Це відео не доступне.
Перепрошуємо.

High Fiber Low Carb Diet | Healthy Weight Loss | Boosts Immunity Power | Dr.Manthena's Health tips

Поділитися
Вставка
  • Опубліковано 9 бер 2023
  • High Fiber Low Carb Diet | Healthy Weight Loss | Boosts Immunity Power | Dr.Manthena's Health tips
    #highfiber #weightloss #immunity #drmanthenaofficial
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

КОМЕНТАРІ • 508

  • @user-yy2kw6jd6n
    @user-yy2kw6jd6n Рік тому +736

    మీరు పెట్టే ప్రతీ వీడియో చూస్తుంటా ... చూసిన వెంటనే హ నేనూ చేసేస్తా తగ్గిపోతా.. అని అనుకుంటా..but next day కి హా intrest అంతా పోతుంది...food control చేసుకోలేక పోతున్న..😔😔 intrest పెట్టలేక పోతున్నా...

    • @GeminiTS51
      @GeminiTS51 Рік тому +49

      ఆశ్రమం వెళ్లి 15 రోజులు ఉంటే ఆ డిసిప్లిన్ అలవాటు ఔతుంది.

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 Рік тому +18

      Sarina love partner ledu neeku nuvvu nannu love cheste iddaru kalasi chesukundundamu

    • @svreddy.88
      @svreddy.88 Рік тому +4

      😀😀😀🤝

    • @user-yy2kw6jd6n
      @user-yy2kw6jd6n Рік тому +18

      @@ashakolli7637 tq.. నేను ఎక్కువ wait ఉన్నాను అన్నా feel ledhu... ఎందుకు అంటే నా హైట్ కి నా wait correct ఉంది...but only I'm suffering from PCOD...😭😭
      ఎంత మెడిసిన్ వాడిన no use... డైట్ మెయింటైన్ చేయలేక పోతున్న...

    • @user-yy2kw6jd6n
      @user-yy2kw6jd6n Рік тому +1

      @@GeminiTS51 but not possible sir

  • @maryamalhid7494
    @maryamalhid7494 Рік тому +170

    నమస్తే సార్
    ఇప్పటికే నేను రెండు సార్లు
    మీరు చెప్పినట్లు చేసాను
    74 నుండి 60 కి వచ్చాను
    Thank you sir❤️

  • @dhivyab802
    @dhivyab802 8 місяців тому +17

    I tried this diet in 2015. I lost 12 kgs weight in 4 months ...it is very healthy diet

  • @remanthsai2133
    @remanthsai2133 7 місяців тому +5

    Day 07:
    Starting Weight: 81 kgs
    Water before brushing: yes
    Water after brushing: yes
    Firut juice at 11:00 AM : YES
    LUNCH: yes
    After lunch water : yes
    Evening fruit juice at 6:00PM : yes
    One evening I had breakfast.
    Apart from that every day followed diet

  • @sunithadosapati
    @sunithadosapati Рік тому +3

    Meru pette prathi video chustanu sir,...na life lo meru Naku God🙏emi chesina pakka results vostyi na personal ga💯 TQ so much sir me valuable tym malanti vallu kosam chepthunduku🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pkiran6571
    @pkiran6571 Рік тому +14

    chala thanks andi guruvugaru, manchi diet plan ichinanduku....you deserve padma bhusan award for your great efforts

  • @valli406
    @valli406 Рік тому +29

    సార్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కి చెప్పండి ఇలా వాటర్ జ్యూస్ త్రాగి ఉండాలి అంటే ఇంట్లో ఏంటో పని చేస్కుంటూ ఉంటాము అలాంటప్పుడు నీరసం వస్తోంది కదా ఆఫీస్ లో కూర్చుని ఉన్న వాళ్లకు ఐతే పర్లేదు హౌస్ వైఫ్ డైట్ ప్లాన్స్ చెప్పండి గురువుగారు

    • @leelamokkapati
      @leelamokkapati 3 місяці тому

      Dr spandana 90days weightloss prgm follow avvandi. Chala easy ga tintu healthy ga weighloss avvochu. Nenu chesanu 15kgs thagganu. Free deit everyday. Food detail s

  • @valli406
    @valli406 Рік тому +21

    సార్ 🙏నా వయసు 34. సంవత్సరలు నిను హైట్ ఎక్కువ వెయిట్ కూడా హైట్ కంటే కుంచెం ఎక్కువ గానే ఉంటాను నాకు వీక్ నెస్ కూడా ఉంది అందువల్ల ఎ డైట్ చేయలేక పోతున్న ☹️వీక్ నెస్ అంటే హాండ్స్ షేక్ రావడం వణుకు వస్తుంది అందుకని చాలా కష్టం గా ఉంటుంది ఫుడ్ లేటుగా తింటే ఇంకా ఎక్కుయ్యి పోతుంది షేక్ రావడం దయచేసి ఏదయినా సొల్యూషన్ చెప్పండి

    • @Saikiranp.9
      @Saikiranp.9 Рік тому +1

      Hi sir ,
      Ma community lo mee lanti Vallu chala Mandi manchi health results tisukunaru.. meeku kavalasina results dorukutundi . Interest untay message chyandi 👍

  • @remanthsai2133
    @remanthsai2133 8 місяців тому +1

    Day 01:
    Starting Weight: 83 kgs
    Water before brushing: yes
    Water after brushing: yes
    Firut juice at 11:00 AM : YES
    LUNCH: yes
    After lunch water : yes
    Evening fruit juice at 6:00PM : yes

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 Рік тому +6

    గురువు గారూ నాకు మీరు చెప్పిన డైట్ ఫాలో అవుతున్న రెండో రోజు కి నాకు దగ్గు మొదలవుతుంది పండ్లు ప్రతిరోజూ తినలేదు తింటే రెండోరోజు గొంతు. తేడా అవుతుంది నాకు చెక్కలతో చేసిన పదార్థాలు కూడా పడవు ఏం చేయాలి

  • @AmmuAlpha
    @AmmuAlpha Рік тому +11

    Can u suggest some tips to loose weight After child birth and C Section cases please

  • @usharani9242
    @usharani9242 Рік тому +1

    Nenu ela chesanu sir weekly 2days manchiga vunanu thanks Dr garu

  • @konakanchilavanya6014
    @konakanchilavanya6014 3 місяці тому

    Good evening sir,I followed this and i lossed 10kgs weight TQ sir

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy3641 Рік тому +2

    ధన్యవాదాలు సార్ diet plan ela chesukovali confusion unde kani devudila chepparu🙏🙏🙏

  • @kppk143
    @kppk143 Рік тому +9

    Eroju 2nd April 2023 sir . My weight now @6.36 pm is 92.3KG .. i Will start today.. I will comment again on 60th day..

  • @Dineshpadhulucky5
    @Dineshpadhulucky5 Рік тому +5

    Sir 12 varaku emi tanakapote gas form aipoendhi ani entlo pedha vaalu arustunaru
    Is it true sir

  • @ksuneetha648
    @ksuneetha648 Рік тому +27

    60 డేస్ తరువాత ఉంటారా చచ్చిపోతారా అది కూడా చెప్పండి

  • @srikanth6677
    @srikanth6677 Рік тому +34

    Coffee/Tea , nonveg Control చెయ్యలేక పోతున్నా....గురువు గారు

    • @Saikiranp.9
      @Saikiranp.9 Рік тому +1

      Good morning
      Ma community lo Challa person valla food habits control chysukunanu meeru control chysukovalunaty message chyandi 😊

    • @sriwithfun9992
      @sriwithfun9992 10 місяців тому

      Emundi andi adi thaagi idi thagandi,bellam vesukondi

    • @gopibyna824
      @gopibyna824 10 місяців тому

      Yes.. Same problem

  • @degavathbalunayak143
    @degavathbalunayak143 Рік тому +4

    Hii sir
    Lift ear blocked and not listening properly
    Please tell me any home remedies sir 😢

  • @puppyn5229
    @puppyn5229 Рік тому +2

    E plan nenu use chesthuna sir but morning em tiskokunda direct afternoon chapathi with heavy curry and evining only one apple thintuna thintuna morning em juice tiskokunte em kadha

  • @carolinejoyce_k_r5427
    @carolinejoyce_k_r5427 Рік тому +10

    Thank you doctor garu for your healthy diet plan. Gives me confidence.i will try. Thank you

  • @gvrao
    @gvrao 2 місяці тому +2

    Good Suggestion by Dr
    Raju garu

  • @raomaazmunawar
    @raomaazmunawar 8 місяців тому +2

    During my entire primary school, I was overweight. I even skipped a road trip because my class was heading to the beach, and I felt too insecure to show my body, so I didn’t want to go. My teacher asked my parents why, and they explained that I didn’t wan

  • @yerrannaidu891
    @yerrannaidu891 9 місяців тому

    Thank you very much
    Satyanarayana garu
    Eppatanuche try chesta
    Age ayyaka badhapade kante
    Eppatinuche follow ithe manchidhi
    Milanti varu ma arogya kosam
    Mi thapana, ala anipistundhi
    Ante, prabuvaina yesu cristu
    Athamala rakhakudu ithe
    Miru, saririka samrakhakudula
    Malli miru dhevudanthiti varu kadhu anukodi
    Malli dgevudu seliviste appudu
    Miru ina memu ina vellipovalisindhe
    But makante more better
    Andhu kante, ma swordhamkosam
    Bathukuthunnam
    Miru matram ala kadhu
    Mi vamsa abivruddine vaddu
    Anukunnaru ante adi mamula
    Visam kadhu, e lokamlo
    I am solut of you.

  • @rajt5218
    @rajt5218 10 місяців тому +2

    Thanks Doctor Garu

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 Рік тому +3

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻🙏🏻🙏🏻👍👍👍🍎🍎🍎👌👌👌🥥🥥🥥💯💯💯👏👏👏

  • @shaikshabana7081
    @shaikshabana7081 7 місяців тому +2

    Tomorrow to i will try sir tq so much

  • @srinivasdoddipatla235
    @srinivasdoddipatla235 10 місяців тому +2

    Sir, ఇలా చేయడం వలన body మెటబొలిజం దెబ్బ తినే అవకాశం ఉండదు కదా? 60డేస్ తర్వాత ఎమన్నా తింటే body receive చేసుకుంటుందా సార్

  • @vsj5316
    @vsj5316 Рік тому +1

    హై sir మీ వీడియో బాగుంది కానీ నాకు రోజు morning 6am కి ఆఫీస్కి వెళ్తాను morning 6 లోపు breakfast చెయ్యాలి మరియు 11 గంటలకు lunch break so వేరే డైయట్ ప్లాన్ ఉంటే చెప్పండి సార్.

  • @ancyvlogs3907
    @ancyvlogs3907 Рік тому +1

    Yes meeru correct cheparu endhuku ante em thinaka pothe akali kadhu adhe em ayena thinnam ante chalu akali vesthundhi but thinali edho okkati annam slow manesthu cheyali leka pothe gas peruguthundhi gas unna valu ayethe enka problem avthundhi

    • @Wellnesscoach8143
      @Wellnesscoach8143 5 місяців тому

      a gas problems lekundha weight loss avachu madam nanu miku cheptha please naku DM cheyandi

  • @elpularajalaxmi6824
    @elpularajalaxmi6824 11 місяців тому +4

    What about load on the kidneys?

  • @sairammadchettiwar1653
    @sairammadchettiwar1653 Рік тому +6

    Chala manchi information sir 🙏

  • @srikanth6677
    @srikanth6677 Рік тому +3

    Sir, నాకు severe gastric ప్రాబ్లమ్స్ ఉన్నాయి , వెజిటబుల్ జ్యూస్ తాగినా ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు మీరు సూచించే ఈ intermediate fasting చెయ్యొచ్చా?, దయచేసి తెలియజేయగలరు.

    • @GeminiTS51
      @GeminiTS51 Рік тому

      గాస్ ఉన్నపుడు గాస్ ఇష్యూ పొయ్యే దాకా 3 పూటలా పళ్ళు ఆహారం మాత్రమే తీసుకోండి. పుల్లటి పళ్ళు వద్దు. ఇది సుగర్ లేని వాళ్ళే చెయ్య వచ్చు. 4-5 రోజుల్లో గాస్ ప్రాబ్లెమ్ పోతుంది. గాస్, అసిడిటీ అనిపించినపుడు వట్టి నీళ్ళు త్రాగాలి.

  • @adwaiitaprasad2093
    @adwaiitaprasad2093 Рік тому +2

    Evening Juice badulu Buttermilk tagacha? Sir?

  • @BuddiRamakrishna
    @BuddiRamakrishna Рік тому +1

    Dr Raju garu meru cheppevi chala super

  • @rajeshward1712
    @rajeshward1712 Рік тому +11

    మీరు దేవుడు సార్

  • @meghanaofficial9799
    @meghanaofficial9799 9 місяців тому +1

    Sir morning breakfast time lo em food tesukoakpothe empty stomach loo gas form avuthindi antaru Kadaa sir

  • @Asifa278
    @Asifa278 Рік тому +6

    Hi sir good information

  • @avinasharige7785
    @avinasharige7785 Рік тому +3

    Great Diet Guruvugaru 🙏🙏🙏🙏

  • @KotaniAruna
    @KotaniAruna 4 місяці тому

    ధన్యవాదములు గురువు గారు 🙏

  • @sheshanknirmal
    @sheshanknirmal 9 місяців тому +1

    Namaste. Sir. Thanks

  • @chalapathichalapathi1413
    @chalapathichalapathi1413 Рік тому +2

    Naku thyraid problem undhi sir mi diet patinchavachuna

  • @asuriprashanthi
    @asuriprashanthi Рік тому +3

    Same nen kudaaa dait cheyaaleka poyadhani nak pcod vochendhi appudu cheyaka thapale manam fast fix kavali gattigaa anthey morning molakalu lonch lo Browne rice night jonna rotte milk cofey tea annnii manesanu one month e dait chesaaaa pcod prablame thagendhii 10 kgs thagenaaa nen only one month loneee inka nen conceive ayyenaaa pcod unna valu e dait cheyadi kachethanga thagutharu

  • @sarvanikl
    @sarvanikl Рік тому +4

    Meeru devudu sir😊

    • @radhachowdary9709
      @radhachowdary9709 Рік тому

      Hi andi meru healthy ga waitloss n me lifestyle change cheskoval anukunty herbal nutrition theeskondi 💯 result chustharu

  • @Mahaadevaaya
    @Mahaadevaaya Рік тому +3

    Watch in 1.5x speed

  • @NirottamBabu-vx7rn
    @NirottamBabu-vx7rn Рік тому +1

    Sir water atiga taagina kuda problem ye antunnaru and morning tifin ceyakapotey fat perigipotam antunnaru so edi ardham ceskovalo kasta ceptara

  • @UyyalaSukanya786
    @UyyalaSukanya786 4 місяці тому +1

    Sir nenu diet plan chesanu pcod ki but motions avutunnay sir 4 days start ayyayi

  • @latha7477
    @latha7477 Рік тому +1

    రాజు గారు,
    ఇంట్లో ఉండి చాతి తగ్గడానికి ఏమీ చేయాలని తెలియజేయండి

  • @-vi2es
    @-vi2es Рік тому +4

    Thank you guruji ☺️

  • @KarunaN-fx4bg
    @KarunaN-fx4bg Рік тому +1

    Kontha mandi entha thinna baruvu peragaru endukani Doctor garu

  • @sireeshakare2844
    @sireeshakare2844 5 місяців тому

    Sir miru cheppina dit follow ayinappudu white and black grapes tiskovacha diet lo ki

  • @deepikavasamsetti1422
    @deepikavasamsetti1422 Рік тому +2

    Hi sir..i am feeding mother,can I use this tip?

  • @user-ug8su8lj3f
    @user-ug8su8lj3f 11 місяців тому +1

    Super sir thanks for giving information

  • @rajuen4616
    @rajuen4616 Рік тому +2

    సార్.. సుగర్, బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇలా చేయొచ్చా

  • @padmajayerram5317
    @padmajayerram5317 Рік тому +1

    Kids lunch box videos cheyandi please

  • @dhanalakshmigedela
    @dhanalakshmigedela Рік тому +2

    మీరు వెయిట్ తగ్గాలి అనుకున్న వారు నాకు కామెంట్ చేయండి 100% రిజల్ట్

  • @AJ-Sarovar-Anveshan
    @AJ-Sarovar-Anveshan Рік тому +3

    Thyroid problem unna vaallu
    Rajma soya meal maker tinocha sir

    • @Saikiranp.9
      @Saikiranp.9 Рік тому

      Good Morning 😊
      Thyroid problem unna Vallu ma community chusi machi results tisukunaru .. meeru telusukovalantay message chyandi 👍 Vallu challa happy ga unaru 😊

  • @vaninagaraj2119
    @vaninagaraj2119 Рік тому +2

    Kindly put english subtitles so that non telugu people can benefited. Thank you.some vedios having english subtitles i gone through those vedios.

  • @joshimanohar470
    @joshimanohar470 Рік тому

    నమస్తే సార్
    మీరు ఈ వీడియో లో చెప్పినట్టు చేస్తున్నా సార్ కానీ weight తగ్గింది కానీ physic అలాగే ఉంది సార్

  • @chintaeswari1236
    @chintaeswari1236 11 місяців тому +1

    Thank you🙏💕 so much sri

  • @vittalmella4140
    @vittalmella4140 Рік тому +1

    Dayabetic unna vallu cheyocha sir

  • @kiranmaivanaparthi9585
    @kiranmaivanaparthi9585 Рік тому +2

    Sir ma mother ki 55 years. Right side padukunna, left side padukunna shoulder baga pain vastondi. Plz emi cheyyalo cheppandi.

    • @radhachowdary9709
      @radhachowdary9709 Рік тому

      Hi sir anno hospital ki velluntaru once last chance ga herbal nutrition theeskondi 💯 result chustharu me mother n me family full happy n healthy ga untaru

  • @user-bx7bp2tb4q
    @user-bx7bp2tb4q 4 місяці тому +1

    We can drink milk sir

  • @madhavirai7633
    @madhavirai7633 8 місяців тому

    డాక్టర్ గారు నేను ఈ డైట్ చేసి వెయిట్ తగ్గాను కానీ మోకానికి గొంతుకు ముడతలు పడుతున్నాయి ఏమి చేయాలో కొంచెం సలహా చెప్పగలరు ప్లీజ్

  • @mamathamamu3445
    @mamathamamu3445 6 місяців тому

    Hi sir mari sugar bp vnavaru ala vnda leru kadha water thisukuni so ela cheypandi

  • @user-nt7pr9oi5w
    @user-nt7pr9oi5w Місяць тому

    Instead of date powder can we use dates in the juice

  • @nancyloganathan7014
    @nancyloganathan7014 Рік тому +4

    Sir Please give a diet for breastfeeding mothers to loose weight.

  • @yugasini
    @yugasini Рік тому +2

    Thanks for the video about weight loss remedy

  • @Paarijatha1985
    @Paarijatha1985 8 місяців тому

    Doctorgaru rooju mandulu thesukoni e vaalu yela upavaasam cheyyali chappandi🙏🙏🙏

  • @konadagirija2191
    @konadagirija2191 11 місяців тому +2

    Thank you so much sir 🙏

  • @lokeshpola9598
    @lokeshpola9598 Рік тому +2

    Namaskaram guru garu
    Lemon water honey diet. Very good suggestion. A lot working to me
    Thank you Sir

  • @RapoluTulasi
    @RapoluTulasi 4 місяці тому +1

    Sir naku OCD problem undi medicine vaduthunna danivalla nenu lavuga avuthunna please sir suggestion evandi konni tips cheppandi

    • @PavanKumar-et4ce
      @PavanKumar-et4ce Місяць тому

      Hi Andi miku serious ga weight lose avali Ani umte nenu help chesthanu

  • @fathimaabdul9893
    @fathimaabdul9893 Рік тому +1

    Sir meru pettina prathi vedio chala helpful ga untundi nenu weight loss ki me diet follow avtunnanu chala Baga work avtundi ma paapa mature ayyi 2 years avtundi kaani irregular periods starting nunchi tana age 14 years tanu me diet follow avvocha periods correct ga ravadaniki plz reply me 🙏

    • @fathimaabdul9893
      @fathimaabdul9893 Рік тому

      @@radhachowdary9709 Thanks andi

    • @fathimaabdul9893
      @fathimaabdul9893 Рік тому

      Ha undi andi I used it for weight loss but maneska nenu diet control cheskolekapoya so weight gain ayya anduke ippude manthena garu chepina diet follow avtuna

    • @urstrulyimran9012
      @urstrulyimran9012 Рік тому

      @@fathimaabdul9893 hii please reply

    • @fathimaabdul9893
      @fathimaabdul9893 Рік тому

      @@urstrulyimran9012 yes ....

    • @urstrulyimran9012
      @urstrulyimran9012 Рік тому

      @@fathimaabdul9893 wer r u from please I want to talk with u my number in description please message me

  • @harinarayana754
    @harinarayana754 Рік тому

    We said boss. Have a great session !!!

  • @pravallikapravali2169
    @pravallikapravali2169 8 місяців тому

    Idhi paatisthu protein powder thagochaa guruvugaaru pls cheppandii

  • @elpularajalaxmi6824
    @elpularajalaxmi6824 11 місяців тому +6

    The audience is in confusion for differing views on the intake of water more than the system requirement!

  • @ramyaswaminathan5184
    @ramyaswaminathan5184 10 місяців тому

    Kasta weakness anipistundhu doctor gaaru utti water thaagi unnappudu mari nenu honey water laaga taagocha morning

  • @ravurindr4306
    @ravurindr4306 Рік тому

    Dite chesthunte kaallu chethulu gunjuthunnayi dhaniki eam cheyyalo cheppandi reply please

  • @user-ji9ob4hv8v
    @user-ji9ob4hv8v Рік тому +2

    Sir fasting chestuna BP tablet vadacha

  • @homeorganizinglifestyle4348
    @homeorganizinglifestyle4348 Рік тому +2

    Useful information.

  • @sandyarani6501
    @sandyarani6501 9 місяців тому

    Sir ippudu meeru cheppina diet valla chest fat taggadamlo help avtunda?

  • @madhavilatha9045
    @madhavilatha9045 Рік тому +1

    2 hours exercise chese tim vundadandi e rojullo,nit aharam teesukokunda ming exercise chese opika vundadu kadandi

    • @radhachowdary9709
      @radhachowdary9709 Рік тому

      No exercise andi meru healthy ga waitloss avvali anukunty gd nutrition theeskuntu thaggochhu me body ki kavalsina anni nutrients untai okkasari try chyandi

  • @bharagavireddy7805
    @bharagavireddy7805 Рік тому +1

    BP vunna vallu ela sir
    12 ki tablet vesukovachha

  • @ramavathramu9254
    @ramavathramu9254 Рік тому +1

    Juice kakunda Dani place lo ragi Java tagocha

  • @RamaKrishna-sg7ig
    @RamaKrishna-sg7ig Рік тому +1

    నారల బలహీనత ఉన్న వారు మీరు చెప్పింది చేయడం లేదు కాని నాకు చేయలనేఉంది 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😕

    • @radhachowdary9709
      @radhachowdary9709 Рік тому

      Hi sir meru herbal nutrition theeskondi me nervous sistem super ga work avthundhi

  • @satishreddykanchannagari6479
    @satishreddykanchannagari6479 6 місяців тому

    The person with gastric issues like burning sensation is it possible sir

  • @anushavs620
    @anushavs620 Рік тому +2

    Ala water meedhe vuntunte gastric form ayyi motions avuthundhi doctor. Vipareetham gastric vomit kuda avthundhi.

  • @kurapatikalyani5619
    @kurapatikalyani5619 Рік тому

    సార్ మీరు చెప్పినట్టు వాటర్ తాగుతున్నాను ఒళ్ళు ఇంకా బాగా బరువై పోతున్నది , కాళ్ళు బిర్రుగా ఉంది. వాటర్ ఏమన్న ఒంటికి పట్టి బయటికి పోకుండా అట్లా ఉంటుందా సార్ ఈ నీళ్లు ఎక్కువగా తాగుతుంటే డ్రెస్సులు కూడా టైట్ అయిపోతున్నాయి

    • @dhanalakshmigedela
      @dhanalakshmigedela Рік тому

      Meru eight taggaali ante memu meku o belt estam javali ante

  • @maruthisirigireddy2498
    @maruthisirigireddy2498 Рік тому +1

    5.10 minutes start

  • @lakkygudurlakky7863
    @lakkygudurlakky7863 Рік тому +2

    60days అస్సలు అన్నం తినకుండా ఎలా sir

  • @user-wx6dy7hx7d
    @user-wx6dy7hx7d 9 місяців тому

    Tablet use chestu diet cheyocha plece cheppandi

  • @lovely6852
    @lovely6852 Рік тому

    But Morning Ala Chayalo chapinaru Night Duty Chesi Vastharu Night yala Dite tisukovali
    Chapandi Rajugaru

  • @srivenkateshwarabhaktitv
    @srivenkateshwarabhaktitv 10 місяців тому +1

    Thank you so much sir

  • @genthilokesh8550
    @genthilokesh8550 Рік тому +2

    Tanku you sir

  • @advancesimply108
    @advancesimply108 Рік тому +1

    Thank u Sir

  • @shaikismail5176
    @shaikismail5176 Рік тому

    Namaste sir Naku hi BP ujndadi sir, BP tablet. Vaduta undanu. Nenu meru cheppi natuu cheyavachha.

  • @pothurajusubhasbabu3819
    @pothurajusubhasbabu3819 Рік тому

    మీ వీడియో లు చూసి ఆనంధించేందుకు పనికి వస్తుంది. కానీ పాటించాలేకున్నాం. టైం పాస్ కు సినిమాల బదులు . మీ వీడియో లు చూస్తున్నాం.

  • @bhavanipasupuleti469
    @bhavanipasupuleti469 Рік тому +2

    Tq sir

  • @manasakommineni6466
    @manasakommineni6466 Рік тому +1

    Rajma seeda thyroid unavallu tinakudadani cheptaru kadha sir..Mari vatibadhulu emana suggest cheyyandi sir

    • @radhachowdary9709
      @radhachowdary9709 Рік тому

      Hi andi herbal nutrition theeskondi me thyroid 💯 cure avthundhi

  • @mohankumar-nh2cu
    @mohankumar-nh2cu 6 місяців тому

    Juice lo sugar use cheyyavachha