కూరలు బోర్ కొట్టినప్పుడు నోటికేమీ తినబుద్ది కానపుడు ఈజీగా రుచిగా చిటికెలో చేసుకొనే Banda Pachadi

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2025

КОМЕНТАРІ • 203

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen  3 місяці тому +14

    Mirchi fry 👉🏻ua-cam.com/video/qfHBp4mzaDw/v-deo.html

  • @anjaiahderangula6711
    @anjaiahderangula6711 7 годин тому +1

    Wow super kammani norurinche chetny super tasty nice cooking 😋😋😋🌸💐💐🌼🌼🌻🌺🌺💖💖👌👍

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 3 місяці тому +12

    కూరలకూ బోర్....భలే భలే
    ఆల్ట్రనేట్ అదుర్స్ ...సూపర్ ఇన్ రెసిపీ ..వార్
    పావుకేజీ పచ్చిమిర్చి ....ఎంత సింపుల్ గా
    ఎంతో చక్కగా ఏర్చకూర్చి ....అదీ పవర్ పుల్ గా
    కొన్ని దినుసులు ...అటు ఇటు మారినా
    పచ్చడి చూస్తుంటే ..మనసు ఎటో పోయినా
    రోట్లోనే ముద్ద ....పాపం కంచాలకు కలవరం
    మరిచిందా ఏమిటి...తామెంత అనుకూలం
    వంటగదిలో బీరువాలో అవి కొంత సిగ్గపడ
    సివరాకర చివరి మాటకు ఎంత ఆయాసం
    పాపం స్పైసీ ప్రతి కష్టం ప్రతిసారీ మన కోసం

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +2

      అదేంటోనండి! నాకు రోట్లోనూ బయట దొరికే బాదం అరటి పనస లాంటి ఆకుల్లో తినడం అంటే భలే ఇష్టం..
      మా కంచాలు ఫీల్ అయినా తిట్టుకున్నా సరే😂
      ఇంతకీ మీ వంట ప్రయోగాలు ఎలా ఉన్నాయి? ఇది ఈజీగా చేసుకొనేదే కాబట్టి వీలైనప్పుడు ట్రై చెయ్యండి..
      మేడం గారికి హెల్త్ బావుందని ఆశిస్తున్నాను..
      Thank you so much 🤗🙏

  • @usharamani-us1cl
    @usharamani-us1cl 3 місяці тому +16

    హాయ్ అండి మీరు ఏది చేసిన చాలా సాంప్రదాయంగా సౌమ్యంగా చెబుతున్నారు పచ్చడి చేసే విధానం ఎక్సలెంట్ అండి చూస్తుంటేనే నోట్లోంచి నీరు ఊరుతోంది ధన్యవాదములు అండి రుచికరమైన వంటకం చేసి చూపించినందుకు ధన్యవాదాలు❤🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      హాయ్ అండి..
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 💕🙏

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 місяці тому +1

      రోట్లో దంచిన
      పచ్చడి రుచే అమోఘం.

    • @the_end_rock_star_family
      @the_end_rock_star_family 3 місяці тому +1

      నాకు రోటీ పచ్చళ్ళు అంటే ఇష్టం అండి thattu ఇలాంటి పచ్చి పచ్చళ్ళు ఇంకా ఇష్టం లేట్ గా వీడియోస్ అని చూస్తున్న ,మా ఇంట్లో రెగ్యులర్ గా sangati చేస్తుంటా సో i will try this item
      Tqq medam అలాగే subscribe kuda chesaa regular notification s kosam

    • @prabhavathitati2100
      @prabhavathitati2100 3 місяці тому

      O​@@the_end_rock_star_family

  • @SakthiVel-oc3tk
    @SakthiVel-oc3tk 2 дні тому

    Super super akka 👌👍🏻

  • @shyny1128
    @shyny1128 3 місяці тому +3

    అబ్బ పచ్చిమిర్చి పచ్చడి కూడా నోరు ఊరేటట్టు చూపించారు రోటి పచ్చడి తిని ఎన్ని సంవత్సరాలైనదో మీ ఓపిక కు hatsoff

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      చాలా బాగుంటుంది అండి, వీలైతే తప్పకుండా ట్రై చేయండి..
      మీకు రోలు లేకపోతే మిక్సీలో కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకోవచ్చు..
      Thanks for liking it 🤗

    • @shyny1128
      @shyny1128 3 місяці тому

      @@SpiceFoodKitchen ok next time try chesta

  • @rojamani6564
    @rojamani6564 3 місяці тому +4

    సూపర్ సూపర్ పచ్చడి 👌👌👌👌👌😊😊

  • @chikkasathishchikkasathish3904
    @chikkasathishchikkasathish3904 2 місяці тому +2

    ఏమి చెప్తిరి..ఏమి చెప్తిరీ....super 🤪👍🌹

  • @deepthivamsi4748
    @deepthivamsi4748 3 місяці тому +1

    Hi madhu garu ninna meeru chefina panchajeerika choosanu mee passion mee patience and mee versatile cooking way ku hatsoff and takeabow mam pls meeru shy vadili open avvandi okka video face choopinchuthu mee hardwork gurinchi video cheyyi andi bcz 3 months back kabithas kitchen and inka kontha nandu north Indian vallu modi ji cgethulu meeda awards theesukunaru people vaari cooking tho motivate and healthy life style ki and inspiration icon vunnaru ani undoubtedly meeru bhayam vadili interview ivvandi South nunchi meeru modi ji cgethulu tho award theesukunataru naa first cooking youtube channel kabithas kitchen mam from 2012 so pls consider and today's recepe awesome ❤❤ bcz naakh pachi mirchi smell chaala ishtam 🙏🙏

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Hi andi..
      Thanks for liking this recipe 🤗
      మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా సంతోషం 💕🙏
      మీరు చెప్పిన విషయం కోసం తప్పకుండా ఆలోచిస్తాను, ఓపికగా ఇంత పెద్ద కామెంట్ రాసిన మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలు 🙏

  • @shammishaik481
    @shammishaik481 3 місяці тому +1

    Pacchadi rotlo chesukunte chala tasty ga vuntundi mirchi pacchadi super 😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      అవునండీ!!
      Thanks for liking it 🤗

  • @kotlaanandanandkumar1092
    @kotlaanandanandkumar1092 3 місяці тому +3

    chala manchiga explain chasaru

  • @MuthyamMuthyam-jq2ww
    @MuthyamMuthyam-jq2ww 3 місяці тому +3

    Super chala bavuntundi sister 💖😊😊

  • @teralahemalatha2069
    @teralahemalatha2069 Місяць тому

    Nenu chesanu winter season lo spicey ga bhaagundi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  Місяць тому

      Thank you so much for sharing your feedback andi 🤗

  • @Triha-r7q
    @Triha-r7q 3 місяці тому +3

    It looks nice. Last lo Thanks for watching ni Bhalerao annaru

  • @sravaniprasad3645
    @sravaniprasad3645 3 місяці тому

    మి ఓపికికకి మి వంటలికి నిజంగా 🙏🙏🙏🙏🙏❤️ i love your recipies

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you soo much for your sweet compliments andi 🤗💕

  • @shekarnarle7712
    @shekarnarle7712 2 місяці тому

    Nenu try chesanu super tasty vacchindhi akka 🥰🥰

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  2 місяці тому

      Awesome dear..
      Thanks for sharing your feedback 🤗💕

  • @Raji-o1zj
    @Raji-o1zj 3 місяці тому

    సూపర్ సూపర్ సూపర్ 👌👌👌

  • @ramyakothapudi920
    @ramyakothapudi920 3 місяці тому

    Elanti recipes cheydam mekey possible....authentic recipes ni introduce cheydam mekey sontham🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
      Thank you so much 🙏

  • @harip418
    @harip418 3 місяці тому

    Thank u so much andi for sharing us delicious recipes

  • @shaikbujji4288
    @shaikbujji4288 3 місяці тому +26

    పాత రోజుల్లో కొత్తల్లుడు ఇంటికొచ్చినపుడు అత్త గారు ఎం తినమన్నా ఇలాంటి వి నేనసలు తిననని అనేవాడట ( బడాయి ) చివరికి అర్ధరాత్రి రుబ్బు రోలు అంతా శుభ్రంగా నాకేసేవాడ నట పచ్చడి ఎంత సంప్రదాయ బద్ధంగా ఉందంటే చేలో పనిచేస్తూ ఆడు తు పాడుతూ పనిచేస్తుంటే అని ఒక పాటెస్కొని ఈ పచ్చడిపై పడాలి మీరన్నట్టు మీగడ కొంచెం వేడిచేసి ఇక చూసుకో తి లానా తి లానా కాదు తిన్నానా తిన్నానా 😅😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +6

      😄😄
      కొత్తల్లుడు బడాయి కథ బావుంది అండి..
      చేలో పని చేస్తూ.. అనే మాటతో మా అమ్మమ్మ గారు గుర్తొచ్చారు..
      నా చిన్నప్పుడు చేలోకి వెళ్ళాలి, నడవండి నడవండి అని మమ్మల్ని తీసుకెళ్ళేవారు..
      ఇప్పుడు ఇలాంటి చక్కటి పదాలు వినడానికే కరువైపోయాయి..
      Anyways Thanks for liking it & your sweet comment 🤗

    • @shaikbujji4288
      @shaikbujji4288 3 місяці тому

      ​@@SpiceFoodKitchenthanks andi naa comments meeku nachuthunnanduku

  • @srikanthg7276
    @srikanthg7276 3 місяці тому

    Thanks for sharing😋😋

  • @radhakandhukuri6989
    @radhakandhukuri6989 3 місяці тому

    మీరు ఏం చేసినా ఎక్సలెంట్ గా ఉంటది అండి❤❤❤👌👌👌

  • @RajyaLakshmi-l8c
    @RajyaLakshmi-l8c 3 місяці тому

    Chalabaga chesarandi

  • @Zestlife716
    @Zestlife716 3 місяці тому

    Iys looks so yummy, thanks for sharing 😊

  • @udayabasker461
    @udayabasker461 3 місяці тому +1

    Super😊

  • @anjireddy15
    @anjireddy15 3 місяці тому +3

    నేను కూడా చాలా బాగా వంట చేస్తాను. కానీ మీ vantalu కూడా వీక్ లో ఒకసారి అయినా చేస్తాను. ఈ Chatnee ఈ రోజు చేస్తాను.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      నా వంటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗
      Thank you so much..

  • @naveenkumarmasaboina8202
    @naveenkumarmasaboina8202 3 місяці тому

    Super Natural Recepies Andi Fantastic 👍🏽👍🏽👌👌

  • @bharathi2507
    @bharathi2507 2 місяці тому

    Super Andi Maa Amma chesevaaru E ppudu meeru chestunte Eppude thinaali Anipinchondhi🤤🤤🤤🤤🤤🤤

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 3 місяці тому

    Super 👌🏻👌🏻👌🏻

  • @navamanideepaty2874
    @navamanideepaty2874 3 місяці тому

    Super andi.

  • @khasimpeera2571
    @khasimpeera2571 3 місяці тому

    Namaste madam.pachhadi mouth watering.thanku so much madam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      నమస్తే అండి 🙏
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం..
      Thank you so much 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 3 місяці тому

    Akka super 🎉🎉

  • @hari0107
    @hari0107 3 місяці тому

    Super..

  • @GraceSwarna-gj1gu
    @GraceSwarna-gj1gu 3 місяці тому

    Akkada pachadi rotlo nuruthu vunte mouth watering avtundi ❤

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 місяці тому

    Super sister 🎉

  • @Madhavi_mannava
    @Madhavi_mannava 3 місяці тому

    Simple and tasty recipe with less oil

  • @sravanivarigonda6026
    @sravanivarigonda6026 3 місяці тому

    Super medam ricepe👌

  • @77shantiraj
    @77shantiraj 3 місяці тому

    Bagundi.

  • @racheljyothi3470
    @racheljyothi3470 3 місяці тому

    Suuuuuuuuuuuuuper notlo water vachesthunnaye 😄 tq baaguntundhi banda pachadi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      😄😄
      వీలైనప్పుడు ట్రై చేయండి..
      చాలా బాగుంటుంది..
      Thank you so much 🤗

    • @racheljyothi3470
      @racheljyothi3470 3 місяці тому

      @@SpiceFoodKitchen sure gaa tq Market ku velte aaa pachimirch kosame kallu vethakochemooo kuuragayalakante mundhey 😅

  • @vempatiswetha3869
    @vempatiswetha3869 3 місяці тому

    Super

  • @BashabhaiBashabhai-bw3eu
    @BashabhaiBashabhai-bw3eu 3 місяці тому

    Good 👍 video

  • @kbramaramba1988
    @kbramaramba1988 3 місяці тому

    Mee vamtalu chala bagumtai 👌👌👌👌👌

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 3 місяці тому

    Meeru chepe vidanam bagundandi last looo thanks for watching em cheparu andi babuu.....

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much for your sweet compliments andi 🤗

  • @shahilazeezpakwaan8148
    @shahilazeezpakwaan8148 3 місяці тому +1

    super duper delicious, I'm new subscriber stay connected dear❤😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much 🤗 💕
      Welcome to our UA-cam family 💐

  • @ChandanaDeepthiVemula
    @ChandanaDeepthiVemula Місяць тому

    Nice

  • @Ramanicancook
    @Ramanicancook 3 місяці тому

    Nice 👌 sister

  • @gazzadazza8341
    @gazzadazza8341 3 місяці тому

    Thank you for sharing this fantastic recipe ma’am. Regards from Australia. Gary.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      It's my pleasure 🤗
      Try it, you'll definitely enjoy the authentic taste of Indian chutney 😊

    • @gazzadazza8341
      @gazzadazza8341 3 місяці тому

      @@SpiceFoodKitchen definitely, I will and give you my feedback 🥰🥰

  • @SrimaniPonnada-on3tt
    @SrimaniPonnada-on3tt 2 місяці тому

    👌😋

  • @indualbums
    @indualbums 3 місяці тому

    Nuv checina pachhadi super amma, kaanee emanukovaddu rotilo annam veyyakuudadu, rolu devudito samaanam antaaru kada, panyyaka ventane kadigeyyali.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీకు నా రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️
      అన్నం పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారు కదా అండి!!
      ఏదేమైనా మీ అభిమానానికి చాలా సంతోషం 🤗 ధన్యవాదాలు 🙏

  • @SajidaParveenSyed
    @SajidaParveenSyed 3 місяці тому

    Biryani loki pachimirchi pachadi chala baguntundi kakapotey annipachiye veyali ma ammama vallu chevallu chala baguntundi pachimirchi chintapandu ullipaya uppu antey e sari biryanilo try cheyandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      OK andi..
      మీరు చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తాను..
      Thank you 😊

  • @kommulavanya6327
    @kommulavanya6327 3 місяці тому

    Super 😊

  • @Ramadevi_V
    @Ramadevi_V 3 місяці тому +1

    Chala bagundhii sister,,, first time chusanu me video ni❤❤❤

  • @swathantrameme1183
    @swathantrameme1183 3 місяці тому +1

    Pachadi super ga vundi andi. 😊😊😊❤

  • @m.k.vijayalakshmi7128
    @m.k.vijayalakshmi7128 2 місяці тому

    Memu pitapuram MLA gari talkative nee

  • @umabharathi647
    @umabharathi647 3 місяці тому

    Hi sis
    Nijamgane notlo nillu urutunnaye
    Manchi recipes cheptaru meru

  • @LoveYou-w8g
    @LoveYou-w8g 25 днів тому

    Pachadi chala Baga chasarandi
    Kani rotlo ala thinakudadhandi
    Rolu Laxmi devi antaru kada andi 😊

  • @dasarikumari8255
    @dasarikumari8255 3 місяці тому

    Suuuper pachadi🤪

  • @geethaandal4030
    @geethaandal4030 3 місяці тому

    కొంచం బెల్లం,ఇంగువ కూడా add చేస్తే ఇంకా బాగుంటుంది any way super 👌

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      OK అండి..
      ఈసారి ట్రై చేస్తాను..
      Thank you 😊

  • @Krishna19577
    @Krishna19577 3 місяці тому

    👌👌

  • @padmadevulla1979
    @padmadevulla1979 3 місяці тому

    Very Very nice recipes have been uploaded, meeru konchem Allam pacchadi rice loki ela cheyalo cheppagalara please, na chinnappudu nellore friends dhaggara thinnanu , tomato and Greenhills, tamarind vesinatlunaaru kaani naaku endhuko aa taste ravatledhu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much andi 🤗
      అల్లం పచ్చడి ఎన్నో రకాలుగా చేస్తారు అండి, నా పద్ధతిలో అయితే చూపిస్తాను, కానీ మీరు తిన్న ఆ పద్ధతిలో ఉంటుందో లేదో తెలియదు 😊

  • @yaramounikareddy6627
    @yaramounikareddy6627 3 місяці тому

    Pachadi superb
    Meru rotlo kalipindi nak kuda tineyali anipinchindi andi

  • @bhavanigungi66
    @bhavanigungi66 3 місяці тому

    Mi video mi vanta mana telugu thanamni ki maru peru spicy food

  • @sakabhavani1937
    @sakabhavani1937 3 місяці тому

    👌👌👌👌❤

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 3 місяці тому

    ❤❤❤

  • @gondelausharani429
    @gondelausharani429 Місяць тому

    Rolu ante siva lingam tho samanam. Meeru rolu lo rice vesi ruchi chuustunnaaru. Ala chaya kandi.

  • @priyankarakeshakkanapelli4091
    @priyankarakeshakkanapelli4091 2 місяці тому

    Hi sister nice recipe. Kani rotlo ala Annam veyakudadhu

  • @SaadyaCreations
    @SaadyaCreations 3 місяці тому

    వంకాయ బండ పచ్చడి తెల్సు కానీ, green మిర్చి బండ పచ్చడి తెలీదు will try andi

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 3 місяці тому

    మీరు చేసే పచ్చడి bowl బాగుంది. అది ఎక్కడ తీసుకున్నారు. అది మట్టిదా andi. పచ్చడి sooper

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you so much andi 🤗 దినుసులు వేయించిన కడాయి మట్టిదే అండి! Online లో తీసుకున్నాను..
      లింక్ ఇస్తాను, చెక్ చేయండి..

    • @girijanaiduvlogstelugu2369
      @girijanaiduvlogstelugu2369 3 місяці тому +1

      @@SpiceFoodKitchen tq

  • @naseer1410
    @naseer1410 3 місяці тому

    Nice sis ❤... one's chicken Mandi cheyara plz

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Thank you 💕🤗
      వీలు చూసుకొని చేస్తాను అండి..

    • @naseer1410
      @naseer1410 3 місяці тому

      @@SpiceFoodKitchen tq

  • @rajinipatibandla2575
    @rajinipatibandla2575 3 місяці тому +1

    పచ్చిమిర్చి ఫ్రై లింక్ దొరకలేదు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Sorry andi, నిన్న ఇవ్వడం మర్చిపోయాను, కామెంట్ లో పిన్ చేశాను, చెక్ చేయండి..

  • @sirishagunnam9973
    @sirishagunnam9973 3 місяці тому +1

    Hi andi video chudakundane like kottesanu anta nammakam andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      Hi andi..
      Thank you so much for your support 🤗🙏

  • @shilpag4375
    @shilpag4375 3 місяці тому

  • @siri1891
    @siri1891 3 місяці тому

    😋😋😋

  • @rasoicocina
    @rasoicocina 3 місяці тому

    ❤❤❤❤❤👍👍👍👍👍 friend l'm New subscriber 👍

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 3 місяці тому +9

    Pithapuram MLA గారి తాలూకా evaraina vunnara?

    • @FayazBhai9
      @FayazBhai9 3 місяці тому +2

      మధ్యలో వీళ్ళు ఎందుకు

    • @sairabanu7690
      @sairabanu7690 3 місяці тому +2

      ​@@FayazBhai9 villu chichubuddi batch😂😂 turaka gollerunnaraa pithapuram mla taluku unnara ani , responce avvagane 😢villa pichi kopam mana mida chupadaniki

  • @gazzadazza8341
    @gazzadazza8341 3 місяці тому

    Wow, I wish if you could feed me one morsel of food.

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 3 місяці тому

    Mee kadai bagundi ekkada konnaru

  • @Bunny2005-p7p
    @Bunny2005-p7p 3 місяці тому +1

    Banda pachhadi ahh riti pachhadi ahh

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీరు ఏదంటే అదే!!

    • @Bunny2005-p7p
      @Bunny2005-p7p 3 місяці тому

      @@SpiceFoodKitchen don't fell sister Banda pachhadi ane eppudu vinaleduanduke adiganu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      @@Bunny2005-p7pఅయ్యో! పర్లేదు అండి, నేనేమీ అనుకోలేదు..
      ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు..
      నాటు పద్ధతిలో చేసే పచ్చళ్ళని బండ పచ్చడి అంటారు..

  • @galinkiraviteja1616
    @galinkiraviteja1616 3 місяці тому

    Haii bagunara helo

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      హాయ్ అండి..
      నేను బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను..
      ధన్యవాదాలు 🙏

  • @DevarasettyLakshmi-g9s
    @DevarasettyLakshmi-g9s 3 місяці тому

    నలుపు. nugulue ఉపయోగం

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 3 місяці тому

    Akka ma babuku 11 months 19 days. Wait thakkuva unnadu manchi healthy food cheppandi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మీ పాలు ఇవ్వట్లేదా డియర్? డాక్టర్స్ 2సంవత్సరాల వరకూ తల్లి పాలు ఇవ్వాలని చెప్తున్నారు, అవి తాగితే ఆరోగ్యంగా సరైన బరువు వుంటారు..
      ఒకవేళ మీకు పాలు తగ్గిపోతే అప్పుడు మాములు పాలు, అన్నం పప్పు ఆకుకూరలు,పండ్లు అన్నీ మెత్తగా చేసి కొద్ది కొద్దిగా పెట్టండి..
      అన్ని రకాల హెల్తీ ఫుడ్స్ అలవాటు చేయండి.. నెమ్మదిగా తినడం మొదలు పెడితే బరువు పెరుగుతారు..

    • @sivarayalaseemarecipes6792
      @sivarayalaseemarecipes6792 3 місяці тому

      @@SpiceFoodKitchen నా పాలే ఇస్తున్నా అక్క. ఫుడ్ కూడా పెడుతున్నా చాలా కొద్దిగా తింటాడు పిడికెడు తింటాడు.

    • @sivarayalaseemarecipes6792
      @sivarayalaseemarecipes6792 3 місяці тому +1

      @@SpiceFoodKitchen thanks Akka 🤝

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      @@sivarayalaseemarecipes6792 పర్లేదు డియర్! పాలు వచ్చినంత కాలం పాలు ఎక్కువ ఇవ్వండి..
      తల్లి పాలు చాలా చాలా మంచిది, ఫ్యూచర్ లో ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, మీ పాలు సరిపోకపోతే అప్పుడు ఫుడ్ కొద్ది కొద్దిగా పెట్టండి..

  • @Jyo-w1k
    @Jyo-w1k 3 місяці тому

    Hi mam

  • @dasarajusridevi3184
    @dasarajusridevi3184 3 місяці тому

    Rpoolu , rokali Lakshmi Swaroopam,mere Kadu Chalayan mandi andulo Anna vesi lkalapadam muddaĺuchesi tinadalu enta tappu.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому

      మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు..

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 3 місяці тому +1

    Thurakha lu, gorre lu Evaraina vunnara?

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 місяці тому +1

      @@MellowmomentsASMR ఇది కుకింగ్ ఛానెల్ కాబట్టి దయచేసి కుల మత రాజకీయాలకు సంభందించిన కామెంట్స్ పెట్టవద్దు..

  • @kollisupersiranitha1312
    @kollisupersiranitha1312 3 місяці тому

    Rotilo Anam vesi vudchakudadu

  • @siricreations702
    @siricreations702 3 місяці тому

    Meru fanugreek seeds 20 unnai ani annaru kadhaa... nenu count cheysanu .. 31 vachai ... this is cheating 😒

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 3 місяці тому +18

    Biggboss Show Fans Entha Mandhi vunnaru?