ప్రతిపక్ష నేత: ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ లైవ్ ప్రశ్నోత్తరాలు || Live Q&A on Leader of Opposition

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ప్రతిపక్ష నేత: ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ లైవ్ ప్రశ్నోత్తరాలు || Live Q&A on Leader of Opposition

КОМЕНТАРІ • 48

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 3 місяці тому +5

    ఫ్రొఫెసర్ గారు ఈ వివాదాన్ని సృష్టించింది మీరే. జగన్ కి తగినన్ని సీట్లు రాకపోయినా హోదా ఇవ్వాలన్నది మీరేకదా. ఐదుగురు సభ్యులను YCP లోకి తీసుకుంటే చంద్రబాబు కి హోదా పోతుందని మీరు కూడా అప్పుడు సమర్థించారు కదా. ఐదుగురు కాదు పదిమంది ని తీసుకున్నా హోదా పోదు అని మీరు ఎందుకు మాట్లాడలేదు. మీకో రూలు మాకో రూలు. This is not fair.

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 3 місяці тому

    యదార్థ వాది లోక విరోధి.
    చట్టం లో ఏముంది అని తెలుసు కోవాలి అనుకునే వారికి మీరు చెప్పింది అర్థం అవుతుంది.
    ఒక పక్షం కొమ్ము కాసే వారిని పట్టించు కోవాల్సిన అవసరం లేదు.
    👌👌👌👌👌👌👌👌

  • @Kpcr1
    @Kpcr1 3 місяці тому

    జగన్ అనుసరించిన వైఖరిని మీరు ఎప్పుడూ విమర్శించ లేదు మర్చిపోయారా అబద్ధాలు చెబుతున్నారా?

  • @AnilKumar-iz6lk
    @AnilKumar-iz6lk 3 місяці тому +19

    జగన్ కు స్టేటస్ మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద ఏమాత్రం లేదు....ఈ విషయం 5 ఏళ్ళ జగన్ పరిపాలన చూసిన వారికి తెలుసు.......

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 3 місяці тому +9

    1984 లో తెలుగు దేశం పార్టీ పార్లమెంటు లో ప్రధాన ప్రతిపక్షం అన్నారు కదా? అది పొరపాటు అని ఒప్పుకుని ఉంటే బాగుండేది కదా

  • @Fambam-cu1wk
    @Fambam-cu1wk 3 місяці тому +8

    You lost your credibility... stop taking monthly package from Jagan , stand besides the facts, truth, not for money

  • @SuBo550
    @SuBo550 3 місяці тому +3

    Too late.. you already lost your credibelity in public eye long back in multiple issues. Everyone with commonsense knows that you are fighting for jagan's LOP status

  • @akumallasanathkumar7317
    @akumallasanathkumar7317 3 місяці тому +4

    AP State people gurinchi alochinchaka JAGAN chese e newsence pina meeru inka pedda newsence chestunnaru.

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 3 місяці тому +5

    మొత్తంగా స్వతంత్ర భారతదేశంలో పది శాతం కంటే తక్కువ వచ్చినా... Leader of opposition ఎన్ని సార్లు ఇ‌చ్చారు? ఎన్ని సార్లు ఇవ్వాలేదు? దీనికి సమాధానం కోసం try చేయండి... అప్పుడు మీకే విషయం అర్థమవుతోంది..

  • @Kpcr1
    @Kpcr1 3 місяці тому +1

    సారు, గతం లో వైసిపి చేసే పనులను వేమర్శించాల్చి వచ్చినప్పుడు మీరు జగన్ పేరు ఎత్తేవారు కాదు, కానీ చంద్ర బాబు నాయుడు గారి పేరు మాత్రం అనేకసార్లు తెచ్చేవాళ్ళు అలా బాబు నీ నెగెటివ్ చేసి జగన్ నీ దాచేవారు.

  • @SS-vr
    @SS-vr 3 місяці тому +3

    మీరు ఎంత మాట్లాడిన TDP పార్టీ అభిమానులు మీ ఛానల్ ని UNSCRIBE చేసుకోకుండా మిమల్ని FOLLOW అవుతునే ఉండి 100% PAYTM నాగేశ్వర్ గా ముద్ర వేసే పనిలో ఉన్నారు.

  • @balakrishnakommineni7692
    @balakrishnakommineni7692 3 місяці тому +5

    Can you share the link that you spoke when jagan comments in assembly in 2019 about opposition.

  • @Dopositive537
    @Dopositive537 3 місяці тому +3

    You are really good at defending for your high payment receiving Sir. Don’t try to Kill AP for your money making

  • @nhari9146
    @nhari9146 3 місяці тому +3

    Why all talk about leaders of the party? Why not about a person and his/her capabilities to CM or Opposition leader or Minister for a particular portfolio? Why we should listen about TDP or YSRCP or CNB or JM ? Talk about remaining people and we may think of them and decide to vote for them based on his or her capabilities.

  • @annevijay3138
    @annevijay3138 3 місяці тому +2

    Sir he is asking it for abscanding court hearings not to fight for the people we know ur and his intentions we are watching u sirzee - INDIAN for CBN

  • @Kpcr1
    @Kpcr1 3 місяці тому +1

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @C.marri.R
    @C.marri.R 3 місяці тому

    జగన్ 5 ఏళ్ళ దర్పంతో CM గ వెలగబెట్టి ఇప్పుడు 10 మంది సహచర MLAs తో కలిసి ఒకే చోట కూర్చోవాలి. ఈ 11 మందికి ఒకే ఛాంబర్ ఇస్తారు. వాళ్ళతో కలిసి కూర్చోవడానికి అహం అడ్డు వస్తుంది.

  • @C.marri.R
    @C.marri.R 3 місяці тому

    నువ్వు 5 ఏళ్ళక్రితం చిటికేస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా అని చెప్పిన నీకు ఇప్పుడు కొత్త రూల్స్ దొరుకుతున్నాయా?

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 3 місяці тому

    సార్ ప్రతిపక్ష నేత గురించి చెప్పిన విశ్లేషణ లో పదోవంతు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పలేదు ఎందుకని దీనిబట్టి మీ ఉద్దేశం ఏమిటో తెలుకోలేని అమాయకులాప్రజలు అదేమంటే బాధపడతారు నేను మీ ప్రతి వీడియో ఫాలో అవుతాను ఇప్పటికైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సమగ్రమైన విశ్లేషణ చేయండి

  • @saikumar78650
    @saikumar78650 3 місяці тому

    #Respected Nageshwar sir.....
    My small request to you...
    My name is saikumar
    I am from Nellore
    My complete education is in Telugu medium
    Ssc Telugu medium
    Inter Telugu medium
    Degree b.a Telugu medium
    I am preparing for civil services in Telugu medium please give tips for Telugu medium aspirants who is prepare for upsc in Telugu medium.
    1.how to translate books in Telugu to english and english to telugu??
    2. Current affairs??
    3.answer writing??
    4.answer nu yela gurthu pettukovali??
    EE TOPIC MIDHA MIRU MATHRAME VIDEO CHEYAGALAGARU YENDUKU ANTE ???
    " Oka chinna village lo putti perigi Telugu medium lo chadivi na vallu city lo yenno ibandhulu yedhurkuntaru please sir make a video on it please"
    #Upsc #telugu medium #village student

  • @saikumar78650
    @saikumar78650 3 місяці тому

    #Respected Nageshwar sir.....
    My small request to you...
    My name is saikumar
    I am from Nellore
    My complete education is in Telugu medium
    Ssc Telugu medium
    Inter Telugu medium
    Degree b.a Telugu medium
    I am preparing for civil services in Telugu medium please give tips for Telugu medium aspirants who is prepare for upsc in Telugu medium.
    1.how to translate books in Telugu to english and english to telugu??
    2. Current affairs??
    3.answer writing??
    4.answer nu yela gurthu pettukovali??
    EE TOPIC MIDHA MIRU MATHRAME VIDEO CHEYAGALAGARU YENDUKU ANTE ???
    " Oka chinna village lo putti perigi Telugu medium lo chadivi na vallu city lo yenno ibandhulu yedhurkuntaru please sir make a video on it please"
    #Upsc #telugu medium #village student

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 3 місяці тому

    Ede jagan garu 2019 lo 4seats laguthe prathipaksha hoda kuda undadu neku ani matladadu ipudu nijangane hoda ledu enduku adukuntunadu

  • @pavankumarreddy3219
    @pavankumarreddy3219 3 місяці тому

    Jagan questioning is not issue for you then why replied for kesav #nageshwar there is no logic in your point

  • @kobdababuv3827
    @kobdababuv3827 3 місяці тому +2

    Super sir ❤❤❤❤❤❤

  • @raj1464
    @raj1464 3 місяці тому

    Ycp unofficial paytm star campaigner payment nageswar

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w 3 місяці тому +1

    Exallent,Q&A, once again hat's up sir

  • @laxminarayanag2483
    @laxminarayanag2483 3 місяці тому

    Very good deep analysis professor

  • @harshahatsvarshabats7852
    @harshahatsvarshabats7852 3 місяці тому

    Sir, jagan garu amenities kosam lop adugutunnara..... prajala tarupuna tana gontu assembly లో vinipinchenduku adugutunnaraa

  • @shivadarling5555
    @shivadarling5555 3 місяці тому

    Thank you for your analysis madam 🙏🙏

  • @gousemd6682
    @gousemd6682 3 місяці тому +1

    Yes

  • @vijaykumar-e6i2y
    @vijaykumar-e6i2y 3 місяці тому

    Meru mundey post cheyandi i have some questions

  • @srinivastalari4204
    @srinivastalari4204 3 місяці тому +1

    Super sir

  • @shivadarling5555
    @shivadarling5555 3 місяці тому

    Thank you for your analysis madam 🙏🙏

  • @shivadarling5555
    @shivadarling5555 3 місяці тому

    Thank you for your analysis sir

  • @satyanarayananakka5746
    @satyanarayananakka5746 3 місяці тому

    Sir,corekt

  • @vijaykumar-e6i2y
    @vijaykumar-e6i2y 3 місяці тому

    Next time Meru

  • @Kuppiliravikumar-g1s
    @Kuppiliravikumar-g1s 3 місяці тому

    సార్ మీరు ఎవ్వరికి సంజాయిషీ ఇచుకోవలసిన పని లేదు...మీరు చెప్పిందే ఫైనల్ నా దృష్టిలో..ఏ సుప్రీం కోర్టు జడ్జి కూడా మీకు సాటి రారు..మీరు సరస్వతి పుత్రులు..నా జీవితంలో ఒక్క సారీ అయినా మీ పాదాలకు పాదాభివందనం చెయ్యాలనే దే నా కోరిక

  • @ramanaiduable
    @ramanaiduable 3 місяці тому

    Sir miru cbn ku pratipaksh Hoda tisesta annapudu matladaraa meaning matladaru kangress ku loksabhalo ivvanapuduatladaraa 10 % gurinchi

  • @hasinisai5729
    @hasinisai5729 3 місяці тому

    5 years back jagananna prathipaksha hoda peekestha annappudu..... Atla Etta peekuthav jagananna already ilanti chattalu unnayi. Nuv matlafindi. Thappu ani video chesunte.... ippudu neeku Ee gathi pattedi kaadu.... siggindaa neeku valla father daggara uppu thinna viswasam ippudu chupistunnav appude Ee discussion pedithe baagundedi.... Professor garu

    • @rayapatikrishna8779
      @rayapatikrishna8779 3 місяці тому

      Vadoka thappudu badmash kuhana medhavi payment vasthundi Jagan nundi meeru cheppindi correct kaani athanu cheppa ledu enduku ante ycp vallu professor ni bokkaliraga deesi bonda bedatharu anduke vadu bhayapaduthunnadu AP CM vaadiki abhayam isthe Nijam cheputhadu lekapothe pakka ycp & Jagan chethilo chavu khayam