#2 అపార కరుణామూర్తి శ్రీ శ్రీ జగద్గురువులు | #2 మహాస్వామి లీలలు | Hemamalini Nanduri

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Editing Credits : Sri Datta Nanduri 9th class
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Connect with us: hema5973@gmail.com ------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------

КОМЕНТАРІ • 473

  • @ravikumarlukka878
    @ravikumarlukka878 2 роки тому +23

    ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది,,మహపెరియవ లీలలు 🙏🏼

  • @balasubramanyam3257
    @balasubramanyam3257 2 роки тому +15

    పరమాచార్యులు గారు ఆ పరమేశ్వరుడే. నడిచే దేవుడు అయన! పరమాచార్యుల పాదపద్మములకు శతకోటి వందనాలు. జయ జయ శంకర హర హర శంకర. శ్రీ కామాక్షి దేవి యే నమః🙏🙏🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 3 роки тому +35

    అద్బుతం చివరగా మీరన్న మాట నిజం.హిందువులకు వ్యక్తిత్వ వికాసం ఇలాంటి మహాత్ముల జీవితాలు

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +5

      శ్రీ మాత్రే నమః..అవునండీ మీరన్నది నిజం

    • @venkateswariv4834
      @venkateswariv4834 3 роки тому +2

      @@nandurihemamalini amma🙏manishilo unna manodhainyam poi manodhairyam raavatam kosam inka manasu sthiramga , dhrudhamga undatam kosam ye stotram pathinchali telapndi🙏🙏

  • @saivardhan4680
    @saivardhan4680 Рік тому +1

    అమ్మ తల్లి బావ గా వివరిస్తున్నారు మీరు చెప్పడం మహాద్భుతంగా ఉంది మీరు చెప్తుంటే మా కళ్ళముందు జరుగుతున్నట్టు ఉంది

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 3 роки тому +23

    కనులు వెంబడి నీళ్ళు కారాయి మహా స్వామి వారిపాధ పద్మములకు నా నమస్కారములు

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 3 роки тому +38

    మహా స్వామివారి లీలలు ఇలాగే విని తరించే అదృష్టం మాకు కలిగించండి🙏🙏🙏

  • @vijayssp9466
    @vijayssp9466 3 роки тому +29

    పరమాచార్య స్వామి వారి యొక్క జీవిత చరిత్రలు చాలా అద్భుతమైనవి మమ్మల్ని జ్ఞానం భక్తి వైపు తిప్పే మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి స్వామి వారి చరిత్ర తర్వాత పూర్వపు స్వామి యొక్క జీవిత చరిత్ర లు వీడియోలు చేయండి కంచి కామకోటి 64వ పీఠాధిపతి కి కామాక్షి దర్శనం చెన్నైలో దర్శన మిచ్చి గుడి మరమ్మతుల కోసం డబ్బు నన్ను అడిగితే నేను ఇవ్వనా అని అమ్మవారు పలికారట ఆ సంఘటన ఎంతో సంతోషాన్ని నాకు ప్రతినిత్యం కలిగిస్తుంది పీఠాధిపతులకు నా హృదయపూర్వక నమస్కారం మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం వీడియోలు చేస్తున్నందుకు మీకు లలిత గారికి సాయి కృష్ణ కు హృదయపూర్వక

  • @akulasudarsan3567
    @akulasudarsan3567 3 роки тому +51

    అమ్మా మీరు నాకు మాతృమూర్తి తో సమానం మీ పాదములకు అభివందనం

    • @teju19703
      @teju19703 3 роки тому +3

      Amma mee explanation is too good

    • @manthasatyanarayana2449
      @manthasatyanarayana2449 3 роки тому +1

      మీ కంఠం అతి మధురంా ఉన్నది enn సార్లు వినలని ఉంది మంచి సంఘటన తెల్పినందులకు ధన్య వాదములు

    • @sreelakshmikhandrika8373
      @sreelakshmikhandrika8373 2 роки тому

      @@teju19703 qquue

  • @sureshvinnakota3963
    @sureshvinnakota3963 3 роки тому +55

    🙏🙏 మహాస్వామి వారి యొక్క లీల ను వినే అదృష్టాన్ని కలుగచేసి నందుకు,
    మీకు ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క కరుణాకటాక్షాలు నిండుగా వుండాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః 🙏

  • @inguvasrinivasarao522
    @inguvasrinivasarao522 3 роки тому +11

    అద్భుతమైన కధ విని పంపించారు ధన్య వాదాలు

  • @shankarbonu9456
    @shankarbonu9456 3 роки тому +9

    అమ్మా చాలా మంచి విషయాలు చెప్పి నందుకు మీ పాద పద్మములకు నమస్కారం.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +2

      శ్రీ మాత్రే నమః. అయ్యో ఎంతమాట..మనం అందరం అమ్మవారి పాదాలకు నమస్కరించాలి. అండి

  • @badrishyerram5303
    @badrishyerram5303 3 роки тому +4

    చాలా చక్కగా వివరించారు అశ్రునయనాల తొ నమస్కారం

  • @gopalrajuchaganti996
    @gopalrajuchaganti996 2 роки тому +5

    మాకు మహాస్వామి లీలలు వినే మహా భాగ్యం కలిగిస్తున్నారు అమ్మ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻

    • @rangapeyyala3877
      @rangapeyyala3877 Рік тому

      😊 మంచి విషయాలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం ధన్య వాదాలు

  • @Ravishastry63
    @Ravishastry63 3 роки тому +31

    పరమాచార్యుల మహిమను సచిత్రాలతో మనసుకు హత్తుకునేటట్టు చెప్పినారమ్మా మీకు ఇదిగో నా సహృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏.

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 роки тому +9

    చాలా అద్భుతమైన విషయం వివరించారు అమ్మ..చివరిగా మీరు అన్న మాట. నేటి యువత వ్యక్తిత్వ వికాసం class లకు వెళ్లినా.. ఇంతటి జ్ఞానం మాత్రం కచ్చితంగా పొందలేరు.. శ్రీ మాత్రేనమః 🙏

  • @sureshvlog3142
    @sureshvlog3142 3 роки тому +10

    పరమాచార్య స్వామి వారు ఈశ్వరుడే అందులో ఎమ్ సందేహం అక్కర్లేదు వారు లేనిదే నేను లేను ....ఎంతో సంతోషం గా ఉంది.మనకి వారి కృప మనకు ఎపుడూ వుంటుంది శుభమ్
    జయ జయ శంకర హర హర శంకర
    కామకోటి త్రిపురసుందరీ సమేత చంద్రమౌళిస్వర నేనా మహా🙏🙏🙏🙏

  • @drnagarajchintakunta104
    @drnagarajchintakunta104 3 роки тому +12

    పరమాచార్య సమగ్ర సత్ చరిత్ర నేటి సమాజానికి అవసరం
    పలికే దేవుడు
    నడిచే దేవుడు
    జగత్ గురువులు
    నమస్సులు

  • @jayasreepullabhotla7589
    @jayasreepullabhotla7589 3 роки тому +10

    🙏చాలా బాగా, మనసుకు హత్తుకనేలా చెప్పారు.🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +7

    విన్న ప్రతి సారి కన్నీళ్లు వస్తాయి 🙏🙏

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 роки тому

    నేను ఈ వీడియో చూస్తుంటే ఈ రుద్ర మంత్రం స్ఫూరిచింది ఆఁ మహాస్వామి వారే ఉపదేశం ఇచ్చినట్టు అనుభూతి పొందాను ఈ రోజూ అమావాస్య నాడు మంత్రోప దేశం చేసిన శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖర మహా స్వామీ గురుదేవులకు పవిత్ర పాదపద్మములకు నమఃసుమాంజలి ఘఠీస్తున్నాను., ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయా, ఓం నమో భగవతే రుద్రాయ ఈ రోజూ నుండీ ఈ దశక్షరీ చేయాలనీ శ్రీశ్రీశ్రీ మహాస్వామివారిని కోరుకుంటున్నాను., మంగళం మహాత్.,

    • @reethikanaidu7851
      @reethikanaidu7851 3 роки тому

      ఈ వీడియో భహూకరించిన వారీకి సదా కృతజ్ఞతలు.,

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому

      sarvam sree krishnaarpana masthu

  • @dream4u20
    @dream4u20 2 роки тому

    Amma i listen most of mahaswamy pravachan from our channel but this one touch my heart amma

  • @davuluruvijayalakshmi7353
    @davuluruvijayalakshmi7353 Рік тому

    స్వామి వారి లీలలు వింటే కంటినుండి ధార తప్ప సమాధానమేలేదమ్మా అద్భుతం, జన్మటారించింది

  • @prudhvirajpamidimukkala5815
    @prudhvirajpamidimukkala5815 3 роки тому +2

    అమ్మ ఎంత అద్భుతంగా చెప్పారు అమ్మ, మీ మాటల్లో స్వామి వారి పట్ల భక్తి కనిపిస్తుంది కేవలం సమాచారం కాదు మీ నండూరి వారు ధన్యులు అమ్మ. మీరు‌ నండూరి శ్రీనివాస్ గారికి బంధువులు అవుతారా?.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +2

      Sreemathrenamaha......మా వారికి తమ్ముడు ఆండీ

  • @rajyalakshmi3968
    @rajyalakshmi3968 3 роки тому +6

    I keep surfing rhe web for knowing his greatness .Thank you madam very much for your video

  • @ambedkarrans2115
    @ambedkarrans2115 2 роки тому +1

    అమ్మ మీకు పాదాభివందనాలు
    మీరు చేస్తున్న పరమాచార్య ప్రోగ్రాం
    చాలా అమోగం.

  • @latareddy5606
    @latareddy5606 3 роки тому

    Mahaswami vari leelalu mahadadbhutham amma chala santhosham vivaramuga chepparu dhanyavadalu amma

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 2 роки тому

    మహా స్వామి లీలలు జరిగినవి జరిగినట్టు మీరు తన్మయత్వంగా చెప్పే మీరు ఎంతో ధన్యులు.మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను

  • @kvenkateswarrau5300
    @kvenkateswarrau5300 3 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Periyava Ee Bhakthaulu chesetivanti Aneka Aparadhamulanu kshaminchandi Periyava🙏🙏🙏🙏🙏

  • @sri-417
    @sri-417 3 роки тому +12

    ఈ కథ చాలా బాగుంది ముందు ఈ కథని ఆ మఠంలో లో పనిచేసే వారికి చెప్పాలి. ఒకసారి నాకు ఎదురైన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను ఒక నాడు కంచి లో మఠం సందర్శనార్థం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఫోన్ లో ఆది శంకరుల ఫోటో తీయబోతున్నాడు అక్కడ అ మఠానికి సంబంధించిన వారు కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు అయితే ఫోన్లో ఫోటో తీస్తున్న వ్యక్తిని గమనించిన మఠం లో పని చేసేవారు ఎంతో దురుసుగా అతని వద్ద ఫోన్ లాక్కొని తిట్టి ఆ ఫోటో ని డిలీట్ చేయమని తీవ్రంగా చెప్పారు మఠం లో ఇలా పరుషంగా మాట్లాడటం సబబే అంటారా... మరి ఆలయాల్లో మఠాలలో ఇలా మాట్లాడే వారి వల్ల ఆలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది ఆ వ్యక్తి ఎంతగానో బాధపడి ఏదో గొప్ప అని ఇక్కడికి వచ్చాను ఫోటో తీసుకున్నందుకు ఇంతలా అవమానిస్తున్నారు ఈ జన్మలో ఇక్కడికి రాను అని స్వామి వారి యొక్క బృందావన దర్శనం చేయకుండానే వెళ్ళిపోయారు నాకు చాలా బాధ అనిపించింది. ఆలయాలకు మఠాలకు వచ్చేవారికి మనం కనీస గౌరవం కూడా ఇవ్వలేక పోతున్నాను మరియు వారిని చాలా హీనంగా చూస్తూ అవమానపరుస్తూ ఉన్నాం మన సనాతన ధర్మం ఇలాంటి మహనీయులు ఆచరణలో పెట్టి మన అందరికీ తెలియజేయడం జరిగింది కానీ ఆ ధర్మాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళ లేక పోతున్నాం కేవలం ధనికులకు మర్యాద చేయడంలోనూ ధన సముపార్జన లోను చూపించే టువంటి శ్రద్ధ సాధారణ ప్రజల మీద కూడా కొద్దిగా చూపిస్తే ఎంతో బాగుంటుంది.... జయ జయ శంకర హర హర శంకర

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому

      శ్రీ మాత్రే నమః...అవునండీ...మీరు చెప్పినది నిజమే

    • @bumpi555
      @bumpi555 3 роки тому

      Mattam vallu means they are also like us who come there to clean themselves till then these things continue. We should do our worship ,for which we go there. Except Swamy sannidhi we should not bother other things, otherwise we miss his presence.

    • @prudhvirajpamidimukkala5815
      @prudhvirajpamidimukkala5815 3 роки тому +2

      @@bumpi555 aa సన్నివేశంలో ghanapati వారు అంత అవమానం జరిగినా react అవ్వలేదు receive చేసుకున్నారు తన జిహ్వ చాపల్యాన్ని వదిలించుకోవాలి అనుకున్నారు. మనం కూడా అలా ఉండాలి, అయినా don't use cell phone s అని అక్కడ రాసి‌ ఉన్నప్పుడు అక్కడ ఫోన్ వాడటం తప్పే కదా. మన లాంటి వారిని వాళ్ళు ఎంతోమందిని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి ‌వాళ్ళని.

  • @nagavallivenkat2541
    @nagavallivenkat2541 3 роки тому

    Adbhutam ga undi namo chandhra sekhara sarasvathe namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indian6807
    @indian6807 3 роки тому

    Adbhutamga cheparu, meku na Danayvadallu 🙏

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty 3 роки тому +8

    చాలా బాగుంది అమ్మ 🙏🙏 అయన సర్వంతర్ర్యమి...

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +5

      శ్రీ మాత్రే నమః...స్వామీ లీలలు. పిల్లలకి వ్యక్తిత్వ వికాసం కోసం చెప్తే. మన దేశ లో ఇంకా ఇలాంటి మహానుభావులు వస్తారు కదా అనిపిస్తుంది ఆండీ ఒక్కోసారి

    • @suneeltirumalasetty
      @suneeltirumalasetty 3 роки тому +1

      అవును తల్లి...

  • @ybsrprasad
    @ybsrprasad 2 роки тому

    మా జీవితాలకు ఎంతో ప్రేరణదాయకం, మార్గదర్శకాలు.ధన్యవాదాలు.

  • @NiranjanReddy459
    @NiranjanReddy459 3 роки тому +6

    I addicted to your videos ma...Ela ne meeru chala nerpinchali maaku.....Please don't stop...

  • @chowdaryaremanda6125
    @chowdaryaremanda6125 3 роки тому

    🙏🙏🙏🙏🙏Amma miru cheputhunte naku kannillu vachai ah sangatana vintene....Hara hara shankara jeya jeya shankara

  • @22satishaksha33
    @22satishaksha33 3 роки тому

    Last lo manchi vishayam theliyachesaru thanks madem

  • @suryapurna6306
    @suryapurna6306 2 роки тому

    Baavundi Baagacheppaaru, U r fortunate to witness such a great events

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏. గొప్ప పండితులు కు జరిగిన అవమానానికి హృదయం లొ బాధ కలుగుతుంది.

  • @SivaPrasad-nz9zm
    @SivaPrasad-nz9zm 3 роки тому +4

    చాల బాగున్నాది. ఈ లాంటి విడిఎఒ లు కధలు ఇంక వుంటే ఉ ట్యూబ్ లొ పెట్టండివెంటనె.ధన్యవాదాలు.

  • @NS-uj6wj
    @NS-uj6wj 3 роки тому

    Amma meeku chaala thanks

  • @dsrinivas410
    @dsrinivas410 3 роки тому +1

    Adbhutham
    Very good presentation
    Very good message

  • @balakrishnasharmasakhamuri2435
    @balakrishnasharmasakhamuri2435 3 роки тому

    Amma.chalaa.bhagundhi.thalli.
    Ewarene.thakkuva.chaya.khoodadhu.
    Sabhaa.nayam.paatinchali.ani.
    Thylesindhi.

  • @janjanamnirmala8361
    @janjanamnirmala8361 3 роки тому

    Chandrasekharswamipavitrapadapadmamulaku ananta koti pranaamaalu naa sirassu vanchi samarpanachustunnaanu.

  • @padmajakodamanchili9652
    @padmajakodamanchili9652 2 роки тому

    Krishna neevalle santhosam kalugutundi, andharivalla bhade.

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 роки тому +3

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @krishnavenivaradarajan3555
    @krishnavenivaradarajan3555 2 роки тому

    Keep doing videos like this....people who see these videos...Maha Swami giving an opportunity to become better, good and best in this life. Blessed ur.

  • @sanathsarma1087
    @sanathsarma1087 2 роки тому

    అబ్బ, చాలా మంచి పని చేస్తున్నారు అమ్మా.

  • @girichennoju2765
    @girichennoju2765 3 роки тому +3

    శ్రీశ్రీ శ్రీ జగద్గురువు శంకరచార్య మరో అంశ నే
    పరమాచార్యులు.

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +2

      Avunandee శంకరులు మళ్లీ sekharulu గా అవతరించారు

  • @ajayajay-is7xb
    @ajayajay-is7xb 3 роки тому +8

    హర హర మహాదేవ శంభో శంకరా🚩🕉️🔱

  • @yogeshp3894
    @yogeshp3894 3 роки тому

    Adbhutham maha adbhutham swami leela

  • @lakshmivk5061
    @lakshmivk5061 7 місяців тому

    Maha periyava Divya pada padmamulaku namaskaristhu apara karunasindhu maha periyava saranam saranam Om namo bhagwate kamakoti chandrasekharaya Jaya Jaya Sankara Hara Hara Sankara periyava budhi mandyam tho asta digbhanalo vunna kapadu periyava saranam saranam 🙏🙏

  • @Unnatirawal6969
    @Unnatirawal6969 3 роки тому +5

    thank you so much for putting up Periyava videos. Much appreciated Madam. Please keep posting Mahaswami videos.

  • @mukkiralaramakrishna4537
    @mukkiralaramakrishna4537 3 роки тому +7

    అమ్మా...అద్భుతం

  • @dsrinivas410
    @dsrinivas410 3 роки тому +3

    Speechless
    Adbhutham

  • @saradamurthy6655
    @saradamurthy6655 3 роки тому +2

    ఇప్పుడే ఈ విడియోలు అన్నీ విన్న అమ్మా. అద్భుతంగా ఉన్నాయి. 🙏

  • @nihithjaganadh7670
    @nihithjaganadh7670 2 роки тому

    Amma jagadheeswari yemtha baga chepparu thalli

  • @paridivi
    @paridivi 3 роки тому

    Amma...
    Kallu chemmaarchai thalli..Maatalu levu..dhanyosmi🙏🙏

  • @ratnveer
    @ratnveer 3 роки тому

    Amma, meeru kallaku kattinatlu cheppina vidhaanam, tho naaku kannellu vachaayamma, mee Noti nunchi aa supreme power cheppinchindi amma🙏🙏🙏🙏🙏🙏

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 2 роки тому

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @sarithakumari9399
    @sarithakumari9399 2 роки тому

    🙏🙏🙏 Mee voice, meeru chepe matalu god gurinchi Chala Baga vunnaye, naku oka bought adagavacha

  • @lakshmishankar2407
    @lakshmishankar2407 Рік тому

    🙏🙏dhanyavadalu ela teliyacheyyalo teliyatledu.....sri matre namaha

  • @ratnareddykonala578
    @ratnareddykonala578 3 роки тому

    Amma neeku na namaskaramulu. Meeku chepe vidhanam excellent. Really your way of telling is highfy. Thankyou thalli for your video.

  • @srinivasakumartwarakavi9661
    @srinivasakumartwarakavi9661 2 роки тому +3

    ఓం నమో నారాయణాయ
    ధన్యవాదములు 🙏🙏🙏

  • @sivakrishna7783
    @sivakrishna7783 2 роки тому

    Periyavaa...Mahaanubhaava...🙏🙏🙏

  • @laxmielectricals6446
    @laxmielectricals6446 2 роки тому

    వీడియో చూస్తున్నంతసేపు కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయి. మా బంధువులు కూడా నన్ను చాలా సార్లు అవమానించారు. అది గుర్తు వచ్చింది అమ్మ,😭😭😭😭

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 Рік тому

    Super mataji

  • @rvraju3990
    @rvraju3990 3 роки тому +1

    Ammaa Namaskaaram to your feet.

  • @palnatysiva
    @palnatysiva 2 роки тому +1

    మహా పెరియవ శరణం 🙏
    జయ జయ శంకర
    హర హర శంకర 🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 3 роки тому +2

    శ్రీ మాత్రేనమః హేమ గారు అద్భుతం 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @brahmareddysanikommu9772
    @brahmareddysanikommu9772 3 роки тому

    Om Sri gurubho namaha, Om sri gurubho namaha, Om sri gurubho namaha.

  • @anuradhasreenath3935
    @anuradhasreenath3935 2 роки тому

    🙏🙏🙏 Amma feeling blessed to listen your videos

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 3 роки тому

    Namaskaram Amma chaala manchi vishayalu thelusukunnamu mee maatalu ipuudunna generation ki chaala avasaramaina aanimuthyalu 🙏🙏

  • @rajeshgupta-rr7fz
    @rajeshgupta-rr7fz 3 роки тому +3

    Excellent video

  • @satyanarayanasatya7224
    @satyanarayanasatya7224 2 роки тому

    Jai Gurudev

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 2 роки тому

    Jaya jaya shankara.. Hara hara shankara

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 2 роки тому

    Thanks

  • @_Respect_India
    @_Respect_India 3 роки тому

    Om sri gurubiyo namaha, om Sri maha periyawa saranam, apara Karuna sindhum gnyanadam santha rupinam sri chandraseakara gurum prenamami mudhanvagam, Hara Hara Sankara Jaya Jaya sankra Kanchi Sankara kamachi sankara🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudupalliprabhavathi2041
    @gudupalliprabhavathi2041 3 роки тому +2

    Chala baga chepparamma danyavadalu🙏🙏

  • @hyd36
    @hyd36 3 роки тому +2

    అమ్మ బ్రాహ్మణుల ప్రస్తుత పరిస్థితి ఇలానే వుంది తల్లి. ఈ కధ లో గణపటి గారు కాలం చేయడం చాలా బాధ కలిగించింది. కానీ ఆ భూస్వామి కి ఇలాంటి అవమానం chaysinanduku శిక్ష పడకుండా తపించుకున్నాడు

  • @lalithasrinivasammanodharm5260
    @lalithasrinivasammanodharm5260 3 роки тому +1

    మంచి మాట ను గురు బాటగా చక్కగా వివరించారు

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 2 роки тому

    Jai sita ram, om namo narayanaya

  • @lakshman6052
    @lakshman6052 2 роки тому

    Hema nanduri amma 🙏🙏🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 3 роки тому +1

    Vekki vekki adchanuandi meeku shethakoti danyavaadhaaluandi guruvugaaru

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +1

      శ్రీ మాత్రే నమః

    • @satyavativruddhula9758
      @satyavativruddhula9758 2 роки тому

      @@nandurihemamalini హేమమాలిని గారు పెరియావ స్వామి చెప్పిన శ్లోకం మీరు ఒకసారి వీడియో పెట్టండి.ఈ శ్లోకం నిద్ర లేవగానే స్మరించ వలసినది.మొదటి వైను పుణ్య శ్లోకేన నాలో రాజా

    • @nandurihemamalini
      @nandurihemamalini  2 роки тому

      Nenu already పెట్టాను అండి

  • @rvraju3990
    @rvraju3990 3 роки тому +1

    Ammaa meeku Namaskaaram by Lakshmi Narayana.

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 роки тому

    అద్భుతం

  • @rajgoud1783
    @rajgoud1783 3 роки тому +6

    పరమాచార్య వైభవం పేజీ లో మొదటి సారి ఈ వృత్తాంతం చదివినపుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి జీవితం లో ఎపుడు ఇలా తెలిసి తెలియక ప్రవర్తించరాదు అని ప్రార్థించా....🙏🙏

    • @nandurihemamalini
      @nandurihemamalini  3 роки тому +2

      అవునండీ. స్వామీ లీలలు..వింటే ఏడుపు వచ్చేస్తుంది ఆండీ పిల్లలకి ఇవి చెప్పాలి

    • @srinivasvaddiparti129
      @srinivasvaddiparti129 3 роки тому +1

      @@nandurihemamalini నమస్కారం నేను కూడా సిడ్నీ తెలుగు రేడియో లో మహా స్వామి వారి లీలలు మీద రెండు కార్యక్రమాలు చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే ఈ కార్యక్రమాల్లో కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఉత్సాహంగా ఉంది. దయచేసి అవకాశం ఇవ్వండి నమస్కారం ఆ స్వామివారి దయవల్ల నా గొంతు వాచకం బాగానే ఉంటాయి . నమస్కారం

    • @srinivasvaddiparti129
      @srinivasvaddiparti129 3 роки тому +1

      @@ajayajay-is7xb namaste. I replied to your mail amma.
      Thanks very much

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 3 роки тому

    నేను పది పదకొండు సంవత్సరాల వయస్సులో శ్రీ స్వామివారు పల్లకిలో వెళ్తూ దారిలో సాయంసంధ్య వేళలో అర్ఘ్యం ఇవ్వడానికి ఆగినప్పుడు వారిని దర్శించడం జరిగింది. కాని అప్పుడు ఆ వయసులో వారి గొప్పతనం తెలియలేదు. వారికి. నమస్కారం చేస్తే నన్ను నా స్నేహితుణ్ని ఆశీర్వదించారు. తరువాత వారి గొప్పతనం తెలిసింది. ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🌹🌹🌹

  • @sivaprasad1239
    @sivaprasad1239 3 роки тому

    కృతజ్ఞతలు.... అమ్మ

  • @GULLAPALLIKAMESHWARI
    @GULLAPALLIKAMESHWARI 3 роки тому +1

    🙏చాలా బాగా చెప్పారు dhanyavadamulu

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому

    👏👏👏👏🙏💐👌👌👌👌ధన్యవాదములు తల్లి చక్కగా చెబుతున్నారు

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 2 роки тому

    Om sri mathrea namaha🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmi3968
    @rajyalakshmi3968 3 роки тому

    I had the opportunity to have the grace of sri swamigal he has bestowed upon us his great blessings . In 1983 I was going to get the degree in medical college when the a regular devotee of swamiji.Swamiji had given me the vrat of ekadasi with total fasting only on fruits .I am a doctor ,a gynecologist worked all-over India as my husband got posted.I bow down to the swamiji remembrances, had been due to his grace continued the vrat for 35yrs once again I pray to the walking god of the south and his grace .

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏 pahimam rakshamam🙏🙏🙏🙏🙏

  • @balaiahbalu2391
    @balaiahbalu2391 3 роки тому

    Super super

  • @shivakanthdj1402
    @shivakanthdj1402 3 роки тому

    Amma tour are collecting very important massage 🕉️🙏🙏🙏🙏🙏🕉️

  • @mallampallisankarprasad977
    @mallampallisankarprasad977 2 роки тому

    RAM RAM 🙏🙏🙏🙏🙏🙏

  • @raminenisatishbabu7415
    @raminenisatishbabu7415 3 роки тому

    SreeRama JayaRama Jaya Jaya Rama. Sree Hanuman Jai Hanuman Jai Jai Hanuman

  • @_manikantachauhan_7699
    @_manikantachauhan_7699 Рік тому

    Jaya Jaya Shankar Hara Hara shankar 🙏

  • @amarnathareddy420
    @amarnathareddy420 3 роки тому

    OmSree matre namah mahaswamy variki padabivandanamulu