నీ కృప నాకెంతో ప్రియమైనది కనుపాపల నన్ను కాయుచున్నది. అనుక్షణం నన్ను కాపాడి నిత్యము నన్ను నడుపుచున్నది మారని నీ కృపయే మారని నీ కృపయే మారని నీ కృపయే మారని నీ కృపయే నిన్ను విడచిన గాని కృప విడచిపోలేదే నన్ను వెంబడించి కాపాడే నీ కృప వెల ఇచ్చి నన్ను కొన్నది మరల నన్ను చేర్చుకున్నది మారని నీ కృపయే మారని ని కృపయే మారని నీ కృపయే మారని నీ కృపయే తల్లి నన్ను మరచిన మరువనన్నది నీ కృప తండ్రి నన్ను విడచిన విడువనన్నది. నీ కృప కౌగిలిలో నను చేర్చుకుని జోల పాటతో నన్ను లాలించేనే మారని నీ కృపయే మారని నీ కృపయే మారని కృపయే మారని నీ కృపయే శ్రమలలో నిందలలో నేను నలిగిపోగా కన్నీరు ఖర్చువేల కాచినది నీ కృప నెమ్మది నాకు ఇచ్చినది నీలో నన్ను దాచుకున్నది మారని నీ కృపయే మారని నీ కృపయే మారని నీ కృపయే మారని నీ కృపయే.
Praise the lord annaya 🙏. Song Chala bhaga padaru 👍🙏. Mi swaram vinnakoddi vinalanipistundi🙏. Inka miru chala songs paadi ma kosam upload cheyandi Annayya mi voice chala chala bhagundi🙏🙏🙏👍👌👌👌
నీ కృప నాకెంతో ప్రియమైనది
కనుపాపల నన్ను కాయుచున్నది.
అనుక్షణం నన్ను కాపాడి
నిత్యము నన్ను నడుపుచున్నది
మారని నీ కృపయే మారని నీ కృపయే
మారని నీ కృపయే మారని నీ కృపయే
నిన్ను విడచిన గాని కృప విడచిపోలేదే
నన్ను వెంబడించి కాపాడే నీ కృప
వెల ఇచ్చి నన్ను కొన్నది
మరల నన్ను చేర్చుకున్నది
మారని నీ కృపయే మారని ని కృపయే
మారని నీ కృపయే మారని నీ కృపయే
తల్లి నన్ను మరచిన మరువనన్నది నీ కృప
తండ్రి నన్ను విడచిన విడువనన్నది. నీ కృప
కౌగిలిలో నను చేర్చుకుని
జోల పాటతో నన్ను లాలించేనే
మారని నీ కృపయే మారని నీ కృపయే
మారని కృపయే
మారని నీ కృపయే
శ్రమలలో నిందలలో నేను నలిగిపోగా
కన్నీరు ఖర్చువేల కాచినది నీ కృప
నెమ్మది నాకు ఇచ్చినది
నీలో నన్ను దాచుకున్నది
మారని నీ కృపయే మారని నీ కృపయే
మారని నీ కృపయే మారని నీ కృపయే.
Super songs
0:28 @@kanchapoguprabhudasu9608
Super song anna
Annaya e pata nagatam gurthuchesi devunikinannu daggarachestundi tankyou annaya
Wonderful voice...God bless you
ప్రెస్ ది లార్డ్
Nice song annagaru 🙏🙏🙏🙏
All praises to our all mighty Lord. Amen
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🌹.
Praise the lord Super song nice voice
Chala baga undi ❤❤❤song
Praised the lord
Excellent sir super voice chala bagundhi
Excellent song anna super voice...Chala bagundi music kuda🙏🙏🙏🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️💞💞💞❣️❣️🙏🙏
Super song❤❤❤❤brother
Brother Parise the lord...I'm in tharigoppula....ctbc church... tharigoppula......❤️
Baga padaaru annayya voise bagundi annayya.
Amen హల్లెలూయా 💐
Excellent brother.
Praise the lord brother 🙏🏼🙏🏼🙏🏼
Wonderful song chala baga padaru👌👌👌👌
దేవుని కృప ఎంతో విలువైన్నది.
అయన కృప నిరంతరము ఉండును. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా 🤚✋️
👌👌🙏🙏
దేవుని యెక్క ఉచితమైన విలువైన క్రుపను గూర్చి చాలా బాగా పాడారు..నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చాలా వందనాలు బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక !
మీ గానాము అమృతాము ఆత్మీయులకు ఆనంద దయకం
Excellent song bro yesayya namamunaku mahema kalugunu gaaka amen 🙏
Excellent song. Wonderful voice. Please keep song track
Abba super annaya 👍👌🙏. Enni saarlu vinna vinalanipistundi 🙏
🎉
Dev ki Mahima teacher Anya t ❤ MI Gautam tu0 Mahima Vachan 🙏💘
1:29 1:31
Excellent lyrics sir 👍..Chamkati swaramutho... wonderful singing sir👏👏👌👌👌.. Devuniki Mahima kalugunu gaaka 🙏 Amen 🙌 Halleljjah halleljjah 🙌🙌
Excellent song
praise the lord anna god bless you anna voice super anna 🙏👌👌👌👌
Wah.... Super 💐💐💐
Praise the lord brother this song was beautifull my day starts and end with this song only Glory to god Amen 🙏🏼🙏🏼🙏🏼
1:37
God bless you sir
రుచి చూచి ఎరిగితిని అయ్యా వ్రాసినవారికి. పాడినవారికి నా 🙏🙏🙏🙏🙏🙏వందనాలు స్పెషల్ గా S P balu గారికి అయన దేవుని దగ్గర వున్నారు 🌹🌹🌹🌹🌹❤❤❤❤❤❤🙏🙏🙏❤
Praise the lord 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤ అన్నగారు
Glory to God. God bless you NANNA.
Super voice anna praise the lord
Praia Lord
Super Anna glory hallelujah praise the lord Anna 💓💓💓
Adhbuthamga paadaaru brother
సూపర్ చాలా భాగపడినారు sir ఇంకా ఇంకా వినాలా అనిపిస్తునిది praise the lord
Brother.... Chala chakkaga paadi mammalni anandimpa chesaru. 🥰🥰🥰
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord annaya 🙏. Song Chala bhaga padaru 👍🙏. Mi swaram vinnakoddi vinalanipistundi🙏. Inka miru chala songs paadi ma kosam upload cheyandi Annayya mi voice chala chala bhagundi🙏🙏🙏👍👌👌👌
Music tricks sir please orginal
Praise to God....🙏
Glory to God
🎉🎉
Wonderful song. Glory to God. Please keep song track if possible. Thank you so much for your songs
చాలా అద్భుతంగా పాడారు... Praise the lord
Praise the lord..... దేవునికి మహిమ కలుగును గాక.... చాలా అబ్దుతంగా పాడారు అన్న..... God Bless You...
Praise the Lord brother God bless you brother
🙏🙏🙏🙏🙏🙌🙌🙌
🙏👌
🙏🙏🙏🙏👌👌👌❤
Paata lirics pettandi please 🙏
🏵️🏵️🙏🙏🙏🏵️🏵️💐💐
E song mari evariki set kadhu meku mathrame e pata akitham
Super Anna glory hallelujah praise the lord Anna 💓💓💓