పార్టీ మూసెయ్! లేదా మాకిచ్చెయ్! | YSRCP | YS Jagan | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 чер 2024
  • పార్టీ మూసెయ్! లేదా మాకిచ్చెయ్! | YSRCP | YS Jagan | Shiva Explained | Maro Netram | TV5 News
    #ysjagan #ysrcp #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 87

  • @user-ub3ps2pn3g
    @user-ub3ps2pn3g 4 дні тому +15

    ఒక గొర్రె ముందు వెళ్తే మిగతా గొర్రెలు అన్ని అలాగే వెళ్తాయి

  • @Gopal-cq5je
    @Gopal-cq5je 4 дні тому +12

    పెరుగుట విరుగుట కొరకే పెద్దలు వూరికేనా చెప్పినార్

  • @Aria91554
    @Aria91554 4 дні тому +10

    పీతల మూర్తి యాదవ్ గారు విశాఖపట్నం లో కార్పొరేటర్ గా చాలా పోరాటం చేశారు. భూ ఆక్రమణ లు, రుషికొండ ఇష్యూ, స్వామి జీ భు ఆక్రమణ , CS భూముల ఆక్రమణ లాంటి వి ఎన్నో విషయాల మీద పోరాడారు. గ్రేట్.

    • @VenuKatragadda
      @VenuKatragadda 4 дні тому +2

      మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ శర్మ గారు కూడా చాలా ఫైట్ చేశారు

    • @Aria91554
      @Aria91554 4 дні тому

      @@VenuKatragadda ok andi. Great people.

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 4 дні тому +16

    ఇది జగన్ కి మాత్రమే కాదు tdp కి కూడా గుణపాఠం
    వ్యక్తి ఎలాంటి వాడో
    వాడి character ఏమిటో చూడకుండా
    చరిష్మా ఉందనో లేక గెలిస్తాడనో చేరదీసి
    చివరికి వారిచేతే ఎప్పుడు లేనంతగా కుటుంబాన్ని వీధికి ఈడుచుకునే చేసుకున్నారు..
    So చేరదీసే ముందు చూసుకోవాలి లేదంటే భవిష్యత్ అంధకారం అవుతుంది
    .

    • @anilvelagapudi
      @anilvelagapudi 4 дні тому +1

      Sarle Ycheap party veeri gorre illanti sollu matalu potti jagan cheap liquor tagithe evaru ayna chebutharu

  • @gmraja2944
    @gmraja2944 4 дні тому +15

    🙏 యధా రాజా తథా అనుచరగణం 🙏🙏 నేటి సూక్తి 🙏🙏
    🌹🌹ఖర్మ ఎవరినీ వదలదు ✍️

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 4 дні тому +9

    తిట్టాముని జగన్ చేప్పు నారు, తిట్టు కు పొతే నీకు పదవి ఇవ్వు ను అన్నాడు

  • @khadarhussain1434
    @khadarhussain1434 4 дні тому +4

    Good analysis s.

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 4 дні тому +3

    Super sir yes 💯 God bless you correct 💯👍 Happy sir ❣️ Anna 🙏♥️

  • @sunitanandam8606
    @sunitanandam8606 4 дні тому +4

    Speed thrills but kills😂😂😂

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 4 дні тому +11

    ఎందుకు ఓడిపోయారో తెలుసుకోవాలంటే ఆత్మ విమర్శలు చేసుకోగల ఇంగితజ్ఞానం ఉండాలి.. చేసుకున్న వారికి చేసుకున్నంత..
    మహదేవ కాదంటావా!

  • @user-un8vv4kh9v
    @user-un8vv4kh9v 4 дні тому +4

    Well said sir

  • @varaha-wr6od
    @varaha-wr6od 4 дні тому +29

    40% గోల ఏంట్రా బాబు 100 మార్కులకు 35 వస్తె పాస్ మార్క్,34 వస్తె ఫెయిల్, గాలీ పార్టీ కూడా అంతే.

    • @VenuKatragadda
      @VenuKatragadda 4 дні тому

      40% ఓట్లు వచ్చినాయి అంటే దాని అర్థం ప్రజలలో వాళ్లకి ఇంకా ఆదరణ ఉంది అని అర్థం. కానీ 11 సీట్లు కూడా నచ్చలేదు అంటే అక్కడ ఉన్న నాయకులు పరమ చెత్తగా ఉన్నారు మేము ఒప్పుకోము వాళ్ళని అని అర్థం. అసెంబ్లీలో శాసనాలు చేసే అధికారం ఓట్ల పర్సంటేజ్ నుంచి కాదు ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య నుంచి వస్తుంది

    • @VenuKatragadda
      @VenuKatragadda 4 дні тому

      40% ఓట్లు వచ్చినాయి అంటే దాని అర్థం ప్రజలలో వాళ్లకి ఇంకా ఆదరణ ఉంది అని అర్థం. కానీ 11 సీట్లు కూడా నచ్చలేదు అంటే అక్కడ ఉన్న నాయకులు పరమ చెత్తగా ఉన్నారు మేము ఒప్పుకోము వాళ్ళని అని అర్థం. అసెంబ్లీలో శాసనాలు చేసే అధికారం ఓట్ల పర్సంటేజ్ నుంచి కాదు ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య నుంచి వస్తుంది

  • @HinduShaktiv.k
    @HinduShaktiv.k 4 дні тому +3

    Voluntrees gurinchi okka video cheyandi anna

  • @nandimallamanohargoud3479
    @nandimallamanohargoud3479 4 дні тому +6

    Jai jenasena

  • @ravindrababuuppalapu9509
    @ravindrababuuppalapu9509 4 дні тому +2

    ❤ GOD BLESS ALL 🙌 🙏 JAI AMRAVATI 🙏 ❤️ 🙏GOD IS GREAT 👍 👌 🙌 🙏 JAI AMRAVATI 🙏 ❤️ 😀 🙏🙏🙏🙏🙏

  • @sekharganti8544
    @sekharganti8544 4 дні тому +1

    తెలంగాణ లో BRS. ఆంధ్రప్రదేశ్ లో ysrcp ఈ రెండూ ఒకటే. త్వరలో కనుమరుగు అవడం ఖాయం. 😂😢😅😮

  • @jyothialuri2961
    @jyothialuri2961 4 дні тому +3

    26+9 palace lu vunnayi thiraganivvandi

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 дні тому

    Good massage sir

  • @sharabanand
    @sharabanand 4 дні тому +1

    నమస్కారం సజ్జల కొంతకాలంగా కనపడటం లేదు మన జగన్ గాడు సజ్జలు ను చంపేశాడా బతికే ఉన్నాడా తెలుసుకోవాల్సిన అవసరం మీడియా మిత్రులకు ఉంది మాకు కూడా తెలియజేయండి

  • @mvrr2270
    @mvrr2270 4 дні тому

    అంతేగా మరి ❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @jyothsnam9914
    @jyothsnam9914 4 дні тому +2

    జగనుగారికితెలుసుమోదటినుంచివంకరపనువల్లఇంతదారుణంగావోడిపోటానికారణంఇపటికైనటింగరిబుతు లవల్లమిరుబోకబ్లోపడారు

  • @devulapalliindira7762
    @devulapalliindira7762 4 дні тому +2

    Endhukandi alochichandam emicheyalo adhi cheyandi nijam chepparu

  • @nageswararao5263
    @nageswararao5263 4 дні тому

    Super. Sir

  • @godavarisurya939
    @godavarisurya939 3 дні тому

    తిట్టడం,నకిలీ మద్యం,జైళ్లో పెట్టడం కాదు.ఓటమికి అసలు కారణం Tax లు,ధరలు,ఛార్జీలు పెంపుతో ప్రజల్లో వ్యతిరేకత🤔🙄

  • @rameshreddy2240
    @rameshreddy2240 4 дні тому +2

    G.Rameshreddy

  • @jittuganagendrababu6530
    @jittuganagendrababu6530 4 дні тому +3

    అంటే మీరు మీరు ఒకట తప్పు చేస్తే అరెస్టు చేయరా

  • @sekharganti8544
    @sekharganti8544 4 дні тому

    💯 correct ✅️

  • @NarayanaP-nh4ox
    @NarayanaP-nh4ox 4 дні тому +2

    Addi.langha.sar.

  • @dharaniv3389
    @dharaniv3389 4 дні тому +3

    What is Aim of YSRCP ?????

    • @anilvelagapudi
      @anilvelagapudi 4 дні тому +2

      Just to settle in tihar jail 😂😂😂😂

  • @chandranaidu5728
    @chandranaidu5728 4 дні тому +1

    Super

  • @tiruekambaram
    @tiruekambaram 4 дні тому

    అబ్బా ఎం ఎం ఫీల్ undhi mama 😂😅😊

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 4 дні тому +1

    శిక్కటి సిరినవ్వుతో

  • @kondalrao9954
    @kondalrao9954 4 дні тому +3

    Pawan Kalyan support kuda

  • @chinnamnaidugokada1133
    @chinnamnaidugokada1133 4 дні тому +2

    D
    😮

  • @RajuyIbrahim
    @RajuyIbrahim 4 дні тому +1

    మందు ఎప్పుడు స్టాక్ మారుస్తారు ,ఇంకా రేట్లు క్వాటర్ 230+ తీసుకుంటున్నారు

    • @Hinduball
      @Hinduball 4 дні тому

      Bro video chesaru evaro you tube lo .. parhabrand ammudu poyevaraku kithara stock ranivvakunda adikarulu aduthunaru anta.. chalavaraku marcharu gov avinithi employee ni .. asalu nakoduku unnadu manduki vadu rajinama cheyanu emipikutharu ani Adam tirigadanta anduke inka cheep piquet undi market lo

  • @user-oy2gw8xj5g
    @user-oy2gw8xj5g 4 дні тому +2

    Pagatho nindipoyina manassu.
    Vichkshana poyindhi

  • @arogyarani2883
    @arogyarani2883 4 дні тому +3

    He is not able to accept his failures. His total team and party is a big failure. He relied on button press and he thought people will vote for him. Ayana chesina vidvamsalu , avineethi, niyantha palana , people can never except this sort of person as a leader. Yes kasu is covering up how mnay of their MLA s spoke dirty language, kasu is also not accepting their failures. Simply a cover up

  • @hariprasadhari342
    @hariprasadhari342 4 дні тому

    చేసిన ఆకృత్యముల నుండి కాపాడుకోవటానికి అధికారం తోడు గా ఉండటం వలన ఇక ఎదురు లేదు అని అహంకారంతో లెక్కలేనన్ని గబ్బు పనులు చేసి పూర్తిగా గబ్బు పట్టి పోయాడు. చేసిన పాపాలు వెంటాడి, వేటాడి, తాట వలిచి, చీల్చి చెండాడి, పిప్పి పిప్పి చేస్తాయి.

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 4 дні тому +1

    అతి వేగం ప్రమాదకరం.

  • @mvrameshbabu
    @mvrameshbabu 4 дні тому +1

    మూసెయ్యం..ఏం పీకుతారో పీ కండి...

  • @udaybhaskar2597
    @udaybhaskar2597 4 дні тому +3

    Jagan is in denial mode. Such people definitely need the help of a psychiatrist to come out of it.

  • @VinayKumar-xt5un
    @VinayKumar-xt5un 4 дні тому +2

    Yepaarty,lonainaa,swalaabhaalaku,,prabhuthvaannyaddampettukony,prajalasommu,,prabhuthva,bhuumulanu,swaahaacheyakundaa,prabhuthvaalu,yeppatikappudu,gamaninchi,thagujaagratthalutheesukony,prabhuthva,aasthulanu,dhannaanny,kaapaadi,rakshinchagalaru,vnkr,prc,kmri,ansh,c,klny,c,

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok 4 дні тому

    Shiva garu manisaite cheppali

  • @anjaneyulukadali1667
    @anjaneyulukadali1667 4 години тому

    డబ్బు ప్రజలు కుఇచ్ఛెనంత మాత్రన ఓట్లువెస్తారా

  • @padmarama7783
    @padmarama7783 4 дні тому +1

    Tititene.seat.padavi..anni.jagane.chepparu.aanni.vadat.nageswaravu.chepparu

  • @scrayudu6541
    @scrayudu6541 4 дні тому

    ఇంకా ఏమి పార్టీ పార్టీ లేదు బొక్క లేదు

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 4 дні тому

    వాళ్ళస్తాయికి మాటలు మాట్లారు.

  • @andrews5192
    @andrews5192 3 дні тому

    వీళ్ళకి విషయ పరిజ్ఞానం శూన్యం కానీ భుతుల పురాణంలో p h d చేసి నట్లుంది

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 4 дні тому

    Total amount 7lacs crores thinnaru sir

  • @kumarraj351
    @kumarraj351 4 дні тому

    వీళ్ళు ఓడిపోయినా,గౌరవంగా మాట్లాడుట లేదు.వీళ్లకు ఇంకా అహంభావం తగ్గలేదు.వీళ్ళు పార్టీ మూసుకుంటే మంచిది.వీళ్ళను చూస్తేనే,ప్రజలకు రోతగాఉంది.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 4 дні тому

    కరకట్ట కమల్ గాడు

  • @prakashrao5397
    @prakashrao5397 4 дні тому

    Leader yela unte allane followers untaru.TDP la vallu unapudu intha goranga mataladevara edhu check cheyandi one time?

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok 4 дні тому

    Mari nijalu cheppakandi vallu bittara potaru

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok 4 дні тому

    Veediki samajaite kada

  • @VijayKumar-sl5uq
    @VijayKumar-sl5uq 4 дні тому

    Yeduti vyakthiki partyki kaneesa respect evvakapovatam,caractor less candidates meepartylo vunnaru assemblylo helanacheyyatam.ede meeparty votamiki pradhana kaaranaalu.eka meeru raaru.

  • @sk-pg8zd
    @sk-pg8zd 4 дні тому

    vallu oodipoyindi law and order galiki vadilesinaduku.. peda vadiki em cheyakapoyna parledu elagola bratikestadu but baya pettaru police cases pettaru bedirincharu

  • @narammallareddy5302
    @narammallareddy5302 3 дні тому

    Veellandarini provok chesinde jaganmohanreddy, vallu bhuthlu thidutunte nayakudu musi musi navvulu navvadu asalu ayanlo party nayakatva lakshanale levu party darunanga vodipovadaniki ayanade purthibhadyata.

  • @krishnavenisaladi4991
    @krishnavenisaladi4991 4 дні тому

    Anni thappule chesaaru emi manchichesaaru sankshemam ithane modalu petteraa inthaku mundu evaru cheyyaleda entha mandini champesaaru amaravati polavaram nasanam cheyyaleda cheppukuntu pothe okata rendaa emi thappu chesaanu enduku vodipoyaamu ani anumaanam ento ardham kaadu

  • @satishvasireddy7638
    @satishvasireddy7638 3 дні тому

    Apraaa sollu

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 4 дні тому

    జగన్ ఒక శాడిస్ట్ సైకో మనస్సు కలవాడు

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 4 дні тому

    ఓడిపోయినందుకు బుర్ర పని చెయ్యడం లేదు జగన్ కి

  • @ventrapatichinna5994
    @ventrapatichinna5994 4 дні тому

    Sodara nuvvu enka ye lokamlo vunnav, varito tittinchonavade verdu

  • @mohanp6470
    @mohanp6470 4 дні тому +2

    Kani pettav po pedda logic. EVM cm cbn

    • @subbuk9716
      @subbuk9716 4 дні тому +2

      బాబు నాయనా. ఇప్పుడు అయినా జగన్ రాష్ట్రానికి చేసిన విధ్వంసం చూడు. ఇంకా ఆ అభిమానం వదిలేయ్. రాష్ట్ర భవిష్యతు కంటే ఎవరు ఎక్కువ కాదు. ఆది జగన్ అయినా cbn అయినా . మన తరువాతి తరాలు అడుక్కుని తినే స్థితికి రాష్ట్రం వచ్చేస్తాది. జగన్ ఇంకా continue అయితే.
      🙏

    • @gundreddikarthika1525
      @gundreddikarthika1525 4 дні тому +1

      if CBN is EVM CM, then jagan is EX EVM CM

    • @mohanp6470
      @mohanp6470 4 дні тому

      @@subbuk9716 Avuna, cbn ekkada nunchi sampada srustisthado correct ga cheppandi. 2014 entha srustinchado kuda gurthu chesukindi

  • @PowerStar8281
    @PowerStar8281 4 дні тому

    Asalu thidithenae ticket lu ani cheppadu kada

  • @user-mm7pt3sf9p
    @user-mm7pt3sf9p 4 дні тому +1

    Cheppi de cheppi meeru maa talakYalu tintunnaru inka chalu avineeti ni bayatapettandi prajalaku oka avagahana vastundi yenduku odipoindi prajalaku telise otamipalu chasaaru

    • @anilvelagapudi
      @anilvelagapudi 4 дні тому +1

      Vallu adhe chebuthunaru nuvu Endhuku mundhe guddalu chimpukuntunav avesham star laaga

  • @danger1512
    @danger1512 11 годин тому

    శివ మీరు చెప్పేవి 70% అబద్ధాలు.