యేసయ్యా వాత్సల్య పూర్ణుడవు నీవయ్యా ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను ఎన్నెన్నో మేళ్లను ఇన్నాళ్లు కరుణతో మరువక నా బ్రతుకులో చేసిన నా యేసయ్యా నీ గుండె చెదరగా ముట్టావయ్యా నా గాయమును నీవు కట్టావయ్యా వడలిన కాళ్ళను సడలిన చేతులన్ దృఢపరచి బలపరచి స్థిర పరచినవయ్యా "యేసయ్యా" నా తోడు నీడవై నడిచావయ్యా కనుపాపవలె నన్ను కాచావయ్యా నీ దివ్య సన్నిధి నాకదే పెన్నిధి తుది వరకు పదిలముగా నన్ను నడుపు యేసయ్యా "యేసయ్యా" పర్వతములన్నీ తొలగినను మెట్టలన్నియు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదంటివి ఏమిచ్చి నీ రుణము నే తిర్చుకొందును "యేసయ్యా" నే బ్రతికి నన్నాళ్ళు ఈ జగతిలో నీ చిత్తమును చేయ నను నడుపయ్యా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నీ కొరకు చనిపోతే ఈ బ్రతుకు ధన్యము "యేసయ్యా"
Meerila channel pettalani yeppatnundo na korika uncle .mi voice vinadaniki adam benny gari album open chesedanni eppudu direct mi channel ne chudochu .every day mi songs ma intlo marumoguthai. Abba ni biddanu song kuda record cheyandi uncle.
ఆయనెప్పుడూ వాత్సల్య పూర్ణుడు మహాదేవుడు గొప్ప దేవుడు మన పాపాలు ఆయన రక్తముతో క్షమించిన గొప్ప మహనీయుడు ఆమెన్
యేసయ్యా వాత్సల్య పూర్ణుడవు నీవయ్యా
ఏమని వర్ణింతు నీ దివ్య ప్రేమను
ఎన్నెన్నో మేళ్లను ఇన్నాళ్లు కరుణతో
మరువక నా బ్రతుకులో చేసిన
నా యేసయ్యా
నీ గుండె చెదరగా ముట్టావయ్యా
నా గాయమును నీవు కట్టావయ్యా
వడలిన కాళ్ళను సడలిన చేతులన్
దృఢపరచి బలపరచి స్థిర పరచినవయ్యా
"యేసయ్యా"
నా తోడు నీడవై నడిచావయ్యా
కనుపాపవలె నన్ను కాచావయ్యా
నీ దివ్య సన్నిధి నాకదే పెన్నిధి
తుది వరకు పదిలముగా నన్ను నడుపు యేసయ్యా
"యేసయ్యా"
పర్వతములన్నీ తొలగినను
మెట్టలన్నియు తత్తరిల్లినను
నా కృప నిన్ను విడిచిపోదంటివి
ఏమిచ్చి నీ రుణము నే తిర్చుకొందును
"యేసయ్యా"
నే బ్రతికి నన్నాళ్ళు ఈ జగతిలో
నీ చిత్తమును చేయ నను నడుపయ్యా
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
నీ కొరకు చనిపోతే ఈ బ్రతుకు ధన్యము
"యేసయ్యా"
Thank you so much for uploading lyrics
Thank u lyrics post chesinandhuku andi. That was the original lyrics. Tq🙏🏻
@@babyandmommychannel-byivan6530see FAITH HOME MINISTRIES GNP Chanel
Chala manchipata Brother Glory to God
ఈ పాట రచయిత, పాస్టర్ పులి శ్యాంసుందర్ గారు.. ఐపిసి చర్చి, ఘన్ పూర్, తెలంగాణ.. దేవునికే మహిమ..చక్కగా పాడారు బ్రదర్..👌
S brother
Ma pastor garu rasaru ei song
Faith home ministry ghanupur
liria
Thank u so much for this and especially lyricist 🙏🏻. May god use u mightily brother. Amen. 🙏🏻
అద్బుతమైన స్వరం, చాలా చక్కగా పాడారు.
Praise the lord annayya devudu మీకు మంచి స్వరం ఇచ్చారు
అన్నా ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా బాగుంది ఈ పాట ట్రాక్ కావాలి
Very nice song after long time I lesgon this song
Very nice singing brother. దేవునికే మహిమ కలుగునుగాక
Praise the Lord Eliya anna. Ee song mana Pastor P.Shyam Sundar ayya garu rasi 21 years ayindi. Ippatiki ee song oka revival.
మీరూ చాలా బాగా పాడి నందున దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును.... ఆమేన్.. ట్రాక్ పెట్టండి అన్నయ్యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్...
Track ledhu brother
Track kavalante cheppandi brother
Ma pastor garu rasaru ei song pastor garu Puli shyam sundhar garu rasaru
మీ గాత్రానికి నేను ఫిదా,🙏🙏🙏🙏🙏దేవుని కృప మీకు తోడుగా ఉన్నది
P
❤
❤❤
😊😊,!
W😮
Anna Garu praise lord chala Bahu chakka adbhuthanga devudu me Kanta muduhara patalu padenchenadu devunike mahema,me ku vandanalu🙏🙏🙏🙏
సూపర్ సాంగ్ సార్
Praise the lord brother. Heart touching song. Glory to God in the name of jesus. God bless u sir. Amen ⚓🕊🙏
No words to say for the gift which you have for singing sovereign God songs Anna...glory to God
Prise the Lord Jesus
Prise the Lord pastor Shyamsunder garu
Super voice praise god
Glory to GOD. చాలా మంచి స్వరం ఇచ్చిన దేవుని కి వందనాలు.
Pastor Shyam Sunder song .
It's really heart touching.
Your voice is superb
S
Ma pastor garu Puli shyam sundhar garu rasaru ei song
చాలా మంచి స్వరము🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
Shalom brothers🙏🙏🙏
Good song
GLORY TO GOD BLESS YOU BROTHER ❤❤❤
Praise the lord ayyagaru
Praise the lord 🙏🙏🙏
0
ChalaBaga.pafaru.Annagau
Very good song🙏🙏🙏👌
Praise the lord Pastor garu...
ఆమెన్
నేను నమ్మలేకవున్నాను అన్నా మీ గాత్రం ఇంత. మధురం గా వుంది అని. ఒక క్రొత్త గాత్రం. దేవుని కి మహిమ కలుగునుగాక. మీకూ నా వందనాలు
Anna me voice wonderful Glory to god
Nice song brother ❤️
God greace 🙏
My LORD GOD 🙏 Jesus ALMIGHTY!
I honour U MIGHTY ur glory my God
Hydarabad
Praise the lord Anna mee voice superb
Praise the lord brother 👌 👌👍👍
Exlent song
Wonderful voice
Amen 🙏
So sweetest voice
Nice voice
Ayyagaru vadanallu
Glory to God
Glory to God 🙏 one of the my best ❤️🙏❤️🙏🙏🙏 song
👌🙏🙏🙏
Yasaya chala mugajiklaku thoduga undu
Nice song❤
Meerila channel pettalani yeppatnundo na korika uncle .mi voice vinadaniki adam benny gari album open chesedanni eppudu direct mi channel ne chudochu .every day mi songs ma intlo marumoguthai.
Abba ni biddanu song kuda record cheyandi uncle.
God bless you and family thalli
Yasaya eni auulu unayi thoduga undu
🎉🎉🎉❤
దైవజనుడా వందనాలు ఒకసారి మిమ్మును కలవాలని ఉంది అవకాశం దొరుకుతుందా ?
Praise the lord pastor garu🙏 my mobile number 9014169187
🙏🙏🙏👌👌👌👌👌❤😂
🙏🙏👑👑
Exalentvoice
Anna gaaru super. Mi phon. No. Eavvamdee
👌👌👌👌
👃👃👃
💐💐💐🙏
Prise the lord 🙏🙏🙏 brother... ప్లీజ్ ట్రాక్ పెట్టండి అన్నయ్యా ప్లీజ్...
J raju
👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Trackpettandibrother
Hugging
@@m.jayarajufollow Jesus GNP లో ఉంటది ఒరిజినల్ ట్రాక్
పాటాబాగుంది
Brother lyrics pettandi brother
Faith home ministry ghanupur ani kottandi ei songs Anni vasthaei
Yes jesus, thank you lord 🙏
Trackpettandi
మీ స్వరం చాలా బాగుంది. నాకైతే బాలుగారిలా అనిపించింది.
ట్రాక్స్ పెట్టండి సర్
Faith home ministries GNP Chanel లో ఉంది
😑😑😑
praise the lord
ఆమెన్