Best Dialogues of Telugu Dubbing Artists | Telugu Dubbed Dialogues In Live | Suriya | Akhanda KGF

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • Watch Best Dialogues of #TeluguDubbingArtists | Telugu Dubbed Dialogues | #Suriya | #Akhanda Mother | KGF

КОМЕНТАРІ • 1,9 тис.

  • @harikanth8899
    @harikanth8899 2 роки тому +2525

    ఒకేసారి డబ్బింగ్ ఆర్టిస్టులను ఇంటర్వూ చేయడం తెలుగు లోఇంతవరకు ఎవరు చేయని సాహసం చేసినందుకు Heartily congratulations Suman TV

    • @happygolucky2230
      @happygolucky2230 2 роки тому +14

      Sahasam emundi sir indulo

    • @iamgeethareddy
      @iamgeethareddy 2 роки тому +3

      😍

    • @sudhakarreddy4113
      @sudhakarreddy4113 2 роки тому

      ua-cam.com/video/l6vj3FveCSM/v-deo.html
      You

    • @balrajashodi9772
      @balrajashodi9772 2 роки тому

      @@iamgeethareddy c

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *NARAYANA & Chitanya 111222233334445556666,,,,,999101010 FAKW RANKS & FAKE MARKS Dubbing Dialogue SUPER* 🤭🤭🤭🤣🤣🤣

  • @venkataramayya7058
    @venkataramayya7058 Рік тому +40

    డబ్బింగ్ కళా కారులలో ఇంత గొప్ప ప్రావీణ్యం ఉంటుందని ఊహించలేదు
    చాలా గొప్పగా చెప్పారు
    అభినందనలు

  • @apparaogannemu9442
    @apparaogannemu9442 2 роки тому +1852

    సినిమాలో కనబడకుండా dialouges తో సినిమా కి ప్రాణం పోస్తున్నారు 👌👌🙏🙏

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 роки тому +54

    డబ్బింగ్ కళాకారులందరికి
    నా నమస్కారాలు
    మీ గాత్రంతో సినిమాల్లో క్యారెక్టర్స్ కి ప్రాణం పోస్తున్నారు.
    Suuuuper al

  • @ranjitkatikala7601
    @ranjitkatikala7601 2 роки тому +653

    కోవై సరళ గారి వాయిస్ సూపర్ గా డబ్బింగ్ చెప్పారు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేలాగా ఉన్నది వాయిస్ సూపర్ మేడం 🙏

    • @urindana
      @urindana 2 роки тому

      SSsssss

    • @soorisettylalitha4141
      @soorisettylalitha4141 2 роки тому +1

      Yes

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *NARAYANA & Chitanya 111222233334445556666,,,,,999101010 FAKW RANKS & FAKE MARKS Dubbing Dialogue SUPER* 🤭🤭🤭🤣🤣🤣

  • @kalyansivvala185
    @kalyansivvala185 2 роки тому +15

    మీ గొంతులతో.. వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారు... వాళ్ళ కన్నా మాకు ముందు మీరు స్టార్స్...
    Good video Suman TV❤

  • @Sivakumar-qs6zs
    @Sivakumar-qs6zs 2 роки тому +683

    ఒకర్ని మించిన వాళ్ళు ఒకరు ........ .... ఒకొక్క రు ఇరగదీశారు ....... అందరికీ దన్యవాదాలు........👏👏👏👏👏👏💕

    • @injetichakrapani475
      @injetichakrapani475 2 роки тому +3

      Super 💗 టెలెంట్ కి
      సుమన్ టీవీ కి
      ధన్యవాదములు

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *NARAYANA & Chitanya 111222233334445556666,,,,,999101010 FAKW RANKS & FAKE MARKS Dubbing Dialogue SUPER* 🤭🤭🤭🤣🤣🤣

  • @UniversalBeats
    @UniversalBeats 2 роки тому +193

    4:40 starts 🔥🔥🔥🔥🔥What a talent it is👌

  • @nidhi-ssmb9222
    @nidhi-ssmb9222 2 роки тому +958

    సూర్య గారి వాయిస్ నిజంగా సూపర్..అలాగే ఉపేంద్ర గారి వాయిస్ ఫెంటాస్టిక్..

    • @rajiy280
      @rajiy280 2 роки тому +3

      Yes

    • @sarojammas4480
      @sarojammas4480 2 роки тому +1

      ಟ್ಟಚ

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому +2

      *NARAYANA & Chitanya 111222233334445556666,,,,,999101010 FAKW RANKS & FAKE MARKS Dubbing Dialogue SUPER* 🤭🤭🤭🤣🤣🤣

    • @surabi5680
      @surabi5680 Рік тому

      Yes

    • @saradarajendra6751
      @saradarajendra6751 Рік тому

      ​@@rajiy280 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.

  • @1lbio599
    @1lbio599 2 роки тому +282

    Kgf dialogue Goosebumps 💗🔥🔥

  • @MrCoolTeja
    @MrCoolTeja 2 роки тому +571

    సినిమాలో కనబడకుండా మాటలతో ప్రాణం ఇస్తున్నారు.. 👏 👏 👏

  • @Mahadeva00413
    @Mahadeva00413 Рік тому +15

    Aa big boss adds ki dubbing cheppina Rohit gari voice extraordinary asalu evaru ayani gurinchi matladatledu kani...asalu extraordinary voice asalu Rohit garu meeru nijamga marvellous andi

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 2 роки тому +89

    చాలా మంచి పనిచేస్తున్నారు సుమన్ టీవీ ఉపేంద్ర డైలాగ్ సూపర్

  • @jayavaramprasad7983
    @jayavaramprasad7983 Рік тому +10

    సినిమా ప్రపంచం ఓ మాయ ప్రపంచము అని ముద్ర వేసుకొన్నది అని మాకు తెలుసు గాని దాని అంతర్గత మాయాజాల మాంత్రికులను మీరు చూపడము మాకు చాల ఆనందదాయకము సార్.

  • @sarahkishore477
    @sarahkishore477 2 роки тому +199

    ఇంతమంది టాలెంటెడ్ కళాకారుల్ని ఒకే వేడికమీద చూడటటం చాలా సంతోషంగా ఉంది. సుమన్ టీవీ వారికి ధన్యవాదములు.

  • @rajashekar.chithari8932
    @rajashekar.chithari8932 2 роки тому +14

    ఎవరో ఒకరి వాయిస్ గురించి కామెంట్ పెడదాం అని వచ్చాను.కానీ ఒకరిని మించి ఒకరు ఉన్నారు.ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ చెయ్యలేము.hats of you all artists 🙏🙏🙏.

  • @seshasailaja3370
    @seshasailaja3370 2 роки тому +76

    అందరూ అందరే... అద్భుతం అనిపించింది అందర్నీ చూస్తే. సూపర్ సూపర్

  • @kundhuriraghavendra2061
    @kundhuriraghavendra2061 2 роки тому +2

    Kgf dailogues super entha mandhiki nachindhi

  • @malayappa777
    @malayappa777 2 роки тому +161

    నిజంగా చాలా అధ్భుతం, అసలు పాత్రలో " అంత క్షణంలో " వాళ్ళూ మూడ్ లో చెప్పటం సూపర్. అందరికి అభినందనలు. 🙏🙏🙏

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 роки тому +1

    *Nice Nice Nice Nice Nice*
    👍👌👍👌👍👌👍👌👍
    చెత్త ప్రోగ్రాంs సుమన్ టీవీ లో ఎన్ని వచ్చినా నేను అన్ సబ్స్క్రయిబ్ చెయ్యకపోవటానికి కారణం ఇలాంటి మంచి ప్రోగ్రాంs కూడా వస్తాయనే నమ్మకం నాకు వుంది గనుక..
    👌👍👌👍👌👍👌👍👌👍👌👍
    -Ram Mohan Kasturi

  • @syerun3716
    @syerun3716 2 роки тому +107

    చాలా మంచి ప్రయత్నం... గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు అందర్నీ ఒకేసారి చూపించిన సుమన్ టివి వారికి ధన్యవాదాలు...👌👍💐

  • @samarlapranay6514
    @samarlapranay6514 2 місяці тому +2

    Such a talents in one frame..
    Thanks Suman TV

  • @maheshsirugudi4892
    @maheshsirugudi4892 2 роки тому +257

    డబ్బింగ్ ఆర్ట్ స్ట్ లందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuuppu527
    @madhuuppu527 10 місяців тому +3

    నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఆల్ ద బెస్ట్ సార్ మీ అందరికీ👏👏👏

  • @sivasrinivas3716
    @sivasrinivas3716 2 роки тому +284

    చాలా మంది నటుల కంటే వీళ్లు తెలుగు చాలా బాగా, స్పష్టన్గా మాట్లాడుతున్నారు.

    • @kravy246
      @kravy246 2 роки тому +4

      Anduke dubbing artists ayyaaru

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *NARAYANA & Chitanya 111222233334445556666,,,,,999101010 FAKW RANKS & FAKE MARKS Dubbing Dialogue SUPER* 🤭🤭🤭🤣🤣🤣

    • @AK45555
      @AK45555 Рік тому

      Mari telugu vallu tamil vallu kadhu ra luccha

  • @user-sh7gg2ny7p
    @user-sh7gg2ny7p 2 роки тому +14

    వీరందరి కృషిని బయటకు చూపించిన సుమన్ టీవీ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సార్ ధన్యవాదాలు

  • @aakash2557
    @aakash2557 2 роки тому +79

    Entra Babu Goosebumps Roju Vela Voice Vinni Vinni Mind Lo Ekippyondhi 👌👌🤩 Super

  • @Preeth2603
    @Preeth2603 2 роки тому +38

    These Artists Put More Effort Then Hero's And Actress..
    Hats Off To Them.

  • @saikiran4020
    @saikiran4020 2 роки тому +231

    Kgf mother voice aslu vere level😍😍

    • @syedasif2985
      @syedasif2985 2 роки тому +3

      Real fell

    • @syedasif2985
      @syedasif2985 2 роки тому +3

      Feel.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Рік тому

      *NARAYANA & Chitanya 111222233334445556666,,,,,999101010 FAKW RANKS & FAKE MARKS Dubbing Dialogue SUPER* 🤭🤭🤭🤣🤣🤣

  • @user-jc2hs9sp9q
    @user-jc2hs9sp9q День тому

    🙏🙏🙏Mesmerizing....Magic in their voices and powerful emotions in their dialogues... Great contribution to the film industry...

  • @winravindarreddy1477
    @winravindarreddy1477 2 роки тому +292

    అబ్బా ఏమన్న చెపుతున్నరా ... మీరు కాదా నిజమైన హీరో అండ్ హీరోయిన్స్ ...

    • @saikishore8341
      @saikishore8341 2 роки тому +9

      Nijam cheppu vallu hero heroines kindha vesthe 1st nuvve chudav

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 2 роки тому

      ua-cam.com/video/121uC0AXLsE/v-deo.html

    • @user-tr7zl4rx1i
      @user-tr7zl4rx1i 10 місяців тому

      Yes

    • @bkkumar2983
      @bkkumar2983 Місяць тому

      Marvelous grouping arranged
      For him , many thanks

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 Рік тому +23

    Appreciations & Good luck to all talented Dubbing Artists 👍💖

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 роки тому +392

    నిజంగా డబ్బింగ్ ఎంతో గొప్ప ఆర్ట్ కదా l డబ్బింగ్ ఆర్టిస్టులు అయిన మీ కందరికీ నమస్కారములు !!! 🙏🙏🙏

  • @Chandana87723
    @Chandana87723 2 роки тому +11

    I think It A first Time To Gathering ALL the DUBBING Artists..It's A GREAT Achievement FOR SUMAN TV..Thanks To Introducing Them...ALL ARE AWSOME JEMS🤗🤗🤗🤗🤗🤗🤗.🤩😍😍🥰🥰😍🤩🤩😍😋🥰

  • @sknagur5550
    @sknagur5550 2 роки тому +1330

    సుమన్ టీవీ.. ఇలాంటి ప్రోత్సహించండి

  • @vijayabharathi7618
    @vijayabharathi7618 9 місяців тому

    Really super ga chepthhunnaru me matala valla kuda sinima chudali ani pisthundi me voice movie s ki pranam pisthundi....ur all of u great (sir and Madam) సినిమా వాళ్ళు ఇలా డైాగులన్నీ చెప్పే వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తే బావుండు sir.... సుమన్ టీవీ కి హ్యాట్సాఫ్ ❤ వీళ్ళని ఇలా చూసినందుకు ధన్యవాదాలు... అండ్ హ్యాపీ

  • @leelakonathala8341
    @leelakonathala8341 2 роки тому +37

    Surya sir Ki doubing cheppina athanu vary level👍👌jai Bheem💪💪

  • @VVRK1968
    @VVRK1968 Місяць тому

    వీళ్ళని పరిచయం చేయడం ఒక అనుభూతి 🎉. అది S tv చెల్లుతుంది ❤

  • @edookachannel
    @edookachannel 2 роки тому +95

    డబ్బింగ్ ఆర్టిస్ట్ లు నిజంగా గ్రేట్....

  • @SeshuPinnapuram
    @SeshuPinnapuram Місяць тому

    ఇంతమందిని చూసినందుకు చాలా సంతోషంగా వుంది సుమన్ టీవీ ఛానల్ కీ నమస్కారం సూపర్ 🎉🎉🎉🎉🎉

  • @bhavani8574
    @bhavani8574 2 роки тому +68

    సూర్య గారి వాయిస్ అమేజింగ్...👌👍👌👍

  • @shyamaladarshanam1473
    @shyamaladarshanam1473 29 днів тому

    Really okarni minchi okaru unnaaru dubbing sooper artists ni oke frame lo chuninchaaru maa korika నెరవేర్చారు. సుమన్ టీవీ చానల్.కి🙏వీళ్ళందరికి కూడా
    అవార్డ్స్ గురించి ఆలోచిస్తే వీళ్ళ కృషికి ఫలితం గుర్తింపు ఉంటుంది👌

  • @kamu11258
    @kamu11258 2 роки тому +61

    Really dubbing artists ..are on 🔥 advertisement antha fast ga cheptara...nen inka ..speed ga edit chestaru అనుకుంటున్న 😇👌

  • @sivajyothi1969
    @sivajyothi1969 2 роки тому +1

    Hats off Hatsoff to all dubbing artist's. evari talent varide, super 👌. Suman TV 👏👏

  • @stephenkings6049
    @stephenkings6049 2 роки тому +325

    Without These people there is No Entertainment😎

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 2 роки тому +1

    ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్టులు ఇంట‌ర్వు చేయడం తెలుగు లో ఇంతవరకూ ఎవరూ చేయ్యలేరు
    మీరు చేయడం వలన మాకు సంతోషంగా ఉంది
    మీరు సాహసం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు..
    Heartily Congregational suman tv

  • @apoorvareddy2514
    @apoorvareddy2514 2 роки тому +109

    Look at that achor...how humble he is....no overaction no attitude...he is one of the best host i seen these days

    • @Rktx001
      @Rktx001 Рік тому

      Vidney banda buthulu tittevallu first lo. Marinattunnadu

    • @praveengaddam6737
      @praveengaddam6737 Рік тому

      Asalu worst fellow vaadu

    • @lathif1881
      @lathif1881 9 місяців тому

      Vadi gurinchi miku telidule

  • @navccpltd7826
    @navccpltd7826 2 роки тому +12

    Wow what a talent !! hats off to the dubbing artistes !!

  • @pramod6770
    @pramod6770 2 роки тому +73

    Jai bheem lo dialogue 8:43 waw 👏
    All members 👏👏👏👏👏👏👏👏

  • @jeripothulashyam8902
    @jeripothulashyam8902 2 роки тому

    డబ్బింగ్ ఆర్టిస్టులందరినీ ఒకే ప్రేమలో చూపెట్టడం మా అందరికీ సంతోషకరం థాంక్స్ టు సుమన్ టీవీ

  • @bhashanayak.k7514
    @bhashanayak.k7514 2 роки тому +63

    జై భీమ్ voice supper

  • @arcsinger1va376
    @arcsinger1va376 2 роки тому +9

    Very nice talented people
    They have good skills
    Nice to see all these people
    👏👏👏

  • @Suji371
    @Suji371 2 роки тому +31

    Kovai sarala really super dubbing 👌👌

  • @suseelabalgola4221
    @suseelabalgola4221 3 місяці тому +1

    Mee. Voice. Ku. Haat saf. Sir. Yani. Janmala. Punyamo. Eejanmalo. Memu. Vintunnamu❤❤❤❤❤

  • @robart7298
    @robart7298 2 роки тому +53

    సుమన్ టీవీ కి ధన్యవాదాలు . యు ట్యూబ్ లో చాలా రోజులు తరువాత మంచి ఇంట్రెయూ} చేయించారు

  • @massraja729
    @massraja729 2 роки тому +1

    Rajendra garu u r super and thankyou sar and mana Ambedkar Elannti siriyal""s ki dabbing cheppinadhuku miku 🙏🙏 aa mahaniyudi charithra andhari ki teliyali inka miku manchi manchi avakadhalu ravalani korukuntuna jai Bheem ✊✊

  • @pushparajthageeru3101
    @pushparajthageeru3101 2 роки тому +40

    తెర వెనుక హీరోలు 😍😍😍

  • @goodheartministrieschannel
    @goodheartministrieschannel Рік тому +3

    Adiripoyindi episode.... Surya's voice!!! Kovy sarala's voice superr

  • @chidireddinageswararao3025
    @chidireddinageswararao3025 2 роки тому +54

    బాబు నారాయణా కాలేజ్ students ki మీ Voice వింటే గుండెల్లో దడ దడ

  • @matamaaradhya3363
    @matamaaradhya3363 4 місяці тому

    Suman చానెల్ కు thanks sir, ఇంతమంది ని ఒక్క platform కు తీసుకొని రావడం వారితో Dilog మరియు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 роки тому +43

    మంచి programme తెరవెనుక ఉండి ఎన్నో విజయాలను అందించిన వీళ్ళందరు గొప్పవాళ్ళు

  • @shouryajio8695
    @shouryajio8695 2 роки тому +1

    Ammo .veelu Maamuluga cheppaledu kada .🙏🙏🙏🙏super super super .dubbing acters are so so so so great .kgf and add is goosebumps

  • @balu3502
    @balu3502 2 роки тому +6

    ఇలాంటి ఆర్టిస్టులని. కచ్చితంగా ప్రోత్సహించాలి. ♥️👌. సినిమా కి. నటన ఎంత ముఖ్యమో.. మాటలు కూడా అంతే ముఖ్యం. 👏.

  • @SKv-gr7xy
    @SKv-gr7xy Місяць тому

    Super chala kalamga veellanu chudalani anukunnanu chala great veellaki kuda awards isthe bhaguntundhi

  • @bnshari8215
    @bnshari8215 2 роки тому +11

    Veellandaruu....lekapote...chala memorable dialogues undavuuuu

  • @shwethagr2412
    @shwethagr2412 Рік тому

    Abbaa sir.
    Mimmalni chosi naaku chala happy ayindi sir. Endhukante nenu eppudu star maa ne chusthanu. Mee voice ki pedda fan nenu.
    Thank u for ur interview...

  • @manikumaridudi4822
    @manikumaridudi4822 2 роки тому +70

    Hat's off to all dubbing artists.

  • @msphani
    @msphani 2 роки тому

    మీరు ఎవరో ఎవరికీ తెలియదు, కానీ మీ గొంతులు ప్రతి రోజూ ఏదొక చోట వింటూనే వింటాము. ఇలా ప్రత్యక్షం గా అందరిని ఒకేసారి చూసి, మీ డైలాగ్స్ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. సుమన్ టీవీ వారికీ ధన్యవాదములు ✍️

  • @mohammedakramuddin6392
    @mohammedakramuddin6392 2 роки тому +20

    Thanks to Suman TV for bring famous dubbing artists in one frame.
    Roshan's anchoring also very nice.

  • @Kanakadurga2345
    @Kanakadurga2345 2 роки тому +1

    ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ స్ ని ఇంటర్వ్యూ చేసినందుకు వాళ్ళు టాలెంట్ ని పరిచయం చేసినందుకు మీ ఛానల్ కి హ్యాట్సాఫ్ n థాంక్స్

  • @leelarani8754
    @leelarani8754 2 роки тому +61

    Vv nice to see many dubbing artists in one frame
    Behind the scenes artists
    Hats off to them
    And hats off to suman TV for such unique and rare and first of its kind program idea

  • @emmipriyansh2282
    @emmipriyansh2282 2 роки тому

    Wow nice I always want to see dubbing artist's evaru cheptharu ela vuntaru ani so thanks to Sumant Tv👍chupinchinanduku

  • @preethiteluguvlogs5669
    @preethiteluguvlogs5669 2 роки тому +64

    🤗👌🏻👌🏻👌🏻👌🏻👌🏻We even dont know them. They r the back bone of artists,ofcourse they r also actors.great work,Thank u suman tv for bringing super duper dubbing artists all together.

  • @sirishasiri23171
    @sirishasiri23171 Рік тому

    Big boss advertisement cheppina person ooopiri super control chesaru ,assalu okarni minchi okari talent , verey level 🥳

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 2 роки тому +2

    నాకైతే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తూ ఉంటే సుమన్ టివి చానెల్ వారికి ధన్యవాదాలు

  • @MYHOMECREATIONSJyothi
    @MYHOMECREATIONSJyothi 2 роки тому +4

    Nenu okka chinna dubbing artist ni dubbing chepadamu anta natisuthu cheputhamu appuda natanaku saripada vedamuga, voice vasthundhi. Ela andharini okka daggaraga chusthunte chala happy ga undhi.

    • @supriyabagli2577
      @supriyabagli2577 2 роки тому +1

      Hi.. How to apply for dubbing artist job... I m looking for job

    • @MYHOMECREATIONSJyothi
      @MYHOMECREATIONSJyothi 2 роки тому

      First Short films ki try cheyandi like training kuda estharu hyd lo

  • @kumarikomara-cn7qr
    @kumarikomara-cn7qr 9 місяців тому +1

    Superr adavallu andaru adupu dilags cheparu boys taka taka Baga cheparu andaru 👌👌👌👌

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 2 роки тому +74

    వీళ్ళు నిజమైన హీరోస్ 🥰🥰🥰🥰

  • @vinayvinnu6148
    @vinayvinnu6148 2 роки тому +15

    Suriyaaa voice 🔥🔥

  • @sunithanarendrabandi4354
    @sunithanarendrabandi4354 2 роки тому +34

    I like bigboss ads voice.👌👌

  • @swath103
    @swath103 Рік тому

    ఎవరి గురించని చెప్పగలం ఎవరికి వారే అద్బుతం👏👏👏👏

  • @mlrohith742
    @mlrohith742 2 роки тому +17

    Dabbing artist's andariki 👏👏👌

  • @udaykumarraju6972
    @udaykumarraju6972 2 роки тому +7

    Thank you guys for this interview. They are the heroes behind the screen

  • @Najminayasha2341
    @Najminayasha2341 2 роки тому +27

    May all these artists prosper to greater heights..God Bless U all.

  • @balugowtham2675
    @balugowtham2675 2 роки тому +2

    Upendra Rakta kanneruuu... Superbbb.. Total movie supwrbbb

  • @deepikakukkaduvu9657
    @deepikakukkaduvu9657 2 роки тому +25

    Feeling so good to see them anna just because of u

  • @saipruthvikasanjana3651
    @saipruthvikasanjana3651 Рік тому

    Enni add break vasthe intha fast ga chepthunnaru evaru okasari chudali anukunna superb asala 👏 👏 👏

  • @jyothsnajyothsna2470
    @jyothsnajyothsna2470 2 роки тому +33

    very inspiration and encourage of those people's talent........

  • @guntivinod771
    @guntivinod771 Місяць тому

    All are great dubbing artists 👏👏 Respect for all artists ❤❤

  • @tarabendadi3300
    @tarabendadi3300 2 роки тому +7

    మీ ప్రయత్నం చాలా బాగుంది 👌

  • @shaen8536
    @shaen8536 2 роки тому +5

    ఒక విజయవంతమైన సినిమా వెనక చాలా మంది ప్రయోజకులు వుంటారు అన్నమాట

  • @hashirecipesbeautytips
    @hashirecipesbeautytips 2 роки тому +4

    Surya gari voice super 👌
    And all dabbing artist voice kuda supr👌
    Surya gari voice nenu chinnapatinuchi vintuntanu.eepatiki telisindi.adi Surya gari voice ani.elanti video ni share chesinaduku Thanks To Suman TV🙏

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 Рік тому +1

    All of you super ga chepparu.

  • @rambabut3230
    @rambabut3230 2 роки тому +29

    Not only dubbing, but also expressions are ASM. Thank u Suman TV. Very different and good channel, one and only Suman TV. Go ahead with different concepts. All the best.

  • @ivanboss1092
    @ivanboss1092 Рік тому +18

    దేవుడు ఇచ్చిన స్వరాలు

  • @ALONEBOYSATISH007
    @ALONEBOYSATISH007 2 роки тому +10

    అందరూ చాలా బాగా చేశారు 👍🏻👍🏻👍🏻👏👏👏👏👏👏

  • @kalyani1555
    @kalyani1555 2 роки тому +1

    Super 👌
    Fentastic 😀
    Mind blowing 😎
    There is no words to say
    Chala chala baga chepparu 🙏
    Anchor kuda avasaram unnanta varake chala baga matladaru 🙏
    Once again congratulations all of you
    Add matram superooo super 👌💯

  • @Laxmisatish123
    @Laxmisatish123 2 роки тому +24

    Oh my god... Gowtham voice super.... 💖

  • @saikumarsaikumar3541
    @saikumarsaikumar3541 Рік тому +6

    తెరవెనక ఉండే రియల్ హీరో,హీరోయిన్స్

  • @kishoresoma6534
    @kishoresoma6534 2 роки тому +21

    Very good initiation. Everyday we listen voices of these artists but never seen their faces. Theses voices are giving Life to many Heroes, heroines and important characters.
    Please introduce us Dupe fighters.