ప్రశ్నలు తట్టుకోలేక తప్పించుకు పారిపోయిన

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 981

  • @SatyaAnveshi
    @SatyaAnveshi  2 роки тому +107

    ఈ వీడియో లో వీపు విమానం మోత మోగించుకుని, వీర బాదుడికి తట్టుకోలేక పారిపోయి సొంత ఛానల్ లో సింగల్ గా గోడకేసి టెన్నిస్ ఆడుకుంటూ భోరుభోరున ఏడుస్తున్న భాస్కర్రాజు ని చూస్తే జాలి కలగక మానదు. జాలి పడండి ఈ మోసగాడి ఏడుపులు చూసి: ua-cam.com/video/oenJyZO3aM4/v-deo.html
    సునాయాసంగా ఇరికించి తర్వాత తన ఛానల్ లో పెట్టి మైలేజి పాయింట్లు కొట్టేద్దాం అనుకున్నాడు, ఇలా వీపు వాచిపోతుంది అనుకోలేదు మన భాస్కర్రాజు గారు. ఇంకోసారి వచ్చే ధైర్యం చేస్తారో లేదో. ఈయన గాని ఫాన్స్ ఎవరైనా ఉంటె ప్రోత్సహించండి, మళ్ళీ రమ్మని చెప్పండి.

    • @surihumanist3768
      @surihumanist3768 2 роки тому +16

      మనోహర్ గారు ఈ వెర్రి డాక్టర్ భాస్కర్ రాజు ఇక్కడ పెద్ద మనిషిల నటించి అతని ఛానెల్ లో ఒరిజినల్ రూపాన్ని భయట పెట్టుకున్నాడు... మధ్య మధ్యలో అమ్మ, అక్క అంటూ పిచ్చి పిచ్చిగా పేలుడు అండీ... అదేదో తర్కశాస్త్రం - వితర్కం అంటూ అతని నచ్చిన విధానం మీరు ఫలో అవ్వడం లేదంటూ ఫ్రస్టరేషన్ వెళ్ళగక్కెడండి... పాపం అతని ఫాలోవర్స్ని జోకొట్టుకుంటున్నాడు... ఇతగాడు మీ చేతిలో ఓటమి పాలయ్యాను అనేది వాళ్లు మర్చిపోవాలని ప్రకృతి పరిరక్షణ అంటూ టాపిక్ మొత్తం మార్చేశాడు...

    • @anjaneya4595
      @anjaneya4595 2 роки тому +11

      Nijame mastaru.. chala jaali vesindi aayana meeda..

    • @scepticgene
      @scepticgene 2 роки тому +11

      Manohar garu!!... We enjoyed a lot Sir! 😂🤣

    • @nityastyanweshi.5708
      @nityastyanweshi.5708 2 роки тому +8

      నమస్తే బ్రదర్ నేను చందన సురేష్..నేను ఈ మధ్య ఒక వారం క్రితం బొక్కల డాక్టర్ ఛానల్ లో డిబేట్ లో ప్రశ్నలు వేసాను సమాదానం దాటవేశాడు.. మీకు వీలైతే ఆ డిబేటీలో నేనడిగిన ప్రశ్నలు ఇంకోసారి అడిగి సమాధానం రాబట్టగలరు..ప్లీస్..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +10

      చూసా.. @Get to the fact. తడిచిపోవటం అంటే ఏంటో కనిపించింది. అన్ని కామెంట్స్ ని moderation లో పెట్టేసాడు.
      నెక్స్ట్ టైం వచ్చే ధైర్యం చేస్తాడో లేదో చూడాలి.

  • @kaladevaraj7040
    @kaladevaraj7040 9 місяців тому +15

    ప్రజలారా టువంటి doctor దగ్గరికి వెళితే మీ పని అంతే, రోగం తగ్గదు, బజన్ చేయిస్తాడు, జాగ్రత్త.

  • @jjks1000
    @jjks1000 Рік тому +17

    Feels happy and great to know we still have people with sense left in this world…. Keep doing the good work brother….. appreciate ur effort @satyanveshi

  • @emotionworld.
    @emotionworld. 9 місяців тому +9

    ఒకడికి వెయ్యితలలు ఉన్నది నిజమే అనుకుంటే 2 వెయ్యిల కన్నులుకదా ఉండాల్సింది. మళ్లీ వెయ్యికన్నులేందో ఏమో... చేతులేందో... కాళ్లేందో...

  • @iamindian7259
    @iamindian7259 2 роки тому +18

    11వ slokam అని తప్పించుకోవాలని చూశాడు.ఒకటో slokam లోనే పట్టేశారు.మీలాంటివాళ్ళు చాలా అవసరం సర్‌

  • @varungopal6168
    @varungopal6168 2 роки тому +26

    Right on point without deviating , nailed it Satyanveshi garu 👏🏼👏🏼👏🏼

  • @leelasubramanyamtakki7529
    @leelasubramanyamtakki7529 Рік тому +14

    భాస్కర్ రాజు ఒక అవకాశవాది అని స్పష్టంగా అర్థం ఔతుంది!

  • @dnaathiest537
    @dnaathiest537 2 роки тому +25

    Doctor గారు ఆవు ఉచ్చ తొ వంట చేసుకోవచ్చా అంటే ఆరోగ్యం కోసం.... మీ ఆరోగ్య సలహా కావాలి

    • @c.mreddy7244
      @c.mreddy7244 8 місяців тому +2

      గొర్రెల ఉచ్చ అయితే ఇంకా మంచిది మీకు

    • @saradhisaradhi3089
      @saradhisaradhi3089 6 місяців тому +1

      Doctor thraguthunnadu inka vantachesukoledu

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 2 роки тому +60

    దేవుడు లేడని ఒప్పు కున్నందుకు భాస్కరరాజు కు ధన్యవాదాలు

  • @HoneyH-n5d
    @HoneyH-n5d 2 дні тому

    నా ఆలోచనలో ఉన్న ప్రతి ప్రశ్న ఈ బత్తయిలని అడగాలని ఉండేది ... your right brother

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 дні тому

      క్రైస్తవం గురించి ప్రశ్న పడగానే తప్పించుకున్నావు? నీతి నిజాయితీ అంటే అస్సలు నచ్చవు అనుకుంటా క్రైస్తవులకు?

  • @koushikb8818
    @koushikb8818 11 місяців тому +8

    ఆ వచ్చిన వాడు ఇలా అన్నాడు.
    "నేను కూడా ఒకప్పుడు నాస్తికుడినే.
    ఈ మధ్యనే ఆస్తికుడిగా మారాను.
    నేను కూడా మార్గదర్శి లో చేరాను.
    ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాను.
    కొంతమంది బూతు బత్తాయి గాళ్ళతో చేరి లైవ్ ప్రోగ్రామ్స్
    చేస్తూంటాను.

  • @dyavanapally6634
    @dyavanapally6634 2 роки тому +20

    పాపం డాక్టర్ రాజు గారిని అంతా బాధ పెట్టొద్దు సార్.! ఆయనకు స్వర్గం లో ఇంద్రుడు నరకంలో యముని పరిచయాలు ఉన్నాయి. జాగ్రత్త.😂🤪

  • @galisunderreddy5546
    @galisunderreddy5546 Рік тому +4

    దేవుడు ఉన్నాడు అనే వాళ్ళు మాత్రమే నిరూపించాలి... అస్సలు దేవుడు అనే వాడు ఉంటే కదా నిరూపించడానికి .....ఉన్నది నిరూపించ వచ్చు. లేని దాన్ని ఎలా నిరుపిస్తారు.?

  • @raaz1984
    @raaz1984 2 роки тому +6

    batta gadi,battalu vudadisaru ,sir gariki yemi telidu ani andariki telisipoindi super sir salute mi iddariki

  • @bossgandy
    @bossgandy 2 роки тому +5

    now I am interested in learning about "budungi"

  • @ramakrishnagodugunur195
    @ramakrishnagodugunur195 2 роки тому +7

    "How do you know it is true?" - idi chaala goppa prashna. Chaala mandhi dumki kodataaru ee question adigina ventaney. aa prashna adagatam maanakandi. You are most likely to sense a pause in their reply . :D Enjoyed the conversation.. You went to the bottom of his shit. Thank you!

    • @prabhakarj931
      @prabhakarj931 2 роки тому +2

      I get the same doubt, when I see photos or videos uploaded, that try to an impression as spontaneous. I ask the question who took this photo or video at that time and place if it was unexpected event? Was it possible?

  • @ramyawisdomchannel5310
    @ramyawisdomchannel5310 2 роки тому +22

    Brother I seriously appreciates you
    Iam mindfully happy with this
    As a human being. 🧠🤝🙏

    • @ananthakrishnacv6213
      @ananthakrishnacv6213 2 роки тому

      Ignorance is bliss

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +2

      Sums up your entire character Anantha Krishna. ఏమయ్యా అనంత కృష్ణ. సిగ్గేసిందా .. మొన్నటి కామెంట్ డిలీట్ చేసావు?

    • @ananthakrishnacv6213
      @ananthakrishnacv6213 2 роки тому +1

      @@SatyaAnveshi, I deleted that comment to rid myself from loud barking d0g named "Get to the fact 007".
      He unnecessarily uses lot of abusive words to make his point.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +3

      @@ananthakrishnacv6213 Cool. I'll keep such behaviour under control. Feel free to put up that comment again.

    • @ananthakrishnacv6213
      @ananthakrishnacv6213 2 роки тому +1

      @@SatyaAnveshi, Good. I'll comment back my views after watching full conversation.

  • @JairamTirumala
    @JairamTirumala 10 місяців тому +2

    Excellent research....
    Salutes bro...
    You are needed for this ignorant society

  • @johnrotta3271
    @johnrotta3271 Рік тому +12

    డాక్టర్ గారు ఉండిసైన్స్ కి సపోర్ట్ చేయకుండా మతానికి సపోర్ట్ చేస్తున్న డాక్టర్ల ఉన్నంత వరకు ప్రజల ఆరోగ్యాలు బాగుపడవు

  • @sukeshpabolu3453
    @sukeshpabolu3453 2 роки тому +8

    Mee patience ki johaarlu annayya

  • @GVRs..UNIVERSE
    @GVRs..UNIVERSE 10 місяців тому +1

    Pitchi mudiritha Bhaskar raju avutharu.

  • @adinarayanareddy7999
    @adinarayanareddy7999 2 роки тому +5

    ఈ ఆస్తికులు ఆటు తిప్పి ఇటు తిప్పి సమాధానము లేక తప్పించుకోవాలని చూస్తారు.

  • @raghubabu3060
    @raghubabu3060 2 роки тому +15

    @ 1:00 బొక్కలోడికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. వీడికి ఏమీ తెలీదు. తిరిగి తింగరి ప్రశ్నలు అడగడం తప్ప. మళ్ళీ నేను పెద్ద స్కాలర్ అని చెప్తాడు. ఈ వీడియో చూస్తుంటే భలే నవ్వొస్తుంది.😢😢😢 గంట వీడియోలో ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు

  • @dyavanapally6634
    @dyavanapally6634 2 роки тому +41

    మనోహర్ గారు.! ఈ బొక్కల డాక్టర్ కు ఇంత పద్ధతిగా మీలా నోరు మూయించిన వారు ఇంత వరకు ఎవరు తగలలేదు.
    Hats off to you.👌👌👍👍

    • @prabhakarj931
      @prabhakarj931 2 роки тому +2

      "Bokkala doctor" anedi orthopedicians ki helana maata kaadani asistaanu.

    • @dyavanapally6634
      @dyavanapally6634 2 роки тому +5

      @@prabhakarj931 బొక్కల డాక్టర్ అనే మాట తెలంగాణలోని ప్రతి పల్లెటూరు లో సామాన్య జనం వాడుక భాష.insult చేయాలనే కాదు. ఆర్థోపెడిక్ (orthopedicians) అంటే వాళ్లకు అర్థం కాదు. డాక్టర్లు కూడా ఈ పదాన్ని నవ్వుతూ accept చేస్తారు.

    • @kondamudusuds2929
      @kondamudusuds2929 2 роки тому +2

      @@prabhakarj931 helana mata kaadu,yemukala doctor ani Andhra lo vaduka basha, Telangana lo bokkala doctor anedi vaduka basha

    • @prabhakarj931
      @prabhakarj931 2 роки тому +3

      @@dyavanapally6634 Yes. Psychiatrist ni "pichchi doctor" annatlu!! 😀😃

    • @survivorfan2260
      @survivorfan2260 2 роки тому +3

      @@prabhakarj931 Raju garu idivaraku bokkala(bones/orthopedic) doctor andi. Ippudu bokkala(holes) doctor.

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 2 роки тому +28

    పాపం బాచి... పగవాడికి కూడా వద్దు ఈ బాధ. సత్యాన్వేషి గారు మీరు సూపర్...🙏

  • @gopalreddy3576
    @gopalreddy3576 2 роки тому +7

    సత్య గారు కోపం వద్దు , తిట్టొద్దు అతనికి ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేక ఇంకో ప్రశ్న వేస్తున్నాడు.

  • @vikaasx1d
    @vikaasx1d Місяць тому

    Anna, 50 min tharvatha nunchi manchi intrst gha undhi..apudu Meru adighina questions 💯🙌

  • @nishajain2620
    @nishajain2620 2 роки тому +11

    Satya you are superb💐💐💐🌺🌷.

  • @sundeepkumarbrahmandlapall8949
    @sundeepkumarbrahmandlapall8949 2 роки тому +15

    Manohar bhayya you nailed it. He sounded like a 5yr old when asking unrelated counter questions 😄 that only proved his foolishness.

    • @prabhakarj931
      @prabhakarj931 2 роки тому +3

      Yes, the counter questions are unrelated and don't prove his point in any way.

  • @dnaathiest537
    @dnaathiest537 2 роки тому +27

    భాస్కర్ రాజు గారి భక్తి బిస్కెట్లు.....

  • @SriHarshaChilakapati
    @SriHarshaChilakapati Рік тому +5

    బాగుందండి ఈ వీడియో. ఎటర్నల్ షిఫ్టింగ్ ఆఫ్ గోల్ పోస్ట్స్ అనే లాజికల్ ఫాలసీ గుర్తు వచ్చింది భాస్కర్రాజు గారి వ్యవహారం చూసి. అలాగే మనోహర్ గారూ, నేను ఈ మధ్య స్ట్రీట్ ఎపిస్టెమాలజీ వీడియోలను కొంత ఎక్కువగా చూస్తున్నాను. రిబుట్టల్ ఆఫ్ పాయింట్ కన్నా రిబుట్టల్ ఆఫ్ టెక్నిక్ ఎక్కువగా పని చేస్తుందేమో వీరి వద్ద అనిపిస్తుంది. వాదనలకు పనికి రాకపోవచ్చు కానీ ఎక్కువమందిని ఆలోచింపచేయడానికి అది బాగా పనికి వస్తుంది అని నా నమ్మకం. అలా కూడా మీరు ప్రయత్నిస్తే చూడాలని ఉంది.

  • @goginenisowbhagyavathi1712
    @goginenisowbhagyavathi1712 Рік тому +7

    అతను డాక్టర్ కాదని ముందే డౌట్ వచ్చింది😂😂😂

  • @dr.bv.raghavulu1456
    @dr.bv.raghavulu1456 7 місяців тому +2

    అనుకుందాము అంటే అది నిర్ధారణ కానట్టే. పవర్ ఉందా ఉన్నది అనుకుందాము అన్నావు అనుకుందాము అంటే నిర్ధారణ కాందే కదా నీ ఊహల్లో మాత్రం ఉన్నట్టే కదా.

  • @nkvarma2506
    @nkvarma2506 2 роки тому +19

    ఇంతకీ భాస్కర్ రాజు గాడి కి హిందీ చదవటం రాదు అని అర్థమయ్యింది

    • @nityastyanweshi.5708
      @nityastyanweshi.5708 2 роки тому +4

      హిందీ నే కాదు పొట్టకొస్తే ఒక్క సంస్కృత పదం కానీ శ్లోకం కానీ అర్ధం తెలీదు..వీడి ఫ్యూచర్ ఆలోచనలు ..ఖాళీగా కూర్చుని చందాలు వసూలు చేసుకొని బ్రతుకుతూ బీజేపీ పార్టీ తరుపున ముదిరాజ్ కుల నాయకుడుగా bc నాయకుడుగా రాజకీయాల్లోకి వెళ్లాలని ..అల్ రెడీ బిజెపి పార్టీలోకి వెళ్లిన పరిపూర్ణానంద ను ఆదర్శంగా తీసుకొని ఫాలో అవుతూ నీచమైన మతవిద్వేషాలు రెచ్చగొడుతున్న ఒక కుసంస్కారి..

    • @benmmbk765
      @benmmbk765 2 роки тому +2

      అతడికి ఇంకా చాలా తెలియవు.
      Half knowledge GENIUS.

    • @Loka963
      @Loka963 2 роки тому

      @@benmmbk765
      పైన వాడికి నెంబర్ పెట్టాను, ఫోన్ చెయ్ విదేశీ పాయికారోడా, నీకెంతవరకు సబ్జెక్టు ఉంది చూద్దాం
      ఆమ్లెట్

    • @benmmbk765
      @benmmbk765 2 роки тому

      @@Loka963
      Subject గురించి నువ్వే చెప్పాలి.

    • @ramakrishnamrajudatla8138
      @ramakrishnamrajudatla8138 2 роки тому

      @@nityastyanweshi.5708 Qqq

  • @vinni5497
    @vinni5497 2 роки тому +1

    కల్పం గురించి మాట్లాడుతూ ఎక్కడికో లేసుకెళ్లారు భాస్కర్ రాజు గారు .

  • @biomedtube3479
    @biomedtube3479 2 роки тому +17

    మనోహర్ సర్ బలే ఆడుకున్నారు

  • @kiran54710
    @kiran54710 7 місяців тому +1

    Thanks

  • @chiranjeeviyarijarla4674
    @chiranjeeviyarijarla4674 2 роки тому +7

    🤗🤗🤗🤗🤗🤗 teerinda baaaaga teerinda 👏👏👏👏👏👏

  • @thetruth7961
    @thetruth7961 Рік тому +3

    పని వదిలి పారిపోయే సనాతన ధర్మ వాదులు.....🤓🤓🤓🤓🤓

  • @raghubabu3060
    @raghubabu3060 2 роки тому +14

    మళ్ళీ ఏసేసాడు...ఈ భాస్కర్రాజు (బోకురాజు) గాడు...సనాతన ధర్మంలో సైన్స్ ఉందా?😢😢 మగాడికి, మగాడికి అయ్యప్ప ఎలా పుట్టాడు? ఇదేనా సైన్స్...

  • @surendramukka9368
    @surendramukka9368 Рік тому +8

    మీ తెలితేటలు కి జోహార్లు

  • @prabhakarj931
    @prabhakarj931 2 роки тому +7

    Purusha suktam ni meeru chadivaarani, mee daggara ready ga undi ani expect chesi undadu.

  • @ashok5763
    @ashok5763 Рік тому +2

    You nailed him brother

  • @Balakrishna_A
    @Balakrishna_A 2 роки тому +62

    దేవుడు లేడని scientific proof ఇవ్వండని అడగాలని వచ్చిన ఆయన గారిని; తనే దేవుడు ఉన్నాడని నిరూపించ వలసి వచ్చేట్లుగా చేసినప్పుడే, you won, Manohar garu😀
    ఇకపోతే, scriptures లో వ్రాసి ఉంది, కాబట్టి నేను నమ్ముతాను అనే అతి సామాన్య మూఢ బత్తాయి, అదే సైంటిఫిక్ ప్రూఫ్ అని నమ్ముతూ; అలా నమ్మించాలనుకుని, చివరికి ...... పాపం😭😭

    • @naveen.k2503
      @naveen.k2503 2 роки тому +2

      Bro... 2days back ఫేస్బుక్ గ్రూప్ లో హిందు మత గ్రంధాల్లో బ్యాటరీ ని అప్పుడే కనిపెట్టారు అని చూపించి లైవ్ లో ప్రాక్టికల్ గా చూపించారు. ఇది ఎంత వరకూ నిజం.?

    • @shivadasarad
      @shivadasarad 2 роки тому

      @@naveen.k2503
      మరి రిప్లె లేదు....

    • @surihumanist3768
      @surihumanist3768 2 роки тому

      @@naveen.k2503 ఈ బ్యాటరీ బ్యాచ్ ఆ అగస్త్య సంహిత నుండి రిఫరెన్స్ ఇచ్చారా భయ్యా?.. ఇటువంటి what's app university news claims పెరిగిపోయాయి బాగా ఈ మధ్య కాలంలో... Sanskrit చాలా తక్కువ మందికే వచ్చూ, మరియు పుస్తకాలు ఎవరి దగ్గర ఉండవు కదా అని వీళ్ళ వక్రీకరణలు చేసి చెబుతున్నారు...

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +7

      శివా నీకు పంచ నిలవట్లేదేంట్రా... టైట్ గా కట్టుకో... అదేదో వచ్చి లైవ్ లో అడగాలి. ఇక్కడ ఇతరుల కామెంట్స్ కింద నీ అశ్లీల భంగిమలు ఏంటిటా ?

    • @Loka963
      @Loka963 2 роки тому

      @@SatyaAnveshi
      బైబిల్ దేవుడు లంగాలు ఎత్తి చూపిస్తాడంట కదరా 😃

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 2 роки тому +13

    50:50 - "అందుకే ఎవడో తాగి రాశాడు"
    అదే కరెక్ట్..😂

  • @altereck
    @altereck 2 роки тому +7

    Everytime a discussion happens with a Theist, Manohar tries to understand each and every word of what they are saying. But, theists are not in a position to do the same. That's the difference.😅

  • @mancruisegaming
    @mancruisegaming 2 роки тому +5

    Buffun iiyndu papam 😂😂 Satya bro rocks old man shakes

  • @rohinikumar5967
    @rohinikumar5967 2 роки тому +4

    Manohar garu ..me patience ke hatsoff andi

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 9 місяців тому +2

    అసత్య వాదుల అల్ప సంతొషులు నిజం తెలువదు సత్యాన్వేషి అయ్యారు బారతదేశ చరిత్రలో నిరంతరం జరిగే సత్య ఆ సత్య ల మద్య బెటి జరుగుతునే ఉంది దెవుడు ఉన్నాడు లేదు వాదన లొ కొత్తా పై చేయి కాగానే నోటికొచ్చింది రాయడం సంకలు గుద్దుకొవడం అల్పుల చెసెపని ప్రతి వైద్యడు వ్రాసే ప్రిస్క్రిప్షన్ నుండి రాకేట్ ప్రయెగించే శాస్త్రజ్ఞుని వరకు దేవుని దయవల్ల అంటారు సమాజానికి ఇసుమంతైనా అవుసరం లేని మీరు దెశ సంస్కృతి ని అవమానించి మిరు ఎప్పటికైనా అదములే

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  9 місяців тому

      దమ్మిడీ విలువ చెయ్యని బోడి కామెంట్ రాయమంటే, కాషాయ చవటలు వెంటనే హాజరు వేసుకుంటారు. సబ్జెక్టు మీద మాట్లాడటం చేతకాని చవటకాయలు బోడి కామెంట్లు రాయటం, రాసి పారిపోవటం నాకు అలవాటే.
      సబ్జెక్టు లేనప్పుడు మూసుకుని పక్కకి పోవటం అలవాటు చేసుకోండి వేణుగోపాల స్వామి. అనవసరంగా బోడి వాగుడు వాగి పరువు తీసుకోవద్దు.

  • @sreenuramaa
    @sreenuramaa 2 роки тому +8

    ఇప్పుడే భాస్కర్ రాజు ఛానల్ visit చేయడం జరిగింది.... తాటికాయంత అక్షరాలతో తప్పించుకు పోయిన భాస్కర్ రాజు 5hrs ago అని

  • @PrakashRaj-yw2zn
    @PrakashRaj-yw2zn 2 роки тому +2

    Thanks sir

  • @lsrinivasulu1538
    @lsrinivasulu1538 2 роки тому +13

    He is not bokkala doctor he is wholes doctor

    • @mahejhon341
      @mahejhon341 Рік тому

      😂😂😂😂what a comedy comment bro navvalekapothunna

  • @taanvikitchen4530
    @taanvikitchen4530 2 роки тому +1

    Super conversation I really enjoyed

  • @murlikrishna4648
    @murlikrishna4648 Рік тому +3

    హలో డియర్ శ్రీ మనోహర్... మీ ఓపికకు మా జేజేలు. మీరు ఎంతో ఓపికగా డిబేట్ చేస్తున్నారు... కానీ... ఆ తిక్క మనిషి...context నుంచి deviate అవుతున్నాడు ...just ignore such guys... మీకు దగ్గు కూడా వస్తుంది. అటువంటి brainless guys ను ignore చెయ్యండి.

  • @satyas90
    @satyas90 17 днів тому

    I have been following you for the past one year. Observed many discussions of your channel.
    Long back (20 back)I wrote to an Australian religious institution CVV.
    I asked them
    'If at all the universe is created by a 'power' as believed and admired by many religions ,that power is not having control over the universe'
    In one sentence 'The creator doesn't have control over the creation'
    Like a mother who is giving birth to a baby cannot control the baby once its born .,or many times even when it's in womb also.
    The mother is not in control of the physical and mental emotions of the child .

  • @RockyKarthik
    @RockyKarthik Рік тому +4

    There’s no way this Bhaskar Raju is a doctor.
    He don’t have 5% idea about medical field.

  • @srikanthpusarapu4349
    @srikanthpusarapu4349 10 місяців тому +1

    slow ga start chesi...frustration lo last lo thiduthu sudden ga discussion close chesindi evaro andaru audience vinnaru..thumbnail marchu..😅

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  10 місяців тому +1

      ఎడిసినట్టే ఉంది. సబ్జెక్టు వేదం నించి డార్విన్ దగ్గరికి తీసుకెళ్లిన చవట భాస్కర్రాజు కి బోడి సన్నాసుల మద్దతు ఒకటి.
      ఏడ్చింది చాలు లే బ్రో.

  • @masterraju_Thebibletv_743
    @masterraju_Thebibletv_743 Рік тому +3

    He diverts everything

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Рік тому +3

      Do not try this with me dear christian. Christians are some of the most dishonest people that I know.

    • @masterraju_Thebibletv_743
      @masterraju_Thebibletv_743 Рік тому +1

      @@SatyaAnveshi but u never came across me . U will be caught in surprise . Oh so is my conduct .

  • @ashokkola7490
    @ashokkola7490 6 місяців тому

    Very very great Manohar garu 👌👌👌👌👌

  • @centauritechnologies1230
    @centauritechnologies1230 2 роки тому +3

    Super.....
    Chala baga escape chestaru topic ni vallu...
    Mee daggara sir daggara nerchukunnadi "We Shouldn't follow them while escaping"
    Science ni vadi parugettalanukunnadu... Darwin ni vadi parugettalanuknnadu....
    Inka Evo use chesi run cheyalanukunnadu.... meeru lock chesaru.....
    Inka key na daggare undi ane bramalo unnadu... fafam...

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 8 місяців тому

    దేవుడు లేడు అనటమే లేడు అనే రుజువు . ఉనికి లేని దానిని ఎవరూ నిరూపించలేరు.ఉన్నాడు అంటే ఉన్నాడు అనే రుజువు చూపాలి.ఉనికి ఉన్నది అంటే అది నిరూపించాలి. దేవుడు ఉన్నాడు అనే వారే నిరూపించాల్సి ఉంది.

  • @babjivisakha7265
    @babjivisakha7265 2 роки тому +14

    భాస్కర్ రాజు కి వీర బాదుడు. వాడికి ఏమి తెలియదని నిరూపించిన వారికి నా కృతజ్ఞతలు.

  • @dakurichiru4625
    @dakurichiru4625 Рік тому +2

    Sanathana Dharama is Manu dharma, Manu Dharma promotes untouchability, denies education to Soodras, Soodras should destroy Sanathana dharma

  • @simonmutchu566
    @simonmutchu566 2 роки тому +8

    అన్న వందనాలు భాస్కర్ రాజు కీ చుక్కలు చూపించారు అన్న

  • @chandrakoduru533
    @chandrakoduru533 2 місяці тому

    Mr. Satya Anveshi, in the video you were not ready to listen your counterpart but pre-minded to simply attack. As a common man that's what i understood upon going through the video.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 місяці тому

      And you were completely brainwashed. He lost it when he changed the subject to Darwinism. :-)

    • @chandrakoduru533
      @chandrakoduru533 2 місяці тому

      @@SatyaAnveshi I am just a viewer of all videos, and i have a common sense to apply and say who is right and who is wrong. DO NOT think like frogs in a well and tune your minds to believe is right what you believed and wanting to make so even other intellectuals. But it's not feasible. Common people use common sense. That's more than enough to judge who is what.

  • @Mewtwo2393
    @Mewtwo2393 2 роки тому +6

    దేవుడు పవర్ కాదు ఫ్లవర్

  • @chandrakoduru533
    @chandrakoduru533 2 місяці тому +1

    It's very clear that MR. Bhaskar Raju Garu is the clear winner after watching the video. You MR. Satya Anveshi had just tried to attack him with non-sense words. He was very dignified and tried his best to answer you guys.. BTW, why were you guys targeting Sanathana Dharmam?? Do not have any other work?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 місяці тому

      Clearly you did not even understand even a single bit. After this debate Bhaskar Raju kept crying on his channel about me and his defeat. BTW dont you have any work rather than crying about sanatana dharma always?

    • @chandrakoduru533
      @chandrakoduru533 2 місяці тому

      @@SatyaAnveshi You sort of guys are still safe in this country making videos against Sanathana Dharma because we HINDUS do follow the great Sanatha Dhrma. Just imagine if you were in any other Islamic country and made such videos. what would have happened to you by now, Mr. SatyaAnveshi. The name of your channel is good. But the content is against it's name. I petty you.

  • @Gulfnaresh
    @Gulfnaresh Рік тому +3

    బోక్కల డాక్టర్ కి పగిలింది...😅

  • @jramakrishnachowdary4095
    @jramakrishnachowdary4095 Рік тому +2

    Essentially nasthik is who rejects Vedas and doubt the existence of God. It's waste to argue with Dr Raju.

  • @Science-xb4jv
    @Science-xb4jv 2 роки тому +5

    "You bought up a good point" అంటే బొక్కల డాక్టర్ అది నిజంగా good పాయింట్ అనుకున్నాడు.
    "చాలా మంచి ప్రశ్న అండీ", "
    చాలా మంచి ప్రశ్న అండీ" అని సంబర పడ్డాడు
    పాపం note pad లో రాయగానే కంగు తిన్నాడు
    టైం లెస్ ఫ్యాషన్ అంటే ఏమిటి అని అడిగితే బకరా అయ్యాడు.
    బొక్కల డాక్టర్ కామెడీ భలే ఉంటుంది

  • @ameersk9737
    @ameersk9737 Рік тому +1

    The way your explanation, presentation and knowledge is good brother👍.

  • @greatchance9461
    @greatchance9461 2 роки тому +7

    రాజమార్గంలో వెళితే పని కానప్పుడు దొడ్డి మార్గంలో వెళ్లడమే కరెక్ట్ ...అదే రాజుగారి దారి 😂😂😂

  • @ThirupatayyaG
    @ThirupatayyaG 9 місяців тому +1

    విదేశీ మతం క్రైస్తవ మతం విదేశీ గ్రంథం బైబిల్

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  9 місяців тому +1

      నీ బోడి ధర్మం కూడా ఆ ప్రాంతం నించే దిగుమతి అయిన చవటలు రాశారు మరి.

    • @ganeshparthusoulla2030
      @ganeshparthusoulla2030 3 місяці тому

      Sir you are Cristian pakka

  • @sukurcf
    @sukurcf 2 роки тому +6

    raju garu malli join avvaremo inka

  • @galisunderreddy5546
    @galisunderreddy5546 Рік тому +1

    భాస్కర్ రాజు గారూ....మీరు ఇప్పటివరకు మేధావి అనుకున్నాను.. మీరు ఇంత సిల్లీ గా మాట్లాడు తున్నారు. క్రైస్తవం గురించి మీరు చర్చ చేసినప్పుడు మీరు చాలా మంచి మేధావి అనుకున్నాను. మీ సనాతన మార్గాన్ని తర్కం చేస్తే మీ...సమాధానాలు చాలా సిల్లీగా ఉన్నాయి.

  • @akashsimonraj8006
    @akashsimonraj8006 2 роки тому +3

    Bro, he is dammy Dr.

  • @SKYGYM-zh9nn
    @SKYGYM-zh9nn 4 місяці тому

    దేవుడు ఉన్నాడు లేడు అన్నదానికి సమాధానము ఎవ్వడు చెప్పలేడు మనకు ఎప్పుడు తెలుస్తది అంటే మన లోపల శ్వాస వెళ్లిపోయాటప్పుడు తెలుస్తది దేవుడు లేడు అని అప్పుడు మనం జనాలకు చెప్పుతాం అనుకుంటాం కానీ అప్పటికి మనం లేము

  • @srihari7664
    @srihari7664 2 роки тому +11

    లేనిదాని లేదని ఎలా నిరూపిస్తారు ఉన్నది అనేదన్నే నిరూపించాలి..... దేవుడు లేడు అని నీరుపించలట.... stupid question...🤣🤣🤣

  • @imjupiterbn1244
    @imjupiterbn1244 3 дні тому

    VBRaju was not able to stick to his initial Q, this is given.
    however, SA was not able to answer VB's arguments. this is also given.
    please continue discussing... the subjected Q was interesting i thought you both will conclude the answer. but in vain
    SA need to maintain the tone. take it as suggestion only.
    VB tone was stable in the entire conversation.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  3 дні тому

      Stable like VB who shifts subject anytime he got cornered? That stability? :-)

    • @imjupiterbn1244
      @imjupiterbn1244 3 дні тому

      @@SatyaAnveshi Bro, i clearly mentioned about tone. again, i am watching now your channel videos. you are good. take it as suggestion, nothing more than that.
      I also mentioned VB was not able to stick to his Q.

  • @prabhakarj931
    @prabhakarj931 2 роки тому +6

    The assumption that there exists a power in timeless fashion, creates, maintains... does not stop there. I don't have any problem if sone people make such assumption and say it is our belief. Problems start once they take the assumption to so many other actions that are not only irrational but also cause problems.

  • @ArchanaNani
    @ArchanaNani 2 місяці тому

    Nice voice 🎉❤

  • @prabhakarj931
    @prabhakarj931 2 роки тому +8

    17:23 Maybe I am going into the choice of words whether relevant or not. When God is considered as a power, why are we using the word "he" (human) to refer to "it"? Is it in preparation to the next step - communicating, praying, asking that power for favours?

    • @issacjayakumar7776
      @issacjayakumar7776 2 роки тому +1

      Dr. Raju is jack many but mast of none. With this he talks vulgar on Bible christi@n#

    • @Gjjwjks
      @Gjjwjks 7 місяців тому

      You can consider the power as 'IT' also

  • @Gajulanarasimha6272
    @Gajulanarasimha6272 2 роки тому

    Babugogineni tharavatha mire naku inspiration nenu elantivalatho vadinchetapudu explain cheyadaniki anni gurthukuravadamledu elamatladali

  • @scepticgene
    @scepticgene 2 роки тому +6

    Reminds me of Hulk smashing Loki in Avengers...

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +9

      "Puny god" 🤣🤣

    • @scepticgene
      @scepticgene 2 роки тому +3

      Venkata Chaganti in your show would be a sure shot blockbuster.
      HULK just SMASHHH!!!

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +4

      That'll be awesome. I hope he will bring his all "scientific evidence for his god" when he comes. :-)

    • @scepticgene
      @scepticgene 2 роки тому +2

      @@SatyaAnveshihope that happens!!!!

    • @benmmbk765
      @benmmbk765 2 роки тому +2

      @@scepticgene
      ఆతడు ఇప్పట్లో రాలేడు.
      తుఫాన్లు వచ్చే సీజన్ కదా?
      బాగా డిమాండ్ ఉంటుంది.
      క్షణం తీరిక ఉండదు.
      తుఫాన్లు, సునామీ లను ఆప్ హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటాడు, US.లో.
      డాలర్లు వసూలు చేస్తూ.

  • @laxmankampelli9815
    @laxmankampelli9815 9 місяців тому +1

    Dharm Margam o daddamma

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 2 роки тому +7

    Manohar గారు ఇంకా మీతో లైవ్ లో పాల్గొన్న 30 మందికి అభినందనలు తెలుపుతూ మీరు కొన్ని lakh సంత్సరకాలంగా unna ఒక మురికి పరుపులోని నల్లులను ఇంకా పనికి రాని పురుగులను దుమ్ము దులిపి. ఏమి తెలియని భాస్కర్ రాజు గరికి కనువిప్పు కలిగించారు వేదలు చదివాము ప్రతిదీ వేదాలలో ఉన్నది ani చెప్పుకునే మిడి మిడి జ్ఞానంతో ఉన్న వారికి తగిన రీతిలో సౌమ్య మైన భాషలో మర్యాద పూర్వకంగా చెప్పారు కచ్చితంగా తను ఆలోచనలో పడతారు మీ తర్కానికి మీ జ్ఞానానికి హాట్స్ up sir వీలైతే మీతో లైవ్ లో పాల్గొనటానకి అనుమతి ivva గలరు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 роки тому +2

      Community Page లో లింక్ ఉందండి. రేపు 3pm కి జాయిన్ అవ్వండి. స్టూడియో లింక్ ఇస్తాను.

  • @ngiridhar2822
    @ngiridhar2822 11 місяців тому +1

    ఈ మొత్తం విశ్వం పుట్టుకకి కారణం ఏంది?

  • @iGollapalli
    @iGollapalli 2 роки тому +4

    Super comedy !!!

  • @kaladevaraj7040
    @kaladevaraj7040 9 місяців тому +1

    అసలు డిగ్రీ పీకాయలి ఇతనది.

  • @Humanist2008
    @Humanist2008 2 роки тому +7

    Bhaskar Raju videos pi counter video s cheyandi tikka kudurutindi

  • @QuestKnow
    @QuestKnow 2 роки тому +2

    LOL, Cant stop laughing through out the discussion!! 😂😂😂

  • @padirihemanth
    @padirihemanth 2 роки тому +5

    1 head 2 eyes
    1000 heads 1000 eyes 👀
    😂😉🤣🍾

  • @dandasichandraiah837
    @dandasichandraiah837 8 місяців тому

    EXCELLENT

  • @vishnup2009
    @vishnup2009 2 роки тому +4

    వామ్మో....పెద్ద పూంపుహర్ అయ్యాడుగా రాజు గారు.

  • @sudhadiagnostics8084
    @sudhadiagnostics8084 3 місяці тому

    what a answer

  • @Javedthespidy
    @Javedthespidy 2 роки тому +6

    GoMutram taagi live chestunnam sir.. aa maatram daaniki maa clothes vippateesi ila maa business meeda Debba kodthaara Sir Manohar gaaru ..

  • @niranjangaddha-uy5go
    @niranjangaddha-uy5go 11 місяців тому +1

    ధర్మ మర్గ్గం ఇజ్జత్ పోయింది తూ...😂😂😂

  • @Truth.B-q5i
    @Truth.B-q5i Рік тому +3

    Call summarized conclusion
    He: prove god
    Doctor: science lo bokka undi

  • @subrahmanyamponnapalli9
    @subrahmanyamponnapalli9 8 днів тому

    This man Dr Bhasker Raju has no answer to the questions raised.

  • @crisvamc83
    @crisvamc83 2 роки тому +3

    What is God?
    To me ... It's an idea created by some men ... Added more and more attributes to him ... Made him one stop solution to many problems.
    Then there are many followers who want some hope and some escape.
    Just like James Bond, Sherlock.
    It's kind of Augmented Reality story which seems to be very reality.
    To inculcate certain lifestyle and certain practices mandatorily, some Guru's used the idea so that there will be less opposition.
    Misuse of idea for power also grew rapidly.
    It's all human hunger for superiority, in families, in parties, in every possible context.
    I will Follow when it is pleasure. Unfollow when it is pain.
    Now a days many persons are becoming materialistic and "ideas & symbols" are perishing in due course. But some people want things faster and poke them to recreate the "ideas" in new fashion.
    This all happens like higher order differential equations. Let go.
    Enough time pass for today!!!