RJ Kiran Opinions on Journalist Tulasi Chandu || Bharatavarsha Talks Ep 3

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • ‪@rjkiran_official‬
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarshanews
    ✷Instagram: / bharatavarshaa
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarshaa
    ► Support Bharatavarsha through your contribution
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha UA-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Palasa, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

КОМЕНТАРІ • 1,4 тис.

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  Рік тому +182

    RJ Kiran UA-cam Channel Link
    youtube.com/@rjkiran3798

    • @saikartheek8321
      @saikartheek8321 Рік тому +8

      We Support RJ Kiran garu🇮🇳🙏🇮🇳🇮🇳

    • @karukrishnareddy703
      @karukrishnareddy703 Рік тому +7

      Akka neku padabi vandanam Nina jarigina roundtable samavesamlo swamy Joseph garu vesina question ki okkadu kuda answer cheyaleka poyarakka

    • @karukrishnareddy703
      @karukrishnareddy703 Рік тому +8

      We support u akka

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 Рік тому

      తులసి జంతు ది గురించి ప్రచారంలో భాగంగా మీరు సెలెక్ట్ జర్నలిజం ఆమెది అని అడిగారు మరి కాకపోతే ఏంటి సార్ మహబూబ్ నగర్ దగ్గర ఇత్తనాలు ఫ్యాక్టరీని వ్యతిరేకించే ఆ కమ్యూనిస్టు యొక్క వివరాలు ఫ్యాక్టరీ ఏర్పరచడం వల్ల 15 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూగర్భ జలాలు చెడిపోతాయి తప్పుడు కథనాలతో కొడుతుంది అదే రష్యా చైనా దాన్ని అనుకరించే కమ్యూనిస్టు దేశంలో కమ్యూనిస్టులు ఇలాగా వ్యతిరేకించార

    • @vijayapalreddy4432
      @vijayapalreddy4432 Рік тому +3

      🇮🇳

  • @hydrilara
    @hydrilara Рік тому +98

    Every hindu, should support rj Kiran. She is exposing these breaking india gang. I support Kiran and stand with her.

  • @jayalaxmii198andiqchdt9
    @jayalaxmii198andiqchdt9 Рік тому +6

    జైశ్రీరామ్ కిరణ్మయి గారు మీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. దేశం కోసం ధర్మం కోసం పోరాడే మీకు వందల మంది అన్నదమ్ములు అక్క చెల్లెలు శ్రేయోభిలాషులు ఉన్నారు. మీలాంటి వాళ్ళే దేశానికి ఎంతో అవసరం.

  • @nagarajupaluru7252
    @nagarajupaluru7252 Рік тому +65

    I support rj kiran garu 💪💪❤❤

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 Рік тому +295

    కిరణ్ మేడమ్ గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను న్యాయం కోసం దేశం కోసం ధర్మం కోసం జై శ్రీరామ్ జై హిందూ హిందూ

    • @rjkiran_official
      @rjkiran_official Рік тому +7

      జై శ్రీ రామ్
      థాంక్స్ అండి 🙏🙏

    • @srinjee
      @srinjee Рік тому +3

      జై భారత్ అని ఒక్కడుకూడా ఆనడెందుకు ఈ దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడని మన మంత్రాలలో జంబు ద్వీపే భరతఖండే అని వినలేదా ఇండస్ సివిలైజేషన్ నుండి హిందూ పుట్టింది

    • @rjkiran_official
      @rjkiran_official Рік тому +2

      @@srinjee l
      Na videos lo nenu Jai bharath Jai hind ane end చేస్తాను చూడండి

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 Рік тому

      I support

    • @hanumanji194
      @hanumanji194 5 місяців тому

      నేను చాలా చాలా అభిమానించే యూట్యూబర్ RJ Kiran గారు. తులసీ చందు అనే ఆమె కమ్మీ నికృష్ట పార్టీకి కొమ్ము కాస్తూ సనాతన ధర్మానికీ హాని కలిగిస్తోంది. దురద్రుష్టం ఏమిటంటే ప్రపంచం మొత్తం తిరస్కరిస్తున్న కమ్యూనిజానికి ఇంకా ఈ ఇండియన్ కమ్మీలు కొమ్ము కాస్తూనే ఉన్నారు. ఈ తులసీ చందుకు భగవంతుడు కొంచెం జ్ఞానం ఇవ్వాలని కోరుకుంటున్నాను.

  • @shriadiyogi
    @shriadiyogi Рік тому +328

    అమ్మ మీరు నిజమైన దేశ పౌరురాలు 🙏ఎంతోమంది paytm జర్నలిస్ట్ ల కంటే మీరే గొప్పవారు

  • @dr.nageswararaoveeraboini1995
    @dr.nageswararaoveeraboini1995 Рік тому +24

    కిరణ్ గారు నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న మీ ప్రయత్నం. అభినందనీయం, కొనసాగించండి all the best.
    సాయి గారు మీ ఛానల్ ద్వారా దేశ భక్తి గల కిరణ్ గారి ఇంటర్వ్యూ చేసిన మీకు 🙏

  • @ss-di9bl
    @ss-di9bl Рік тому +334

    మీరు చేస్తూన్న గొప్ప పని ఏమిటి......అంటే.......
    సనాతన ధర్మ రక్షణ కోసం యూట్యూబ్ లో పోరాడుతున్న వారిని అందరికి పరిచయం చెయ్యడం .....సబ్స్క్రయిబ్ చేసుకోమని చెప్పడం గొప్ప విషయం.......దాని వల్ల మన బలం పెరుగుతుంది

  • @kollinaveen922
    @kollinaveen922 Рік тому +76

    మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది సిస్టర్ యదార్థవాది లోకవిరోధి మీరు ఏదేమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి సిస్టర్

  • @ChandraMohan-dy9tl
    @ChandraMohan-dy9tl Рік тому +445

    కిరణ్ గారు చేసే వీడియోలు చాలా మంది లో ఆలోచింపజేస్తాయి ఆమె మంచి వీడియోలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం

    • @uc_rod47
      @uc_rod47 Рік тому +41

      తులసి చందు ఒక రాక్షసి

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому +13

      కరెక్ట్ సార్

    • @kammigoddu
      @kammigoddu Рік тому +8

      గంజాయి మందు 🌬

    • @eduhuntiitneetindia
      @eduhuntiitneetindia 11 місяців тому +1

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 6 місяців тому +3

      JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM JAI SANATANADHARMAM DHRMORAKSHATIRAKSHITAHA ❤❤

  • @rajashekhar5537
    @rajashekhar5537 Рік тому +133

    RJ కిరణ్ అక్కయ్య గారికి మాఫుల్ సపోర్ట్ ఉంటుంది.. తగ్గేదే లే🙏🚩
    జై శ్రీరామ్, భారత్ మాతకీ జై✊

  • @ramgopalramgopal2809
    @ramgopalramgopal2809 Рік тому +8

    May God bless you Smt. Kiran . Ultimate victory is on the side of Truth and Dharma. Wish you all the very best.👌👌👌🙏✌️

  • @rajivchary917
    @rajivchary917 Рік тому +161

    లక్ష్మి దేవి కళ మీ ముఖం లో పుష్కళంగా కనబడుతుంది అమ్మ మీకు సపోర్ట్ గా మేము ఉంటాం హిందూ సమాజం పోరాటానికి సిద్దమౌతుంది కొంచం ఓపికగా వుండండి 🚩🚩జై శ్రీరామ్

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 Рік тому +10

    Hatsoff and Salute R J Kiran Mam Namaste 🙏 Mam Correct ga Matladinaru.

  • @dr.venkataramana9607
    @dr.venkataramana9607 Рік тому +129

    కుటిల కుహనా లౌకిక వాదులు, వారి ఎంగిలి చెంచాగాళ్ళు ,నిజలౌకికవాదుల్ని సహించలేరు.మీరు మీ పందా సాగనివ్వండి.జయ,జయ ,జయహో భారత్.🇮🇳🙏🏻

  • @k.thirumalesh2586
    @k.thirumalesh2586 Рік тому +31

    ఆర్ జె కిరణ్ అక్క గారు చేసే వీడియోలు చాలా మందిలో ఆలోచింపజేస్తాయి ఆమె మంచి వీడియోలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం ధన్యవాదాలు అక్క జై శ్రీరామ్ జై హింద్ జై భారత్

  • @srinuakula8645
    @srinuakula8645 Рік тому +223

    Kiran గారు చెప్పేవి దేశం కోసం జై భరత్ 🙏🏽🇮🇳

  • @naveenkumarm7473
    @naveenkumarm7473 Рік тому +10

    దేశద్రోహుల నిజస్వరూపాన్ని ప్రజలముందుకు తెస్తున్న మీఅందరికి నమస్కారాలు తల్లి

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 Рік тому +162

    ధర్మం కోసం పోరాడుతున్న మీలాంటి వాళ్లకు కోటి నమస్కారాలు అన్నయ్య మేడం గారికి

  • @SureshYadav-ko1pw
    @SureshYadav-ko1pw Рік тому +8

    మేడం మీరు సూపర్ గా చెప్పారు. నేను కూడా తులసి గారి వీడియోస్ నీ చూశాను. నాకు కూడా చాలా fack వీడియోస్ నీ నమ్మకండి 👏👏👏నిజాలు తెలుసుకోండి భారత ప్రజలు జై భారత్ మాతాకి జై 👏👏👏👏👏👏👏👏👏👏👏 మీరు great మేడం 👌👌👌

  • @dantalajagadeeshwar6681
    @dantalajagadeeshwar6681 Рік тому +27

    I support RJ kiran, she made very good videos.

  • @rangaswamiranga7992
    @rangaswamiranga7992 Рік тому +15

    🌿. 🇮🇳🇮🇳🇮🇳. 🌿.
    Salute to Mother INDIA
    🙏🙏🙏

  • @GBS1992
    @GBS1992 Рік тому +177

    అమ్మ నీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
    అక్క నీకు ఈ తమ్ముడు సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది

    • @nrnaturalbuildingmaterials2369
      @nrnaturalbuildingmaterials2369 Рік тому +1

      అమ్మ మీరు చాలా ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు మీకు మీ తమ్ముడు అండగా ఉంటారు భారత్ మాతాకీ జై

  • @jayhind3731
    @jayhind3731 Рік тому +10

    ఆర్ జె కిరణ్ గారికి మా పూర్తి మద్దతు, ఇటువంటి పుత్రిక ఉండటం, భరత మాతకు, ప్రతీ భారతీయుని కి, హిందువుకి చాలా చాలా గర్వ కారణం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది మనదేశానికి, సమాజానికి కావాలి, మన మద్దతు కూడా కిరణ్ గారి లాంటి వారికి తప్పకుండా ఇవ్వాలి. 🙏🇮🇳🙏

  • @peramasaniramakrishnarao599
    @peramasaniramakrishnarao599 Рік тому +85

    ప్రజలందరికీ ఒక విన్నపం అండి కిరణ మేడం గారికి మనం అందరం కూడా అండగా వుండాలి ఎందుకు అంటే ధర్మ మార్గం లో కిరణ్ గారు మనకు ప్రసార మాధ్యమాల ద్వారా నిజాలు తెలియజేస్తున్నారు కిరణ్ మేడం గారికి మనం ఫైనాన్షియల్ గా కూడా మనం అండగా వుండాల్సిన అవసరం చాలా ఉంది కిరణ్ మేడం మి అకౌంట్ నంబర్ కూడా పెట్టండి మేడం సో మేడం గారికి మనం అందరం కూడా ఎవ్వరికీ తోచిన అంత మనం ఫండింగ్ చేయాలి అని నా విన్నపం అవతలి వారికి ఒక పెద్ద నెట్వర్క్ వుంది సో వారిని డైరెక్ట్ గా ఎదుర్కొంటున్న మేడం గారికి మనం ఫండింగ్ చేయాలి ఇది నా విన్నపం అండి అందరూ కూడా మన మేడం గారికి direct ga kani indirect ga kani manam అందరం మేడం కి supportive ga vundali

  • @saradhivisalakshi6885
    @saradhivisalakshi6885 Рік тому +7

    కిరణ్ గారు వీడియోస్ వల్ల చాలా నిజాలు తెలుస్తున్నాయి. మీరు ఇలాంటి చాలా వీడియోలు చెయ్యాలి.

  • @ramunaiduk657
    @ramunaiduk657 Рік тому +141

    Kiran గారు కి సపోర్ట్ గా ఉండాలి

  • @rajaame2678
    @rajaame2678 Рік тому +7

    EXCELLENT CONVERSATION VIDEO WE PROUD 🫡🫡🫡🫡🫡🫡🫡🫡 ❤

  • @rajunaidu7643
    @rajunaidu7643 Рік тому +173

    కిరణ్ గారు మా సపోర్ట్ మీకు కచ్చితంగా ఉంటుంది

  • @rameshraj8639
    @rameshraj8639 Рік тому +54

    వాళ్ళు ప్రేమించే పార్టీలు అధికారం లో లేకపోతేనే ఇలా ఉన్నారంటే.. ఇక అధికారంలోకి వస్తే వీళ్ళను తట్టుకోగలమా....

  • @shekharbathula8146
    @shekharbathula8146 Рік тому +22

    RJ Kiran,s analysis is good...

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath5507 Рік тому +105

    నిజమే చెప్పారు కిరణ్ గారు.

  • @nirmalaboddepalli7340
    @nirmalaboddepalli7340 Рік тому +65

    కిరణ్ గారు మంచి విషయాలు చక్కగా విశ్లేషిస్తారు. All the best amma.

  • @6268949899
    @6268949899 Рік тому +11

    We stand with you Kiran garu. అమ్ముడు పోయిన జర్నలిస్ట్ ఎవరో అందరికీ తెలుసు. వాళ్ళని వదల కూడదు.

  • @srinivasadvocate2994
    @srinivasadvocate2994 Рік тому +88

    నమస్తే
    మోడీ గారు ని అన్ని దేశాలు వారు అభినంది స్తున్నారు.

    • @Original_Songs761
      @Original_Songs761 Рік тому +2

      Correct point

    • @prashanthkumar9309
      @prashanthkumar9309 Рік тому +2

      మన దేశం లోనే ఉన్నారు విద్రోహం చేసే వారు

  • @srisailamkadala964
    @srisailamkadala964 Рік тому +83

    I support RJ KIRAN garu🙏

  • @ManojKumar-tq1iw
    @ManojKumar-tq1iw Рік тому +9

    ఆర్ జె కిరణ్ గారు మీరు చేస్తున్న సిద్ధాంతాలు కంటిన్యూ చేయండి సమాజానికి చాలా మంచిది,

  • @bharat1413
    @bharat1413 Рік тому +43

    డబ్బులు కోసం దేశాన్ని ఏమైనా చేస్తారు అన్న ఇలాంటి వాళ్లను దేశము నుండి వెలియాలి.బెదిరింపు కాల్స్ వస్తే ఆధారాలతో కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా. వ్యూస్ ,పాపులారిటీ కోసం ఏదైనా చేసేటట్లు ఉన్నారు.

  • @rainbow9418
    @rainbow9418 Рік тому +47

    అమ్మా ...కిరణ్ గారు మీరు చేస్తున్నది దేశసేవ...మీ ధైర్యంలో పదిపైసలు వాటా అయినా తులసి చందూ గారికి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను

  • @karasihanumantharao9449
    @karasihanumantharao9449 Рік тому +67

    వాళ్ళకీ సోరోస్ సంస్థ నుండి డబ్బులు వస్తాయి కదా అందువలననే వాళ్ళు అలా చేస్తారు

  • @udaybhaskaramjonnalagadda8121
    @udaybhaskaramjonnalagadda8121 Рік тому +8

    R J Kiran, opinion should be respected and supported as she is fighting for Hindus, Tulasi chandu's wrong thought should be questioned. We support her sir. Weldon madam God bless you.👌

  • @సామీ
    @సామీ Рік тому +221

    కిరణ్ గారు మీరు నిజాలు మాత్రమే చెబుతారు.🙏

  • @srinivasaraosomarajupalli8469
    @srinivasaraosomarajupalli8469 Рік тому +7

    Very nice point of view and polite way of expression

  • @venurao4294
    @venurao4294 Рік тому +157

    ఈ మద్య ఒక సమావేశంలొ ఓవైసీని ఎందుకు ప్రశ్నించారు అడిగినందుకు రచ్చ చేశారు
    కిరణ్ గారి ధైర్యము కు ధన్య వాదములు.

  • @lavakusabaipureddi99
    @lavakusabaipureddi99 Рік тому +10

    అబద్ధాలను నిజమని నమ్మిస్తూ మోసం చేస్తున్నా వాళ్ళు నుంచీ . కిరణ్ గారు ప్రజాలను సరియైనా అవగాహన చేసేందుకు మీ ప్రయత్నం 100% విజయం చేకూరాలని ఆ పరమ శివుని ఆశీస్సులు మీపై ఉండాలని ఆశిస్తున్నాను. జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @sivasankarvaddi7971
    @sivasankarvaddi7971 Рік тому +29

    Kiran is very courageous. We shall support her. What Kiran mentioned is cent per cent correct. She is doing a good homework, before releasing her vedeos. The lady otherside been mentioned really spews venom against nation, Modi n Hindus. All the best.

  • @anilkuruva3174
    @anilkuruva3174 Рік тому +4

    Rj Kiran gari vidios chala nijayithiga untay memu support chesthunnam....

  • @sekharbv4774
    @sekharbv4774 Рік тому +22

    నేను ఆర్ జె కిరణ్ గార్కి ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కి జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 Рік тому +4

    ధర్మం కోసం మీరు చేస్తున్న పోరాటానికి జేజేలు 🙏
    మీ వెంట మేముంటాం 👍
    జై హింద్ 🙏
    వందేమాతరం 🙏

  • @sudharshanpulakaram8790
    @sudharshanpulakaram8790 Рік тому +84

    I support RJ KIRAN gaaru..🙏..

  • @sudhamangaalwala6435
    @sudhamangaalwala6435 Рік тому +11

    అమ్మా మీకు ధన్యవాదములు. మీరు నిజములు చెపుతున్నారు.

  • @saikartheek8321
    @saikartheek8321 Рік тому +36

    We support Kiran gaaru🙏🙏🙏🇮🇳

  • @SRIRAM-9339
    @SRIRAM-9339 Рік тому +106

    మోడీ గారు దైవం తో సమానం అన్నప్పుడు నా శరీరం జలదరించింది జై మోడీ జి జై హింద్ జై భారత్

    • @SRIRAM-9339
      @SRIRAM-9339 Рік тому +4

      @@Hindustanii1011 మేరా భారత్ మహాన్ జై శ్రీరామ్

    • @Vkthoughts909
      @Vkthoughts909 6 місяців тому

      నాకు కూడా మోడీలో రాముడు కనపడతాడు.జై శ్రీరామ్🙏👐🏻

  • @niranjanbajjuri2039
    @niranjanbajjuri2039 Рік тому +26

    I Support to RJ Kiran

  • @harikrishnavijay307
    @harikrishnavijay307 Рік тому +2

    Well done sister...I'll support RJ Kiran ..,🇮🇳

  • @shyam5694
    @shyam5694 Рік тому +9

    Thank you andi RJ Kiran garu....you always speak facts with full details. Also liked your request not use bads for Tulasi which shows your empathy towards others. You have full right to make videos as she does ..thank you again

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 Рік тому +4

    దేశం కోసం ధర్మం పోరాడుతున్న మీకు ధన్యవాదములు.పనికి మాలిన వారు ఎన్నో రకాల అంటారు.కిరణ్ గారు మీ లాంటి వారి కోసం ఎంతో మంది మీకు అండగా వున్నారు. నీ వల్ల ఎన్నో విశేషాలు తెలుస్తున్నాయి.మీకు శుభం.

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 Рік тому +24

    ఆమె పక్కా స్కేచ్ వేసుకొని వచ్చారు అక్క లైక్ హిందీ లో ఉన్న ధృవ్ రతే లా అనమట. ఆమె కూడ వీడిల అవ్వాలని. ఈమెను ఎవరో నడిపిస్తున్నారు .దాంట్లో ఎలాంటి సందేహం లేదు.
    ముందు ఆమె పాపులర్ కావాలి. ఇప్పుడు ఆమె అదే చేసింది కొన్ని యూట్యూబ్ చానల్స్ వస్తాయి ఇప్పుడు ఆమెతో వీడియోస్ చేసి మన హిందూస్ మీద విషం చిమ్ముతూ ఉంటుంది.
    ఆమెను వేదించి నట్టు proofs తో ఒక వీడియో చేయచ్చు గా ఎందుకు చేయలేదు?
    మీరు మన దర్మం కోసం ఓన్ గా పోరాడుతున్నారు 🙏 Thanks అక్క
    జై హింద్ 🇮🇳
    జై భారత్ 🚩🕉️

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 Рік тому +1

    Thanks Anna oka Manchi Video. chesavanna💯🌅🙏 Bharat Maata ki jai🚩🏹🏹🏹🇮🇳

  • @tdurga3358
    @tdurga3358 Рік тому +227

    సపోర్ట్ చేయడం అంటే ఓట్లు వేసి గెలిపించడం ఒక్కటే మార్గం

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому +23

      ఈ మాట చెబితే మీరు మతోన్మాదులు అనే హిందువులే ఎక్కువగా ఉంటారు ఇది హిందూ సోదరుల దౌర్భాగ్యపు స్థితి 🙏సార్

    • @guruprasad-fk3mx
      @guruprasad-fk3mx Рік тому +4

      Manavallaku comments pedataru but vote veyaru madam

    • @shreevijaykumar
      @shreevijaykumar Рік тому +1

      Yes... But.... Impossible...

    • @MuraliKrishna-or1wq
      @MuraliKrishna-or1wq Рік тому +6

      జై శ్రీరామ్

    • @mshankar5593
      @mshankar5593 Рік тому +6

      తులసి చందు జనాల మెదళ్ళలో విషపూరిత ప్రచారాన్ని చేయడంలో నెంబర్ వన్.

  • @bobbyvaddi
    @bobbyvaddi Рік тому +1

    I support RJ Kiran garu

  • @aadibrahma1148
    @aadibrahma1148 Рік тому +15

    కిరణ్ గారు మీకు ధన్యవాదములు

  • @sirib1724
    @sirib1724 Рік тому +1

    Kiren garu chala baga chepparu👌👌

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 Рік тому +55

    చాల బాగా చెప్పరు అక్కా
    జై శ్రీ రామ్ 🚩

    • @sesikanthpedapenki7117
      @sesikanthpedapenki7117 Рік тому +1

      ఒకే ధర్మం గూర్చి మాట్లాడే వారి మటలు నిజం ఎలాఅవుతాయి?

    • @indian7491
      @indian7491 Рік тому +1

      ​@@sesikanthpedapenki7117evadi mottaina gudu

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 Рік тому +38

    కిరణ్ గారి వీడియోలు నూటికి నూరుశాతం
    నిజాలే.ధైర్యం,మేధస్సు,వాక్పటిమ కిరణ్ గారిలో ఉన్న ఉత్తమ లక్షణాలు.

  • @ananthaguptha2464
    @ananthaguptha2464 Рік тому +38

    అన్నయ్య, అక్కగారు, మీ భావనలకు నా చేయూత మీరన్నది సత్యం, మీ మాటలు
    నా మనోభావనగా, ప్రకటిస్తాను, Hare Krishna.

  • @janakiramana9287
    @janakiramana9287 Рік тому +9

    Rjkian గారికి అభినందనలు

  • @sekharbv4774
    @sekharbv4774 Рік тому +256

    నేను ఆర్‌జే కిరణ్ గార్కి మద్దతు ఇస్తున్నాను

  • @venkataramireddyganthi6546
    @venkataramireddyganthi6546 Рік тому +1

    Sister don't fear we are with you. We support you

  • @kparsharamuduparsha4424
    @kparsharamuduparsha4424 Рік тому +24

    We support rj kiran

  • @jagdishwarcm5978
    @jagdishwarcm5978 Рік тому +1

    Sister we full support you

  • @suneethaist
    @suneethaist Рік тому +127

    Tulasi ki అనవసర పబ్లిసిటీ ఇస్తున్నారు. తప్పట్లేదు, ఇలా ఖండించకపోతే ఆవిడ అర్ధరహిత హిందూ విద్రోహ ప్రచారం ఆగదు.

    • @samrider077
      @samrider077 Рік тому +5

      @@VijayKumar-vy8uo yes bro

    • @pydichittibabu954
      @pydichittibabu954 Рік тому +8

      ఆమె తులసి కాదు గంజాయి

    • @krishnareddy2626
      @krishnareddy2626 Рік тому +3

      @suneethaist avunu brother free ga publicity isthunnam thanu chese videos chudatam manesthe chalu thanu videos cheyadu thanu recchagotte videos chesthundhi so amme trap lo padakunda vundali thana agenda kuda adhe once okka video chusthe marrinni videos chusela chesthundhi thanaku publicity kavali so ela chesthe automatica ga vasthundhi

    • @pasupathys
      @pasupathys Рік тому +1

      ​@@VijayKumar-vy8uothuqlak thulasi

    • @pasupathys
      @pasupathys Рік тому

      @@VijayKumar-vy8uo meaning enti bro?

  • @ramanujacharyulu3432
    @ramanujacharyulu3432 Рік тому +1

    Super speech thalli

  • @Ram-jq3sj
    @Ram-jq3sj Рік тому +83

    తులసి చందు ఒక బోకు..అది బాగా యాక్టింగ్ చేస్తుంది..ఒక సైకో లా బిహేవ్ చేస్తుంది..

    • @sathi198
      @sathi198 Рік тому

      Am matladutunnau ra houley

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 Рік тому +6

    good job rajini garu....
    and keep it up bharatavarsha

  • @karthikchary1465
    @karthikchary1465 Рік тому +15

    we've to support RJ KIRAN mam

  • @harivarmauppalapati2571
    @harivarmauppalapati2571 Рік тому +2

    I 100% support RJ Kiran, She is a real fighter against Anty Indians Anty Hindus

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 Рік тому +106

    నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాల తో పోల్చుకుంటే భారతదేశం లో నే so called minorities ఎక్కువ భద్రత గా ఉన్నారు తులసి చందు లాంటి వాళ్ళు చేసేది నిరాధార నింద ఆమె చెప్పేది మొత్తం అబధ్ధాల పుట్ట మెజారిటీ మతస్తుల కన్నా కొన్ని విషయాల్లో మైనారిటీ మతస్తులే ప్రభుత్వాలనుండి ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు జనాలకు ఇది స్పష్టంగా తెలుస్తోంది గోబెల్స్ లా అబద్ధాలు పదే పదే ప్రచారం చేస్తే అవి ఏదో రోజున ఎదురు దెబ్బలు తప్పవని తులసి చందు లాంటి వాళ్ళు గుర్తించాలి

    • @patriotbharath-sk7jc
      @patriotbharath-sk7jc Рік тому +1

      Yes Brother True

    • @rajeshwarrao8703
      @rajeshwarrao8703 Рік тому +1

      వందశాతం నిజం.సమాజం గమనిస్తున్నది.బుద్ధి చెబుతారు.

  • @venrao7888
    @venrao7888 Рік тому +68

    కిరణ్ గారు మీ వెంట మేము ఉన్నాము. నిజాలని నిర్భయంగా తెలియ జేయగలరు.

  • @indianamerican6362
    @indianamerican6362 Рік тому +43

    పేరులో మాత్రమే తులసి, మెదడులో గంజాయి.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 Рік тому +5

    Your great RJ Kiran Garu 🇮🇳🙏🇮🇳

  • @csrao1966
    @csrao1966 Рік тому +14

    *Sister said Excellent analysis about to paytm batch* 🧘‍♂️♥️🧘

  • @NaveenKumar-sw1lw
    @NaveenKumar-sw1lw Рік тому +1

    చాలా బాగా తులసి చెందూగారి బుద్ధి మరియు భావజాలం వివరించారు

  • @krishnaanandiwar250
    @krishnaanandiwar250 Рік тому +18

    Kiran garu is antidote for tulasi chandhu , and I've become a fan of Kiran garu

  • @ramanavenkatadevarakonda350
    @ramanavenkatadevarakonda350 Рік тому +1

    I admire your patriotism. Hats off to you.

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Рік тому +80

    కమ్మినికృష్ట్ పార్టీ Office లకు Red-Light area లో గబ్బు కొంపలకు తేడా లేదు..

    • @prasanna9969
      @prasanna9969 Рік тому +1

      మధ్యలో ఈ కమ్మవాళ్లేంజేశారయ్యా నిన్ను...
      కమ్మ నికృష్టులు అంటున్నావు... 😢😢

    • @aditya9324
      @aditya9324 Рік тому +4

      ​@@prasanna9969ide pullalu pettadam enti ante... Communist ani pettadu

    • @bharatNXT
      @bharatNXT Рік тому +2

      @@prasanna9969 poraaa m&m lancha vodaka

    • @ravibarupati6590
      @ravibarupati6590 5 місяців тому

      Neeku, gorrelaku, mekala ku theda ledu....

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 місяці тому +1

    Rjకిరణ్ కి తులసిచందూ కి వున్న తేడా చాలా సింపుల్.ఏమిటంటే కిరణ్ సనాతనహిందు..తులసి కుహానాహిందు.
    వారిద్దరి భావాలలో ఆ వైరుధ్యం కనిపిస్తుంది.దేశం పై ప్రేమ వున్నవాళ్ళు కచ్చితంగా RJ కిరణ్ వైపే నిలబడతారు.

  • @sridharm7927
    @sridharm7927 Рік тому +18

    I support RJ Kiran.....👍

  • @RaviDeevi-o6t
    @RaviDeevi-o6t Рік тому +1

    Super Madam Jai Hind

  • @peramasaniramakrishnarao599
    @peramasaniramakrishnarao599 Рік тому +13

    We stand with Kiran medam
    Medam miru ledy singam don't come back pls go head we love u we stand with u medam ధర్మం మన పక్కన వుంది మేడం ధర్మమే మనల్ని కాపాడుతుంది ప్రతి హిందువు మిమ్మల్ని ప్రేమిస్తారు మేడం ధన్యవాదాలు మేడం

  • @chandramma389
    @chandramma389 Рік тому +1

    హిందు ధర్మ రక్షకురాలు Rj కిరణ్ గారు చెప్పింది వాస్తవం.

  • @koteswarraokunchakuri7087
    @koteswarraokunchakuri7087 Рік тому +12

    RJ Kiran narration is excellent

  • @kanand2477
    @kanand2477 Рік тому +1

    Iam support RJ kiran

  • @ramkodandu2598
    @ramkodandu2598 Рік тому +53

    బైరి నరేష్ అనే మేధావికి వాయించారు... ఇకా నాకు కూడా ఆడవాళ్లే వాయిస్తారు అని ముందే గ్రహించిన ఆ" గంజాయి మొక్క " నాటకాలు మొదలు పెట్టింది కిరణ్, గారు...

  • @ReelRhetoric
    @ReelRhetoric Рік тому +9

    కిరన్ అక్క చెప్పిన ప్రతిమాట అక్షరాలా నిజం.....

  • @kodandapuramramu2457
    @kodandapuramramu2457 Рік тому +25

    Kiran garu videos follow autunna, thanu kuda goppa Patreic.
    Big salute to her.

  • @swarajkandikatla5871
    @swarajkandikatla5871 Рік тому +5

    Kiran sister garu cheppindi 1000000.......correct

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 Рік тому +30

    కిరణ్ గారు ఇప్పటి ఝాన్సీ. తలవంచి (గౌరవం) నమస్కరిస్తున్నాను

  • @kvn7709
    @kvn7709 Рік тому +4

    తులసి చందు అద్భుతమైన ప్రతి విషయాన్ని చెప్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తుంది

  • @Narahari1927
    @Narahari1927 Рік тому +14

    We stand with #RJKIRAN 👍🙏