పెళ్ళిళ్ళు చేసుకునేది - కోర్టుల చుట్టూ తిరగటానికా | Family Disputes | Divorce | Advocate Ramya

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • పెళ్ళిళ్ళు చేసుకునేది - కోర్టుల చుట్టూ తిరగటానికా?. For more Latest #AdvocateRamya Videos of Law & Ethics stay tuned and Subscribe - bit.ly/2Oowse7
    #maritaldispute #divorce #relationshipadvice #lawtips #advocatetips #advocateramya
    Click here to watch :
    Advocate Ramya Talks About BIGG BOSS 7 Telugu | Pallavi Prasanth | Amardeep | Shivaji | Nagarjuna: • Advocate Ramya Talks A...
    Why Most of Marriages Fails? |What are the reasons for Divorce? Best things to do to hold marital tie - • Why Most of Marriages ...
    How To File Maintenance Case Against Husband | Divorce and Alimony | Legal Advice | Advocate Ramya - • How much Maintenance c...
    Why Chandrababu Naidu Was Taken Into Custody? | Skill Development Case | YS Jagan | Pawan Kalyan - • Why Chandrababu Naidu ...
    Judges Security in Court | Security for Judges and Courts States | Advocate Ramya Latest Videos -
    • Judges Security in Cou...
    Ramya is a High Court Advocate & social activist. Practicing from 2001. Every advocate, lawyer, or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, and Legal and Illicit Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on Criminal activities, Family Cases, Divorce, Violations of Law, and many more services.
    Follow Us:
    Facebook Page: / advocateramyaoffcial
    Instagram Follow: / advocateramya

КОМЕНТАРІ • 540

  • @JamesKames-nh6mp
    @JamesKames-nh6mp День тому +51

    నా భార్య చదువు కుంటాను అంటే 5 ఇయర్స్ (ఇంటర్ + డిగ్రీ) నా కష్టం డబ్బులు తో చదువు కొని , డిగ్రీ complete కాగానే డబ్బు వున్న వాడితో లేచిపోయింది, లోకం లో న్యాయం లేదు అంతా మోసం ,

  • @bharatbharatindian6199
    @bharatbharatindian6199 14 днів тому +32

    వ్యభిచారం లీగల్ చేసినపుడు ఎవరు కాపురాలు చేస్తారు మేడం

  • @Mahenderz
    @Mahenderz 14 днів тому +91

    అవును సింగిల్ గా ఉండడం అన్నింటికన్నా ఉత్తమం..

  • @rambabudhamisetti6
    @rambabudhamisetti6 14 днів тому +75

    మేడం మీ సూచనలు చాలా బాగున్నాయి కొత్తవారికి కొన్ని ఇబ్బంది అనిపించినా అనుభవం లో ఉన్నవారికి బాగా అర్థం అవుతాయి 🙏

  • @telanganathalimpulu4680
    @telanganathalimpulu4680 14 днів тому +44

    Court వల్ల సమస్య తీరక పోగా కొత్త సమస్యలు మొదలవుతున్నాయి

  • @rukmandhara3
    @rukmandhara3 14 днів тому +19

    Madam garu, మీరు చెప్పినవన్నీ ముందే మాట్లాడుకుంటే, నాకు తెలిసి ఏ ఒక్క జంటకు పెళ్ళిళ్ళు కావండి.😮

  • @janardanaraopaturi509
    @janardanaraopaturi509 14 днів тому +12

    పెళ్ళి చేసుకునే ముందు కోర్ట్ ని సంప్రదించలా. విడి పోయేటపడు ఎందుకు? పక్కన పెడితే పోలా! అగ్రిమెంటుని కోర్ట్ గుర్తిసతే సరిపోతుంది కదా? కుటుంబం నిలబడుతుంది ! bye bye courts!

  • @GaliVivahan
    @GaliVivahan День тому +11

    పూర్వ కాలం లో వెభిచారం లీగల్ . అప్పుడు అంత బాగుండేది. వెభిచారం మన హక్కు మనమే సాధించుకోవాలి.. ఇదే అన్ని సమస్యలకి పరిష్కారం

  • @mamathakondur4000
    @mamathakondur4000 19 годин тому

    ముందు ముందు రోజులలో అర్ధేచ కమేచ మోక్షేచ అని కాకుండా నీకు ఎంత వస్తుంది ఆస్తి ఎంత ఎప్పుడు విడిపోదాం అని అగ్రిమెంట్ మాత్రమే మిగులుతుంది నాకు తెలిసి, ఇప్పటికైనా మనం మారాలి లేకపోతే ఫ్యూచర్ లో మ్యారేజ్ వ్యవస్థ వుండదు😢😢😢

  • @saradasree2806
    @saradasree2806 14 днів тому +14

    నమస్తే మేడమ్...మీరు చాలా బాగా చెప్పారు...పెళ్లి కూడా లీగల్ అగ్రిమెంట్ ద్వారానే కుదిర్చి చేసుకోవడం బెటర్.లేకపోతే ఇబ్బందులు తప్పవు. మంచికి పోతే చెడు ఎదురైనట్టు, కట్నం తీసుకోకుండా ఆదర్శం గా అబ్బాయికి పెళ్ళిచేశాము.మేము ఇద్దరం ఏదో govt job అవటం వల్ల కొడుకు మీద ఆధార పడకుండా జీవించే ఏర్పాటు చేసుకున్నాము.అమ్మాయికి వున్న టైప్ 1 డైయబెటిస్,thiroid, ఆటో ఇమ్యూన్ డిజార్డర్,చెవి వినపడదు. మొదలైన రోగాలన్నీ దాచి మోసం చేసి పెళ్లి చేసారు., అయినా పోనీలే ఆడపిల్ల,ఒక వేళ పెళ్లి అయ్యాక వస్తె చేసేది ఏముంది అని అని సర్ది చెప్పుకున్నాం. అయినా సరే వాళ్ళ లోపాలు తెలియకూడదని ప్రతిదానికీ అబద్ధాలు ఆడుతూ మమ్మల్ని ,అబ్బాయిని కూడా చాలా ఇబ్బందులకు గురి చేసి,చిన్న చిన్న విషయాలకే పెద్దగొడవలు పెట్టీ అస్తమానం పుట్టింటికి వెళ్ళటం, చేస్తుండేది.పెళ్లి అయి 6 సంవత్సరాలు అయింది.ఇప్పటికే తన జీతం ఎంతో మాకు తెలియదు.....యెంత ప్రేమగా వున్నా, గొడవలు పడి వెళ్ళిపోతూ వుంటుంది.మమ్మల్ని ఆర్థికం గా సామాజికం గా మానసికం గా హింసకు గురి చేశారు.... పిల్లాడు పుట్టే వరకు, గొడవలు పెడుతూనే వున్నారు.పిల్లాడు పుట్టాక కూడా వాడిని తండ్రికి కానీ మాకు గానీ చూపించకుండా పుట్టింట్లోనే పెరగాలని తల్లిదండ్రులకు ఒప్పచెప్పింది.పిల్లాడిని చూడాలని ఎప్పుడైనా వాళ్ళకి ఫోనే చేస్తే వాళ్ళు మాతో గొడవపడి మమ్మల్ని తిట్టి, మా మీద లేనిపోనివి ఆ అమ్మాయికి చెప్పి ఇంకా గొడవలు పెంచేవారు.పిల్లాడికి 1 1/2 ఇయర్ వచ్చాక ..ఒక రోజు అనవసరం గా గొడవ పది తల్లిదండ్రులని పిలిచి వాళ్ళు ముగ్గురు కలిసి, మా అబ్బాయిని కొట్టి చంపటానికి కూడా try చేసి, వాడు ఇంట్లో నుండీ బైట పడి వాడినివాడు సేవ్ చేసుకున్నాడు.తెల్లారి పొద్దునే, మళ్ళీ వాళ్ళే పోలీస్ స్టేషన్ కి వెళ్లి 498 A... పెట్టారు....ఇలా వుంది మేడమ్ .... పరిస్థితి...ఏం చెయ్య మంటారు...పిల్లాడు వాళ్ళ ఆస్తి అన్నట్టు, చేస్తున్నారు.అంతే కాక మా దగ్గర పెళ్ళైన కొత్తలో ఇబ్బంది గా వుందని 650000 ఆరు లక్షల యాభై వేలు అప్పుగా తీసుకున్నాడు మా వియ్యంకుడు.అవి ఇవ్వమని అడిగితుంటే కట్నం కోసం హెరాస్ చేస్తున్నామని, వాళ్ళు యెంత డబ్బు ఇచ్చినామేము ఇబ్బంది పెడుతున్నామనే కేస్ లో రాసారు.వాళ్ళు కట్నం ఇవ్వడం కాదు ,పెళ్లి చెయ్యటానికి డబ్బు లేకపోతే షిరిడీ సాయి సంస్థవారి సాయం తో పెళ్ళి చేసారు...వీళ్ళని ఏమనాలి...యే పేరుతో పిలవాలి..మాకు ఎలా న్యాయం జరుగుతుంది...ఆ అమ్మాయి వల్ల ఆర్థికం గా చాలా చాలా దిగా జారిపోయాము.......మేము వాళ్ళ దగ్గరే వుండము..మా వూర్లోనే వుంటాము.ఎప్పుడైనా తను వచ్చినా , మేము వెళ్ళినా రెండు రోజులు బాగానే వుంటుంది....మూడో రోజునుండి వాళ్ళ అమ్మ ఫోన్స్ మొదలు పెడుతుంది.దానితో మమ్మల్ని తిట్టడం కొట్టడం చేస్తుంది....అదేంటి అమ్మా తప్పు కదా అంటే నాకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కదా ...మెడిసిన్ వాడుతున్న కదా తగ్గుతుంది ఏమి అనుకోవద్దు అంటుంది....మళ్ళీ తెల్లారి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మా అమ్మాయిని మీరు కొట్టార ట కదా....మీ అబ్బాయి కూడా కొట్టాడట అని గొడవ పెడుతుంది.వాళ్ళ అమ్మాయిని కొడుతున్నమనీే,తిడుతున్నామని మా చుట్టలందరికీ ఫోన్లు చేసి చెప్తుంది వాళ్ళ అమ్మ.....నిన్ను వొంటరి వాడిని చేస్తా, నిన్ను సర్వ నాశనం చేస్త్తా అని మా అబ్బాయిని చాలబాధ పెట్టీ చివరికి అలాగే చేసి కేస్ పెట్టీ పోయింది ..మహా తల్లి.

  • @parshuramgoudbathini7883
    @parshuramgoudbathini7883 День тому +30

    ఇలాంటి వీడియో చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి మేడం... Hats off to you.

  • @captenkhajachannel4283
    @captenkhajachannel4283 14 днів тому +56

    మేడం గారు 🙏🙏🙏🙏...

  • @kvrao5068
    @kvrao5068 14 днів тому +22

    చాలా బాగా చెబుతున్నారు మేడం గారూ.

  • @ganeshgorapalli1695
    @ganeshgorapalli1695 День тому +7

    మేడం మీరు ఇచ్చిన విలువైన సలహాలకు నా ధన్యవాదాలు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆలోచించవలసిన విషయాలు 🙏🙏🙏

  • @sbpthamma8834
    @sbpthamma8834 14 днів тому +11

    ఏది ఏమైనా మీ సూచనలు చాలా ఉపయోగకరం.

  • @ravikanthayyagari1126
    @ravikanthayyagari1126 14 днів тому +5

    చాల బాగా చెప్పారు, భావి తరాలు ఎలాఉండకూడదో , ఒకవేళ అలాఉంటే ఎలా జరుగుతుందో ముందుగానే ఒక హెచ్చరిక లాంటిది మీ వీడియొ , ఇప్పటి తరం పిల్లలు వాళ్లు సరిగ్గా లేకపోతె జీవితం ఎలాఉంటుందో తెలియ చెప్పారు. గాడ్ బ్లెస్స్ యు మాడం

  • @Raju.gari_inti_ruchulu123
    @Raju.gari_inti_ruchulu123 14 днів тому +29

    ఎస్ మేడం 100% రైట్ మీరు బాగా చెప్పారు ఇలాగ మంచి సజెషన్ ఇచ్చే వాళ్ళు కూడా ఇవాళ రేపు అరుదై పోతున్నారు ఇలాంటి మంచి విషయాలు మా అందరికీ మీరు ఇస్తూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ మేడం మీ వీడియోస్ వల్ల మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది చాలా మంచిగా మా జీవితంలో మేము ఫైట్ చేయడానికి మాకు చాలా మోటుగా ఉన్నాయి మీ వీడియోస్ థాంక్యూ సో మచ్😊❤

  • @sbpthamma8834
    @sbpthamma8834 14 днів тому +20

    అసలు మన చట్టాలే పరమ దరిద్రం మేడం. మగవాళ్ళని నపున్సకుల్ని చేస్తున్నాయి ఈ దిక్కుమాలిన చట్టాల వలన ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తిలాపాపం తలాపిడికెడు అని ఇవి ఆత్మహత్యలు కావు సంపూర్ణంగా కోర్టులు చేస్తున్న హత్యలు. అంతెoదుకు నేనే చావబోతున్నాను. నాలాంటి వాళ్ళ ఉసురు ఇలాంటి స్త్రీ జాతికి తగలక తప్పదు ఇలాంటి స్త్రీ జాతికి నా లాంటి వాళ్ళు పెడుతున్న శాపం ఇది...

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 14 днів тому +9

    మంచిగా చెప్పావు వకీల్ సాబ్ అగ్రిమెంట్ మ్యారేజ్ బెటర్

  • @visalakshipalapati9055
    @visalakshipalapati9055 14 днів тому +8

    Chala Baga chepparu.exllent