చాట్ బండి స్టైల్ భేల్ పూరీ | Street Style Bhel Puri in Telugu | Bhel Poori

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2024
  • చాట్ బండి స్టైల్ భేల్ పూరీ | Street Style Bhel Puri in Telugu | Bhel Poori @HomeCookingTelugu
    #bhelpuri #bhelpurirecipe #streetstyle
    Here's the link to this recipe in English: • Bhel Puri Recipe | Ind...
    Our Other Street Food Recipes:
    Aloo Chaat: • ఆలూ చాట్ | Aloo Chaat ...
    Masala Puri: • సాయంత్రం స్నాక్స్ కోసం...
    Dahi Vada: • దహీ వడ | Dahi Vada | D...
    Andhra Muntha Masala: • బయట దొరికే మురీ మిక్శ్...
    Chana Chaat: • చనా చాట్ । Chana Chaat...
    Ragada Chaat: • Ragada Chaat | రగడా చా...
    కావలసిన పదార్థాలు:
    మరమరాలు - 100 గ్రాములు (Buy: amzn.to/447VBPw)
    మిక్శ్చర్
    వేయించిన పల్లీలు (Buy: amzn.to/3s5kqyk )
    ఉడికించిన బంగాళదుంప - 1
    తరిగిన ఉల్లిపాయ - 1
    తరిగిన టొమాటో - 1
    సన్నకారప్పూస
    పాప్ది
    ఉప్పు (Buy: amzn.to/2vg124l)
    కాశ్మీరీ కారం (Buy: amzn.to/3s8bZT2 )
    చాట్ మసాలా పొడి (Buy: amzn.to/3KzIpw9)
    చిన్నగా తరిగిన కొత్తిమీర
    పుదీనా కొత్తిమీర చట్నీ
    తీపి చింతపండు చట్నీ
    నిమ్మరసం
    తీపి చింతపండు చట్నీకి కావలసిన పదార్థాలు:
    నీళ్ళు - 1 / 2 కప్పు
    ఖర్జూరాలు - 10 (Buy: amzn.to/36Ym7gY)
    చిక్కటి చింతపండు రసం - 1 / 2 కప్పు (Buy: amzn.to/2Sh3kJG)
    కారం - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/3b4yHyg)
    జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2TPuOXW)
    ధనియాల పొడి - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/36nEgEq)
    నల్లుప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/390lgO2)
    శొంఠి పొడి - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/31pl9sG)
    ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    బెల్లం పొడి - 2 టీస్పూన్లు (Buy: amzn.to/3OuRSpF)
    నీళ్ళు
    పుదీనా కొత్తిమీర చట్నీకి కావలసిన పదార్థాలు:
    పచ్చిమిరపకాయలు - 2
    అల్లం
    కొత్తిమీర
    పుదీనా ఆకులు
    1 నిమ్మకాయ రసం
    ఉప్పు - 1 / 2 టీస్పూన్ (Buy: amzn.to/2vg124l)
    నీళ్ళు - 1 టేబుల్స్పూన్
    తయారుచేసే విధానం:
    ముందుగా మరమరాలను పొడిగా, దోరగా రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి
    వేయించిన మరమరాలను ఒక పెద్ద బౌల్లో వేసి, అందులో మిక్శ్చర్, వేయించిన పల్లీలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో, సన్న కారప్పూస, పాప్ది ముక్కలు, ఉప్పు, కాశ్మీరీ కారం, చాట్ మసాలా పొడి, తరిగిన కొత్తిమీర, పుదీనా కొత్తిమీర చట్నీ, తీపి చింతపండు చట్నీ, నిమ్మరసం వేసి బాగా కలపాలి
    తయారైన భేల్ పూరీను సెర్వింగ్ ప్లేటులోకి మార్చి, పైన చిన్నగా తరిగిన ఉల్లిపాయ, టొమాటో, కొత్తిమీర, వేసి గార్నిష్ చేసి, వెంటనే సర్వ్ చేసుకోవచ్చు
    ఖర్జూరం చింతపండు చట్నీ తయారుచేసే విధానం:
    ఒక పాన్లో నీళ్లు పోసి, అందులో ముక్కలుగా తరిగిన ఖర్జూరాలని వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి
    ఇందులో చింతపండు రసం వేసి రెండు నిమిషాలు మరిగించిన తరువాత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, శొంఠి పొడి, నల్ల ఉప్పు, ఉప్పు, బెల్లం పొడి వేసి బాగా కలిపి నీళ్లు పొయ్యాలి
    పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాలు మరిగించాలి
    పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చి, ఒక మిక్సీలో వేసి నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి
    అంతే, ఖర్జూరం చింతపండు చట్నీ తయారైనట్టే
    పుదీనా కొత్తిమీర చట్నీ తయారుచేసే విధానం:
    ఒక మిక్సీలో పచ్చిమిరపకాయలు, అల్లం, పుదీనా ఆకులు, కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం, ఉప్పు వేసి ఒకసారి రుబ్బిన తరువాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి
    అంతే పుదీనా కొత్తిమీర చట్నీ తయారైనట్టే
    ఈ చట్నీలను వేరే ఏ చాట్ రెసిపీస్లో అయినా కూడా వాడుకోవచ్చు
    Bhel puri is one of the most loved street foods in India. It is a simple yet amazingly tasty dish. The main base for bhel puri is the puffed rice. Puffed rice is usually light on the tummy and it makes bhel puri the best choice for evening snacks where anybody doesn't want to stuff themselves up. This recipe is a recreation of street style Bhel puri and a few steps are involved here. Watch the full video to get the step-by-step procedure on the same and also the recipes of mint coriander chutney along with date tamarind chutney without which any chaat item is incomplete. Make all the elements required, do try this recipe and let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 32

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  5 місяців тому

    Hi guys! The 2nd edition of the Home Cooking Cookbook in English language is now available on the Amazon store. You can purchase it through this link: amzn.to/47Itybv

  • @yesh9019
    @yesh9019 5 місяців тому +3

    చాలా బాగా చేసి చూపించారు

  • @vijayabenaiah7354
    @vijayabenaiah7354 5 місяців тому

    I like so much bhelpuri so delicious Heme garu 😋
    Your videos are very nice

  • @durgabhavani8615
    @durgabhavani8615 5 місяців тому +1

    Excellent thankyou so much ❤❤❤❤❤😋😋😋😋😋

  • @sreedevimylavarapu1639
    @sreedevimylavarapu1639 5 місяців тому

    Hema, madam, I tried out and came out superbly. All my family members loved it, andi day by day your Telugu is really marvelous 😊❤ you Mam

  • @padmasriba3260
    @padmasriba3260 5 місяців тому

    Madam as u said for rava dosa batter recipe
    Today I prepared today
    Excellent hotelstyle rava dosa enjoyed as morning tiffin
    Thank you 🙏🙏🙏 very much

  • @mandaramalini978
    @mandaramalini978 5 місяців тому

    Dear Hema,HW r u speaking this beautifully?Never expected that u have this strong command on Telugu language.i came across ur Telugu channel this morning.I am mesmerized with ur recipes, they are so good.Special mention to ur own videos,I enjoy watching u speak.I wish I had known abt this channel earlier.Lots of views and more success to u hema❤

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thank you dear Malini for your kind words😍💖🤗 So glad my followers are so warm and loving to me. This means a lot to me😍

  • @ruharuha4381
    @ruharuha4381 5 місяців тому

    I vl try madam. Yapudu baiete tintunde. Vl try at hme 😍

  • @rajanikumaripenumala6367
    @rajanikumaripenumala6367 5 місяців тому

    Yummy 😋😋 try chestanu madam carrot Rice try chesanu madam super ga vachindi madam

  • @udaykumarkoppisetti8422
    @udaykumarkoppisetti8422 5 місяців тому

    Chala baga chesaru mem

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thanks andi😍🤗 do try this recipe and enjoy💖

  • @prasadleela8373
    @prasadleela8373 5 місяців тому

    Yummy yummy
    Mouth watering 😋

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thank you prasad garu, tappakunda ee recipe try chesi ela undo cheppandi😇🙏

  • @user-sv4vy3qh1v
    @user-sv4vy3qh1v 5 місяців тому

    Hi friend how are you your all videos flowing big subscriber's from all raceps nenu chsanu super ga vachyaie love all ❤❤❤

  • @pavankumar-bc4cx
    @pavankumar-bc4cx 5 місяців тому

    Yummy 😋 lovely 😍

  • @jyothimln
    @jyothimln 5 місяців тому

    Keera cucumber 🥒 tastes great with this.

  • @macharidivya3116
    @macharidivya3116 5 місяців тому

    Yummy😊

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  5 місяців тому

      Thank you ma divya🤗💖 do try this and enjoy

  • @konajyotshna1248
    @konajyotshna1248 5 місяців тому

    Chutneys enni days fridge lo store cheychu