ధవళేశ్వరం దగ్గర వరద ప్రవాహం ఎలా ఉందంటే.. | Dowleswaram Barrage | Heavy Floods :

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద స్వల్పంగా పెరిగి 10.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. 175 గేట్ల నుంచి 4లక్షల 96వేల క్యూసెక్కుల వరదను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. 36.10 అడుగులకు చేరింది.
    ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #DowleswaramBarrage #HeavyFloods #tv9d
    Credit: #NewsUpdates | Prasad/Producer | #TV9D

КОМЕНТАРІ • 2