నిజాలు చెప్పేసిన నాని | YSRCP | YS Viveka Case | Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5

Поділитися
Вставка
  • Опубліковано 22 вер 2024
  • నిజాలు చెప్పేసిన నాని | YSRCP | YS Viveka Case | Avinash Reddy | Shiva Explained | Maro Netram | TV5
    #ysvivekacase #kodalinani #shivaexplained #maronetram
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 287

  • @yusufshaik4074
    @yusufshaik4074 Рік тому +70

    అంతా నిజమే చెప్పాడు గుడ్ బాయ్

  • @sontiraghunath3818
    @sontiraghunath3818 Рік тому +15

    ఆస్తులు మాకేమైనా వచ్చాయా?
    అంటే ఆస్తులు రాని వాళ్ళకే హత్య చేసే ఛాన్స్ ఉంటుంది 😄

  • @samuelposupo3949
    @samuelposupo3949 Рік тому +46

    కోతి బట్టితెచ్చి కొత్త పుట్టముగట్టి కొండముచ్చులెల్ల కొలచినట్టు
    నీతి హీనునొద్ద నిర్భాగ్యులుందురు.
    విశ్వదాభి రామ వినురవేమ..

  • @boraramcharan1723
    @boraramcharan1723 Рік тому +29

    మీరు చెప్పింది నిజమే అక్కడ జరిగింది కూడా నిజమే

  • @hydzone5678
    @hydzone5678 Рік тому +56

    ఇంటి గుట్టు పెరుమాళ్లకే ఎరుకే,నాని ఒక వరెస్టు మినిస్టర్ ఎమ్మెల్యే

    • @nagarajtalepalle220
      @nagarajtalepalle220 Рік тому +2

      worst kaadu..poor worst fellow ..

    • @dharaniv3389
      @dharaniv3389 Рік тому

      AP prajalandariki telustha undi Perumalla tho patu ga

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 8 місяців тому

      @@nagarajtalepalle220Not only worst. But also, utmost worthless human shaped specimen of Gudivada Assembly segment.

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +13

    స్వయంగా షర్మిల గారే , ఢిల్లీ లో మీడియా తో మాట్లాడుతూ, ఎంపీ పదవి పోటీ విషయం లోనే , వివేకా హత్య జరిగింది అని అన్నారు, యూట్యూబ్ లో వుంది ఈ వీడీయో.

  • @రమేష్బాబు-ట8థ

    వివేకానంద రెడ్డి గారు కాంగ్రెస్ లో కీ వెళ్ళలేదు ఆయన అప్పటికే కాంగ్రెస్ లో వున్నారు.

  • @srinuvasu3939
    @srinuvasu3939 Рік тому +25

    Jai A1 CM

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Рік тому +24

    Very good explanation Shivagaaru Thanks.

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +42

    CBI నిజాలు వెలికి తీస్తూ ఉండడం వల్ల అందులోని పవర్ తగ్గింది ఇక దాన్ని దూరం చేసుకోవడానికి ఇలాంటి వారు ఇలా మొదలుపెట్టార,,,,,🤔 ఆన్న

  • @pillavallameena5247
    @pillavallameena5247 Рік тому +3

    Chala Baga explain chesaru sir.

  • @tirupatichinnodu3143
    @tirupatichinnodu3143 Рік тому +40

    కార్తీకదీపం సీరియల్.. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రెండు ఒకటే సార్.... హంతకులు ఎదురుగా ఉన్న పట్టుకోలేని పోలీసులు... సాగదీస్తూ సాగ తీస్తూ పోతున్న సీబీఐ కోర్టు.... సంవత్సరాలు మారుతున్న ..పెరుగుపోతున్న ఎపిసోడ్స్....కథ క్లైమాక్స్ వచ్చే సరికి.. మెము వుంతమో... పోతమో

    • @singaiahravipudi3732
      @singaiahravipudi3732 Рік тому +2

      Siva garu meeru. Cheppindi curect babayi ni murder cheyinchindi jagan Mohan Reddy elanti vykthini marala vote Ani vaste tarimi tarimi kottali elanti vykthini patalaniki tokkeyali jai cbn jai lokesh jai jai tdp

  • @rockleeem9190
    @rockleeem9190 Рік тому +9

    ✌️ Jai ✌️ jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️

  • @rangarao2833
    @rangarao2833 Рік тому +10

    కొడాలినాని గారిని ఏలా పదవిఇచ్చికూర్చోపెట్టారండిబాబు ఎందుకూపనికిరాని వ్యక్తి

  • @sumanthgoudkamparaju7522
    @sumanthgoudkamparaju7522 Рік тому +3

    Good

  • @dasaradhd4910
    @dasaradhd4910 Рік тому +45

    కడప ఎంపీ గా వై.స్.వివేకానందరెడ్డి వరుసగా 1999, 2004 లో గెలిచారు. అయితే 2009 లో వివేకా బదులు, జగన్ ను కడప ఎంపీ గా నిలబెట్టాలని వైస్సార్ ప్రయత్నిస్తే, వివేకా ఒప్పుకోలేదు. సోనియా గాంధీ కూడా, 2009 కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ ను ఒప్పుకోకపోయినా, వైస్సార్ బలవంతంతో, సోనియా, వివేకాను ఒప్పించారు. వివేకా అయిష్టంతోనే , 2009 కడప ఎంపీ పోటీ నుండి వైదొలగవలసి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే, జగన్ కు రాజకీయభిక్ష పెట్టింది ప్రతక్ష్యంగా సోనియా అయితే, పరోక్షంగా రాజకీయ జీవితం ఇచ్చింది వివేకానే .

  • @127n59
    @127n59 Рік тому +95

    వివేకానంద గారి కేసు వల్ల జగన్ జైలుకెళ్ళ అవకాశం వస్తుంది

    • @BhimavaramTodayNews
      @BhimavaramTodayNews Рік тому

      జైల్ కి వెళ్ళిన వెలకపోయిన ,జనాలకి అర్దం అయింది బాబాయ్ నీ చంపింది అబ్బాయి జగన్ మోహిని రెడ్డి అని

    • @kharish2452
      @kharish2452 Рік тому +7

      Tadastu

    • @gundalanaidu9474
      @gundalanaidu9474 Рік тому

      ​@@kharish2452
      1 adi

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Рік тому +22

    కొడాలి వెనకాల వల్లభనేని వంశీ గారి భవిష్యత్తు చాలా కామెడీ గా ఉంటుందేమో మన ఒక్క ఛాన్స్ ముఖ్య మంత్రి గారు ఘోరం గా ఓడిపోయి ఇంటికి వెళితే 🤔

  • @neelakantap7104
    @neelakantap7104 Рік тому +16

    జగమెరిగిన సత్యం అది... ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుసు...

  • @jeevanbabu2442
    @jeevanbabu2442 Рік тому +6

    Truth will come always late but it is good for society

  • @s.shankarshankar.s8696
    @s.shankarshankar.s8696 Рік тому +3

    Very nice sir you

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +4

    Super. SAR

  • @రమేష్బాబు-ట8థ

    సరే ఏది ఏమైనా చంపటం కరెక్ట్ కాదు కదా.

  • @venkateswararaovasam2737
    @venkateswararaovasam2737 Рік тому +4

    Jai
    Siva anna

  • @SunilSunil-rf7pp
    @SunilSunil-rf7pp Рік тому +3

    Sir meku handsaff sir motham clarity ga cheppinduku

  • @yerukunaidu9152
    @yerukunaidu9152 Рік тому +17

    420cm

  • @lalithalalitha2586
    @lalithalalitha2586 Рік тому +103

    సార్ మీరు మాట్లాడుతుంటే మెల్లగా చిరంజీవి గారి లా కనిపిస్తుంది,, గట్టిగా మాట్లాడుతుంటే సేమ్ పవన్ కళ్యాణ్ గారి వాయిస్ కనిపిస్తుంది,,🙏👍✊

  • @DurgaPrasad-bj1cr
    @DurgaPrasad-bj1cr Рік тому +4

    👍👍Very Good👍👍

  • @SanthiSagar
    @SanthiSagar Рік тому +7

    Good evening Siva sir

  • @chandrasekhar-ul7ns
    @chandrasekhar-ul7ns Рік тому +39

    శివ గారు మీ విశ్లేషన అద్భుతం ఎన్ని అడ్డదారులు తొక్కి నా ప్రజలందరికీ ఆడిన డ్రామా తెలిసింది, కానీ ఇంకా ప్రజలకు సినిమా చుపాలనుకోడము ఏర్రితనమే అవుతుంది, ప్రతిపక్షాలు విజయం సాధించాయి చెప్ప వచ్చు.ప్రతిపక్షాలు అనుమానాన్ని నిజమే అని భావించాల్సి వుంటుంది. సార్.

  • @venkat-yv1qn
    @venkat-yv1qn Рік тому +6

    Ee story tho manchi mass movie thiyavachu

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Рік тому +78

    నాని గాడు వల్ల జగన్ గ్రాఫ్ పడిపోతుంది

    • @Satya_revu
      @Satya_revu Рік тому +7

      Asalu thugalak gadiki graph akkadundhi 🤣

    • @LNforLion
      @LNforLion Рік тому

      @@Satya_revu this is a good question.

    • @LNforLion
      @LNforLion Рік тому

      అసలు ఇలాంటి వాళ్ళ మాటలు వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారంటారా!

  • @రాముకురువ-ళ6హ

    పంచభూతాలు అన్ని చూస్తున్నావ్ అన్న రిప్ సీఎం

  • @smbashashaik1095
    @smbashashaik1095 Рік тому +12

    ఫ్లో లో అందరినీ వాడు వీడు అంటున్నాడు

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna7947 Рік тому +8

    Good 👍

  • @karnatijhansi7731
    @karnatijhansi7731 Рік тому +6

    Jai Tdp jai Chandra Babu garu

  • @kuruvashankar4321
    @kuruvashankar4321 Рік тому +4

    Jai tdp

  • @venkateswarraoanubothuvenk3577
    @venkateswarraoanubothuvenk3577 Рік тому +12

    సార్ విపక్షాల ఆరోపించారు కాదు విజయమ్మ గారు మా మరిది ని చంపేశారు అని ఏడ్చి ఓట్లు అడిగారు

  • @jayapola7720
    @jayapola7720 Рік тому +7

    Baga cgepparu
    Nenu mee fan ni
    Keep it up andi

  • @nagursk6442
    @nagursk6442 Рік тому +42

    మీరు చెప్పిన మాట నిజామ్. అక్కడ జరిగిన దీ.అంతనీజామే.,గోడాలీతో🪓🪓🚽🪣🛁🚿🧻

  • @nagaveni2700
    @nagaveni2700 2 місяці тому

    Verry,,good

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 Рік тому +10

    JAGAN 42O VEDHAVA & YS BHARATHI CRIMINAL 42O LADY SO LIFE LONG JAIL 1OO%

  • @gsreenivasulu7948
    @gsreenivasulu7948 Рік тому +2

    Ur analysis is vvv good

  • @kannababu4385
    @kannababu4385 Рік тому +5

    President medal 🥇 vesinattunnadu
    Nijalu bayatiki vacchestunnayyyy 😂😂😂

  • @ప్రపంచయాత్ర

    హత్య జరిగినప్పుడు ఒక బాబు పుట్టాడు ఇప్పుడు నడుస్తున్నాడు . వాడు ముసలి వాడు అయిపోయి చచ్చిపొయి పైకి పోయిన ఈ కేసు ఇలానే వుంటాది . అయినా విమానం కూలిపోయి ఒకరు. ప్రజలకి కాపు కాసే ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కొంతమంది వచ్చి నరికేసిన ఒక హత్య కేసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హత్యల కేసులకి సమాధానాలు లేవు . మన రాష్ట్రంలో లేదా మన భారత దేశంలో చట్టం అనేది రాజకీయ నాయకులకి చుట్టం. వాళ్ళు హత్యలు చేయించిన, రేప్ లు చేసిన వాళ్ళకి చట్టం వర్తించదు . జై హింద్ జై జై హింద్.

  • @seshus5233
    @seshus5233 Рік тому +6

    సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే, చంపేశారు అంతే కదా..................

  • @raghavenderbyroju9529
    @raghavenderbyroju9529 Рік тому +18

    Viveka murder case lo jagan pakka jail ki velthadu

  • @kurapativasudevasharma9849
    @kurapativasudevasharma9849 Рік тому +7

    ఎవరు చేసుకున్న పాపం అనిపిస్తుందా

  • @దుర్యోధన
    @దుర్యోధన Рік тому +11

    నాని అడ్డంగా ఇరికించాడు టీవీ5 కి వచ్చిన నష్టం ఉందా వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన వారికి వస్తుంది

  • @pathlavathsrinu3459
    @pathlavathsrinu3459 Рік тому +1

    Super anna

  • @kiransrihari1052
    @kiransrihari1052 Рік тому +74

    చివరకు ఈ కేసు కూడా కొందరి అండదండలతో జలయజ్ఞం ధనయజ్ఞం, దేశ సినిమా మాదకద్రవ్యాల విచారణలాగే పక్కన పడేస్తారు. ఇవి మన చట్టాల అమలు పరిచే విధానం.
    ప్రపంచంలో అవినీతిలో మనం చివరి నుండి ఎన్నో స్థానంలో ఉన్నాం?

  • @sujathasagam2388
    @sujathasagam2388 Рік тому +12

    Jagan vijayamma shamila family fulldramma

  • @pandurangatamatam5523
    @pandurangatamatam5523 Рік тому +2

    Truth'will not be hided by jagan

  • @khadarhussain1434
    @khadarhussain1434 Рік тому +2

    Very good explanation. Sebhash.

  • @kanjaneyulu-vs2ft
    @kanjaneyulu-vs2ft 15 днів тому

    ఆస్తులు మాకు ఏమైనా వచ్చాయా అంటున్నాడు అతను ఉంటే ఆస్తులు రావు అనే కదా సింపతి కోసమే కదా లేపేసింది

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Рік тому +3

    CBI niggu theesthe......ila matlade vallandarini vicharisthe baaguntundi....nani garu chala viluvanisthoo chanipoyina( hatya kaabadina ) vaari gurinchi ila matladevari daggara ee hatyaku sambandhinchi chala information unnatlugaa vundi...bujalu thadumukuntunnatlu gaa undi...

  • @bvs4uhyd
    @bvs4uhyd Рік тому +12

    Savarajakeeyalu chesadu Jaganreddy. YSR death ni Odarpu yatra chesi janala sanubhuthi pondadu. Vivekanandareddy hatya ni tdp meeda thosi rajakeeyam ga benefit pondadu

  • @sreedharaddala
    @sreedharaddala Рік тому +9

    Sympathy vacchindi

  • @babunaveen7884
    @babunaveen7884 Рік тому +1

    🙏🙏🙏

  • @jaonnejigar4888
    @jaonnejigar4888 Рік тому +1

    👏👏👏👏👏

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 9 місяців тому

    Siva gaaru your Comments are excellent .Hats off to you

  • @vr-bg8of
    @vr-bg8of Рік тому +14

    Chetta government

  • @CSR12615
    @CSR12615 Рік тому +6

    రాజు గారి చిన్న భార్య మంచిది అన్నట్టు ఏ లాభం లేకుంటే ఎందుకు చంపుతాడు మా అన్న అంటున్నాడు. అంటే ఏ కొంచెం లాభం ఉంటుంది అన్నా మా అన్న గారంటీగా లేపేస్తాడు అన్నట్టేగా. మొత్తానికి మంత్రి పదవి పీకేసిన కసి మొత్తం తీర్చుకున్నాడు గుట్కా పాండు.

  • @NarayanaswamiNarayana-k8t
    @NarayanaswamiNarayana-k8t 7 місяців тому

    I'm from Karnataka super shiva garu

  • @microcareenthospitalresear7769

    THIS IS REAL NEWS నిజాలు చెప్పేసిన నాని

  • @pentirambabu7875
    @pentirambabu7875 Рік тому +3

    Vamting వస్తుంది.

  • @bvramana6332
    @bvramana6332 Рік тому

    మీఆస్తులుమండా ప్రజలగురించిమీరేమైనా ఈరోజువరకూపట్టించుకన్నారట్నా?

  • @mukkalahemanthkumar720
    @mukkalahemanthkumar720 Рік тому +1

    NOTE- AAYANNI CHAMPE NATIKI .
    ANI ANNARU GAMANINCHARA ?

  • @kmvprasad1624
    @kmvprasad1624 Рік тому

    Jr Megha Star tone wonderful speech tq sir🙏🙏🙏🍁🌺🌹🤭💯🪴🥀

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Рік тому +1

    మీ పార్టీ లో కొన్ని రోజులు లేడు కాబట్టి ఇంత పని చేశారా

  • @cettykoteshvararao2576
    @cettykoteshvararao2576 Рік тому +6

    Facts of circumstances speaks what is wrong . He is always right . Good speaker of the party

  • @shaikgulamnabhiaajad781
    @shaikgulamnabhiaajad781 Рік тому +2

    Jagan goes to jail become

  • @baluvaka9512
    @baluvaka9512 Рік тому

    Siva garu correct.
    Ycp strategy start from today I think continue this....upto court gerdgement.

  • @nagarajumamidi4363
    @nagarajumamidi4363 Рік тому +4

    CBl

  • @seshukumar4899
    @seshukumar4899 Рік тому +2

    Sir mamulu vallaki enni roju lu pattidda

  • @sekharrao2080
    @sekharrao2080 Рік тому

    జగన్ సపోర్ట్ తో కోడలి నాని అవినాష్ రెడీ కలిసి చంపేశారు

  • @raisingstar8264
    @raisingstar8264 Рік тому +3

    Ysrcp out

  • @padalareddy7158
    @padalareddy7158 Рік тому

    మీ వాయిస్ chiranjeevi వాయిస్ లా ఉంది sir

  • @kadumururajasekhar8268
    @kadumururajasekhar8268 Рік тому +1

    Cm ayyadu kadaa

  • @ramesharl2322
    @ramesharl2322 Рік тому

    వివేకానంద రెడ్డి వాళ్ల పార్టీ కాదని వల్లే ఒప్పుకున్నారు వేరే పార్టీలో చేరుతారని మర్డర్ చేశారు. నాని పార్టీలు మరలేదా

  • @srinivasunaidu2088
    @srinivasunaidu2088 Рік тому +3

    420 A1 YCP

  • @shaikansarbasha2515
    @shaikansarbasha2515 Рік тому

    Cbi fear minded or dare must see

  • @maheshmy1899
    @maheshmy1899 Рік тому

    Shiva garu mee voice very nice Andi
    And mee show's kuda chala baguntaiyi

  • @vennaallurireddy5881
    @vennaallurireddy5881 9 місяців тому

    డైలీ ఫైవ్ బుద్ధిలేని టీవీ5

  • @yashyashwanth1203
    @yashyashwanth1203 Рік тому +1

    Correct Nijam oppo Gunda

  • @mershkerking4500
    @mershkerking4500 Рік тому

    shiva anna thopu dammunte apu ✌️ , anna ki bayam ledu nuvvu news reporter kadu anna ,chustunte rajesh mahasena laga matladutunnav

  • @muralikumari7580
    @muralikumari7580 Рік тому

    Swami andariki telisina విషయమ్

  • @krishnavenisaladi4991
    @krishnavenisaladi4991 Рік тому

    Mari Chandrababu gariki emi vasthundi

  • @ashokaravind3979
    @ashokaravind3979 Рік тому +2

    Script bagane rasukoni vachav babai .ok movie director avvu velli

  • @dayakaredara7231
    @dayakaredara7231 7 місяців тому

    అరే శివగా ఆడంగి వేదవ నీవు ni పెళ్ళాం నీతోనే కాపురం చేస్తుంద leka ఇంకెవరైనన. ।।।।।

  • @ramathulasimagisetty2969
    @ramathulasimagisetty2969 11 місяців тому

    PR

  • @TejaDuggirala
    @TejaDuggirala Рік тому +1

    PK ni cinema actor antaru veelu. Elections mundu motham cinema ne nadiparu veellu.

  • @crusialgaming7068
    @crusialgaming7068 Рік тому

    నాని ఒక వేస్ట్ గాడు చంపినా వారికి శిక్ష పడుతుంది.

  • @amdallavenkat3124
    @amdallavenkat3124 Рік тому +1

    Chhattana kodka...

  • @govindarajureddy6408
    @govindarajureddy6408 Рік тому

    ముందు నాని ని బోక్క లో వేస్తే అప్పుడు నిజాలు తెలుస్తాయి

  • @ramanav7831
    @ramanav7831 Рік тому

    చూస్తా ఈ నానే murder ki సలహాలు ఇచ్చినట్ట వుందిగా అనిపుబ్లిక్ లో మాట

  • @ramajogaraoemani4250
    @ramajogaraoemani4250 Рік тому

    YS VivekaMurder case lo Vijayammaki Hand Leda?

  • @lokeshrao5787
    @lokeshrao5787 Рік тому

    Veediki Koda cbi notice evvandi

  • @chandrakalavathamma5925
    @chandrakalavathamma5925 Рік тому +3

    Avinashnu book cheyyadaniki kavachu kadandi