స్వామీజీ గారు మొదట నీకు పాదాభివందనం ఈ విధంగా ఈ విషయాన్ని నేను ప్రస్తావించిన అందుకు ముందుగా మమ్మల్ని క్షమించాలి సరియైన గురువులు ఉపదేశం లేనిది గాయత్రి మంత్రం స్త్రీలు చేయకూడదు అలా చేసిన సిద్ధించదు అలాగే దానివల్ల చాలా ఇబ్బందులకు కూడా గురి కావలసి వస్తుంది ఒక ఉదాహరణగా నా కుమార్తె కి జరిగిన విషయమే అతి భయంకరమైన తలనొప్పి వస్తూ ఉండేది దానిని నేను గ్రహించు కోలేక అమ్మవారి అనుగ్రహంతో నండూరి శ్రీనివాస్ వీడియోస్ లో చూసిన తర్వాత దానిని మానిపించాలి అప్పటినుండి తలనొప్పి లేదు అంతకు మునుపు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా కూడా ఉపయోగం లేదు నా జీవితంలో అలా జరిగింది
ధన్యవాదములు స్వామీజీ, మీ వలే ఈ తరం వారు మేము కూడా చేయలేము, క్షమించండి గురుదేవా, నీతి నియమాలతో ధర్మంగా ఉండగలం మాత్రమే, మీకు రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాను స్వామీజీ
100 సం|| లు అంటే నమ్మశక్యంగా లేదు.ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
మీ అనుభవం, మీ వయసు మాకు కూడా రావాలంటే అది మా స్వార్ధం, మిమ్ములను కళ్ళారా చూడాలని ఉంది స్వామిజీ,❤❤❤
ధన్యవాదములు.గురువుగారు.చాలావివరంగా..అర్థమయ్యేటట్లుతెలియచేసాఆరు.🙏
ధన్యవాదములు గురువు గారు
ధన్యవాదములు గురువుగారు, చాలా మంచి విషయాలు చెప్పారు
Thank you very much Swamy ji for sharing valuable information.
చాలా చాలా మంచి విషయాల తోటి చక్కని ప్రోగ్రాం అందించినందుకు ఇరువురు కు ధన్యవాదములు
Thank you Guruji Thank for your very good service 🎉🎉🎉
అమూల్య విషయం వివరించిన స్వామీజీకి 🙏🙏🙏
🙏🙏🙏👌గా చెప్పురు గురువుగారు
Mountain of knowledge, hat's off guruji
Excellent explanation
Thanks swamiji
Very nice video
God bless you sir .
Aap ne jo bhee kaha 100/ par cent corect sir .
Swaamiji nenu looda early morning 1hour meditation brhmamuhurtham lo dhyanam cgestaanu maa masters srikamakeshpatel daaji gaaru
స్వామీజీ గారు మొదట నీకు పాదాభివందనం ఈ విధంగా ఈ విషయాన్ని నేను ప్రస్తావించిన అందుకు ముందుగా మమ్మల్ని క్షమించాలి సరియైన గురువులు ఉపదేశం లేనిది గాయత్రి మంత్రం స్త్రీలు చేయకూడదు అలా చేసిన సిద్ధించదు అలాగే దానివల్ల చాలా ఇబ్బందులకు కూడా గురి కావలసి వస్తుంది ఒక ఉదాహరణగా నా కుమార్తె కి జరిగిన విషయమే అతి భయంకరమైన తలనొప్పి వస్తూ ఉండేది దానిని నేను గ్రహించు కోలేక అమ్మవారి అనుగ్రహంతో నండూరి శ్రీనివాస్ వీడియోస్ లో చూసిన తర్వాత దానిని మానిపించాలి అప్పటినుండి తలనొప్పి లేదు అంతకు మునుపు ఎన్నో హాస్పిటల్స్ తిరిగినా కూడా ఉపయోగం లేదు నా జీవితంలో అలా జరిగింది
Super video manchi maatalu❤❤❤❤❤❤❤❤❤❤jai sriram
Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amma garu🙏🙏🙏🙏🙏
Diet plan spk
Dhanyavadalu Gurugaru meeru bratakadaniki puttaru kani chendrababu naidu garu brathikinchadaniki puttaru ATHANIKI MEE AYUSHU KAVALANI PRARDISTUNNANU❤
ధన్యవాదములు స్వామీజీ, మీ వలే ఈ తరం వారు మేము కూడా చేయలేము, క్షమించండి గురుదేవా, నీతి నియమాలతో ధర్మంగా ఉండగలం మాత్రమే, మీకు రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాను స్వామీజీ
Superb
Guru brahma ,guru vishnu , guru devo maheswaraha...🙏🙏🎉.
Thanks verymuch guruvugaru
❤namaste
సామీ మీరు చాలా చెప్పారు
Thanks
Reyal swamiji 👌👏👌
Dhanyavaad Swami sata Koti Naman
Thanks for the video
Try not to use OKAY
Excellent interview 🎉
😢🎉😂😂😂🎉😢😮😅😊
Hello English sub and spanish please i need the knowledge of the great yogui
Krutajnatalu guruvu gaaru🎉
SREE GURUBHYO NAMONNAMAHA KRUSHNAM VANDHE JAGATHGURUM NAMASTE ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤
1st year collage nundi oka subject kavali appude marpu untadi
Guruvugarubsamasyalu
100 సం|| లు అంటే నమ్మశక్యంగా లేదు.ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
🙏🙏
🙏🎉🙏🎉🙏🎉
I don't belive his is 100 years old 🙏🏻
NAMONNAMAHA NAMASTE 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤
Guruvugaru meku namaskaaramulu
Daya chesi meru elanai maku anni ardalu cheppandi,malo vunna agnanaani tolaginchandi
🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏❤
Swamy meedwara PhD nerchukunatluaendhi
Speedu prapanchamu
⁰jai,Sriram
❤😂😊😊
ఏ మీ చేయకుండా ఇలా చెప్పుతారు ఇతన్ కి ఏమీ తెలియదు
🙏