Majnu Movie || Idi Tholi Raatri Video Song || Nagarjuna, Rajini || Shalimarcinema

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Watch Idi Tholi Raatri Video Song From Majnu Movie. Features Nagarjuna, Rajini, Sudhakar, Moon Moon Sen, Kaikala Satyanarayana & Others, Directed by Dasari Narayana Rao, Produced by Dasari Padma, Music by Laxmikant-Pyarelal.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0

КОМЕНТАРІ • 2,6 тис.

  • @kanajam4549
    @kanajam4549 3 роки тому +543

    2021 లో విన్న వాళ్ళు లైక్ చేయండి 😘😘

  • @santoshlgs3624
    @santoshlgs3624 4 роки тому +167

    ప్రేమించిన అమ్మయి వేరే అబ్బయి నీ చూస్తేనే తట్టుకోలేం అలాంటిది వేరే వాడితో పెళ్ళై సోబనం గది తలుచుకుంటే భయమేస్తుంది గుండెలో అగ్ని పర్వతం సంభవించి ఆశ్చర్యం లేదు నిజమైన ప్రేమ అంత భయంకరంగా ఉంటోంది అందుకే one side love is Super....

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary Рік тому +49

    ప్రేమించిన వాళ్ళు దూరమైతే విరహ వేదన భరించలేక మనసు బాధ పడుతూ ఈ యుగళగీతం ప్రేమించి దూరమైన వారికి అంకితం💔💔💘💘😔😔😔🙏🙏🙏

  • @ismartmdvlogs8238
    @ismartmdvlogs8238 Рік тому +24

    మజ్ను 1987 లో వచ్చిన శృంగార విషాద చిత్రం. తారక ప్రభు ఫిల్మ్స్ పతాకంపై దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు ఇందులో అక్కినేని నాగార్జున, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం 1987 జనవరి 14 న శోభన్ బాబు పున్నమి చంద్రుడు, బాలకృష్ణ భార్గవ రాముడు, కృష్ణ తాండ్రి కొడుకుల ఛాలెంజ్ లతో పాటు విడుదలై, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నమోదైంది. చిత్రం తమిళలో ఆనంద్ పేరుతో పునర్నిర్మించారు

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 4 роки тому +159

    పల్లవి:
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    చరణం:1
    వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
    మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
    వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది
    మల్లెలమ్మ పరదాలు మూయమన్నది
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నది
    దీపమేమో విరగబడి నవ్వుతున్నది
    నీ రాక కొరకు తలుపు
    నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి
    ఎదురు చూస్తున్నవి................
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    చరణం:2
    వెన్నలంతా అడవిపాలు కానున్నది
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    ఆ....వెన్నలంతా అడవిపాలు కానున్నది
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలిలో దీపమైనది
    మమకారం మనసునే కాల్చుతున్నది
    నీ చివరి పిలుపు కొరకు
    ఈ చావురాని బ్రతుకు
    చూసి చూసి వేచి వేచి
    వేగిపోతున్నది ఆ.....ఆ.....ఆ.....
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    ప్రేయసి రావే..... ఊర్వశి రావే......
    చిత్రం:మజ్ను(1987)
    నటీనటులు:నాగార్జున,రజని
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    18/10/2020.

    • @vijaykumarmuthoju8657
      @vijaykumarmuthoju8657 3 роки тому +5

      చాలా బాగా రాశారు , అన్నగారు.

    • @chiruhasalucky4496
      @chiruhasalucky4496 3 роки тому +4

      మీ జ్ఞానానికి ఓపికకు 👏👏👏👏👏

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 роки тому +3

      @@vijaykumarmuthoju8657 గారు thank you

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 3 роки тому +3

      @@chiruhasalucky4496 గారు Thank you very much sir

    • @nagateja327
      @nagateja327 3 роки тому +3

      Superb guru

  • @kavitiraghunath4773
    @kavitiraghunath4773 5 років тому +55

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించే పాట.....ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్......

  • @m.dineshkumar1991
    @m.dineshkumar1991 4 роки тому +339

    విషము కంటే భయాంకరమైనది ప్రేమ విషం తాగిన వాడు ఒక చస్తాడు కాని ప్రేమలో విఫలమైనవాడు అనుక్షణం చస్తూనే ఉంటాడు

  • @kanajam4549
    @kanajam4549 3 роки тому +493

    ఈ సాంగ్ విన్నప్పుడు బ్రేకప్ గుర్తుకు వచ్చినవాళ్లు ఎవరైనా వున్నారా?

  • @nscreations8097
    @nscreations8097 2 роки тому +156

    ఈ పాట ఎవరైతే వింటునారో మి బాధను వర్ణించడం ఎవరి తరం కాదు ఎందుకంటే ఆ బాధ నేను కూడా అనుభవిస్తున్న మిలో ఒకడిని 😭😭😭😭😭 😭😭😭😭😭😭

  • @anilreddy.n
    @anilreddy.n 3 роки тому +127

    అమ్మాయి మనతో వున్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. ఒక్కసారిగా తను వదిలి వెళ్లిపోతే ఇంక ఇలానే బాధపడుతూ వుంటాము.

  • @kareemullashaik5159
    @kareemullashaik5159 7 років тому +376

    ఈ సాంగ్ రాసిన రచయిత కి నా హృదయ పూర్వక వందనాలు.

  • @bhashag3904
    @bhashag3904 Рік тому +179

    2023లో ఈ సాంగ్ చూసి మనస్సును అదుపులో ఉంచుకొని ప్రశాంతత పొందే భగ్న ప్రేమికులు ఒక లైక్ కొట్టండి. 👍❤🌹🥃❤🌹🥃❤🌹🥃

  • @baluabcdefg307
    @baluabcdefg307 4 роки тому +332

    ఈ సాంగ్ విన్నప్పుడల్లా బ్రేకప్ గుర్తొచ్చి కడుపంతా తరుక్కుపోతుంది.... ఎప్పుడైనా ఫీలయ్యారా అలా...💔💔💔💔💔

    • @mohany7838
      @mohany7838 3 роки тому +6

      Nenu unnanu bro i love this song

    • @srija8941
      @srija8941 3 роки тому +4

      Ha s

    • @yugandhardevagiri7122
      @yugandhardevagiri7122 3 роки тому +1

      Yes♥️😍😓

    • @ambadassolunke1859
      @ambadassolunke1859 3 роки тому +1

      Ne roje aai tha anna emanna solution unndaaaas

    • @bjyothi5822
      @bjyothi5822 2 роки тому +9

      Naa husband thagi vachhi daily narakam chuipistadu, prathi roju narakam chusthunna, papa kosam brathukuthunna, kulam kulam ani na parents na life nashanam chesaru, nenu preminchinavadini chesukonivvaledhu, chachhipothamani bedirinchi na pelli chesaru eppudu nenu, na bidda narakam chusthunnanu,

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 4 роки тому +156

    ఏం సాంగ్ రా బాబు ఎన్నిసార్లు విన్న ఇంకా ఇంకా వినాలి వినాలి వినాలి వినాలి అనిఅనిపిస్తుంది .... తరతరాల కు తరగని తాజాదనం ఈపాటకె సొంతం... వండర్ ఫుల్ సూపర్ చాలా బాగుంది ...తెలుగు భాష తియ్యదనం అద్భుతమైన పాట..

    • @Telugu-old-songs
      @Telugu-old-songs 2 роки тому +2

      పాటలో ఏముంది?
      అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్‌ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!!
      ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ...
      ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే...
      నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ.....
      తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా!
      కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు.
      ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. .
      పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️
      www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html
      మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv

    • @KiranKkirankumar-d5j
      @KiranKkirankumar-d5j 7 місяців тому

      R​

    • @Sadiq-cs1vv
      @Sadiq-cs1vv Місяць тому

      100%

  • @sivaprasad7984
    @sivaprasad7984 4 роки тому +172

    Love failures like vesukondi 😭😭😭😭😭

  • @AmithaGowtham
    @AmithaGowtham Рік тому +34

    2022...ప్చ్ ...అప్పుడు విన్న ఆ తరం వాళ్ళెంత బాధ పడ్డారో ఇప్పుడు వింటున్న మనం కూడా అదే బాధ..ప్రేమ విఫలమైతే ఏ తరమైనా బాధ ఒక్కటే.

  • @kusumamudavath1941
    @kusumamudavath1941 3 місяці тому +62

    2024 లో విన్నవాళ్ళు

  • @k.lavanya2151
    @k.lavanya2151 4 роки тому +407

    2020 lo kuda e song vinte like yaar

  • @idi_fact_brotheroo
    @idi_fact_brotheroo 3 роки тому +121

    ఎంత మండితే అంత వెలుగు... ఎంత పగిలి ఉంటే ... ఇంత అర్ధమో.... రాసినోడు కూడా లవ్ ఫెయిల్యూర్ ఎ అయి ఉంటాడు 💔

    • @cs7081
      @cs7081 3 роки тому +7

      Raasndhi Dasara Narayana Garuuuu👍🙏🙏🙏

    • @chandrareddy4392
      @chandrareddy4392 3 роки тому +4

      That is the power of SP balasubramanyam's voice. His words will directly go into the heart

    • @venkataramana8178
      @venkataramana8178 3 роки тому

      @@cs7081 wow super

    • @sharonsharu5592
      @sharonsharu5592 3 роки тому +2

      నిజమే. అన్న. చాలా బాధేస్తుంది

    • @porlakumarswamy4339
      @porlakumarswamy4339 3 роки тому

      👍👍👍

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 5 років тому +673

    "ప్రేమ " రెండు అక్షరాల ఈ ప్రేమ కొందరి జీవితంలో వరమైతే....
    అదే ప్రేమ మరి కొందరి జీవితంలో శాపం అవుతుంది....
    ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే....అదే జీవితం ఎప్పటికీ కానే కాదు ....
    ప్రేమలో విఫలమైన వారికి చిన్న మాట....
    మీరు ప్రేమించిన వారు మిమ్మల్ని కాదనుకున్నప్పుడు ,వారి గురించిన ఆలోచనలతో జీవితం శూన్యం అనుకుంటే అంత కన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు.....
    మన జీవితంలో కొందరు మనకు పాఠాలు నేర్పితే, మరి కొందరు గుణపాఠం నేర్పుతారు.....అలాంటివారికి మనం ఇవ్వవలసిన సమాధానం మన దృష్టి కెరీర్ మీద పెట్టి జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడమే....
    వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆ విజయంలో కీలకపాత్ర పోషించిన వారే కాబట్టి....
    ప్రేమ పవిత్రమైనది ...మనుషుల స్వార్థ పూరిత మనసుల వల్ల అపవిత్రమవుతుంది వారి దృష్టిలో....అంతే....
    Heart touching song....🌹🌹💚💚

    • @ramanroyal5093
      @ramanroyal5093 5 років тому +1

      🤔

    • @sai.s.s7233
      @sai.s.s7233 5 років тому

      💐💐

    • @btravi7985
      @btravi7985 5 років тому +10

      Super madam because of iam also searching for true love.... Because I lost my golden days when I was in first love

    • @kumudinidevigopireddy6533
      @kumudinidevigopireddy6533 5 років тому +3

      @@btravi7985 Tq....Do not worry....Be hopeful and All the best....

    • @btravi7985
      @btravi7985 5 років тому +2

      Tnq madam

  • @bodanagraj6201
    @bodanagraj6201 6 років тому +131

    Prema unnantha varaku....
    pranam unnantha varaku.....
    E pata ni marchi poru......💘😭😭💔💔

  • @psatish526
    @psatish526 4 роки тому +193

    మౌనంగా వినడం తప్ప.... ఎం చేయలేని పరిస్థితి..

    • @munirajr1145
      @munirajr1145 4 роки тому +3

      Bro

    • @saikumarajju1861
      @saikumarajju1861 3 роки тому +4

      Yes bro

    • @vamsikrish650
      @vamsikrish650 3 роки тому +2

      Kani poniyandi bro . Her bad luck . Don't feel about her . First u should prove your self . Definitely she will feel bad . Why I missed him .

    • @balakrishnayandapalli7177
      @balakrishnayandapalli7177 3 роки тому +1

      Avunu

    • @sreekanth5035
      @sreekanth5035 3 роки тому +5

      Sp balu garu lekapovadam chala chala badagaa undhiiiiii....... Balu garu malli puttalii.....

  • @Lokesh-9999
    @Lokesh-9999 3 роки тому +26

    మనం ప్రేమించిన అమ్మాయిని ఎవడో వచ్చి పెళ్లి చేసుకుని వెల్తుంటే ఆ బాధ బరించలేనిది నాగార్జున గారు ఈ పాటలో జీవించేశారు నేనూ కూడా సేమ్ ఇలాంటి పరిస్థితిని అనుభవించాను....3yrs Love❤️❤️

  • @dvrgaming3466
    @dvrgaming3466 5 років тому +99

    This song nachinavallu maeiyu breakup ayyinavalu okka like kotandi

  • @venugopalvasudev3135
    @venugopalvasudev3135 4 роки тому +48

    Nagarjuna sir
    Your acting I Can't Express Words but botto of my Hearts Tears😔 For It.
    Still you are not Honored Any Indian Government Award Is Too Late When You Did "Annammayya Shree Venkateshwara Swamy Sons " acting Then Only The Central government As to Honored you Its Late .but no problem sir "Lord Shree Shrinivasa Swamy Blessed you". And we Are Given Our Hearts To you Leave long Take Care May god Bless you all.
    By Dai Heart Fan From Bengaluru

  • @anjaneyuluk4897
    @anjaneyuluk4897 4 роки тому +54

    2020 like kotandi

  • @shaikraheem3361
    @shaikraheem3361 5 років тому +131

    Who is with me in 2019

  • @Special856
    @Special856 4 роки тому +8

    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
    దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
    నీ రాక కొరకు తలుపు...!!! నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
    ప్రేయసి రావే... ఊర్వశి రావే
    ప్రేయసి రావే... ఊర్వశి రావే

  • @chaitanyaroyal5726
    @chaitanyaroyal5726 5 років тому +166

    2019 lo e song chusina vallu like cheyandi

  • @rudvika2023
    @rudvika2023 3 роки тому +2

    ఇది తొలిరాత్రి
    కదలని రాత్రి
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    అ అ అ అ అ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
    దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
    నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
    ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే

    • @n.p.sriram6757
      @n.p.sriram6757 3 роки тому

      Super

    • @Telugu-old-songs
      @Telugu-old-songs 2 роки тому

      పాటలో ఏముంది?
      అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్‌ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!!
      ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ...
      ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే...
      నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ.....
      తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా!
      కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు.
      ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. .
      పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️
      www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html
      మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv

  • @gangadharkante6270
    @gangadharkante6270 2 роки тому +51

    ఎంత కాలమైనా చరిత్రలో గుర్తుండిపోయే పాట...

  • @MrAS_6923
    @MrAS_6923 6 років тому +73

    ఎవరైనా ఈ పాటని 2018 జులై 07 (12.31 AM)లో విన్నారా..!
    I LOVE THIS SONG ❤😍😘👌

  • @kvssanyasayya538
    @kvssanyasayya538 3 роки тому +100

    SPB..గారి గానామృథంలొ ఒక ఆణి ముత్యం..🙏🙏🙏🙏🙏

  • @jagadeeshdaana1430
    @jagadeeshdaana1430 5 років тому +293

    Sp bala subramanyam గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం

    • @niranjanvishnubhatla2222
      @niranjanvishnubhatla2222 5 років тому +5

      Ur 200% right Bro SP Garu paata ki pranam n oopiri postharu.....

    • @cooldoc69
      @cooldoc69 4 роки тому

      @Kalyan Reddy While I agree with you, spare a thought for those in Delhi. They didn't honour our PM PVN garu with Bharat Ratna. Then, Sachin gets it.Can't compare a cricketer who scored runs and a ' once in a generation' PM; who changed the destiny of Indians. It's not going to happen.

    • @g.vsubbarao8825
      @g.vsubbarao8825 4 роки тому

      In

    • @laxmilaxmisatya7579
      @laxmilaxmisatya7579 4 роки тому

      Super song dram

    • @sriharim2326
      @sriharim2326 3 роки тому

      @@cooldoc69 eeeeèeeeaq

  • @srinivaskandapalli8932
    @srinivaskandapalli8932 4 роки тому +24

    Yenni collections rani
    Yenni blockbuster's rani
    Yenni hit song's rani
    Kani oka majnu oka geetanjali oka manmadhudu inka chala sati ravuuuuu

    • @Telugu-old-songs
      @Telugu-old-songs 2 роки тому

      పాటలో ఏముంది?
      అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్‌ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!!
      ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ...
      ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే...
      నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ.....
      తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా!
      కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు.
      ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి. .
      పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️
      www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html
      మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +314

    నీ రాక కొరకు తలుపు
    ని పిలుపుకోరకు పానుపు .... ఇలాంటి పదాలు రాసిన కవికి శతకోటి వందనాలు. భగ్నప్రేమికులందరికి ఈ పాట ఓ ఔషధం. వింటున్న ప్రతిసారి మనసు పాత జ్ఞాపకాలను వెతుక్కుంటుంది.
    చీకటి జయించినోడికి వెలుగు విలువ ప్రేమ విఫలం అయినోడికి జీవితం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. శరీరానికి తగిలిన గాయం మనొచ్చేమో మనసుకి తగిలి గాయం ఎప్పటికి మానదు అ గాయం గురుతులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.స్వతచ్ఛమైన ప్రేమ ఎప్పుడు గుండెను అంటిపెట్టుకునే ఉంటుంది. మరచిపోవడాని అదేమన్న గతమా.. "జీవితం" ఏ చరిత్ర చదివిన ఏ ఇతిహాసాలు చూసిన ప్రేమకోసం యుద్ధాలు త్యాగలే కదా...
    అదే జీవితం అనుకోవద్దు మనల్ని కని పెంచిన తల్లిదండ్రులే నిస్వార్ధమైన ప్రేమను అందిస్తారు.
    వారికోసం వారి ఆశయాలకోసం బ్రతకండి.
    ✍ మున్నా

    • @geethikasrinivas2215
      @geethikasrinivas2215 6 років тому +1

      Munna VDS
      Crt ga cheparuu munagaruu👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

    • @ballappagarigangahdaraball8403
      @ballappagarigangahdaraball8403 6 років тому

      Munna VDS

    • @SathishSathish-fq8ot
      @SathishSathish-fq8ot 6 років тому +2

      right bro

    • @satyamadem7509
      @satyamadem7509 6 років тому +3

      Munna VDS mi qualification enthandi munna garu. Heart touchung comment

    • @munnavilak1375
      @munnavilak1375 6 років тому +2

      Satya madem బ్రతకడానికి సరిపడేయంత.

  • @hrudayajeeva1070
    @hrudayajeeva1070 6 років тому +40

    Nee chivari pilupu koraku
    Ee chavu raani brathuku,chusi chusi vechi vechi vegipothunnadhi 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢💖💖💖💖💖💖💖I love you Pavan

  • @kullaykullay7537
    @kullaykullay7537 5 років тому +37

    Ane ..2019.. watch 👈

  • @popurikameswari7141
    @popurikameswari7141 3 роки тому +104

    పాట రచయిత గారికి, పాడిన వారికి, నటించిన వారికి నా హృదయ పూర్వక అభివందనాలు..

  • @ravikumar-wi1vv
    @ravikumar-wi1vv 4 місяці тому +4

    Haa, కానీ మేము అందరిని మెప్పించి పెళ్లి చేసుకున్నాం. పిల్లా పాపలతో సుఖం గా వున్నాం. ప్రేమించే వరకు కాదు పెళ్ళి తర్వాత కూడా అదే ప్రేమ చూపించగలిగితే లైఫ్ లో సంతోషం గా గడుస్తుంది.....❤❤❤

  • @srinukudipudi6633
    @srinukudipudi6633 6 років тому +218

    మనసుని పిండేసే పాట

  • @sureshrajuisukapallirgvmygod
    @sureshrajuisukapallirgvmygod 7 років тому +146

    తెలుగు భాష తియ్యదనం అద్భుతమైన పాట

  • @getfitwithraj8127
    @getfitwithraj8127 6 років тому +65

    Nagarjuna acting in this movie takes him into a high level.

  • @csrbudidapaduvillagelife4987
    @csrbudidapaduvillagelife4987 3 роки тому +7

    ప్రతి రొజ రాత్రి పడుకొనే ముందు వింటా.. లవ్ ..పేలివర్.... ఫీలింగ్స్.... గుర్తుకొస్తాయి

  • @chandrakalamasku2973
    @chandrakalamasku2973 5 років тому +25

    E song vinagane andari ki preminchinavaru gurthuku ravdm garrenty me to 😢

    • @munirajr1145
      @munirajr1145 4 роки тому

      Yes bro😭😭😭😭😭😭

  • @swarnaenugu6169
    @swarnaenugu6169 5 років тому +32

    Nagarjuna performance excellent. Heart touching song.

  • @justinhari1579
    @justinhari1579 2 роки тому +7

    ఏం పాట ఎమ్ మ్యూజిక్ అన్న మళ్ళీ ఇలాంటి పాటలు వద్దు తాగి నప్పుడు విని సచ్చి పోతము అనే భయాం గా ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏😜

  • @swapnagajjal9812
    @swapnagajjal9812 4 роки тому +5

    Ni raaka koraku thalupu,Ni pilupu koraku paanupu, pilichi pilichi,vechi vechi yedhuru chustunavi..............................................ni chivari pilupu koraku ,ee chaavu raani brathuku ,chusi chusi, vechi vechi,vegi pothunnadhi...............................................arey wahhh !!!!! Super lyrics

  • @rajasekharkokkeragadda296
    @rajasekharkokkeragadda296 5 років тому +25

    Outstanding performance by nag Anna I am a big fan you

  • @maddilety5770
    @maddilety5770 3 роки тому +26

    2022 lo కూడా వినే వాళ్ళు👍

  • @kalyanibotla823
    @kalyanibotla823 7 років тому +94

    heart touching ....superb ever green song

  • @skimran2277
    @skimran2277 3 роки тому +22

    ప్రేమ లో కలిసి బతకడమే కాదు🤵♥️👰. విడిచి బతకడం కూడా తెలియాలి🤵💔👰.

  • @deshaganivenkat1151
    @deshaganivenkat1151 11 місяців тому +6

    ఇది పాట కాదు వొక నిజమైన ప్రేమికుడు మత్తు

  • @yerramsettiveerababuyerram6561
    @yerramsettiveerababuyerram6561 2 роки тому +4

    Maa balu garu yem padaru sir meelanti singer Inka raru raleru I miss you sir😭😭😭😭😭😭😭😭😭

  • @arjalupradeep1461
    @arjalupradeep1461 3 роки тому +8

    2020 .chusinavallu. like.kotande

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 6 років тому +14

    సూపర్ సాంగ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్

  • @lonelystarz1741
    @lonelystarz1741 4 роки тому +6

    ఉద్వేగంతో వ్రాయు మాటలు
    హృదయంలో ఉన్న నిను తలచి రాస్తున్న కావ్యాలు
    కావులే వేర్వేరు
    ఉదయంలో కనిపించే నీ రూపము
    స్వప్నంలో నీతో కలిసి చేస్తున్న సావాసమూ
    కావులే వేర్వేరు...
    రెండిటికీ మూలమూ నీవూ చూపిన ప్రియము.....
    ఒప్పుకోకున్న నీవేలే ఈ విరహాన్ని కారణమూ...

  • @prathyusha90
    @prathyusha90 3 роки тому +8

    Look nag sir how cute handsome person my favrete❤️❤️

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 4 роки тому +17

    3 తరాల హీరోలకు పాటలు పాడి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్తానం సంపాదించిన బాల సుబ్రహ్మణ్యం ఎప్పటికీ చిర స్మరనియ్యుడే...

    • @Telugu-old-songs
      @Telugu-old-songs 2 роки тому +1

      పాటలో ఏముంది?
      అన్ని కథలూ, ఆశించినట్లు సాగవు కదా! కొన్ని కథలైతే, ఆశించినదానికి పూర్తి విరుద్ధంగా ఉంటాయి. ఒక్కోసారి అవి రాతికొండలు సైతం, కన్నీరు రాల్చేటంత పరమ విషాదమయంగా ఉంటాయి. 1987లో విడుదలైన ‘మజ్ను’ సినిమాలోని ఈ పాట అలాంటి విషాదానికి ప్రతిరూపమే! దాసరి నారాయణ రావు రాసిన ఈ పాటకు లక్ష్మీకాంత - ప్యారేలాల్‌ బాణీ కడితే, బాలసుబ్రహ్మణ్యం తన గొంతుతో భాస్వరమే ఒలికించాడు. పెద్ద మనసుతో వింటే గానీ, ఆ బాదేమిటో బోధపడదు!!

      ఇది తొలిరాత్రీ... కదలని రాత్రీ ...
      ప్రేయసి రావే ,.,. ఊర్వశి రావే.... ప్రేయసి రావే... ఊర్వశి రావే...
      నీవు నాకు... నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ.....
      తొలిరాత్రి అనగానే కొందరు అదేదో అంటే దేహాల విషయం, ఆ దేహాల్ని అంటిపెట్టుకున్న మనసు విషయమే అనుకుంటారు. కొందరి విషయంలో అదే నిజం కావచ్చు. కానీ, మరికొందరిలో విషయం పూర్తిగా వేరవుతుంది. అది తనవూ, మనసుల పొలిమేరలు దాటి విషయం ఆత్మగతమై అది మొత్తం జీవితాన్నే ఆవహిస్తుంది. జీవితాకాశాన్నే చుట్టేస్తుంది. ఆకాశం అంటే అన్నిసార్లూ వెన్నెల రాజ్యం అనే కాదు కదా!
      కొందరి విషయంలో కళ్లు తెరిచినా, మూసినా ఒకటే అయ్యే కటిక గాఢాంధకార లోకమది! అదేదో గ్రహాంతరాలంలో ఏర్పడిన సంక్షోభ పరిణామం అని కూడా కాదు. ఇది హృదయాల మధ్య ఏర్పడిన కార్చిచ్చు పలితం! అక్కడ కమ్మేసినది.... అపార్థాలతో పెల్లుబికిన అనర్థాల అగ్ని పర్వతాలు బ్రద్దలైనప్పటి భీభత్సపు చీకటి. తప్పెవరిది? అనే ప్రశ్న ఇక్కడ అప్రదానం. తప్పు ఒకసారి ఆ వైపున ఉండవచ్చు.
      ఒకసారి ఈ వైపున ఉండవచ్చు ఒక్కోసారి రెండు వైపులా ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఇరువైపులా అంతకు ముందెన్నడూ అనుభవంలోకి రాని ఘటనల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక, బెంబేలెత్తిన హృదయాలు వేసిన తప్పటడుగులే కనిపిస్తాయి.
      పూర్తి పాట విశ్లేషణ కొరకు క్రింద లింక్ క్లిక్ చేయండి⬇️
      www.teluguoldsongs.net/2021/10/telugu-old-songs.html
      మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/I5BN5LNahQI70j6TVjjybv

    • @nagarajnagaraju8488
      @nagarajnagaraju8488 Рік тому

      Ji

    • @AkashAkash-sp7wd
      @AkashAkash-sp7wd 11 місяців тому

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @musicalvideos1365
    @musicalvideos1365 3 роки тому +11

    2021 lo kuda e song vinte like

  • @arhamsafwan4236
    @arhamsafwan4236 6 років тому +170

    29 -06-2018 రోజు నన్ను లవ్ చేసిన అమ్మాయి పెళ్లి వేరే వాడి తో జరుగుతుంది. ..దాని వల్ల నా జీవితం అంతా వెస్ట్ అంయిది ........డబ్బు, ఉద్యోగం లేకపోతే. ....ఇంతే 😭😭😭😰😰😰😰😓😓😓😓😓😓😓💔💔💔💔💔💔💔💕💕💕💕💕💕💞💞💞💞💞💘💘💘💘💘💞💞💞💞💟💟💟💝💝💘💘💘💗💗💗💖💖💖

    • @geetha.r9403
      @geetha.r9403 6 років тому +4

      Arham Safwan don't worry
      Life lo ninu miss ayyaanu ani feel avuthaadhi

    • @shaikyasin9572
      @shaikyasin9572 6 років тому +1

      Yes bro

    • @vadyanarasappa7665
      @vadyanarasappa7665 6 років тому

      Arham Safwan

    • @hrudayajeeva1070
      @hrudayajeeva1070 6 років тому +2

      Dnt feel Anaya, sure ga mimalni Miss inanduku baadhapadutharu.. Meku inkaa gud girl ravalani korukontuna

    • @sujathapulipati5756
      @sujathapulipati5756 5 років тому

      Arham Safwan don't worry

  • @muneermohd483
    @muneermohd483 5 років тому +19

    Old iz Gold
    One of my favourite song in Telugu @Heart Touching

  • @CrezyIdea
    @CrezyIdea 2 роки тому +7

    రాసిన నీకు ఎన్ని దండం పెట్టిన తక్కువే అన్న బాధని ఎంత బాధగా చెప్తున్న చాలా చాలా థాంక్స్ అన్న

  • @sridharannalldass4440
    @sridharannalldass4440 5 років тому +4

    Who likes this song plz plz like oka like

  • @augastineyesurathnam
    @augastineyesurathnam 2 роки тому +4

    ప్రేమ ముందు తీపిగా ఉంటుంది.ఆ తీపి తినేకొద్ది చేదు

  • @gurugubellisaimaharshi5109
    @gurugubellisaimaharshi5109 6 років тому +20

    What a great emotional song guys

  • @boddusureshbabu3808
    @boddusureshbabu3808 5 років тому +8

    స్వఛ్ఛమైన ప్రేమను మోసం వారికి శిక్ష తప్పదు.

    • @indravathivaasi3631
      @indravathivaasi3631 21 день тому

      Nijama😢

    • @balunaidus9537
      @balunaidus9537 7 днів тому

      No word's అంటే నా బాధ ఎంత చెప్పిన అర్థంకాదు అని

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +36

    చాలా సహజంగా ఉంది నాగార్జున గారి నటన👍👌👌👌👌

  • @vinayakraju3086
    @vinayakraju3086 4 роки тому +12

    SPB Sir... U r a remarkable singer🙏🙏🙏🙏🙌🙌🙌🙌❤️❤️❤️❤️😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @munikumarmuni7197
    @munikumarmuni7197 Рік тому +6

    అనురాగం గాలిలో దీపమైనది... మమకారం మనసునే కాల్చుతున్నది... 👍👍👍

  • @srijadasari2498
    @srijadasari2498 5 місяців тому +5

    2024 lo vinavallu unara

  • @saisri7543
    @saisri7543 Рік тому +7

    ఈ పాట వింటుంటే మనసులోని బాధ కరిగి కన్నుల్లోంచి కారుతుంది

  • @lonelystarz1741
    @lonelystarz1741 4 роки тому +23

    పరిచయంలేని ప్రేమ మనసు పరదవెనుక గుండెయ్ చప్పుడుగా దాక్కున్న
    ప్రేమ... పరిమితులంటూ ఎరుగని ప్రేమ ప్రణయాల వెల్లువైన ప్రేమ,
    పరలోకాలకైనా సులువుగా తీసుకుపోగల ప్రేమ పరీక్షలన్నో ప్రహారీలనెన్నో
    దాటు ప్రేమ, ఖరీదులేని ప్రేమ అందరిని దాసోహం చేయు ప్రేమ నీ పుట్టిన క్షణం
    లోక కళ్యాణం నీవు లేని ప్రపంచం మరమనుషలతో నిండిపోవు..
    మనసు లేని ప్రపంచంలో ఉండుటకు నేను సరిపోను నీవెంటనే తీసుకుపో...

  • @ayesharazzpalthya6924
    @ayesharazzpalthya6924 5 років тому +18

    ఈ పాటకు కూడా దిస్ like చేశారు అంటే మీరు great boss

  • @ramagirianjaiah8209
    @ramagirianjaiah8209 5 років тому +7

    ఈ పాట ఎన్ని సార్లు విన్న నా లైఫులో జరిగినదే గుర్తుకొస్తుంది

  • @bhubansabar9923
    @bhubansabar9923 6 років тому +16

    Old is gold....
    Excellent song

  • @rumyes2004
    @rumyes2004 5 років тому +30

    Who is watching in feb 2019

  • @suryanarayanareddy4214
    @suryanarayanareddy4214 6 років тому +6

    వెన్నెలంతా అడవిపాలు కానున్నది....మల్లె మనస్సు నీరు.....

  • @bitlavijay1994
    @bitlavijay1994 5 днів тому +1

    ఇది తొలిరాత్రి
    కదలని రాత్రి
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    అ అ అ అ అ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
    ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ
    దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ
    నీ రాక కొరకు తలుపు నీ పిలుపు కొరకు పానుపు
    పిలిచి పిలిచి వేచి వేచి ఎదురు చూస్తున్నవీ ఈఈఈ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    వెన్నలంతా అడవిపాలు కానున్నదీ మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ
    ఆ ఆ వెన్నలంతా అడవిపాలు కానున్నదీ
    మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
    అనురాగం గాలీలో దీపమైనదీ మమకారం మనసునే కాల్చుతున్నదీ
    నీ చివరిపిలుపు కొరకూ ఈ చావురాని బ్రతుకూ
    చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ ఆ ఆ ఆ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ఇది తొలిరాత్రి కదలని రాత్రి
    నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే
    ప్రేయసి రావే ఊర్వశి రావే

  • @umashankarrath3602
    @umashankarrath3602 3 роки тому +33

    I didn't understand Telugu language but from childhood I like this song specialy Late SP Balasubramanyam sir 🙏

  • @ushaguru8591
    @ushaguru8591 6 років тому +17

    Evergreen hits eanka eapatiki ealantive ravu thise is true love 🤢🤢

  • @mahaboobbasha7772
    @mahaboobbasha7772 7 років тому +8

    Wonderful song this is best love failure song in tollywood forever Nagarjuna acting is super my fav song

  • @priyankapriyapriyanka8706
    @priyankapriyapriyanka8706 5 років тому +15

    Heart touching song no words to say

  • @Vyandhichittemma
    @Vyandhichittemma Рік тому +2

    naku thelusu bro dhani veluva❤ dhani nundi more happiness😊 more sadness😭more problems 😥more thoughts love is 9tho wonder in my life❤

  • @balaji1629
    @balaji1629 4 роки тому +4

    ప్రేమ చాలా జీవితంలో ఎవరైనా సరే ప్రేమించిన వాళ్లను దక్కించుకోవాలి మరి వేరే విధంగా తిరిగి రాదు

  • @pavankuwait1576
    @pavankuwait1576 6 років тому +12

    Love is always pain

  • @udaytarak5952
    @udaytarak5952 6 років тому +19

    One of my best fav song

  • @anil983
    @anil983 6 років тому +10

    This song is dedicated to people like me.. Ohh God it kills me every time.. A great emotion painful but no excuses

  • @kamaladevi1456
    @kamaladevi1456 4 роки тому +4

    Ni chivari pilupu koraku ...ee chaavuraani batuku...
    Baboyiiiii🙏

  • @rajaramaswamy
    @rajaramaswamy 3 місяці тому +1

    2024 లో వింటున్నా... 😢😢

  • @pabbuanilkumar2086
    @pabbuanilkumar2086 10 років тому +92

    Dedicated to all true love gone's

  • @muhammadsadik6734
    @muhammadsadik6734 Рік тому +3

    Oka magadi Prema ku. NILUVETHHU. Nidharshanam. E. Song

    • @indravathivaasi3631
      @indravathivaasi3631 21 день тому

      Magavalle kadu brother aadavallu kuda premistaru magavadu dairyamga intilo cheppaleka love failure ayena premalu chala vunnaye

  • @rajkumarpochampally9641
    @rajkumarpochampally9641 6 років тому +14

    I love this song...😍😍

  • @shaiksalma8729
    @shaiksalma8729 Рік тому +2

    Idhi naku reverse nenu periminchina vadiki pelli ayepoi idhharu pillalu vunnna kuda vadi kosamai bathukuthunnna
    Vadu kuda na kosam bathakapovachhu but vadi love memories chalu na life ki
    Still inka love lo vunnam
    That's true love 7years of l9ve love
    Love u maaaaa❤

    • @ramaraochavali9780
      @ramaraochavali9780 14 днів тому

      I will bend my head madam.
      But I had not married..
      Simply extending life hearing the song daily.

  • @kingrasool8871
    @kingrasool8871 6 років тому +26

    Evergreen, All time, Wonderful and real acting of King Nagarjuna

  • @videeshroy
    @videeshroy 7 років тому +18

    mamakaram manasune kalchuthunnadi..lyrics peaks

  • @tgangulaiah.advocate7420
    @tgangulaiah.advocate7420 3 роки тому +5

    నిజమైన ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉన్న ఒక ప్రేమికుడు

  • @HariPriya-tv3ep
    @HariPriya-tv3ep 5 років тому +8

    Heart touching song.....preminvhinnavarike telusutundhi......💕

  • @tsunamisai3123
    @tsunamisai3123 Рік тому +3

    మనది అనుకున్న దానిమీద చెయ్ వేస్తేనే ఓరుకోలేము కానీ తెలిసి తెలిసి ఇలా చూసి భరించడం ప్రాణం లేని శరీరం తో సమానం..... ఈ time లో ఈ పాట వింటున్న సినిమా లోనే జరిగే ఒక పాట నా జీవితంలో జరుగుతుంది అని ఎప్పుడు ఊహించలేదు... ఊహిస్తే ప్రేమ అనే ఈ పదం కి దూరంగా ఉండేవాడిని.....

  • @mathangisrinath2305
    @mathangisrinath2305 2 роки тому +2

    2022 october lo kuda vinna vallu okka like maroo .....ji