Analyst Adusumilli Srinivasa Rao SENSATIONAL Reaction On Police Support to Pinneli | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 25 чер 2024
  • Analyst Adusumilli Srinivasa Rao SENSATIONAL Reaction On Police Support to Pinneli | TV5 News
    #ysjagan #chandrababu #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 171

  • @hemachandar519
    @hemachandar519 2 дні тому +13

    అద్భుతం అడుసుమల్లి గారూ... టీడీపీ అనుచరులు గుండెచప్పుడు వినిపించారు మీరు.. మీకు హ్యాట్సాఫ్ సార్....

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 2 дні тому +47

    మీరు చెప్పే ప్రతీ మాట అక్షర సత్యం శ్రీనివాసరావు గారు.
    ప్రతి పక్ష హోదా ఇస్తే పాము కు పాలు పోసి పెంచినట్లు అవుతుంది.
    CBN సర్ ఈ విషయం లో చాలా గట్టిగా ఉండాలి.
    టీడీపీ కార్యకర్తలను గత 5 ఇయర్స్ కొన్ని వందల మందిని హతి కీరాత కంగా చంపించి నాడు.
    అంత వరకు ఎందుకు CBN సర్ నీ యే ఆధారాలు లేకుండా 250 కిలోమీటర్లు చుట్టూ తిప్పి అరెస్టు చేశారు.
    అది ప్రతి ఒక్కరు ప్రతి కార్య కర్తలకు రక్తము ఉడికి పోయినది. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 11 సీట్లు కు పరిమితి చేసినారు.
    సైకోకిల్లర్ జగన్ మోహన్ రెడ్డి మాములు ఎం ల్ ఏ గా అసెంబ్లీ లో ఉండాలి.

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 2 дні тому +47

    ఈ శనిగాడు సీఎం అయినా నుండి ఏపీ కి & ప్రజలకి ప్రశాంత లేకుండాపోయింది.గద్దె దిగాడు ప్రశాంతగా వుంది అనుకుంటే, ఏవో ఒక సమస్యలు సృష్టించి జనాలకి హాయిగా బ్రతకనివ్వటం లేదు దేవుడా, ఈ దరిద్రం ఎపుడు పోయిద్ది తండ్రి😂😂😂

  • @shgaming2659
    @shgaming2659 2 дні тому +28

    జగన్ మోహన్ రెడ్డి గారి పైన జాలి చూపించక్కర్లేదు. పాము కి పాలు పోసినట్లే. రూల్ బట్టి నడవల్సిందే.

  • @murthydevadi823
    @murthydevadi823 2 дні тому +36

    సార్ మీరు చెప్పింది 💯 శాతం కరెక్ట్...

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 2 дні тому +32

    పిన్నెల్లి విషయంలో అడుసుమిల్లి గారు చెప్పింది నిజం. కొందరు పోలీసులు చాలా దిగజారి ప్రవర్తిస్తున్నారు ఇంకా. వాళ్ళని ప్రభుత్వం వదలకూడదు.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 дні тому +10

    2019 నుండి ఏలినాటి శని పట్టుకుంది రాష్ట్రానికి మనకు.ఓడిపోయినా కానీ దరిద్రం పట్టుకుని వేలాడుతూనే ఉంది.

  • @srideviagency5444
    @srideviagency5444 2 дні тому +9

    అది పామైనా పర్వాలేదు ఏదోలాగ సరిపెట్టుకోవచ్చు, ఆయన అంతకంటే, అంతకు మించిన, ఊహించలేనంత ప్రమాదకారి.

  • @user-nx1fl4to4r
    @user-nx1fl4to4r 2 дні тому +21

    టీవి5 మూర్తి గారు అడుసుమిల్లి గారు మాటలు కావాలి

  • @SaiRam-mj6pd
    @SaiRam-mj6pd 2 дні тому +13

    ప్రజాతీర్పు ప్రభుత్వం పాటించాలి
    జగన్ కు ప్రతిపక్ష హోదా వద్దని ప్రజల తీర్పు ఆగ్న ప్రభుత్వం శిరసావహించాలి
    లేకపోతే మిమ్మల్ని ప్రజలు క్షమించరు

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +18

    సూపర్ సర్ 👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @keshavasasihitulu149
    @keshavasasihitulu149 2 дні тому +19

    Your hundred percent right sir

  • @surendrababu1340
    @surendrababu1340 2 дні тому +11

    Yes Adusumillli sir, you are correct. We support your views. TDP should deal with rowdy fellows with strict hands.

  • @kasichowdary5606
    @kasichowdary5606 2 дні тому +14

    💯 % TRUE 👍 👌

  • @rohitkumarpalakonda9326
    @rohitkumarpalakonda9326 2 дні тому +7

    మీ ఆవేదనలొ న్యాయం ఉంది సార్

  • @user-sy5uo3po1f
    @user-sy5uo3po1f 2 дні тому +11

    వాణ్ణి మాజీ cm అనకండి. జగన్ అనండి. వాణ్ణి అస్తమాను cm అంటుంటే కంపరం, డోకూ వస్తోంది. టీడీపీ వచ్చాక ప్రశాంతం గా ఉన్నాము. వాణ్ణి ఎంత తొందరగా శాశ్వతం గా లోపల వేసేస్తే సరి. దరిద్రం, పీడ పోతుంది

  • @Pzres0op3q1s2t2
    @Pzres0op3q1s2t2 2 дні тому +7

    శ్రీనివాస్ రావు గారు 👏👏🙏

  • @nalluributchiprasadarao3665
    @nalluributchiprasadarao3665 2 дні тому +3

    శ్రీనివాసరావు గారు చెప్పినట్లు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @maheswararaonandikatti7573
    @maheswararaonandikatti7573 2 дні тому +7

    స్నేహితులు కూడా tdp అంటే శత్రువులాగా ప్రవర్తించారు.

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 2 дні тому +4

    Exactly correct 💯 srinivas Garu TQ sir

  • @SuryaSurya-hl4kg
    @SuryaSurya-hl4kg 2 дні тому +4

    ఎందుకు అడుసుమల్లి గారు తొందర పడుతున్నారు చట్టం చేసే పని చాలా ఉంది.....

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 2 дні тому +5

    శ్రీను గారు వీళ్ళ మధ్య ఏమైనా చీకటి ఒప్పందాలు గాని కుదిరాయేమోనని అనుమానించవలసి వస్తోంది

  • @harshakanuri931
    @harshakanuri931 2 дні тому +4

    Your 1000 percent right sir Jai cbn Jai jansena BJP Jai tv. 5 Jai Srinivas garu Jai G v Reddy garu. Save A 6

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q 2 дні тому +5

    Correct answers 💯

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +6

    Excellent 👌👌👌👌👌q🙏🙏🙏🙏

  • @sreekrishna9803
    @sreekrishna9803 2 дні тому +4

    Excellent sir. Karyakarthalu ga andaram ade koru kuntunnamu

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 2 дні тому +2

    Adusimilli garu, your analysis is absolutely correct Sir.

  • @user-lr1vm9nw7l
    @user-lr1vm9nw7l 2 дні тому +8

    Jai adusumilli

  • @aarushgaming5561
    @aarushgaming5561 2 дні тому +2

    Adusumilli gariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-kk4yp8vd4g
    @user-kk4yp8vd4g 2 дні тому +2

    Good analysis adusumilli gari

  • @suresh6287
    @suresh6287 2 дні тому +14

    సిగ్గుందా లేదా అని అడగాలిసింది అధికారం వెలగబెడుతున్న వాళ్ళను, ప్రభుత్వంలోకి వచ్చింది కక్ష సాధింపు కోసం కాదు అని ఉండమోపి మాటలు ఎలెక్షన్ ముందు చెప్పలేదు. అప్పుడేమో తెలుస్తమ్, పగలదీస్తం అధికారంలోకి రాగానే అని ప్రగల్భాలు.

  • @sharat80
    @sharat80 2 дні тому +4

    100%correct Srinivas garu....YCP vallani vadala kudadhu....Where is RED BOOK?

  • @vijayav8957
    @vijayav8957 2 дні тому +3

    Exషియం సార్ కి వయ్యారం తగ్గలా !

  • @sanyasiraogorle580
    @sanyasiraogorle580 2 дні тому +9

    శ్రీనివాస రావు గారు మీరు అనుకున్నట్టు జరిగితే నా రాష్ట్రం బాగుపడుతుంది దుష్ట చతుష్టయం కలుపు మొక్కలను వేరు పారేయాలి అప్పుడు గాని పంట ఏపుగా పెరగదు పంట దిగుబడి బాగా వస్తది ఆలోచించుకొని కూర్చుంటే ఆశాభంగం ఇప్పటికే చాలా లేట్ అయింది పోలీస్ వ్యవస్థలో ఇంకా మార్పు రాలేదు అలాగే కొన్ని డిపార్ట్మెంట్లో కూడా మార్పు రాలేదు ఇంకా సైకో కూడా భజన చేస్తున్నారు

  • @user-tc6gy2wh7b
    @user-tc6gy2wh7b 2 дні тому +1

    Meeru chaypindhi correct sir

  • @srinivassri9866
    @srinivassri9866 2 дні тому +3

    Kaaryakarthale kaadu prajalu kudaa adhe korukuntunnaaru dusta sikshana jaragaali thakshaname.

  • @maheshmahimahesh8990
    @maheshmahimahesh8990 2 дні тому +2

    Sir meeru supar sreenivas garu

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +5

    👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 2 дні тому +3

    ప్రజల ఆవేదన jail lo pettali ycp ఉండకూడదు

  • @Vsl2015
    @Vsl2015 2 дні тому +2

    True bro

  • @SonikaSuresh-hq4bg
    @SonikaSuresh-hq4bg 2 дні тому +4

    Excellent Sir great words ❤

  • @polisettysrinivas5742
    @polisettysrinivas5742 2 дні тому +1

    SUPER ADUSUMALLI GARU YOURS TRUE...... Ssssss GOOD NIGHT SIR... MURTY GARU HAPPY GOOD NIGHT SIR.....

  • @bhavanisankar97
    @bhavanisankar97 2 дні тому +1

    Super sir...

  • @srinathnayak3589
    @srinathnayak3589 2 дні тому +1

    Super sir

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +4

    👌👌👌👌👌👌👌

  • @Hindhu833
    @Hindhu833 2 дні тому +3

    Vanni arrest cheyadam evarina addukuntunnaremo

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 дні тому +5

    జగన్ పాము కాదు sir పెద్ద అనకొండ 🐉ఇప్పుడుకే ap 20 సంవత్సరాలు వెనుక పడిపోయిన్ది. ఇక జనాలు నమ్మే ప్రసక్తి లేధు. జగన్ ఎన్ని అయినా అనుకోండి. ఆసలు assembly కి రమ్మనండి బుజులు ఎలా వొదిలిస్తారో కూటమి ప్రభుత్వం

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 дні тому +3

    Inka sycos unnaru ..40 percent votes vochaya ta

  • @MrudangamShoba-nd7nd
    @MrudangamShoba-nd7nd 2 дні тому +5

    Sir malle tdp vaaru taapu chestunnaru cheryalu lekuntey idi tdp last

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i 2 дні тому +3

    Un stopbul Godavari shoot 🔫 👌 ✨️ 😎

  • @raomallikarjuna2520
    @raomallikarjuna2520 2 дні тому

    Yes, excellent observation by the senior journalist. Action must be initiated on the police officers who gave such VIP treatment to the accused Pinnelli.

  • @narasaiahnakirikanti5861
    @narasaiahnakirikanti5861 23 години тому

    Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent

  • @cvenkataramana7270
    @cvenkataramana7270 2 дні тому

    Correct ga మాట్లాడారు sir it's true

  • @psubbaraorao2837
    @psubbaraorao2837 2 дні тому

    Correct sir, దుష్ట శిక్షణ చేయాల్సిందే.

  • @RammohanraoMutha-xh4lb
    @RammohanraoMutha-xh4lb 2 дні тому +2

    Pratipaksha hoda iste Every Friday courtki vella kumda
    avoid cheyadaniki plan sir.

  • @arerajesh5033
    @arerajesh5033 2 дні тому +3

    Yes sir NDA ku siggu undali

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 дні тому +4

    👌👌👌👌👌

  • @gundavallisivaji9768
    @gundavallisivaji9768 2 дні тому +1

    Correct

  • @youtubepremium8740
    @youtubepremium8740 2 дні тому +1

    Very well said Srinivasa Rao Garu.

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 2 дні тому

    సూపర్ సార్

  • @NCBN99
    @NCBN99 2 дні тому

    Well said Sir.. Adusumilli garu

  • @bhavanisankar97
    @bhavanisankar97 2 дні тому +1

    Your 💯 correct sir

  • @himabollineni7440
    @himabollineni7440 2 дні тому +1

    We explained about situations in AP. 😢

  • @bhavanisankar97
    @bhavanisankar97 2 дні тому +1

    First public maarali sir.

  • @venkatarao8492
    @venkatarao8492 2 дні тому

    సార్ మీరు చెప్పినట్లు అరాచక శక్తులు వున్నాయి కఠినం గా శిక్షించాలి...

  • @gopalakrishnasuda6566
    @gopalakrishnasuda6566 2 дні тому +2

    kadumandipotundi sir srinivas garu miru cheppindi nijam sir CBN enduku ardam chesukovatam ledo teliyadam ledu

  • @RamaG-uu9lv
    @RamaG-uu9lv 2 дні тому

    Srinivas garu you are 100% correct

  • @siberianhusky4477
    @siberianhusky4477 2 дні тому +2

    హోమ్ మినిస్టర్ చాలా వీక్ ఉంది ., అనిత గారు కుంచెం స్ట్రాంగ్ ఉండాలి

  • @dhananjayarao5571
    @dhananjayarao5571 2 дні тому

    Sir meru chepindi correct

  • @manyamvenkateswararao8614
    @manyamvenkateswararao8614 2 дні тому

    Yes, అభివృద్ధి నిరోధకులను, కోవర్టులని దూరంగా పెట్టాలి.

  • @thotamuralidhar9913
    @thotamuralidhar9913 2 дні тому +2

    1st mistake giving previlage to him, as u told. Next he continued his usual mentality

  • @kotik6309
    @kotik6309 2 дні тому +1

    100 /🎉

  • @nagarajua3251
    @nagarajua3251 2 дні тому +3

    Jagan premikulu kadu avineethiparulu.

  • @ChowdhuryNv
    @ChowdhuryNv 2 дні тому

    💯 percent

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 2 дні тому +1

    2014 లో40 మంది టీడీపీ mla లు నాకు టఛ్ లో వున్నారు అని అన్నాడు

  • @gvramaraju4546
    @gvramaraju4546 2 дні тому

    Wellsaid Adusumilli garu

  • @gurukatikala5406
    @gurukatikala5406 2 дні тому +1

    YS Jagan Mohan Reddy garu 🔥🌹🥵💯💯💯

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 2 дні тому

    Correct sir

  • @srinathnayak3589
    @srinathnayak3589 2 дні тому +1

    Rule Rule dont people decision you not change CBN sir

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 2 дні тому +1

    My Soul Feeling, By Adusumilli garu, They are NOTORIOUS CRIMINALS AND FOLLOWERS IN DUTY DRESS STAFF Also. ASR Sir Warning should take in MIND 🙏🙏🙏

  • @kiran639
    @kiran639 2 дні тому +1

    🙏

  • @koteswararaopalepu6783
    @koteswararaopalepu6783 2 дні тому

    100/- Yes sir

  • @lakshminandula5303
    @lakshminandula5303 2 дні тому +2

    🤝

  • @rajad821
    @rajad821 2 дні тому

    తప్పక అరెస్ట్ చేస్తున్నారండి బాబు

  • @archana5020
    @archana5020 2 дні тому +1

    👏👏👏👏🙏

  • @velagapudisudhakararao2384
    @velagapudisudhakararao2384 День тому

    What Adusumilli is saying 100 per cent true. TDP cadre is feeling very bad about Chandrababu inaction on the persons mentioned by him.

  • @kalyanchakravarthy8416
    @kalyanchakravarthy8416 2 дні тому +1

    Crrt ga chepparu adusumilli garu jagan gadini asallu vadaladu Dani...

  • @nanijonnala5615
    @nanijonnala5615 2 дні тому +1

    చట్టం తన పని తాను చేసుకు పోతుంది అంతే

  • @MADYATHARAGATHI
    @MADYATHARAGATHI 2 дні тому +12

    Meelanti vallu ap ki avasarama sir

  • @prasadg9932
    @prasadg9932 2 дні тому

    Adusumilli 100% correct

  • @sowjanyap5827
    @sowjanyap5827 2 дні тому +1

    He is so right. If cbn shows softness towards jagan and co., he will lose his credibility.

  • @nagarajua3251
    @nagarajua3251 2 дні тому +2

    Prajalu chi kottaru, donaga ku gouravam ivvadamemiti.

  • @panguluri100
    @panguluri100 2 дні тому +4

    Mari comedy enti ante borugadda ni arest cheyaledu. No progress in sajjala bhargav issue.

  • @rajuo5303
    @rajuo5303 2 дні тому +1

    Kaliyugamlo yedavalake abhimanulu ekkuva

  • @LakshminarayanaNukala
    @LakshminarayanaNukala 2 дні тому

    Adusumullu cheppindhi nootiki noorupallu correct

  • @prasadchowdarykilaru2836
    @prasadchowdarykilaru2836 2 дні тому +1

    Avnu sir

  • @user-vw1cy7yt6b
    @user-vw1cy7yt6b 2 дні тому +1

    Sir Did his PhD in psychology

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 2 дні тому +2

    Meelanti vaallu undali, tdp janasena party leaders be careful with mafia

  • @rajutsn8076
    @rajutsn8076 2 дні тому

    You are right
    Educated employees are also still supporting such phycho political person

  • @govindraju1086
    @govindraju1086 2 дні тому +2

    Kcr and kavitha has own corgo shipping and ships , mostly jaggu s money in that ship simply roming in the sea