Evergreen Devotional Video Songs In Telugu - Bhakta Prahlada Songs In Telugu

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2017
  • Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • Розваги

КОМЕНТАРІ • 1,7 тис.

  • @krishnakolupuri2873
    @krishnakolupuri2873 10 місяців тому +28

    మూఢత్వము లో ఉన్న మానవులను భక్తి మార్గం వైపు నడిపించుట కొరకే ఎందరో మహాత్ములను కూడా భగవంతుడు ఈ ధరణి పై సృష్టించాడు.వారే ఇలాంటి అద్భుతాలు సృష్టించినవారు.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 2 роки тому +75

    ఏడు జన్మలెత్తినా ఇలాంటి పాటలు ఎప్పటికీ రావు 🙏🙏🙏👌👌👌...6..1..2022

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 10 місяців тому +20

    నిజంగా అంటే మేము చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను అయినా కూడా ఇంకా చూడాలనిపిస్తుంది సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నట్లే భక్త ప్రహ్లాద చాలా బాగా పాడారు నిజంగా ఈ సినిమా చూడాలంటే అదృష్టం అనుకున్నాను

  • @braghunath7653
    @braghunath7653 5 років тому +69

    కలియుగాంతం స్థిరస్థాయిగా నిలిచి పోతాయి ఇలాంటి పాటలు మన రచయితలు అలాగే సంగీత దర్శకులు ఇలాంటి పాటలు మరీ మరీ చేయాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను

  • @chandukumarburada8535
    @chandukumarburada8535 4 роки тому +127

    ఈ పాట , మాటల్లో చెప్పలేనిది, రాతల్లో రాయలేనిది , వర్ణించటానికి వీలులేనిది, అవర్ణీయం, అద్వీతీయం , అద్భుతం

  • @trinadharaoneeli3505
    @trinadharaoneeli3505 3 роки тому +42

    ఇలాంటి పాటలు వింటే శరీరంలో ఉన్న రోగాలన్ని పోతాయి నేను వింటున్న నా మనస్సు చాల ఆహ్లాదకరంగా వుంటాది

    • @maheshomkar3070
      @maheshomkar3070 3 роки тому +3

      Aythe corona poledhe

    • @ramakrishnakattamu1767
      @ramakrishnakattamu1767 2 роки тому +2

      Mind relax avutundi

    • @m.jagadeeshbabujaggu7307
      @m.jagadeeshbabujaggu7307 2 роки тому +2

      @@maheshomkar3070 కరోనా ఎందుకు పోతాది మనము పోతే పోతుంది,మనం చేసిందే కదా ఆంత

    • @SivaKumar-ly2ee
      @SivaKumar-ly2ee 2 роки тому

      Nijam cheppav bro

  • @vankipurampadmanaban969
    @vankipurampadmanaban969 Рік тому +22

    కళ్లల్లో నీళ్లు తిరిగి, కారిపోతున్నాయి, పాట వింటుంటే!
    మళ్ళి ఆ రోజులు రావా? . . . . చాల బాధగా ఉంది!

  • @krishnamoorthykrishnamoort662
    @krishnamoorthykrishnamoort662 Рік тому +8

    నమస్తే , ఈ భక్తప్రహ్లాద సినిమా లోని పాటలు వ్రాసిన వారి పాదాలకు నమస్కరించాలి. ఇందులోని భావాలు ఒక్కొక్క పదం, ఒక్కొక్క వ్యాఖ్యం అందులో ఇమిడి వున్న భావం అర్థం అయ్యేవారికే తెలుస్తుంది అందునా సంగీతం కూడా చాలా అందంగా వున్నది, ఇక ఈ పాటను పాడివినిపించి, ఏ భాష వారైనా ఈ పాటను విన్నంత సమయం మైమరచి పోవాల్సిందే.
    చాలా అత్భుతంగా పాడారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు.

  • @rajasulochanakalluri1002
    @rajasulochanakalluri1002 9 місяців тому +32

    ప్రతి రోజు ఈ నారాయణ మంత్రం ఉదయం సాయంత్రం విన్న చదివిన వారందరికీ చాలా శుభాలు కలుగును❤❤❤❤❤

  • @bashashaik4131
    @bashashaik4131 5 років тому +89

    ఇటువంటి సినిమా ను మించిన సినిమా ఈ భూమి ఉన్నంత కాలం మరొకటి రాదు... ఆలాంటి బాల నటి (రోజా రమణి ) లా ఇంకొకరు రారు .... సూపర్

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 3 роки тому +85

    అద్భుతమైన సాహిత్యం, అత్యద్భుతమైన సంగీతం, చిత్రీకరణ మనకు అందించిన వారికి నమస్సుమాంజలులు

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 роки тому +42

    నారాయణ మంత్రం. .....జీవము నీవే కదా. .....ఈ రెండు పాటలు మా చిన్నతనం నుంచి రేడియో లో వినేవారము. .....ఇప్పుడు వినిన అంతే మధురంగా ఉన్నాయి. .....ఇలాంటి పాటలు మరల రావు.

  • @srinivaspamujula2761
    @srinivaspamujula2761 6 років тому +73

    ఈ role పోషించిన రోజారమణి గారి జన్మ ధన్యం.

    • @pspk70
      @pspk70 3 роки тому

      Yes ! Brilliantly played by her. so blessed :-)

  • @tigerram7171
    @tigerram7171 3 роки тому +112

    నిజంగా ఈ సినిమా తీసినా వాళ్లకు, రెండూ చేతులూ ఎత్తి ముక్కుతున్న. అందరూ జివించేసరు.,

    • @MentaSubramanyam
      @MentaSubramanyam 2 роки тому +3

      రోజరమణిబతికేవునారు

  • @Bts78905
    @Bts78905 Рік тому +38

    A person who can understand the essence of this song will be happy forever and reach the Ferocious Feet of Lord Narayana in the end. Leave every thing to Him and whatever He gives accept and He knows good and bad and He is our Parent and Guru.

  • @coolguypravara
    @coolguypravara 2 роки тому +86

    ఇంతకంటే మధురమైనది ఈ లోకములో మరొకటి ఉండదు. ఈ అమృత గుళికలను సృష్టించిన మహానుభావులు ఎంత ధన్యులో

  • @kallurinarsaiah3591
    @kallurinarsaiah3591 2 роки тому +25

    ఈ పాట వింటే భక్త ప్రహ్లాద పాట ఏంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం అందరికి మేలు జరగాలని నా కోరిక దేవ 🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏🌹⚘❤🍁🙏

  • @jagadeeswararaoippili3732
    @jagadeeswararaoippili3732 4 роки тому +62

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తాయా వచ్చిన యిప్పుడు ప్రజలు సినిమా సుస్తారా ఈ పాటలు అమృతం తో సమానము

  • @mrameshbabumrameshbabu6245
    @mrameshbabumrameshbabu6245 2 роки тому +100

    ఈ భూమి ఉన్నంత కాలం ఈ పాటలకు జీవం ఉంటుంది.

  • @seshavani955malyala3
    @seshavani955malyala3 7 місяців тому +4

    ఇటు పాటలు ఇంటు ఉంటే మనస్సు అమృత మైపోతుంది 🌹🌹🌹🙏🙏🙏🍊🍎🍇🎆🕉️ఓం నమహా s8శివాయ

  • @roshanpanuganti1434
    @roshanpanuganti1434 Місяць тому +4

    భక్త ప్రహ్లాద సినిమా సూడడం మన అదృష్టం ఇది తిసిన వారు అదృష్టవంతులు 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹👌

  • @prasannalaxmi9763
    @prasannalaxmi9763 5 років тому +65

    నిజంగా మైమరచిపోయే పాటలు నారాయణ నారాయణ

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 2 роки тому +53

    అత్యంత సరళమైన సంగీతం. మనసును హత్తుకునే భావం.

  • @GaddmLakshminarayanareddy
    @GaddmLakshminarayanareddy 14 днів тому +1

    ❤సూపర్😢 గాయకులు 😮పుట్టరు😢పుట్టలెరు😮 2:51 తెలుగు 😢 సంగీతం 😮 గోప్ప ది 😮లైక్🎉

  • @umamarrapu9253
    @umamarrapu9253 Рік тому +32

    నాకు భక్త ప్రహ్లాద సినిమా అంటే చాల చాలా ఇష్టం ఇంకా పాటలు వింటూంటే ఎంతో హాయిగా ఉంటుంది

  • @bhutheswararao7403
    @bhutheswararao7403 5 років тому +9

    జై శ్రీమన్నారాయణ స్వామి కి జై 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khpavankumar9530
    @khpavankumar9530 11 місяців тому +21

    ఈ సినిమా, కథనం, పాటలు, సాహిత్యం, సంగీతం, పాత్రధారులు ఇవన్నీ మరో వంద సంవత్సరాలు తరువాత కూడా మనసుకు హత్తుకుంటాయి.మరో మాటే లేదు...!!

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 3 роки тому +66

    క్రుతయుగము నుండి కలియుగము వరకు మచ్చ లేని మహిమాన్విత భక్తి ప్రపత్తులతో మనిషిని నిలబెట్టే చరిత్ర ప్రహ్లాదునిది. ఈ పాటలకు హ్రుదయం వెన్నెలా కరుగుతుంది.
    మనల్ని మనం మరిచిపోతాము

  • @user-yo7ov4nf6z
    @user-yo7ov4nf6z Місяць тому +5

    మనం చాలా అదృష్టవంతులం నిజంగా ఇది సినిమా కాదు ఆ నరసింహ స్వామి వచ్చాడు ఆక్ట్ చేశాడు అన్నట్లుంది థాంక్స్ టు ఆల్ ద యూనిట్

  • @muralikrishnakrishna3887
    @muralikrishnakrishna3887 5 років тому +32

    No doubt there is no song like this on our land which praise s Lord vishnu

  • @tkumarip6343
    @tkumarip6343 6 років тому +208

    1000 సంవత్సరాలు కాదు ఎన్ని జన్మలెత్తిన ఇలాంటి పాటలు రావు రాలేవు

    • @valt3330
      @valt3330 4 роки тому

      K

    • @BIGBOSS-ry3vw
      @BIGBOSS-ry3vw 3 роки тому +2

      Yes you r right

    • @burrikranthikumar5090
      @burrikranthikumar5090 3 роки тому

      ua-cam.com/video/zX9GXkzfDzs/v-deo.html

    • @vidhur2115
      @vidhur2115 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

    • @pulisivakumar3106
      @pulisivakumar3106 3 роки тому

      @@valt3330 jjjjjjjjkkjjjjjjjjjjkgkgkgggkggkgkgggkgkggkgggkgggkggkggkggkgkgkggkgkggkggggkggggkgkgkgkgggggkkkgggkggkkgkgkkkgkgkkgkgggggkkkggggggkgkgkkgggkgkkgkgkgkggkkggkggggggggkggjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjkgkggggggggggggggkkjk

  • @nageswararaov1943
    @nageswararaov1943 9 місяців тому +3

    నరసింహ స్వామి , నారదుడు, ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు వీరి విషయాలు పురాణ పఠనం, ప్రవచనాలు వింటున్న సమయం లో ఈ సినిమా లో పాత్రలే మనసులో మెదులుతూ ఉంటాయి. వారితో పాటు మనం అందరం ధన్యులు అయ్యాము.🙏🙏🙏👍

  • @metlasudhakar3339
    @metlasudhakar3339 3 роки тому +48

    ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి పాటలు రావు

  • @Raamreddy6
    @Raamreddy6 3 роки тому +98

    I am 28 years old and I am from bhubaneswar Odisha but I love this kind of songs I love my hindu culture

  • @user-ju3by4mx7c
    @user-ju3by4mx7c 11 місяців тому +9

    No words to say about this song 💫 ever forever 🙏💐Narayana 💐 🙏

    • @pullisivaprasadsivaprasad9713
      @pullisivaprasadsivaprasad9713 10 місяців тому

      ✡️✡️🕎🔯🕎🕎🕎☯️🕎🕎🕎🕎🕎🕎🕎☯️☯️🕎😢🍸🧂

  • @jangamreddymunirathnamredd2073
    @jangamreddymunirathnamredd2073 2 місяці тому +1

    ఈ సినిమా, భక్తి, ఆదర్శం, ధర్మ, మోక్షం చూచించు అదృష్ట కరం. ఆహ్లాదాన్ని ఇచ్చు ఈ పాటలు వింటుంటే మనసు తన్మయత్వం తో పులకించిపోతుంది. 🙏

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 4 місяці тому +3

    ఓం సమో నా రా యన నమో నమః వెంకటేశ ఓం నమః శివాయ నమః

  • @maturipavan
    @maturipavan 5 років тому +27

    Evergreen songs, no hungry no sorrow if listen these songs. Jai sriram.

    • @Bts78905
      @Bts78905 Рік тому

      People should habituate to such melodius devotional songs so that they will become pious

  • @RamaKrishna-ej2we
    @RamaKrishna-ej2we Рік тому +11

    ఓం నమో శ్రీ శ్రీమన్నారాయణాయ 🙏🙏🙏

  • @gvnrao9131
    @gvnrao9131 2 роки тому +30

    Very melodious devotional song,enjoyable by all ages 👍Should be shown in schools for moral education 🙏

  • @sreenivasuluthiruvayapati331
    @sreenivasuluthiruvayapati331 Рік тому +6

    Since my childhood I am listening this songs now I am 43 very peaceful songs om Namo narayanaya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🎉🙏🏽🙏🏽🎉🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sreekanth776
    @sreekanth776 4 роки тому +11

    ఎంతో అర్థం... గొప్ప సాహిత్యం

  • @gangisettiprabhaker1665
    @gangisettiprabhaker1665 5 років тому +26

    విననింపైన మధుర గీతాలు. ఈ పాటలు అజరామరం.

  • @thotamadhumohan2568
    @thotamadhumohan2568 3 роки тому +39

    ప్రతి పాత్రధారునికి ఎనలేని నమస్కారాలు

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 5 років тому +40

    మధురమైన ఆనాటి ఇలాంటి భక్తి గీతాలు
    ఎన్ని వందల సంవత్సరాలైన నిలిచిపోతాయి ప్రజల గుండెల్లో......
    వింటుంటే మనసు పులకించిపోతుంది.

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.🙏

  • @muralikrishnakrishna3887
    @muralikrishnakrishna3887 5 років тому +14

    Forever green devotional s from our legendary devotional industry of it's Bright side.

  • @s.Nagaraju607
    @s.Nagaraju607 2 місяці тому +1

    ఎంత అందంగా ఉన్నాడు ప్రహ్లాదుడు.

  • @sureshsuntam832
    @sureshsuntam832 5 років тому +995

    ఇటువంటి సంగీతానికి ఆ నారాయణుడు కూడా మైమరచి,పరవశించి పోతాడనడంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు.ఏమంటారు మిత్రులారా......................

  • @RamuRamu-jq4ro
    @RamuRamu-jq4ro 5 років тому +44

    this song is not a golden hit but a diamond song we cannot expect this pearl song nowadays.super awesome song

  • @khajavali4062
    @khajavali4062 5 років тому +34

    Super Very Super Song. Old Is Gold.

    • @vidhur2115
      @vidhur2115 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @bhairavaprasad717
    @bhairavaprasad717 5 років тому +1

    Super much

  • @lakshmanprasad5445
    @lakshmanprasad5445 2 роки тому

    Super evergreen hit film bhaktha prahalda nirmichina avm chettiyaru miku joharlu

  • @gollaeswar127
    @gollaeswar127 Рік тому +3

    కనులకు వెలుగు నీవే కదా కనులకు వెలుగు నీవే కదా నేను కనరా నీ ప్రాణి చెట్టు బుట్ట నీవే కదా నారాయణ నారాయణ గోవిందా గోవిందా గోవిందా ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ గోవింద 🙏🙏🌼🛐

  • @user-ht7tq1by7p
    @user-ht7tq1by7p Рік тому +3

    ఈ పాటలు మన పిల్లలకు నేర్పిస్తే బాగుంటుంది కదా.
    నేర్పిద్దాం మరీ

  • @VamsiKrishna-eo6wn
    @VamsiKrishna-eo6wn Рік тому +19

    No words to say about this song forever and ever ❤️❤️❤️❤️❤️❤️

  • @venkatasivakrishnaraoparan2207
    @venkatasivakrishnaraoparan2207 4 місяці тому +2

    భారతదేశంలో భక్త ప్రహ్లాదనిగా నెంబర్వన్ గా నటించిన రోజా రమణి గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కోరుచున్నాను

  • @rajemandi5539
    @rajemandi5539 6 років тому +46

    Great movie. Every parent has to show this movie to their kids on repeated basis

  • @korlakuntasrilatha4641
    @korlakuntasrilatha4641 4 роки тому +4

    Super song 👌👌 I am really happy ..lyrics rasina a god evaroo lucky ..

    • @vidhur2115
      @vidhur2115 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @kopparthisurender2384
    @kopparthisurender2384 5 років тому +217

    ఇలాంటి పాటలు మల్లి వస్తే బాగుండు👍👍👍👌👌👌👌👌💐

  • @prabhas8262
    @prabhas8262 2 роки тому

    Chala bagunnavi
    Really super
    Antha nithi 👏👏👏🙂

  • @ajaybittu1263
    @ajaybittu1263 3 роки тому +5

    Old is gold ilanti patalu eppatiki ravu

  • @omlakximinarasimhayanamahaAyel
    @omlakximinarasimhayanamahaAyel 4 роки тому +22

    చాలా మంచి పాటలు ఇన్నవరికి అంతా అనుకూలమే జరగాలి

  • @uskumar5
    @uskumar5 Рік тому +2

    🙏🙏🙏

  • @gupthavanama7344
    @gupthavanama7344 Місяць тому

    నేను అని అహంకారం మరిచి సదా పరమాత్మ స్మృతిలో ఉండండి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @PraveenKumar-gf4by
    @PraveenKumar-gf4by 6 років тому +215

    ఈ సినిమా ఎందరికో భక్తి మార్గమ చుపినది నెను ఈ సినిమాతో నారయనుని భక్థునిగా మారాను

  • @simhachalammanepalli2771
    @simhachalammanepalli2771 5 років тому +5

    wonderful song all time hit malli e lanti songs ravu naku baga istamina patalu old is gold

  • @manthrarajamdevender7979
    @manthrarajamdevender7979 2 роки тому +4

    పాటలు అద్భుతం వింటే జన్మ ధన్యం

  • @Manavillagevlogs1947
    @Manavillagevlogs1947 2 роки тому +10

    ఓం నమో నారాయణాయనమో... 🙏🙏

  • @rangaswamynamala518
    @rangaswamynamala518 3 роки тому +4

    ఇలాంటి పాటలు భవిష్యత్తులో ఇక వస్తాయానే సందేహం! పాటలు వింటుంటే మనసు తన్మయత్వం తో మైమరచి పోతున్నామంటే అతిశయోక్తి కాదేమో!అద్భుతమైన పాటలకు
    తోడు శ్రావ్వమైన సంగీతం అందించారు.ధన్యవాదములు🙏🙏🙏🙏🙏

  • @yatanarsaiah8920
    @yatanarsaiah8920 3 роки тому +4

    జై శ్రీ లక్ష్మి నరసింహ🙏🙏🙏

  • @balakrishnarapolu5521
    @balakrishnarapolu5521 2 роки тому +1

    Ituvanti aanimuthyalu ikapai vinalememo.old is gold.

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 6 місяців тому +1

    ಸೂಪರ್ ಹಾಡು..ರೋಜಾರಮಣಿ‌ ಅವರು ಪ್ರಹ್ಲಾದನ ಪಾತ್ರದಲ್ಲಿ...

  • @raghavendrabadarla5045
    @raghavendrabadarla5045 3 роки тому +4

    Manasu prasantham ga undhi. Old songs are very best. Eee rojullo eetuvanti song evvaru rayaleru.sweet voice.jai sivakesava

  • @venusriram5788
    @venusriram5788 5 років тому +4

    ఓం నమో నారాయణాయ....
    ఓం నమో నారాయణాయ....
    ఓం నమో నారాయణాయ....

  • @chemalamudigurappachowdary3159

    జో లాలి జోజో లాలి నీకు దైత్య రాజా! ప్రహ్లాద స్వామీ...
    తల్లియు నితడే తండ్రియు నితడే
    వెల్లివిరై ఇక విడువకురో
    చల్లగా ఈతని శరణని బ్రతుకరో
    అల్ల శ్రీ వేంకట హరియై నాడు....అన్నమయ్య...

  • @manjaiahmukka6272
    @manjaiahmukka6272 2 місяці тому

    ఎన్నిసార్లు విన్నాతనివి తిీరదు.అద్బుతమైన అమృతం లాంటి గానం.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manikantap4550
    @manikantap4550 6 років тому +113

    జై శ్రీమన్నా నారాయణ ఓం నమో నారాయణ

    • @leelakokkalla5033
      @leelakokkalla5033 6 років тому

      Manikanta P

    • @leelakokkalla5033
      @leelakokkalla5033 6 років тому

      Manikanta P

    • @subbaiosubba9916
      @subbaiosubba9916 5 років тому

      Manikanta P

    • @burrikranthikumar5090
      @burrikranthikumar5090 3 роки тому

      ua-cam.com/video/zX9GXkzfDzs/v-deo.html

    • @vidhur2115
      @vidhur2115 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @VDAVULURI
    @VDAVULURI 6 років тому +64

    Happy and feel proud having such great people in our Telugu

    • @ravitummala2802
      @ravitummala2802 6 років тому

      Davuluri VENKATA MOHANA NARASIMHA HD Dr 1st ot uubc h 5

    • @ravindranadhraju4746
      @ravindranadhraju4746 5 років тому +4

      Naku malli Telugu vadigane puttali anivundi so sweet my Telugu I love Telugu

    • @burrikranthikumar5090
      @burrikranthikumar5090 3 роки тому +1

      ua-cam.com/video/zX9GXkzfDzs/v-deo.html

  • @shyluka9402
    @shyluka9402 Місяць тому +1

    Wonderful, meaning ful song

  • @raveendra6502
    @raveendra6502 4 роки тому +3

    ప్రపంచంలో దేవుడు ఓక్కడే, నామమును ఓకటే

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 6 років тому +27

    Sri Rose Telugu Movies variki namaskaramulandi. Chala manchi patanu pettinanduku meeku dhanyavadamulandi

  • @spacademysrinivaspatnaik4298
    @spacademysrinivaspatnaik4298 3 роки тому +19

    Narayana mantram
    Salvation to my father's soul.

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 9 місяців тому +1

    చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు..వారి లో చనిపోయినవారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @mvishnu8624
    @mvishnu8624 3 місяці тому

    E movie ni enni sarlu chusina malli malli chudalani anipistune vuntundi

  • @Harish-wz4tj
    @Harish-wz4tj 6 років тому +15

    జై Jai srimannarayana ...జై శ్రీమన్నారాయణ

  • @komuraiahmylarapu4492
    @komuraiahmylarapu4492 2 роки тому +3

    ప్రతి పాత్రధారునికి ఎనలేని నమస్కారములు

  • @rojaramanirajeti1076
    @rojaramanirajeti1076 Рік тому +1

    Om namo narayanaaya namaha

  • @smartgamer7703
    @smartgamer7703 Рік тому +2

    Anyone 2023 ,.,. 😍

  • @MrSrinuyadav
    @MrSrinuyadav 6 років тому +7

    Second song I cried 😪👌👌👌👌🙏🙏🙏 Jai sreeman Narayanan

    • @harshavardhan6951
      @harshavardhan6951 5 місяців тому

      నేను కూడా ఏడ్చాను అన్న. నాకెంతో ఇష్టం ఈ పాట

  • @tejagogineni5040
    @tejagogineni5040 6 років тому +9

    Amazing Susila voice

  • @dharmavarapunarasimharao5227
    @dharmavarapunarasimharao5227 2 роки тому

    Om 🕉 namo narayanaya namaha 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @Spiritualliving034
    @Spiritualliving034 7 місяців тому +1

    Feeling like more than Haven ❤❤

  • @gardaspanchakshari496
    @gardaspanchakshari496 6 років тому +136

    హరి యను రెండక్షరములు
    హరియించును పాతకంబు

    • @nagarjunaodugu6112
      @nagarjunaodugu6112 5 років тому +1

      U

    • @jakkasubramanyam1683
      @jakkasubramanyam1683 4 роки тому

      Very very spiritual super song

    • @burrikranthikumar5090
      @burrikranthikumar5090 3 роки тому

      ua-cam.com/video/zX9GXkzfDzs/v-deo.html

    • @vidhur2115
      @vidhur2115 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

    • @vidhur2115
      @vidhur2115 2 роки тому

      ua-cam.com/video/4uPA5L8knDk/v-deo.html (పరమాత్మ ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకొండి) In-depth spirituality 🙏

  • @madhuriaretis2059
    @madhuriaretis2059 5 років тому +10

    Roja ramani garu hero tharun mother 6 years age lo chesina movie she is really adorable in playing such matured expressions

    • @pspk70
      @pspk70 3 роки тому

      Outstanding performance !!

    • @vidhur2115
      @vidhur2115 2 роки тому

      ua-cam.com/video/4uPA5L8knDk/v-deo.html (పరమాత్మ ఎవరు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు తెలుసుకొండి) In-depth spirituality 🙏.

  • @ashokkumar-vh1ld
    @ashokkumar-vh1ld 7 місяців тому +1

    ఓం నమో నారాయణనాయ 🙏

  • @challapallevenkateswararag3525
    @challapallevenkateswararag3525 3 роки тому +1

    Om Namo Naraayanaaya Namaha..............

  • @gedasasikumar8948
    @gedasasikumar8948 6 років тому +5

    I am enjoying from my child hood 1965my dob still I enjoy

  • @veeranjaneyulupatibandla4387
    @veeranjaneyulupatibandla4387 6 років тому +23

    BP comes to normal with out Tablets. Improves Positive thoughts

    • @vidhur2115
      @vidhur2115 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

    • @venkataramanamaddila8147
      @venkataramanamaddila8147 2 роки тому

      100% true

  • @dharmamellika3983
    @dharmamellika3983 5 років тому +1

    Suppar

    • @devanandreddys4318
      @devanandreddys4318 3 роки тому

      అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము Energy Creator Divine అనే UA-cam channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.

  • @sunilnpvinformation9039
    @sunilnpvinformation9039 8 місяців тому +2

    Hari Om