అవును సుజాతా....అప్పట్లో అందరూ దిగువ మధ్యతరగతి వారే. మేమూ తున్నాము. అప్పట్లో February నుండీ జూన్ వరకూ కూరగాయలే దొరికేవి కావు. ఎండు మిర్చి తో చింత పండు పచ్చడి, ఎండుమిర్చి కాల్చి పచ్చి పులుసు చేసేది మా అమ్మ. లొట్టలు వేసుకుంటూ తినే వాళ్లం. ఏము నలుగురం. ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలం. ఎంతైనా... ఆ రోజులే వెరబ్బ. 😊😊😊
మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసి పెట్టేది ఇలాంటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మహా రుచిగా ఉంటుంది మీరు మళ్ళీ వీడియో తీసి చూపించి మామ గారిని గుర్తు కొచ్చేలా చేశారు నేను మా నాన్నగారు అత్యంత ఇష్టంగా తినే వాళ్ళం ఈ కారం. రాయలసీమలో ఈ పచ్చడిని వక్కల కారం అంటారు. ముఖ్యంగా మా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతంలో. పొద్దున్నే పొలానికి చద్ది కట్టుకొని ఈ పచ్చడి అన్నం లో వేసుకొని పొలానికి వెళ్ళే వాళ్ళం మా అమ్మను మా నాన్నను గుర్తు చేశారు అమ్మ మీరు.
Edi nenu try chesa ma nanna gariki chaala baaga nachinde weekly 3 times aina undali ma bhojanam lo .....meku chala thanks chala machi recipe cheppinanaduku thank you so much
Please god Please I want one spoon of this chutney and Mudda Pappu with Ghee ( only Buffelo)...... And that time i want to mix also One apadam.... OMG what a life what a taste
This is good for health specially when you get sick like fiver, cold,cough it will help lot.try when ever you sick you feel better within couple of hours. I have been trying since last 10years.
Maa ammanu gurthu chesarandi.maa Amma unnappudu chesedi.but pachadi peru theliyadu evarinynaa adgalante.thanks andi Mee dwara tasty pachadi Malli ippudu chusamu..thank you so much
ఈ పచ్చడి రాగి సంగటితో అయితే చాలా బావుంటుంది. ...నేను అయితే చింతపండు నీరు కలుపుతాను ఇందువలన సంగటిలో కలుపుకొని తినడానికి బావుంటుంది. ...ఇది రాయలసీమ వంటకము.
Ede style lo Mirchi place lo onions, and chithapadu place lo lemon juice tho chese pachadi kuda chala baguntundi..edi kuda faver vachinapudu noti ki baguntundi.
I made it yesterday... Awesome Taste😋 Eaten with Rice + as side pickle to Curd Rice My daughter loved it with Roti. Thanks for sharing the Yummy Traditional Style Pachhadi Recipe 😇
Lakshmi ji i dont understand the language but since you also provide with english titles plus the materials you are using are easy to identify anyways, so i could make this traditional pachadi and eat with plain steamed rice today !!! It was so tasty i could feel how rich is our food tradition all across India…. Much love from USA
Maa jeji chesedi. Maa chinnatanam lo .inka andulo pachi tomato ante pandani green tomato and 2 or 3 bendakayalu kuda pachivi vesi rotlo rubbedi . Inka aa pachadi chaddi annam lo kalipi muddalu pettedi.kalla lonunchi mukku lonunchi neellu karevi tintunte.aina super ga undedi .rayalaseema special pachi karam adi tinnarante aditripovalsinde
Memu regular ga chesukuntamu ee pachadi Inka pachi dosakayalu (budamkayalu) kuda add chesthe chala baguntundi👌 Thalimpu ante popu pettikunte adi maro taste vasthundi Edaina baguntundi, very nice🙂
I think pachhi mirapakayalu taste kosam vestaru, kani pachhi mirapakayalu chutney, pachhi mirapakayala pappu anadi Rayalseema prantamlo chestaru( mostly) as I am having tour related job I know it, it's very hot food item those who are having fear of chilli don't try it. Even it will affect our excretory system, it's regional recipe. 🙏🙏🙏
In its first look itself it is really mouth watering and tempting ..Always I think of it but came to know how easily can we prepare it because of your beautiful narration. Thank you very much .
అప్పట్లో మా అమ్మమ్మ చేసేది ఇప్పుడు మీరు నేర్పించారు మళ్ళీ చాలా రుచికరంగా ఉంటుంది మళ్లీ అప్పటి వంటలు గుర్తు చేశారు చాలా చాలా థాంక్స్ మేడం గారు
hu
అమూ
Ma dad cehsevaru adhbutam ga undedi i miss him
EXCELLENT RECIPE........ SOMWAR..........,06///05///2024......
చాలా బాగుందమ్మా చూస్తుంటేనే నోరూరిపోతుంది వెంటనే తినేయాలి అనిపిస్తుంది చాలా సింపుల్ పచ్చడి
నాకు ఇష్టమైన పచ్చడి.
నేను చిన్నపటి నుండి తింటున్నాను.ఈ పచ్చడి తింటే తెలుస్తుంది దీని రుచి ... సూపర్ ఈ పచ్చడి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ..
I too
మా నాన్న చేసారు బండపైన మేము చాలా పేదవాలం 5 మంది ఆడపిల్లలం నూకలు అన్నము పచికారము తినేవాలము
It's good taste.
Nenu try chesa yummy 😋
సుజాత 1990లో మేము తిన్నాము, ఇప్పుడంటే హైదరాబాద్ బిర్యానీలు మేఘనా బిర్యానీలు అంటూ బెంగళూరులో బలాదూర్ తింటున్నాం కానీ 1990లో ఇదే మాకు పరమాన్నం
పల్లెటూళ్ళలో ఈ పచ్చడ్ని బండపచ్చడి అని పిలిచేవాళ్ళు.
వేడి వేడిగా నెయ్యి వుండాలి.
నెయ్యి వేసుకుని తింటే ఓహో.... అనకతప్పదు.
అవును సుజాతా....అప్పట్లో అందరూ దిగువ మధ్యతరగతి వారే.
మేమూ తున్నాము. అప్పట్లో February నుండీ జూన్ వరకూ కూరగాయలే దొరికేవి కావు.
ఎండు మిర్చి తో చింత పండు పచ్చడి, ఎండుమిర్చి కాల్చి పచ్చి పులుసు చేసేది మా అమ్మ. లొట్టలు వేసుకుంటూ తినే వాళ్లం. ఏము నలుగురం. ఇద్దరు ఆడ, ఇద్దరు మగ పిల్లలం.
ఎంతైనా... ఆ రోజులే వెరబ్బ.
😊😊😊
Excellent recipe for green chili pacchadi
చాలా బాగుంది జ్వరం వచ్చినప్పుడు నిజంగా నోటికి మంచి రుచిని అందజేస్తున్నటువంటి పచ్చడి
Finally found my favourite pachhadi ❤👌👍💐
new maata theeru meeru explain chese vidhanam malli malli mee videos choodalanipisthundi.tq v.much mam
మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసి పెట్టేది ఇలాంటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మహా రుచిగా ఉంటుంది మీరు మళ్ళీ వీడియో తీసి చూపించి మామ గారిని గుర్తు కొచ్చేలా చేశారు నేను మా నాన్నగారు అత్యంత ఇష్టంగా తినే వాళ్ళం ఈ కారం. రాయలసీమలో ఈ పచ్చడిని వక్కల కారం అంటారు. ముఖ్యంగా మా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతంలో. పొద్దున్నే పొలానికి చద్ది కట్టుకొని ఈ పచ్చడి అన్నం లో వేసుకొని పొలానికి వెళ్ళే వాళ్ళం మా అమ్మను మా నాన్నను గుర్తు చేశారు అమ్మ మీరు.
రోటిలొ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 🤤
Memu chapathi Loki Deni chesukunevalamu
అది నాకు ఇష్ట మైన పచ్చడి
నేను చాలా ఇష్టంగా తింటాను
Maa గోదావరి జిల్లాలో పచ్చి ఉల్లి కారం అంటాం. స్కూల్ కి వెళ్లే రోజుల్లో, చద్ది అన్నంకి కాంబినేషన్
పేదవాని డైలీ కర్రీ.... 👌... సూపర్ గా ఉంటాది.
నోట్లో నిల్లోస్తున్నాయ్. యిప్పుడే చేసుకొని తింటా. 😋😋😋😋😋🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Ok baby
నేను చాలా సార్లు తిన్నాను సుాపర్ గా ఉంటుంది వేడి వేఢి అన్నంలోకి. రాయలసీమ పచ్చిమిర్చి తొక్కు. కేక
One of the most simple, mouthwatering, delicious, satisfying and healthy recipe.
Edi nenu try chesa ma nanna gariki chaala baaga nachinde weekly 3 times aina undali ma bhojanam lo .....meku chala thanks chala machi recipe cheppinanaduku thank you so much
Please god Please I want one spoon of this chutney and Mudda Pappu with Ghee ( only Buffelo)...... And that time i want to mix also One apadam.... OMG what a life what a taste
పల్లీ నూనె తో తింటే నా సామిరంగా....సూపర్😊
ఇది చూస్తుంటేనే నోరూరుతుంది
Super ga undhi taste 😋
ఈ పచ్చడి గారే లోకి కూడా చాలా బాగుంటుంది
Nenu eppude chesi thinnanu chala bagundi thanks andi kàni kaaram thakkuva unna mirapakayalu aithe baguntayi
Chala baga vachindi ,very tasty
Hello madam Mee recipe,s chala baguntai. All the best madam
Wow చూస్తుంటేనే నోరు ఊరి పోతుంది ఆంటీ 👌❤
సూపర్ పచ్చడి నేను try చేసాను మీ వీడియో చూసి చాలా బాగుంది అన్నలోకి tq...😊🤗
Hi andi 😀 🙏 🤝👍
@@LakshmiRamana hi
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సూపర్
Hi
Oil ne kadu stove flame pani kuda ledu.chusthumte ne tinalnpisthumdi.gas ayipothe instant ga kuda chesuko vachchu .tq for good tasty respie mam.
మా అమ్మ చిన్నపుడు చేసేది 1950s,60s లో. తర్వాత మరచిపోయాము.
మళ్లీ ఇప్పుడు గుర్తు చేశారు. థాంక్స్
అమ్మా మాది రాయలసీమ అక్కడ ఈ పచ్చడి మేము దంచి తింటారు బాగుంటుంది
Nice recipe
With plain dal rice will go better. Thanks for sharing.
Chala Super ga undhi taste aiethe verey level naku chala nachindhi 😋
Really awesome...soon after watching this..I prepared, super ro super TQ 👍
Hi andi 😀 🙏 🤝👍
సంగటి లోకి సూపర్ గా ఉంటుంది. నేను ముందుగా నే ట్రై చేసాను
Ma amma vestuntaru super 👍
👌👌👌👌👌
Avunu madam upma Loki aithe asalu heaven chala chala chala bavuntundhii 😊😊🤗
This is good for health specially when you get sick like fiver, cold,cough it will help lot.try when ever you sick you feel better within couple of hours. I have been trying since last 10years.
👌🏿😋
Sister super yummy 😋 nenu try chesanu chala bhagundi
Mouth watering Recipe...Well Explained.
Nijanga idi chaala baaguntundandi....
Idi ma prantham special pachadi
My son loves this dish. I have made this recently three times. He will finish it. Other family members loves it too. Tqvm for sharing mam.
Hi andi good afternoon 😍🙏
Avunaa andi 😍
Chaala chaala santhosam andi 😍🙏🤝👍
Hi I'm from Malaysia. Love ur cooking. Santosham. All super dish. I will try one by one. Tq again. Pls keep sharing.
వేయించలేరు కదా ఐటమ్స్ పసరుల ఉండ అంది
Super akka vennela toh pachadi yah Mahina unda
లక్మ్మి గారు ఎలా ఉన్నా మీరు చెపుతుంటే నోరు ఊరిపోతుంది నేను కూడ ట్రై చేస్తాను
Madhavi garu andi madam name
Maa ammanu gurthu chesarandi.maa Amma unnappudu chesedi.but pachadi peru theliyadu evarinynaa adgalante.thanks andi Mee dwara tasty pachadi Malli ippudu chusamu..thank you so much
Eanni pickles Andi my mouth is continuously watering whenever I watch your patchadi videos , awesome preparation 😋😋😋😋
ఈ చట్నీని గాని మీరు ఇంట్లో తయారు చేస్తే వేరే ఏ చట్నీలో రుచి చూడరు ఎందుకో తెలుసా? 🤔 ua-cam.com/users/shorts73TOSSq5J3Y?feature=share
Super undi andi… pulupu karam pachadi istam undevalu kachitham ga try cheyali
చాలా బాగా చేసారు పచ్చడి
Hi madam meeru chese chutny lu super ga untayi 😍
Ela untundo ani prepare chesa but taste chala bagundee spicy gaa fevar.vachina valluku aitea enka baguntundee nice
Thqs ma'am...elanti pachi gaa unde roti pachadulu inka pettandi 🙏😊
గ్రేట్..10 లక్షల మంది చూసారు.... సూపర్ వీడియో
I'm 30 year's back doing this type of recipe this very very tasty
Video chusthunte notlo nellu vachesthunai🥲 e roju nenu try chestanu.😋😋😋
We generally do this ,thank you for your shareing for viewers
Super Amma Super Amma gari chathi vanta👍👍👍👍👌👌👌👌👌
ఈ పచ్చడి రాగి సంగటితో అయితే చాలా బావుంటుంది. ...నేను అయితే చింతపండు నీరు కలుపుతాను ఇందువలన సంగటిలో కలుపుకొని తినడానికి బావుంటుంది. ...ఇది రాయలసీమ వంటకము.
Aw tvv and
X
@@bhagyaraj9443 ..
A
Quitelikeqqqq
@@bhagyaraj9443 p
Ede style lo Mirchi place lo onions, and chithapadu place lo lemon juice tho chese pachadi kuda chala baguntundi..edi kuda faver vachinapudu noti ki baguntundi.
Tried this akka . Vedi Annam lo neyyi tho adiripoindi taste anthe...👌👌❤️.
Ilage manchi manchi pachhadi recepies update chestu undandi 😇
Sooperb andi ..choodadaniki ilanti style lo maa ammamma chesedi
అవును అండి సూపర్ గా ఉంది ఉమ గారు
నాకు చాలా ఇష్టం పచ్చడి అంటే
Avvunandi
I made it yesterday...
Awesome Taste😋
Eaten with Rice + as side pickle to Curd Rice
My daughter loved it with Roti.
Thanks for sharing the Yummy Traditional Style Pachhadi Recipe 😇
chaala chaala bagundi andi
ivale prepare chesanu
very tasty
😛😋while watching this recipe itself mouth was watering so yummy, tq so much
Miru traditional vantalu chaala baaga chestunnaru. Thanks for sharing 🙏
I am watching from Canada. I made this pachadi and eat with upma just now. It is really mouth watering
Yes it's very very tasty I too tried it
Lakshmi ji i dont understand the language but since you also provide with english titles plus the materials you are using are easy to identify anyways, so i could make this traditional pachadi and eat with plain steamed rice today !!! It was so tasty i could feel how rich is our food tradition all across India…. Much love from USA
Maa jeji chesedi. Maa chinnatanam lo .inka andulo pachi tomato ante pandani green tomato and 2 or 3 bendakayalu kuda pachivi vesi rotlo rubbedi . Inka aa pachadi chaddi annam lo kalipi muddalu pettedi.kalla lonunchi mukku lonunchi neellu karevi tintunte.aina super ga undedi .rayalaseema special pachi karam adi tinnarante aditripovalsinde
Wow Avunaa
Chala bagundi pachadi.very tasty.
Memu regular ga chesukuntamu ee pachadi
Inka pachi dosakayalu (budamkayalu) kuda add chesthe chala baguntundi👌
Thalimpu ante popu pettikunte adi maro taste vasthundi
Edaina baguntundi, very nice🙂
Woooooooooooow yummy yummy 😋😋😋😋😋😋👍👍😄😄
Very well prepared. I am impressed by your cooking skills. very tasty
సూపర్ రుచి 👍
Superb 👌
Super vntunde.... Ma ammama garu super chastaru
Super 👌👌👌
Super ga undi pachimirapakaya pachadi. Thank you andi.
I made this more than 10 time's..
How delicious this is 😋😋🤤
అవును ఈ పచ్చడి నాకు తెలుసు సిస్ థాంక్స్
I think pachhi mirapakayalu taste kosam vestaru, kani pachhi mirapakayalu chutney, pachhi mirapakayala pappu anadi Rayalseema prantamlo chestaru( mostly) as I am having tour related job I know it, it's very hot food item those who are having fear of chilli don't try it. Even it will affect our excretory system, it's regional recipe. 🙏🙏🙏
Mirchi is very gud for health its control artritis pain and akalini penchutundi
Adage
यगग्गगुगुगु जी जी ग गल म. नि नन
Meru chese prathi vanta chala bagutai...andi🙏
Mam to day I tried it huummmm Chala testing I love it 🥰🥰🥰
Nenu chesanu.super ga undhi.ma paapa ki kuda baaga nachindhi.
Very interesting recipes. Specially your “pachi pachallu” recipes. Keep giving more interesting recipes. Thank you.
Hi andi 😀 🙏 🤝👍
చిన్నప్పుడు మా అమ్మ చేసేది, పచ్చి కారం అంటాము. I am from Anantapur.
Voice is so sweet
Hi Aunty.....i am ramya.. E pachhadi antae naku chaala istam.... Meeru cheppinattae chaesaanu..... Taste adiripoindi aunty..... E pachhadi ela chaestaaro teliyaka inni rojulu deenni miss ayyaanu........antae nenu anukunna tastae laagae vachhindi....... Tq aunty.....pachhi pulusu , miriyala charu, tomato charu kuda chaesi pettandadi aunty you tube lo
Super akka patakallapu pachadi chupicharu memuu chastamu epachadi dinimemuu tokupachadi antammu దినిని రొటిలొ దంచితే బావుంటుంది 👌👌😋😋
Sooperb.....maa అమ్మమ్మ memories gurtuku vastunnayi
Hi andi 😀 🙏
Chaala chaala santhosam andi. 😍🙏👍🤝
Mouth watering recipe! Thank you.
Test adhirindhi andi nenu eppudde try chsanu wow
I'm from kadapa..
Mem indulo pachi kobbari kuda add chestam..
It will be yummm for sure
పొద్దున్న చేసిన బిర్యానీ రాత్రి తినేటప్పుడు నేను ఇదే చేస్తాను. పచ్చి కారం అంటాం.
Nenu chesanandi chala baa vachindi. Ammamma recipie
As I m north indian I loved it ..can I use coriander leaves instead of curry leaves
పచ్చికారం..
Super tasty
Super recipe andi i will try super ga vachindhi😍😍
Super mouth watering 😋
Yes I well try.. ☺
Very yammy... 😋😋😋
Na channel subscribe chestara madam
.
@@ismartksvperformance1037 I'm ready... Will you do mine please
@@TejuhouseMaker125 ok madam
i like ragi sankati and pachhadi chala bagundi lakshmi garu
I just love this recipe 😋
మా అమ్మమ్మ చేసే పచ్చడి చాలా ఇష్టం
In its first look itself it is really mouth watering and tempting ..Always I think of it but came to know how easily can we prepare it because of your beautiful narration. Thank you very much .
:
; .
:
.
: