Natu Medicine is Good for Snake Bite? | Venomous Snake Bite | First Aid | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 29 тра 2024
  • Natu Medicine is Good for Snake Bite? | Venomous Snake Bite | First Aid | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, first aid for snake bite, snake bite first aid, snake bite treatment, snake bites, snake bite first aid treatment, homeopathic medicine for snake bite, best medicine for snake bite, herbal medicine for snake bite, first aid treatment for snake bite, snake bite, treatment of snake bite ,snake,snake bite treatment in telugu, snake bite first aid in telugu, snake bite medicine, venomous snake bite, natu medicine,
    #sankebite #natumedicine #firstaid #treatment #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 129

  • @gajulapallikondaiah3467
    @gajulapallikondaiah3467 Місяць тому +15

    ఇలాంటి విషయాలు ఎవరికి తెలియదు డాక్టర్ మంచి మంచి సలహాలు ఇస్తున్నారు మంచి మంచి సూచనలు ఇస్తున్నారు మీలాంటి డాక్టర్లతో మాకు చాలా మంచి ది

  • @gram1037
    @gram1037 Місяць тому +15

    సమాజాభివృద్ధికి మీలాంటి డాక్టర్ గారు అవసరం చాలా ఉంది సార్.....

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому +12

    చక్కటి అంశం ఇది. రాబోయేది వానా కాలం కదా డాక్టర్ గారు 😢

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 Місяць тому +7

    మీరు అంతా మంచి జరగాలని మనస్పూర్తిగా చెపుతున్నారు సార్ మీరు చెప్పినది 100కి100శాతం కరెక్ట్ సార్ ధన్యవాదాలు సార్

  • @seeraganapathi9308
    @seeraganapathi9308 8 днів тому

    సార్ బాగా వివరించారు 👌కానీ బాగా చదువుకున్నవారు కూడ మూఢ నమ్మకాలు నమ్మడం చాలా విడ్డురంగా ఉంటుంది.

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Місяць тому +3

    చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. థాంక్యూ వెరీ మచ్ సార్.

  • @srikanthb7494
    @srikanthb7494 Місяць тому +3

    డాక్టర్ గారు మీరు నిజంగా State or central ఏదైనా సరే Health Minister అవ్వాలి. అద్భుతాలు చేయొచ్చు.

  • @suvarnasuneethasuneetha1114
    @suvarnasuneethasuneetha1114 Місяць тому +3

    Andhariki upayogapade vishayam chepparu doctor gaaru thank you 😊

  • @srikanth7193
    @srikanth7193 Місяць тому +3

    Helpful information sir
    Thank you very much 🙏

  • @ragirisrinivas4058
    @ragirisrinivas4058 Місяць тому +4

    Chalabaga chepparu sir

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 Місяць тому +6

    Super topic sir

  • @InnocentHikingTrail-pe6oj
    @InnocentHikingTrail-pe6oj Місяць тому +3

    Thank you doctor garu ❤

  • @chanikareddy
    @chanikareddy Місяць тому +5

    Thank You so much sir 🙏

  • @nagarajpasam
    @nagarajpasam Місяць тому +1

    ధన్యవాదాలు డాక్టర్ సార్

  • @ashokvelagapudi4516
    @ashokvelagapudi4516 Місяць тому +1

    Hi Dr Ravi garu, please make video about What is TDS? and which levels are safe? thanks in advance.

  • @jhansijhansi7696
    @jhansijhansi7696 Місяць тому +2

    Tq very much

  • @balasimha9790
    @balasimha9790 Місяць тому +1

    Thank-you doctor 🙏🏻

  • @UmaAmara-wm7cv
    @UmaAmara-wm7cv Місяць тому +1

    Hi Dr garu

  • @srinuvasulu4314
    @srinuvasulu4314 Місяць тому

    Thank you doctor garu

  • @UvenkateswaroaChinna
    @UvenkateswaroaChinna Місяць тому +2

    God bless you doctor

  • @rameshk8910
    @rameshk8910 Місяць тому

    Your a explanation is very good sir

  • @kanakasujatha9138
    @kanakasujatha9138 Місяць тому +1

    ❤❤❤ Good explaining andi

  • @lakshmibhagya6453
    @lakshmibhagya6453 Місяць тому

    Dr ravikanth garu In rural areas should bringing awareness against those who are indulging in such practices.

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Місяць тому +2

    చాలా మంది కి ఉపయోగ పడుతుంది మీ వీడియోలు

    • @Iloveu-ew3ko
      @Iloveu-ew3ko 25 днів тому

      Thank cheppedhi correct kaadhu

  • @kurubayerriswamy5758
    @kurubayerriswamy5758 Місяць тому +1

    Doctor sir elanti manchi vishayalu,salahalu alagey mudanammakalani ala thisukovalo alanti vatiki thisukovalo science ni vadukomani cheppadam gurichi averness cheyadam Mee lanti doctor maku dorakadam maa adrustam thank you sir 🙏🙏

  • @ananthamajji6267
    @ananthamajji6267 Місяць тому

    Sir please make video about sunscreens ..... Please sir 🙏

  • @jmfarms7319
    @jmfarms7319 Місяць тому

    Good sir.same thinking sir

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 Місяць тому +1

    Good afternoon sir

  • @SamelPSPK
    @SamelPSPK Місяць тому

    Namaste Doctor Garu ❤
    Muscular Dystrophy Pai Oka Video చేయగలరు!

  • @bangarukomalasatyavathi1926
    @bangarukomalasatyavathi1926 Місяць тому +1

    Good morning sir,🌸

  • @magic5230
    @magic5230 Місяць тому

    My vote goes to DR. Thanks for promoting science. . You look handsome, if possible you can make entertaining videos.

  • @subbu-w3d
    @subbu-w3d Місяць тому

    Sir china cell therapy Daibatic gurinchi please oka video cheyandi sir

  • @user-lw9sq9qu8l
    @user-lw9sq9qu8l Місяць тому

    Hello sir uric acid gurinchi oka vedio cheyyandi please

  • @JyotshnaPotunuru
    @JyotshnaPotunuru Місяць тому

    Sir sepsis gurinchi oka vedio cheyabdi please

  • @techmohammed87
    @techmohammed87 Місяць тому

    తేలు కాటుకు treatment పైన వీడియో చెయ్యండి sir

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t Місяць тому +1

    🙏🙏🙏...

  • @amruthamiddleclassammayi6169
    @amruthamiddleclassammayi6169 Місяць тому

    Super chebutharu Doctor Annaya

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Місяць тому +13

    ఏమో కానీ డాక్టర్ గారు మా తాతగారు లిద్దరూ ఒకాయన ఎలాంటి పామును చంపడంలో నిష్టాణితులు. మరొక ఆయన మంత్రం వేసి నయం చేసే వారు. ఇదంతా మా చిన్నతనంలో. బాలాజీ నగర్ ఉండేవారు 😮

    • @indian4134
      @indian4134 Місяць тому

      బాలాజీ నగర్ లో ఉన్న పాములు వాన పాములు

    • @srikanthb7494
      @srikanthb7494 Місяць тому +4

      మంత్రం అంటే గుర్తొచ్చింది పాముల నర్సయ్య గారు నిజంగా మహాత్ముడు. ఎలాంటి పాము కాటేసినా మంత్రం తో తగ్గించేవారు.

  • @akulakartiksai9259
    @akulakartiksai9259 Місяць тому +1

    Hi sir

  • @swamykanugu1540
    @swamykanugu1540 Місяць тому

    Hi sir, recently china discovered cell therapy for diabetic
    Will it come soon?
    Could you make video on this

  • @pasupuletipurnima5324
    @pasupuletipurnima5324 Місяць тому

    🙏 sir 🙂

  • @bharatib7546
    @bharatib7546 Місяць тому

    🙏🙏🙏

  • @user-df4ny5nm5r
    @user-df4ny5nm5r Місяць тому +1

    Hi
    Hi. Sir

  • @Saikiran-hc4lh
    @Saikiran-hc4lh Місяць тому +1

    Sri plz reply to diabetes news about Chinese Shanghai hospital news real or fake 😢😢😢😢

  • @satyaveni1983
    @satyaveni1983 Місяць тому

    🌹🙏🌹

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 Місяць тому

    👌👌👌👍👍👍❤️❤️❤️

  • @Jravanamma-el2wx
    @Jravanamma-el2wx Місяць тому +4

    Tq sir super concept... 🙏

  • @gajarlaramesh9118
    @gajarlaramesh9118 Місяць тому +1

    super sir 🙏

  • @gowthamdev4658
    @gowthamdev4658 Місяць тому

    Sir, heart failure treatment ki best specialist, costly ayina parvaledu, okalni suggest cheyandi sir. Anubhavahnulu and chinna chinna vi kuda chuse cardiologist garini suggest cheyandi sir, chala complicated CABG ayindi epudu HF. Please Sir

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j Місяць тому

    🙏🙏🙏🙏🙏

  • @SVAMISVAMI-nl9ou
    @SVAMISVAMI-nl9ou Місяць тому

    Full body checkup

  • @p.raghavendrarao2447
    @p.raghavendrarao2447 Місяць тому

    Thank you doctor for educating us & awareness. Could you please help me for awareness & guidance about I am facing an issue recently since 2 days, anus one side corner wall externally swollen & pain. I am 48 years , male, staying far from home for my job . I thought it would be body heat, increased use of butter milk in my diet. I may not be correct, it may lead the serious pistula, could you please help me to handle this issue solution immediate corrective action & preventive measures before meet the doctor, if I meet gastroenterologist will it be okay.

  • @ravivarma1962
    @ravivarma1962 Місяць тому +1

    Hi sir vekkillu vachinappudu emi vadalo ceppandi sir

  • @sisindriStudio
    @sisindriStudio Місяць тому +1

    💯🙏💯🙏💯🙏👌

  • @subbu-w3d
    @subbu-w3d Місяць тому

    India lo Eppatiki idhi success abuthundhi please🙏 oka video cheyandi sir

  • @hanumachannel2450
    @hanumachannel2450 Місяць тому

    Namaste sir meru cancer ke treatment chastara with emergency at please sir replay please

  • @user-ts6us6rt7x
    @user-ts6us6rt7x Місяць тому

    వందనాలు డాక్టర్ గారు మాది పల్నాడు జిల్ల,,నరసరావుపేట మండలం,,డాక్టర్ గారు మీ వీడియోస్ చాలా చూస్తువుంటాను,,మంచి వైద్యం అందిస్తూ మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు,, ఈ సమయంలో మిమ్మల్ని అడగొచ్చు లేదో నాకైతే అర్థం కావట్లేదు,, మా గ్రామంలో ఇద్దరు దంపతులకు, 15 సంవత్సరాలు తర్వాత ఒక చిన్న పాప జన్మించి ఉన్నది,, ఆ పాపకు ఇప్పటికి మూడు సంవత్సరాలు వచ్చాయి,,అయితే కొద్దిరోజుల క్రితము ఆ పాపకు జ్వరంతోపాటు కణాలు తగ్గాయి నమ్ము చేరింది లివర్ కూడా ప్రాబ్లంగా ఉంది అంటూ ఉన్నారు,, అయితే నరసరావుపేట హాస్పటల్లో నుండి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు జాయిన్ చేసాము,, అక్కడ డాక్టర్స్ కూడా పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్లండి,అని చెప్పారు,, కానీ ఆ ఇద్దరు దంపతులు కూలి పని చేసుకునే వారు,, ధనము లేదు ఉన్న ధనము కాస్త ఇప్పటివరకు చూపించుకొనుటకు సరిపోయింది,, ఈ విషయమును గవర్నమెంట్ డాక్టర్స్ గారికి తెలియజేస్తే,, మీ ఇష్టం డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పటల్కి తీసుకువెళ్లండి లేదంటే ఇక్కడే ఉంచండి మీ ఇష్టం గ్యారెంటీ అయితే మేము చెప్పలేము అని అంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు చాలా దుఃఖంలో మునిగి ఉన్నారు డాక్టర్ గారు,,, డాక్టర్ గారు మీరు చాలామందికి సహాయం చేశారు కదా ఈ విషయములు కూడ, ఏమైనా సహాయం చేస్తారని ఈ మెసేజ్ ను పెడుతూ ఉన్నాను, అయినా ఈ మెసేజ్ మీరు ఎప్పటికి చూస్తారో నాకైతే తెలియదు ఈ లోపు ఆ పాప ఉంటుందో ఈ లోకాన్ని విడిచి వెళుతుందో తెలియట్లేదు మీలాంటి వారిని ఫోన్ ద్వారా సంప్రదించుటకు మేము ఏ పాటి వారము,,ప్లీజ్ డాక్టర్ గారు ఆ పాప చాలా చక్కగా ఉంటుంది,, ఆ పాప పేరు( కీర్తన) ప్లీజ్ హెల్ప్ చేయండి సార్ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్

  • @lakshmivallisirisha7489
    @lakshmivallisirisha7489 Місяць тому

    Gud afn sir.naku oka doubt vundi sir.okasare manam eppudina kanthi operation cheyinchukunte (ear,nose,throat) aa kantulu malli body lo ekkadina eppudina putti perege avakasalu vunnaya sir after operation .plz clarify my doubt sir.asalu body lo kantulu peragadaniki main reason entii sir??

  • @pothireddyvasavya5335
    @pothireddyvasavya5335 Місяць тому

    Sir students లో anxiety వల్ల గొర్లు కొరకడం ఆపాలంటే ఏం చెయ్యాలి చెప్పండి please

  • @sampathmoluguri1241
    @sampathmoluguri1241 Місяць тому +3

    Dog bite please provide information sir

  • @dwarapuredditeja1150
    @dwarapuredditeja1150 Місяць тому +2

    Sir Ma Father ki Chronic Articaria taggadam ledu from last 2 months.... treatment continue chestunnaru...but body mottam itching baga vndi.... please suggest

  • @pantangikrishnamounika2412
    @pantangikrishnamounika2412 Місяць тому +3

    sir.....మీ హాస్పిటల్లో , ఆరోగ్యశ్రీ సదుపాయం ఉందా..? దయచేసి తెలుపగలరు.

  • @NehaB-sn6tm
    @NehaB-sn6tm Місяць тому +3

    Sir sky fruit (sugar badam) sugar patients can take daily for diabetes

  • @sonalisharmavdc
    @sonalisharmavdc Місяць тому

    Dr I have thyroid issue and vit d level was 6.8 and my tpo antibodies is 178 iu/ml and tsh is 8 in March .I heard taking vitamin d supplements can reduce tpo antibodies ,is it true if yes then please suggest the dosage of vit d supplement??

  • @anilkumarinduri8112
    @anilkumarinduri8112 Місяць тому +1

    🎉🎉🙏🙏

  • @ramyadadi1287
    @ramyadadi1287 Місяць тому

    Gallbladder remove after 1year right side pain how to tritment

  • @sudhavanipaidimukkala6772
    @sudhavanipaidimukkala6772 Місяць тому

    Doctor garu namaste andi!ma variki last April lo heavy ga pottolo noppi
    Ade malli back ki chala seviour ga vaste Andhra hospital ki velte pancreas nundi vachhe way lo stone undi Ani May 24th laproscope chesi stent vesaru.ippudu na doubt enti ante stent theeyali ante gallblodder remove cheyali antunnnaru is it true sir!please clarity istara?

  • @user-cr2nu1md6r
    @user-cr2nu1md6r Місяць тому

    Chaina diabetes type 2 ki permanent cure kanipettaru kadha e vishyam gurinchi chepandi guruvugaru

  • @nobelraju
    @nobelraju Місяць тому +1

    Emergency vishayam lo Allopathy first priority ivvaali.. lekapothee pothaaru

  • @jampanalearningkids
    @jampanalearningkids Місяць тому

    Sir ma mother ki blood lo infection vundi uric acid sir treatment tesukontunna thaggalaydu apple slide vennigar vadithay thagguthundi ani vinnanu adhi nijama sir ala aithay ea brend apple slide vennigar vadali eala vadali koncham cheppara sir plz

  • @rameshnethra5988
    @rameshnethra5988 Місяць тому

    sir i love u sir

  • @kondruprasanth2219
    @kondruprasanth2219 Місяць тому +1

    Dr garu Naku 8 month kretham kadupulanopi vachidi baruvu kuda thaganu hospital ke velitha t b gold test. Chase TB postive vachidi TB కొర్స్ purthichasanu kani kadopolo nopi manta vasthudi ammchayale

  • @arunabhoomireddy-iq6bp
    @arunabhoomireddy-iq6bp Місяць тому

    Hello doctor gaaru
    Na age 50 years left kidney lo cortical cyst undi Dani size 81.2*52.9mm undi daniki surgery avasaram antara medicine tho cure avtada

  • @thanujathanu7755
    @thanujathanu7755 Місяць тому

    Ma thathaya garu Pamu katu ki free ga dadapu 50 yrs pai nunchey mandhu isthu chala mandini bathikincharu . near humpi,akada vari polalu yekuva , yenni vandala mandi bathukuntaro aa mandhu vala na.

  • @shaiksubhanijyothi5301
    @shaiksubhanijyothi5301 Місяць тому

    Doctor garu Naku tonsils vachai swelling neck kinda collar bone ku vachindhi Naku bayamesthundhi plz help me doctor

  • @mahabooba899
    @mahabooba899 Місяць тому

    Hi sir small dout sir nenu 120kg unnanu waight loss avvali sir I am ph persons sir so plz sir bariyatric surgery entha avuthundi sir chapandi plz sir

  • @BSR-dg8lo
    @BSR-dg8lo Місяць тому

    Hi sir...good evening
    Naku chest daggara pattesinatlundi sir ninna night nundi. Ninna morning 9ki breakfast chesaanu , lunch cheyaledu sir, mallee night 7ki dinner chesaanu sir. Is it gastric related pain or heart related pain, could you please help me sir? By the way I am from Hyderabad sir.

  • @BharghaviK.Bharghavi
    @BharghaviK.Bharghavi Місяць тому

    "Sir good afternoon sir"

  • @ramakoteshwrraoveginati9965
    @ramakoteshwrraoveginati9965 Місяць тому +1

    Very true mostly really hanstly super stor of the world Hero my dear doctor Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙🎉🎉 namaskaramulu
    My name rk Reddy Kdp ap India Heda office delhi sreendhi RSS GROUP Of the company tha GAVARANAMENT Of India Limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏

  • @rajani4131
    @rajani4131 Місяць тому

    Sir naku second time 3 members puttaru 15 years indhi appude sugar vachindhi potta povadam ledhu motion freega ledhu gass trable boune pains naku solution cheppara 44 years naku

  • @pradeepchand6550
    @pradeepchand6550 Місяць тому

    Sir ela contact awali mimmalni or me team ni

  • @Orangeboy_215
    @Orangeboy_215 26 днів тому

    Sir enta time lopu treatment manchidi.
    Snake bite enni days tarvata bayata padutundi.rojula tarabadi,nelala tarabadi tarvata bayata padutunda sir cheppandi sir please 8:01 8:03 8:04

  • @Lakshman5462
    @Lakshman5462 Місяць тому +1

    Shilajit gurinchi cheppandi sir 🧑‍⚕️🧑‍🔬

  • @Teju1304
    @Teju1304 Місяць тому

    Hai...sir..na peru nissy..naku ipudu 3mnths..general tests chesaru.blood test lo RBS 109 vachindhi..nenu evng 4ki rice thinnanu..8.30pm ki test ichanu..naku sugar unnata sir..doctors careful ga diet cheyandi annaru..sugar unte baby ki prblm avthundanta bayamga undhi..miru edhina salaha cheppandi sir
    Naku baga dahamga untundhi ekuva sarlu urine vellalsi vasthundhi.gonthu aaripothunatu ga untundhi .ivani sugar valla vasthunaya sir

  • @SaiVardhan-to5kc
    @SaiVardhan-to5kc Місяць тому

    Sir 20 to 30 years young age lo unna vallaki splean Remove cheste vallaa life elaa untundho chepthaara okasarii please,chala mandhi suffer avuthunnaru ee problem thoni

  • @ManoharPeetha77
    @ManoharPeetha77 Місяць тому

    Doctor garu namaste sir ma friend ki penis pain 17 yrs nundi undi. Ct scan plain and contrast prostate gland inka em problems kuda levu sperm padina taruvatha pennis pain two days untadi anta ippudemo errections vastene pain vastundi ani cheptunadu urologist doctors daggara medicine panicheyadam ledu antunadu doctor garu final ga systoscope cheyiste pennis lo tissues damage avuthayi ani cheptunaru sir e problem ki meru emaina sollution cheptara doctor garu mimmalni consult cheyocha doctor garu

  • @winnerschoice1983
    @winnerschoice1983 Місяць тому

    గిరిజనులు, యానాదులు వేసే మూలికలు....లో మెడిసిన్ ఉంటుంది కదా సిర్....

  • @kotlasrinivas208
    @kotlasrinivas208 Місяць тому +1

    డాక్టర్ గారూ మీకు బయట నాల్డజ్ లేదు మీ హాస్పటల్ లో కుళ్ళిపోయినవి బయట తగ్గుతాయి నేను చూసా ఎన్నో విన్న అసలా హాస్పటల్ లొ మెడిసిన్ వచ్చి ఎన్ని ఇయర్స్ అయినది మీరు మంచి డాక్టర్ కానీ మీరు చెప్పేది తప్పు ఐతే నేను ఒప్పొకోను మీ వైద్యం సూపర్ అంటారు విషం బయటికి తియ్యగలరా నేను 25 ఇయర్స్ నుండి తీస్తున్న మీరు యాంటీ డోస్ ఇచ్చి నా దగ్గరకి తీసుకుని రండి విషం 90 మినిట్స్ లొ తీసి వేస్తా

  • @kalyanghanta9417
    @kalyanghanta9417 Місяць тому

    Gudivada mandalam Moturu lo.. anni rakala paamulaku, thellaku naatu(Veru) mandhu istharu.. avi workout kuda avuthunnai... But late cheyyakudadhu...

  • @JangarangaReddy
    @JangarangaReddy 27 днів тому

    Ma husbend కి right hand ,leg లో sckin లోపల మంట ,దురద వస్తున్నాయ్ sir,suger వచ్చి 10 years అవుతుంది,plese సొల్యూషన్ సిర్

  • @chandramohanalladi1192
    @chandramohanalladi1192 Місяць тому

    Manchiga unna Bala Subramanyam nu allopathy vydyam enduku kapadaledu?

  • @maheshm5297
    @maheshm5297 Місяць тому

    Sir mee appointment kavali

  • @anitha2053
    @anitha2053 Місяць тому

    ma daddy ki moodanammakalu ekkuva, gallstones vachay surgery ani dr chepparu ani chepthe homeo chupinchuko annaru ofcourse nenu manesananko kani na problem malli daddy ki cheppala chepthe kodtha annaru ala 4 yrs wait chesa anni fat foods okkosari thinalsochedi pain normal pattinchukoledu jeevitham job meeda focus cheyyi annaru ma daddy alage focus chesa .Recent ga depression tho na software job kolpoya. monna hospital ki velthe pancreatitis undi annaru. edvani roju ledu. ippudu asalu matter chepthe chachipo peeda pothundi annaru. nenu kuda na funeral kosam sampadichalankuntunna. kani ma annayya vontari vaadu avthadu pakka i feel sorry for my brother.

  • @dr.balajireddy4892
    @dr.balajireddy4892 Місяць тому

    Cigarette MOA CHEPPANDI SIR

  • @sirishasai3199
    @sirishasai3199 Місяць тому

    Sir meru vedio chesintha interest ga me hospital chudatam ledhu me video chuse entho mandi chala vurlalo nuchi vasthunaru.

  • @chandrafarmer4153
    @chandrafarmer4153 Місяць тому

    సర్ నేను వన్ ఇయర్ బాక్ మా పొలం లో రక్త పింజర కరిసింది తర్వాత నాటు వైద్యం చూపించిన కళ్ళు భయర్లు కమ్మింది అన్నాడు కానీ ఓ30 min తర్వాత నార్మల్ గా వున్నాడు కానీ వాళ్ళు ఓ 5hr తర్వాత విరుగుడు వెయియించారు

  • @saidulusk3200
    @saidulusk3200 Місяць тому

    Hello doctor sir..
    నాకు ఒక ప్రాబ్లం ఉంది... అది ఏంటిదో నాకు అర్థం కావట్లేదు.... తరచుగా మోషన్ కి వెళ్తాను.... దానికి ఒక టైమింగ్ కూడా ఉన్నది sir..... ఉదయం నిద్ర లేచిన కానీ ఇచ్చి టిఫిన్ తినే లోపు ప్రతిరోజు మూడు సార్లు పోతాను మోషన్ కి ...... టిఫిన్ తిన్న వెంటనే 5 నిమిషాల్లోపే మోషన్ కి వెళ్తాను... అప్పటి నుంచి మధ్యాహ్నం అన్నం తినేదాకా ఒకసారి తిన్న తరువాత రెండుసార్లు మోషన్ కి వెళ్తాను సాయంత్రం కూడా సేమ్ టు సేమ్ అట్లా అట్లా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ మోసం కి వెళ్తాను నా దగ్గర పరిధిలో బాత్రూం కానీ బైక్ గాని ఉండాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు... రోజుకి పది సార్లైనా పోతున్నాను.. అట్లా 6-7 సంవత్సరాలు పైగా ఈ సమస్య నాకు ఉన్నది .... ఎండోస్కోపీ, కొలనోస్కోపి కూడా చేశారు కానీ ఏమీ లేదు అన్నారు... కానీ ప్రతిరోజు మోషన్ కి వెళ్తాను.... అర్థం కావట్లేదు..... దయచేసి దీనికి పరిష్కారం చెప్పండి సార్..sir please 🥺🥺🥺

  • @sonyoledbravia2982
    @sonyoledbravia2982 Місяць тому

    Doctorgariki pichilachindi andaru jagrathaga undandi,please naa maata vinandi lakapothe karichiparestadu mee ishtam.😊😂😂😊

  • @dharmi6036
    @dharmi6036 Місяць тому

    Entha kashtapadi 😓 mi vedios chustunano telsa sir...bp sugar ani meru vedios cheptunte, vere vedios chudakunda tyagam chesi..avasaram lekapoyna mi vedios chusi coment chesi, like 👍 chesi mi vedio reach penchi.. add skip cheyakunda mi blnc penchi.. telugu cinema lo unna kashtalu anni padutunte..meru chinna permission kuda ivvakunda hurt chesaru sir

  • @technologyandspacenews
    @technologyandspacenews Місяць тому

    Your face is looks like Dulquer salmaan