Evergreen Hit Song of the day || Rani Ranamma Video Song || shalimarcinema || Shlimarcinema
Вставка
- Опубліковано 9 лют 2025
- Evergreen Telugu Video Songs
Subscribe to ShalimarCinema to watch latest telugu movies of HD quality released in the year.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0
"గుండె రగిలి పొతూవుంటే, గూడు మేడ వొకటేలే.. కాళ్లు బండ బారిపోతే, ముల్లు పూలు వొకటేలే". వావ్, అసాధారణమైన సాహిత్యానికి హ్యాట్సాఫ్. భవిష్యత్తులో we can't see this standard..
మనం అని అనుకుంటాం అన్ని జరగవు
2023లొ వినే వాళ్లు లైక్
చెయ్యండి
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా? (2)
నీ వేడుక చూడాలని నీ ముంగిట ఆడాలని (2)
ఎన్నెన్ని ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా?
*రతనాల మేడలోన నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా నా అరిచేతులు ఉంచాలని (2)
ఎంతగా అనుకున్నాను ఏమిటీ చూస్తున్నాను (2)
పన్నీటి బతుకులోన కన్నీటి మంటలేనా
||రాణీ రాణమ్మా||
రాణీ రాణమ్మా..రానీ కన్నీళ్ళు రానీయమ్మా (2)
సహనం స్త్రీకి కవచమని శాంతం అందుకు సాక్ష్యమని(2)
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మా..రానీ కన్నీళ్ళు రానీయమ్మా
*గుండె రగిలిపోతూవుంటే గూడూ మేడా ఒకటేలే
కళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే (2)
ఎదురుగా పొంగే బంధం ఎక్కడో ఆవలితీరం (2)
ఎదురీత ఆగదులే విధిరాత తప్పదులే
||రాణీ రాణమ్మా||
Spirichual Kreatures super
iûvivh h ûh
h9v8ûviûviû iû u û hiûûvih iûûhû û
hûû a
8h
నేను చిన్నగా ఉన్నపుడు ఈ పాట పాడుకుంటు పోతావుంటే ఒక్క ఆమె పేరు రాణి వెళ్లి వాళ్ల ఇంట్లో చెప్పుంది నన్ను
బాగా తిట్టినారు రెండు నెలలు ఊరిలో లేదు
😂😂
ఈ సినిమా అంటే
మా అమ్మ గారికి
చాలా చాలా చాలా ఇష్టం
ఈ పాట ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇష్టం
నా చిన్నప్పుడు మా అమ్మ
ఈ పాట పాడే వారు
అందుకే ఈ పాట అంటే
నా కు కూడా ఇష్టం
U
Same my mother
@@narayanapadakanti9884 hhhyhyhhhvhhhhhuhjjhjhhuujjhhhhvjhjùhuhvjhhhjuuuuuuùjùùuùuuùùùuuhùhuuùjjjhu
Maa అమ్మకు కూడా చాలా ఇష్టం
Ee pata naa all time favourite song❤
FM radio 📻 లో ఈ పాట డైలీ వచ్చేది ఎంత మంది వినరు e song na child hood nen వినను 😊
All india radio lo vachedi
ఈ సినిమా చూసి నేను అర్జున్ ఫ్యాన్ అయ్యాను చిన్నపుడు
చిన్నప్పుడు రేడియో లో ఈ పాతవస్తే మా తాతయ్య అమ్మమా వాళ్ళు సౌండ్ పెట్టు కృష్ణ అనే వాళ్ళు...
P
Krishna manchi peru brother
0ppp0
Sd gn to get to put😊
P00pppp
హార్ట్ టౌచింగ్ సాంగ్. .
My favorite song forever ❤
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ\
రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ
నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని
రతనాల మేడలోన నిన్నొక రాణిగా చూడాలనీ
నీ అడుగులు కందకుండా నారి చేతులుంచాలని
ఎంతగా అనుకున్నానూ..ఊ
ఏమిటి చూస్తున్నానూ..ఊ
ఎంతగా అనుకున్నానూ ఏమిటి చూస్తున్నానూ
పన్నీటీ బతుకులోన కన్నీటి మంటలేనా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
సహనం స్త్రీ కి కవచమనీ
శాంతం అందుకు సాక్ష్యమనీ
సహనం స్త్రీ కి కవచమనీ
శాంతం అందుకు సాక్ష్యమనీ
ఉన్నాను మౌనంగా కన్నులు దాటని కన్నీరుగా
రాణీ రాణమ్మ రానీ కన్నీళ్ళు రానీయమ్మా
గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే
గుండె రగిలి పోతు ఉంటే గూడూ మేడా ఒకటేలే
కాళ్ళు బండబారిపోతే ముళ్ళూ పూలూ ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం .. మ్మ్
ఎక్కడో అవలి తీరం.. మ్మ్
ఎదురుగా పొంగే సంద్రం ఎక్కడో అవలి తీరం
ఎదురీతా ఆగదులే విధిరాత తప్పదులే
రాణీరాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ
.....
ఎన్నెన్నీ ఆశలతో ఎగిరెగిరి వచ్చానమ్మా
రాణీ రాణమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మ Singers: SP Balu, Susheela, Music: KV Mahadevan
Black.belt.karati.hero
Super song inta manchi patalu inka mundu ravu ralevu
Intha manchi paade vallukuda leru sir spb sir evr forever
i listen this song in my 8th class ,peaks ,Excellent song
ఈసినిమా మా ఊరిలో భూ సాముల ఇంట్లో వాళ్ళు తాగిన టి గ్లాసు లు తిన్న అన్నం ప్లేట్ లు కడిగి చూసాను ఈ సినిమా నేను జీవితంలో మార్చిపోలేని సినిమా ..ఖమ్మం జిల్లా..
మరి ఇప్పుడు ఎం చేస్తున్నారు 😂
@@NarasimhaNaidu-g3e ఇప్పుడు జర్నలిస్ట్
@@NarasimhaNaidu-g3ejournalist
Matalu levu andi
@@NarasimhaNaidu-g3e ఇప్పుడు మా ఊర్లో ఆర్ఎంపి డాక్టర్ గా వామపక్ష పత్రిక విలేకరిగా రేషన్ డీలర్ గా పనిచేస్తున్న
❤❤❤ my favourite song ❤
2025 song ki like chestunaru BRO,s & sister,s yentha mandhi vunaro I love & like this video song bro
Ever green....heart touching...most inspirational song...thanks for this beautiful song
Super song still know 2024
365,Dys, movie and songs.
My childhood song . Exallent song.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 1:41 ❤❤❤❤❤❤❤❤
నాకు చాలా ఇష్టం పాట అండి...సూపర్...
రవీందర్ రాణి 😭😭😔😔🤦♂️🤦♂️
That is super song
Sweet memories
old is gold
Chaala చక్కని పాట
Super songs👌👌👌
I love this song
Chinnappudu maa amma vaala oorilo vunte pakka oori nunchi vinipisthundi ee paata always. Great memories
Back
No
Super song heart touching
Super song Aenni sarlu vintage inka vinalaipinche super melody love song ❤
సూపర్ సాంగ్ ❤️❤️❤️
One of my favorite song ❤️......
Today also when I feel lonely I listen this song.....Manski entha prashantanga vuntundi.......Miss you laxmi
I
one of my favorite song super song ever green song
Balu gaaru ........we miss you 😢
Super song heart touching my fevurty
ఈ సినిమా వీధిలో వేసేవారు, అప్పుడు చూసిన సినిమా చాలా ఇష్టం, ఇది నా మొదటి సినిమా, ఇప్పుడిప్పుడే యాక్టింగ్ అర్జున్,చాలా ఇష్టం
Meeru great sir I love sir
related story
Maa nanna gari ki e song ante chala istam maa nanna garu padutunte ala Nenu vinevadunusong super vuntundi
QQ QQ
I like this song❤❤❤❤❤🎉
Very nice song ❤
Action king ARJUN super hot song evergreen, He is my favourite HERO in the life....
Ravinder Rani 😔😔😔
Bhaganey yegiurithunnavu aakasamlo made me get out on the road celebrate
Excellent song👌👌👏👏👌👌👏👏
. .
The
Salim Bhai Manyer ❤❤❤❤❤
Super song ..
2024 lo still watching..
Yes iam watching this song
Raghupathi
My favourite song
Qqqqqaqa😊@@RaghupathiUppula
Greate memory
2020.JULI.One Like This song
Heart touching song
Balu sir 👌👌👍
2023 lo song kosam search chesinavallu like cheyandi
రాణి నేను రవీందర్
Emi aindi andi ippudu
@@JyothiK-g4s నన్ను ఫస్ట్ ఇష్టపడ్డ అమ్మాయి మేము పెళ్లి చేసుకుందాం అనుకున్నాము వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు ఆమెను కొట్టి నచ్చనివాడికిచి పెళ్లి చేశాడు. ఆమె ఒకరోజు ఒక గుడి దగ్గర ఎదురైయింది నన్ను చూసి ఏడుస్తూ కూర్చుంది పాపం లైఫ్ లో ఫస్ట్ నేను కోరుకున్న అమ్మాయి దక్కలేదు. అప్పటి నుండి అంటే 2007....2025వరకు అన్ని ట్లో ఫెయిల్ అయ్యాను..
@@JyothiK-g4s వాడికి చెవుడు అదే ఆమె భర్తకు వాడు ఏ పని చేయడు ఈమె పనిచేసి ఇల్లు గడిపిస్తుంది 😭😭
@@JyothiK-g4s2007 లో మా చెల్లి పెళ్లి రోజు నాకు నువంటే ఇష్టం నన్ను పెళ్లి చేసుకోవా plz అన్నది ఆమెకు ఇద్దరు చెల్లెల్లు వాళ్ళగురించి మేము అలోచించి వాళ్ళ నాన్నను అడిగాను వాడు ఒప్పుకోలేదు. తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను తర్వాత తనకి ఇష్టం లేని పెళ్లి చేశారు. 15 సంవత్సరాల తరువాత ఒక గుడి దగ్గర ఎదురు పడింది ఏడ్చుకుంటూ కూర్చుంది పాపం..
Elati songs epudu bhuthu adham pettina chusina dhorakau❤
Niduriche naa kanulalo neereeksyana dhari neede anukonna niduranu vodili ninnu appatikina manassulotulo dhagina a naa ninnu chupimchalanukonna a dharilo amduko Nan lenate maremduku a dhari vodulukonna naa nan kanniruga 👍
Super.
Arjun gaaru real hero
Super song child hood big hit film
Supe
Super🥰
2020 lo choosey vallu oka like vesukondi
Fine song
Patha rojulu goorthuku vasthunnai
Good song from jksm mudiraj snr ntr vrbmni tg 🙏
Memorable song
super song
Super😊🎉
E patalo entha ardham undi.ippudu unna patalaki ardhame lekunda poyindi.
I love this song❤
Zhang
Rewinding my old memories 😢😢😢😢
Maa amma peru kuda Rani okapudu maa family chala pedadhi appudu maha ranila perigina maa amma ippudu chala kasthalo vuntu prathi roju badapaduthu kasthapadi nanu chadivisthundi 😢
నాజీవితం నా భార్య
One of the my favorite song
Lovely song 👍👌💐
my lovely song
super. song
I never forget this song...
All Memories with one song
nice song
Hart taching song.
2024 vintuna vaalu oka like vesukondi
Good song
THIS IS HEART TOUCHING EVER GREEN SONG I LIKE THIS SONG VERY MUCH
Song.super
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...
ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని
రతనాలమేడలోన... నిన్నొక రాణిగ చూడాలని
నీ అడుగులు కందకుండా... నా అరిచేతులుంచాలని
ఎంతగా అనుకున్నాను ...ఏమిటి చూస్తున్నాను?
ఎంతగా అనుకున్నాను... ఏమిటి చూస్తున్నాను?
పన్నీటి బతుకులోన... కన్నీటి మంటలేనా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...
ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా
రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా
రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా
సహనం స్త్రీకి కవచమనీ.. శాంతం అందుకు సాక్ష్యమని..
సహనం స్త్రీకి కవచమనీ.. శాంతం అందుకు సాక్ష్యమని..
ఉన్నాను మౌనంగా కన్నులుదాటని కన్నీరుగా
రాణీ రాణమ్మా రానీ కన్నీళ్ళు రానీయమ్మా
గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే
గుండెరగిలిపోతూవుంటే... గూడుమేడ ఒకటేలే
కాళ్ళుబండబారిపోతే... ముళ్ళు పూలు ఒకటేలే
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం
ఎదురుగా పొంగే సంద్రం... ఎక్కడో ఆవలితీరం
ఎదురీత ఆగదులే... విధిరాత తప్పదులే
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
నీ వేడుక చూడాలనీ నీ ముంగిట ఆడాలనీ ...
ఎన్నెన్ని ఆశలతో.. ఎగిరెగిరీ వచ్చానమ్మా
రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా
చిత్రం : మా పల్లెలో గోపాలుడు (1985)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : సి.నారాయణరెడ్డి (సినారె)
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , పి.సుశీల
Super 👍
Thank you for your lirics
Yeduruga ponge sandram kadu kada
Yeduruga ponge ganga kada bro
. o. M. Ooo...... M... N
B
2050 lo ayyina vinali anipisthundi ee song
Naa chai Nan
Beutiful old song
Yes
Edhi telugu telugu vari pataa
Meeinig full song good song lyrics
Ilove song ❤️ Ilove music ❤️
Evergreen today also anytime evergreen
Super song I love this song
Epudo chinnapudu vinnanu malli ipudu vintunna
Nijam gaa raavu
Deyvuduraju Rajulaaku rajullu
Ma palelo gopaludu
Listening in 2023❤
beautiful song
Oldsong
Maa pallelo gopaludu movie
Good memories of childhood era