Chandu Wife Shilpa Emotional Interview | Pavitra & Chandu Latest News | Nirupama Interviews

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2024
  • Watch► Chandu Wife Shilpa Emotional Interview | Pavitra & Chandu Latest News | Nirupama Interviews
    #chandrakanth #chandrakanthwife #sumantvinterviews
    SumanTV is an official UA-cam Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos ,exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman Channel. Suman TV is stepping ahead of other brands on UA-cam with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop.
    Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
    Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
    Follow Us On :
    Facebook: / sumantvofficial
    / sumantv_official
    Twitter: / sumantvofficial
    Website: sumantv.com
    Google News : bit.ly/GoogleNewsSumanTV

КОМЕНТАРІ • 742

  • @vimalasukapalli7652

    నా సమస్య కూడా ఇదే 2012 లో 10,9ఏళ్ల పిల్లల ని మర్చిపోయి వివాహేతర సంబంధాలు పెట్టుకొని వెళ్లి పోయాడు.పాప కి మాటలు రావు.నా భర్త అన్నలు,అక్కలు వీలందరు నా భర్త కి సపోర్ట్ చేస్తూ నా జీవితం నాశనం చేశారు.20ఏళ్ల కొడుకు ని చంపేసిన కానీ నా భర్త వేశ్య దగ్గరే ఉన్నాడు.చిత్రహింసలకు గురి చేస్తూ,తినే దానికి కూడా లేకుండా చేసి తిరుగుతున్నాడు

  • @user-op8br4xs6z

    10k nenu vestunnanu neerupama garu😊❤❤❤

  • @user-dj8zj5zq2t

    భార్య పిల్లల్ని ఇలాంటి స్థితి లో నెట్టేసే భర్త ఎవరికి ఉండకూడదు

  • @chhemanth5496

    ఇలాంటి పరిస్థితి ఏ భార్య కి రాకూడదు అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 😭😭😭😭😭😭😭

  • @maguvaboutique

    చాలా మందికి భర్త సడన్గా కరోనా టైంలో హార్ట్ ఎటాక్ తో, ఆక్సిడెంట్ లోను చనిపోతే కూరగాయలు అమ్మో చిన్న చిన్న స్కూల్స్లో ఆయా గా పని చేస్తూనే పిల్లల్ని చాకుంటున్న తల్లులు ఎంతో మంది ఉన్నారు... మా మా అమ్మ కూడా ముగ్గురు బిడ్డని పెట్టుకుని ఎంతో కష్టపడి మమ్మల్ని పెద్ద చేసింది అలాంటి వారు ఇప్పటికీ పల్లెటూర్లలో ఎంతోమంది ఉన్నారు మీరు అలాంటి వారిని కూడా వెలుగులోకి తెస్తే బాగుంటుంది... ఇలా సెలబ్రిటీలనీ మాత్రమే కాకుండా....

  • @SaiChetan777gaming

    సుమన్ టీవీ వాళ్ళు shipa కి mee దాంట్లో ఏదయినా job ఇవ్వండి please 🙏

  • @HSCrafts1M

    Video chuse vaalu minumum 100 rupees inaa help chedam friends❤

  • @SaritaSingh-1

    Ladies dont trust on any person .... Be independent.... This shilipa story become inspiration to us

  • @mokkamarraju3940

    Ame Chala amayakuralu anduke annyayam chesaru

  • @pallavialekhya2955

    శిల్ప గారికి సాయం చేసిన వాళ్లందరికీ నమస్కారం🙏🏼🙏🏼

  • @akulalavanya4013

    నిరుపమ గారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు

  • @edigajayagoud9412

    Shilpa don't crying pls😢

  • @Mounika_Muchetlu

    Nirupama garu lanti valani dayachesi trollings kani verey rakala comments tho kani ibandhi pettodhu bcz thanu kanipinche vidhanam kani thanu chesey panulu entha mandhiki encouraging ga undho...!!! She is great 💯👍

  • @sathvikavidya6702

    Naku తోచిన అమౌంట్ నేను kuda పంపిస్తాను.. సుమన్ టీవీ వాళ్లకి చాలా tqs. ఆమెకి చాలా హెల్ప్ చేసారు.శిల్ప గారిని చుస్తే చాలా బాధ ga వుంది. దేవుడు మీకు తోడుగా vuntadu

  • @Tailorsharada123

    నిరుపమ అక్క నువ్వు చాలా మంచి పని చేసావ్ అక్క నిన్ను నీ పిల్లల్ని ఫ్యామిలీ ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏

  • @user-lm2pc5nb9c

    Oka celebraty iyundi , wife ni pillalani Road mida vadili velipoyav . Okatiki help chese akka .eppudu okari help tho life ni manage chesukuntunte chala badaga undhi akka . A devudu niku ani manche chestadu akka

  • @user-vk3ym4zg2h

    Education ki support chesthunna sir ki thank you sir. And Sri Reddy gaaru hat's off to you mam

  • @Ammu27645

    Thank you nirupamgaru🎉

  • @rajithapraveen9375

    Andariki manchi chesthuna nirupama gariki suman tv vallaki thnaks ❤❤

  • @LakshmiPalla-tj4tz

    మంచి పని చేశారు సుమన్ టీవీ వాళ్ళు