దాన్యం కొట్టం అంటారు. కొట్టు గది అని కూడా అంటారు. మేదరగాదె లు ఇవి వెదురు తో అల్లే గాదెలు కూడా ఉంటాయి మేదరకులం వృత్తి తో చేసేవి. ఇవి 15బస్తా లు అంటే 30పుట్లు. రెండు పుట్లు ఒక 120కేజీలు బస్తా. పుట్టి అంటే 20కుంచాలు కుంచం 3కేజీలు ఉంటుంది ఇవి కూడా ఏ పరిణామం మీద అల్లిక చేయమంటే అలా అల్లుతారు. రోజు రోజు కి ఇవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలనాటి జ్ఞాపకాలు అంత రించి పోటుతున్నాయి. మహాత్మ గాంధీ గ్రామ స్వరాజ్యం అందుకే అన్నారు. దేశానికి పల్లెలె పట్టు కొమ్మ లు.
చాలా బాగుంది బ్రో. వెంటూరు గ్రామం సినిమా స్టూడియో లా ఉంది. చాలా. కలర్ఫుల్ గా ఉంది. మాది శ్రీకాకుళం. ఇంతవరకు ఈ గ్రామం గురించి వినలేదు. నీ వలన కనులారా చూసాము. వెంటూరులో పుట్టి పెరిగిన వారు అదృష్టవంతులు.
@@harshasriram77 ధాన్యం దాచే గది గురించి. ధాన్యం తూకం గురించి పల్లెటూరు భాష లో పూర్తి గా కామెంట్ లో వివరించాను హర్ష శ్రీరామ్ గారు మాది పల్లెటూరు మాకు ఇలాంటి వి ఉండేవి మా తాత గారు ఊర్లో కూడా వాళ్ళు పెద్ద జామిందార్లు వివిధ రాజకీయ పదవులు చేశారు పిల్లలు కూడా చేస్తున్నారు బొబ్బిలి రాజులు కి వీళ్ళు కప్పం కట్టేవారు. ఈ ఊరు చూస్తుంటే మా తాత గారి ఊరు జ్ఞాపకం వస్తుంది.
@@harshasriram77 మా ఊరు తీయలేదు అండి ఎందుకు నేను యు ట్యూబ్ లో వీడియో లు అప్లోడ్ చేస్తా గానీ మీలా తీయలేం కదా అండి చూస్తున్నా మీ వీడియో లు అన్నీ చాలా బాగున్నాయి పేకెరు చూస్తున్నా 👌🏻👌🏻👍మీది ఏ ఊరు అండి
ధనవంతులు ని చూసేది ఏముంధో నాకు అర్థంకాలేదు. అదే వూరిలో వున్న పేదలకు మీరు చెప్పిన జమీందారులు...ఆస్తిపరులు ఎలా ఉద్దరిస్టున్నారు చెప్పండి సర్....ఈ కలియుగము లో బ్రతకటానికి ఒక దైర్యం వస్తాది చాలా మంది పేదల కి
హాయ్ హర్ష అన్న ఎలా ఉన్నారు, వీడియో అయితే చాలా బాగుంది,ఆ, పల్లెటూరు, ప్రకృతి,ఆ, భవనాలు చాలా చాలా బాగున్నాయి, నీను, ఒకరోజు, వెళ్లాను తీర్థం నికి, చాలా బాగుంటుంది, వీడియో చాలా బాగుంది, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
💁♀️హర్ష 🙎♂️గారు ఎలా ఉన్నారు 😊వీడియో🎥 చాలా చాలా 👌బాగుంది బిల్డింగ్స్ 🏩మాత్రం సూపర్ 👌గా ఉన్నాయి😊 ఇలాంటివన్నీ మీకు🤔 ఎలా తెలుస్తాయి 🙎♂️హర్ష గారు మీరు maa కోసం చాలా కష్టపడుతున్నారు😊మంచి వీడియోస్ చేసి👀 చూపించాలని👍 all the best Harsha🙎♂️ garu మీరు మరిన్ని మంచి మంచి 🎥వీడియోస్ తీయాలని❤ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని💁♀️భవాని ❤❤❤
Harsha Sriram you doing great job of explore Godavari villages and rich heritage and culture, Kaluva gattu kaburlu,Public respect and hospitality. Beautiful Godavari region people lifestyle with humble personality
Dora Babu Ani oka friend guntur dist . Nagaram svrm college lo natho chadivadu ee ventur atanu 1976 lo . Mutyala Dora Babu aythane ayyi vundavachu . Nice Village. One of the best Village in Andhra Pradesh 👍👍
I ma big fan with you ❤ iam very very like you ❤ miku gift konali anukunna e roju na friends& nenu shopping vellamu gift chala baga nachindhi thisukunna andi.❤
Super bro 👌 Miru ma village kurichi chala bhaga cheparu manu hyd lo unthamu e kadha valu mi village ala unthundhi ra antha example ka mi video chupistha chalu bro ma friends ki...
Hallo Harshaji Good morning. Still people are keeping and maintaining the houses is very good and appreciate the owners. But audio with old man is not good. You have to keep two Mike's. Ok. All the best for your future videos. Be Safe.
Hi thank you so much for video. Endhukante adhi ma vuru nenu putti perigindi akkada. Evaru bro miku information echidhi miru only 30% rich part matrame chupicharu andhuke andharu dhanavanthulu ani antunnaru kani 70% poor chupinchaledhu which is very sad about that miru ma family valla house ni endhuku cover cheyyaleka poyaru telusaaa because we are not rich 😊 any way thank you so much for video once again what i want to say everyone is not rich there that's what i mean and one more thing that rich people only make more family down from getting interest from the formar which is who actually work on agriculture when you realise those all you never say this word rich . Miru motham telusukuni videos tistarani korukuntunnanu Ela antunnanani em anukokandi dhayachesi endhukante Im D/O formar proudly tells you that Thank you
Thanks for bringing our ancestral culture into limelight , your immense interest is laudable as it is difficult to move freely into villages & gathering vital family information , Normally many declines to share , but with your ability & friendly approach we are getting interesting facts , even you are moving with common people as they give true information , Thanks 💐
Nannaya University Rajmundry must give Doctorate to Harsha Sriram to study and research about Godavari Delta villages and heritage and culture and very rich heritage lifestyle.
Draksha ramam, chuttu Asta someswara swamy temples to balance Sun effect to cool Moon as God Someswara swamy one of shivayam Penumalla,Vella,Surrounding Drakharama pancharama temple
Hi ram garu good evening. Beautiful village🌳🏡🏡🏠. No words to describe your videos and your efforts ram garu.Haribabu garu cheppinattu 100/.calm going people. Really beautiful place👌 and beautiful location👌 thanks for showing this place. Keep rocking as always🎉🎉🌹🙂
దాన్యం కొట్టం అంటారు. కొట్టు గది అని కూడా అంటారు. మేదరగాదె లు ఇవి వెదురు తో అల్లే గాదెలు కూడా ఉంటాయి మేదరకులం వృత్తి తో చేసేవి. ఇవి 15బస్తా లు అంటే 30పుట్లు. రెండు పుట్లు ఒక 120కేజీలు బస్తా. పుట్టి అంటే 20కుంచాలు కుంచం 3కేజీలు ఉంటుంది ఇవి కూడా ఏ పరిణామం మీద అల్లిక చేయమంటే అలా అల్లుతారు. రోజు రోజు కి ఇవి కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అలనాటి జ్ఞాపకాలు అంత రించి పోటుతున్నాయి.
మహాత్మ గాంధీ గ్రామ స్వరాజ్యం అందుకే అన్నారు. దేశానికి పల్లెలె పట్టు కొమ్మ లు.
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Hi
..,.
@@harshasriram77
Thank for your nice video and we are watching from LONDON.
సోమేశ్వర స్వామి ఆలయం అద్భుతంగా ఉంది ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
Thank you so much bro
Nice maaa vure
Good work brother. Love from Canada. Thanks!
Thank you so much bro...for your support
Super Harsha Garu very nice video all videos super so so so nice 🌾💚🌾💚🌾🏠🏡😍❤️👌👌
Thank you so much 🙂
Good video super, beautiful village
Thanks for visiting
Jagurupadu kuda vellu annnnnnnnnnnnnnnnnnnnnnna so interesting village.❤😊And beautiful Village.🎉
Super video bro..
Thank you so much
సూపర్ నా చిన్నప్పుడు నుంచి నాకు తెలిసి నేను పుట్టి బతికిన ఊరు నా ప్రాణం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Antha Rajulena bro ???
అద్భుతమైన పురాతన భవనాలు మీ వల్ల చూస్తున్నాము హర్ష గారు భవనాలు చాలా బావున్నాయి
Thank you so much andi
సార్ మీది ఏ ఊరు
చాలా బాగుంది బ్రో. వెంటూరు గ్రామం సినిమా స్టూడియో లా ఉంది. చాలా. కలర్ఫుల్ గా ఉంది. మాది శ్రీకాకుళం. ఇంతవరకు ఈ గ్రామం గురించి వినలేదు. నీ వలన కనులారా చూసాము. వెంటూరులో పుట్టి పెరిగిన వారు అదృష్టవంతులు.
Vedhava..sollu..camera sollu
Already Bhogimantalu,inko 2 movies chesaru.Ea madya short film,pre wedding shoots ekkuvaga testunnaru
Thank you so much andi
Thank you so much andi
Tq bro memu పుట్టి పెరిగిన vooruni chalabaaga chupincharu 👌🙏🤝
Thank you so much andi
Super good night
Thank you so much andi
Very nice like u ❤
Thanks for liking
చాలా అందమైన, పరిశుభ్ర గ్రామం.
Thank you so much andi
Wow building s supar 🙏🙏🙏
Thank you so much for your valuable feedback
వండర్ ఫుల్ విలేజ్ వెంటూరు. క్లీన్ &గ్రీన్. నిర్మానుష్యం గా చక్కని వాతావరణం తో వుంది
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
@@harshasriram77 ధాన్యం దాచే గది గురించి. ధాన్యం తూకం గురించి పల్లెటూరు భాష లో పూర్తి గా కామెంట్ లో వివరించాను హర్ష శ్రీరామ్ గారు మాది పల్లెటూరు మాకు ఇలాంటి వి ఉండేవి మా తాత గారు ఊర్లో కూడా వాళ్ళు పెద్ద జామిందార్లు వివిధ రాజకీయ పదవులు చేశారు పిల్లలు కూడా చేస్తున్నారు బొబ్బిలి రాజులు కి వీళ్ళు కప్పం కట్టేవారు. ఈ ఊరు చూస్తుంటే మా తాత గారి ఊరు జ్ఞాపకం వస్తుంది.
Nice my birth place ❤❤
So nice
Interesting village ☘️
Thank you so much for your valuable feedback
Village is so neat
Nice video thank you
So nice of you
ఊరు బాగుంది హర్ష గారు.సునీత❤❤
Thank you so much for your valuable feedback
Great Village, Great People, Great Culture, Its my Birth Place 🙏🙏.
Yes, you are right
మాది చెల్లూరు అండి వెంటూరు పక్కనే మా ఊరు మేము ఈ సోమేశ్వర స్వామి గుడి దగ్గర 4 టైమ్స్ కోలాటం వేసాము అండి చాలా బాగుంటుంది ఈ గుడి 🙏🙏🙏
Thank you so much andi
@@harshasriram77 మా ఊరు తీయలేదు అండి ఎందుకు నేను యు ట్యూబ్ లో వీడియో లు అప్లోడ్ చేస్తా గానీ మీలా తీయలేం కదా అండి చూస్తున్నా మీ వీడియో లు అన్నీ చాలా బాగున్నాయి పేకెరు చూస్తున్నా 👌🏻👌🏻👍మీది ఏ ఊరు అండి
SUPER,Anna,,,,👍👍👍👌👌👌🌹🌹🌹💯💯💯🙏🙏🙏,
Thank you so much
❤ super vidio 😊 very happy Maa dady uru venturu
Madady Jamindar Mallepudi Surya Rao
Jamindar Surya Rao ani pilichevaru andaru .
Thank you so much for your valuable feedback
Village chala bagundhi super ga chuencharu annaya
Thank you so much andi
Super Harsha all the best🤗🤗🙌🙌
Thank you so much for your valuable feedback
Super brother❤❤🎉🎉
Thank you so much for your valuable feedback
Soooooooo nice Harsha Garu..Take Care...👌👌👌👌💕
Same to you
ఇప్పుడు అలాంటి ఇల్లు లు కట్టాలి అంటే చాలా కష్టం
❤❤❤❤❤ విలేజ్
Thank you so much for your valuable feedback
Vatavaranamu chala bagunnadi
Thank you so much for your valuable feedback
వెంటూరు ఊళ్ళో వాళ్ళు అందరూ ధనవంతులు కాదు. వెంటూరు ఊళ్ళో వాళ్ళే ధనవంతులు. నువ్వు చూపించిన ఇల్లు వాళ్లు మాత్రమే ధనవంతులు ok na brother ...
Ok brother.,... thank you so much andi
ధనవంతులు ని చూసేది ఏముంధో నాకు అర్థంకాలేదు. అదే వూరిలో వున్న పేదలకు మీరు చెప్పిన జమీందారులు...ఆస్తిపరులు ఎలా ఉద్దరిస్టున్నారు చెప్పండి సర్....ఈ కలియుగము లో బ్రతకటానికి ఒక దైర్యం వస్తాది చాలా మంది పేదల కి
@@shekharkorukonda3071😊
Venturu super🎉
@@shekharkorukonda3071Eppudu pedalanu evaro okaru uddarinchala....thame bagupadara😂😂😂
Chala danyavadalu intha manchi vooru choopinchavu
Thank you so much for your valuable feedback
హాయ్ హర్ష అన్న ఎలా ఉన్నారు, వీడియో అయితే చాలా బాగుంది,ఆ, పల్లెటూరు, ప్రకృతి,ఆ, భవనాలు చాలా చాలా బాగున్నాయి, నీను, ఒకరోజు, వెళ్లాను తీర్థం నికి, చాలా బాగుంటుంది, వీడియో చాలా బాగుంది, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Bagundhi villege💐💐
Thank you so much andi
Beautiful village
Thank you so much for your valuable feedback
Beautiful village Gudulu super House lu chala bagunnayi👌
Thank you so much for your valuable feedback
Super 🎉🎉🎉🎉🎉
Thank you so much for your valuable feedback
❤❤❤❤
Nice video andi
Thank you so much 🙂
Good to hear all villagers in village are rich .
Yes they are
Great anna tq so much it's my home town
So nice of you
Super anna
Thank you so much bro
chala bagunnai. chalamattuku 1950-60's time lo nirminchinavi gane unnai....
S correct అండి
💁♀️హర్ష 🙎♂️గారు ఎలా ఉన్నారు 😊వీడియో🎥 చాలా చాలా 👌బాగుంది బిల్డింగ్స్ 🏩మాత్రం సూపర్ 👌గా ఉన్నాయి😊 ఇలాంటివన్నీ మీకు🤔 ఎలా తెలుస్తాయి 🙎♂️హర్ష గారు మీరు maa కోసం చాలా కష్టపడుతున్నారు😊మంచి వీడియోస్ చేసి👀 చూపించాలని👍 all the best Harsha🙎♂️ garu మీరు మరిన్ని మంచి మంచి 🎥వీడియోస్ తీయాలని❤ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అభిమాని💁♀️భవాని ❤❤❤
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి
Very beautiful
Thank you! Cheers!
Nice
Very nice
Super bro
Thank you so much andi
Thank you so much Harsha garu for making video on my birth place Venturu
You're most welcome
Ealanti village lo cenema teseta buguntunde 👍👍set avasaramu ladu
Thank you so much andi
Nice congratulations, Harsha Sriram to introduce such a great villages and heritage building s
Thank you so much for your valuable feedback
Tq so much for showing my village bro.
So nice of you
what ever may be .. the village is very clean .. appreciate the people of the village
Thank you so much for your valuable feedback
Harsha Sriram you doing great job of explore Godavari villages and rich heritage and culture, Kaluva gattu kaburlu,Public respect and hospitality. Beautiful Godavari region people lifestyle with humble personality
Thank you so much for your valuable feedback
Supar sir meeru eppudu ilage manchi video lu tiyali sir 🙏🙏🙏
Good morning harsha garu ❤ very nice video andi ❤thank you harsha garu ❤RevathiTam❤
Thank you so much for your valuable feedback
@@harshasriram77 thank you so much for my msg reply
Chala happy okkati bada ramarao garu pakkana raju ni chupincharu bada kaligindi
Thank you so much for your valuable feedback
Dora Babu Ani oka friend guntur dist . Nagaram svrm college lo natho chadivadu ee ventur atanu 1976 lo .
Mutyala Dora Babu aythane ayyi vundavachu .
Nice Village. One of the best Village in Andhra Pradesh 👍👍
Thank you so much andi
హాయ్. సో. నైస్ 👍
Thank you so much for your valuable feedback
Thanks to valluru Haribabu garu,MA Harsha ku mi vuri visheshalu chepparu.
Thank you so much for your valuable feedback
చాలా చాలా బాగుంది 🎉🎉🎉
Thank you so much for your valuable feedback
జట్టు పద్మిని హైదరాబాద్
Thank you so much for your valuable feedback
Love Konaseema ❤
Thank you so much andi
Nice bro interesting village ☘️🌳🌵
So nice of you
Excellent video bro
Thanks for the visit
All the best to 250k family 🎉
Thank you so much bro
I ma big fan with you ❤ iam very very like you ❤ miku gift konali anukunna e roju na friends& nenu shopping vellamu gift chala baga nachindhi thisukunna andi.❤
Thank you so much for your valuable feedback
హాయ్ బ్రో ❤❤❤ తెలంగాణా
Thank you so much for your valuable feedback
My place❤❤
Thank you so much andi
I love this village this is my uncles village
Thank you so much andi
Appatlo illullu enta visalanga vundevo manushula manasulu alage vundevi appati vallyte handsaf 🙏🙏🙏
Thank you so much for your valuable feedback
Rich villages of Andhra pradesh and peaceful life style on the bank of river Godavari, Rice bowl of Andhra pradesh
Thank you so much for your valuable feedback
❤
Thank you so much for your valuable feedback
నేను కొన్ని japan గ్రామాల వీడియోలు చూసా... ఇవి అలానే ఉన్నాయి
Mutyala Dorabaabu illu bagundi brother
Thank you so much andi
చాలా ఏండ్లు అయ్యింది చూసి వెళ్లాలి, అది మ అమ్మమ్మ గారి వూరు
Thank you so much for your valuable feedback
go torredu .. very good , many bollywood films shot there
Thank you so much andi
after watching your videos slowly iam realising how big godavari kammas are !!!!
Thank you so much for your valuable feedback
Super bro 👌 Miru ma village kurichi chala bhaga cheparu manu hyd lo unthamu e kadha valu mi village ala unthundhi ra antha example ka mi video chupistha chalu bro ma friends ki...
Thank you so much andi
Godavari delta villages vaibhavam.We are all proud of their lifestyle as a telugu person and our Andhra Godavari region
Thank you so much for your valuable feedback
Hi Anna miru chese videos bavuntayi maa vuru achanta anna achanta lo pedha meda (gandarvamahal) vundi adi chaala bavuntundi aa house video cheyyadi
Thank you so much for your valuable feedback
🎉
Thank you so much for your valuable feedback
వెల్ల.. జమీందార్ గారి గురించి కూడా డాక్యుమెంటరీ చెయ్యండి బ్రదర్.
Ok andi
Hallo Harshaji Good morning. Still people are keeping and maintaining the houses is very good and appreciate the owners. But audio with old man is not good. You have to keep two Mike's. Ok. All the best for your future videos. Be Safe.
So nice of you
Ramoji film city cinema setting hoses la vunnai,Harsha
Thank you so much for your valuable feedback
Hi. Harsha garu all video are best but that gold making and another one narsapuram so. Average that back ground music not set
Ok thank you
We want to must visit the villages in part of rural tourism
Thank you so much for your valuable feedback
It's My village
Thank you so much for your valuable feedback
Veere houses very nicely
Thanks a lot
Hi thank you so much for video. Endhukante adhi ma vuru nenu putti perigindi akkada. Evaru bro miku information echidhi miru only 30% rich part matrame chupicharu andhuke andharu dhanavanthulu ani antunnaru kani 70% poor chupinchaledhu which is very sad about that miru ma family valla house ni endhuku cover cheyyaleka poyaru telusaaa because we are not rich 😊 any way thank you so much for video once again what i want to say everyone is not rich there that's what i mean and one more thing that rich people only make more family down from getting interest from the formar which is who actually work on agriculture when you realise those all you never say this word rich . Miru motham telusukuni videos tistarani korukuntunnanu
Ela antunnanani em anukokandi dhayachesi endhukante
Im D/O formar proudly tells you that
Thank you
Thank you so much andi
Thanks for bringing our ancestral culture into limelight , your immense interest is laudable as it is difficult to move freely into villages & gathering vital family information , Normally many declines to share , but with your ability & friendly approach we are getting interesting facts , even you are moving with common people as they give true information , Thanks 💐
So nice of you
Nannaya University Rajmundry must give Doctorate to Harsha Sriram to study and research about Godavari Delta villages and heritage and culture and very rich heritage lifestyle.
Thank you so much for your valuable feedback
Aayana mundu mike pettadam marchi poyava moddu ?
What time u went no one seen in village?
Afternoon time
Draksha ramam, chuttu Asta someswara swamy temples to balance Sun effect to cool Moon as God Someswara swamy one of shivayam Penumalla,Vella,Surrounding Drakharama pancharama temple
Thank you so much for your valuable feedback
చాల బాగున్నాయి, అక్కడకు వెళ్లి కనీసం 4-5 రోజులు తిరిగి చూడాలని అనిపిస్తుంది. అయితే అక్కడ స్టే చెయ్యటానికి వసతి, భోజన సదుపాయాలు వసతి ఏమైనా వున్నాయా?
Thank you so much for your valuable feedback
See the white chair
Thank you so much andi
Hi ram garu good evening. Beautiful village🌳🏡🏡🏠. No words to describe your videos and your efforts ram garu.Haribabu garu cheppinattu 100/.calm going people. Really beautiful place👌 and beautiful location👌 thanks for showing this place. Keep rocking as always🎉🎉🌹🙂
Oka house lo time 3’o clock enkho house lo time 6’o clock. Antey (2 to 7)5hours only shooting with out journey timings. Ni dedication khi 🙏🙏🙏🙏👌👍.
Thank you so much andi
Meeru baga observe చేస్తున్నారు....అండి
వేలంగి..వెంటూరు మంచి వీడియోలు చేశారు...కాస్త చిన్న వీడియో లు చెయ్యండి...20 నుంచి 30 నిమిషాలు...❤