Nee Jathaleka Video Song (Maine Pyar Kiya) | ప్రేమ పావురాలు Movie | Salman Khan | Bhagyashree

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #RajshriTelugu Watch And Enjoy This Beautiful Video Song Nee Jathaleka From Movie Prema Paavuraalu ( Maine Pyaar Kiya In Hindi ) Only On Rajshri Telugu.
    Movie Name: Prema Paavuraalu ( Maine Pyaar Kiya)
    Starring: Salman Khan, Bhagyashree
    Director: Sooraj R. Barjatya
    Producer: Tarachand Barjatya
    Music Director: Raamlaxman
    Subscribe for more Updates bit.ly/Subscrib...
    Join & Like our Facebook Rajshritelugu Fan Page
    / rajshritelugu
    Follow us on Twitter / rajshri_telugu

КОМЕНТАРІ • 2,3 тис.

  • @syamalasyam6838
    @syamalasyam6838 Рік тому +65

    అవును ఆదివారంనాడు మేము చూస్తా ఉన్నాం కానీ ఇలాంటి పాటలు ఇప్పుడు రావు

  • @Kinneraashok-rb7bv
    @Kinneraashok-rb7bv Рік тому +100

    ఎదో తెలియని చక్కని మధుర జ్ఞాపకాలు ఆ rojulu

  • @mr.sanjayraj7940
    @mr.sanjayraj7940 10 місяців тому +307

    2024 లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి old is gold 👑👑😊

  • @srinup3338
    @srinup3338 5 років тому +49

    నా జీవితం లొ ఒక అపురూపమైన ప్రేమ కావ్యం ఈ సినీమ

  • @polaraj1245
    @polaraj1245 2 роки тому +269

    ఓహో లాలాలాల………..
    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా
    ఆ మనసేమో… నా మాటే వినదంటా
    ఆ మనసేమో… నా మాటే వినదంటా
    కదిలించేను… కరిగించేను నన్నంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    ఉన్నది ఒకటే… మధిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి
    ఓహోహో… ఓఓహో
    ఉన్నది ఒకటే… మధిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి
    నా కన్నులలో… వెలుగై ఎపుడు
    నిండుగ నువు నిండాలి…
    అంతకు మించిన… వరములు ఏవీ వలదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    ఓహో… ఓహో… ఓహో హో ఓహో
    లలల లల… అలలల ల
    ఓహో… ఓహో… ఓహో హో ఓహో
    లలల లల… అలల లల
    చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
    ఓహోహో… ఓఓహో
    చీరగ నిన్నే కట్టాలీ అని… మనసే నాతో తెలిపే
    నింగిని నీతో కలిసెగరాలని… కదిలే మదిలో తలపే
    ఉన్నవి కెన్నో… తియ్యని వాంఛలు నాకంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా
    నా మనసేమో… నా మాటే వినదంటా

  • @chirum2522
    @chirum2522 3 роки тому +14

    ఈ పాట వినగనే చిన్నా టీ ప్రేమ గ్రుర్తుకొస్తుంది

  • @prasadkumar6013
    @prasadkumar6013 2 роки тому +12

    2022 lo vinevaru like kottandahooo Bhagyasree was a sensation

  • @dasagopalakrishna123
    @dasagopalakrishna123 3 роки тому +142

    ఇది 1990 ఆగస్టు 10 తేదీ వచ్చింది చాలాబాగుంది

  • @PradeepVicky-gz6sy
    @PradeepVicky-gz6sy 4 місяці тому +337

    Instagram lo dance chusi vachina vaallu like vesukonidi😅

  • @దగ్గుపాటిs
    @దగ్గుపాటిs 3 роки тому +824

    ఆ రోజుల్లో ఆదివారంనాడు దూరదర్శన్ లో ఈ సినిమా చూసినవారు ఎవరైనా ఉన్నారా.... ఉంటే చెప్పండి.....సూపర్ సాంగ్స్

    • @sundershyam250
      @sundershyam250 2 роки тому +29

      ఉన్నా 😄👍

    • @arutlaravindar7719
      @arutlaravindar7719 2 роки тому +13

      @@sundershyam250 ohlohlmhohll.klkhoo

    • @shantisayam930
      @shantisayam930 2 роки тому +8

      Nenu pichhi fan andi

    • @sureshbabucsuri8699
      @sureshbabucsuri8699 2 роки тому +3

      Chusina

    • @nvsk9124
      @nvsk9124 2 роки тому +13

      ఇటువంటి మంచి పాటలు సలహా ఇవ్వండి సార్ మేము 1998 లో పుట్టము అందుకే ఇంత మంచి పాటలు తెలియవు.వింటున్న కొద్ది వినాలని ఉంది🙏🏻

  • @dsinghsingh8051
    @dsinghsingh8051 2 роки тому +11

    neenu propar rajsthan,,, kaani life lo... andrprdesh ni telugu talli ni marchi po lenu.... imisss u..my teacher,sir,,fnds,,, imisssu tooook...really... loveu

  • @mahendrayadhav7190
    @mahendrayadhav7190 Рік тому +61

    2024 vetunna variki okk like

  • @nayaksaabtv9972
    @nayaksaabtv9972 Рік тому +144

    2023 లో ఈ సాంగ్ ను వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి ❤❤❤❤❤❤❤❤

  • @sreenududdu8563
    @sreenududdu8563 Рік тому +28

    ఆతి తక్కవ రోజుల్లో దేశములో ఉర్రుతుళ్లు గించిన పాట ఎవ్వరిగ్రీన్ సాంగ్ .

  • @saiviswanadh
    @saiviswanadh Рік тому +43

    90s kids ..we are lucky fellows 😊

  • @saiviswanadh
    @saiviswanadh Рік тому +38

    అబ్బా ఎంత బాగున్నాయో కదా ఆ రోజులు 😊

  • @venky_kodurabbai_kadapa1391
    @venky_kodurabbai_kadapa1391 Рік тому +40

    2023లో సాంగ్ వినె వాల్లు ఎవరైన ఉన్నారా ఉంటె comment చెయ్యండి

  • @anjali1225
    @anjali1225 2 роки тому +180

    2024 లో kuda వింటారు...

  • @baburaoakula2008
    @baburaoakula2008 Рік тому +16

    ఒకప్పుడు ఇ సినిమా ZEE
    telugu movies వేసేవారు

  • @bharathtricks
    @bharathtricks 4 роки тому +469

    2021 లో వినేవారు ❤️ చూద్దాం

  • @lakshmiThulluri-r7c
    @lakshmiThulluri-r7c 21 день тому +5

    2025 lo vine vallu unara 😂

  • @tiruvuru7405
    @tiruvuru7405 2 роки тому +30

    2022...లో వినేవారు❤️కొట్టండి

  • @maheshkannazone5578
    @maheshkannazone5578 4 роки тому +245

    ఎప్పుడో నా చిన్నతనంలో టేప్ రికార్డర్ లో విన్న పాట

  • @gopagoniganesh4908
    @gopagoniganesh4908 10 місяців тому +1

    2090 కూడ వింటాను ఈ పాట

  • @kotapravallika2218
    @kotapravallika2218 2 роки тому +4

    After radheshyam ee song chuste vallu like ivvandi

  • @kodasuresh8398
    @kodasuresh8398 2 роки тому +4

    2022 lo kuda vinavallu unnaru..nice song

  • @rameshbanja1472
    @rameshbanja1472 6 років тому +23

    వేరే భాష పాటలు తెలుగులో డబ్బింగ్ చేసినవి పరమచెత్తగ అయిన ఉంటాయి. లేదా అత్యధ్భుతం గ ఉంటాయి.👌👌👌💚💙💖💟💝💜

  • @tlvenkatesh8514
    @tlvenkatesh8514 Місяць тому +2

    Roti kapda Romance Movie chusi vachinavallu enthamanthi😂😂😂

  • @chandrashaker3288
    @chandrashaker3288 2 роки тому +11

    చాలా చాలా బాగుంది థిస్ మై ఫేవరెట్ మూవీ సాంగ్స్

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 років тому +224

    నీ జతలేక పిచ్చిది కాదా మనసంటా 💝 (2)
    ఆ మనసేమో నా మాటే వినదంటా(2)
    కదిలించేను కరిగించేను నన్నంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)
    *ఉన్నది ఒకటే మదిలో కోరిక
    ప్రియసన్నిధి కావాలి (2)
    నా కన్నులలో వెలుగై ఎపుడూ
    నిండుగ నువు నిండాలి
    అంతకుమించిన వరములు ఏవీ వలదంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)
    *చీరగ నిన్నే కట్టాలి అని
    మనసే నాతో తెలిపే (2)
    నింగిని నీతో కలిసెగరాలని
    కదిలే మదిలో తలపే
    ఉన్నవింకెన్నో తియ్యని వాంఛలు నాకంటా
    నా మనసేమో నా మాటే వినదంటా (2)

  • @hemanth7119
    @hemanth7119 5 років тому +40

    సల్మాన్ ఖాన్ గారి భాగ్యశ్రీ గారి అభినయం వర్ణనాతీతం.

  • @user-ux9lw6ls2jRamkrishna
    @user-ux9lw6ls2jRamkrishna 10 місяців тому +1

    Forever we love this song at end of my last sec

  • @MahendranathVankeswaram-u5q
    @MahendranathVankeswaram-u5q Рік тому +1

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించి నందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మలకు శాంతి కలుగ వలెను అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులు సమేత భగవంతుని కి దేవుని కి పరమాత్మ కు ప్రార్ధనలు...

  • @devimadireddy8559
    @devimadireddy8559 2 роки тому +4

    2023 e song vintunnavaru oka like vesukondabba ,,,,, 🥰🥰🥰

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +40

    SWEETNESS OF TELUGU LANGUAGE ESTABLISHED IN THIS SONG.. 🎶🎤🎶..
    ONE OF MY TOP MOST FAVOURITE 🎶🎤🎶SONG..
    EVER AND EVER... 😁

  • @DevendraSingh-lt3ds
    @DevendraSingh-lt3ds 3 роки тому +10

    I m lives in Uttar Pradesh,I don't understand any word but Chitra mam ur voice justify this song.....

  • @khajapasha2808
    @khajapasha2808 2 роки тому +2

    Avrina 2023 lo kuda vintunra like here 💕

  • @rrrzooloykokkeragadda
    @rrrzooloykokkeragadda Рік тому +1

    Really great songs

  • @mohanarege8861
    @mohanarege8861 2 роки тому +5

    2022 lo e song chusina vallau vunara

  • @armugamkothapalem923
    @armugamkothapalem923 2 роки тому +5

    Maa tv mouguds pelkams show chusi e song kosam entha mandi search chesaru

  • @tejakhilitta
    @tejakhilitta 2 роки тому +5

    2023 lo yavaru vinttunaru song ❤️

  • @hanuhanmanthu7971
    @hanuhanmanthu7971 2 роки тому +1

    Radhe shyam interview chusi vine vallu

  • @VunnavaKalyani
    @VunnavaKalyani Рік тому +1

    Total movie ki highlight song
    Anni songs Okati if master peace❤

  • @hellovaizage7630
    @hellovaizage7630 3 роки тому +9

    2022 vene valu like cheyandi 🎉🎉and this song is my dad's favourite masterpiece ❤️❤️❤️

  • @subrahmanyamveeravalli
    @subrahmanyamveeravalli 4 роки тому +186

    2020 lo song vunnaaru like vesukondi

  • @samoldisgold83
    @samoldisgold83 2 роки тому +20

    Just dropped while searching songs of Lata didi and chitra madam. Being marathi I don't understand song wording but chitra madam's voice is great. Hindi movie : मैने प्यार किया

  • @koteeswarammakaranam
    @koteeswarammakaranam 4 місяці тому +1

    ప్రేమ పావురాలు సినిమా. నంద్యాల ల్లో 1 ఇయర్ పైనే ఆడింది ఎక్కడ అసభ్య కర సన్నివేశాలు లేవు అందరు (కుటుంబం )తో కలిసి చూసే సినిమా సూపర్ ఫిలిమ్ 👏👏👏

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +26

    HAT"S OF TO THE DUBBING LEGEND RAJASRI.. 😁

  • @monurichandu20
    @monurichandu20 2 роки тому +48

    In 2023 also we like this song ❤️🖤

  • @mr_bhanu_tinku_official
    @mr_bhanu_tinku_official 3 роки тому +65

    Avaraina 2022 lo vintunnara Ee song 😍😍😘😘

  • @dbabu8211
    @dbabu8211 3 роки тому +2

    It is 2021 October will see how many legends are watching this song

  • @rachapallibhadraiah7982
    @rachapallibhadraiah7982 Рік тому +1

    Every time super ❤

  • @bhavanibhavani1423
    @bhavanibhavani1423 2 роки тому +6

    Every green songgg... Superb nyt time headph pettukoni...vennalalo.. Arubayata... Padukoni.. E song vintunteeee......

  • @foodsandstyles322
    @foodsandstyles322 2 роки тому +38

    ఈ పాట నాకు చాలా ఇష్టం 🥰

  • @maddalaanuradha4112
    @maddalaanuradha4112 3 роки тому +40

    2050 లో కూడా ఈ పాటను నేను వింటాను

  • @karrisantharao902
    @karrisantharao902 2 роки тому +1

    My favarate. Songs. 200 abaw. Legening

  • @chinnagurram9336
    @chinnagurram9336 4 роки тому +43

    2020 lo ee song vinevaaruu oka like vesukonddi friends

  • @mahendra5677
    @mahendra5677 8 місяців тому +6

    2024 విన్నవాళ్లు ఒక like please... 💙💙💙💙

  • @dasarisurendra3457
    @dasarisurendra3457 5 років тому +331

    2019 kuda e song vintunara yes or no

  • @shivapydakula8011
    @shivapydakula8011 3 роки тому +1

    2022 lo kuda vintunnam

  • @JesusChrist-vn3un
    @JesusChrist-vn3un 2 роки тому +1

    2022 lo ee song vintuna varu oka like chesukondhi

  • @kameshsomuchmorecommentkat2706
    @kameshsomuchmorecommentkat2706 6 років тому +6

    Memoryes sweet my childhood life tnx for upload the best family songs

  • @rajeshthammineni7042
    @rajeshthammineni7042 3 роки тому +6

    In our life this type of songs never never came after 2021

  • @bireshkuruma6870
    @bireshkuruma6870 Рік тому +7

    Old is gold sweet memories 😍😍❤❤

  • @sivayanamaha459
    @sivayanamaha459 Рік тому +1

    Super and memorable Song. Sivalingam

  • @salmansai6583
    @salmansai6583 2 роки тому +181

    In 2022 we love this song 😘💚

  • @harikhful
    @harikhful 2 роки тому +51

    My favorite song , I am born 1989 but when listen this song in childhood , happy feeling 💖

  • @ramalaxmiragipogula193
    @ramalaxmiragipogula193 2 роки тому +42

    2022 lo kuda vinali anipinche song ❤️❤️

  • @yashwitharealestatehyd
    @yashwitharealestatehyd 3 місяці тому +2

    What a song bro! Really I feel Salman sir!

  • @bandalaxmankumar393
    @bandalaxmankumar393 3 роки тому +1

    2022 lo ee pata vinevaru unnara

  • @archanakaki4503
    @archanakaki4503 2 роки тому +9

    2022 ki kuda vintunnam i love this songs ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @manoharmanu9954
    @manoharmanu9954 Рік тому +92

    It's 2023 but still vibing to this masterpiece ❤😊

  • @princepandu6040
    @princepandu6040 5 років тому +75

    2020 like me 👍

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 роки тому +1

    పాటకి డాన్స్ కి అసలు సంబంధం లేదు 🙄సాంగ్ ఎవర్గ్రీన్❤️❤️❤️👍

  • @nenavathshivas1632
    @nenavathshivas1632 3 роки тому +1

    2022 lo vintunna vaallu okka like vesukondi

  • @esrilakshmi
    @esrilakshmi 4 роки тому +7

    My favourite movie,song.my 10th class movie,always, Memorable , beautiful bhagyasri.watched in srikakulam

  • @sathireddynahata6732
    @sathireddynahata6732 4 роки тому +16

    ఇ లాంటి పాటలు ఇప్పుడు రావేమో ఇప్పుడు పాడే పాటలు నేను కూడా పాడగలను.

  • @sudhakarm8324
    @sudhakarm8324 2 роки тому +6

    Feel unna song
    Lady singer voice is excellent she was justice for this song

  • @satyanarayanamucharla4058
    @satyanarayanamucharla4058 9 місяців тому +1

    🎉❤Naku chala istam eesong😊

  • @GiriKolukulapally
    @GiriKolukulapally 7 місяців тому +3

    2025 lo kuda vinnavallu like..

  • @Jubair-y7k
    @Jubair-y7k 5 місяців тому +5

    Who is after Instagram reels

  • @maheshananthula1149
    @maheshananthula1149 6 років тому +123

    నీ జత లేక పిచ్చిది కాదా...
    మనసంతా 😍❣️💘💔

  • @chandrareddysp397
    @chandrareddysp397 3 місяці тому

    ఎదో తెలియని అనుభూతి ఈ పాట ప్రేమ అంటే ఇద అన్పిస్తుంది

  • @dkumaridkumari1728
    @dkumaridkumari1728 2 роки тому +1

    2022 lo vintuna vallu one like

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 6 років тому +6

    Super song.. One of my favourite song...

  • @sivamalathi8785
    @sivamalathi8785 4 роки тому +8

    My most favorite song.... 💓💓

  • @neelakantilokavenkatesh1396
    @neelakantilokavenkatesh1396 6 років тому +43

    నాకు ఇష్టమైన పాట

  • @guravaiahrachapudi4467
    @guravaiahrachapudi4467 2 роки тому +1

    Yes

  • @bharathreddy683
    @bharathreddy683 2 місяці тому +2

    Edho teliyani Sugar memories in 2024

  • @alamsadrey5027
    @alamsadrey5027 5 років тому +10

    Heart touching song All time 💞💖🥰💕

  • @sureshlatha1037
    @sureshlatha1037 2 роки тому +3

    Super song 💕💖

  • @yamavaramsreedharrao1313
    @yamavaramsreedharrao1313 6 років тому +4

    No such songs and music found now a days, what a song and music , super

  • @PushpaNandigam-yt6pm
    @PushpaNandigam-yt6pm Місяць тому +1

    All time hitsang

  • @skbasha9534
    @skbasha9534 7 років тому +10

    My loves suggested me this song.....love you Darling

  • @jayapalkolajayapalkola5583
    @jayapalkolajayapalkola5583 7 років тому +11

    EXCELLENT SONGS

  • @mpavankumar11
    @mpavankumar11 4 роки тому +3

    2020 lo chusevaru
    Super song

  • @manukondachinnarao8078
    @manukondachinnarao8078 Рік тому +1

    నేను కూడా చూసాను

  • @hemanthpotnuru1837
    @hemanthpotnuru1837 2 роки тому +1

    2022 vinna vallu oka like vesukondi

  • @sitakalyan9434
    @sitakalyan9434 6 років тому +9

    I love this song,I am from Tollywood

  • @ajaylavuri1797
    @ajaylavuri1797 5 років тому +252

    Anyone listen this song in 2019?