Annamalai smashed dravidian parties || మూడే ప్రశ్నలతో మూసుకున్న వైనం

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a UA-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha UA-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Local, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

КОМЕНТАРІ • 2 тис.

  • @balajiseedssolutionspvtltd1800
    @balajiseedssolutionspvtltd1800 10 місяців тому +946

    100% శాతం నేను శ్రీ కుప్పం స్వామి అన్నామలై గారితో ఏకీభవిస్తున్నాను..... తమిళనాడు మారుతోంది.... రాజకీయ వాతావరణం కూడా మారుతుంది....

    • @VenuGopal-wt8sk
      @VenuGopal-wt8sk 10 місяців тому +19

      All carect

    • @kiraan5apakkala
      @kiraan5apakkala 10 місяців тому +15

      Annamalai 100% correct 👌👌👌👌👌👏👏👏👏👏 broker dmk

    • @jayr5812
      @jayr5812 9 місяців тому +5

      Kuppuswamy Annamalai andi Kuppam kadu

    • @jprrao4091
      @jprrao4091 9 місяців тому +1

      Anna Alia is 100% correct

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому +2

      Rajakeeyalu marina ...manam kulam.matham tho vote vesinantha kalam mana bathukulu yekkada vesina gongali akkadey

  • @manumahi6481
    @manumahi6481 10 місяців тому +982

    ఏ రాష్ట్రంలోనైనా హిందూ ధర్మాన్ని కాపాడే నాయకుడే కావాలి సేమ్ టైం అన్ని మతాలను గౌరవించే పార్టీ బీజేపీ మాత్రమే

    • @nnrchk1288
      @nnrchk1288 10 місяців тому +13

      I agree

    • @gatlavenkateswarlu4717
      @gatlavenkateswarlu4717 9 місяців тому +7

      Correct

    • @raviakhira8053
      @raviakhira8053 9 місяців тому +3

      ఎస్ వెల్ said ❤

    • @prameeladontula9839
      @prameeladontula9839 8 місяців тому +11

      మోడీగారు యోగిజీ లాంటివాళ్లను దేశానికి పరిచయం చేసిన నిజమైన దేశభక్తులు భరతమాత ముద్దుబిడ్డలు వేరుగా ఉన్నారు, వాళ్లకు రుణపడిపోయాం.
      మన ధౌర్భాగ్యపు జనాలు డబ్బులకు అమ్ముడుపోయి చైనా పాకిస్తాన్ తొత్తులను గెలిపించారు.
      పూజలు చేస్తాం కానీ మన దేవుళ్లను తిట్టే వాళ్లకు ఓటు వేస్తాం, వ్రతాలు చేస్తాం, మాలలు వేసుకుంటాం కానీ ఓటు మాత్రం మన దేవాలయాలను కూల్చేవాళ్లకు వేస్తాం.
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @sivakumar3487
      @sivakumar3487 8 місяців тому

      We always want a good leader but we don't try to change our own attitude. Thats the pity

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 10 місяців тому +470

    అన్నామలై అడిగిన ప్రశ్నలకు హిందువులందరూ మద్దతు పలకాల్సిందే

    • @JaiVeeraBramhendhraswami
      @JaiVeeraBramhendhraswami 8 місяців тому +4

      Yes

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому

      Nen cheppanu bto, nen madhathivbanu yendhipudu, hinduvuni ayithey mathram Annamalai anna vatiki madhathu palikitheyney nenu Hinduvuni avuthaana....emaina konchemaina alochinchey chepthunnaava

    • @itismyheart5863
      @itismyheart5863 6 місяців тому

      @@r_benglishchannel8539 gummanundaoyi

    • @shivaprakashgupta7924
      @shivaprakashgupta7924 5 місяців тому

      Annamalai sir is a dynamic leader

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 5 місяців тому

      @@shivaprakashgupta7924 but Annamalai chose wrong team as BJP is the worst party we have ever scene in the history of India

  • @sivaramkrishna6968
    @sivaramkrishna6968 7 місяців тому +65

    తోలగించడం 100%correct.అన్నమలై గారిని సపోర్ట్ చేస్తున్నాము.

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 8 місяців тому +39

    ఎంత ధైర్యం ఎంత జ్ఞానం సెహబాష్ అన్నామలై నిన్ను చూస్తాను తమిళనాడు సీఎంగా

  • @sreedevi8119
    @sreedevi8119 10 місяців тому +742

    అన్నామలై అడిగిన ప్రశ్నలకు 100% నా మద్దతును తెలియజేస్తున్నాను. అన్నామలై తమిళనాడు C.M కావాలి అప్పుడే మన సనాతధర్మం నిలబడుతుంది.

    • @mrgv451
      @mrgv451 10 місяців тому +15

      Annamalai lanti vallu anni states nunchi raavali. Mana temples amt kaavali, kaani manaku yedi cheyyaru

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 10 місяців тому +13

      I am Nagraj from hosur Tamil Nadu...I support Anna malai....Jai Hindustan

    • @srigowri992
      @srigowri992 10 місяців тому +7

      ​@@Nagaraj-gz7odmeelanti vallu Annamalai ki, BJP ki support ga pracharam cheyali👍👍

    • @Nagaraj-gz7od
      @Nagaraj-gz7od 10 місяців тому +1

      @@srigowri992 s medam

    • @iammealways1124
      @iammealways1124 7 місяців тому

      ​@@Nagaraj-gz7odmiku telugu kuda vacha

  • @P.R6386
    @P.R6386 10 місяців тому +413

    100% అన్నామలై చేసిన వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు కరెక్ట్

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому

      Ayithey anukunna seats lo 20% kuda gelavaleremo BJP party Tamilnadu lo😂

    • @DurgaPrasad-pu1lg
      @DurgaPrasad-pu1lg 7 місяців тому

      @@r_benglishchannel8539 converted 🤣🤣you

  • @vidyasurendra
    @vidyasurendra 10 місяців тому +320

    పెరియార్ విగ్రహాలు ఆలయాల ఎదుట ఉంటే తొలగించాలి...

    • @giridharsaivikram6883
      @giridharsaivikram6883 10 місяців тому

      ​@@raymondsantas2765avunu pichchodi nija sawaroopam

    • @helloeveryone2848
      @helloeveryone2848 10 місяців тому +7

      @@raymondsantas2765 nija swarupam ante?

    • @Ramana_6396
      @Ramana_6396 10 місяців тому

      ​@@raymondsantas2765అదే ఎందుకు నిజ స్వరూపం

    • @gk349
      @gk349 10 місяців тому +12

      ​@@helloeveryone2848వాడికి ఎప్పటికి పైనా గేట్లు తెరుచుకోలేదు.అందుకే సజీవమైన భూతం గా అలగే వున్నాడు.

    • @KK-on1bk
      @KK-on1bk 10 місяців тому +5

      @@gk349😂😂😂

  • @JanardhanBisani
    @JanardhanBisani 8 місяців тому +164

    ఆంధ్ర, కేరళ లో కూడా అన్నామలై లాంటి నాయకుడు కావాలి, భారత్ మాతా కి జై

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому +1

      Kala kuda limits vundaali bhayyaa😂

    • @JanardhanBisani
      @JanardhanBisani 7 місяців тому +7

      @@r_benglishchannel8539 భారత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చేది కలే అన్నారు తమ్ముడు, ఇప్పుడు, జై శ్రీరామ్

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому

      @@JanardhanBisaninenaithey vote veyyanu bhayya...ippatikey two times vesaanu Mosa poyaanu....inka mosapolem kadha.....nenaithey vote veyyanu.
      Jai ShreeRam🙏🙏🙏
      Bharat Mata ki Jai🙏🙏🙏

    • @PraveenKumar-cy2nf
      @PraveenKumar-cy2nf 6 місяців тому +2

      Andhra lo first KULAM ane PICHI vadalali bhayya appude Andhra ki manchi time vasthundi

    • @laxmimani1253
      @laxmimani1253 5 місяців тому

      Avunu.. Jai BJP

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 9 місяців тому +53

    అన్నామలై దెబ్బకు ద్రవిడ పార్టీలు, వారి అబద్ధపు ప్రచారాలు నశించి పోవడం ఖాయం. అలాంటి నిఖార్సైన, నిజాయితీ పరుడైన, నిబద్ధత కలిగిన నాయకుడు దొరకడం తమిళనాడు ప్రజలు చేసుకున్న అదృష్టం. మనకు లేకపోవడం మన దురదృష్టం. Great leader

  • @LJKC143
    @LJKC143 10 місяців тому +338

    అన్నామలై మంచి వక్త కాబోయే ప్రధాని అర్హతలున్న నేత .మొత్తానికి ధర్మద్రోహులకు మాటల చెప్పుతో సమాధానం చెప్పాడు👍

    • @chandrasekharmaganti1659
      @chandrasekharmaganti1659 10 місяців тому +12

      దమ్ము ఉన్న తమిళ నాయకుడు అన్నామలై.మూడు సార్లు నమస్కారములు

    • @VenkataRaoLankalapalli
      @VenkataRaoLankalapalli 10 місяців тому +2

      తమిళనాడు లోఏపుడుఅబదంచెపి. ఆదికారలోకి. రావడమే గదా. కొత్త ధనము ఏముంది

    • @saivivek7463
      @saivivek7463 7 місяців тому

      @@raymondsantas2765 kadhu ra ne **** laga

    • @rameshbathula6815
      @rameshbathula6815 7 місяців тому

      జయహో అన్నమలై

    • @rameshbathula6815
      @rameshbathula6815 7 місяців тому

      జయహో అన్నమలై

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 10 місяців тому +346

    అన్నామలై గారి వ్యాఖ్యాలతో నేను ఏకీభవిస్తున్నాను

  • @jrdurgaprasadmca
    @jrdurgaprasadmca 10 місяців тому +405

    ద్రవిడ పార్టీలు అన్నిటికి నోట్లో పచ్చి వెలగకాయి పడినట్లు అడిగారు...!

    • @KK-on1bk
      @KK-on1bk 10 місяців тому +9

      Communist ki kuda

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 9 місяців тому +17

    మార్పు రావాలి కాంగ్రెస్ చావాలి , ఎంపీ ఎలేచ్షన్స్ లో బీజేపీ రావాలి 15 సీట్లు తెలంగాణ లో ............

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 5 місяців тому +6

    అన్నామైలై గారి వ్యాఖ్య లలో ఎలాంటి పొరపాటు లేదు.ఆలయాల ముందు నుండి పెరియార్ విగ్రహాలను తొలంగిస్తాననడం సరియైనదే.జై హిందుత్వ.జై అన్నామలై.జై శ్రీ రామ్ ❤

  • @siva2661
    @siva2661 10 місяців тому +145

    అన్నామలై కి మా పూర్తి మద్దతు ఉంటుంది..... సనాతన ధర్మం వర్ధిల్లాలి....

  • @gorlesrinu3569
    @gorlesrinu3569 10 місяців тому +196

    ఎప్పటికీ ధర్మం మాత్రమే ఉంటుంది, గెలుస్తుంది🙏

  • @nageswararaonagesh2007
    @nageswararaonagesh2007 10 місяців тому +236

    ఈ స్టాలిన్ గాడు వాడి ఫ్యామిలీ కీ పోయే కాలం దగ్గర పడింది
    అన్నామలై సందించిన ప్రశ్నలు సబబే
    ఆయనకు నా సంపూర్ణ మద్దతు
    అన్నామలై గారు తమిళనాడు సీఎం అయ్యి సనాతన ధర్మం కాపాడాలి
    జై శ్రీరామ్ 🙏🙏🙏
    జై భారత్ 🙏🙏🙏

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому

      Aa Annamalai Gadu antey ....aa bhasha vyangyasam bavundha andi Nageswar rao garu.
      Maata jagartha..ledhantey Theguthundhi naluka
      Modi valana dheshaniki vorigindhemi ledhu
      Modi mana dheshanikey oka Nashanam
      Modi mana dheshanikey marchipoleni oka peeda kala.
      Nenu naa hindu sampradhayalanu maa thathala kalam nunchi paatisthunnaanu...aa sampradhayalni aa legacy ni naa future generations ki andhisthaanu adhi naa bhadhyatha ...anthey kani Modi chebithey gani Modi annadani na sanathana dharma goppathanam.yemi thirigi raavatamo mallee kothaga paatinchatamo jaragaledhu.
      Naa hindu sampradhayallni paatinchatam adhi naa bhadhyatha...bhadhyatha leni vallu mathramey Modi adhi cheppadu kabattey cheyyaali aney dhnlo vundipothunnaaru.
      Jai ShriRam🙏🙏🙏
      Jai ShriRam🙏🙏🙏

  • @ramamohgangupta1741
    @ramamohgangupta1741 7 місяців тому +14

    అన్నామలై గారి మూడు ప్రశ్నలకు తమిళనాడు ADMK,DMK Etc పార్టీలో నాయకులు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. వీరు హిందూ సమాజాన్ని దూషించడం, ద్వేషించడం, దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందూ నాయకులపై హత్యాకాండకు తెగబడడం మానుకోవాలి, లేదంటే హిందువుల రౌద్ర కోపాన్ని చూడాల్సి వస్తుంది. ఇది వారికే ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త. జై సనాతన ధర్మం.జై హిందూ.

  • @laxmi.7295
    @laxmi.7295 10 місяців тому +16

    సార్ మీరు ఒక మాట అన్నారు ఏదో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో మంచి జరుగుతుంది అన్న మల్లయ్య గారు లాంటి వ్యక్తి పుట్టడం ఆ తమిళనాడు చేసుకున్న అదృష్టం ఎప్పటికీ గెలిచేది ధర్మమే

  • @rsrinivas6587
    @rsrinivas6587 10 місяців тому +122

    అన్నామలై అడిగిన ప్రశ్నకు వారి వద్ద సమాధానం ఉండదు

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 10 місяців тому +68

    జై శ్రీరామ్ అన్నామలై గారు సూపర్ కౌంటర్ ఇచ్చారు జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @lakshminandula5303
    @lakshminandula5303 10 місяців тому +142

    కాలము ప్రవాహములాంటిది..సామాజిక, చారిత్రక, ఆర్ధిక, ధార్మిక వడి దుడుకులకు లోనవుతూ మన మనుగడ ముందుకు సాగుతున్నది..

    • @kolavenkatarao4074
      @kolavenkatarao4074 10 місяців тому +1

      praising Amnamalai is no use.
      what you people in Andhra did when aradical christien is installed in your Famous temple at Tirumala. are you not feeling shame.

  • @NamagiriMurthy
    @NamagiriMurthy 7 місяців тому +8

    చాలా బాగా విషయాలను చెప్పారు. దేశాన్ని కాపాడ లంటే ఇలాంటి అన్నామలై లు ఎంత మంది పుట్టాలో? మీరు చాలా చక్కగా వివరంచారు. మనందరం కల్సి దేశాన్ని కాపాడుకోవాల్సి పరిస్థితి నెలకొంది.

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 10 місяців тому +10

    Nice vedio👌🏻 అన్నామలై సంధించిన ప్రశ్నలు చాలా అర్ధవంతంగా, ద్రవిడవాదులు సమాధానం చెప్పలేక నోరు మూసుకొనేలా ఉన్నాయి.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 10 місяців тому +92

    ప్రజాస్వామ్యం అంటే ఇలా ప్రశ్నించడమే గా కావాల్సింది.
    అన్నామలై గారికి 🙏
    జై శ్రీరామ్ 🚩

  • @gkrishna2585
    @gkrishna2585 10 місяців тому +90

    అన్నామలై మాటలకు నేను పూర్తి మద్దతు తెలుపుతున్నాను.

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 10 місяців тому +67

    అన్నామలై 💯కు💯శాతం కరెక్ట్.
    అన్నామలై నోటి నుంచి వచ్చే ప్రతి మాట వేదవాక్కు.సత్యం కు మరో పేరు.🙏🙏🙏

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 4 місяці тому +1

    ఒక ఐఏఎస్ ఆఫీసర్. తన ధర్మాన్ని నీతిని నిజాయితీని
    ఎక్కడైతే ఉన్నాయో వాటికి విలువ నిచ్చే ఒక అద్భుతమైన శక్తి

  • @sriharipalepu561
    @sriharipalepu561 6 місяців тому +6

    ధర్మం సరైన సమయంలో తప్పకుండా తన ఉనికిని గుర్తు చేస్తుంది...

  • @vsnsastro
    @vsnsastro 10 місяців тому +73

    ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాళ్ళు చెప్పాలి. హిందువుల దూషించే పార్టీ లకు హిఝదుౠ ఓట్లు కూడా వద్ధు అని చెప్పే ధైర్యం వుండాలి.జై శ్రీ రామ్

  • @madhusudanreddy6127
    @madhusudanreddy6127 10 місяців тому +183

    అన్నామలై గారు చెప్పిన దాంట్లో ఏమి తప్పులేదు ఆయన ప్రశ్నలు సమంజసం గానే ఉన్నాయి ఎవరి సిద్ధాంతం వారిది కానీ ఒక ధర్మంపై ఆ సిద్ధాంతాన్ని రుద్దకూడదు వారు ఆ సిద్ధాంతాన్ని ప్రజలపై రుద్దకూడదు ప్రజలలో శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలని ఇది ద్రావిడ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను

    • @Thrinath1990
      @Thrinath1990 10 місяців тому +3

      రెడ్డి గారు తప్పుగా అనుకోవద్దు వేరే వ్యక్తికి ఇబ్బంది కలిగిస్తుంది అంటే అది మంచి సిధ్ధాంతం ఏమాత్రం కాదు వారిది పూర్తిగా అమానవీయ సిధ్ధాంతం మీకు నచ్చినట్లు మీరు ఉండండి అనకూడదు కూడా మనం

    • @Thrinath1990
      @Thrinath1990 10 місяців тому +5

      ద్రావిడ సిధ్ధాంతం నిరక్షరాస్యత మీద ఎదిగింది వారిని బలవంతంగా వాడుకున్నారు లీడర్ సినిమాలో హీరోతో గొల్లపూడి మారుతీరావు గారు మాట్లాడుతూ అన్న మాటలు పూర్తిగా వారి పాలనకు అద్దం పడతాయి

    • @new1717......
      @new1717...... 10 місяців тому +3

      ​@@Thrinath1990udayanithi Stalin vyakyalu apudu yenta Mandi vacharu andi....avi tapudu vyakyalu kava??? Hinduism meda kabati yelanti dharnalu....godavalu levu...... Ade other religion's ayie vunte.....a nastam oochinagalara??? Anta vopika padataru sanathana Dharmam patinche valu....andhuke prati okaru comment's chestaru telika....... Okokosari elanti programs jaragali .... Sanathana Dharmanani ki chetu kaligiste chustu kurchovataniki yevaru ready ga leru ani....a voice anamalai sir..... Deniki venakadu veyali....sahanam sahanam ante pichi valaga kanipistunaru.....sanathana Dharmam avesam....viganata.....gnanam..... alochana...... Okasari teliste mana pyna vyakyalu cheyataniki alochistaru....Manipur incident vachi gontulu....Kerala lo jarigina incident vachaya???

    • @Thrinath1990
      @Thrinath1990 10 місяців тому +3

      అవునండీ నేను కూడా అదే అంటున్నాను

  • @padma9025
    @padma9025 10 місяців тому +49

    అన్నామలై 100% కరెక్ట్. ఆయన సంధించిన ప్రశ్నలు బ్రహ్మాస్త్రాలు. ఇంతవరకు ఎవరూ ఈ రకంగా అడగక పోవటమే విచిత్రం.

  • @Dabbara-saiOO7
    @Dabbara-saiOO7 6 місяців тому +6

    Unfortunately we didn't have this type of leader in AP 😢

    • @kvbcreation
      @kvbcreation 6 місяців тому

      Even when raised such leader, may not survive in AP in due course of time

  • @venkataiahcipiri2311
    @venkataiahcipiri2311 8 місяців тому +7

    సనాతన ధర్మాన్ని లేకుండా చెయ్యాలనే పెరియార్ లాంటి విగ్రహాలు వెంటనే తొలగించాలి

  • @jayhind3731
    @jayhind3731 10 місяців тому +56

    అన్నా మలై గారు నూటికి నూరు పాళ్ళు ఖచ్చితమైన వ్యాఖ్యలు చేసారు. ధర్మ వ్యతిరేకి యొక్క విగ్రహాలు గానీ ధర్మ వ్యతిరేక రాతలు గానీ దేవాలయం దరిదాపుల్లో ఉండకూడదు, అలాంటి చెత్తను వెంటనే తొలగించాలి.

  • @Sanathanadharmavaibhavam
    @Sanathanadharmavaibhavam 10 місяців тому +187

    అన్నీ సరైనవే, సరిగ్గా అడిగారు అన్నామలై గారు. ఈ సారి ఖచ్చితంగా BJP Party ని అధికారం లోకి తెస్తారు అన్నామలై గారు తమిళనాడు లో

    • @r_benglishchannel8539
      @r_benglishchannel8539 7 місяців тому +1

      Yemaindhi meeku kala kantunnaara yendhi...vallu Tamil people telugu vallu kadhu😂

    • @nagarajareddy8701
      @nagarajareddy8701 6 місяців тому

      Annamalai is the real hero

  • @chendrammareddy3288
    @chendrammareddy3288 10 місяців тому +42

    తప్పేమిలేదు. మంచి ప్రశ్నలు సందించారు.

  • @balivissu551
    @balivissu551 8 місяців тому +3

    అబ్బ, ఎంత మంచి మాట విన్నాను ఆర్యా. హిందుత్వ వ్యతిరేకి పెరియార్ ఆలయాల ముందు ఎందుకు. తీసి పారేయాలి. అన్నామలై గ్రేట్❤

  • @prabhakarbukka3891
    @prabhakarbukka3891 10 місяців тому +53

    అన్నమలై గారికి నా పూర్తి మద్దతు, అన్నమలై లాంటి నాయకుడు ఉండటం తమిళనాడు చేసుకున్న అదృష్టం. జై అన్నమలై🚩🚩🚩

  • @thotamurali6127
    @thotamurali6127 10 місяців тому +29

    Annamalay vakyalu 100% correct 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @kinghills5992
    @kinghills5992 10 місяців тому +22

    సూపర్ ప్రసాద్ గారు మీ నుండి చాల విషయాలు తెలుసుకుంటున్నాము
    "అన్నామలై" కరెక్ట్ గానే చెప్పారు🎉🎉🎉...

  • @gowthamisiddu1059
    @gowthamisiddu1059 8 місяців тому +3

    అన్నామలై ప్రశ్నలు చాలా కరెక్ట్.

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092 8 місяців тому

    Excellent article.
    Hindus should awaken and strengthen those leaders who are fighting for Sanatana dharma.

  • @ashokkumarmaddi7489
    @ashokkumarmaddi7489 10 місяців тому +26

    అద్భుతమైన విషయాలు......... నిజం....... నిప్పులాంటిది...... తప్పు చేసేవాళ్లు మాడి మసి......

  • @addanibalakrishna
    @addanibalakrishna 10 місяців тому +41

    Dravida party lu uniki lekunda cheyali

  • @dandusatish7420
    @dandusatish7420 10 місяців тому +52

    ఒక దేవాలయాలు ముందే ఎందుకు పెట్టాలి విగ్రహం. చర్చిలో ఏసయ్యని దేవుడని నమ్ముతున్నారు కదా. ఆ చర్చి ముందు ఎట్టాలి కదా. మసీదులో కురాన్లను దేవుడని నమ్ముకున్నారు కదా. ఆ మసీదు ముందు కూడా పెట్టాలి కదా. ఇది నా డిమాండ్

  • @muralidharas7627
    @muralidharas7627 6 місяців тому +1

    No mistake & no problem at all. & Really it is great.

  • @arivu2533
    @arivu2533 10 місяців тому +3

    Jai Sanathan
    Jai Bharath
    Jai Sri Ram
    Jai Sri Modi
    Jai Sri Yogi
    Jai Sri Jayashankar
    Jai Sri Ajith Doval

  • @సామీ
    @సామీ 10 місяців тому +41

    జై అన్నామలై 🙏

  • @rajaramesh9884
    @rajaramesh9884 10 місяців тому +36

    DYNAMIC LEADER ANNAMALAI

  • @samskarraju3989
    @samskarraju3989 10 місяців тому +8

    అన్నా మలయి అడిగినదానికి జవాబు చెప్పాలి 🌹💐👍

  • @raghavaraobattula2894
    @raghavaraobattula2894 10 місяців тому

    Super inteĺgent questions Annamalai asked. Hero of tamilnadu. Future national leader. Jai Annamalai. Jai BJP.

  • @rajugoud4476
    @rajugoud4476 5 місяців тому

    నేను శ్రీ అన్నామలై వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. 100% మద్దతు తనకు ఉంది. జై హింద్. జై బీజేపీ. జై భారత్.

  • @sriramamurthypasupulati2084
    @sriramamurthypasupulati2084 10 місяців тому +40

    ద్రవిడ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే .వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు

  • @BrahmaiahD-hv1sw
    @BrahmaiahD-hv1sw 10 місяців тому +10

    సూపర్ మన తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి నాయకుడు రావాలి

  • @iottyprabhakar6077
    @iottyprabhakar6077 8 місяців тому +3

    అన్నమలై అడిగిన ప్రశ్నలకు నేను నూటికి నూరు శాతం (100%)మద్దత్తు ఇస్తున్న.... జై శ్రీ రామ్ 🚩💪🏻

  • @anjaneyuluthummanapally6644
    @anjaneyuluthummanapally6644 10 місяців тому +2

    అన్నామలై గ్రీట్
    Hatsup
    వ్యాఖ్యలు అన్ని సూపర్

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 10 місяців тому +21

    అన్నామలై నిజమైన కచ్చితత్వాన్ని ఉన్న మనిషి 🚩జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @krishnaavh0204
    @krishnaavh0204 10 місяців тому +22

    అన్నమలై ముడు ప్రశ్నలలో తప్పు లేదు
    పెరియర్ విగ్రహలు తీయమనడం లోకూడ తప్పు లేదని నా అభిప్రాయం

  • @bethapudilakshmanarao5314
    @bethapudilakshmanarao5314 7 місяців тому +5

    ప్రజాస్వామ్యంలో రాజరిక వ్యవస్థ తేవటానికి కొన్ని కుటుంబాలు కష్టపడుతున్నాయి.వారి అధికార దాహానికి ఎటువంటి నిస్సిగు చర్యకైనా వెనకాడరు. మెజారిటీ గా ఉన్న హిందువులను బూచిగా చూపి అదికారం చేజిక్కించుకుంటున్నారు. కుటుంబ రాజరికం లేని ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటే అన్నామలై లాంటి నాయకులకు మద్దతు ఇవ్వాలి.సోదరుడు అన్నామలై కి శుభములు కలగాలి అని కోరుచున్నాను. జై శ్రీరామ్..

  • @MegaNarala
    @MegaNarala 10 місяців тому +1

    మీ ప్రజెంటేషన్ బాగుంది. సబ్జెక్ట్ ను దాటకుండా కథనాలు జొడించకుండా అద్భుతంగా అందించారు.

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 10 місяців тому +6

    శ్రీ అణ్ణామలైగారి వ్యాఖ్యలను సమర్థిస్తున్నాను.

  • @kasibhotlavbsubrahmanyamsa5026
    @kasibhotlavbsubrahmanyamsa5026 10 місяців тому +8

    అన్నామలై చేసిన వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు కరెక్ట్

  • @mvramanaiah6481
    @mvramanaiah6481 7 місяців тому

    My full support to Annamalai. Well said. Lot of changes required from public in Tamilnadu.

  • @krishnamala5777
    @krishnamala5777 4 місяці тому +1

    VERY GOOD REVEALATIONS ON TAMILNADU IMPORTANT ISSUES.

  • @agsuppala4415
    @agsuppala4415 10 місяців тому +15

    All the best అన్నామలై గారు 👍 🚩 జైహింద్ 🚩

  • @krishnakoppula2705
    @krishnakoppula2705 10 місяців тому +8

    అన్నమలై అన్నదాంట్లో తప్పులేదు జై భారత్

  • @nagendrareddyd
    @nagendrareddyd 10 місяців тому +6

    Annamalai is inspiration to every one. I support annamalai. Elanti vedio teesukocchinanduku meku kooda chala thanks.

  • @nirvanar7894
    @nirvanar7894 7 місяців тому +2

    Great explanation video. 100 percentage of facts asjed by Annamalai ji.
    Jai hind. Jao Bharath.

  • @raghavamatta2767
    @raghavamatta2767 6 місяців тому +2

    Excellent news brother thanks. Jai ho bharat.jai hind.

  • @Tollywoodstatus426
    @Tollywoodstatus426 10 місяців тому +16

    Iam from wgl but I like annamalaiah words✊

  • @veeraiahch9654
    @veeraiahch9654 10 місяців тому +4

    Correct 100%

  • @srilasya9462
    @srilasya9462 10 місяців тому +3

    పెరియార్
    పెరియార్ విగ్రహాల్ని దేవాలయాల ముందు నుండి తప్పక తొలగించాలి. హిందూ మతాన్ని ద్వేషించే వారి విగ్రహాలు దేవాలయాల ముందు ఏర్పాటు చేయడమే ఒక నీతి బాహ్యమైన చర్య.
    ఇక అన్నామలై సంధించిన మూడు ప్రశ్నలకు ద్రవిడ పార్టీలు సమాధానం చెప్పడం వారి కనీస కర్తవ్యం.

  • @MAHENDER66100
    @MAHENDER66100 8 місяців тому

    100%...true words... Best లీడర్

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 10 місяців тому +16

    కలుపు మొక్కులు ఏరి పారేసే సమయం ఆసన్నమైంది 👍😠😡🤬

  • @deevisrinivasacharyulu7692
    @deevisrinivasacharyulu7692 8 місяців тому +1

    Very very nice question.

  • @namar4075
    @namar4075 6 місяців тому

    Super points, Annamalai is upcoming great leader

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 10 місяців тому +6

    అద్భుతః. ప్రజలను చైతన్య పరచేవాడు ఒకడు వస్తాడు. ఈ విషయం లో అద్భుతమైన దేవాలయ సంపదను దేవాలయ సంస్కృతిని నిర్మించి పోశించి రక్షించిన మన తమిళ సోదరులు మాత్రమే వారికి తగిన సమాధానం చెప్పవలసి వుటుంది. మేమందరము వారికి సంఘీభావం ప్రకటిస్తూ అన్నమలై గారికి జయహో. జై భారత్. భారత మాతాకీ జై. జైహింద్.

  • @srinivasulu2638
    @srinivasulu2638 9 місяців тому

    Supporting 💪to annamalai, jai modi jai modi, bharathmathaku jai......

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 7 місяців тому

    Annamalai ji is an out standing intellectual who is also a man of courage of conviction is no denial. Coverage appreciated.

  • @sriramlingagoud9305
    @sriramlingagoud9305 10 місяців тому +10

    I strongly support annamalai sir

  • @VeeraRaju-lv7oe
    @VeeraRaju-lv7oe 10 місяців тому +10

    Super speech

  • @manjunathab4420
    @manjunathab4420 10 місяців тому

    Super news sir,hats off to you sir.

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 10 місяців тому +2

    🙏 ANNAMALAI IS ALWAYS RIGHT. HIS THREE QUESTIONS AGAINST DMK AND ALLIES ARE MIND BLOWING AND NONE CAN PUT SUCH QUESTIONS TO THESE ANTI SANATANIS 🙏 JAI HO ANNAMALAI. 100 CRORE SANATANIS ARE WITH YOU.

  • @hanumanbabu5231
    @hanumanbabu5231 10 місяців тому +7

    అన్నామలై మాట్లాడివి సత్యాలు జై బిజెపి జయహో అన్నామలై

  • @mullapudilakshmidevi9453
    @mullapudilakshmidevi9453 10 місяців тому +18

    Annamalai is true to his words, it is unfortunate that he is in Tamilnadu, can we bring him to our state, by the way, Bharatavarsha channel background music is very patriotic

  • @star_191
    @star_191 9 місяців тому

    బ్రదర్ మీరిచె ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది. కాని అన్నమలై related కంటెంట్ తమిళ భాష లో కూడా పెడితే.. తమిళ్ నాడు లొ ఉన్నవారికి.. అవగాహన పెరిగి సరైన పార్టీని ఎనుకునే అవకాశం ఉంది అని నా అభిప్రాయం. ధన్యవాదాలు 🙏

  • @brahmaiahd5473
    @brahmaiahd5473 5 місяців тому +1

    బ్రాహ్మణులను గురించి ఖిన్నుడైన నెహ్రూ గారికి కాశ్మీర్ పండిట్లను ఊచకోతలో కోసినప్పుడు ఏమైనది?

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 5 місяців тому +1

    😊💯🤝👏👏👏👏👏🙏Annamalai garu

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 10 місяців тому +5

    జయహో అన్నామలై జయహో!

  • @chinnikrishnanindra2716
    @chinnikrishnanindra2716 5 місяців тому +3

    సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళకి, భగవంతుని విమర్శించే వాళ్ళకి వారి విగ్రహాన్ని పెట్టే అర్హత లేదు

  • @Karnasivaraj
    @Karnasivaraj 10 місяців тому +6

    ద్రవిడ వాద ముసుగు లో హిందువులను గొర్రెలు మారుస్తున్నారు కిరస్తాని నీ వ్యాపిస్తున్నారు 😢😢😢

  • @ghantasalabangarubabu4820
    @ghantasalabangarubabu4820 10 місяців тому

    Yes...Sri Anna Malai ji 🙏🏻 is Said Perfectly...I supports Anna Malai sir...

  • @durgaprasad-lx3df
    @durgaprasad-lx3df 5 місяців тому

    Super Question s by Sri Annamalai. 🙏🙏🙏

  • @ravisalimeta4175
    @ravisalimeta4175 10 місяців тому +13

    అన్నామలై సార్ మీలాంటి నాయకుడు కావాలి సారు

  • @sateeshwarreddy3392
    @sateeshwarreddy3392 10 місяців тому +11

    Super 👍

  • @gsaibaba1493
    @gsaibaba1493 10 місяців тому +14

    అన్నామలై గారి వాదన సబబు వారికి తిరుగులేదు

  • @dattatreyamahawadi2222
    @dattatreyamahawadi2222 10 місяців тому

    అన్నామలై తమిళనాడు కి దొరికిన ఆణిముత్యం...బహుశా అతడిలో దేవుడి అంశ ఉందేమో అని నా అభిప్రాయం...చక్కగా ఎదుర్కొంటున్నాడు ఒకే ఒక్కడై నిర్భయంగా... great 👍 చాలా బాగా అడిగి కడిగేసాడు ...may God bless him

  • @rameshswathi56
    @rameshswathi56 10 місяців тому +14

    Anmlai tiger ❤