Wonderful Message: గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారితో భరతవర్ష | మన సందేహాలకు అద్భుత సమాధానాలు

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 421

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 8 місяців тому +210

    ఇప్పటికాలలో నాకు తెలిసిన గొప్ప గురువుగారు వద్ధిపర్తి పద్మాకర్ గారు.శిష్యులకు అర్ధం అయ్యేలా 18 పురాణాలు చెప్పటమే గాక వల్ల చేత గుడిలో సేవ చేయించి పుణ్య కార్యాలు చేయిస్తున్నారు.బృందావనం,కాశీ,గోకర్ణ లాంటి పుణ్యక్షేత్రం లకు శిష్యులను తీసుకుపోయి పద్దతిగా యాత్రలు చేయిస్తారు.వారి ధర్మపత్నీ రంగవేణి అమ్మగారు అన్నపూర్ణమ్మ తల్లి.ప్రాణవపీఠం అని ఏలూరులో పీఠం ఉంది.వచ్చినవారికి ఆవిడ దగ్గరుండి వంటలు చేయించి అన్నం పెడుతుంది

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 місяців тому +74

    ❤❤❤🥹🥹🥹🙏🙏🔱🔱🔱 మహేశా పాపవినాశ పాట నాకు ఎంతో ఇష్టం. మీకు కూడా ఇష్టం ఉంటే like చేయండి.

  • @rakes397
    @rakes397 8 місяців тому +65

    వద్దిపర్తి పద్మాకర్ గురువుగారు 🙏
    మీ పాదపద్మాములకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏

  • @vijayageetaamrutam
    @vijayageetaamrutam 8 місяців тому +26

    పరమాత్ముడి చైతన్యం శ్రీ శ్రీ శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల ద్వారా సత్యాన్వేషణ చేస్తున్న ఎందరికో ఆ దేవ దేవుడే స్వయంగా జ్ఞానామృతాని అందిస్తూ తరింపజేస్తున్నఅధ్బుత దృశ్యానికి సాక్షీభూతునిగా ఉండడం పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 місяців тому +18

    గురువుగారు మీకు పాదాభివందనాలు🙏 మీరు కారణజన్ములు. మీ కాలంలో మేము ఉన్నందుకు చాలా అదృష్టవంతులం, ధన్యులం. మీరు చెప్పిన పురాణాలు అత్యద్భుతం. వాటి గురించి చెప్పేంతవాడిని కాను. కానీ అందులోనే మీరు పాడే పాటలు అంటే నాకు ప్రాణం. ముఖ్యంగా దానం ధర్మమే వేదాల నీతిసారం - సతి సుమతి, మహేశా పాపవినాశ కైలాసవాసా ఈశా -కాళహస్తి మహత్యం, శ్రీ తులసి ప్రియ తులసి జయము నియ్యవే - గుణసుందరి కధ ఇలాగ మీవల్లనే కొన్ని పాటలు తెలిసాయి. అవి అప్పుడప్పుడు పాడుకుంటూ మిమ్మల్ని తలుచుకుంటూ ఆనందిస్తున్నాను. అందుకు కూడా మీకు శతకోటి నమస్కారాలు. ధన్యవాదములు. మీరు బాగుండాలి. జై శ్రీరామ జై సనాతన ధర్మం జై భారత్.

  • @భారతీయత
    @భారతీయత 18 днів тому

    శ్రీ గురుభ్యోనమః
    జయ్ శ్రీరామ్

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 8 місяців тому +25

    మోసగాళ్ళనుండిరక్షిస్తూ..సద్గురువులనుండి సదుపదేశము చేయించినందుకు కృతజ్ఞతలు భరతవర్షకు

  • @suryateja2402
    @suryateja2402 8 місяців тому +30

    మా గురువు గారు పద్మాకర్ గారికి ఎవరూ సాటి రారు,జై గురుదేవా

  • @mssharma1510
    @mssharma1510 8 місяців тому +34

    సామవేదం షణ్ముఖశర్మ గారు
    వద్ధిపర్తి పద్మాకర్ గారు
    ఆకేళ్ళ విభీషణ శర్మగారు
    సమాజానికి ఉత్తమ ఆధ్యాత్మిక మార్గదర్శకులు

  • @lakshmiparinam848
    @lakshmiparinam848 3 місяці тому +21

    వద్దిపర్తి పద్మా కర్ రావు గారి ప్రవచనాలు ఎప్పుడూ కూడా పసిపిల్లలను కూడా
    ఆకర్షించే విధంగా, శ్రోతలను మంత్ర ముగ్దలను చేసే విధంగా ఉంటాయి.
    వారి వాక్కు ద్వారా మోడీగారు, అమిత్ షా, ధర్మం కోసం, ధర్మం నిల బెట్టడం కోసం అహర్నిశలు శ్రమ దమాలకు , ఎన్నో ఒత్తిళ్ళు, బెదరింపులు, ఆర్ధిక పరమైన సమస్య ల తో సతమత మౌతున్నా దేశం కోసం పాటు పడుతున్న మిమ్మల్ని అందరినీ పద్మాకర్ రావు గారు సరిగ్గా గుర్తించారు.
    నాకు మిమ్మల్ని ఎప్పుడు చూసినా గురువు గారు చెప్పిన భావాలే నాలో కలుగు తూ ఉంటాయి.
    భగవంతుడు గీత లో చెప్పినట్లు గానే మన దేశానికీ,ధర్మా నికి గ్లాని కలిగింది అని (మన భరత మాత కష్టాల పరంపరలతో అలసి పోయిం ది )అని గ్రహించి, ఆయన (భగవంతుడు) భరత మాత ముద్దు బిడ్డగా మోదీ గారి రూపం లో అవతరించాడు.
    విష్ణు మూర్తి అధర్మ నాశనం చేయడానికి ఆయన తన పరివార మైన దేవతలను కూడా తన తో పాటు భూమి మీద కు పంపిస్తాడు, అలాగే నారాయణుడు మిమ్మల్ని అందరినీ,
    (అంటే సనాతన ధర్మ పరి రక్షణ కోసం పాటు పడే, వారు, సాధువుల , సన్యాసుల , ప్రవచన కర్తల రూపం లో మోదీ గారికి సహాయం గా అవతరింప జేశాడు అని గురువు గారు చెప్పినది అక్షర సత్యం.
    నేను ఎప్పుడు వారు చెప్పిన విధంగా నే అనుకుంటూ ఉంటాను.
    గురువు గారి పాద పద్మాలకు నా నమః సుమాంజలులు.
    మీ యువత కు నా హృదయ పూర్వక ఆశీస్సులు ధన్యవాదా లు.

  • @amtelugutv9877
    @amtelugutv9877 8 місяців тому +3

    తెలుగు హైందవులకు ఆ కృష్ణ పరమాత్మనే స్వయంగా పురాణాలన్నింటినీ వెన్నమీగడల పెరుగన్నంసద్దిమూటగా గట్టి వద్దిపర్తిగారిని పంపి మాకు కమ్మని పురాణ జ్ఞానమును అందింపజేస్తున్నారు.మేము ధన్యులము.

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 8 місяців тому +39

    చాగంటి కోటేశ్వరరావు గారు , వద్దిపర్ది పద్మాకర్ గారు , గరికపాటి నరసింహారావు గారు మీలాంటి మహానుభావులు చెప్పడం వల్లే మాకు సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలిసింది లేకుంటే మిగతా మతాలలో మనది ఒకటి అనుకున్న
    వాళ్ళు నమ్మేది మతం మనం నమ్మేది ధర్మం సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఉండే శాశ్వతమైన జీవిత మార్గం 🕉️ 🙏

    • @srikanthbrendon3243
      @srikanthbrendon3243 8 місяців тому +8

      Don't include garikapati

    • @SriKrishnaNilayam
      @SriKrishnaNilayam 8 місяців тому +4

      ​@@srikanthbrendon3243 yes garikapati is just pandit... God is just business talk

    • @srikanthbrendon3243
      @srikanthbrendon3243 8 місяців тому +1

      @@SriKrishnaNilayam yes he has half knowledge.

    • @hemanthps5558
      @hemanthps5558 8 місяців тому +6

      ​@@srikanthbrendon3243garikapati garu best of all who exposed hypocrisy nd mimdsets of 90% sheeps who told truths nd attroticies done by Brahmins..keep go garikapati garu Jai Sri ram

    • @hemanthps5558
      @hemanthps5558 8 місяців тому +2

      ​@@SriKrishnaNilayamnormuy first

  • @vijayalakshmivakeel1240
    @vijayalakshmivakeel1240 8 місяців тому +12

    శ్రీ గురుబ్యోనమః మా మహా గురువుగారు మీరు మీకు హృదయ పూర్వక శతకోటి వందనములు అమ్మగారు రంగవేణి గారికి ప్రత్యేక హృదయ పూర్వక శతకోటి వందనములు

  • @parvathis1324
    @parvathis1324 8 місяців тому +7

    మా గురువుగారికి నమస్కారం నాకు దర్మసందేహాలు లేవు మా గురువుగారి ప్రవచనం వింటే తీరుతున్నాయి జీవితంలో ఒకసారి దర్శనం ప్రసాదించండి 🙏🙏🙏🙏🙏

  • @gaddamkranthikumar1098
    @gaddamkranthikumar1098 8 місяців тому +4

    గురువు గారికి సహస్ర కోటి పాదాభివందనాలు.బలం గురో ప్రవర్తథం. ❤

  • @RAmPinninti777
    @RAmPinninti777 8 місяців тому +3

    ఇలాంటి గురువులు జ్ఞానం ఇంకా పంచాలి❤❤❤

  • @natasri9874
    @natasri9874 День тому

    శ్రీ గురుభ్యోనమః!!!
    _దాదాపు పది సంవత్సరాలుగా ఈ మహాత్ముడిని, వీరి ప్రవచనాలను, వీరి సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ__ స్వయంగా నేను ప్రవచనాలు చేస్తూ తరిస్తున్న వాడిగా చెప్తున్నాను...అభినవ సూతులు అభినవ శుకులు ప్రవచన పరిపుష్టిలు ...ధారణ బ్రహ్మ ఇలాంటి ఉపమానాల కు అక్షర సత్యాలుగా ఒప్పిన వారు :--ప్రణవ పీఠాధిపతులు త్రి భాష మహా సహస్రావధానులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు...
    __ కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మహాత్ముని ప్రవచనాలను విని రామాయణ మహాభారత భాగవతాది పురాణాల సారాన్ని కొంతవరకైనా తెలుసుకుని తరించ గలరని నాయొక్క మనవి !!ప్రార్థన! !!..
    __ ఇట్లు :-మీ, ఏ.శ్రీశైలం, 69y.😊 రేడియో రంగస్థలం కళాకారులు..ధార్మిక ఉపన్యాసకులు,,,ధన్వాడ ; మహబూబ్నగర్ జిల్లా 849881 8007.

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 8 місяців тому +6

    గురువు అంటే వద్ధిపర్తి పద్మాకర్ గారు 🙏🏼

  • @rsp27322
    @rsp27322 6 місяців тому +17

    గురుదేవులు ఏది చెప్పినా పరమాద్భుతం. సాష్టాంగ దండప్రణామాలు.🙏🙏🙏🙏

  • @Music4mSoul
    @Music4mSoul 8 місяців тому +12

    గురువు అనుగ్రహం ఉంటే పురుగు కూడా పురందరుడు కాగలదు. 🙏 గురుచరణాభ్యాం నమః🙏

  • @tulasimbs6720
    @tulasimbs6720 8 місяців тому +2

    Padmakar guruvu gariki naa hrudhaya purvaka namaskruthulu.

  • @rajeswarasharmaprathipati24
    @rajeswarasharmaprathipati24 8 місяців тому +15

    సదా శివ సమరంభం
    శoకరాచర్య మధ్యమం
    పదమకరాఖ్య పర్యంతాం
    వందే గురు పరంపరాం🙏

  • @kpravali
    @kpravali 8 місяців тому +2

    శివప్రసాద్ గారు మీరు చాలా మంచి శ్రోత అండి. ..అసందర్భంగా మాట్లాడరు...very humble listener😊

  • @mandem.malleshmallesh6147
    @mandem.malleshmallesh6147 8 місяців тому +2

    గురువుగారి పాదపద్మములకు నమస్కారం 👏👏

  • @chaitu1551
    @chaitu1551 8 місяців тому +2

    మహానుభావా తమరికి శత సహస్ర కృతజ్ఞతాపూరిత నమస్కారాలు.. తమరు మా జంగారెడ్డిగూడెంలో పీఠం కోసమే పొలం కొన్నాను అని చెప్పారు.. అతి తొందరలో అది నెరవేరాలని.. అక్కడ సేవకుడిలా నా ఈ జీవనం మీ కను సందెలలో సాగాలని కోరుకుంటున్నా 🙇‍♂️

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 8 місяців тому +16

    మంచి ప్రజోపయోగ కార్యక్రమం
    అభినందనలు భరతవర్షకు

  • @pydichittibabu954
    @pydichittibabu954 8 місяців тому +2

    Jai sreeram, పద్మకర్ గారు బాగ మంచి విషయలు చెప్పారు

  • @pydichittibabu954
    @pydichittibabu954 8 місяців тому +2

    శ్రీ పద్మకర్ గారు మంచి విషయలు తెలియ చేశారు

  • @cri414
    @cri414 8 місяців тому +10

    తల్లితండ్రులను మించిన ప్రేమ,దైవానికి మించిన కరుణ మీ సొంతం జై గురుమతా గురుదేవా🌹🙏🌹♥️

  • @apparaosomaraju2382
    @apparaosomaraju2382 8 місяців тому +4

    గురువు గారి పాదపద్మ ములకు నా నమస్కారములు.

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi7281 8 місяців тому +10

    పునః ఇంటర్వ్యూ ప్రాప్తిరస్తు 🙏

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 8 місяців тому +7

    నాకు ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం గురువుగారు దయ వలన తెలుసుకోగాలిగాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 3 місяці тому +1

    పద్మాకర్ గురువుగారి కి నమస్కారములు.... చాలా సింపుల్ గా ఉండే గొప్ప తత్వవేత్త.... ఎటువంటి ఢాంభీకాలు లేకుండా ఉండే గొప్ప కారణజన్ములు

  • @SwaroopTadimeti
    @SwaroopTadimeti 8 місяців тому +10

    Thank you very much to Bharatvarsha channel
    అలాగే మరెన్నో సనాతన ధర్మంలో ఉన్న అపోహలను, ధర్మాన్ని, ధర్మసూక్ష్మాన్ని వివరిస్తూ విశ్లేషిస్తూ మరెన్నో వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను.
    కృష్ణం వందే జగద్గురుం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై🚩

  • @mupparajunarasimham2641
    @mupparajunarasimham2641 8 місяців тому +5

    గురువుగారికి శత కోటి వందనములు

  • @karthikbhaskaran4239
    @karthikbhaskaran4239 8 місяців тому +8

    ఈ వీడియో చాలా బాగుంది వీటిని చిన్న చిన్న బిట్స్ గా చేసి వదిలితే చూడ్డానికి అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది

  • @dasuvasupalli5483
    @dasuvasupalli5483 8 місяців тому +16

    Nenu chusina one of the best video youtublo danyavadhalu guruvugaru

  • @LingamRamesh-ig9jj
    @LingamRamesh-ig9jj 8 місяців тому +5

    గురువు గారికి నమస్కారములు

  • @viveknanda1668
    @viveknanda1668 3 місяці тому

    చాలా ధన్యవాదాలు భరత వర్షా ఛానల్ వారికి మరియు గురువుగారికి పాదాభివందనం నాకు గొప్ప సందేశాన్ని జ్ఞానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు

  • @puralasettypadmapriya5266
    @puralasettypadmapriya5266 8 місяців тому +3

    గురువుగారు నాకు మీరు ప్రవచనం చెప్పడానికి ఒంగోలు రండి స్వామి మీకు సేతేకోటి వందనాలు మిర్రియంటే

    • @suryateja2402
      @suryateja2402 8 місяців тому

      శతకోటి నమస్కారాలు

  • @kameswararao3809
    @kameswararao3809 3 місяці тому +2

    ఎంతో ఆనందం కలిగింది ఈ podcast చూసినంత వరకూ నా కంటే ఎక్కువ పౌరాణిక జ్ఞానం ఉన్న వీరికి నా అభివందనాలు వయస్సులో ఆయన పెద్దా లేక నేను పెద్దా తెలియదు కాబట్టి నాట్య శాస్త్రం లో ఒక శ్లోకం ఉన్నది దేవతానాం సిరస్తస్తు గురూనామాస్య సంస్థితః వక్ష్స్తశ్చైవ విప్రానాం శేషేశ్వత నియమభావేట్ అని అన్నది కానీ ఆయనకు నా అభివాదాలు ఎందుకంటే మా నాన్నగారు ఆర్మీ నేను airforce secularism తో పాటు అన్ని మతాలు ఒక్కటే బోధిస్తున్నాయి అన్న విధానం తో పెరిగాను కొంత కాలం వామ పక్ష భావాలతో అసలు దేవుడూ లేదు దెయ్యం లేదు అన్న భావాలతో పెరిగాను జీవించాను కూడా కానీ నా జీవితం లో జరిగిన కొన్ని అవస్థలు లాజిక్ కి దొరక లేదు సారి కదా నేను ఎంత ప్రాక్టికల్ గా హ్యాండిల్ చేద్దామని చూసినా నా ప్రారబ్దం ప్రకారమే జరిగాయి దానికి ఆధ్యాత్మికంగా వివరణ ఇవ్వమంటే ఎందుకు అలా జరుగుతున్నది అన్నది వివరణ ఇవ్వ లేని పరిస్థితి అనుకోకుండా కరోనా కి ఒక సంవత్సరం ముందు దేశీ గోవు గురించి పరిచయం ఏర్పడింది ఆ తరువాత గోవు మానవ జీవికి చేసే మేలు అర్థం అయ్యింది దాని తరువాత ఎడారి మతాలకు సంబంధించిన స్ట్రీమ్స్ చూడడం వాళ్ళు చెబుతున్న విషయాలు జీర్ణించుకోలేక బైబిలు మరియు ఖుర్ఆన్ గ్రంథాలు చదివాక దాని తరువాత రామాయణం మహా భారతం భాగవతం కొన్ని అష్టాదశ పురాణాలు చదువుతూ ఉంటే మతాల విషయం వదిలెయ్యండి ఈ భూమి మీద పుట్టిన ప్రతి భారతీయుడు including muslims and Christians ఎంత అపమార్గం అనుసరించి తమని తామే భ్రష్టు పట్టించు కోవడమే కాకుండా అంటూ ఇంటో తమ ధర్మాన్ని అనుసరిద్దామని ప్రయత్నించే సనాతనులను కూడా భ్రష్టు పట్టించడానికి దేశ వ్యతిరేక రాజకీయ పార్టీలు సెక్యులర్ హిందువులు ఇతర ఎడారి మతోన్మాదులు దేశ ప్రగతిని జీర్ణించుకోలేని పాశ్చాత్య మరియు పొరుగు దేశాలు మన దేశాన్ని ఎలా త్రొక్కిపెట్టి ఉంచాలా అని ప్రయత్నిస్తున్న దుష్ట శక్తులు నుండి దేశ ప్రజలను ముఖ్యంగా ఆంధ్రులను జాగృతం చెయ్యడానికి మీరు అంటే భారత వర్ష చేస్తున్న ప్రయత్నానికి నా అభినందనలు మరియు ఆశీస్సులు నేను ఒక పెన్షనర్ నీ అంటే ఆ కాలపు వాడిని ఎన్నో రకాల సైబర్ క్రైమ్ లకు గురి అయ్యి ఎంతో నష్ట పోయిన వాడిని కాబట్టి నన్ను ఒక సారి సంప్రదించి ఎలా మీకు ఆర్థికంగా సాయపడగలనో వివరిస్తే నా వంతు ఉడుతా సహాయం అండ జేస్తాను పెద్ద మొత్తాలు పంప లెను కానీ బ్రతికున్నంత వరకు చిన్న మొత్తం అయినా పంపగలుగుతాను వందే మాతరం వందే గౌ మాతరం జైహింద్ జై హిందూ రాష్ట్ర

  • @krishnaavh0204
    @krishnaavh0204 8 місяців тому +4

    ❤❤❤😍😍😍 Ahaa గురు దేవులకు నమస్సులు 🙏🙏🙏🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 8 місяців тому +5

    అనేక ధన్యవాదములు, నమస్కారాలు స్వామి 🙏మీకు అనేక ధన్యవాదములు ప్రసాద్ గారు 🙏

  • @kanakaiaharakala1556
    @kanakaiaharakala1556 8 місяців тому +3

    ఓంనమః శివాయైచ నమఃశివాయ
    సదా శివ శక్తుల సమారాంభం వ్యాస శంకర మద్యమం అస్మాత్ ఆచార్య పర్యాంతం వందే గురు పరంపరం...

  • @pravallikanerusu6833
    @pravallikanerusu6833 3 місяці тому +6

    అద్భుతం గా ఉన్నాయి గురువుగారి మాటలు, భరతవర్ష కు కృతఙ్ఞతలు 🙏🏻

  • @saradadevikalavacharla8389
    @saradadevikalavacharla8389 3 місяці тому

    ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని అందించిన భరతవర్ష ఛానెల్ వారికి
    మనఃపూర్వక ధన్యవాదాలు 🙏

  • @9291955
    @9291955 8 місяців тому +1

    చాలా గొప్ప ఇంటర్వ్యూ 🙏గొప్ప సందేశాలు ఇచ్చారు

  • @vijaykumar-ph8sv
    @vijaykumar-ph8sv 8 місяців тому +1

    Super guruve garuu

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 8 місяців тому +1

    Chala adbhutamina programme .guruvugari gontulo madhuryam undi .Modiji gurinchi mee openion tho nenu 100&above %angeekaristunnanu 🙏🙏🙏🙏🙏

  • @oleti158
    @oleti158 3 місяці тому +2

    పూర్ణులైన సద్గురువులు అన్ని సంప్రదాయాలలో ఉన్నారు.
    ఉత్తమమైన గురు సంప్రదాయం

  • @Rajeshdeva77
    @Rajeshdeva77 8 місяців тому +2

    Jai vaddipatri prabakar guru garu

  • @ramanacharasala9281
    @ramanacharasala9281 8 місяців тому +1

    గురువు అంటే ఈ గురువు❤

  • @RajuRaju-f4o2j
    @RajuRaju-f4o2j 8 місяців тому +1

    Jai bharthavarsha

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 3 місяці тому

    గురువు గారికి పాదాభివందనం

  • @talentinfluencer9157
    @talentinfluencer9157 8 місяців тому +6

    Jai gurudeva... Guru Vaddiparti Padmakar Gaariki shata koti Pranamamulu....🙏🙏🙏

  • @anirudhmarella1213
    @anirudhmarella1213 3 місяці тому

    చాల మంచి ప్రయత్నం శివ గారు. ఇదే విధంగా సామ వేదము షణ్ముఖ శర్మ గారిని కూడా ఇంటర్వ్యూ చేయవలసింది గా మనవి

  • @saaicharan5757
    @saaicharan5757 3 місяці тому +3

    మహానుభావుడు వడ్డిపర్తి గారు 🙏🏻

  • @omshiva8125
    @omshiva8125 2 місяці тому +1

    ಗುರುಗಳ ಪಾದಗಳಿಗೆ ಶಿರಷ್ಟಾಂಗ ನಮಸ್ಕಾರಗಳು.

    • @prk5494
      @prk5494 2 місяці тому

      @@omshiva8125 nimma karnatakakke namma Preethi

  • @praweenbollinenni6162
    @praweenbollinenni6162 3 місяці тому

    🚩🚩🚩🚩🚩గురువుగారికి పాధాబి వందనాలు🚩🚩🚩🚩🚩మీరు చెప్పిన విషయాలతో మాలో జ్ఞానోదయం అయ్యింది🚩🚩🚩🚩🚩యిటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳భారతమాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @devershettyrajeshwari
    @devershettyrajeshwari 3 місяці тому +1

    నమస్కారమండి గురువుగారు వద్దిపర్తి పద్మాకర్ రావు గారికి ఆ పాట విధానం అని చెప్పే విధానము చాలా అద్భుతంగా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన గురువుగారు చాలా బాగా చెప్తారు నిజంగా సాయిబాబా గురించి అసలు ఎవరు కూడా సరిగ్గా చెప్పడం లేదు మనకు వ్యాస మహర్షి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి రమణ మహర్షి ఇక చాలా మంది గురువులు ఉన్నారు కానీ ఎక్కడ కూడా అతిగా ఎక్కడ గుళ్ళు లేవు కొన్ని స్థానాలలో ఉన్నాయి గణేష్ కానీ సాయిబాబా గుళ్ళు మాత్రం వీధికో కూడా వచ్చేసింది ప్రతి చోట అన్నదానం అంటే వారానికి ఒక అన్నదానం ప్రజలందరూ విపరీతంగా వెళ్ళిపోతున్నారు కానీ గురు పౌర్ణమి నాడు గుడిలోకి వెళ్ళాలి అంటే అక్కడ కృష్ణ గుడి సరిగా ఉండదు సాయిబాబా అందుబాటులో ఉన్నట్టు ఏం కూడా అందుబాటులో లేదు ఆంజనేయస్వామి గుడి ఉంటుంది అంతగా ఏ గుళ్ళు ఎక్కువగా ఉంటాయి అందుకే ప్రజలందరూ అటు వెళ్తున్నారు ఇది నా అభిప్రాయం

  • @sandeepgoud3223
    @sandeepgoud3223 8 місяців тому +3

    శ్రీ గురుబ్యోనమః మంచి ఇంటర్వ్యూ....

  • @puralasettypadmapriya5266
    @puralasettypadmapriya5266 8 місяців тому +3

    Padmakargaru miruante naku chala istam guruvugaru

  • @swarooparani6611
    @swarooparani6611 8 місяців тому +1

    చాలా చాలా బాగా చెప్పారు.

  • @Jayasreerama3331
    @Jayasreerama3331 8 місяців тому +2

    బలం గురోః ప్రవర్ధతాం

  • @yarraguntasaikrishna547
    @yarraguntasaikrishna547 Місяць тому

    Ippudunna pillalaku mire margadarsakam kavali guruvugaru
    Miku padabivandanalu

  • @lalithapriyaranga3538
    @lalithapriyaranga3538 3 місяці тому +2

    గురువు గారి ద్వారా మాకందరికి చాలా విషయాలు తెలుస్తున్నాయండి Bharath varsha garu Thank you sir

  • @umamaheshwar9468
    @umamaheshwar9468 8 місяців тому +16

    అద్భుతమైన interview 👌. గురువుగారికి వందనం 🙏

  • @RAmPinninti777
    @RAmPinninti777 8 місяців тому +3

    #జైశ్రీకృష్ణ ❤❤

  • @sivaagriculturesconstructi5118
    @sivaagriculturesconstructi5118 8 місяців тому +4

    శ్రీ గురు దత్త జై గురుదత్త 🙏🙏🙏🙏🙏🙏

  • @madishettynarasimhaswamy7501
    @madishettynarasimhaswamy7501 8 місяців тому +1

    Avunu guruvu garu Amma garu chala sada seedaga andarito mamulu vyaktuluga vuntaaru meeru cheppindi100parcent correct

  • @mannemsreenuvas0323
    @mannemsreenuvas0323 3 місяці тому

    గురువుగారి పాద పద్మములకు నమస్కారములు. గురువుగారు చెప్పినట్టు గౌరవనీయులు మోడీ గారు ప్రధానమంత్రి వర్యులు మనకు ఉండడం మన జన్మ ధణ్యము.

  • @ramrao6375
    @ramrao6375 3 місяці тому

    గురువు గారు పద్యం ఎంత బాగా పాడు తారో , ఆయన చాలా పద్యాలు పాడి , youtube లో పెట్టి, మమ్మల్ని ఆనందింప గలరు

  • @bhaskaranand8285
    @bhaskaranand8285 8 місяців тому +1

    Real Spiritual talk . My pranams to Gurudev Prabhakarji n my blessings to Bhatrathavarsha.

  • @manisai7156
    @manisai7156 8 місяців тому +9

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @HarikaHanmathkari
    @HarikaHanmathkari 28 днів тому

    Om vishnave shankaraya guravenamaha

  • @RajeshwariGuntaka
    @RajeshwariGuntaka 8 місяців тому +1

    Namaskar gurugaru

  • @Vamsikrishna75696
    @Vamsikrishna75696 8 місяців тому +4

    ఆయన మా గురువు గారు ...
    బలం Guroh Pravardhatham...
    శ్రీ Gurubyonamaha...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naganayaknaganayak489
    @naganayaknaganayak489 8 місяців тому +4

    గురువు గారికి నమస్కారం🙏🙏🙏🙏🙏

  • @saimuralishahukaru3564
    @saimuralishahukaru3564 3 місяці тому +1

    Bharathavarsha channel dwaraa, paddiparthi padmakar mahaathma guruvugariki namassumanjali

  • @radikatvk5588
    @radikatvk5588 8 місяців тому +2

    guruvugariki namassulu manasuki aanandam mee sambhashana🙏🏿🙏🏿

  • @NMNAGARAJANAGA
    @NMNAGARAJANAGA 8 місяців тому +3

    Gurudevula padapdmalaki aneka lekkalennanni namaskaramu gurudeva..,🙏🙏🙏🙏🙌🙌

  • @vrkumar7646
    @vrkumar7646 8 місяців тому

    Bharat varsha గారు మంచి ఇంటర్యు చేసారు.గురువుగారికి పాధాలకు నమస్కారం.

  • @Rajeshdeva77
    @Rajeshdeva77 8 місяців тому +2

    We want more interviews from vaddipatri prabakar guru garu

  • @arjund.n2433
    @arjund.n2433 8 місяців тому +2

    Dhanyvad guruji namaskaar

  • @sailagopavarapu8199
    @sailagopavarapu8199 8 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🌺

  • @dakenageshwarrao8807
    @dakenageshwarrao8807 8 місяців тому +4

    జై గురుదేవ్ 🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 8 місяців тому +2

    Jai Sri ram Jai Sri Krishna

  • @chandut2610
    @chandut2610 3 місяці тому +1

    పద్మాకర్ గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏💐💐💐

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 8 місяців тому +2

    🌼🌿
    ధన్యవాదాలు

  • @ramakrishnasanathanadharma3086
    @ramakrishnasanathanadharma3086 3 місяці тому +1

    గురువు గారికి padhabhiవందనము

  • @raghunathk-xo9jk
    @raghunathk-xo9jk 3 місяці тому +1

    గురువుగారి కి
    పాదాభివందనాలు

  • @Adhya_creation_
    @Adhya_creation_ 8 місяців тому +1

    గురువు గారి కి పాదాభివందనాలు 🙏

  • @sravanij8068
    @sravanij8068 8 місяців тому +5

    Interviewerki undalsina vinayam undi. Views kosam kakuknda manchi content. 100 likes from me. Jai bharath

  • @prasadvempada7927
    @prasadvempada7927 8 місяців тому +4

    Guruvu garu ki padamuluku vandanalu

  • @atlurigayathri7488
    @atlurigayathri7488 3 місяці тому +20

    వారాహి మాత గురించి పద్మాకర్ గురువుగారు కూడా చెప్పారు, వసుధ మంత్రం కూడా ఇచ్చారు. నండూరు గారు చెబితే విమర్శల వర్షం కురిపించారు. పద్మాకర్ గారు చెప్పిన గురువు గూర్చిన వర్ణన మాకు నండూరి గారిలో కనిపించాయి. దయచేసి విమర్శించకండి

  • @Gopimalathi1234
    @Gopimalathi1234 8 місяців тому +4

    👌👌👌🙏🙏🙏జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @neerajanano
    @neerajanano 8 місяців тому +4

    Me lanti goppa guruvula sathsangam dorakatam memu entho adrushatavanthulam

  • @jojulasrinivasrao8416
    @jojulasrinivasrao8416 3 місяці тому

    శత సహస్ర పాదాభివందనాలు

  • @nagamanit7135
    @nagamanit7135 3 місяці тому +1

    వద్దిపర్తి గురువుగారు వారికి వారే సాటి గారు ,షణ్ముఖశర్మ గారు

  • @kavithavijayalakshmi4585
    @kavithavijayalakshmi4585 8 місяців тому +1

    Jai sri ram.