Це відео не доступне.
Перепрошуємо.

Reason Behind My Professional Life | Bariatric Surgeon and Gastroenterologist | Dr.Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2022
  • Reason Behind My Professional Life | Bariatric Surgeon and Gastroenterologist | Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Oncology #GastroSurgeon #Bariatric #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 784

  • @padmaparsa5550
    @padmaparsa5550 2 роки тому +182

    డాక్టర్ గారు అంత బిజీలో కూడా ఇన్ని వీడియోస్ చేస్తున్నారు చాలా చక్కగా మాట్లాడతారు అయితే కూడా గ్రేట్👌👍

  • @lakshmi.1
    @lakshmi.1 2 роки тому +215

    మీ నవ్వు ఎంత స్వచంగా ఉంటుందో అందరి డాక్టర్స్ లో మీరు అంత స్వచ్ఛమైన వాళ్ళు🙏

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 роки тому +135

    నాన్న కు మరియు వారి చెట్టు కొమ్మలైన మీకు మా అభిమానుల తరుపున నమస్కారం.
    మీకు మంచి సంస్కృతి ని అందించారు. మాకు యూ ట్యూబ్ ద్వారా మీరు ప్రజాసేవలో పాల్గొంటున్నారు. నాన్న ను భగవంతుడే సేవ కోసం భువికి పంపించారు.

  • @vamsi7448
    @vamsi7448 2 роки тому +63

    రోజు రోజు కి మీకు చాలా పెద్ద ఫ్యాన్ అయిపోతున్న

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 роки тому +53

    మీ నాన్నగారికి మీకు మీ అన్నయ్యకు అందరికీ నా నమస్కారాలు. ఏదైనా రోగం వచ్చి మీ దగ్గరికి వస్తే మా జేబులు ఖాళీ ఆవవు అనే నమ్మకం బాగా వచ్చింది .

  • @chdp69
    @chdp69 2 роки тому +121

    చాలా అద్భుతముగా మీ వైద్యవిద్య పైన మీ ప్రయాణము వివరించి, వైద్య విద్యార్థులకు , వాళ్ళ తల్లిదండ్రులకి ఒక అవగాహన కల్పించారు 🙏🙏🙏

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 Рік тому +16

    మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు హృదయ పూర్వక వందనములు సర్

  • @vsrunivas1970
    @vsrunivas1970 2 роки тому +29

    డాక్టర్ అంటే మీలా వుండాలి సార్🙏🙏🙏

  • @pullamsettynarayanarao3225
    @pullamsettynarayanarao3225 2 роки тому +26

    మీ మాటలు వింటుంటే విజ్ఞానము తో పాటు,అంతే పాళ్లలో ఆనందం కలుగుతున్నది

  • @thrinathreddy7977
    @thrinathreddy7977 2 роки тому +13

    మీలాంటి స్వచ్చమైన మనసు ఉన్న మనుషులు కరువైపోతున్నారు సార్ సమాజంలో.... మీరు ఇంతే స్వచ్చంగా ఉంటు అందరిని మీలా మార్చాలనీ కోరుకుంటున్న గురూజీ...

  • @shruti1620
    @shruti1620 2 роки тому +65

    మీకు అదృష్టం ఎంత ఉందో కాని,మీ నాన్న గారికి మాత్రం పుణ్యం ఎంతో ఉండి ఉంటుంది డా.గారు అందుకే మీలాంటి కొడుకు ని వరంగా ఇచ్చి తన కల సాకారం అయ్యే అవకాశం కూడా ఇచ్చాడు.

  • @venkatkalakuntla
    @venkatkalakuntla 2 роки тому +21

    మీ మనస్తత్వం కు.. మీ మనసుకు నా సెల్యూట్ సార్..
    ఈ సమాజంలో మీ లాంటి మనసున్న డాక్టర్ ఉన్నారంటే నేను నమ్మలేక పోతున్న సార్...
    మా చుట్టరికంలో... మా కామ్మ్యూనిటీలో...ఈ సమాజం లో చాలా మంది డాక్టర్స్ ని చూసాను సార్... వన్స్ వాళ్లు డాక్టర్స్ అయ్యిపోయాక... ఈ సమాజంతో అన్ని సంబంధాలు విడిచిపెట్టి.. డబ్బు తోనే అన్ని అనుకోని వ్యవరస్తున్నారు... మీ లాంటి వాళ్లు ఈ సమాజంలో అరుదు సార్... మీకు ఇంత మంచి మనసు ఉండటానికి ఒక కారణం మీ నాన్నగారు... మీరు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు మీ వైద్య వృత్తి లో చెరుకొని... బాగుండాలి సార్ 🙏

  • @nagamanip2532
    @nagamanip2532 2 роки тому +320

    మీరు మా ఇంట్లో సభ్యుడు అయిపోయారు sir 💕💕

  • @MohammedIrfan-zt1mn
    @MohammedIrfan-zt1mn 2 роки тому +39

    Sirమీరు మాకోసం మీ విరామ సమాయాన్ని
    కేటాయించి మాకోసం మీరు నిద్ర అపుకునీ మా కోసం మీ విలువైన వైద్య సహాయం చేస్తున్నారు.🙏🙏 ధన్యవాదాలు సార్ 💐.

  • @malleswarivudata3535
    @malleswarivudata3535 Рік тому +5

    మీ అమ్మ గారు మీ నాన్న గారు చాలా అద్రుష్టవంతులు వాళ్ళు చెప్పిన మాట వినే పిల్లలు మీరు ఈరోజుల్లో అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు ‌👌👌👌

  • @user-yu5iz8rf6v
    @user-yu5iz8rf6v 2 роки тому +20

    సార్ మీకు యుట్యూబ్ ద్వారా మాకు చెప్పాలని వచ్చిన ఆలోచన కి మేము అదృష్టవంతులం.

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 2 роки тому +24

    చాల చక్కగా సహజంగా వివరించారు సార్

  • @lakshmiparupudi6303
    @lakshmiparupudi6303 Рік тому +9

    చాలా చక్కగా చెప్తున్నారు సార్ మీకు మేము పెద్ద ఫ్యాన్స

  • @sreeramgt5120
    @sreeramgt5120 2 роки тому +9

    మీ లాంటి వైద్యుడు నీ ఇంత వరకూ నేను చూడలేదు. Very people friendly. గొప్ప వృత్తి విలువలు కలిగిన వారు. ప్రజలు కు దగ్గరగా, సన్నిహితo గా ఉండే వైద్యులు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఇప్పుడు అంతా డబ్బు యుగం. నిముషాలు ను డబ్బులు గా మార్చుకోనేందుకు నేటి వైద్యలు చూస్తారు. మీ పెంపకం చాలా గొప్పది.

  • @lavanyasivadarshan5252
    @lavanyasivadarshan5252 Рік тому +8

    సార్ డాక్టర్స్ ఇంత pure గా genuine ga ఉంటారని మిమ్మల్ని మీ వీడియోస్ చూసాక ఒక మంచి opinion create అయ్యింది డాక్టర్ గారూ 🙏

  • @Ragoh9oj
    @Ragoh9oj 2 роки тому +23

    చాలా థాంక్స్ డాక్టర్ సార్. ఇంట్రెస్టింగ్గా మోటివేషన్నల్ ఉంది మీ వీడియో. మీరు ఒకసారి మీరు డాక్టర్ అవడానికి ఎలా చదివారు, MBBS నుంచి అని ఒక్క వీడియో చేయండి దయచేసి,మ లాంటి aspirants కి చాలా ఉపయోగ పడుతుంది వీడియో.❤️.

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 2 роки тому +5

    నమస్తే డాక్టర్ గారు మీరు నవ్వుతూ చెప్పారు great సార్

  • @somsek
    @somsek 2 роки тому +17

    Destiny decides to hear your open heart words to us.. 🙏
    మీరు అంకాలజి లో ఉంటే ఈ విధంగా మాతో మాట్లాడటానికి అవకాశం ఉండేది కాదేమో...
    ఇప్పుడు మీరు ఇంత ఆహ్లాదం గా మాట్లాడుతున్నారు అంటే మీకు మీ వృత్తి నైపుణ్యం తో మీరు సాధించిన విజయాలు మీలో ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు స్థాయిలో ఉండబట్టి మీరు మాతో ఇంత కల్మషం లేకుండా గర్వం లేకుండా మాట్లాడ గలుగుతున్నారు.....
    నిజం గా మీ వీడియో లు చాలా స్ఫూర్తి దాయకం గా ఉంటాయి...
    దయ చేసి ఇలాగే కొనసాగించండి

  • @vedavanim5056
    @vedavanim5056 Рік тому +2

    కమ్యూనిస్టు భావాలు దేవుని భావాలకి relevant గా వుంటాయి.అందుకనే మీ మాట ,నవ్వు స్వచ్చంగా దేవుడుబాబులా వుంటారు.పేదవాడికి సాయంచేస్తే దేవునికి చేసినట్లే.మానవసేవే మాధవసేవ.GOD bless you and your family family.

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 2 роки тому +9

    ఇప్పుడు పిల్లలు ఏదైనా కావాలంటే మీలాగా చదువు పూర్తి చేసి అడగడం లేదు సార్... తల్లిదండ్రులును బెదిరించి సాధించుకుంటున్నారు సార్..అరుదుగా మాత్రమే ఉంటారు మీలాంటి ఆణిముత్యాలు. ఇలాంటి బిడ్డను మా అందరిసేవకు అందించిన తల్లిదండ్రులు నమస్కారాలు.

  • @swathireddy7837
    @swathireddy7837 2 роки тому +24

    Sir ..me life journey తెలుసుకోవడం happy గా ఉంది. We want to see your father's pic..meru nalgonda district వాళ్ళా? మాది కూడా నల్గొండ డిస్ట్రిక్ట్ 😊

  • @mohanbarla3644
    @mohanbarla3644 2 роки тому +7

    మీ అవసరం ఉంది అందుకె God దయ వలన మా మంచి doctor గా ఉన్నారు...మీ videos వలన health doubts clear ...good attitude
    Good humanity 👏....

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 роки тому +6

    మీరు చదువు గురించి వివరించిన విధానం చాలా బాగుంది మీరు మరిన్ని ఉన్నతశిఖరాలు అందుకోవాలి అని కోరుతున్నా చిరంజీవ

  • @dandupandu9976
    @dandupandu9976 Рік тому +3

    సార్ గుడ్ మార్నింగ్ సార్ మీ దయవలన హ్యాపీ సార్ మా దేవుడి గారికి ప్రత్యేక హృదయపూర్వక మా ఫ్యామిలీ అందరూ రుణపడి ఉంటారు మా సార్ గారికి 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @bsekhar981
    @bsekhar981 Рік тому +4

    Red Salute to Your Great and sacrificial FATHER 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ... Highly inspirational and successful story based on repeated failures !!!!

  • @pappyjunnuvideos980
    @pappyjunnuvideos980 2 роки тому +7

    మీ మంచి మనసుకు నా వందనం....

  • @teppalaramana2255
    @teppalaramana2255 2 роки тому +2

    మీలో కూడా వారసత్వంగా వచ్చిన కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి, ఎవరో అధికారి చెప్పినట్లు తన కోసం తన కుటుంబం కోసం మాత్రమే బతకాలంటే బయట దేశాలకు వెళ్లిపోవాలి, అలాకాకుండా ఇక్కడే ఉండాలంటే తన కుటుంబం తో పాటు సమాజానికి మేలు చేయాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది, మీ నాన్నగారి ఆలోచనలు మీకు అబ్బి ఉంటాయి, గ్రేట్ 🙏

  • @sivareddy323
    @sivareddy323 2 роки тому +7

    Great inspirational story.. God bless you 🙏 I am Prasada Rao, Retd officer from CBI, Mumbai.

  • @cashok3997
    @cashok3997 Рік тому

    థాంక్యూ సార్ మీ సొంత విషయాలు మీ కుటుంబ పర్సనల్ విషయాలు మీ ఫాలోవర్స్ కి షేర్ చేసినందుకు నీ గొప్పతనం చాలా గొప్పది మీరంటే మరి అభిమానం పెరిగిపోయింది.

  • @kolasunitha8852
    @kolasunitha8852 2 роки тому +5

    Suuuuuperb doctor gaaru👌👌👌👌👏👏👏👏మీరు మా మంచి డాక్టరు గారే కాదు ఇప్పటి నుండి మనసు డాక్టర్ గారు కూడా....motivational words🙏🙏🙏🙏

  • @nandanp3094
    @nandanp3094 2 роки тому +6

    Doctor garu meru Beautiful in and out …chala viluvalu tho kudina life lead chsthunaru 🙏🏼🙏🏼

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 роки тому +2

    🙏డాక్టర్ సార్ మీ నిస్వార్థ 👳సేవకు నా హ్రుదయ పూర్వక పాదాభివందనం లు 🌹🙏

  • @nanduartandcraft7660
    @nanduartandcraft7660 2 роки тому +6

    అద్భుతం 🙏🏻మీరు మీ family history sir

  • @kondetisreedurganagamani1162
    @kondetisreedurganagamani1162 6 днів тому

    మీనాన్న గారి.... పెంపకం చాలా.... గొప్పగా ఉంది...... మీరు... విజయవాడ లో ఉండి... ఇంకా.. ఘన మైన... పేరు... పొందాలి

  • @sujathakorlam4946
    @sujathakorlam4946 2 роки тому +10

    Terrific!!! Thank u doctor garu for taking time to tell us all your experiences out of your busy schedule. Wishing u continued success in your career . Well done 👏👏👏👏👏

  • @gudluruaparna7102
    @gudluruaparna7102 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు. నిజం చెప్పాలి అంటే పట్టుదల ఉంటే ఏదైనా చేయవచ్చు. నేర్చుకోవచ్చు అని. మనం అనుకున్నది రాలేదు అని దానిమీదే time waste చేయకుండా వచ్చిన అవకాశం వదులుకోకుండా నేర్చుకోవాలి అని ఈ వీడియోతో చెప్పారు. ఇలానే మీరు ఎంతో మందికి మీ వైద్యంతో వారి జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా సర్( అన్నయ్య).

  • @keerthikumari509
    @keerthikumari509 2 роки тому +20

    Thank you for sharing your journey with us sir 😊

  • @ravikumarkancherla6261
    @ravikumarkancherla6261 Рік тому +1

    I presume, after I heard this talk, your becoming a gastro surgeon is not random. You are made so by God with a particular purpose to save the poor. It is not an unknown force, but the Creator.
    Sir, you are really a boon to our society.
    I am really proud of you sir.

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 роки тому +1

    మీ స్టోరీ చాలా truthful and ఇంటరెస్టింగ్ మీరు చెప్పదము కూడా చాలా బాగుంది.
    It is our good luck to have such a talented Doctor like you to work in India.

  • @lakshmilakshmi4864
    @lakshmilakshmi4864 2 роки тому +3

    Meku manchi manasuvundi kabatti devudu mimmalani happy ga vunchutadu 👍

  • @reenak1879
    @reenak1879 2 роки тому +5

    Hi sir, this video is very good. I have zero knowledge in medicine. I am an engineer and none in my family is a doctor. Watching this video I felt like my brother is telling all this. Video is very good. Mee personal life lo jarigindi chepparau, but chala doctors yela ayyaru, valla struggles kanipinchayi mee talk lo. Simply superb

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 Рік тому +2

    మరి ముఖ్య ముగా మీ చిరు నవ్వు కు 👌👌👌👌👌👌

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 2 роки тому +3

    Chala peddha vishayalani simple ga cheppadam lo meeku meerey saati👍🤗💐

  • @sujatha3953
    @sujatha3953 2 роки тому +1

    మీ వి లువైన సమయా న్నీ కేటా యించినందుకు ధ న్య వదా లు డా క్ట ర్ గా రు.

  • @patnamsandeep6531
    @patnamsandeep6531 2 роки тому +2

    Sir your father is great person as doctor he served people with great passion. God bless you and your family sir...

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 Рік тому

    భగవంతుడు మీరు కోరిన విధంగా కాకుండా ఇంకా మంచి చదువు ప్రసాదించి మాలాంటి వారికోసం బహుమతి గా ప్రసాదించాడు అందుకే తానొకటి తలిస్తే దైవనిర్ణయం వేరు అంటారు చిరంజీవ

  • @nayudammanallamothu9225
    @nayudammanallamothu9225 2 роки тому +14

    Hello sir, you are great because you are sharing your life experiences with us.

  • @chellurisuvarnakumari6282
    @chellurisuvarnakumari6282 Рік тому

    Meeru Mee good father ki good son meeru Inka super Dr kavali tq

  • @user-sd9hu5tb8z
    @user-sd9hu5tb8z 2 місяці тому

    మీ ఫాదర్ గారు చేసిన గొప్ప సర్వీసెస్ మీకు అన్ని చోట్ల ఉపయోగపడింది మీరు సక్సెస్ అవడానికి అదే ప్రధాన కారణం అని అనుకుంటున్నాను.... Thank you Doctor Sir

  • @tapalaaravinda7132
    @tapalaaravinda7132 2 роки тому +1

    Dr garu meeru EDI cheppinaa society ki chalaa useful ga, chalaa inspire ga vuntundi sir
    🙏🙏Sir meeru

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 2 роки тому +4

    You are inspiration for the upcoming doctors sir, informative and motivational messages, Thank you

  • @geethakanduri6134
    @geethakanduri6134 Рік тому

    Hii Maa DR Ravikanth Mee Kastam mee Pattudala Chala Goppade Maa Eppudu Chusena Meru Navvuthu Kanabadutharu Are you Great 👍
    Mee Mansu Chala Manche Manasu Maa Me life Arogyanga Andareke Helping Ga Happy life Tho 120 Years Vundalane Aaa Devudene Vedukuntamu Maa 🙏🙏🙏🙏

  • @srinivasappari9845
    @srinivasappari9845 2 роки тому +1

    Meeru cheppinatlu evaru chepparu manchi vivaramga clear ga telustunnai sir you are great teluguvariga happy

  • @ConfusedChandu
    @ConfusedChandu Рік тому +2

    Bagundi sir mee story. It resonates well within my family too. My father missed medicine by one mark and picked BSc agriculture and wished I'd become a doctor. I didn't as I was maths topper and chosen mpc. Now I'm wishing my son to be a doctor. He's only studying 7th standard but has made it into the no.1 secondary school in London. Keep talking sir, you're an amazing human.

  • @shilpashilpa332
    @shilpashilpa332 2 роки тому +1

    Sir meru kidwai blore Hospital vacchinte bagudendhe sir really we miss u sir like A best doctor in my life

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 2 роки тому +5

    God bless you. Very interesting. Learning lot of things. Pls continue what you are doing. God leads to your destiny.

  • @d.ch.e
    @d.ch.e 2 роки тому +10

    Great respect to you all doctor🙏

  • @rsl7889
    @rsl7889 2 роки тому +5

    Education tho particularly moral values neerpaadu mee father that's 👍 great

  • @sahityaanitha1127
    @sahityaanitha1127 Рік тому

    Meeru chala Baga matladuthunaru sir ...Ur Dr Ga Ela matlde Dr ni Frist Time chustunna 👌👌👌👌

  • @srideviiragavarapu285
    @srideviiragavarapu285 Рік тому

    Doctor గారు మీకు జన్మ నిచ్చిన తల్లితండ్రులకి నాకు పాదాభివందనం. 🙏

  • @vijayarani5771
    @vijayarani5771 2 роки тому +1

    Meru smile cheystu mathaduthty maku navu vastundi DR garu .U father &great family. maymu 22 years kurnool lo unam from Vizag

  • @abdul91314
    @abdul91314 2 роки тому

    Miru balega mi gurinchi mi success gurinchi share chesukuntaru,even thine food, normal people nunchi andari gurinchi ,chepthunnaru 🙏🙏🙏 really super sir ji

  • @sandukoteswari858
    @sandukoteswari858 2 роки тому +3

    Manchi manasunna doctor 🙏🙏

  • @ogiralasunandu9783
    @ogiralasunandu9783 2 роки тому +3

    Sir meeru eppudu Happy ga undali ♥️🙏

  • @kumudhapravallikaindranimu5464

    Meelaga prajalaku vupayogapade vedios cheste andaru inka baguntundi sir. Students ki motivation laga kuda vuntundi. Thanku sir.

  • @lavudyakrupa814
    @lavudyakrupa814 Рік тому +1

    Sir your the best inspiration........for present generation🙏🙏

  • @honeyyy6211
    @honeyyy6211 2 роки тому +3

    Miru antha top lo undatanki ela chadhivaaru like me study schedule ela undedhi entha hard work chesaaru plz make a vdeo on that sir students will get inspired. U are soo inspirational

  • @jyothiravva261
    @jyothiravva261 2 роки тому +3

    Thank u for sharing your educational experience with us sir, you are a down to earth person sir

  • @giteesha2641
    @giteesha2641 Рік тому

    Me smile chustunte patient ki positive energy vastundhi sir.

  • @soujanyakakani3124
    @soujanyakakani3124 2 роки тому

    Meeru inta busylo kuda ప్రజలకు చక్కటి వీడియోలు చేస్తున్నారు మీ మాటలతో అసలు సగము రోగము తగ్గిపోతుంది రవి గారు

  • @suvarnasandeepkyadhari3903
    @suvarnasandeepkyadhari3903 2 роки тому

    Oka brother matladuthunnattu vuntundi me videos chusthunte....chala down to earth meru.....God bless you Anna

  • @mdkarishma5399
    @mdkarishma5399 2 роки тому +1

    Really great sir meeru kastaniki happyness meelo kanipistundi me father mother so luckky

  • @chalapathikodamanchili7424
    @chalapathikodamanchili7424 Рік тому +2

    Hi doctor garu,
    Its a wonderful narrationof your medical journey. Like you said god made you a path for your destiny. We are very fortunate to have an articulated homely and very smiley doctor. God bless you in everyway. 🙏

  • @renuchalla8716
    @renuchalla8716 2 роки тому +1

    U r so lucky person! N we r so lucky to hv u Dr.! God Bless U..

  • @gvsprasad954
    @gvsprasad954 2 роки тому

    సమాజిక బాధ్యత కు కృతజ్ఞతలు. మీ మనసు వెన్న . నమస్కారం

  • @AnuMenu
    @AnuMenu 2 роки тому +7

    Thank you for sharing your study experience 👍👌

  • @vojjalamadavi3699
    @vojjalamadavi3699 2 роки тому +2

    Really great doctor garu gud explanation sur

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 2 роки тому +1

    మీ మాటలు చాలా Motivating గా వుంటాయి sir

  • @saradakonakondala2468
    @saradakonakondala2468 2 роки тому

    Bangaru tandri mee nannagaru amma+ memantha pulakinchi poye mee Nigarwam para hitham knowledge ee u tube media karanam ga mimmalni choodagalginadi maa adrustam good bless u manchi service prematho chesthu aanandam ga undu Nanna many best wishes

  • @svskrishnaprasad2413
    @svskrishnaprasad2413 2 роки тому +1

    మీ మాట, మీ చిరునవ్వు చాలు రోగికి సగం అనారోగ్యం పోతుంది. నేను ఒకసారి వచ్చి తగ్గించుకోవాలి నా అనారోగ్యాన్ని ,😊

  • @ajithaajitha2451
    @ajithaajitha2451 2 роки тому +9

    Me wife pillalu unte introduce cheyandi please

  • @pariyadapriyanka2031
    @pariyadapriyanka2031 2 роки тому +2

    Ur speech was motivating for younger generations

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 2 роки тому +4

    చాలా తెలియని terminologies & పదాలు తెల్సాయి.
    నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా చాలా ఇష్టం
    TQ sir
    👍👏👏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Рік тому

    ok , doctor garu you are fortunate enough
    to have ,very good father and his blessings
    you are a good hearted person ,that is why
    you are rightly led by god towards
    Right destination.wish you all the best.

  • @geniusgkv262
    @geniusgkv262 Рік тому

    🙏 sir mee life story chala inspiring ga vunnade sir. Maa babu ki 2009 lo liver transplantion iyede sir. Maku operation chaseena doctor kuda mee laga chala cool and friendly. Doctors antha mee laga vunnata patients ki half problem taggepoye chala speed ga recovery avtaru sir tq so much sir

  • @kranthiramya836
    @kranthiramya836 Рік тому

    మాకు తెలిసిన వాళ్ళలో చాలా మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు వారందరికీ మీ వీడియోస్ షేర్ చేస్తాము సార్

  • @uthanusha3895
    @uthanusha3895 Рік тому

    Me matlu vintuntey chala happy ga uvndi 🙏🙏

  • @paandu3387
    @paandu3387 Рік тому

    థ్యాంక్స్ డాక్టరుగారూ i like it👐👐

  • @sunithachowdary4103
    @sunithachowdary4103 Рік тому

    Mi నిద్ర మేలుకుని video s chestunaru chala great sir thank you sir

  • @devinaburi8148
    @devinaburi8148 2 роки тому +2

    మీరు చాలా బాగా చెప్పారు సార్

  • @smsholingur4307
    @smsholingur4307 2 роки тому +5

    Sir ur vlogs are really nice to see.. keep rocking.

  • @ramasujathadulla491
    @ramasujathadulla491 2 роки тому +3

    Keep smiling .

  • @nagacharikatakam4645
    @nagacharikatakam4645 2 роки тому +3

    Thank you for your valuable experience sir.

  • @himabindu4242
    @himabindu4242 2 роки тому +9

    Inspirable journey doctor sir🙏🙏

  • @jayaprakashrajupenmetsa6810
    @jayaprakashrajupenmetsa6810 2 роки тому +7

    Sir you are very cheerful with smiling face unlike many other surgeons