పరారీలో అవినాష్.!? | YSRCP MP Avinash Reddy | YS Viveka | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2023
  • పరారీలో అవినాష్.!? | YSRCP MP Avinash Reddy | YS Viveka | Shiva Explained | Maro Netram | TV5 News
    #shivaexplained #maronetram
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 260

  • @satyanarayanauppala5218
    @satyanarayanauppala5218 Рік тому +51

    అరెస్ట్ కాకుండా అడ్డుకొంటున్నది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలే. లేకుంటే సీబీఐ కి అవినాష్ అరెస్ట్ ఒక లెక్కా! ఒక మర్డర్ కేసులో కూడా బీజేపీ పెద్దలు జోక్యం చేసుకోవడం చాలా దుర్మార్గం. ఈ రకమైన రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సీబీఐ పంజరంలో చిలక అని మద్రాస్ హైకోర్టు చెప్పిన మాట మరోసారి రుజువైంది.

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi Рік тому +76

    12సం నుంచి సి. బి. ఐ &ఇ.డి కేసులనుంచి తప్పించుకుంటున్న వాళ్ల అన్న కన్నా గొప్ప గురువు అవినాష్ కి ఎవరున్నారు 😂😜😅

  • @honest7363
    @honest7363 Рік тому +45

    సీబీఐ సహకారం లేకుండానే అవినాష్ దర్జాగా తిరుగగలడా ?

  • @naveenkumar-zr6df
    @naveenkumar-zr6df Рік тому +139

    వైసీపీ బీజేపీ ఒక్కటే అరెస్ట్ చేయరు.

  • @madhuleo7879
    @madhuleo7879 Рік тому +64

    ఇందులో సీబీఐ దే పూర్తిగా తప్పు.సీబీఐ
    ఇంత అవకాశం ప్రతి నేరస్తుడికి ఇస్టుందా.నేరస్తుల పదవి,బలం చూసి సీబీఐ ప్రవర్టిస్టుందా.

  • @sudhakarreddypandiri6783
    @sudhakarreddypandiri6783 Рік тому +58

    Modi గాడు ఉన్నంత వరకూ దేశం లో వ్యవహారాలు ఇలాగే ఉంటాయి. వాడు ఏది చెబితే అదే ధర్మం అదే న్యాయం. భ్రష్టు పట్టి పోయింది దేశం.

    • @ahan2512
      @ahan2512 Рік тому

      😅😅😅 11:09

  • @sagarrajunamburi2413
    @sagarrajunamburi2413 Рік тому +21

    చెన్నయ్ CM జై లలిత గారు నే అరెస్ట్ చేశారు.అలాంటిది అవినాష్ గాడు,తుగ్లక్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఎందుకు అంతలా హా . ఇదంతా నాటకం

    • @triangle4490
      @triangle4490 Рік тому

      Adi Chennai edi ap

    • @sagarrajunamburi2413
      @sagarrajunamburi2413 Рік тому

      @@triangle4490 అదే ఈ బీజేపీ వైసీపీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది 🥵🥵

    • @user-yx1it1rr5v
      @user-yx1it1rr5v 4 місяці тому +1

      💯/ correct✅

  • @knagarjuna7955
    @knagarjuna7955 Рік тому +20

    డబ్బులు అధికార బలం ఉంటే చాలు ఎన్ని తప్పులు అయినా చేసి దర్జాగా బయట తిరవచ్చు....నా భారత దేశంలో...

  • @HARISH2153
    @HARISH2153 Рік тому +72

    బెయిల్ పై ఉన్న మోడీ దత్తత పుత్రుడు కోర్టుకు హాజరు కావాల్సిన పని లేదు
    ఆయన తమ్ముడు సిబిఐ విచారణకు హాజరు కాకపోయినా పరవాలేదు

  • @LakshmipathirajuManthena-gu9wn
    @LakshmipathirajuManthena-gu9wn Рік тому +33

    ఇది కేంద్రానికి జగన్కు మధ్య ఉన్న ఋణాను బందానికి తార్కాణం

  • @prasadnandigam5171
    @prasadnandigam5171 Рік тому +29

    బహుశా జగన్ బ్రో...అవినాష్ ని స్వర్గస్తుణ్ణి చేశాడేమో😢

  • @madhubabu7498
    @madhubabu7498 Рік тому +28

    అందుకే, అంటారు,, చట్టం,, ఉన్నోళ్ల, చుట్టం, అని 🤔🤔

  • @greatindia6317
    @greatindia6317 Рік тому +4

    వివేకాహత్య సినిమా ఇంకా పూర్తి కాలేదు

  • @gudipatirajesh3846
    @gudipatirajesh3846 Рік тому +30

    ఇంకోసారి నోటీస్ లు ఇత్చిన ఇవే నాటకాలు రిపీట్ అవుతాయి.

  • @varmap.s.r8110
    @varmap.s.r8110 Рік тому +29

    ఏడు సముద్రాలు ఎండిపోతే జరగ వచ్చునేమో.

  • @vasubabu2428
    @vasubabu2428 Рік тому +10

    డబ్బు,పవర్.....ఈ రెండూ ఉంటే ఏదైనా సాధ్యమే.....దేవుడే నీ ముందుకొస్తాడు..

  • @meera_shaik
    @meera_shaik Рік тому +25

    India lo పదవి బలం వున్న వాళ్ళకి ఒక న్యాయం పేదవాడికి ఒక న్యాయం . Forien countries lo enta strict ga vuntundo law. Cha thu

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 Рік тому +6

    పులివెందుల బిడ్డ భయ పడ్డాడు భయ పడ్డాడు 😂😂😂😂😂

  • @j.sreehari
    @j.sreehari Рік тому +12

    అదిగో అరెస్టు ఇదుగో అరెస్టు అని ఎన్ని రోజులు చెబుతారు ఛీ ఛీ ఛీ విసుగు పట్టిస్తున్నారు

    • @triangle4490
      @triangle4490 Рік тому

      Avunu shivagu veli arest cheyalsindi edi ap alochinchandi

  • @thanjavurlohari5617
    @thanjavurlohari5617 Рік тому +15

    శివ గారు ఇలా ఎంత సాగపెరికితే అంత నష్టం జరుగుతా ఉంది.అది కూడా గమనించండి.

  • @LSE8885
    @LSE8885 Рік тому +12

    ఒరేయ్ అజాము లగెత్తరా రేయ్.
    సిబిఐ మళ్ళీ ఓడిపోయింది.

  • @vasupsps680
    @vasupsps680 Рік тому +4

    బీజేపీ వైసీపీ ఒక్కటే. అరెస్ట్ కష్టం. వ్యవస్థలు నాయకుల చేతిలో ఉంటే ఇంతే

  • @msb3332
    @msb3332 Рік тому +7

    18th న మళ్ళీ వకేషన్ బెంచ్ కు విచారణకు బెయిల్ పిటీషన్.

  • @sgirija6991
    @sgirija6991 Рік тому +6

    అతను జంపు అవుతాడని తెలియదా ????అతనికి అంత అవకాశం ఇచ్చిన పెద్ద లందరికి .శతకోటి..సిగ్గుమాలిన వారు తప్పు చేయగలరు తప్పించుకుని తిరగగలరు. మోడిజీ. హెల్ప్. చాలా.ఉంది దత్తపుతులు
    వాడకం భయం ఎందుకు భయం. ఇదంతా షరా

    • @madhusudhanreddy8444
      @madhusudhanreddy8444 Рік тому

      వ్యవస్థలు చూడు ఎలా ఉన్నాయో

  • @ravinderreddygangam2326
    @ravinderreddygangam2326 Рік тому +8

    వాడి అన్న పులివెందుల కు వెళ్లిపొమ్మన్నాడు, వీడు వెళ్ళిపోయాడు.

  • @spdc7638
    @spdc7638 Рік тому +12

    No Arrest .. no going to jail

  • @bethapudigovindarajan9496
    @bethapudigovindarajan9496 Рік тому +22

    మోడీ ఉన్నంత వరకూ అరెస్ట్ జరగదు మనం అదిగో పులి అంటే ఇదిగో తోక అనుకోవడమే ఏమి జరగదు

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Рік тому

      ఒక పక్క వారు కర్ణాటక దెబ్బకు ఎక్కడో ఉన్నారు...😂

  • @vijayasankarallena761
    @vijayasankarallena761 Рік тому +50

    మీ చానెల్ చాలా విలువలకి కట్టుబడివుంది!!

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 Рік тому +3

    దింట్లో విశేషం ఏమి వున్నది,దీని వెనకాల ఉన్నోళ్లు పరారు అయితే విశేషం కానీ

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 Рік тому +11

    Avinash gaadiki, MLC ananthbabu gaadiki oka rule, migatha hathya case ninduthulaku maroka rulaa…

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 Рік тому +6

    సునితమ్మ వైపు వాదించే వారిని న్యాయవాది అంటారు
    అవినాష్ రెడ్డి వైపు వాదించే వారినీ
    న్యాయ వాది అంటారా సార్

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +13

    ఒక మహిళ తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాలి చట్టపరంగా అని పోరాడుతూ ఉంటే దాన్ని మరింత ఆలస్యం చేస్తూ ఒక కనిపించని అదృశ్య శక్తి సహకారం సహాయం చేస్తూ ఉంటే,, నిజంగా అదృశ్య శక్తికి ఒక మహిళ తన తండ్రి కూతురు ఆ శాపం ఆ ఉసురు ఎంత ఆలస్యం అయితే అంత గట్టిగా తగులుతుందా 🤔

    • @challavenkatesh1106
      @challavenkatesh1106 Рік тому

      BJP supporters please think......

    • @munikumaribhakthu7712
      @munikumaribhakthu7712 Рік тому

      కర్ణాటకలో తగిలింది కదా అండి 🤭😍 దేవుడున్నాడు అంతా ఆయనే వాళ్ళకి సరిపడా ఇస్తాడు 😍🥰

  • @niftykrish5380
    @niftykrish5380 Рік тому +8

    The Great Escape movie part 2 mana AP - Hyd lo 😂

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 Рік тому +12

    మనం పరిపోవలి

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Рік тому +1

    ఇ ప్పటికి చేయకపోవడానికి కారణం తెలియటంలేదు . ఎవరు వీళ్లకి రక్షణ ఇస్తున్నారు.వాళ్ళని ముందర శిక్షించాలి.

  • @jafferpeer269
    @jafferpeer269 Рік тому +2

    ఇంకా ఏం విచారణ చేస్తారు? అరెస్టు చేయండ్రా బాబు. . ఇదే సామాన్య ప్రజలకు కూడా అన్ని ఆధారాలతో నేరారోపణ వున్న వ్యక్తిని ఇలాగే విచారణ పేరుతో డిలే చేస్తారా?

  • @arpalla9917
    @arpalla9917 Рік тому +1

    ప్రజల్లో ఇంత నిరాశ నిస్పృహలు కలగడానికి కారణం అధికారంలో వున్న ప్రభుత్వాలు మన దేశంలో వ్యవస్థలను వాటిని పూర్తిగా తన చెప్పు చేతల్లో వుంచుకొని, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి పరులను హంతకులను వెనకేసుంటూ ఎలా దుర్వినియోగం చేస్తాయో ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో దేశ గౌరవ ప్రతిష్టలు దెబ్బతిన్నా ఈ ప్రభుత్వాలకు ఏమీ పట్టదు. ఇది మన దౌర్భాగ్యం.

  • @venkatarambabu
    @venkatarambabu Рік тому +9

    మోదీ గారు ఏమిటి ఈ గోల.

  • @manoharceo3827
    @manoharceo3827 Рік тому +1

    ఎందుకో మొద్దు శీను గుర్తుకు వస్తున్నాడు.

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +3

    Good afternoon Siva Sir🎉

  • @sriramulupurushottam9374
    @sriramulupurushottam9374 Рік тому +1

    CM మళ్ళీ ఢిల్లీ వెళతారు పోలవరం , స్పెషల్ స్టేటస్ 😅అడగడానికి

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому +2

    ఓటుకు...నోటు...కంటి చూపుతో కాల్చేస్తా... ఇలాంటి కేసులన్నీ...ఇంతే బ్రదర్

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 Рік тому +1

    అవినాష్ ను అరెస్టు చేయనందుకు సీబీఐ కి వెకేషన్ తరువాత కోర్టులో మోటిక్కాయలు తప్పవు ...

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Рік тому +2

    రెండో ఛానెల్ ఏబీఎన్ లో ఏం చెప్తున్నాడో విను కొద్దిగా పరారీలో ఉన్నాడు అంటున్నావు మరి మీ ఏబీఎన్ లో అలా చెప్పటం లేదే నీవెందుకిలా వాగుతున్నావు

  • @basavarajudora8298
    @basavarajudora8298 Рік тому +17

    Modi and Amit Shah are two magicians (tantrik)

  • @seshasai-mi9ue
    @seshasai-mi9ue 5 місяців тому

    ఓల్డ్ స్టోరీ జనాలు చెవిలో పువ్వులు ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా ఈ కథ

  • @user-fe1le4hp3y
    @user-fe1le4hp3y Рік тому

    నేరగాళ్ళని వెనకేసుకు తిరుగుతున్నందు అపవాదులు 4:10 ఇప్పటికే మూట కట్టుకుని కర్ణాటక లో ఇబ్బందులు పడుతున్నారు నిండా మునిగిపోయిన వారితో స్నేహం చాలా ప్రమాదం

  • @bgopalaswmibanndaru420
    @bgopalaswmibanndaru420 Рік тому +2

    నేను హాజరు కావడానికి నాలుగు రోజులు సమయం కావాలి అని సీబీఐకి విన్నవించు కుంటే నాలుగు రోజులు నా సొంత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నాలుగు రోజుల తర్వాత హాజరవుతానని లెటర్ పెట్టుకున్నాడు దీన్ని నువ్వు పారిపోయాడు అంటావేంటి పరారీలో ఉన్నా డా? సిగ్గుమాలిన వార్తలు

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 Рік тому +4

    Siggu..siggu…all systems down…people lost confidence with this!!!

  • @operationtheatrevlogs5400
    @operationtheatrevlogs5400 Рік тому

    ఈ నాటికి తెలనీ,,ఆ నాటి కథ... ఇక ఎప్పటికి తెలనీ కథ

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 Рік тому +4

    Baba'i murder case
    Kodi kathi
    Amaravathy case
    Serial tv lo continue ayinattu
    Nadusthooney untundhi

  • @kajulooriraghu821
    @kajulooriraghu821 Рік тому +1

    Both CBI and avinash reddy playing games

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому +1

    ఈరోజు అరెస్టు చేయకపోతే నువ్వు ఉద్యోగం మానేస్తావా.

  • @krishnakishorevipatie3983
    @krishnakishorevipatie3983 Рік тому +1

    because of Central support

  • @attanurpurnachandra7574
    @attanurpurnachandra7574 Рік тому +5

    Sri Shiva garu Delhi peddayana support A.P. CM gari power vunnantha varaku CBI CID ED POLICE yevarini arrest cheyyaru.

  • @user-tv6fy7qg5j
    @user-tv6fy7qg5j Рік тому +6

    Asalu cbi vallaku siggundha yenni sarlu pilustaru . CBI really drama game

  • @mastanbesk6563
    @mastanbesk6563 Рік тому +18

    Avinash should be arrested immediately to catch the main conspiraters

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Рік тому +3

    ఎహేహే పరారీ ఏంటీ? అక్కడే ఎక్కడో ఉంటాడు సరిగ్గా ఎతకండెహే. సింహం పారిపోదు.

  • @tbyeshgaming5123
    @tbyeshgaming5123 Рік тому +3

    Excellent Cinema. Money makes wonders. Like this can happen only in India under poor quality Leadership.

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 Рік тому +1

    Tuglaq great directions…time for him to go to Delhi!!

  • @venkatanaidu4355
    @venkatanaidu4355 Рік тому +1

    CBI under control of sha & Modi

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 Рік тому

    Super

  • @murtymantripragada
    @murtymantripragada Рік тому

    Good.

  • @nnssrr7543
    @nnssrr7543 Рік тому +1

    ఇంట్లోనే ఉన్నాడని.... ఎబిఎన్ ఛానల్ లో వస్తోంది.

  • @jayasuryakotla5679
    @jayasuryakotla5679 Рік тому +1

    Murder caselo arrest cheyyakunda muddentukuntaara!!

  • @RamiReddy12345
    @RamiReddy12345 Рік тому

    ఓ స్వామీ అరెస్టు అయిన తర్వాత న్యూస్ టెలికాస్ట్ చేయండి. సమయాన్ని ఎందుకు వేస్ట్.

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 Рік тому

    Cbi నత్త నడక ముందు అవినాష్ పరారీ అవసరం లేదు.

  • @jagadeeshraju3885
    @jagadeeshraju3885 Рік тому +2

    😮😮😮

  • @chendetivenkatarathnam5660
    @chendetivenkatarathnam5660 Рік тому +2

    Waste CBI

  • @KeesariSridevi-mv9ou
    @KeesariSridevi-mv9ou Рік тому +3

    చంపింది వారే.అందుకే పారిపోయాడు దీని వెనక జగన్ హస్తం ఉంది

  • @SK_gamer449
    @SK_gamer449 Рік тому +2

    CBI vaallu kuudaa Avinash Reddy ni Arrest cheyyadani ki Bhayapadutunnaru

  • @bethapudigovindarajan9496
    @bethapudigovindarajan9496 Рік тому +1

    మోదీ తో నే సాధ్యం

  • @eswararaokadiri8357
    @eswararaokadiri8357 Рік тому +2

    జై జనసేన... జై జై

  • @sangatilakshminarasaiah9303

    మన రాష్ట్రంలో ఉండె అప్పు నేను కడతాను

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 Рік тому +1

    We have got lacs of crores of money borrowed for the state. We can buy anybody or any organisation.

  • @venkatanaidu4355
    @venkatanaidu4355 Рік тому +1

    CBI lost its image

  • @narsimharao2964
    @narsimharao2964 Рік тому

    Super relaxing by the grace of CBI why CBI sporting

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Рік тому

    Freedom Fighters

  • @anjaneyalub4824
    @anjaneyalub4824 Рік тому

    C.I.B. never arrested to avinaesh due to B JP collued into YCP

  • @sambasivaraonuthalapati9377

    No arrest

  • @chandraraopasupuleti-id2zq
    @chandraraopasupuleti-id2zq 7 місяців тому

    6:24

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 Рік тому

    Kendram nirlakshyam chestundi anipistundi

  • @sureshkumar-et9dj
    @sureshkumar-et9dj Рік тому

    CBI ni kuda anumaninchalemo

  • @ravurivenkateswararao3708
    @ravurivenkateswararao3708 Рік тому

    They are Freedom Fighters ra Babu

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 Рік тому +1

    High level drama- nothing but drama only.Involvement of people from higher levels in the murder as well as the escape is not ruled out.

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq Рік тому +1

    Sivagaru.meeru.eenewsmaneyandeeplease.prajaluvisigipoyaru
    Eecasemundukupodueentateetocloseaayeepothundee

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 Рік тому

    Law is not equal to all in India
    For ex. Avinash Reddy MP.. can any body chalenge this ?

  • @ramakrishna654
    @ramakrishna654 Рік тому

    Tom and Jerry....Game....Tadepally palace...Game...worst thing to here

  • @varrunkumaar
    @varrunkumaar Рік тому +1

    Edanta sodi andi.... Central support unnanta kalam touch cheileru

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 Рік тому

    CBI unable to pick single Hair of Avinash Reddy, he is only M.P.

  • @nadakuditinageswararao3323
    @nadakuditinageswararao3323 Рік тому +1

    చీబిఐనాటకాలు

  • @papabaikomara2597
    @papabaikomara2597 Рік тому

    E case yeppatiki teeladu.

  • @maheshdivine856
    @maheshdivine856 Рік тому

    Eppataki nayame gelustundi sr

  • @SK_gamer449
    @SK_gamer449 Рік тому

    Ekkadaa Arrest Cheyyaru

  • @palakolanureddy3707
    @palakolanureddy3707 Рік тому

    Abbo abbo aha😅😅😅

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 Рік тому

    These are all CBI, Bjp, YSRCP criminal politics 🙏🙏

  • @srilakshmi8234
    @srilakshmi8234 Рік тому

    Delhi lo untadu

  • @thanikantithippaiah3137
    @thanikantithippaiah3137 Рік тому

    CBI west

  • @madhunag525
    @madhunag525 Рік тому

    Nothing sir.. they wont arrest him.. till next election this case ll be dragged...

  • @namanalatha3880
    @namanalatha3880 Рік тому

    Sir, Maree ela antaaru yemiti. CBI daggara yekkada nijaalu vasthaayo ani bayyam