КОМЕНТАРІ •

  • @chilukabhaskar79
    @chilukabhaskar79 6 місяців тому +2

    Anna chalabagapadaru super praies the Lord 💙💙💙🙏🙏🙏👌👌👌👌👌🌹

  • @chilukabhaskar79
    @chilukabhaskar79 6 місяців тому +2

    Track pettandi please 🙏🙏

  • @tallaramachandrarao1743
    @tallaramachandrarao1743 Рік тому +25

    నా ప్రాణమా నా ప్రాణమా ప్రియుడైన యేసుని సన్నతించుమా
    నా ప్రాణమా నా ప్రాణమా ప్రియుడైన యేసుని సన్నతించుమా
    నా అంతరంగపు సమస్తమా
    నా అంతరంగపు సమస్తమా
    పరిశుద్ధ ప్రభువును స్తుతించుమా
    పరిశుద్ధ ప్రభువును స్తుతించుమా
    స్తుతించుమా
    ప్రాణమా నా ప్రాణమా
    ,,1,,
    ఆయన దయచేసిన రక్షణ కొరకై
    కృతజ్ఞతలు చెప్పవే నా ప్రాణం
    //2//
    నీకోసం సిలువలో మరణించేగా
    నిన్ను పరమును చేర్చుటకు తిరిగిచేగా //2//
    నా ప్రాణమా నా ప్రాణమా
    నా అంతరంగపు సమస్తమా (2)
    నా ప్రాణమా నా ప్రాణమా ప్రియుడైన యేసుని సన్నతించుమా
    ,,2,,
    ఆయన చేసిన ఉకారములను
    దెనిన్ని మరవకు నా ప్రాణమా(2)
    నీ దోషముల అన్నియు క్షమించేగా
    నీ సంఘటములన్నియు తొలగించగా //2//
    నా ప్రాణమా నా ప్రాణమా
    నా అంతరంగపు సమస్తమా (2)
    నా ప్రాణమా నా ప్రాణమా ప్రియుడైన యేసుని సన్నతించుమా
    ,,3,,
    ఆయన ఆజ్ఞలు పాటించుచు
    స్థిరముగా ఉండవే నా ప్రాణమా(2)
    ఆయన కృప యుగయుగములు ఉండును
    ఆయన దయ ఆయుష్ కాలం ఉండును (2)
    నా ప్రాణమా నా ప్రాణమా
    నా అంతరంగపు సమస్తమా
    నా ప్రాణమా నా ప్రాణమా నా అంతరంగపు సమస్తమా

  • @pastorramamohanofficial8687
    @pastorramamohanofficial8687 Рік тому +3

    Praise the lord chalabagundi bro

  • @rajinimocharla
    @rajinimocharla Рік тому +4

    Verynice song.meeningfullsong.godblessyou Brother

  • @meerypaul
    @meerypaul Рік тому +2

    అన్న గారు నూతన పాటలు రాయండి అందరి హుదయాలు నెమది కలిగించే పాటలు 🙏🙏

  • @karunkumarkanikella598
    @karunkumarkanikella598 3 місяці тому +2

    Good song praise the loard sir

  • @narasimulumadhusimha1103
    @narasimulumadhusimha1103 Рік тому +2

    ప్రైస్ ది లార్డ్ అండి చాలా చక్కగా పాడారు పాట 🙏🏻🙏🏻

  • @jamesvanthala5510
    @jamesvanthala5510 Рік тому +2

    Wonderful అన్నయ్య

  • @bushipakavenkataiah3220
    @bushipakavenkataiah3220 Рік тому +2

    Anna garu super paadinaru God bless you

  • @olgisujatha935
    @olgisujatha935 11 місяців тому +3

    Brother very good voice super song god bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 6 місяців тому +2

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా నా తనివి తీరడం లేదు మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య🙏

  • @krishnaglorytogod8492
    @krishnaglorytogod8492 Рік тому +2

    Excellent song brother 🎉🎉

  • @savithrikona1106
    @savithrikona1106 Рік тому +2

    Amen

  • @kavithabommarathi5764
    @kavithabommarathi5764 Рік тому +2

    Very good song brother🙏

  • @vijaykumar-yh5jb
    @vijaykumar-yh5jb Рік тому +2

    Praise the Lord aaya garu song chala adbhutanga padenaru Devunike Mahima and meku vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐

  • @kraghuraghupathi1334
    @kraghuraghupathi1334 Рік тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤Hiiiiiii

  • @chvnarayana3722
    @chvnarayana3722 Рік тому +3

    దేవునికే మహిమ 🙏🙏🙏

  • @Saikrish-pv6uv
    @Saikrish-pv6uv Рік тому +3

    Hii Anna praise the lord 🙏

  • @SowjanyaGandham-lk6ek
    @SowjanyaGandham-lk6ek 4 місяці тому +2

    🙏🙏🙏🙏🙏

  • @virothikrishnakumar9721
    @virothikrishnakumar9721 Рік тому +2

    Wonderful song

  • @vanthalajay6734
    @vanthalajay6734 Рік тому +2

    Very nice song sir

  • @percypreethidande8285
    @percypreethidande8285 Рік тому +5

    చక్కని స్వరం, అద్భుతమైన పాట.

  • @pastorpremsagarreal716
    @pastorpremsagarreal716 Рік тому +3

    Praise the lord 🙏🙏🙏

  • @anilp4636
    @anilp4636 Рік тому +2

    Hallelujah, glory be to God
    Wonderful song
    Nice singing brother
    Chakkani swaramu
    God bless you brother 🙏

  • @varunsandesh5194
    @varunsandesh5194 Рік тому +2

    ❤😊😊

  • @nirmalabelle7052
    @nirmalabelle7052 Рік тому +2

    Praise the lord bro 🙏 wonderful song

  • @suddalasagar2072
    @suddalasagar2072 Рік тому +3

    Lyrics పెట్టండి అన్న గారు

  • @savithrikona1106
    @savithrikona1106 Рік тому +2

    Amen