
Excellent messages Hrudayapoorvaka Namaskaram
బాపు గారి బొమ్మరిల్లులా ఉంది.
గ్రేట్ ఆర్కిటెక్ట్.. గ్రేట్ వర్క్ స్కిల్స్. గ్రేట్ టేస్ట్.
చాలా మంచి వీడియో చూసాము.,
Thank you so much for your valuable feedback
I am totally impressed. Great culture!
Thank you so much for your valuable feedback
Chala goppa vishayalu chepparu,Mana purathana dravida samskruthini kallaku kattinattuga choopinchi mammalni dhanyulu cheasi meeru dhanulyyaru,kosamerupu ,chivaralo lungeelatho darsnam bagaleadu
Thank you so much for your valuable feedback
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS ALL OF YOU
So nice of you
హయ్ హర్ష గారుశుభోదయం🙏🙏🙏
బాగా చూపించారు మ ఊరు
good morning Andi
Great people who are still practising their great tradition, sampradayam, acharam etc. Veellaki na padabhivandanalu. Ilage undalani na prarthana, veellani , Peruruni choodalani chala korigga undi. Manchi video.👌👌👌👌🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
చాలా మంచి విషయాలు చెపాృరు
thank you so much for your valuable feedback
Thank. You. Anna. Ilanti. Sanathana. Dharmanni. Acharinche. Ooru. Perooru. Chpinchinanduku. Meeku. Dhanyavadalu. Jai. Shri. Ram
Thank you so much andi
మేము కూడా ద్రావిడల మే. మా పూర్వీకులు పేరూరు, తరువా త, కాకినాడ వచ్చెం. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాం. మా ఇంటి పేరు Mantha వారు, ద్రావిడులం.
thank you so much for your valuable feedback
చాలా మంచి వీడియో చేసారు. సంతోషం.
thank you so much for your valuable feedback
Hello Harsha garu meeru chupinchina peruru village chala bagundhi okappati penkutillu chusthunte happy theliyani anubhuthi
thank you so much for your valuable feedback
Thanks for your good video
So nice of you
Jai sriram . పేరూరు గ్రామ ప్రజులు అందరూ కి నా ధన్యవాదములు..
Thank you so much for your valuable feedback
Sriram garu maavooru baga teesaru chala bagundi
Thank you so much for your valuable feedback
చాలా మంచి వీడియో చూపించారు
Veryy nice sirr...chala manchi video sir..thanqq🙏🙏🙏🙏
thank you so much for your valuable feedback
Chala bagunnadi good job chesavu naana❤❤❤❤
Thank you for your valuable feedback
Harsha sriram garu vedio chala Baagundi, veda pandithulu family ni parichayam chesaru, enno vishayalu telusukunnamu, Thank you so much.
Thank you for your valuable feedback
Harsha. Chaala manchi video post chesthunnavu.
Thank you so much for your valuable feedback
Watching it from TN
Thank you so much andi
Good Village.t.q.harsa.
thank u so much
Chala bagundhi village I like this village
Thank you so much for your valuable feedback
Very nice Video.
Many many thanks
Chala baga chupichavu babu🙌👏👌💐
thank you so much for your valuable feedback
Today I watched really Different Video , Our Sanathana Dharma ,Thank you So much Sir
So nice of you
Ofcourse we are into more Technology But Ethics are very important which make us Royal aspect , Love Sanathan Dharma @@harshasriram77
ద్రావిడ ఎవరు.బ్రాహ్మణ అన్నారు బాగుంది.
Thank you so much for your valuable feedback
Sampradayanni chupinchetappudu aa specticals tesete chala bagundedhi bayya.
Thank you for your valuable feedback
Excellent video. Thanks Harsha garu
Thank you so much 🙂
Chala Manchi video chuparu tqvm
Thank you so much for your valuable feedback
tq chaala manchi video
Thank you so much for your valuable feedback
Harsha beautiful video. Keep doing
Thank you so much 🙂
பெரிய - పెరియ - పెద్ద, ஊர் - ఊరు . పెరియ ఊరు பெரிய ஊர் - பேரூர். పలుకుబడి లో పేరూరు అయ్యింది. మేము పేరూరు ద్రావిడ బ్రాహ్మణులము.
Thank you so much for your valuable feedback
Ho very glad
చాల బాగుంది house bro
thank you so much for your valuable feedback
77garu miru chala talented andi nijamga elanti illu locationas ekada kanipedataro miru hatss off😊 mi hard work ki
thank you so much for your valuable feedback
Very rare sacred village.with vedic pundits. .Hope they maintain n all streets with deitys name.proud to know all this.
Thank you for your valuable feedback
వెయ్యి సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరంని స్థాపించిన చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు చోళ రాజు రాజేంద్ర చోళుడి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు.. ఆ తమిళ రాకుమార్తె తో పాటు వందలాది బ్రాహ్మణ కుటుంబాలు కూడా వచ్చి గోదావరి జిల్లాలలో అగ్రహారాలలో స్తిరపడ్డాయి.. వారే ద్రావిడ శాఖ బ్రాహ్మణులు...
Thank you so much for your valuable feedback
Babu mamayya you are giving good details about peruru I am very proud to say grand son of ammu suryanarayana thank you harsha sai
Thank you so much for your valuable feedback
చాలాబాగుంది
thankyou so much
Chala manchi video andi perugu Gramamu chuda muchatagavundi Akkada vallu chala manchi sampradayamu tho chala chakkagavunnaru vari matalu kattu bottulu chusthonte mapedda vall
u gurthu kusthunaru perusing gramamu velli chadalani Anni pisthondi me video chuthonte👍
Thank you so much for your valuable feedback
Superb superb analysis
Thank you so much for your valuable feedback
Wow what a video andi 🙌🙌🙌,, awesome video
Thank you so much 🙂
peruru drawids - u give nice vedio - infn
Thank you so much for your valuable feedback
So good watching this excellent show. Keep it up
Thanks, will do!
Super information bro. How people is to go from one place to other places for information, traditions and education was to exchange, super information bro. Tqq for the great video.
So nice of you
Chala Baga katteru illu, maa muthatalu peruru gramam vaaru Ani vinnanu... Inspired to build a similar home , USA nunchi venukaki vachi
Thank you so much for your valuable feedback
Aaha chala bavundi house 🏠 Harsha garu thanks ❤❤
thank you so much for your valuable feedback
Video chala bagundi
Thank you so much for your valuable feedback
Thanks Harsha bro for valuable content, worth watching..! Keep up good work, love from hyderabad..!
thank you so much for your valuable feedback
Manchi video sir
Thank you so much for your valuable feedback
Very very nice house .beautiful video
Thanks for visiting
Super chala bagundhi
Thank you so much for your valuable feedback
Chalabagundi sir 🙏🙏🙏
thank you so much for your valuable feedback
వైసీపీ కి ఓటు వేస్తె ఇక్కడ చర్చి బెలుస్తుంది... తస్మాత్ జాగ్రత్త.
Congrats to the owner for the great work
We agree!
Very nice house sir ❤