బరువు తగ్గాలనుకునే వారికి మంచి స్నాక్ ఈ ఓట్స్ కట్లెట్ | Oats Cutlet |Oats Recipes

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • బరువు తగ్గాలనుకునే వారికి మంచి స్నాక్ ఈ ఓట్స్ కట్లెట్ | Oats Cutlet |Oats Recipes @HomeCookingTelugu
    #oatscutlet #weightloss #snacks
    Here's the link to this recipe in English: • Oats Cutlet Recipe | H...
    Our Other Oats Recipes:
    Oats Pongadalu: • ఓట్స్ పొంగడాలు | Oats ...
    Oats Pakodi: • ఓట్స్ పకోడీ | Oats Pak...
    Oats Upma: • ఓట్స్ ఉప్మా | Oats Upm...
    Oats Dosa: • వెయిట్-లాస్ కోసం ఈ ఓట్...
    Oats Idli: • ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ...
    Oats Manchurian: • ఓట్స్ మంచూరియన్ | Oats...
    తయారుచేయడానికి: 15 నిమిషాలు
    వండటానికి: 15 నిమిషాలు
    సెర్వింగులు: 4
    కావలసిన పదార్థాలు:
    ఉడికించిన బంగాళదుంపలు - 2
    ఉడికించిన పచ్చిబఠాణీలు - 1 / 4 కప్పు
    ఉడికించిన పచ్చిశనగపప్పు - 1 / 4 కప్పు
    ఉల్లిపాయ - 1
    కాప్సికం - 1 / 4 కప్పు
    క్యారెట్ - 1
    తరిగిన అల్లం
    పచ్చిమిరపకాయలు - 3
    రోల్డ్ ఓట్స్ - 1 కప్పు
    తరిగిన కొత్తిమీర
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె - 2 టేబుల్స్పూన్లు
    తయారుచేసే విధానం:
    ముందుగా ఉడికించిన బంగాళదుంపలను ఒక బౌల్లో వేసి, అందులో ఉడికించిన పచ్చిబఠాణీలు, ఉడికించిన పచ్చిశనగపప్పు, ఉల్లిపాయలు, కాప్సికం, క్యారెట్, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, రోల్డ్ ఓట్స్, తరిగిన కొత్తిమీర వేయాలి
    అందులో రుచి కోసం పసుపు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ఆంచూర్ పొడి, ఉప్పు వేసి అంతా బాగా కలపాలి
    ఈ మిశ్రమం మొత్తం మెత్తగా మెదిపిన తరువాత ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి
    ఐదు నిమిషాల తరువాత అరచేతిలో నూనె రాసుకుని, కట్లెట్ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి, మీడియం సైజు కట్లెట్స్లాగా తయారుచేసి పక్కన పెట్టాలి
    ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేసిన తరువాత కట్లెట్స్ అన్నిటినీ కాస్త దూరంగా పెట్టి, ఒక్కో వైపు రెండు మూడు నిమిషాలు బాగా కాల్చిన తరువాత బయటకి తీసేయచ్చు
    అంతే, ఎంతో రుచిగా ఉండే ఓట్స్ కట్లెట్స్ తయారైనట్టే, వీటిని టొమాటో కెచప్తో, పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి
    Oats are considered to be extremely healthy. We have made several recipes on our channel earlier and you can check them out. This video is all about a healthy and a tasty snack that you can make with rolled oats easily. These oats cutlets also have a few vegetables and you can add whichever vegetable you like to this recipe. These cutlets are so much fun and kids would definitely love their crunchy texture on the outside. I have shallow fried these cutlets but you can also bake them or air fry them if you want even less oil on them. You can enjoy these cutlets with tomato ketchup or mint coriander chutney. Watch this video till the end to get an idea on how to make this yummy snack, try the recipe and enjoy!
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 21

  • @savithrismiles
    @savithrismiles 6 місяців тому

    Yummy❤

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  6 місяців тому

      Thank you savithri garu, do try this and enjoy 💖🤗😍

  • @nalinit6097
    @nalinit6097 6 місяців тому

    Nice mam, Panner recipies varities snacks and curries cheypabdi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  6 місяців тому

      ua-cam.com/video/jUGyuDZss9c/v-deo.htmlsi=jYC8RK2yULofZJPZ kadai paneer
      ua-cam.com/video/RTjId1GNU7Q/v-deo.htmlsi=SmqGpFYxKM0XOy7S paneer butter masala
      ua-cam.com/video/QUjkbV01t4k/v-deo.htmlsi=ta4q-RLsLcjtQEvx paneer paratha
      ua-cam.com/video/GWLK67L5mlI/v-deo.htmlsi=QlCMGfqcUgzL7N23 paneer bhurji
      ua-cam.com/video/MLHnCmBMjts/v-deo.htmlsi=RsIBMTrY7DEA9wEr paneer pulao
      ua-cam.com/video/cEpW121oM2Q/v-deo.htmlsi=llf9iL3u-igEIuCd paneer biryani
      ua-cam.com/video/JrVmJPh7rEc/v-deo.htmlsi=fjQ1LyYArOH8okY0 paneer shawarma
      ua-cam.com/video/NEqVyZHlUcQ/v-deo.htmlsi=hLskqiQ_b5Pv3jxq chilli paneer
      ua-cam.com/video/FeLyA2MipsE/v-deo.htmlsi=9SPgeoWMYYb23sJs paneer fingers ua-cam.com/video/oWgoHC0Yvq8/v-deo.htmlsi=zaMoPsJkfQNP5Epj spicy paneer fried rice
      ua-cam.com/video/QGTb4bqaqUU/v-deo.htmlsi=8wNIKzXlPj2prxy5 tawa paneer
      ua-cam.com/video/4nWFJclJMNc/v-deo.htmlsi=VXftM0fbBMaxwfI6 kaju paneer masala
      ua-cam.com/video/jHlB-fWnX0g/v-deo.htmlsi=ideyl-9klbTrj-AZ Paneer Manchurian
      ua-cam.com/video/fQSEs_65MVw/v-deo.htmlsi=aAJsVV3rE49yMWnj methi chaman
      ua-cam.com/video/G1QYMM7mMzs/v-deo.htmlsi=uElnG5mjWus1OqnU paneer frankie
      ua-cam.com/video/JjBdN1w5EiY/v-deo.htmlsi=gDvyjgCA011_7a-D paneer sandwich

  • @geethasvlogworld
    @geethasvlogworld 6 місяців тому

    Yummy, healthy recipie

  • @annapurnae396
    @annapurnae396 6 місяців тому

    Chala easy and healthy recipe andi👌👌🙏🙏

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 6 місяців тому

    hi madam garu ❤ chala thank you andi

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  6 місяців тому

      Most welcome andi💖🤗 do try this and enjoy😍

  • @sunithagopalsunithagopal369
    @sunithagopalsunithagopal369 6 місяців тому

    Wow Andi superb snack looks delicious and yummy 😋

  • @vidyabharathi4977
    @vidyabharathi4977 6 місяців тому

    Wow 😲 nice 🙂👍

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  6 місяців тому

      Thank you vidya garu, do try this and enjoy💖🤗

  • @sudhakanthidivi1137
    @sudhakanthidivi1137 6 місяців тому

    So healthy ..... Can u do a series of weight loss recepies

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  6 місяців тому

      Hello Sudha garu, ua-cam.com/play/PL07wUPQLYcQI7kTYSfoN1M757D64BPIIr.html&si=sVJj88UIMvg4QJWS here's the link to weight loss recipes💖🤗

  • @komalipothuri3542
    @komalipothuri3542 6 місяців тому

    👌recipe mam
    Mam to cook 1 cup of quinoa how much water we need to pour
    Can u please tell me mam

  • @user-sv4vy3qh1v
    @user-sv4vy3qh1v 6 місяців тому

    Good morning hema