Ebenesarae Track || John Jebaraj || Asha Ashirwadh || Holy Lord's Team || Nani Joshua

Поділитися
Вставка
  • Опубліковано 20 лип 2023
  • #faithenhancingmedia #ebenesaraetrack #johnjebaraj #ashaashirwadh #teluguchristiantracks
    AUDIO CREDITS:
    Tamil Lyrics - Rev. John Jebaraj
    Telugu Lyrics - Jessy Paul
    Keys. Bass. Rhythm Programmed by AR Frank
    Flutes | Jijin Raj
    SONG LYRICS:
    నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
    మానక స్తుతించెదను (2)
    నీ కను పాప వలే నన్ను కాచి
    నేను చెదరక మోసావు స్తోత్రం (2)
    ఎబినేజరే ఎబినేజరే
    ఇంతకాలం కాచితివే
    ఎబినేజరే ఎబినేజరే
    నా తోడు వై నడచితివే
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం
    కను పాప గా కాచితివి స్తోత్రం
    స్తోత్రం స్తోత్రం స్తోత్రం
    కౌగిలిలో దాచితివి స్తోత్రం (2)
    1. ఎడారిలో ఉన్న నా జీవితమును
    మెల్ల తో నింపితివి (2)
    ఒక కీడైన దరిచేరక నను
    తండ్రిగా దాచావు స్తోత్రం (2)
    2. ఆశలే లేని నాదు బ్రతుకుని
    నీదు కృపతో నింపితివి (2)
    నీవు చూపిన ప్రేమ ను పాడగా
    పదములు సరిపోవు తండ్రి (2)
    Copyright:
    Copyright of this music belong to Levi Ministries / John Jebaraj. He is the writer and producer..
    All RIGHTS RESERVED for Respective Owners of the Song
    SUBSCRIBE FOR SPIRITUAL GROWTH

КОМЕНТАРІ • 1

  • @Davidkeysofficial.
    @Davidkeysofficial. 11 місяців тому

    నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము 2 నీ కనుపాప వలె నన్ను కాచి నన్ను చదరక మోసావు స్తోత్రం 2 ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివి ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివి 2 స్తోత్రం స్తోత్రం స్తోత్రం కనుపాపగా కాచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివే స్తోత్రం 2 1 ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే / 2 / ఒక కీడైన దరిచేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం /2/ / ఎబినేజర్/ / స్తోత్రం/ 2 ఆశలే లేని నా బ్రతుకును నీ కృపతో నింపితివే /2/ నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి /2/ / ఎబినేసరే/ / స్తోత్రం/ 3 జ్ఞానుల మధ్యలో నన్ను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే /2/ నీ పాత్రను కానే కాను స్తోత్రం కేవలం నీ కృప ఏ స్తోత్రం /2/ / ఎబినేసరే/ / స్తోత్రం/ ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ 2 హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయా 2 స్తోత్రం స్తోత్రం స్తోత్రం కోటి కోటి స్తోత్రం స్తోత్రం