నమస్తే శ్రావణి గారు. ఈమధ్యే మా ఫ్రెండ్ ద్వారా మీ వీడియోస్ చూస్తున్నాను. అసలు ఏమని చెప్పాలో కూడా నాకు మాటలు చలట్లేదు. నేను మీ స్టేజ్ లో అంటే పెళ్లికి ముందు, పిల్లలు పుట్టాక ఇలాగే ఉండాలని పిల్లలని ఇలాగే పెంచాలని అనుకున్నాను. కానీ దాని మా ఆర్థిక పరిస్థితి సహకారం లేకుండా పోయాయి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉన్న , శారీరకంగా శక్తి లేదు. కానీ నా పిల్లలకు చెప్తూ ఉంటాను మీ వీడియోస్ చూపిస్తూ...ఇదే నిజమైన జీవితమని. కానీ ఇలాంటి జీవితం గడపడానికి ఈరోజుల్లో చాలా ఖర్చు, శక్తి, శ్రమ , ముఖ్యంగా గడుసు దనం, మొండి ధైర్యం కావాలి. ఇది ఒక యజ్ఞం. మీరు చేస్తున్నది నాదృష్టిలో ఒక యజ్ఞమే... మీకు ఆదేవుడు ఇవన్నీ చేసుకునే శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీ జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలని కోరుతూ... మీ శ్రేయోభిలాషి
👌🏻మీకు ఉన్న డెడికేషన్ వల్లనే ఇది అంతా చేయగలుగుతున్నారు ప్రకృతిని ఆవులను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు మీకు చిన్ని ప్రపంచాన్ని ప్రసాదించాడేమో శ్రావణి గారు మీరు ఇలాగే అందరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను 🌹
Video అప్పుడే ఐపోయిందా అనిపించింది .ఇప్పుడు cinema , సీరియల్,ప్రప్రంచం మొత్తo మోసం violence తో నిండి పోయింది కదా మీరు 30yrs వెనక్కి తీసుకెళ్లారు ...మీ ప్రపంచం లోకి మమ్మల్ని కూడా తేసుకెలినందుకు చాలా thanks❤❤
చెప్పాలి శ్రావణి... ప్రజలని educate చెయ్యటం చాలా అవసరం శ్రావణి. అందులో ప్రతిదానికీ వితండవాదం చేసే ఈ generation కి చెప్పడం చాలా అవసరం. ఇలాంటి lifestyle ని ఎంచుకున్న మీ వంటి వారు చెపితే అర్థవంతంగా వుంటుంది శ్రావణి. కనీసం 100 లో ఒక్కరూ మారిన ఆనందమే కదా .. Hats off to you Sravani ...You and Your choosing lifestyle.
మీ వీడియోస్ చూసినా కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలని పిస్తోంది శ్రావణి గారు చిన్నప్పుడు మేము మా పొలం పనులు, అవులు, ఎద్దులకు ఇలానే బాగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అవి అన్నీ కూడా లేకుండ పోయాయి. అందుకని రోజు మీ వీడియోస్ చూసి నేనే చేస్తున్నట్టు ఆనంద పడుతున్నాను.❤❤
హలో అండి శ్రావణి గారు మీరు ఆవు గురించి చెప్తుంటే చాలా బాగుంది నేను ఒక ముస్లిం అయినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుండి ఆర్గానిక్ ఫుడ్స్టోర్ నడుపుతున్నాను చక్క గానుగ నూనేలు తయారు చేస్తున్నాను నా ప్రయత్నం ఏమిటంటే నేను కూడా మీలాగే ఉండాలని కోరుకునే వ్యక్తిని దానికి మీ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు మి అనుభవాలు తెలుస్తున్నాయండి థాంక్యూ ధన్యవాదాలు అండి భవిష్యత్తులో నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆవులని పెంచుదాం అనుకుంటున్నాను🎉🎉
మీ భర్త లాంటి సహృదయులు అందరి ఆడవాళ్ళకీ దొరికితే బాగుండునని అనిపిస్తుంది మీ అదృష్టాన్ని చూస్తే. నిజంగా మీరన్నట్లు ప్రతి ఒక్కరు ఒక గోవుని పెంచితే దాని కన్నా మంచి విషయం మరొకటి ఉండదు. గోసంపదే అసలైన సంపద.
హాయ్ బంగారం మీ ఆవుల చూస్తే మా అమ్మ గారి ఇల్లు గుర్తుకొస్తుంది బంగారం అలాగే చిన్న బేబీ తల్లి నిజంగానే ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు ఉన్న నిద్ర ఆడపిల్లలు నాకు చాలా చాలా ఇష్టం అండి వాళ్ళని కూడా చక్కగా అన్ని కష్టం కాలం అన్ని తెలిసేలా వినిపిస్తున్నా నండి చదువుకుంటున్నారు కానీ అన్ని తెలియపరచాలి మీరు మీ వెనకాల వస్తుంటే ఎంతో ఆనందంగా నాకనిపించింది అండి చిన్న బేబీ అవన్నీ పెద్దయ్యాక చూసుకుంటున్న వీడియోలు ఇలాగ నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను కదా అని అలాగే చిన్న బేబీని మాత్రం ఎక్కువ చూపియండి మేము వరుస బేబీ నేమ్స్ చూస్తాం వీడియోలు ఎక్కువ పెట్టండి బంగారం
శ్రావణి నువ్వు చేసేప్రతిపని నేనేచేస్తున్నట్టు ఊహించుకుంటుంటే చాలా హాయిగవుంది. ఈజన్మకు యిది చాలు తల్లి. నా వయసు అరవై. అదీ అమెరికా లో. నీబుుుణం తీర్చుకోలేను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘
Mee video chala bagundi . ee kalamlo pillalu konni vishayalu ardam chesukoru anta sahanam ledu .cows tho mee snaham chala bagundi mee life style chala bagundi meemu miss avutnnamu.
Me matalu vintunte nannu nenu chusukunnattu undi me bhavalu, me uddesalu ila enno. But andaru meela korukunna life lead cheyleru anthe. Unna dantlo sardukupovadame kondari life. Andulo nenu kuda 😊 Meeru adrushtavanthulu, meeru lifelong healthy ga undali.
Sravani garu I am your subscriber, I am a working woman but recently I saw your video accidentally after that I became addicted to your videos in one night I saw all videos in your channel. I also like this type of lifestyle. I started to construct a house in village
హయ్ అమ్మ శ్రావణి మీ విడియేలు చుస్తూన్నను పిల్లలను గురించి చాలా బాగా చెప్పారు నాకు మిమ్మల్ని చూస్తే మాపాపల వున్నారు మీరు సంతోషంగా వుండలని ఆ దేవుడుని కొరుకుంటాను😍👌💐
హాయ్ శ్రావణి గారు , నమస్కారము అండి, మీ వీడియో చూస్తే ఒక feelgood movie చూసిన అనుభూతి కలుగుతుంది, మాకు అల ప్రకృతి లో కలసి బ్రతకడం చా లా ఇష్టం , కానీ అది అందరికీ వీలు కాదు, మిమ్మలిని చూసి మేము కూడా అక్కడ ఉన్నాము అని అనుభూతి చెందుతూ చాలా ఆనంద పడుతున్నాం. మీ ఓపిక కు,మీ డెడికేషన్ కు నిజం గ హాట్స్ ఆఫ్ ❤
Sravani Gari...I can't express in words...watching your vedios gives such a pleasure ...God bless you andi..iam also mother of 3 kids...mee deggara nunche chala nerchukunnanu andi...God bless you
Namste Sravani garu, me vidios chala chala bagunnai, naku kuda milaga oka land konukkuni andulo natural farming cheyyalani korika, Naku oka 850sft lo own house undi meda mida nenu gardening chestanu, vegitebles and frutes pandistanu and oka chinna cabin kattinchi andulo natukollu prnchutunnanu, chusina prati okkaru ascharya potaru, but naku satisfaction ledu. Me vidios chuska na korika chala strong ga aindi, veelainanta twaraga nenu anukunnadi chestanu, Thank you Sravani garu 🙏
Mee videos choosinatha sepu nenu me place lone unnattu anipisthundi. Video ipoyaka na surrounding ni feel avadaniki kontha time paduthundi. Antha bagauntai me videos ❤ . No more words to say 😊
Hi sravani garu naku ilanti lifestyle chala ishtam Really U r luckiest Andariki kavalanna dorakadu ilanti life Me life ni meeru anukunnatlu enjoy cheyandi
E roju e vedio chustunte manasu lo edo teliyani feeling vachidani shravani garu mee pina respect inka perigindani naaku God bless you and your family❤❤
Hi Andi nature gurinchi chala Baga explain chasaru old is gold it's true pata taraniki kotta taraniki medel lo sravani garu very very hard work and life is our enjoy our kids very lucky why not mugajivula Pina chupincha love and care pillala Pina alaga vuntundi nature ni enjoy chasa adrustham andariki vundadu kontamandike vuntundi kontamandi lo meru okaru namaste
Kanuma video was very nice u explain everything very nicely.Thanku for making these vlogs.we are just enjoying seeing them . Your efforts behind it also we can feel.God bless you and your family.
One of the best UA-camr andi meeru. I keep watching your videos. Will be waiting for them. Such a motivational talks meevi. 😊 got happy tears listening and watching your video andi.
Hi sravani im also one of your soul mate andi .asalu mee channel name natural sravani ani undalsindi ,we can feel positive vibes while seeing your videos ❤stay blessed.
Hi sravani garu chala chala Baga chepparu ilanti visayalu prakruthi gurinchi cheptu anubavistunnru kada really great miru.chala happy ga untundi mi video chustunnanduku. Ilantivi Anni teliyaparchandi mi video slot thanku sravani garu❤❤❤❤
edi me vakkari abhivrudhi kadu me husband support chala avasaram me husbandi ki 🙏🙏🙏 kotla namaskaralu meku infinity 👋👋👋👋👋👋👋👋👋👋👋 chala happy andi no words
నమస్తే శ్రావణి గారు,మీ వీడియోలు చాలా బాగుంటాయ్,ఇంకా మీరు నవ్వుతూ బాగా మాట్లాడతారు, నెగెటివ్ కామెంట్స్ కి బలే ఆన్సర్ ఇస్తారు, మొన్న విజయ్ రామ్ గారి వీడియోలు చూశాను అందులో ఆయన చెప్పారు ఆవు షెడ్ లో మట్టి నేల ఉండాలని,ఒకసారి చూడండి
Hiii sis, since three days iam watching your videos. They are very interesting and, you are so great . And your kids were so lucky to have a great mother like you.
Sravani garu mee video s chusi nenu baga inspire ayi memu oka gir cow ni tesukunnamu. Naku mundu nundi cows ante chala estham.. But mee video s chusaka inka estham perigindi.
Hai tali ninna ne nee video accidental ga chusa naa korika idi amma vallaki nanna gari vallaki polam,ammamma vallaki 40 gedelu 10 pyna aavulu undevi... ippatiki amma polam undi krishna lo gudivada daggara seepudi ...nenu hyd n blore lo untunnanu... Naku severe spine problem 60 years naku 25 years kindata ee problem start ayi ippatiki serious stage lo undi ee problem lekapote nee laga undedanni naku ivi anni cheyyalani....ninnu chustunte naa korika teerindi my heartful blessings to you n your cute family talli💐
Hi andi Mee videos chala chusanu Mee life style ante Naku chala istam cows 🐄 ki Pooja back nunchi cheyali (tail) tho start cheyali Pooja maa housewarming function appudu cheparu I am from Vijayawada
నమస్తే శ్రావణి గారు. ఈమధ్యే మా ఫ్రెండ్ ద్వారా మీ వీడియోస్ చూస్తున్నాను. అసలు ఏమని చెప్పాలో కూడా నాకు మాటలు చలట్లేదు. నేను మీ స్టేజ్ లో అంటే పెళ్లికి ముందు, పిల్లలు పుట్టాక ఇలాగే ఉండాలని పిల్లలని ఇలాగే పెంచాలని అనుకున్నాను. కానీ దాని మా ఆర్థిక పరిస్థితి సహకారం లేకుండా పోయాయి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉన్న , శారీరకంగా శక్తి లేదు. కానీ నా పిల్లలకు చెప్తూ ఉంటాను మీ వీడియోస్ చూపిస్తూ...ఇదే నిజమైన జీవితమని. కానీ ఇలాంటి జీవితం గడపడానికి ఈరోజుల్లో చాలా ఖర్చు, శక్తి, శ్రమ , ముఖ్యంగా గడుసు దనం, మొండి ధైర్యం కావాలి. ఇది ఒక యజ్ఞం. మీరు చేస్తున్నది నాదృష్టిలో ఒక యజ్ఞమే... మీకు ఆదేవుడు ఇవన్నీ చేసుకునే శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని, మీ జీవితం ఎందరికో స్ఫూర్తి కావాలని కోరుతూ... మీ శ్రేయోభిలాషి
ధన్యవాదములండి🙏😊
బంగారుతల్లి నీవు చాలా పద్ధతిగా ఉన్నావు. మిగతావాళ్ళు తేడాగా ఉండి ఆదే జీవితం అనే అపోహ లో ఉన్నారు.
👌🏻మీకు ఉన్న డెడికేషన్ వల్లనే ఇది అంతా చేయగలుగుతున్నారు ప్రకృతిని ఆవులను ఇంతగా ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి ఆ
భగవంతుడు మీకు చిన్ని ప్రపంచాన్ని ప్రసాదించాడేమో శ్రావణి గారు మీరు ఇలాగే అందరికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను 🌹
ఈవిషయం లో మీ శ్రీవారిని మెచ్చుకోకుండా ఉండలేను.... He is a great husband .You are very lucky. మీరు ఎన్ని చేసినా credit అంతా మీ వారికే...
Video అప్పుడే ఐపోయిందా అనిపించింది .ఇప్పుడు cinema , సీరియల్,ప్రప్రంచం మొత్తo మోసం violence తో నిండి పోయింది కదా మీరు 30yrs వెనక్కి తీసుకెళ్లారు ...మీ ప్రపంచం లోకి మమ్మల్ని కూడా తేసుకెలినందుకు చాలా thanks❤❤
పండగలు సాంప్రదాయాలు.. దేవుడు భక్తి...
వీటి గురించి ఇంత రీజనబుల్ గా అది కూడా ఇంత అందంగా ఇంకెవరు చెప్పలేరేమో... hats off to you dear Sravani... ❤️❤️❤️❤️
చెప్పాలి శ్రావణి... ప్రజలని educate చెయ్యటం చాలా అవసరం శ్రావణి. అందులో ప్రతిదానికీ వితండవాదం చేసే ఈ generation కి చెప్పడం చాలా అవసరం.
ఇలాంటి lifestyle ని ఎంచుకున్న మీ వంటి వారు చెపితే అర్థవంతంగా వుంటుంది శ్రావణి. కనీసం 100 లో ఒక్కరూ మారిన ఆనందమే కదా ..
Hats off to you Sravani ...You and Your choosing lifestyle.
మీరు ఒక మంచి యూట్యూబ్ ర్,
ఎంత సేపు బంగారం చీరలు షోకులు షాపింగ్ లు చెత్త అంతా, కాని మీరు రూట్ సెపరేట్😂
👏👏👏
మీ వీడియోస్ చూసినా కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలని పిస్తోంది శ్రావణి గారు చిన్నప్పుడు మేము మా పొలం పనులు, అవులు, ఎద్దులకు ఇలానే బాగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అవి అన్నీ కూడా లేకుండ పోయాయి. అందుకని రోజు మీ వీడియోస్ చూసి నేనే చేస్తున్నట్టు ఆనంద పడుతున్నాను.❤❤
హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉండండి గోమాతలకు చాలా బాగా పూజ చేశారండీ చాలా సంతోషంగా అనిపిస్తుంది
అక్క, చాలా బాగా వివరించారు. మన సనాతన ధర్మం చాలా గొప్పది, మన పద్ధతులు చాలా ఉన్నతమైనవి.
జై సనాతనం 🚩
Varsha ante enduko naku chala ishtam.papam allari emi cheyyadu calm ga mee venakale thiruguthu untundi.meeru chala great sravani garu,pillalani chala manchiga penchuthunnaru.
Allari baga chestundhandi but videos lo kanipinchadu anthey ma mugguru pillalu monkeys andi😂😂😂
@@Sravanasandesam ok.maaku valla allari kuda chupinchandi veelaithe.
Meku nijamga hatsup
Hi ra neku నిజంగా చాలా చాలా ఓపిక ఈ కాలము ఇలా ఇంత పనులు ఎవరూ చేయడము లేదు హ్యాండ్సప్ 👌👍
హలో అండి శ్రావణి గారు మీరు ఆవు గురించి చెప్తుంటే చాలా బాగుంది నేను ఒక ముస్లిం అయినప్పటికీ గత ఐదు సంవత్సరాల నుండి ఆర్గానిక్ ఫుడ్స్టోర్ నడుపుతున్నాను చక్క గానుగ నూనేలు తయారు చేస్తున్నాను నా ప్రయత్నం ఏమిటంటే నేను కూడా మీలాగే ఉండాలని కోరుకునే వ్యక్తిని దానికి మీ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు మి అనుభవాలు తెలుస్తున్నాయండి థాంక్యూ ధన్యవాదాలు అండి భవిష్యత్తులో నేను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ఆవులని పెంచుదాం అనుకుంటున్నాను🎉🎉
Manchi aalochanandi😊🙏
మీ భర్త లాంటి సహృదయులు అందరి ఆడవాళ్ళకీ దొరికితే బాగుండునని అనిపిస్తుంది మీ అదృష్టాన్ని చూస్తే. నిజంగా మీరన్నట్లు ప్రతి ఒక్కరు ఒక గోవుని పెంచితే దాని కన్నా మంచి విషయం మరొకటి ఉండదు. గోసంపదే అసలైన సంపద.
హాయ్ శ్రావణి గారు నమస్తే అండి చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది అంతా అంతా నిజమేనండి మనసులో అనుకుంటున్నాము మీరు చాలా బాగా చెప్పారు🌿🌳🌴🌱🙏🙏🙏🙏🙏🙏🙏🙏
హాయ్ బంగారం మీ ఆవుల చూస్తే మా అమ్మ గారి ఇల్లు గుర్తుకొస్తుంది బంగారం అలాగే చిన్న బేబీ తల్లి నిజంగానే ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం అండి నాకు ఉన్న నిద్ర ఆడపిల్లలు నాకు చాలా చాలా ఇష్టం అండి వాళ్ళని కూడా చక్కగా అన్ని కష్టం కాలం అన్ని తెలిసేలా వినిపిస్తున్నా నండి చదువుకుంటున్నారు కానీ అన్ని తెలియపరచాలి మీరు మీ వెనకాల వస్తుంటే ఎంతో ఆనందంగా నాకనిపించింది అండి చిన్న బేబీ అవన్నీ పెద్దయ్యాక చూసుకుంటున్న వీడియోలు ఇలాగ నేను చిన్నప్పుడు ఎలా ఉన్నాను కదా అని అలాగే చిన్న బేబీని మాత్రం ఎక్కువ చూపియండి మేము వరుస బేబీ నేమ్స్ చూస్తాం వీడియోలు ఎక్కువ పెట్టండి బంగారం
శ్రావణి నువ్వు చేసేప్రతిపని నేనేచేస్తున్నట్టు ఊహించుకుంటుంటే చాలా హాయిగవుంది. ఈజన్మకు యిది చాలు తల్లి. నా వయసు అరవై. అదీ అమెరికా లో. నీబుుుణం తీర్చుకోలేను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️😘
Mee video chala bagundi . ee kalamlo pillalu konni vishayalu ardam chesukoru anta sahanam ledu .cows tho mee
snaham chala bagundi mee life style chala bagundi meemu miss avutnnamu.
Me matalu vintunte nannu nenu chusukunnattu undi me bhavalu, me uddesalu ila enno.
But andaru meela korukunna life lead cheyleru anthe.
Unna dantlo sardukupovadame kondari life. Andulo nenu kuda 😊
Meeru adrushtavanthulu, meeru lifelong healthy ga undali.
Me vedieo kosam waiting sravani garu .finally vachesindhi
Sravani garu I am your subscriber, I am a working woman but recently I saw your video accidentally after that I became addicted to your videos in one night I saw all videos in your channel. I also like this type of lifestyle. I started to construct a house in village
హయ్ అమ్మ శ్రావణి మీ విడియేలు చుస్తూన్నను పిల్లలను గురించి చాలా బాగా చెప్పారు నాకు మిమ్మల్ని చూస్తే మాపాపల వున్నారు మీరు సంతోషంగా వుండలని ఆ దేవుడుని కొరుకుంటాను😍👌💐
హాయ్ శ్రావణి గారు , నమస్కారము అండి, మీ వీడియో చూస్తే ఒక feelgood movie చూసిన అనుభూతి కలుగుతుంది, మాకు అల ప్రకృతి లో కలసి బ్రతకడం చా లా ఇష్టం , కానీ అది అందరికీ వీలు కాదు, మిమ్మలిని చూసి మేము కూడా అక్కడ ఉన్నాము అని అనుభూతి చెందుతూ చాలా ఆనంద పడుతున్నాం. మీ ఓపిక కు,మీ డెడికేషన్ కు నిజం గ హాట్స్ ఆఫ్ ❤
Sravani gaaru meeru chala baaga chepparu
Excellent 👌👍 ఆశీర్వాదాలు మీకు.
Sravani Gari...I can't express in words...watching your vedios gives such a pleasure ...God bless you andi..iam also mother of 3 kids...mee deggara nunche chala nerchukunnanu andi...God bless you
Great words 🙏
Hai andi meru me jeevana vidhanamnatural ga undhi ee rojululo ela jeevichdhnam chala bhaghundhi
Santhan drama mu gurichi challa super ga explain cheparu very good shravanl garu ❤❤
Me vidios okkaty chalandi naku manchi time pass and happy ness vasthundi.. Yeni yekaralalo vuntundi me ellu????
Hi శ్రావణి లక్ష్మి గారు , మంచి జీవితం మీది❤
Kotta konam lo memu alochitsnnnamu sravani.u r videos are so motivating and encouraging us to serve nature . Good good bless u ammalu
Thank you amma 😊🙏
అవును శ్రావణి గారు నా కల మిమ్మమ్మల్ని చూసి happy గా ఫీల్ అవుతున్న నేను ❤ u
Love you too 😊
Hii sravani garu.lakshmi dhevila unnaru.asalu mimalni emani pogadaloo entha talent 😍😍👌👌.miku,mii family ki nindu noorellu happy gaa undali.🙏🙏 God bless you.
Namste Sravani garu, me vidios chala chala bagunnai, naku kuda milaga oka land konukkuni andulo natural farming cheyyalani korika, Naku oka 850sft lo own house undi meda mida nenu gardening chestanu, vegitebles and frutes pandistanu and oka chinna cabin kattinchi andulo natukollu prnchutunnanu, chusina prati okkaru ascharya potaru, but naku satisfaction ledu. Me vidios chuska na korika chala strong ga aindi, veelainanta twaraga nenu anukunnadi chestanu, Thank you Sravani garu 🙏
సాంబ ని చూస్తుంటే ఎంత సంతోషం గా ఉందో 👍🌹🌹🌹
So great❤❤
Mee videos choosinatha sepu nenu me place lone unnattu anipisthundi. Video ipoyaka na surrounding ni feel avadaniki kontha time paduthundi. Antha bagauntai me videos ❤ . No more words to say 😊
I respect your way of living and thinking andi 🙏
Hi sravani garu naku ilanti lifestyle chala ishtam
Really U r luckiest
Andariki kavalanna dorakadu ilanti life
Me life ni meeru anukunnatlu enjoy cheyandi
బంగారు తల్లివి శ్రావణి నీలాంటి వాళ్ళు ఉంటే ఎందరిలోనూ మార్పు వస్తుంది
Hi akka, so nice to see how you did pooja for the cows. You are my inspiration akka. Hats off to you.
హలో శావణీ గారు బాగున్నారా ,నెను అనూరాధ. Mee videos regular gaa chusthanu.kanuma video chala bagundi.cows gurinchi maaku teliyani visayam chala baga cheppthunaru.chala thanks andi.
Ammo okka bottu pettalante ntha kaalu nopplu vestayyooo nuvvu anni pettavante great Amma. Ni oorpuki🙏Adbhuthamga vundamma ni kanuma .
🎉❤ మంచి జీవితం మీది.
Meeku chaala opika mam very informative video
Amma meku me pillalaku ellapudu a demudu toduga vuntadu, God bless you
E roju e vedio chustunte manasu lo edo teliyani feeling vachidani shravani garu mee pina respect inka perigindani naaku God bless you and your family❤❤
Sravani madam your video find out mu maind gone to my village my mother cow's is grateful. Gomathalu thanksgiving🙏👍
Hi Andi nature gurinchi chala Baga explain chasaru old is gold it's true pata taraniki kotta taraniki medel lo sravani garu very very hard work and life is our enjoy our kids very lucky why not mugajivula Pina chupincha love and care pillala Pina alaga vuntundi nature ni enjoy chasa adrustham andariki vundadu kontamandike vuntundi kontamandi lo meru okaru namaste
Sravani garu vedio chaala bagundi tq
Chaalaa baagaa chepparu.correct gaa chepparu.idi meelamtinaalaantivallu experience chesaake cheppagalaru
Kanuma video was very nice u explain everything very nicely.Thanku for making these vlogs.we are just enjoying seeing them . Your efforts behind it also we can feel.God bless you and your family.
Thank you so much 🙂
One of the best UA-camr andi meeru. I keep watching your videos. Will be waiting for them. Such a motivational talks meevi. 😊 got happy tears listening and watching your video andi.
Nice video Sravani garu....Tq
Hai Shravani, naaku chaala nacchina premistunna prakruti gurinchi chakkaga vivarinchaaru , chaala aanandam from Malaysia
Sravani garu mee punganoor bull chala bhaghundhi videos super with explanation mee farm ap r Telangana
Govulu eeroju mericipotu😊nnayi🙏🙏
Very inspirational person meeru.
Hi andi ee roju meeru aavulu gurnchi cheppindhi chala bavundhi andi i like it very much
Hi sravani garu
Ee roje mee vedio first time chusanu chala bagundi mee lifestyle.
Naaku ilaga Aavulni penchatam,kallapu challi muggulu pettatam,mokkalu penchatam antey chala istam, istam kanna na varaku adoka emotional feeling Ani cheppochu.
Matallo cheppedi kaadu Anubavistheney thelusthundi.
Chinnappudu maaku kuda Aavulu, gedelu,eddulu,kollu,eddula bandi anni vunnayi avvanni gurthuchesaru meeru.
Nenu kuda palu thesedhanni.
Ippudunna paristhithulaki kundillo mokkalu penchatam,bazarlo aavulaki food pettatam,unnanthalo manchi muggulu pettukovadam tho saripeduthunna.
Ee roju Mee vedio chusthuntey chala chala happy ga anipisthundi entha antey cheppalenu.
Yeppatikaina oka penkutillu,2 Leda 3 Aavulu, krishnudi ki pooja chesukovadam,polamlo pula mokkalu, pandla mokkalu,kuragayalu,
avasaram ainavi anni sonthaga pandichukovadam,thelisinavariki anni panchadam idi naa Kala andi.
Intha goppa lifestyle lead chesthunna mimmalni chusthuntey manasuki chala, chala antey chala Aanandam ga undandi.
Maa sister laga anukoni idantha cheppanu emi anukoku
Naa kanna chinnadaniveley sister
Mee life ilagaey Andamga,Aanandamga, Aarogyamga,
Mee kutumbam lo andaru suka santhoshalatho undalani manaspurthiga korukuntunnanu 💐💐💐💐💐💐💐💐💐💐💐
Good message akka you are great 🙏🙏🙏👍👍
Lovely adbhutam 🙏
Super shravani garu meeku హ్యాట్సాఫ్
Super andi
Kanuma panuga subhakashalu sravani...aavu gurinchi Baga chepparu❤
Hi sravani im also one of your soul mate andi .asalu mee channel name natural sravani ani undalsindi ,we can feel positive vibes while seeing your videos ❤stay blessed.
I like and love Samba very much, nenu chinna ga unnapudu maku undevi, Mee video chusaka avi gurthu vachhai
Hi sravani garu chala chala Baga chepparu ilanti visayalu prakruthi gurinchi cheptu anubavistunnru kada really great miru.chala happy ga untundi mi video chustunnanduku. Ilantivi Anni teliyaparchandi mi video slot thanku sravani garu❤❤❤❤
edi me vakkari abhivrudhi kadu me husband support chala avasaram
me husbandi ki 🙏🙏🙏 kotla namaskaralu
meku infinity 👋👋👋👋👋👋👋👋👋👋👋
chala happy andi no words
0:30 0:30
Meru chala lucky Andi naku MI lanti life style kavali i love nature ❤ universe Tq
You are leading a fullfilled life
One of the best Video
Thank you for showing lovely Samba
Chaaalaa baaga vivarinchaaru!!
నమస్తే శ్రావణి గారు,మీ వీడియోలు చాలా బాగుంటాయ్,ఇంకా మీరు నవ్వుతూ బాగా మాట్లాడతారు, నెగెటివ్ కామెంట్స్ కి బలే ఆన్సర్ ఇస్తారు, మొన్న విజయ్ రామ్ గారి వీడియోలు చూశాను అందులో ఆయన చెప్పారు ఆవు షెడ్ లో మట్టి నేల ఉండాలని,ఒకసారి చూడండి
Mi video super sravani garu.same me lani life style kosam chustunna.but not possible.anduke mi videos ante istam.❤❤❤
Hiii sis, since three days iam watching your videos. They are very interesting and, you are so great . And your kids were so lucky to have a great mother like you.
Thank you so much 🙂
akka mi opikaki really great akka meru
Hi sravani akka Mee hard work ki Mee manchi thananiki take above super love you ❤❤❤❤❤❤❤
Amma sravani chala gopaga chepav talli god bless you Amma.
ఆ యొక్క ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే అందరిలో మార్పు అనేది రావాలి అక్క
చక్క గా గోసేవ చేస్తున్నారు
Sravani garu thank you so much
Video chala bagunnadi
Naku me life chala estam
Entha Baga chepthunaru Sravani garu 👏👏👍🙏🏻
Meeru chala great no words
Sravani garu mee video s chusi nenu baga inspire ayi memu oka gir cow ni tesukunnamu. Naku mundu nundi cows ante chala estham.. But mee video s chusaka inka estham perigindi.
Thank you andi 😊🙏
great great life Sravani garu
Nice video. Your videos reached America so good job :))
God bless you 🙏🙏
Very nice vidio... నేను అమెరికా నుండి మీ వీడియోలు చుస్తూ ఉంటాను శ్రావణి గారు
Memu us lo vunnamu . meeku maa laga nature ante istam
హాయ్ శ్రావణి గారు ఏంటో మీ వీడియోకు బాగా అడిక్ట్ అయిపోయాను నీ వీడియో వస్తే ముందు వీడియో చూసి తర్వాత పని చేసుకుందాం లే అనిపిస్తుంది
Same andi😂
Correct
Nijam andi
Mee tooo...😊
శ్రావణి గారు పని చేసుకుంటూ వీడియో చేస్తున్నారు మీరు కూడా ఆవిడను చూసి మీ పనులు ఇంకా ఆక్టివ్ గా చేసుకోండి
Chala bagundi andi vidieo
chala chala santhosham ga vundandi melo nannu vuhimchukunnanandi
Hi sravani garu intresting videos andi meevi
Hai tali ninna ne nee video accidental ga chusa naa korika idi amma vallaki nanna gari vallaki polam,ammamma vallaki 40 gedelu 10 pyna aavulu undevi... ippatiki amma polam undi krishna lo gudivada daggara seepudi ...nenu hyd n blore lo untunnanu... Naku severe spine problem 60 years naku 25 years kindata ee problem start ayi ippatiki serious stage lo undi ee problem lekapote nee laga undedanni naku ivi anni cheyyalani....ninnu chustunte naa korika teerindi my heartful blessings to you n your cute family talli💐
Hi andi Mee videos chala chusanu Mee life style ante Naku chala istam cows 🐄 ki Pooja back nunchi cheyali (tail) tho start cheyali Pooja maa housewarming function appudu cheparu I am from Vijayawada
Maku istam .memu twaralo ante 2 years taravata mee lage chetamu maa variki chala istam govulnu, farming cheyyadem .