ఇలాంటి programs ఇవ్వండి. నిజానికి ఈ doctor ki patience ఎక్కువ లా వుంది. చాలా మంచి ga చెప్పారు హ్యాట్సాఫ్ doctor garu. మనిషి రూపం లో వున్న దేవత మీరు. Anchor kuda పనికి వచ్చే అన్ని quiries చక్కగా అడిగేరు
నాకు ఈ డాక్టర్ ని చూస్తుంటే నాకు ప్రెగ్నెన్సీ లో ట్రీట్ చేసిన డాక్టర్ గుర్తొస్తుంది. అసలు తన ఫేస్ చూస్తేనే మనకి ఉన్న టెన్షన్ పొత్తది. తనకి ఎంత ఓపిక అంటే చాలా ఓపిక గా ట్రీట్ చేస్తారు నా ప్రెగ్నెన్సీ లో ఆ డాక్టర్ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు
ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి society కి చాలా good మెసేజ్ ఇస్తారు ఇలాంటి వాళ్ళు మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు మేడం మీ లాంటి వాళ్ళు ఉంటే సొసైటీ లో లేడీస్ కి చాలా గుడ్ మెసేజ్ ఇస్తారు. మేడం మీరు మనిషి రూపం లో ఉన్న దేవత మేడం మీరు anchor also manchi మంచి quetions అడిగారు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ preference ఇచ్చి ఇంటర్వ్యూ చేయండి 😍
చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
C Section gurinchi... Miru cheppindi correct ey... Kani 80 s and 90s lo motham c sections jarigayi... Nenu ma chelli c section ey... Doctors c section ni baga abuse chesaru previous decades lo... Andhukani andhari oka bayam untadi
Konni Doctor kuda Nayam cheyalenivui Daivam chestundi 🙏🙏🙏🙏 Science ni nammutam kani Devudini nammanu anadam unmarried pregnancy encourage cheyyadam oka woman ga first then she is Doctor adi marchipoyindi ee Doctor 🙎 Doctors kuda last stages Bhathakaru annapadu after their full efforts Devuduni vedukondi ani yenduku antaru Mari ?? I am a victim.of Doctor neglegency during Delivery life antha narakam chesaru 🎃🎃🎃🎃 Kontha Mandi goppa Doctors kuda unnaru Surgery Room Loki veltu Devudiki Dennam Petti veltaru 🙏🙏🙏🙏 Talli garbham Srusti Lala karakudu antha aa Bhagawantudu. 🙏🙏🙏🙏 Abortion anedi Maha Papam Adi Pelli kakunda edi mana Culture kadu 🎃🎃🎃🎃Do not encourage such Doctors plz indirectly spoiling our Culture and Encouraging west fast culture unmarried andaru evadiki Qkadataru ammayila life spoil chesukuntaru ✊✊✊✊ Save Indian culture Save Woman Save Sanathana Dharmam 🚩🚩🚩🚩 Dharmo Rakshathi Rakshitaha 🙏🙏🙏🙏
ఇలాంటి programs ఇవ్వండి. నిజానికి ఈ doctor ki patience ఎక్కువ లా వుంది. చాలా మంచి ga చెప్పారు హ్యాట్సాఫ్ doctor garu. మనిషి రూపం లో వున్న దేవత మీరు. Anchor kuda పనికి వచ్చే అన్ని quiries చక్కగా అడిగేరు
నాకు ఈ డాక్టర్ ని చూస్తుంటే నాకు ప్రెగ్నెన్సీ లో ట్రీట్ చేసిన డాక్టర్ గుర్తొస్తుంది. అసలు తన ఫేస్ చూస్తేనే మనకి ఉన్న టెన్షన్ పొత్తది. తనకి ఎంత ఓపిక అంటే చాలా ఓపిక గా ట్రీట్ చేస్తారు నా ప్రెగ్నెన్సీ లో ఆ డాక్టర్ వల్ల నేను ఎప్పుడు బాధపడలేదు
ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి society కి చాలా good మెసేజ్ ఇస్తారు ఇలాంటి వాళ్ళు మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు మేడం మీ లాంటి వాళ్ళు ఉంటే సొసైటీ లో లేడీస్ కి చాలా గుడ్ మెసేజ్ ఇస్తారు. మేడం మీరు మనిషి రూపం లో ఉన్న దేవత మేడం మీరు anchor also manchi మంచి quetions అడిగారు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ preference ఇచ్చి ఇంటర్వ్యూ చేయండి 😍
I really agree with doctors becoz a few r money minded but all others are genuine in their profession
Doctor medam miru suppar mimalni chusthe chala Baga amipisthundhi❤❤
Naku marriage ayindi 2Abortions ayindi dyvorce ayyayi prastutaniki sanyasam teesukuni santoshamga unnamu ika ee daridralu undavu Om Namo Lakshmi Narayana namaha 🙏🏻
Goood decision snyasam ante ekkada tesukunnaru cheppagalaru
Alaa madam ni chusthu undipoyanu.....❤
Whatever your speaking each nd every single word is TRUE madam
Nice interview madam
Shez the sweetest doctor ❤❤❤gods gift
Nice program.shilpahasa garu❤🙏
Very practical 👌👌
Baga chepparu
SUPERB INFORMATION
That's why to us marriage was performed when we were children. She is 12yrs and I was 16yrs old. The periods was problem of elders.
❤❤❤❤❤❤❤❤❤medam, manchi video
Good women doctor, genuine person.
Thank you mam
Super mam
Superb video mem 🎉
Supar program mam
Super
Dates chusi muhurthalu pettukovali...edi meru cheyandi vrathalu pujalu date time lo...endukandi janalani rechakodtaru enduku pelli chesukikudadu petala meda kurchovaddu..sodi
Tablets evaru vesukokuda just plan chesukovali events ante
I love u mam
Super madam ❤❤❤
👌👌👌👌మేడం
చట్టం హక్కులను మాత్రమే పరిగణించి బాద్యత నైతిక విలువలను విస్మరించి చట్టాలు చేస్తే యువత హక్కులను దుర్వినియోగం చేసి ఘోరమైన నేరాలు చేసి విలువైన జీవితాలను నాశనం చేసుకుంటుంన్నారు, చట్టం పిల్లలకు
18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన
పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.
C Section gurinchi... Miru cheppindi correct ey... Kani 80 s and 90s lo motham c sections jarigayi... Nenu ma chelli c section ey... Doctors c section ni baga abuse chesaru previous decades lo... Andhukani andhari oka bayam untadi
Neynu epativaraku apudu use cheyaley such type pils
Doctor garu ❤❤
❤❤❤❤
I love you doctor mam❤ my name anusha
Madam milanti vallentha mandhunnaroo dhochukune vallu kuda unnaru mam andhari milane unnaru ani miru anukovadhu
Madam meeru doctore kadu. Motivational speaker kooda.
❤❤🎉🎉🎉
But today hospital doctor behaving very less not commercial like you most of the doctor commercial only😮
Pelli kuthuru gouri puja chstaru. Gouri devi kuda ammaye ga. Thapani sari situation kabati thappadu pelli.
Ammayelu taylusukondi pellikakunda tondharapadakandi😂
Arey bhacha abbayely kudha thondarapadakandhi
Konni Doctor kuda Nayam cheyalenivui Daivam chestundi 🙏🙏🙏🙏 Science ni nammutam kani Devudini nammanu anadam unmarried pregnancy encourage cheyyadam oka woman ga first then she is Doctor adi marchipoyindi ee Doctor 🙎 Doctors kuda last stages Bhathakaru annapadu after their full efforts Devuduni vedukondi ani yenduku antaru Mari ?? I am a victim.of Doctor neglegency during Delivery life antha narakam chesaru 🎃🎃🎃🎃 Kontha Mandi goppa Doctors kuda unnaru Surgery Room Loki veltu Devudiki Dennam Petti veltaru 🙏🙏🙏🙏 Talli garbham Srusti Lala karakudu antha aa Bhagawantudu. 🙏🙏🙏🙏 Abortion anedi Maha Papam Adi Pelli kakunda edi mana Culture kadu 🎃🎃🎃🎃Do not encourage such Doctors plz indirectly spoiling our Culture and Encouraging west fast culture unmarried andaru evadiki Qkadataru ammayila life spoil chesukuntaru ✊✊✊✊ Save Indian culture Save Woman Save Sanathana Dharmam 🚩🚩🚩🚩 Dharmo Rakshathi Rakshitaha 🙏🙏🙏🙏
Doctors ey patients ni encourage chestaru muhurtham tesukoni randi ah time ki c- section chestamu ani..
Very bad mam without marriage abortion
Mem please mi address cheppandi
🫡
Pellaina vallaku pillalu undaru villu pellikakunda asalu anni abortions endhuku asalu devudu pellainavallaku enduku avvadu ilantivallaki isthadu ento devidu
Super 🙏
❤❤🎉🎉🎉