ఏం తమాషా చేస్తున్నారా ?? | Women's Commissioner Chairperson Nerella Sharada Inspecting Sri Chaitanya

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024

КОМЕНТАРІ • 902

  • @gardasjagan8636
    @gardasjagan8636 8 годин тому +102

    తొలివెలుగు రఘు అన్న మీ జీవితంలో ఒక అద్భుతమైన అన్ని సమస్యల్లో మీరు పోరాడారు కానీ ఇది అద్భుతమైన పోరాటం మంచి పని ఇటువంటి చేయండి అన్నా మీరు చేసిరంటే ఇదే

  • @suryanaresh5996
    @suryanaresh5996 10 годин тому +251

    మొదటి సారి కావొచ్చు చైతన్య కాలేజీ లోపల ఇంత ల చెక్ చేసి మీడియా కు చూపించడం
    గ్రేట్ మేడం అసల్లు తగ్గొడ్డు
    పిల్లల జీవితాలు రేపటి తరాలు

    • @rohithmudhiraj1453
      @rohithmudhiraj1453 9 годин тому +7

      Yes Thanks to tg Gov.... To Give Charges to ledy Boss 🐯🐅

    • @digambergattula9310
      @digambergattula9310 9 годин тому +5

      College ni ban cheyyali

    • @Vijay-cz7pe
      @Vijay-cz7pe 8 годин тому +3

      Ikkada unnadi Revanth government, not KaChaRa government

    • @SureshKumar-k9i6f
      @SureshKumar-k9i6f 7 годин тому

      Dabbulu teskoni potadi next common

    • @chiranjeevirajukonduru6805
      @chiranjeevirajukonduru6805 4 години тому

      ఇవి చూపించి 200 r 300 crores తీసుకుంటారు అంతే గానీ వాళ్లనేం anaru ఏ govt ఉన్న అంతే​@@Vijay-cz7pe

  • @munna-ih9ik
    @munna-ih9ik 8 годин тому +73

    నా లైఫ్ లో ఇంత సీరియాస్ గా ఇంట్రెస్ట్ గా హ్యాపీ గా చూసిన వీడియో ఇదే ..చాలా great Madam

  • @ramakrishnamansoku
    @ramakrishnamansoku 10 годин тому +118

    మంచి ప్రయత్నం చేస్తున్నారు... కాళోజి టీవీ, తొలి వెలుగు వారికి... ఒకసారి నాగోల్ శ్రీ చైతన్య కు వెళ్ళండి మేడం

  • @Indian45567
    @Indian45567 10 годин тому +83

    ప్రతి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లో ఇదే పరిస్థితి ఉంది.
    Please Take action all colleges

    • @PattabhiK-dl6bz
      @PattabhiK-dl6bz 8 годин тому +3

      Edi eroju kadu naku telisi oka 20 year's nunchi srichaitanya inte untai...

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 10 годин тому +136

    హాస్టల్లో చదివించే తల్లిదండ్రులకు బుద్ధి లేదు పిల్లల్ని దగ్గరుండి చూసుకోవలసిన తల్లిదండ్రులు హాస్టల్లో వదిలేసి మీరు ఏం చేస్తున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకు బాధ్యత లేదు

    • @prabhathkumaryerabaty2534
      @prabhathkumaryerabaty2534 9 годин тому +6

      Yes…100%
      Parents ki telusu akka chidivinanta matrana ranks raavu ani
      Kaani andaru ade chestaru

    • @kaavyasri2705
      @kaavyasri2705 9 годин тому +6

      నిజమే.. గవర్నమెంట్ కాలేజీ లో lecturers ఏమి చేస్తున్నారు? లక్షల్లో జీతాలు

    • @kumarm2885
      @kumarm2885 9 годин тому +2

      Correct bro.

    • @pasupulakumar5310
      @pasupulakumar5310 8 годин тому +3

      Parents r busy in kitty parries...

    • @Bigboos8season
      @Bigboos8season 8 годин тому +1

      Back to back inko round eskunturru emo

  • @suryanaresh5996
    @suryanaresh5996 10 годин тому +36

    లగేజీ రాక్స్ వుండాలి.
    వెంటిలేషన్ వుండాలి
    ఫుడ్ లో మార్పు క్లీన్ వుండాలి
    జైల్ తో పోల్చా వచ్చు

  • @samalaravinder9698
    @samalaravinder9698 8 годин тому +22

    యావత్ తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారిగా విసిటింగ్ చేసినందుకు ఎవరికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @IntrovertRahulRK
    @IntrovertRahulRK 6 годин тому +22

    శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో రౌడీలు గూండాలే ఉంటారు.. పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ కలిసి ప్రిన్సిపాల్ ని వాడి స్టాఫ్ ని తన్నండి

  • @srinivas-ragi
    @srinivas-ragi 10 годин тому +60

    తల్లిదండ్రులకు బుద్దిలేదు ఫస్ట్, చదువొక్కటే చూస్తున్నారుగానీ పిల్లల ఆరోగ్యం పట్టించుకోవట్లేదు..

    • @MrKrishnashastri
      @MrKrishnashastri 9 годин тому +4

      Well said ..colleges ni ani labham ledhu valla parents ni anali

  • @bhoomesh770
    @bhoomesh770 9 годин тому +38

    శ్రీ చైతన్య నారాయణ కాలేజీలను బ్యాన్ చేయాలి అందరూ పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీలలోనే చదివే విధంగా చూసుకోవాలి

    • @winnersportfolio7994
      @winnersportfolio7994 9 годин тому

      government ki dammu ledu

    • @balaco1154
      @balaco1154 7 годин тому

      Govt teachers pillalani kuda ide colleges lo chadivipistaru...

    • @soodasakkanodey8850
      @soodasakkanodey8850 6 годин тому

      Thammudu, first all govt teachers pillalu and all govt employees pillalu govt schools lo chaduvukunte appudu public ki kuda govt institutions paina nammakam peruguthadi, so first public sommu nu addagoliga mestunna govt teachers ki and govt employees ki buddundali, e lucha gallu addagoliga lanchalu tisukoni corporate chaduvulu kontunaru, govt teachers ayithe attendance lekundane Anni benefits pondutunaru, e vyavastha change kavalante adhi only revanthanna nunche kavali, so let's us wait and see

  • @suryanaresh5996
    @suryanaresh5996 9 годин тому +23

    సూర్యుడు కనపడ కుండా పిల్లలు నెలల తరబడి వుంటారు.
    సూర్యుని కాంతి తగల కంటే పిల్లల ఆరోగ్యం ఏమి అవుతుంది
    కాలేజీ లకు గ్రౌండ్స్ వుండాలి వెంటి లేషన్ వుండాలి

  • @ladesignladesignspotinteri6127
    @ladesignladesignspotinteri6127 7 годин тому +22

    Thanks for Advocate KRANTHI anna.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 9 годин тому +19

    మేడం థ్యాంక్ యూ. అది ఒక చెత్త ఇన్స్టిట్యూషన్. బిల్డింగ్ అద్దెలు కూడా ఇవ్వరు. స్టూడెంట్స్ దగ్గర జలగలలా, డబ్బుగుంజుతారు.

  • @munna-ih9ik
    @munna-ih9ik 8 годин тому +17

    యాజ్యమనానికి కాదు..ముందు వల్ల తల్లితండ్రులకు సిగ్గు ఉండాలి..పిల్లాణ్ణి నరకం చూపిస్తున్నారు ..మీ కలల కోసం వల్ల జీవితంలో ఎలాంటి ఆనందం లేకుండా చేస్తున్నారు

  • @saiammub2113
    @saiammub2113 8 годин тому +14

    తొలి వెలుగు రఘు అన్న, మంచి ప్రయత్నం చేస్తున్నారు,చదువుకొనే అమ్మాయి ల జీవితాలలో కొంత మార్పువస్తే, కెరీర్ లో రాణిస్తారు .
    నారాయణ,చైతన్య కాలేజెస్ నీ విజిట్ చేయండి

  • @Kompallyopenplotsvillas
    @Kompallyopenplotsvillas 9 годин тому +15

    ఇంతకీ మీరు యాజమాన్యం మీద తీసుకున్న చర్యాలు ఏంటి మేడం..

  • @chilakalajonathan2888
    @chilakalajonathan2888 9 годин тому +33

    వాళ్ళు తప్పు లేదు
    పేరెంట్స్ తప్పు
    ఎందుకు చేర్పించారు

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 36 хвилин тому

      Yellow batch health and education lo anni private chesi dosukuntunnaru ela ne

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 35 хвилин тому

      Yellow batch health and education lo anni private chesi dosukuntunnaru ela ne vachina media colleges kuda private chesi Babu ane vaadu ala dosukovatem

  • @pramodrocks4892
    @pramodrocks4892 8 годин тому +18

    all credits to kranthi kumar bandella garu

  • @Prasad-youngIndian
    @Prasad-youngIndian 4 години тому +9

    మీరు బాగానే చెక్ చేస్తున్నారు మేడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళు మీరు ఇచ్చే రిపోర్ట్ ని శ్రీ చైతన్య management కు చూపించి వాళ్ళ దెగ్గర నుంచి కొన్ని వందల కోట్ల పార్టీ ఫండ్ కింద తీసుకుంటారు. ఇది ఇప్పుడనుంచి కాదు మేడం, గత 20 ఇయర్స్ నుంచి జరుగుతున్నవే. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పార్టీ ఫండ్ ఇస్తుంటారు .ప్రతి కొత్త గవర్నమెంట్ మారినప్పుడు ఈ హడావిడి చేస్తారు మీ లాంటి వాళ్ళను అడ్డుపెట్టుకుని , ఆ తరువాత మీ రిపోర్ట్ ని బట్టి సెటిల్ చేసుకుంటారు. అందుకే అక్కడ పని చేసేవాళ్లకు , management కి ఇవన్నీ లైట్. మేము కూడా మీ లాంటి వాళ్ళను చూసి మంచి జరుగుతుందేమో అనుకుంటాం. మల్లి మాములే. ఇలా మేము మా పిల్లలు గడిపేస్తున్నాం కాలం ఈ శ్రీ చైతన్య నారాయణ colleges లో .

  • @Miamiflorida-b5r
    @Miamiflorida-b5r 9 годин тому +12

    Kranti anna ki kaloji tv ki tolivelugu raghu anna ki thanks….plz dhinni successful ga close cheyyandi colleges ni

  • @rameshreddy8993
    @rameshreddy8993 8 годин тому +10

    Enka real journalism vundhi ani prove chesina Tolivelugu and raghu Anna. You still have a long way to go. I appreciate your work.

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 8 годин тому +6

    లేడీ వర్కర్స్ పైన పోలీసు ఫిర్యాదు చేయండి.ఉద్యోగం నుంచి తొలగించండి.

  • @SrinivasProfessionalHousePaint
    @SrinivasProfessionalHousePaint 9 годин тому +12

    ఎల్బీనగర్ నుంచి సరూర్నగర్ వెళ్లే దారిలో
    శ్రీ చైతన్య హాస్టల్ ఉంది మేడం
    సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్టూడెంట్ కి ఫుడ్డు ఏమాత్రం బాగుండదు
    ఒకటికి నాలుగు సార్లు నేను ఒక పేరెంట్ గా చెక్ చేసి
    మా అబ్బాయిని శ్రీ చైతన్య స్కూల్ నుంచి తీసేసాను
    ప్రతి పేరెంటు ఈ వీడియో కచ్చితంగా చూసి
    పిల్లల ఆరోగ్యాలు కాపాడుకోండి
    ప్లీజ్ నా రిక్వెస్ట్ ప్రతి శ్రీ చైతన్య స్కూల్ ఇలానే ఉంటుంది

  • @Rama-hr4gc
    @Rama-hr4gc 9 годин тому +5

    గవర్నమెంట్ హాస్టల్స్ కూడా కాస్త పట్టించుకోండి... 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasgunjala5737
    @srinivasgunjala5737 8 годин тому +7

    సస్పెండ్ చేయండి మేడం గారు, విషయం ను సీఎం గారికి తెలుపండి

  • @PAPARAOGAJULA-gt8fb
    @PAPARAOGAJULA-gt8fb 7 годин тому +5

    Mee enquiry ,checking, orgument super super medom... తప్పు చేసిన వాళ్ళ తాట తీయండి మేడం

  • @BandiSatya-n6t
    @BandiSatya-n6t 7 годин тому +5

    చట్ట పరమైన చర్యలు వెంటనే తీసుకొని పిల్లల ఆరోగ్యాలు కాపాడండి

  • @vijwalanimations9882
    @vijwalanimations9882 9 годин тому +10

    Super medam meru hats off .🙏🙏🙏

  • @jaganmohanreddyp5288
    @jaganmohanreddyp5288 10 годин тому +14

    Super madem
    Continue....

  • @Sindhujapropertieshyderabad
    @Sindhujapropertieshyderabad 9 годин тому +5

    డబ్బులు ఇస్తే ఇండియాలో చీఫ్ మినిస్టర్ కు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇంటికొచ్చి భోజనం చేసి పోతారు ఈ చిన్న దీన్ని ఈ విషయం ఎంత

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 7 годин тому +5

    మేడం మీరు ప్రతి వారానికి కనీసం 3 డేస్ ఇలా అన్నింటికీ చెకింగ్ కి వేళ్ళండి ప్లీజ్

  • @venkatramana6653
    @venkatramana6653 9 годин тому +7

    raghu anna please focus on
    sri chaitanya & narayana colleges & schools. they are very commercial worst education institutions
    Tecno,c batch, icon,ipl,co ipl, s-batch.
    use less schools & colleges

  • @ayyalasomayajulanarasimham1498
    @ayyalasomayajulanarasimham1498 4 години тому +4

    ఈ పాపంలో బిల్డింగ్ లైసెన్స్ ఇచ్చిన కొడుకులకు బుద్ధి ఉండాలి. ఈ విషయంలో యాజమాన్యాన్ని, బిల్డింగ్ కి లైసెన్స్ ఇచ్చిన అధికార్లలను దోషులుగా book చెయ్యాలి. ఉద్యోగం చేసేవారు ఏమి చేస్తారు. ఏమి సమాధానం చెప్తారు!

  • @Dasvg555
    @Dasvg555 7 годин тому +4

    మొత్తం కార్పొరేట్ మాఫియా,,, ఒక్కడి ఇద్దరి మార్కులు చూపించి వేల కోట్లు దండుకుంటున్నారు...
    ఐదు లక్షల అయితే కానీ ఇంటర్మీడియట్ పూర్తి చేయని పరిస్థితి...... ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల్లా ఉన్నాయి ఫ్లాట్స్...

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 6 годин тому +4

    రాక్ లు ఎందుకు లేవు రాక్ లకి ఎక్కువ స్పేస్ కావాలి... అదే స్పేస్ లో... ఇంకో 4 బెడ్స్ వేసి కుమ్ముతారు... ఒకే రూమ్ లో అందర్నీ....

  • @truths2373facts
    @truths2373facts 8 годин тому +8

    Mari intha dharunanam aa fees kuda 3 lakhs one year ki avi hospital lo beds la vunnai

  • @sureshkumarrkumar6494
    @sureshkumarrkumar6494 9 годин тому +6

    Very timely actionby women's commissioner.god blessyou

  • @angalanirmalanirmala8594
    @angalanirmalanirmala8594 9 годин тому +7

    Madam garu, you are great person, just like mother, thankyou

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 9 годин тому +4

    ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయస్సు లో బాధలకు గురి చేస్తున్నారు .
    డబ్బులు చెల్లించి నేటి బాలలను ఒత్తిడి, వేధింపులకు, శిక్షలకు గురి చేస్తున్నారు.
    తల్లి దండ్రులారా మీ లక్ష్యం ఏమిటి?
    విద్యా సంస్థలు ఏమిటి మీ నిర్వాకం?
    అధికారులారా ఎం చేస్తున్నారు?

  • @karnesolomonraj9394
    @karnesolomonraj9394 9 годин тому +19

    పల్లెటూరులో పందుల కొట్టం బాగుంటుంది

  • @srikanthsree8007
    @srikanthsree8007 4 години тому +4

    NSUI Venkat balmoor Akada poyanaru ra Brs uanpadu bataluchimpakunaru kada 😂😂

  • @gsrinu9634
    @gsrinu9634 7 годин тому +7

    Kranthi sir frustration ki reasons

  • @thats_iit
    @thats_iit 10 годин тому +5

    Great job! But they will use this also as PUBLICITY and thanks media for elevating this to increase their admissions next year!! Unless parents realise this will keep recurring!!RIP education in India

  • @chandrasekharsoma7561
    @chandrasekharsoma7561 9 годин тому +24

    చాలా మంచి పని మేడమ్. మహిళా కమీషన్ అధ్యక్షులు ఇలా చెక్ చేయడం మంచి పని.

  • @cgjsgj1881
    @cgjsgj1881 3 години тому +2

    ఈ దేశంలో "విద్యా వ్యాపారం" .. తరతరాలుగా జరుగుతూనే ఉన్నాయి...ఆలోచన మారితే...బుద్ధి మారుతుంది... అంతా రాజకీయం...బడా నేతలు కొన్ని నడిపితే.. వారి అండదండలతో కొందరు... ప్రశ్నిస్తే బెదిరింపులు..దాడులు...ఇక మొదలైంది! చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది... న్యాయం జరుగుతుంది...🇮🇳👍

  • @SaiKumar-gc5ib
    @SaiKumar-gc5ib 8 годин тому +9

    ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అంతే.
    Next day CM ki call వెళ్తుంది.
    కమిషనర్ చేంజ్ అంతే

  • @mahithanu4347
    @mahithanu4347 6 годин тому +2

    Na life lo...intha Serious ga..chusina video edhe . super madam...MANATholivelugu ..Chanal heads up

  • @INDIAN-g9m
    @INDIAN-g9m 7 годин тому +2

    ఆ lady warden ని చెప్పు పెట్టిన కొట్టండి....ఆవిడ దగ్గర ప్రతి దానికి కవరేజ్ సమాధానం ఉంది.ఇంకా సమర్ధించుకుంటుంది.మేడమ్ మీరు ఏ దశాబ్దానికి నిద్ర లేస్తారు,వచ్చి తు..తూ మంత్రంగా చెక్ చేసి వెళ్తారు.మళ్ళీ వీళ్ళు చేసేది షరా మామూలే...

  • @srikanthyadav6437
    @srikanthyadav6437 6 годин тому +2

    మా district లో social welfare hostel లో పాము కాటు తో ఇద్దరు చిన్న పిల్లలు చనిపోయరు. Please visit and punish the responsible.

  • @manu-mi3ob
    @manu-mi3ob 7 годин тому +3

    Meeru super madam..plz take action against sri Chaitanya clg

  • @venkataramanakomuravelli2362
    @venkataramanakomuravelli2362 6 годин тому +2

    హైదరాబాదులో ప్రైవేట్ హాస్టల్లో కూడా ఇలాగే ఉంది మేడం అమీర్పేటలో ప్రవేట్ హాస్టల్లో అమీర్పేటలో ఒకసారి విజిట్ చేయాలి ఇక్కడ కూడా భోజన సదుపాయాలు లేవని అమ్మాయిలు అంటున్నారు ప్రవేట్ జాబులు చేస్తూ ఆరోగ్యాలు చెడి పోతున్నాయి దయచేసి ఒకసారి హైదరాబాద్ లో ఉన్న ప్రవేట్ హాస్టల్లోని కూడా తనకి చేయాలి శారద మేడం గారు

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 6 годин тому +3

    మేడం మీరు చాల చాల మంచి పని చేస్తున్నరు, ఫీజులు మాత్రం చాల ఎక్కువ తీసుకుంటారు కానీ వసతులు మాత్రం చాల చాల దారుణంగా అసహ్యకరంగా ఉంటాయి, ఒక వేళ ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆ పిల్లలకు కష్టాలు తప్పవు, ఆడపిల్లల హాస్టళ్ల పరిస్థితులు మరియు మగ పిల్లల హాస్టళ్ల పరిస్థితులు ఇంచుమించు ఒకేరకంగా ఉంటాయి.రఘా భయ్యా నీవు మంచి మంచి వీడియో చేసావు.మేడం మీరు వారందరికీ బాగ బాగ గడ్డి పెట్టారు.
    మేడం మీరు ఇలాంటి వారిపైన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
    మేడం మీకు శతకోటి వందనాలు అలాగే ఆ నీచులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు రాకుండ చేయాలి.వాళ్ల ది ఎంత రాక్షస మనుస్తత్వాలో అర్థమైతుంది.

  • @Kingalwaysrocks
    @Kingalwaysrocks 6 годин тому +2

    నారాయణ కాలేజీ లో కూడా. అన్ని ప్రైవేట్ కాలేజీ లు ఇలాగే. లాభం కోసం నడిపిస్తారు. ప్రజా సేవ చేయరు. ప్రభుత్వం ఎం చేస్తుంది. ప్రభుత్వ కాలేజీ లు మంచిగ చేయండి. ఇబ్బంది పాడారు అప్పుడు. ప్రభుత్వ0 సరిగా లేదు

  • @marojubhaasker4473
    @marojubhaasker4473 9 годин тому +8

    ఇంతకంటే దారుణంగా ఉన్న బ్రాంచీలు అనేకం ఉన్నాయి మహిళా కమిషన్ పాఠశాలలు కూడా విసిట్ చేయాలి

  • @GSBABUINDIA1975
    @GSBABUINDIA1975 5 годин тому +2

    ఈ విద్యాసంస్థలు రౌడీలను మరియు స్టూడెంట్ ఆర్గనైజేషన్ కొంతమందిని ప్రలోభలో పెట్టి నిలువన దోపిడీ చేస్తున్నారు... ప్రభుత్వము ప్రభుత్వ రంగ విద్యాసంస్థలను మెరుగుపరిచి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని రకాల ను సదుపాయాలు కల్పిస్తే పేద విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల కాలేజీలో చదువుకొని ఉన్నత స్థాయిలో రాణించగలరు

  • @saiammub2113
    @saiammub2113 8 годин тому +3

    Sick ayina పిల్లలకి కేర్ తీసుకోరు అసలు

  • @gv3865
    @gv3865 7 годин тому +2

    మేడం మీరు అన్నింటికీ ఎంప్లాయీస్ నే బాధ్యులను చేస్తున్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నించే దైర్యం లేదా మీకు?

  • @iOS20
    @iOS20 10 годин тому +9

    Em peekaleru , edhi nijam

    • @Vinnu-sm3yj
      @Vinnu-sm3yj 5 годин тому +1

      Edi antha show brother....

  • @suryanaresh5996
    @suryanaresh5996 9 годин тому +2

    41 మినిట్స్ గుడ్ words madam
    సంపాదించి ఏమ్ చేస్తారు

  • @RavitejaGavini
    @RavitejaGavini 7 годин тому +3

    Its system fault
    Govt officials, top management, local management, education minister, parents, ........very dangerous system fault...we are

  • @rakeshkankanala1961
    @rakeshkankanala1961 9 годин тому +2

    చాలా బాగుంది సినిమా ఓనర్ తో సంబంధంలేదు పని చేసే వాళ్ళు ముర్కులు బిల్డింగ్ కట్టినొంది తప్పు లేదు మల్ల రేపు పొద్దున అదే బిల్డింగ్ లా కదా వాళ్ళు ఉండేది ఇప్పుడు మీరు వచ్చి పోయి చేసింది ఏముంది

  • @vardelliravindar6802
    @vardelliravindar6802 9 годин тому +3

    narayana and sri chithaya telanganalo byaan cheyali telangana chinna collges muthapduthunnai plzzzz

  • @kalyankt4801
    @kalyankt4801 8 годин тому +2

    That's how a powerfull BC women commissioner works , hats off madam chusi nerchukondi Reddys and Velamas , Liquor scams , legal cell ani build eyadam kadu.

  • @karnesolomonraj9394
    @karnesolomonraj9394 9 годин тому +3

    Ladies hostel male staff ఏంటి మేడం

  • @srinivas3245
    @srinivas3245 7 годин тому +2

    వెంటిలేషన్ లేదు.. జైలు కంటే అధ్వానంగా ఉంది.

  • @gsrinu9634
    @gsrinu9634 7 годин тому +4

    Kranthi sir frustration ki reasons

  • @Ojagnojghikbfkkmb
    @Ojagnojghikbfkkmb 7 годин тому +2

    వీటి కంటే గవర్నమెంట్ కాలేజీ బెటర్ కదరా నాయనా మారండి పేరెంట్స్

  • @shivakumarravula2327
    @shivakumarravula2327 7 годин тому +3

    మేడం సార్ మేడం అంతేయ్ ఇచ్చిపడేసింది

  • @chinnimounika5470
    @chinnimounika5470 8 годин тому +2

    Studies emo kani hospitals ki pettali money ilanti colleges valla...worst really...

  • @Sid4IN
    @Sid4IN 9 годин тому +4

    Appreciate your efforts madam

  • @TREver-pf2ox
    @TREver-pf2ox 9 годин тому +2

    Women commission chairperson vachi thananu thanu introduce chesukunna pillallo no reaction.
    I think they don't know about women commission

  • @ajaymangalamkumar571
    @ajaymangalamkumar571 3 години тому +3

    Inka join cheyandi pillalni

  • @anuradhay5712
    @anuradhay5712 7 годин тому +1

    తల్ల తండ్రులు ఇంట్లోనే పెట్టుకొని చూసుకోవచ్చు కదా...ఇంత horrible గా ఉంచా వలసిన అవసరమా....ఎట్లాగూ డబ్బులు ఖర్చు పెట్టగలిగినపుడు..

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 8 годин тому +5

    అన్నీ హైదరాబాద్ లో ఉన్న నారాయణ, శ్రీ చైతన్య కాలేజీ లో ఇన్స్పెక్షన్ చేయాలి, నిబంధన ఉలంగాణ, పిల్లలు ఇబ్బంది పెట్టిన వీరిని క్షమిచద్దు, వెంటనే సీజ్ చేయాలి

  • @shivajuloori
    @shivajuloori 9 годин тому +1

    Correct విషయం మాట్లాడే సమయం లో మీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వేసినారు.ఫీస్ విషయం అండ్ పిల్లల్తో మాట్లాడే సమయం లో మ్యూజిక్ ఎందుకు

  • @madhusangishetty2208
    @madhusangishetty2208 9 годин тому +6

    గవర్నమెంట్ హాస్టల్ లో టాయిలెట్స్ లేవంట అక్కడికి వెళ్ళండి

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 9 годин тому +2

    Mundu windows pettamanandi madam safety gaa 3 layers thoo alram systems thoo

  • @venkatadasp1888
    @venkatadasp1888 6 годин тому +3

    గవర్నమెంట్ కాలేజీలు హాస్టళ్లు కూడా చెక్ చెయ్యండి.

  • @praveenreddy9454
    @praveenreddy9454 8 годин тому +2

    private ve ila unte govt hostels ela untayo ....meeru avi kuda check cheyali

  • @abhinavkumar5788
    @abhinavkumar5788 9 годин тому +4

    Jai Congress

  • @veerannav1650
    @veerannav1650 7 годин тому +2

    ఆ మేడమ్ ఎక్కడో ఫారిన్ నుండి వచ్చినట్టుంది

  • @suryanaresh5996
    @suryanaresh5996 10 годин тому +4

    ఆకునునీ మురళీ గారూ ఎక్కడ

    • @rajg-kc4cp
      @rajg-kc4cp 10 годин тому +2

      Aaku vesukoni murali vayistunnadu ravvanthareddy daggara

  • @InnocentAbbhai
    @InnocentAbbhai 5 годин тому +1

    Super madam please ఈ ముండాని చెప్పుతో కొట్టండి మేడమ్ మేము అందరం support చేస్తాం , Sri Chaitanya Band చేయాలి అసలు

  • @jadivinay9859
    @jadivinay9859 6 годин тому +1

    1:- నిరుపేదలు చదువుకునే #గురుకులాలు & sc,st,bc,minority #welfare schools & colleges and also hostels ___ మన లెక్కనే
    2:- #narayanacollege & #srichaitanyajuniorcollege లో చదివే స్టూడెంట్ బ్రతుకు కిటికీ లేని బిల్డింగ్ లెక్క్ ఐపోయేంది.
    3:- మన లెక్కనే పురుగు అన్నం తింత్తుందట boys & girl's 😂
    #telanganaedhucationminister

  • @kolipakapavankalyan8278
    @kolipakapavankalyan8278 9 годин тому +2

    Great work Sharadha mam .. Please do visit regularly like this and fight on behalf of Students

  • @svnl3940
    @svnl3940 9 годин тому +2

    Very shocked to know wash rooms without Ventilator. It is heinous crime. It should immediately need to be seized or taken over by the Government.

  • @laxmanpuduri3184
    @laxmanpuduri3184 5 годин тому +1

    Great medam గారు ఒకసారి మన గవర్నమెంట్ హాస్టల్లో పేదవారి పిల్లల పరిస్తుతులు చుస్తే చాలా గోరం వర్ణనతితం హాస్టల్ లో శానిటేషన్ అసలు ఉండదు ఫుడ్ చాలా గోరం మీకు చేతులెత్తి దండం పెడుతున్న 🙏హాస్టల్ విజిట్ చేయండి అండ్ తొలివెలుగు రఘూన్న గారు మేడం నీ గవర్నమెంట్ హాస్టల్ కి పంపించండి

  • @pradeepkocharlakota8055
    @pradeepkocharlakota8055 7 годин тому

    పేరెంట్స్ చూస్తున్నారా మీ పిల్లలు

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 6 годин тому +1

    Madam, అసలు ఆ బిల్డింగ్ లో, అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకునే వీలే కనబడుటలేదు. గమనించండి అందరూ and comment

  • @veerlapatiramesh2357
    @veerlapatiramesh2357 8 годин тому +1

    వారు ఉద్యోగం చేసే వారు. యజమానులు కాదు.. మీరు యాజమాన్యం తో మాట్లాడండి. వీరితో ఎంత చెప్పినా వేస్ట్ కదా??

  • @ramaiahmanem2435
    @ramaiahmanem2435 9 годин тому +2

    It is like jail for regerious imprisonment ,..is it called college as per definition of sricheyanya

  • @srinukurakula1312
    @srinukurakula1312 9 годин тому +2

    Super madem pls check every one Residenshial creat best teams like u madem🙏🙏🙏

  • @rameshangolla
    @rameshangolla 8 годин тому +1

    Education department ఎలా permission ఇచ్చింది

  • @kaavyasri2705
    @kaavyasri2705 9 годин тому +1

    మీరు మొదట parents తో మాట్లాడాలి... ఇక్కడ పేరెంట్స్ గుడ్డి నమ్మకం + బలహీనత (*IIT + NEET ముసుగు లో ) + యాజమాన్యం డబ్బు పిచ్చి వెరసి ఈ రకం కాలేజీ... అదే విధంగా గవర్నమెంట్ కాలేజీ lecturers IIT/NEET వంటి కోచింగ్ ఇవ్వగలిగితే చాలా వరకు ఇలాంటి వ్యాపారం జరగదు. రాజకీయ ఒత్తిడికి లోను కాకుండా seal చెయ్యాలి... కుదురుతుందా?

  • @johnjohny3836
    @johnjohny3836 6 годин тому +1

    U r doing great job .melanti నిజాయితీ officers society కి చాలా అవసరం madam.

  • @SaiReddy-b1v
    @SaiReddy-b1v 6 годин тому +1

    Windows vunta problem meeku telidhu madamm..pakshulu agiripotayi

  • @pragathikrishna2819
    @pragathikrishna2819 8 годин тому +2

    Money pay chesi Chettha thintunnaru pillalu papam

  • @AndheVinod
    @AndheVinod 7 годин тому +2

    Super madam please check all private institutions madam

  • @maddelachandrashekar5650
    @maddelachandrashekar5650 8 годин тому +1

    మేడం తల్లిదండ్రుల పిల్లలు పిల్లల తల్లిదండ్రుల వాళ్ళని ఎంత టార్చర్ పెడుతున్న ఫీజు పెడుతున్న రక్తా తాగుతారు మేడం