ఆరోగ్యం మహా భాగ్యం...ఆరోగ్యం లేకపోతె మనిషికి దేని మీద శ్రద్ధ ఉండదు.శ్రావణి గారు పిల్లలను బాగా ఆరోగ్యంగా పెంచితే పెద్దయ్యాక ఎలాంటి పరిస్థితి అయిన తట్టుకోగలరు ..I appreciate with you good message 👌👍🙏🌹 .
గుడ్ ఈవెనింగ్ శ్రావణి గారు ఇప్పుడే మీ వీడియో చూశాను మీ లైఫ్ స్టైల్ అంటే మాకు చాలా ఇష్టం అండి మేము కూడా చాలా వరకు హెల్తి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మా పిల్లలు ఇప్పుడే మీ వీడియో చూశారు. వాళ్లు కూడా అంటున్నారు ఆంటీ కూడా నీలానే అమ్మ అని మన స్ట్రాంగ్ గా ఉండాలి ఈ సొసైటీలో మన పిల్లల కోసం ఇది మాత్రం నిజమే అండి. మీలాంటి వాళ్లే మాలాంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ ఉంది. మేము మేము ఆయిల్ కూడా మీలానే తయారు చేసుకుంటాం అండి.😊❤
శ్రావణి గారు చాలా బాగా చెప్పారండి కానీ ఇప్పుడున్న పేరెంట్స్ కి బయట దొరికే ఫుడ్ పెట్టడమే ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫుడ్డు తినకపోతే మనం వెనకబడిపోయాము అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. అది అన్ హల్దీ అని తెలిసి కూడా ఆ ఫుడ్డే తినడానికి పిల్లలకి పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముందుగా ఫుడ్ ఇండస్ట్రీలో మార్పు వస్తే అప్పుడు సమాజంలో కూడా మార్పు రావచ్చు అని నా అభిప్రాయం.❤️
పిల్లలకు చిన్నప్పటి నుంచి మన మీద అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అండి. ఈ విషయంలో మా పాప బాగా కనెక్ట్ అయింది . బాబు జంకు తింటాడు కొంచెం తక్కువగా, నేను చెప్తాను నేను ఇచ్చిన స్నాక్స్ తింటేనే నీకు నచ్చిన ఇస్తాను అంటాను.
Kocham sodhi la undhi akka na opinion and ee Vishayalu chala varaku andhariki telusu akka but follow through chayaruu anthay andharuu becoz due to no time, money etc akka..
15:27 exactly nenu na friends tho edi cheptuna mana pillalu padipotaniki edi oka strong reason eavira na lanti valu veli chepdamana parents ea vala pillala mistake ni cover chestaru and cinemala prabhavam mana pilla pina baga undi Nenu inka konta mandi parents ni chusa 6-7 yrs pillalaki gas tablets vestunaru And most of the society kuda tinatam problem vesti peru telusu ani tablet vesukotam adi tappu table tho chala side effects untai emergency lo ny vesukovali ani chepti nanu pechidi anukuntaru
నే టి తల్లులు చాల సోమరిపోతులయ్యారమ్మ!! ఆధునిక తల్లుల స్మార్ట్‌ఫోన్‌తో బిజీ అయిపోయారు తల్లి. గ్రామాల్లో కూడా జొమాటో స్విగ్గీ లు యెక్కువ అయ్యాయి. వంట చెయ్యడం కూడా బరువయ్యింది మానేసారు. పెంపకం లోపమే తల్లి !! ఆదివారం వొచ్చింది అంటేనే స్విగ్గీ లో ఆర్డర్ పెట్టుకొని తినాలి అనే స్థితికి వొచ్చేశారు.
naa manasulo baadha kuda ide mam maa btech students andaru మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం నూడుల్స్ విత్ కోక్ అలా కంప్లీట్ అన్ హెల్తీ ఫుడ్ .నేను ఎంత చెప్పిన వినరు. ఫలితం గా చిన్న వయసులో గ్యాస్ట్రిక్ అల్సర్స్ పైల్స్ తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు .బాధ పడటం తప్పా ఏమి చేయలేకపోతున్నారు.
వీరిలో 80 శాతం మంది, చిన్నప్పుడు ఇటువంటి రుచులు ఆస్వాదించి ఉండరు. అందుకే ఇప్పుడు ఇలా రోజూ తింటున్నారు. మిగిలిన 20 శాతం మంది చిన్నప్పటి నుంచి ఇదే ఆహారపు అలవాట్లతో పెరిగిన వాళ్ళు. రెండూ మంచిది కాదు.
Inkoka major change Enti ante individual related celebrations ki ekkuva importance perigipotundi andi. Like birthdays etc. Avi only one individual happy ga vuntaru. Chala expense parents ki. Appatlo community celebrations vundevandi. Like a festival where everybody is happy who attends the celebration and expenses divide. Also it promotes community bonding. Community connectivity, happiness vundevi. Individual birthday celebrations lo more focus on one individual I feel. Other attendees will not have that much happiness. Also it puts pressure on attending kids and parents to celebrate equally. Previous generation was much at ease with community festivals.
Assala healthy food pedthunte edho papam chesesinattu behave chestharu konthamandhi manushulu... nen mek la alochistha andi.. nak 2.5yrs old Papa vundhi.. nen chocolate thinte bojjolo pamulu vachi.. bojja noppi vasthadhi.. noppi vasthe doctor injection chestharu ani cheppi nen okaroju thappincha chocolate thinakunda.. next day ae relatives lo okaru vachi chocolate thinipincharu.. na badha antha na Papa chocolate thinadhi ani kadhu.. eroju chocolate thinndhi.. bojjalo pamulu raledhu.. noppi raledhu.. amma nak abhadham chepindhi ani anukuntadhi ani.. ala few times nen unhealthy food avoid cheyadaniki cheppa.. eppudu inka na mate nammatledhu.. am cheppina vinadhu.. oka baby ni penchali ante.. health vishayam lo kani character vishayam lo kani.. society lo andhari badhyatha andi.. only parents dhe ante nen oppukonu..manchi vishayallo dheniki support cheyaru kani.. pillalni kaneyali ani mathram stress chestharu.. inka ela chala vunnayi andi.. meru vedios lo cheppina every point ki nen connect avthanu.. thnq u soo much andi. Ela vedio chesi awareness chesthunaru..
అసలు ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారూ, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. మీ నుంచి రాందేవ్ బాబా గారి పతాంజలికి ప్రొడక్ట్స్ కి గట్టి పోటీ ఉంటుంది.
He must have been know to that's know regain 🆎out a hundred 💯 yards did it, when a exactly suspended ✈️ voice, back to ✈️ darling, suspend economics " Point 📍 of services" ? "Wollongong"
Sravani garu meeru gamanincharo ledho mana genaration kaadhu mana mundhu genaration kooda manchi ahaaram tinataniki istapadatam ledhu..manchi aharam kosam dabbulu karchupettina kooda nachatledhu .... E madhya Kaalam lo పిల్లల్ని ఇష్టపడి కనే వాళ్ళు తగ్గారు ..పెళ్లి ఆవుతుంది పిల్లల్ని కనాలి చదివాను జాబ్ చేయాలి kabbatii ఆ పిల్లల్ని అమ్మమ్మ దగ్గర పెట్టీ వాళ్ళ కోసం డబ్బులు సమకూర్చాలి ముందు ముందు అన్నీ ఖర్చులు అనీ చెప్పి , పిల్లలు ఎక్కడో పేరెంట్స్ ఎక్కడో ...ఇలాంటి పిల్లలు ఫ్యూచర్ ఏంటో నాకర్ధం కాదు . అమ్మమ్మ తాతయ్యలు బాగా గారం చేసి అస్సలు ఎలానో ఉంటున్నారు ...ఇవన్నీ చూసి భయం వేస్తుంది బాధ వస్తుంది .
11of a lobar adj. 1 of the 🚗 a nonstate 1 of the 🚗 a non field 1 of the 🚗💨🚙💨🚘 original state And (Alobar supression peneumania intruders dispoild) Refer places of the having regulated squads opening large large what has say shell overall early reckonaging back to a early uniforms.
ఆరోగ్యం మహా భాగ్యం...ఆరోగ్యం లేకపోతె మనిషికి దేని మీద శ్రద్ధ ఉండదు.శ్రావణి గారు పిల్లలను బాగా ఆరోగ్యంగా పెంచితే పెద్దయ్యాక ఎలాంటి పరిస్థితి అయిన తట్టుకోగలరు ..I appreciate with you good message 👌👍🙏🌹
.
గుడ్ ఈవెనింగ్ శ్రావణి గారు ఇప్పుడే మీ వీడియో చూశాను మీ లైఫ్ స్టైల్ అంటే మాకు చాలా ఇష్టం అండి మేము కూడా చాలా వరకు హెల్తి ఫుడ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మా పిల్లలు ఇప్పుడే మీ వీడియో చూశారు. వాళ్లు కూడా అంటున్నారు ఆంటీ కూడా నీలానే అమ్మ అని మన స్ట్రాంగ్ గా ఉండాలి ఈ సొసైటీలో మన పిల్లల కోసం ఇది మాత్రం నిజమే అండి. మీలాంటి వాళ్లే మాలాంటి వాళ్లకు ఇన్స్పిరేషన్ ఉంది. మేము మేము ఆయిల్ కూడా మీలానే తయారు చేసుకుంటాం అండి.😊❤
మీరు చెప్పినది 100% కరెక్ట్ మేడం
Nenu kooda bayata food ivvanu .....andaru nannu kooda enduku pillaki edi konaru antunnaru......ice cream padavu ma papaki so nenu pettanu ...but byata vallu koni thinamani cheptharu ...but ma papa nannu adaga kunda evaru emi ichhana thinadu ...thanki nenu kooda melaga artham ayyela chepthanu Anni Babu kooda 7th class but byata food thinataniki ishtapadadu .,...manam vallaki ela alavatu chesthe alage perigutharu .....manchi alvatlu cheyali cheppali it's our duty oka thalliga ..❤❤❤❤....eppudayina money isthe dachukuntaru kani bayata velli konukkovalanna alochana vallaki raledu ippativaru ...I am very proud...❤❤❤❤...meru ila Anni cheputhunte nannu nenu choosukuntunnattundi 😊☺️😊☺️ ...,ma pillalani paddathiga penchina kooda ....kattadi chesthunnaru ani anevallu ekkuva kani buddiga pencharu ane vallu thakkuva enduko mari😮
Loydd 🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂🚂
Loydd 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗
శ్రావణి గారు చాలా బాగా చెప్పారండి కానీ ఇప్పుడున్న పేరెంట్స్ కి బయట దొరికే ఫుడ్ పెట్టడమే ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫుడ్డు తినకపోతే మనం వెనకబడిపోయాము అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. అది అన్ హల్దీ అని తెలిసి కూడా ఆ ఫుడ్డే తినడానికి పిల్లలకి పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముందుగా ఫుడ్ ఇండస్ట్రీలో మార్పు వస్తే అప్పుడు సమాజంలో కూడా మార్పు రావచ్చు అని నా అభిప్రాయం.❤️
Chala baga cheparu sravani garu ❤
Meeku laga kontha Mandi Anna alochinchagaligity samaajam bagu padutundi
God bless you thalli 😍
చాల బాగా చెప్పరు
Good massage andi🙏 take care of your health
Sister metu manchi vishayalu chala excellent ga chepparu your great wonderful meku abinandanalu.
Today morning I listen great words madam thank you so much 😊.
Nice video sravani garu nenu ma pillalu kalasi chusam 😊
Super ga cheparu sister 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Thank you 😊
Chala manchi maata annaru amma nijanga meeru maa amma vaalu maa kante chala adrustavanthulu peddala asisulu manchi villuvalu manchi aharapu alavatlatho perigaru maaku intha manchi vishayalu chebthunnaru ippatiki meeru veele dari kastame kavochu kani adi repati rojuna meelanti arudina vyakthulanu vethike sthayiki kachitamga theesukosthundi mee pillalu nijanga chala adrustavanthulu inthaga thama arogyam gurinchi alochinche amma vunnadiku nijange 100ki 100 satham amma chese prathi vanta arogyakaram neti na arogyavanthamina jeevananiki karanamina maa amma gariki namaskaristhu meeku kruthagnathalu amma namaskaram
States seeds componions 🚗 100 💯🔥💯🌍💻🖥️🖥️🚁🌎🚁💯🌍💻💻🖥️💯🔥🔥💯
Super ga cheparu Sravani Garu
Meeru cheppe vishayalu chana sahajamga mariyu andarini Nijam teliyajesela chaana adbutanga untai. Alane mela life gurinchi manchi content cheppa vallu chana takkuva. Naku miru share chasukune knowledge chana nerpistondi andi. Ee channel baga successful avvalani korukuntunna❤.
పిల్లలకు చిన్నప్పటి నుంచి మన మీద అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అండి. ఈ విషయంలో మా పాప బాగా కనెక్ట్ అయింది
. బాబు జంకు తింటాడు కొంచెం తక్కువగా, నేను చెప్తాను నేను ఇచ్చిన స్నాక్స్ తింటేనే నీకు నచ్చిన ఇస్తాను అంటాను.
Chala Baga chepparu sravani garu
Chaala baaga chepparu
God massage akka 🙏 take care of your health
Thank you akka. artham chesuvali chaala mandhi manusulu.🪴
Super andi❤👌👌
అవును meeru cheppindi chala correct
Oils ki order elapettali, cheppandi
Nijam cheppaaru ❤
Akka enka manchi vishayalu chepandi pillala gurinchi❤
❤❤❤❤❤❤❤
Akka nijam ga mee avedana vintunte chala badhaganu bayam gaanu undhi ...edi entha mandhi ardham chesukuntaru ......plz maaradham
Sravani garu natu cow ghee kavali.hormonal imbalance ki.plz ok ante cheppandi
Chala chakkaga cheppavra. Byta food akkuva pettaledukani browncake techevaru valla dady. Healthy food pettaledani anipistondi eppudu.
Ekkadandi medhi
Oil s kavali andi
Mango pickle enta andi? Inkaa available ga vunda andi
Hi andi newborn care chepandi newmom care chepandi
Kocham sodhi la undhi akka na opinion and ee Vishayalu chala varaku andhariki telusu akka but follow through chayaruu anthay andharuu becoz due to no time, money etc akka..
Chakkaga vivarincharu mam,,
మేడం మామిడికాయ పచ్చడి మరియు గానుగ నూనె కావాలి ఎలా ఆర్డరు చేయాలి, ఎంత చేయాలి చెప్పగలరు
Meeru chepedhi chala correct but busy life lo arogyam gurinchi chala varaku marachipoyarandi . hospitals ni posheshthunnarandi
Naku sesame oil kavali Andi nenu Kolkata lo untanu meeku order pettali ela
Simplified concon opening widespreads
How is your health Amma?
Hi sister nice video ❤❤
Hai akka ... health Ela undhi ❤
Hi mam ela vunnaru
Health ela vundhi
Asalu great pillani govt scl lo join chesam ani yentha dairamga chepparu, convent lo join chestene oh aa conventa aa schoola antunnaru ee rojullo
15:27 exactly nenu na friends tho edi cheptuna mana pillalu padipotaniki edi oka strong reason eavira na lanti valu veli chepdamana parents ea vala pillala mistake ni cover chestaru and cinemala prabhavam mana pilla pina baga undi
Nenu inka konta mandi parents ni chusa 6-7 yrs pillalaki gas tablets vestunaru
And most of the society kuda tinatam problem vesti peru telusu ani tablet vesukotam adi tappu table tho chala side effects untai emergency lo ny vesukovali ani chepti nanu pechidi anukuntaru
Chala baga cheparu sravani garu.
Mam Chala baga chepparu mam,alage hair fall reduce kosam Edina remedy video cheyyandi
Hii.amma.bagunara.halatu.baguvuda.
నే టి తల్లులు చాల సోమరిపోతులయ్యారమ్మ!!
ఆధునిక తల్లుల స్మార్ట్‌ఫోన్‌తో బిజీ అయిపోయారు తల్లి.
గ్రామాల్లో కూడా జొమాటో స్విగ్గీ లు యెక్కువ అయ్యాయి. వంట చెయ్యడం కూడా బరువయ్యింది మానేసారు.
పెంపకం లోపమే తల్లి !!
ఆదివారం వొచ్చింది అంటేనే స్విగ్గీ లో ఆర్డర్ పెట్టుకొని తినాలి అనే స్థితికి వొచ్చేశారు.
Please.pillala.food.plans.daily.pettandi
• •
• समाज start functionallys
• •
Fanspine dilip kumars song
If there 1975 early under internals 1980
Hi
ఇంట్లో ఫుడ్ మాత్రమే పెట్టాలి
naa manasulo baadha kuda ide mam maa btech students andaru మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి మధ్యాహ్నం నూడుల్స్ విత్ కోక్ అలా కంప్లీట్ అన్ హెల్తీ ఫుడ్ .నేను ఎంత చెప్పిన వినరు. ఫలితం గా చిన్న వయసులో గ్యాస్ట్రిక్ అల్సర్స్ పైల్స్ తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారు .బాధ పడటం తప్పా ఏమి చేయలేకపోతున్నారు.
వీరిలో 80 శాతం మంది, చిన్నప్పుడు ఇటువంటి రుచులు ఆస్వాదించి ఉండరు. అందుకే ఇప్పుడు ఇలా రోజూ తింటున్నారు. మిగిలిన 20 శాతం మంది చిన్నప్పటి నుంచి ఇదే ఆహారపు అలవాట్లతో పెరిగిన వాళ్ళు. రెండూ మంచిది కాదు.
Op@@HomeBaker79
Example |>|> 1N1
Amma sravani Naa age 58 nenu kuda ilagy alochinchi maa pillalaku cheputanu kani meeru cheppinatlu ee samajam lo marpu ravaali
Inkoka major change Enti ante individual related celebrations ki ekkuva importance perigipotundi andi. Like birthdays etc. Avi only one individual happy ga vuntaru. Chala expense parents ki. Appatlo community celebrations vundevandi. Like a festival where everybody is happy who attends the celebration and expenses divide. Also it promotes community bonding. Community connectivity, happiness vundevi. Individual birthday celebrations lo more focus on one individual I feel. Other attendees will not have that much happiness. Also it puts pressure on attending kids and parents to celebrate equally. Previous generation was much at ease with community festivals.
Hi Andi me health jagartha
Everythings anthrr nothings
శ్రావణి గారు ఒక ఆవిడ bad గా కామెంట్ పెడితే నేను గట్టిగా reply ఇచ్చాను. మీరు చూశారా ఆ commwnt కనిపించటం లేదు
వ్యతిరేకంగా comments pedithe delete chestunnatlunnaru sravani Garu. Aa comments nenu kuda chusanu. Bad comments veru, వ్యతిరేకించడం వేరు. Unchalsindhandi, delete cheyadam correct kaadhemo. Aavida pettina comment ki likes kuda baane vachayi. Ante, chala mandhi అభిప్రాయం అదే అయి ఉండొచ్చు
Assala healthy food pedthunte edho papam chesesinattu behave chestharu konthamandhi manushulu... nen mek la alochistha andi.. nak 2.5yrs old Papa vundhi.. nen chocolate thinte bojjolo pamulu vachi.. bojja noppi vasthadhi.. noppi vasthe doctor injection chestharu ani cheppi nen okaroju thappincha chocolate thinakunda.. next day ae relatives lo okaru vachi chocolate thinipincharu.. na badha antha na Papa chocolate thinadhi ani kadhu.. eroju chocolate thinndhi.. bojjalo pamulu raledhu.. noppi raledhu.. amma nak abhadham chepindhi ani anukuntadhi ani.. ala few times nen unhealthy food avoid cheyadaniki cheppa.. eppudu inka na mate nammatledhu.. am cheppina vinadhu.. oka baby ni penchali ante.. health vishayam lo kani character vishayam lo kani.. society lo andhari badhyatha andi.. only parents dhe ante nen oppukonu..manchi vishayallo dheniki support cheyaru kani.. pillalni kaneyali ani mathram stress chestharu.. inka ela chala vunnayi andi.. meru vedios lo cheppina every point ki nen connect avthanu.. thnq u soo much andi. Ela vedio chesi awareness chesthunaru..
Second video eroju
Haiii akka❤❤❤❤
Woodisquared
మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఇప్పటి పిల్లలు వినారు కదా
నేటి తరానికి మంచి మాటలు చెప్పారండి.
1999 rinvestments of
1986 HAS STEAM 1000 इनवेस्ट W9090 1999 HAS REINVESTED
అసలు ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ మార్కెట్ చేద్దాం అనుకుంటున్నారూ, డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి.
మీ నుంచి రాందేవ్ బాబా గారి పతాంజలికి ప్రొడక్ట్స్ కి గట్టి పోటీ ఉంటుంది.
Thank you 😊
He must have been know to that's know regain 🆎out a hundred 💯 yards did it,
when a exactly suspended ✈️ voice, back to ✈️ darling,
suspend economics " Point 📍 of services" ?
"Wollongong"
Hai
Neevu chyyatame kakunda andaru chesthene country bagupaduthundi ane nee thapana ki padabhi vandanam thalli
Sravani garu meeru gamanincharo ledho mana genaration kaadhu mana mundhu genaration kooda manchi ahaaram tinataniki istapadatam ledhu..manchi aharam kosam dabbulu karchupettina kooda nachatledhu .... E madhya Kaalam lo పిల్లల్ని ఇష్టపడి కనే వాళ్ళు తగ్గారు ..పెళ్లి ఆవుతుంది పిల్లల్ని కనాలి చదివాను జాబ్ చేయాలి kabbatii ఆ పిల్లల్ని అమ్మమ్మ దగ్గర పెట్టీ వాళ్ళ కోసం డబ్బులు సమకూర్చాలి ముందు ముందు అన్నీ ఖర్చులు అనీ చెప్పి , పిల్లలు ఎక్కడో పేరెంట్స్ ఎక్కడో ...ఇలాంటి పిల్లలు ఫ్యూచర్ ఏంటో నాకర్ధం కాదు . అమ్మమ్మ తాతయ్యలు బాగా గారం చేసి అస్సలు ఎలానో ఉంటున్నారు ...ఇవన్నీ చూసి భయం వేస్తుంది బాధ వస్తుంది .
Meeru okka gaid
Madam ma babuni hostel join Chesanu vadu 5th class correct kada cheppandi plz
Minimum 12th class varaku ayina pillalu parenrs daggare peragali madam.
S ma'am. Kaneesam 10th class varaku meedaggere vunchukondi
Neevu ekkuva hard work chestunnavu shoulder pain rakunda chhosuko. Thalli
11of a lobar adj. 1 of the 🚗 a nonstate
1 of the 🚗 a non field
1 of the 🚗💨🚙💨🚘 original state
And
(Alobar supression peneumania intruders dispoild)
Refer places of the having regulated squads opening large large what has say shell overall early reckonaging back to a early uniforms.
1999 rinvestments of W9090 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗
1999 rinvestments of 🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗 W9090
Early times to introduced it is from obviously what is it tautology certains contacts
If your paddlers samaj and you do'nt know cementary wide industrial contains 🧣 🌍🌎🚂 trains 🚗 🚗 🚗 of loydd base relieving ark
Cidcon siple
|>|> 1N1 cidcon
Simplified cidcon |>|> 1N1
God massage akka 🙏 take care of your health