గురుభ్యోం నమః! మీరు వంద చెప్పండి మా *రామచంద్రులవారు* ఆ పని చేయలేదు! చేయరు!! వాల్మీకీ రామాయణం లో లేనిది కోటిమంది ఆచార్యుల వారు వచ్చినా నేను *ఒప్పను గాక ఒప్పను* !!! తరువాత వచ్చిన వన్నీ *కట్టుకథలు*
శ్రీ రామాయణం లో వాలివధ, అహల్య కథ, ఉత్తర రామాయణం, వీటినిగూర్చి మనసులో అనవసరమైన ఆలోచనలు, అనేకములుగా వితండవాదనలకు వాల్మీకి వారు అవకాశం కలిగిచించి అంతటి దేవేంద్రుడే అలా ప్రవర్తించినాడుగదాఅనియు, ఇట్లుమన మనసులో ఆలోచన చేయకుండా వాటిని వదలివేసి రచన చేసిఉంటే ఎంత బాగుండేది! శ్రీ రామచంద్రుని గురించ అనవసర రభస ఉండేదికాదుకదా?
వదిలివేసి ఉంటే ఆయన రాసిన కావ్యం అసంపూర్ణం అయితుంది. యదార్ధాన్ని రాయాల్సిందే దాచకుండా. అర్ధం చేసుకోలేని లేక అర్ధం చెప్పమని గురువులని అడగని, నోటికొచ్చినట్టు ప్రేలాపన చేసే వారిదే లోపం. మరియు తప్పు.
గురువుగారు మీ ప్రవచనం వింటుంటే మాకు కూడా కళ్ళెంబడి నీళ్ళు వచ్చార్🙏🙏🙏
గురువుగారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏
అత్యంత విశ్వాసం మే భగవంతుని చేరడానికి సోపానం.
🙏ఓం శ్రీ కంచిపరమాచార్య శ్రీ శ్రీ శ్రీ పెరియవ చంద్రశేఖరేంద్ర శేఖరేంద్రస్వామి వారి దివ్య పాద పద్మములకు అభివందనములు!💐
ఓం నమో భగవతే పరమాచార్య నమః
శ్రీ శ్రీ శ్రీ పెరియవా దివ్య పాద పద్మములకు నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏
jai kanchi paramacharya , thadepally raghava shasthri
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
Om Namo Maha Periyava
Sri GURUBHYO NAMAH
Naa thandri Sri chandrasekharendra Saraswati mahaswamy padamulaki na namaskaramulu 🙏🙏💐🙏💐🙏💐
జై గురుదేవా 🙏
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙇♀️
గురుభ్యోం నమః! మీరు వంద చెప్పండి మా *రామచంద్రులవారు* ఆ పని చేయలేదు! చేయరు!! వాల్మీకీ రామాయణం లో లేనిది కోటిమంది ఆచార్యుల వారు వచ్చినా నేను *ఒప్పను గాక ఒప్పను* !!! తరువాత వచ్చిన వన్నీ *కట్టుకథలు*
Yes. I agree with you
Sri Gurubhyo Namaha
శ్రీ గురుభ్యోనమః
Namonnamaha
శ్రీ రామాయణం లో వాలివధ, అహల్య కథ, ఉత్తర రామాయణం, వీటినిగూర్చి మనసులో అనవసరమైన ఆలోచనలు, అనేకములుగా వితండవాదనలకు వాల్మీకి వారు అవకాశం కలిగిచించి అంతటి దేవేంద్రుడే అలా ప్రవర్తించినాడుగదాఅనియు, ఇట్లుమన మనసులో ఆలోచన చేయకుండా వాటిని వదలివేసి రచన చేసిఉంటే ఎంత బాగుండేది! శ్రీ రామచంద్రుని గురించ అనవసర రభస ఉండేదికాదుకదా?
వదిలివేసి ఉంటే ఆయన రాసిన కావ్యం అసంపూర్ణం అయితుంది. యదార్ధాన్ని రాయాల్సిందే దాచకుండా. అర్ధం చేసుకోలేని లేక అర్ధం చెప్పమని గురువులని అడగని, నోటికొచ్చినట్టు ప్రేలాపన చేసే వారిదే లోపం. మరియు తప్పు.
జరిగిన దాన్ని దాచి పెట్టడం వల్ల వాల్మీకి వ్రాసిన రా మాయణం సంపూర్ణంకాదు. అర్ధం కాని విషయాలను చదివే వాళ్ళు గురువులని అడిగి తెలుసుకోవాలి.
🙏🙏🙏🙏🙏
వాల్మీకి రామాయణం లో సీతమ్మ తల్లిని శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేయించలేదు కానీ అగ్ని ప్రవేశం చేయించిన ఘట్టం వాల్మీకి రామాయణం లో వుంది
Guruji namaskar
Naamaskaaram Andi sarpa pisaachi vadalataaniki chepandi nenu a chedu saadhana cheyaledhu kaavalani avaroo pampaaru please help request sir gaaru please
అందరికి తెలిసిన విషయాలు చెప్పి బతుకునారు.
Nuvvu kuda bathaka raadura alaaga somberi vedhava
Nuvvu kuda bathuku
Mari nuvvu ela batukutunnav raa
prathi rajunu bhoopathi antaru inthaku mundu entho mandi varu bhoopathi ane antaru parvati matha shapam bhoo mataki kumara sambhavam appudu .sitammani paiga gharbhavathi ina thallini aranyavasam cheyadam enti goppa dharmam swamy ....
Artham leni samardhana
Neeku endukura , musukuni vinu Lekapothe Manu savata
Anthati goppa vishyanni artham chesukoleni maturity meedhi
Enti goppa vishayam prati rajuni bhoo pathi antaru ante bhoomi bhartha ani ante parati raju bhoomi bhartha dhaniki sitammani nindu garbhavatini poni yee puttintiko dheniko pampali ani rayali ontari gharbhavathi vanavasam enti ...maa ramudiki Daya undi but eppudu em chesthado dharmam addu pettukuni ayanake theliyali
@@dharmachakra369nee bondha.
Padalu kadu padallu patukovalli
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏