అన్నిటికి ఓర్చి మౌనిగా తలవాల్చినాడు నీ కొరకే శ్రీ యేసుడు ఆ కలువరి సిలువలో బలియైనాడు దీనుడై నిలిచాడు దైవత్వమె విడచినాడు దయతలచినాడు క్షమియించమని యేసు పలికాడు //2// చరణం : హేళనాడినారు తూలనాడినారు పిడిగుద్దులు గుద్ది మోముపై ఉమ్మినారు //2// మారు పలకలేదు బదులు పలకలేదు వధకు తేబడినాడు ఒదిగి నిలిచాడు నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో చరణం : దేహమును దున్నినారు కొరడాలతో చీల్చినారు బడిసెలతో పొడిచి మేకులతో మోదినారు //2// మారు పలకలేదు బదులు పలకలేదు ఒంటరియైనాడు వధియించబడినాడు నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో చరణం : మ్రానుకి కొట్టినారు చేతులు చాపినారు వస్త్రములు తీసి చీట్లు వేసినారు //2// మారు పలకలేదు బదులు పలకలేదు శ్రమలను ఓర్చినాడు యేసు మరణించినాడు నీ కొరకే నా కొరకే ఆసిలువ లో
He went through all the pain, agony ,anguish, torture and humiliation ,everything for us , to make us worthy for our salvation and everlasting life with Him in His kingdom forever. Wonderful,lyrics, music. Brother Dinesh sang the song with so much love for Lord. God Bless the ministry and Brother Dinesh. He got very big gift with his voice. You can feel the pain when he is singing.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Prise the lord Ee song track kosam 6 months nundi try chesunanu Ee song sanghamulo padalani na manasu ashaga vundi Dayachesi track petavalasinadiga meku vandanalu theliyachestinanu
అన్నిటికి ఓర్చి మౌనిగా
తలవాల్చినాడు
నీ కొరకే శ్రీ యేసుడు
ఆ కలువరి సిలువలో
బలియైనాడు
దీనుడై నిలిచాడు
దైవత్వమె విడచినాడు
దయతలచినాడు
క్షమియించమని యేసు పలికాడు //2//
చరణం :
హేళనాడినారు తూలనాడినారు
పిడిగుద్దులు గుద్ది మోముపై ఉమ్మినారు //2//
మారు పలకలేదు
బదులు పలకలేదు
వధకు తేబడినాడు ఒదిగి నిలిచాడు
నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో
చరణం :
దేహమును దున్నినారు
కొరడాలతో చీల్చినారు
బడిసెలతో పొడిచి మేకులతో మోదినారు //2//
మారు పలకలేదు
బదులు పలకలేదు
ఒంటరియైనాడు వధియించబడినాడు
నీ కొరకే నా కొరకే ఆ తీర్పులో
చరణం :
మ్రానుకి కొట్టినారు
చేతులు చాపినారు
వస్త్రములు తీసి చీట్లు వేసినారు //2//
మారు పలకలేదు
బదులు పలకలేదు
శ్రమలను ఓర్చినాడు యేసు మరణించినాడు
నీ కొరకే నా కొరకే ఆసిలువ లో
.
Ok
మూడవ చరణంలో రెండోలైను చేదును తాపినారు(చేతులు చాపినారు) కాదు
O😊😊
Prabhu ki mahima ho Amen 🙏🙏🙏
చాలా బాగుంది సాంగ్ 👍🤝🙌👏👏👏👏
Praise the lord
He went through all the pain, agony ,anguish, torture and humiliation ,everything for us , to make us worthy for our salvation and everlasting life with Him in His kingdom forever. Wonderful,lyrics, music. Brother Dinesh sang the song with so much love for Lord. God Bless the ministry and Brother Dinesh. He got very big gift with his voice. You can feel the pain when he is singing.💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
అయ్యా మీ పాటలు గుండెను హత్తుకుని ప్రేమతో నింపబడిన పాటలు,😢 ఎన్ని సార్లు విన్నా మళ్ళ మళ్ళ వినాలని అనిపించేంత గ పాడిన మీకు.హృదయమార ధన్యవాదాలు🎉
Prasie the lord Anna Thank you 🙏🙏🙏🙏 very good song thankyou Jesus ✍️✍️🎻🎸🪕
Excellent. Lyrics super. Dinesh. Godblessyou.
Prise the lord
Song chala bagundi anna
Dayachesi track kayalana please.......
😢😢😢😢😢halleluyaaaaaaa 🙌🙌🙌🙌
Good song, praise the lord
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
Wonderful song GV Reddy Garu, Great music by Daniel John Garu God Bless the team 💐💐
glory to god.thank you.plz share to all
Tq anna for ur telugu lyrics
❤❤❤❤❤❤❤
Anna song dvaaraa goppa suvaartha chesaaru chaala manchidhi annaya vandhanamulu
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
😊❤
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
❤❤❤🙏🙏🙏👏
Ayya meeru eppudu paadina aa patalo bhaavam artham avuthundhi andhariki adhi gundelanu hatthukontundhi ayya vandhanamulu
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
Praise the Lord!
Excellent Lyric bro.
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
Praise the lord
god bless you all🙌
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
దేవుడు గురించి బాగా పాడేరు అన్నయ దేవుడు ఇంకా వాడుకోవాలి అన్నయ్య
New telugu christmas song by JK Lillian Christopher : ua-cam.com/video/AWB0VEoWOu4/v-deo.html
🙏🙏🙏🙏😭😭😭🙏🙏🙏
Prise the lord
Dayachesi ee songku track kavalini meku vandanalu chelistunanu
Prise the lord
Ee song track kosam 6 months nundi try chesunanu
Ee song sanghamulo padalani na manasu ashaga vundi
Dayachesi track petavalasinadiga meku vandanalu theliyachestinanu
Pon no
🙏🙏🙏⛪👍👍👌👌💐🌹🌹🌹🌹🌹💐👍👌
Tune Feel Marcharu,Tune Marcharu, Feel ledu
praise the lord. పునరుద్ధానుడా new EASTER SONG 2022.Plz watch and share
ua-cam.com/video/vPPOx5Bqd6I/v-deo.html
❤❤❤❤❤