CVR Method - Soil Farming Techniques || మట్టి ద్రావణం - పోషకాలు పుష్కలం || Venkat Reddy

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 93

  • @akkireddyapparav2540
    @akkireddyapparav2540 3 роки тому +17

    మట్టి లో మాణిక్యం చింతల వెంకట రెడ్డి గారు, your channel is helped to farmers

  • @prasadbt707
    @prasadbt707 Рік тому +6

    CVR garu మీకు ధన్యవాదాలు మేము చిత్తూరు జిల్లా కు చెందిన వాళ్ళం మా జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ మామిడి మీద మీ అనుభవాలు అందించ గలర

  • @srikumarjr1
    @srikumarjr1 3 роки тому +3

    Thanks for uploading for all of us

  • @venkatarao4156
    @venkatarao4156 3 роки тому +4

    Congratulations sir.

  • @MsTrimurthulu
    @MsTrimurthulu 3 роки тому +11

    నేను అన్నీ రకాలు పంటలకు వాడుతున్నా కూరగాయలు ఆకుకూరలు బాగా పనిచేస్తుంది అగాకారయ పంట దిగుబడి వస్తుంది వారికి 3 సంవత్సరాలు నుండీ వాడుతున్నా

  • @Laxminarayanadragonfruitfarm85
    @Laxminarayanadragonfruitfarm85 6 місяців тому +1

    Dragon fruit farming lo vadocha sr

  • @subashgundarapu3243
    @subashgundarapu3243 3 роки тому +2

    Really great sir

  • @BECOMINGROCKStar
    @BECOMINGROCKStar 3 роки тому +6

    Thank you sir for uploading the session ❤️🙏

  • @karnakarbandi5270
    @karnakarbandi5270 6 місяців тому

    Thanks sir

  • @srinivassinger3366
    @srinivassinger3366 3 роки тому +11

    Sir మీరు తెలుసుకున్న ఈ ప్రక్రియ మంచిదే కానీ పూర్వీకులు మీకంటే గొప్పవాళ్ళు మేధావులు కూడా... మీరు భ్రమ పడ్డారు ... వాళ్లకు భూమి గురించి చాలా బాగా తెల్సు
    మీరు కేవలం రూట్ system 3feets వరకే veltadi, అంతే భూమి use చేస్తున్నారు etc అంటున్నారు. నిజానికి వ్యవసాయం అనేది వివిధ రకాల సూక్ష్మ జీవులు, వానపాములు చేస్తాయి. భూమిపై ఉండే చెత్త ఆర్టీసీ నీ కుళ్ళబెట్టి వానపాములు కి attract ga chesi avi విసర్జించిన మట్టి లో గొప్ప పోషకాలు ఉంటాయి.
    అలా భూమిలో సారం perugudhi
    వానపాములు 14ఫీట్స్ లోపల మట్టిని పైకి తెస్తాయి... మట్టిని గుల్ల చేస్తాయి. I think u have no clarity on ur method. I'm sorry

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 2 роки тому

      Manku prasthutham vadulslo lekapothe entha goppa method ayina marachipotham. Ivanni india lo marachi povadaniki kaaranam government western education maytame pramote cheyyadam. Mana desaniki goppa knowledge Indi. Mana vruksha sampada americalo undadu. Mana government redu kalipi kotha education design cheyadam important.

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 роки тому

    Vujna Mee blessings evvandi polanlo CVR method good for us our crop grow

  • @harishsankala7035
    @harishsankala7035 2 роки тому

    Yeruvuga acaraki yenni kegila matti veyavachu

  • @KiranKumar-wp2bk
    @KiranKumar-wp2bk 3 роки тому

    Dayachesi full video pettandi anna. Thanks in advance. 🙏🙏🙏👍👍👍

  • @maheshakunoori4891
    @maheshakunoori4891 2 роки тому

    Sir thegulla Samasya ekkuvava undi sir beera tomato lo m cheyali koncham chepthaara

  • @parvathikamireddy7621
    @parvathikamireddy7621 6 місяців тому

    Sir
    మట్టి ద్రావణం spray చేయాలంటే ఎలాంటి sprayer వాడాలి, sprayer nozels paadukakund

  • @bhuvaneswarakumarsavesoil7676
    @bhuvaneswarakumarsavesoil7676 3 роки тому +1

    Superb information… 👏👏💐

  • @ravikumarravikumarkg1475
    @ravikumarravikumarkg1475 2 роки тому

    Sir poovaluku vadavochha

  • @acr7888
    @acr7888 3 роки тому +6

    అడవి ప్రాంతపుపెద్ద,పెద్ద పుట్ట మట్టి(లోపలి,పైపోరాలసమ్మెలనం) అమోగంగా మట్టిలోపలి,పైపొరల కంటే పని చేసి మంచిపాలితనిస్తుంది

  • @nvmmediaagriculturefarms5498
    @nvmmediaagriculturefarms5498 3 роки тому +1

    pathi chenuku a vidhamga vadavachu please reply

  • @Golden_hits_07
    @Golden_hits_07 3 роки тому +1

    Valuable Information Sir..

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 3 роки тому +2

    Mammalian bless cheyabdi

  • @madhavimadhavi6606
    @madhavimadhavi6606 3 роки тому

    Yes I also try it

  • @alamandarajaprakashbabu1917
    @alamandarajaprakashbabu1917 2 роки тому

    Which one is the best in CVR or PALEKAR METHOD

  • @asaramsakhare5374
    @asaramsakhare5374 2 роки тому

    Hidi me vdo banav sirji

  • @jsrinivas2736
    @jsrinivas2736 8 місяців тому

    👏👏👏🙏🙏🙏

  • @acr7888
    @acr7888 7 місяців тому

    సార్ నమస్తే పద్మశ్రీ అవార్డు గ్రహీత CVR గారి మట్టి ద్రావణంలో ప్రధమ,ద్వితీయ పోషకవిలువలు తెలుప మనవి ద యతో

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 роки тому +8

    రైతునేస్తం ఫౌండేషన్ వారు దయచేసి ఈ విడియో లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టం గురించి కొంచెం చూపించారు. చిన్న రైతులకు చిన్న పోలాలు కు ఉపయోగపడే మిని స్ప్రింక్లర్ డ్రిప్ సిస్టమ్ గురించి విడియో పుస్తకం రూపంలో చూపించండి.

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 роки тому

    Nice

  • @venkatasubbaiahbezawada9393
    @venkatasubbaiahbezawada9393 3 роки тому +1

    Jai. Sriram

  • @kvrtvr5165
    @kvrtvr5165 2 роки тому

    sub soil 2 types chepparu arthamkala vivaranga cheppagalaru

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 2 роки тому

    Manku prasthutham vadulslo lekapothe entha goppa method ayina marachipotham. Ivanni india lo marachi povadaniki kaaranam government western education maytame pramote cheyyadam. Mana desaniki goppa knowledge Indi. Mana vruksha sampada americalo undadu. Mana government redu kalipi kotha education design cheyadam important.

  • @naadailylife5692
    @naadailylife5692 3 роки тому +7

    మట్టి ద్రావణం వరిలో ఉపయోగించాను నేను బాగా పనిచేసింది

    • @ankalaraomasimukku
      @ankalaraomasimukku 3 роки тому +1

      మట్టి ద్రావణం ఒక ఏకరాకు ఎంత మట్టి,ఎన్ని లీటర్ల నీరు,దాన్ని ఎలా పిచికారీ చేయాలి ,చెప్పండి ప్లీజ్

    • @naadailylife5692
      @naadailylife5692 3 роки тому +1

      @@ankalaraomasimukku 20 cents ki 50kg matti 200 ltr drum water lo kalipi challadam జరిగింది

    • @kanakaratnampsr2812
      @kanakaratnampsr2812 3 роки тому

      Mokkajonna ki vadavacha sir

    • @ఆబిరామ్ఎస్
      @ఆబిరామ్ఎస్ 3 роки тому

      Sar me mobile number pattandi plz...

  • @anjanampowerfulldealtisnar1103
    @anjanampowerfulldealtisnar1103 3 роки тому +1

    Safforn cropt full details

  • @rajasekharyalamakur4737
    @rajasekharyalamakur4737 3 роки тому +1

    Cvr method ని use చేసేప్పుడు, ట్రైకోడర్మ, సుడామొనాస్ వంటి జీవసిలీంధ్రలు వాడవచ్చా

  • @devadasukotikala7727
    @devadasukotikala7727 3 роки тому +1

    Sub soil lo isuka vastundi vadochhaa

  • @anemmadhuri8708
    @anemmadhuri8708 3 роки тому

    Classes ekkadandi

  • @pottipatigangadhar801
    @pottipatigangadhar801 3 роки тому

    Dhanini lo alavadali slr

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 3 роки тому +2

    Nenu tomato forming lo try chestunna nu

  • @nvmmediaagriculturefarms5498
    @nvmmediaagriculturefarms5498 3 роки тому

    sir only erra matte vadala lekapothe regadu matti kuda vadavacha please reply

  • @vijaybabupuppala1113
    @vijaybabupuppala1113 Рік тому

    🙏🌹👍💜🌹🙏

  • @koppulavenkatreddynaturalf2558
    @koppulavenkatreddynaturalf2558 2 роки тому

    తెలంగాణ ముద్దు బిడ్డకు వందనాలు

  • @rajashekar3389
    @rajashekar3389 3 роки тому +5

    అడుగు దాటితె సున‌్నపు రాయి వస‌్తె ఏం చేయాలి

  • @chennakrishna8948
    @chennakrishna8948 6 місяців тому

    CVR Sir phone number cheppaddi Anna

  • @srinum7321
    @srinum7321 3 роки тому +1

    Na power sprayer struck ayipoyindi matti dravanamtho 3000 loss

  • @bksridhar3237
    @bksridhar3237 3 роки тому

    How is this method sustainable...we have limited land and can't dig the same land again and again

    • @R25725
      @R25725 3 роки тому

      U can dig at different location

    • @sakambarinaturalfarmthespi9552
      @sakambarinaturalfarmthespi9552 2 роки тому

      follow palekar, deepak suchde to enrich the soil
      palekar method is like depositing RD or FD in a bank
      CVR method is like expending for good need
      in CVR method you can't enrich the soil, but can expend soil in proper manner compared to chemical farming
      you can use outside soil also or mixing outside soil and yours is also somewhat better.
      any ecofriendly method is always good to follow and need to ask anyone, becoz itself is far better method

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 3 роки тому +1

    Chintala reddy Gary meeku time vunda

  • @thirupataiahthirupataiah7553
    @thirupataiahthirupataiah7553 3 роки тому +1

    7

  • @సనాతనధర్మంభగవంతునిధర్మం

    సార్ చెప్పే విధానము స్టెప్ బై స్టెప్ లేదు గజిబిజిగా ఉంది ప్రాబ్లం చెప్పి ప్రాబ్లం కు ఇది మాత్రమే సొల్యూషన్ అని విడివిడిగా చెప్పండి సబ్ సాయిల్ అంటున్నారు అర్థం అవడం లేదు

  • @raghunandanmukati2411
    @raghunandanmukati2411 3 роки тому

    In hindi

  • @vadlakondabheemyadav156
    @vadlakondabheemyadav156 Рік тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Nijamga❤❤❤❤❤❤❤adbhutam❤❤❤

  • @karunakarreddy8152
    @karunakarreddy8152 3 роки тому +2

    Cvr gari phone number plz

  • @Ilove-sc7mi
    @Ilove-sc7mi 3 роки тому

    Iam watching BBC news Telugu already how many people watching BBC news Telugu

  • @bjkr597
    @bjkr597 3 роки тому +1

    ఏం మట్టి నాయనా

  • @kishoretadikonda7001
    @kishoretadikonda7001 3 роки тому +13

    ఇది మీరు కనిపెట్టదేంది సారు....... లోపల మట్టి ఎప్పుడూ బంగారమే...... నీకేమన్నా పిచ్చా..... దాన్ని తీస్తే కొన్నేళ్ళకి మళ్ళీ ఇంకా లోతుకుపోవాలి..
    అపుడు మనిషిలోతు దిగపడిపోతాది కొన్నేళ్ళకి. వాడి వాడి.ఇపుడు పైమట్టి ఎలా దిగపడుతుందో అలాగా..
    చెయ్యాల్సిన పని అదికాదు. పైన ఉన్న భూమిని సారవంతం చేసుకోవాలి. గోవు ఉండాలి పెండ వేయాలి. సారవంతం చేయాలి..
    అలా కాకుండా ఇది అయితే నాకు 14,15 ఏళ్ళ అప్పుడే తెలుసు..
    దీనికి పేటెంట్ ఏందిసామి.

    • @srikumarjr1
      @srikumarjr1 3 роки тому +19

      తప్పండి అలా మాట్లాడకూడదు. లోపలి మట్టి పోషకాలు , బలం అని అందరికీ తెలుసు. కానీ మట్టిని పురుగుమందుగా వాడటం అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. CVR Method గురించి పూర్తిగా చదివితే ఇలా అనరు.
      ప్రకృతి వ్యవసాయమూ గొప్పదే. దానితో పాటూ ఇందులో కూడా మంచి points ఉన్నాయి

    • @sailajareddy72
      @sailajareddy72 3 роки тому +5

      Correct Srinivas garu vurike Padma Sri estara anta clear ga ayana chepthunte Anni eppude vachhayi eppudu meru cheppedi enti annatlu matlada vaddu

    • @ravivardhan469
      @ravivardhan469 3 роки тому +1

      @@srikumarjr1 yes, you are right

    • @sunanda.nsunanda.n1220
      @sunanda.nsunanda.n1220 3 роки тому +1

      Meeru mundhuga cheppivunte bagundedhi kadha bro 🙏

    • @vivekreddy4713
      @vivekreddy4713 3 роки тому +2

      పంటలను ఆశించే పురుగుకు కాలేయం ఉండదు, మట్టి ద్రావణం స్ప్రే చేస్తే అందులోని పోషకాలు మొక్క గ్రహిస్తుంది అలాగే ఆ మొక్క ఆకులను తినే క్రిమి మట్టిని జీర్ణం చేసుకోలేక చనిపోతుంది, ఈ పద్దతి వల్ల రైతుకు ఖర్చు ఉండదు అలాగే విషపూరిత రసాయనాలను స్ప్రే చేస్తున్నప్పుడు రైతు ఆరోగ్యానికి జరిగే హాని ,పర్యావరణ అనర్ధాలను ఆరికట్టడానికి ఆస్కారం ఉంది.CVR గారికి అభినందనలు.