శ్రీకాంత్ గారు మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అండి.🙏నీ తల్లి భర్త ప్రేమ పొందలేదని. నీ భార్యనీ ఇలా చూసుకుంటున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి భర్త దొరకాలంటే అదృష్టం ఉండాలి. 👌👌👌
అద్భుతమైన విషయం, మీ కౌన్సెలింగ్ సూపర్,సమాజం పూర్తిగా నాశనం అయింది అనే విషయం పరిజ్ఞానం ఆ భార్యకు లేదనిపించింది, ఏదైనా మించి మంచిదికాదని భర్త గమణించకపోవడం బాధాకరం, ఇలా ఉండగా భర్త అమ్మకు నాన్న పట్టించుకోకపోవడం వలన బాధపడుతూ అమ్మపడిన బాధను బార్యపడకూడదు అందుకే అతిప్రేమతో చూసుకుంటున్న అనే విషయం చెప్తుంటే ఏడుపు వచ్చింది,. సూపర్
ఇంత ప్రేమ చూపించే భర్త దొరికినందుకు అదృష్టంగా భావించాలి ఎవరో పనికిమాలిన తొక్కలో ఫ్రెండ్స్ మాటలు అసలు పట్టించుకోకూడదు ఇందులో అతని నటన కానీ అనుమానించే స్వభావం కానీ కనిపించలేదు కళ్యాణ్ గారు ఇద్దరికీ కరెక్ట్ గా చెప్పారు
అమ్మ నీ అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ తనకి తల్లి తండ్రి ఎవరూ లేరు నీవు మాత్రమే తప్ప తనకున్నది ఆస్తి గాని ప్రేమ గాని ప్రపంచం గాని అన్ని నువ్వే అమ్మ* మీరు ఎప్పటికీ బాగుండాలి*🙏 ఒకవేళ తను వేరే వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే నీ జీవితం ఏమవుతుంది ఆలోచించమ్మా???
ఏ జన్మలో ఎవరు చేసీనా ఆ అమ్మాయి కుటుంబలో పున్యం ఈ అమ్మాయి కి వచ్చింది అంతి అద్రుష్టం నాకు తెలిసి బయట ప్రపంచం చూడాలిని ఉంది వారు ఇద్దరూ విడిపోవడం కాయం ఇంకో నిజం చెప్పనా మేడం సెక్స్ విషయంలో కూడా ప్రేమతో చేయడం వల్ల ఆమెకు నచ్చటలేదు అనుకోంటాను క్లాస్ కాదు మాస్ గా జీవించాలి అని ఆశ పడుతుంది ఇదే నిజం సార్
Respected Dr.Kalyan Chakravarthy Gariki 🙏🙏. Sir, Thamaru Family Members CRIKAL SOLUTION Ye Vidham ga Technique Upayoginchi Problem Solve Chesthunnaru Ani.
He brought up alone definitely he feel insecure but she is lucky Children are the best silution Being a woman wat i m facing where husband never care and never blames for anything never express his love from we can expect other than husband in this scenario she is lucky and she should learn how to make him to leave her personal space definitely he will understand because he dont want to leave u Ur blessed mam
నిజం చెప్పాలంటే అంత నిజాయితీగా ప్రేమించే భర్త దొరకటం ఆ భార్య చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. At the same time అందమైన భార్య దొరకటం ఆ భర్త కు దేవుడిచ్చిన అందమైన వరం. కానీ బ్రదర్ మన ప్రేమ ఎదుటివారికి ఆనందం ప్రసాదించాలే కానీ అభ్యంతరం కాకూడదు. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగని నాలుగు సంవస్త్సరాలు నీకు ఏకధాటిగా బిర్యానీయే పెడితే నీ పరిస్థితి ఏమౌతుందో ఆలోచించు. బ్రదర్ అందమైన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకోవద్దు. నీ భార్యకు కొంత స్వేశ్చను ప్రసాదించు.
నువ్వు పక్క దారి పాడుతున్నావ్ అని అర్ధం అయ్యింది... అలాంటి భర్త ఉంటే super అని అంటారు.... నీ ఫ్రెండ్స్ ముఖ్యమా నీ భర్త ముఖ్యమా... అలాంటి భర్త దొరకటం అదృష్టం... ఈవిడ బాధ ఏంటి అంటే వాళ్ళ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిన వెనకాల వస్తున్నాడు అని... అక్కడ ఎవడో ఉండి ఉంటాడు....
This story I heard last 2_3 years back in forgen country she applied divorce in family court that is first time I heard in my life now the same thing I ceen in India really hat saf to him really great 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
I have never seen a video Like this Wonderful Husband, but he must be some limit...he want to give some Privacy Also for his wife....what ever it May be...KOTIKI OKKADU UNTADU EETUVANTI Bartha 🙏
మహారాణి రా చూసుకునే భర్త దొరికాడు!💐 నువ్వు త్వరగా పిల్లలను కంటే ఆ ప్రేమ వారి మీద కూడా షిఫ్ట్ అవుతుంది. ఇదే సమస్యకు పరిష్కారం!!😊
ఇలాంటి ప్రేమ దొరికిన కాని కొన్ని ఆర్థికసమస్యల వలనపొందలేమునువ్వు చాలా అదృష్టవంతురాలు🥰🥰
అలాంటి భర్త ఉంటే చాలు అని చాలా మంది ఆడవాళ్లు అనుకుంటుంటే నువ్వు ఏంటి అమ్మ ఇలా ఉన్నావు 🤦🏻♀️🤦🏻♀️🤦🏻♀️ ఇంత మంచి భర్త ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి 🙏🏻🙏🏻.
But amma nanna tho time spend cheyalentha
But amma nanna ki time ivalentha
Avunu
హాయ్
@@kvenkisiddu8231 hai
మంచివాడు అతడు బార్యను చాలా
ప్రేమిస్తున్నారు.
తల్లితండ్రులు లేరు కనుక ఏకైక ఆత్మీయురాలు, బందువు,బార్యభర్తలదీ నిజమైన బంధం.
ఆమేది అనవసరమైన ఆలోచన.
శ్రీకాంత్ గారు మీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అండి.🙏నీ తల్లి భర్త ప్రేమ పొందలేదని.
నీ భార్యనీ ఇలా చూసుకుంటున్నారు అంటే మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి భర్త దొరకాలంటే అదృష్టం ఉండాలి. 👌👌👌
చాలా జాగర్త బ్రదర్ దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించిన అది మన దగ్గర నుండి తీసివేయబడుతుంది. ముందు దేవుడు తర్వాతే ఎవరయినా. జాగర్త.....
ఎవరూ పట్టించుకోని అసలైన విషయం ఇది..చాలా చక్కగా చెప్పారు..దేవుడు ఇస్తేనే ఈ ప్రేమలు..బంధాలు..కుటుంబాలు..ఇచ్చిన ఆయన్నే పక్కనబెడితే..ఇవన్నీ ఎక్కడవి..
అద్భుతమైన విషయం, మీ కౌన్సెలింగ్ సూపర్,సమాజం పూర్తిగా నాశనం అయింది అనే విషయం పరిజ్ఞానం ఆ భార్యకు లేదనిపించింది, ఏదైనా మించి మంచిదికాదని భర్త గమణించకపోవడం బాధాకరం, ఇలా ఉండగా భర్త అమ్మకు నాన్న పట్టించుకోకపోవడం వలన బాధపడుతూ అమ్మపడిన బాధను బార్యపడకూడదు అందుకే అతిప్రేమతో చూసుకుంటున్న అనే విషయం చెప్తుంటే ఏడుపు వచ్చింది,. సూపర్
ఇంత ప్రేమ చూపించే భర్త దొరికినందుకు అదృష్టంగా భావించాలి ఎవరో పనికిమాలిన తొక్కలో ఫ్రెండ్స్ మాటలు అసలు పట్టించుకోకూడదు ఇందులో అతని నటన కానీ అనుమానించే స్వభావం కానీ కనిపించలేదు కళ్యాణ్ గారు ఇద్దరికీ కరెక్ట్ గా చెప్పారు
Yes
Ss
😂❤
హాయ్
ఒక్క నాలుగు రోజులు అన్ని పనులు సహాయం చేయడం అపితే తెలుస్తుంది అమేకి... మంచిగా చూసుకోవటం కూడా నేరమా😊😊😊
అమ్మ నీ అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ తనకి తల్లి తండ్రి ఎవరూ లేరు నీవు మాత్రమే తప్ప తనకున్నది ఆస్తి గాని ప్రేమ గాని ప్రపంచం గాని అన్ని నువ్వే అమ్మ* మీరు ఎప్పటికీ బాగుండాలి*🙏 ఒకవేళ తను వేరే వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే నీ జీవితం ఏమవుతుంది ఆలోచించమ్మా???
Correct andi meeru cheppindi
లేని వాడు లేక బాధ పడుతుంటే ఉన్నవాడికి విలువ తెలియదు 😭😭
adhe jeevitham.
vunnavadu lenodi gurinchi matladuthadu,lenodu vunna vadi gurinchi matladuthadu.
Edhi nejam... ❤
Totally agree with you. I’m a husband and suffering doing all these household chores because my wife is lazy. I wish I had a wife like this man!
సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇప్పటి వరకు మీరు చేసిన ఎపిసోడ్ లో నెంబర్ వన్ ఎపిసోడ్, రాధిక గారి భర్త దేవుడు సార్
ఏ జన్మలో ఎవరు చేసీనా ఆ అమ్మాయి కుటుంబలో పున్యం ఈ అమ్మాయి కి వచ్చింది అంతి అద్రుష్టం నాకు తెలిసి బయట ప్రపంచం చూడాలిని ఉంది వారు ఇద్దరూ విడిపోవడం కాయం ఇంకో నిజం చెప్పనా మేడం సెక్స్ విషయంలో కూడా ప్రేమతో చేయడం వల్ల ఆమెకు నచ్చటలేదు అనుకోంటాను క్లాస్ కాదు మాస్ గా జీవించాలి అని ఆశ పడుతుంది ఇదే నిజం సార్
❤❤❤❤❤❤❤❤❤❤❤aaa aaa aaa❤❤❤❤❤❤
Ee episode ఒక్కటే ఇన్నాళ్లకు స్వచ్ఛంగా వుంది, బాగా వుంది
అతను చూపించే ప్రేమ తట్టుకోలేక ప్రైవసీ ఉండాలని ఆలోచన
దేవుడు కనుక అవకాశం ఇస్తే చాలా మంది బర్తలు పిల్లలు కూడా కనడానికి రెడీగా అన్నారు,అంత ప్రేమిస్తారు కొంతమంది భార్య ఇబ్బంది పడుతుంది అంటే
ఉన్న వాళ్ళకి ఉన్న ఏడుపు, లేని వాళ్ళకి లేక ఏడుపు, అలాంటి వాళ్ళు రావటం నీ అదృష్టం, మాకు అల లేక మాకు ఏడుపు.
ఇలాంటి ప్రేమ అందరికీ దొరకదు దొరికిన వాళ్ళు నిలుపు కోరు
😢
Em unnav amma diniki kuda na
Kottinattu tittinattu nduku chesukunnav pelli nilanti daniki full ga tage vadu better
😂❤
@@mamathamammu5473yes
హా బంగారం చెప్పమ్మా 😂😂😂😂😂😂👌👌👌 నాకు ఇలాంటి వాడు దొరకలేదు 😢😢😢😢😢😢మీరు సూపర్ సార్
❤❤❤
ఇది ఒక అందమైన ప్రేమ అతి ప్రేమలోని విషవలయం ఇలాంటి విష వలయాల ప్రేమలు కూడా ఉంటాయి ఇదొక విచిత్రమైన ప్రేమ కథ
సూపర్ చెప్పారు కళ్యాణ్ చక్రవర్తి గారు భార్యకు చాలా సూపర్ గా చెప్పారు ఆమె కూడా మార్చుకోవాలి అతను మారాడు చాలా చాలా ఇబ్బంది అవుతుంది
Super store
ఈమెకి సమాసారం దూరం అవుతుంది అతను గ్రేట్
నువ్వు చాలా అదృష్టవంతురాలివి❤
అతి ప్రేమ ఎవరూ తట్టుకోలేరు... ఇది నిజం
Enduku edi kuda problem haaa... She is lucky ,..ma husband kuda same max chuskuntaru ..endulo tappu emundi..I feel happy n lucky 😊
Respected Dr.Kalyan Chakravarthy Gariki 🙏🙏. Sir, Thamaru Family Members CRIKAL SOLUTION Ye Vidham ga Technique Upayoginchi Problem Solve Chesthunnaru Ani.
Actually she is right. Every body need their personal space. Nijanga tana meeda anta love vunte tana feelings ki respect ivvali.
Wayrey nice Doctor Garu Excellent job 👏
Sr miru adorable ina eseega deel chestharu sr you are great
Problem
I’m a husband and suffering doing all these household chores because my wife is lazy. I wish I had a wife like this man!
O Ammayi keenth prem ech hasbendu undadam chala adrishya thank you bro
గుడ్ హస్బెండ్ సార్
నీ అదృష్టం తల్లి
ఆమెకు ఏది ఇష్టము అది చేయడం ప్రేమ ఆమె అంటే ఇష్టం ఉంటే ఆమెకు నచ్చింది చేయండి
Friends matalu vinaku amma athanu chaalaa bhadhapaduthunnaru bless you
ఓకే సంతోషం తో కాపురం. చేయాలి.
దేవుడా . అన్నీ ఉన్న వాడికి అరగని జబ్బు. ఏమీ లేని వాడికి ఆకలి జబ్బు. అలా ఉంది
Chala beautiful episode
ప్రేమంటే ఏమిటి??????
దాని వెనక తోకలా వెంటాడటమా?
ఆమె ఏం కోరుకుంటుందో తెలిసి కూడ అది ఇవ్వకపోవడం ప్రేమ ఎలా అవుతుందిరా
He is a great person
He always sharing his love to her
I can feel her she is fighting for her freedom
What a voice bava..... Happy ga unaduu akka
Prema value teliyani vallaki anta manchi ga jarugutundi value telisina vallaki edi jaragadu manchiga
ప్రేమ ఉంటే ఆయన నా పని చేయాలి కాని,
ఇంట్లో పనులు చేయడమేమిటి?
అని ఆవిడ అభిప్రాయం కావచ్చు.
Hats off sir,vwhat you showed love towards yoyr wife is I don't hace any words
Thank you sir chala baga chepparu thank you jaya garu
Shree kanth garu meru great sir🙏
Chala bagundi madam this episode very different concept
He brought up alone definitely he feel insecure but she is lucky
Children are the best silution
Being a woman wat i m facing where husband never care and never blames for anything never express his love from we can expect other than husband in this scenario she is lucky and she should learn how to make him to leave her personal space definitely he will understand because he dont want to leave u
Ur blessed mam
నిజం చెప్పాలంటే అంత నిజాయితీగా ప్రేమించే భర్త దొరకటం ఆ భార్య చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. At the same time అందమైన భార్య దొరకటం ఆ భర్త కు దేవుడిచ్చిన అందమైన వరం. కానీ బ్రదర్ మన ప్రేమ ఎదుటివారికి ఆనందం ప్రసాదించాలే కానీ అభ్యంతరం కాకూడదు. చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. అలాగని నాలుగు సంవస్త్సరాలు నీకు ఏకధాటిగా బిర్యానీయే పెడితే నీ పరిస్థితి ఏమౌతుందో ఆలోచించు. బ్రదర్ అందమైన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకోవద్దు. నీ భార్యకు కొంత స్వేశ్చను ప్రసాదించు.
శ్రీ కాంత్ గారు మీరు గ్రేట్ సారు
అతనికి తల్లి, అక్క చెల్లెలు లేరు కదా...వుంటే అపుడు సీన్ మారుతుంది
నువ్వు పక్క దారి పాడుతున్నావ్ అని అర్ధం అయ్యింది... అలాంటి భర్త ఉంటే super అని అంటారు.... నీ ఫ్రెండ్స్ ముఖ్యమా నీ భర్త ముఖ్యమా... అలాంటి భర్త దొరకటం అదృష్టం...
ఈవిడ బాధ ఏంటి అంటే వాళ్ళ అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిన వెనకాల వస్తున్నాడు అని... అక్కడ ఎవడో ఉండి ఉంటాడు....
😅😅😅😅
Nijame
Correct point
Wonderful councelling
అతి ప్రేమ ను తట్టుకోవడం, భరించడం కూడా కష్టమే.
What a good episode! Mr programmer you have to said to that any thing fifty percent is enough for any body
She is right 100%.
He is in the mask.
inner feeling is different.
నీ భర్తను నిజంగా ప్రేమించి ఉంటే తెలిసేది అతని ప్రేమ గొప్పతనం
Very good judgement by Doctor 🧑⚕️
ఏదైనా గాని 'అతి' ప్రమాదం అంటారు కదా,ఇది నిజం.
SUPER DOCTOR GARU. MEE COUNCELLING SUPER. GREAT PERSON
ఎంత అదృష్టం చేసుకుంటేనే అట్లాంటి భర్త దొరుకుతాడు
Nadhi kuda same situation..e Prema tho chachipotunnaa.....same frustration
Great husband 👏👏🙏🙏Radhika....please don't miss his love ,really his love is honest 🙏🙏
Fantastic Kalyan garu
Hat's off Srikanth Garu🙏
Super husbend 😊good thing
అడవాళ్లు కి ఇలాంటి పరిస్థితి కుడా వస్తుందా యెక్కువ ప్రేమ కుడా evvakuda du
Elanti badha pade vaarike telustundi.chusevaariki vinevaariki assalu ardham kaadu.same elanti paristhithe naadeenu yentacheppina yevariki cheppina bagaswamilo change lenidhe yemi prayojanam undadhu.adrustam koddi aa prabavamanedi pillalapi padakunda undi.pillalu undi elanti situation unte inka narakam.
Ameki leni alochana meeru teppistunnaru
నేను చెప్తాను వినండి డాక్టర్ గారు అతనికి తండ్రి ప్రేమ లేదు తల్లి ప్రేమ దూరమైపోయింది ఉండగా ఉండగా ఆవిడ ప్రేమ తన మీద తగ్గిపోతదేమోనని అతని భయం
Great husband
Sir, Super counseling hat's off 🎉
ఈ ఎపిసోడ్లో శ్రీకాంత్ గారు దేవుడు సార్
This story I heard last 2_3 years back in forgen country she applied divorce in family court that is first time I heard in my life now the same thing I ceen in India really hat saf to him really great 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Thanku Kalyan chakkravathe garu ur very great I saw every episode of u every onelike ur suggestion and ur support sir
Sir baga chepyaru
I have never seen a video Like this
Wonderful Husband, but he must be some limit...he want to give some Privacy Also for his wife....what ever it May be...KOTIKI OKKADU UNTADU EETUVANTI Bartha 🙏
Doctor gari analysis wonderful , husband have feel something insecurity, because he have of loss his mother and father, he is rare n good person 🎉🎉🎉
అందంగా ఉండటం వల్ల ఎవరికైనా పడిపోతుందేమోనని అభద్రత.
నాకు ఇంత మంచి హస్బెండ్ లేడు 😭😭
Same here.... Cold shoulders ఇస్తాడు....
Worst thing is my kids also suffered a lot.
Naaku enta manchi husband ledu
Same nakuda😢
😢@@Chandrika-mo7ng
@@Chandrika-mo7ng😢
Sir naku chala badha anipitundi naku ade sri kanthu matalu vinte😢😢
Wonderful conclusion kalyan chakravarthy sir...🎉🎉🎉❤❤❤
Radhika garu , whatever your soo lucky person
అతనికి పూర్తిగా అనుమానమండి.
అతను ఒక పేషంట్
అతిగా ప్రేమించటం కూడా అతని తప్పేనా
Avida preminchatledu andamga unnanani feel avutundi anduke ala feel avutundi iddari madya unte same feel untundi athani kosam miru care cheyyandi reverse lo saripotundi
Dhanyavadamulu sir.manchi karyakramamu modalu pettaru sir. Chala istanga vintunnanu sir kvr,guntur,ap
బాగా చెప్పారు గడ్డి
రాధికా నీవు చాల అదృష్టం మేము భాధపడుతు0నాము
Super counselling sir
Ee show taruvaata vaalla jeevitam andaganga tayari untaadi.
Super husband 😊 a ammayi ki endo ok panina undali sir
Super video 👌👌👌👌🫡🫡🫡🫡🫶🫶🫶aa lant barthha🙏🙏🙏 dorakadam ammyi. adhurstam 👌👌🙏🙏
Srikanth garu such a good person
He is so good please mould your self according to him
Bhayaaa be sorng be happy 🙏👌👏👍💐 ur the best boy ,hasbend
Ela avaru undaru nice sirkenth anna
She is very lucky❤
Manchi judgement icharu sir.kvr,guntur ap.
సూపర్ సార్
Srikanth gaaru kalyanchakravarthy garu iddaru great