అందెశ్రీ గారు మీరంటే గౌరవించే వాళ్లము మొన్న మీరు పాడినటువంటి తెలంగాణ గేయము రాజకీయ లబ్దికోసం గేయం చేసినట్లు కనపడుతుంది మొదటి తెలంగాణ గేయమే తెలంగాణ ప్రజలు నాలుగు కోట్లు ప్రజలు హర్షించినారు ఇప్పుడు హర్షించారు ఆంధ్ర వాళ్ళ ఈ పాట చేస్తే ఏ ఒక్కరూ కూడా కోరుకోవడం లేదు జై తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో అందరమూ పాడుకున్న మా తెలుగు తల్లికీ మల్లెపూదండ అన్న గీతం ఎత మధురంగా లాలిత్యంగా ఉండేదీ....మన తెలంగాణా కోసం కూడా అలాంటి శాశ్వతంగా నిలిచిపోయే ఒక గీతం రావాలి... అందెశ్రీ రాసిన దాంట్లో ఎంతసేపూ భావోద్వేగమే కనిపిస్తుంది...ఇక కీరవాణి సంగీతం లో చేసినది ఒక మామూలు సినిమా పాటలాగే ఉంది..అంతకన్నా మొదటిదే బాగుంది..
యెల్లన్న గోల్కొండ అంటే నవాబులు ఎట్లనే...... కోట కట్టింది నవాబుల లేక దురాక్రమ చేసినదా....... రేవంత్ నీకు ఇంత దగ్గర అంటే అయన తెలంగాణ పోరాటంలో లేడుకాదా....
అందెశ్రీ గారికి కేసీఆర్ మీద కోపము ఉండడము సహజము, కాని ప్రజల అబిమానము చూరగొన్న పాటను మార్చడము దర్మం కాదు. తెలంగాణ ప్రజలు పాత జయజయహే పాటను రాష్ట్రం గీతం గా తప్ప వేరె పాటను రాష్ట్రం గీతంగా అంగీకరించరు. రెండవ జయజయహే పాట రాయడములో తప్పు లేదు, కాని దానికి వేరె పేర పెట్టవలసినది. మొదటి జయజయహే పాట లో తెలంగాణ బావొద్వేగం ఉంది. దయచేసి అందెశ్రీ గారు మొదటి జయజయే పాటను రాష్ట్ర గీతంగా అంగీకరించవలసింది అని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కేసీఆర్ పాలనను ద్వేషించిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అద్దంలో ముకము చూసుకొని మొకము బాగా లేదని అద్దం పగులకొట్టినట్టుంది అందెశ్రీ గారి ఆలోచన.! PS: అందెశ్రీ గారి బావోద్వేగం చూస్తుంటె, ఇప్పటికి వారి గుండెలో మొదటి జయజయహే పాటనే వారి హృదయాన్ని చూరగొన్నది అని గమనించాలి. జై తెలంగాణ!
నా పాట నేనే నాశనం చేసుకున్నాను నా తోటి కళాకారులు నా మీద దుమ్మెత్తి పోస్తారు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ లో ఉండు ఇలా మాట్లాడుతుండు కెసిఆర్ గారు ఆ పాటని కొద్దిగా కరప్షన్ చేసి పెడదామంటే అసలే ఒప్పుకోలేదు జై తెలంగాణ అనని ఒక వ్యక్తి కి అమ్ముడు పోయిండు పాట తీసుకపోయి వాళ్ల కాళ్ల దగ్గర పెట్టిండు అంటే తెలంగాణ వాదాన్ని ఆంధ్ర వాళ్లకు తాకట్టు పెట్టినట్టే కదా ఇన్నాళ్లు మీరు పాడిన పాటలన్నీ దానికి వచ్చిన మ్యూజిక్ కీరవాణి చేసిండా తెలంగాణ ప్రజలందరికీ మీ మీద ఉన్న గౌరవం మట్టిలో కొట్టుకుపోయింది
నీకేమి అర్ధం అయింది. కరప్షన్ అంటే లంచం, మొదట పాడింది కూడా ఆంధ్రవాడే. వి. రామకృష్ణగారు ప్రక్యాత సినీ నేపథ్య గాయిని p. సుశీలమ్మ బావ కొడుకు నటుడు సాయికిరణ్ తండ్రి v. Ramakrisna. మీకు తెలియని విషయాలు మాట్లాడకండి 👍
అందెశ్రీ బాదంతా అయన పాటే తెలంగాణ రైతులు బిచ్చమెతుకున్న పర్వాలేదు తెలంగాణ నిరుద్యోగులు సచ్చినా పరవాలేదు ముసల్లోళ్లకు పించిని రాకున్నా పర్వాలేదు మళ్ళీ విద్యార్థి మరణాలను రైతుల మరణాలను నిరుద్యోగుల మరణాలను చూస్తూ తన పాట వింటూ ఆనందించాలని చూస్తున అందెశ్రీ లాంటి స్వార్ధపరులను మన మేమానుకుందాము
రాష్ట్ర గేయాన్ని అందెశ్రీ గారు కోపంతో అహంతో సర్వనాశనం చేశారు బడి పిల్లలు రాష్ట్ర గేయాన్ని 20 నిమిషాల పాటు నిలబడి పాడగలరా పాత పాట ఎలా ఉంది ఇప్పటి పాటు ఎలా ఉంది కెసిఆర్ మీద ఉన్న కోపం నీ కొంప ముంచింది రాష్ట్ర గేయం పాపులర్ కావాలంటే బడి పిల్లలు వాడే విధంగా ఉండాలి నీ పాట తోటే తెలంగాణ విముక్తి అయిందా రేవంత్ రెడ్డి నువ్వుకలిసి తెలంగాణ తెచ్చారా ఈయన కీరవాణి తోపు ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ చేరి తెలంగాణ తాకట్టు పెట్టాడు ఈ పాట కెసిఆర్ ఎవరు ఈ పాట జనాలలో ఎప్పుడో వెళ్లిపోయింది ఎందుకు కాకిలా అరుస్తావ్
గౌరవనీయులైన కవిగారికి మరియు ప్రభుత్వపెద్దలకు విజ్ఞప్తి....... ఎంత పెద్దకవులైన మేథావులైన అంగీకరించవలసిన అంశమేమంటే ప్రజాబాహుళ్యాన్నిమెప్పించ గల్గినదే అందరికీ ఆమోదయోగ్యమైనది,ప్రజా స్వామ్యబద్ధమైంది. పాతపాటలోని సాహిత్యం,సరళమై చక్కనిబాణీలోసాగింది.చిన్నపిల్లలు కూడాహాయీగా పాడుకునే విధంగా వుంది.కొత్తబాణీ కట్టిన తర్వాత అభిప్రాయసేకరణ చేసి మెజారిటీ అభిప్రాయాను గుణంగా పైనల్ చేస్తే బాగుండేది.కీరవాణిగారిని తక్కువచే యడం నాఉద్దేశ్యం ఆసలేకాదు. ఆయనకు నేను వీరాభిమానిని. కవులకు,కళాకారులకు ప్రాంతీయ భేదాలను ఆపాదించడం సరియైన పద్ధతి కాదు.వారుఅందరివారు. పాతపాటనే ఎక్కువ మంది ఇష్టపడుచున్నారు కావునదానినే ఫైనల్ చేసి ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టాలని మనవి చేస్తున్నాను. జైతెలంగాణ👍👍👍👍👍 ......
నీ కంటే మంచి మంచి కవులు ఉన్నరు తాత నువ్వె నీ పాట తోనే అన్ని జరిగిపోయినాయ్ అనుకోకే.. అహంకారం ఎక్కువ అయి పోయింది.. యెర్రి నవ్వులు నవ్వుతూ ఏంటి నీ హవా భావం
మొదటి పాట వింటే పరమాన్నం తిన్నట్లు ఉంది తరువాత పాటు వింటే పచ్చడి తో తిన్నట్లు ఉంది పాట రాష్ట్ర గీతం మైన తబ్బిబ్బు లో ఉన్నాడు అందేశీ గారికి అర్దంమవడం లేదు పాటని కూని చెసిండురు అది తేలుసు కోవాలి. .కాకెలి సైమన్
80000వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కవితలు, పాటలు రాసిన కేసీఆర్ సాహిత్య స్పృహ ఉన్న కేసీఆర్ పాటను కుత్సిత బుద్దితో తొక్కిపడితే ఎలాంటి సాహిత్య స్పృహ లేని రేవంత్ రెడ్డి అందేశ్రీ పాటను తలను ఎట్టకున్నాడు సాహిత్యనికి సంగీతానికి ఎల్లలు ఉండవు great revanth reddy 🙏
కెసిఆర్ లేకుంటే అందె శ్రీ ఎక్కడా ఉంటుండే ఈ నాడు? V. రామ కృష్ణ గారు "రెండవ ఘంటా సాల్ల" గారు అలాంటి వ్యక్తిని ఒక పెద్ద మనిషి వై V. రామ కృష్ణ ను అవమాణించడము మీ విజ్ఞతకే తెలంగాణా ప్రజలు వదిలేస్తున్నారు.
Arrey in 10 year brs rule there was tremendous agricultural development, mission kakatiya (jal jeevan mission) , employment, education, health, electricity, irrigation facilities, stability and stillness of mind etc.
ఈ ఇంటర్వ్యూ చుస్తే పక్క brs వచ్చాక ఈ గీతం కనుమరుగయ్యే అవకాశం ఉంది.. నీ అహంకారం వద్దు.. నీ కన్నా మంచిగా రాసే వాళ్లు వున్నారు.. @మిట్టపల్లి, @చంద్రబోస్ @అర్జున్ రాయాలి
ఆ పాటలో గోదావరి కృష్ణమ్మా అన్న పదం తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదు దానికి ఎగిరెగిరి గెంతుడు , ఇంకో విషయం చెప్పాలంటే తెలంగాణ వద్దని తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టిన మీడియాలో కూర్చొని తెలంగాణ గెలిచిందని అంత గొప్పగా మాట్లాడుతుండు గొప్ప కవి కాదు తెలంగాణ కవి, వెళ్లి వాళ్ళ బానిసత్వం లో బ్రతుకు.
అందెశ్రీకి ఆంద్రానాయకులకు ఉన్న అహంకారం ఈయనకు కూడా అబ్బినట్టుంది ఉద్యమ సమయంలో ఆంద్రనాయకులు ఎలాగైతె తెలంగాణాను అవమానించారో సేమ్ వాళ్ల లాగా మనదగ్గర గొప్ప సంగీత దర్శకులు ఎవరున్నారని అవహేళన చేశాడు అమ్ముడు పోయిన అందెశ్రీ కాదు అద్దెశ్రీ అనాలి
అయ్యా అందెశ్రీ గారు కెసిఆర్ తెలంగాణ కోసం దేశంలో 5 వందలకుపై చిలుకు MP లను ఒప్పించినడు అనడం చాలాబాగుంది రాష్ట్రం తెచ్చిన నాయకున్ని పట్టుకుని నీనోటికి ఎంత ఒస్తెఅంతమాట్లాడుతుంనావు నీపాటతొ మణులు మాణిక్యలు సంపాదించుకుంనాడా మరినీకేందుకు అక్కస్సు ఆక్రోశం కాని నీపాట చాలబాగుంది పాతపాటనే.
అన్న అందేశ్రీగారు నేముందు అమ్మవారును పెట్టుకొని పాటను ఇంటర్వూలో పెట్టీ ఎంత బాగావింటున్నవ్ మాకేమో తెలంగాలో బతుకమ్మను అమ్మినవ్ ఎడినీకు న్యాయమా నీవు కావివా లేక బ్రోకరువా
అరేయ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు 10ఏండ్లు ఏడపన్నారు v. రామకృష్ణ పాడిన పాట ను రాష్ట్రగీతం గా పెట్టాలని ఈ కింద కామెంట్స్ పెట్టిన వాళ్లలో ఒక్కడైనా కెసీఆర్ కు లేఖ రాసారా? యూట్యూబ్ లో ఉచితంగా కామెంట్ పెట్టి సంకలు గుద్దు కుంటున్నారు. ఉద్యమాన్ని ఊర్రుతలుగించిన గీతం అందేశ్రీది ఆ పాటకు దీటుగా 10ఏండ్లయినా ఎవ్వడు పాట రాయలేదు. ఉద్యమకాలంలో ఉన్న ఊపు ఇప్పుడు లేదు. అందుకే ఎవ్వరినుంచి ఆ స్థాయి పాటరాలేదు. అందేశ్రీ బాధను అర్థచేసుకోండి. కవిని బాధపెట్టకండి.
Sir, under whose governments the Telangana had been in custodian? Are you sure that present Congress government is going to do justice to the 1400 families? What would be your role in this regard?
రచన గొప్ప ది కాదు! అందరూ రచన లు చేశారు. కానీ, దానికి రూప కల్పనా చేసి జీవం పోసి గొప్పగా పాడిన వారు గొప్ప "చిరస్మనీయుడు" కెసిఆర్ లేకుంటే "అందే శ్రీ" ఎక్కడా? ఈ నాడు ఎక్కడుంటుండే? అందే శ్రీ ఎవరో జనాల్లకు తెలియదు. కెసిఆర్ ఉద్యమ పుణ్యమా అని, ఈ రోజూ అందరూ సుద్ద పూసలే!1969 నుఁడి 2001'వరకు కెసిఆర్ ఉద్యమ మ్ చేపట్టే వరకు అప్పుడు నిద్దుర పోయావా? తూ తూ తూ తూ తూ
అందెశ్రీ గారు మీరంటే గౌరవించే వాళ్లము మొన్న మీరు పాడినటువంటి తెలంగాణ గేయము రాజకీయ లబ్దికోసం గేయం చేసినట్లు కనపడుతుంది మొదటి తెలంగాణ గేయమే తెలంగాణ ప్రజలు నాలుగు కోట్లు ప్రజలు హర్షించినారు ఇప్పుడు హర్షించారు ఆంధ్ర వాళ్ళ ఈ పాట చేస్తే ఏ ఒక్కరూ కూడా కోరుకోవడం లేదు జై తెలంగాణ
Mee Paata meeda kutra chesina varu bhoosthapithamai poyaru migilinavaru kooda potharu.Mee badha prathi varu artham chesukovali.
అందెశ్రీకి కూడా పాపం పాత పాట వింటే ఒచ్చిన ఆ భావోద్వేగం ఫీలింగ్స్ ఒస్తలేవు కానీ బాగానే ఆక్టింగ్ చేస్తుండు...చెవుల్లో సీసం పోసినట్టు ఉంది కొత్త పాట
జై తెలంగాణ అనే పదం పాత స్వరమే బాగుంది
ఈ వీడియో కింద వచ్చిన కామెంట్ల చూసి సిగ్గు పాడు. బిడ్డ అందే ఎగిరి పడకు కింద పడ్తే పాతాళానికి పోత జాగ్రత్త😡😡😡
ఉమ్మడి రాష్ట్రంలో అందరమూ పాడుకున్న మా తెలుగు తల్లికీ మల్లెపూదండ అన్న గీతం ఎత మధురంగా లాలిత్యంగా ఉండేదీ....మన తెలంగాణా కోసం కూడా అలాంటి శాశ్వతంగా నిలిచిపోయే ఒక గీతం రావాలి... అందెశ్రీ రాసిన దాంట్లో ఎంతసేపూ భావోద్వేగమే కనిపిస్తుంది...ఇక కీరవాణి సంగీతం లో చేసినది ఒక మామూలు సినిమా పాటలాగే ఉంది..అంతకన్నా మొదటిదే బాగుంది..
యెల్లన్న గోల్కొండ అంటే నవాబులు ఎట్లనే......
కోట కట్టింది నవాబుల లేక దురాక్రమ చేసినదా.......
రేవంత్ నీకు ఇంత దగ్గర అంటే అయన తెలంగాణ పోరాటంలో లేడుకాదా....
అందెశ్రీ గారికి కేసీఆర్ మీద కోపము ఉండడము సహజము, కాని ప్రజల అబిమానము చూరగొన్న పాటను మార్చడము దర్మం కాదు. తెలంగాణ ప్రజలు పాత జయజయహే పాటను రాష్ట్రం గీతం గా తప్ప వేరె పాటను రాష్ట్రం గీతంగా అంగీకరించరు. రెండవ జయజయహే పాట రాయడములో తప్పు లేదు, కాని దానికి వేరె పేర పెట్టవలసినది. మొదటి జయజయహే పాట లో తెలంగాణ బావొద్వేగం ఉంది. దయచేసి అందెశ్రీ గారు మొదటి జయజయే పాటను రాష్ట్ర గీతంగా అంగీకరించవలసింది అని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కేసీఆర్ పాలనను ద్వేషించిన వారు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. అద్దంలో ముకము చూసుకొని మొకము బాగా లేదని అద్దం పగులకొట్టినట్టుంది అందెశ్రీ గారి ఆలోచన.!
PS: అందెశ్రీ గారి బావోద్వేగం చూస్తుంటె, ఇప్పటికి వారి గుండెలో మొదటి జయజయహే పాటనే వారి హృదయాన్ని చూరగొన్నది అని గమనించాలి. జై తెలంగాణ!
వయసు పెరిగింది మతిభ్రమించింది పాగల్ పాగల్ మాట్లాడుతున్నాడు మర్యాద లేదు సంస్కారం లేదు మానసికంగా చాలా దెబ్బతిని ఉన్నాడు ముసలోడు ఎవరు పట్టించుకోకండి
పాత పాటే బాగుంది
కొత్త పాట ను నాశనం చేసారు
అందేశ్రీ గొప్ప వ్యక్తిత్వం 👌👌👌
అనవసరంగా ఇలాంటి వాళ్లను ఇంటర్వ్యూ చేయకండి..
గొప్ప కవి , గొప్ప పాటలు రాశారు కానీ ఏంది ఈ భాష
అందెశ్రీకి కీర్తికండూతి మెండుగా ఉన్నట్టుంది ఈయనలో తెలంగాణా తత్వం అసలే లేదని ,ఆయన తన పాటను వేరొకరికి తాకట్టు పెట్టినప్పుడే తేలిపోయింది
ఏడిచినట్టే ఉంది కొత్త పాట
అన్న మీరే డైరెక్ట్ పడితే సరిపోతుంది కదా అన్న మీరంటే మాకు చాలా గౌరవం సార్ మీ పాద పద్మములకు వందనములు
పగిలిపోయిన రేడియోల నుంచి వచ్చినట్లే ఉంది.. కొత్త గీతం.
నా పాట నేనే నాశనం చేసుకున్నాను నా తోటి కళాకారులు నా మీద దుమ్మెత్తి పోస్తారు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ లో ఉండు ఇలా మాట్లాడుతుండు కెసిఆర్ గారు ఆ పాటని కొద్దిగా కరప్షన్ చేసి పెడదామంటే అసలే ఒప్పుకోలేదు జై తెలంగాణ అనని ఒక వ్యక్తి కి అమ్ముడు పోయిండు పాట తీసుకపోయి వాళ్ల కాళ్ల దగ్గర పెట్టిండు అంటే తెలంగాణ వాదాన్ని ఆంధ్ర వాళ్లకు తాకట్టు పెట్టినట్టే కదా ఇన్నాళ్లు మీరు పాడిన పాటలన్నీ దానికి వచ్చిన మ్యూజిక్ కీరవాణి చేసిండా తెలంగాణ ప్రజలందరికీ మీ మీద ఉన్న గౌరవం మట్టిలో కొట్టుకుపోయింది
బాగా చెప్పారు బ్రదర్
నీకేమి అర్ధం అయింది. కరప్షన్ అంటే లంచం, మొదట పాడింది కూడా ఆంధ్రవాడే. వి. రామకృష్ణగారు ప్రక్యాత సినీ నేపథ్య గాయిని p. సుశీలమ్మ బావ కొడుకు నటుడు సాయికిరణ్ తండ్రి v. Ramakrisna. మీకు తెలియని విషయాలు మాట్లాడకండి 👍
మన తెలంగాణా రాష్ట గీతం కీ అందరమూ గౌరవిద్ధాము మనము తెలంగాణ బిడ్డలము
కల్లు తాగిన కోతి లాగా ఎందుకు అరుస్తున్నావు ఇప్పుడు ఇతన్ని😊
వీడు వీని అహంకారం..
అది రాష్ట్ర గీతం కాదు, కాంగ్రెస్ గీతం
అందెశ్రీ బాదంతా అయన పాటే
తెలంగాణ రైతులు బిచ్చమెతుకున్న పర్వాలేదు
తెలంగాణ నిరుద్యోగులు సచ్చినా
పరవాలేదు ముసల్లోళ్లకు పించిని రాకున్నా పర్వాలేదు మళ్ళీ విద్యార్థి మరణాలను రైతుల మరణాలను నిరుద్యోగుల మరణాలను చూస్తూ తన పాట వింటూ ఆనందించాలని చూస్తున అందెశ్రీ లాంటి స్వార్ధపరులను మన మేమానుకుందాము
అందేశ్రీ గారు మీరు నిజంగానే చెప్పారు
అరె ఆ పాట తెలంగాణా సాంస్కృతికి సంబందించింది ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే టెక్నికల్ ను తెలంగాణా గీతాన్ని ఒకే గాటకట్టడం నీతెలివి లేని తనానికి నిదర్శంనం
రాష్ట్ర గేయాన్ని అందెశ్రీ గారు కోపంతో అహంతో సర్వనాశనం చేశారు బడి పిల్లలు రాష్ట్ర గేయాన్ని 20 నిమిషాల పాటు నిలబడి పాడగలరా పాత పాట ఎలా ఉంది ఇప్పటి పాటు ఎలా ఉంది కెసిఆర్ మీద ఉన్న కోపం నీ కొంప ముంచింది రాష్ట్ర గేయం పాపులర్ కావాలంటే బడి పిల్లలు వాడే విధంగా ఉండాలి నీ పాట తోటే తెలంగాణ విముక్తి అయిందా రేవంత్ రెడ్డి నువ్వుకలిసి తెలంగాణ తెచ్చారా ఈయన కీరవాణి తోపు ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ చేరి తెలంగాణ తాకట్టు పెట్టాడు ఈ పాట కెసిఆర్ ఎవరు ఈ పాట జనాలలో ఎప్పుడో వెళ్లిపోయింది ఎందుకు కాకిలా అరుస్తావ్
రెండున్నర నిమిషాలు school లో పాడుతారు bro
గౌరవనీయులైన కవిగారికి మరియు
ప్రభుత్వపెద్దలకు విజ్ఞప్తి.......
ఎంత పెద్దకవులైన మేథావులైన అంగీకరించవలసిన అంశమేమంటే
ప్రజాబాహుళ్యాన్నిమెప్పించ గల్గినదే
అందరికీ ఆమోదయోగ్యమైనది,ప్రజా
స్వామ్యబద్ధమైంది.
పాతపాటలోని సాహిత్యం,సరళమై
చక్కనిబాణీలోసాగింది.చిన్నపిల్లలు
కూడాహాయీగా పాడుకునే విధంగా
వుంది.కొత్తబాణీ కట్టిన తర్వాత అభిప్రాయసేకరణ చేసి మెజారిటీ అభిప్రాయాను గుణంగా పైనల్ చేస్తే
బాగుండేది.కీరవాణిగారిని తక్కువచే
యడం నాఉద్దేశ్యం ఆసలేకాదు.
ఆయనకు నేను వీరాభిమానిని.
కవులకు,కళాకారులకు ప్రాంతీయ
భేదాలను ఆపాదించడం సరియైన
పద్ధతి కాదు.వారుఅందరివారు.
పాతపాటనే ఎక్కువ మంది
ఇష్టపడుచున్నారు కావునదానినే
ఫైనల్ చేసి ప్రజాస్వామ్య స్పూర్తిని
నిలబెట్టాలని మనవి చేస్తున్నాను.
జైతెలంగాణ👍👍👍👍👍
......
అందెశ్రీ విత్ ఆర్కే ప్రోగ్రాం ఒక వంద సార్లు విని ఉంటాను నేను
నీ కంటే మంచి మంచి కవులు ఉన్నరు తాత నువ్వె నీ పాట తోనే అన్ని జరిగిపోయినాయ్ అనుకోకే.. అహంకారం ఎక్కువ అయి పోయింది.. యెర్రి నవ్వులు నవ్వుతూ ఏంటి నీ హవా భావం
కెసిఆర్ ను ప్రజలు ఓడించలేదు!గుర్తుంచుకో అందే శ్రీ గారు! మళ్ళీ కెసిఆర్ ముఖ్య మంత్రే గుర్తుంచుకో అందే శ్రీ గారు!
నీ సొమ్ముమొత్తం కేసిఆర్ తిన్నట్టు నీ prestetion ఎందుకు 😊
అప్పుడు బయపడ్డవ అప్పుడు లేవనీ నోరు ఇప్పుడెందుకు లేస్తుంది
పాతపాటే బాగుంది కానీ కీరవాణిని పెట్టి ఈ పాట చేపిస్తే ఎలా ఉందంటే మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ తోటి జాతీయ గీతం పాడి ఇచ్చినట్టు ఉంది
మొదటి పాట వింటే పరమాన్నం తిన్నట్లు ఉంది తరువాత పాటు వింటే పచ్చడి తో తిన్నట్లు ఉంది పాట రాష్ట్ర గీతం మైన తబ్బిబ్బు లో ఉన్నాడు అందేశీ గారికి అర్దంమవడం లేదు పాటని కూని చెసిండురు అది తేలుసు కోవాలి. .కాకెలి సైమన్
తెలంగాన ఇప్పుడు kabanda అస్త లో నలిగి పోతు వున్నది
పాత పాట బాగుంది ఇది బాగాలేదు
80000వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కవితలు, పాటలు రాసిన కేసీఆర్ సాహిత్య స్పృహ ఉన్న కేసీఆర్ పాటను కుత్సిత బుద్దితో తొక్కిపడితే ఎలాంటి సాహిత్య స్పృహ లేని రేవంత్ రెడ్డి అందేశ్రీ పాటను తలను ఎట్టకున్నాడు సాహిత్యనికి సంగీతానికి ఎల్లలు ఉండవు great revanth reddy 🙏
కెసిఆర్ లేకుంటే అందె శ్రీ ఎక్కడా ఉంటుండే ఈ నాడు? V. రామ కృష్ణ గారు "రెండవ ఘంటా సాల్ల" గారు అలాంటి వ్యక్తిని ఒక పెద్ద మనిషి వై V. రామ కృష్ణ ను అవమాణించడము మీ విజ్ఞతకే తెలంగాణా ప్రజలు వదిలేస్తున్నారు.
కేసీఆర్ ని మించి అహంకారం అందెశ్రీ కి ఉంది
Revanthuku emi Ankara ledu kcr kutumbam aankaraniki thagi nodu matrame revanth revanthku aankaram ledu
తెల్లంగాణా రాగానే ప్రతీ స్కూల్ లలో, 15 TH ఆగస్టు! రిపబ్లిక్ 26 జనవరి లలో all రెడీ వాడుకలో కెసిఆర్ సార్ ఆచరణ లో పెట్టారు. పడిస్తూనే ఉన్నారు.
అందె శ్రీ గారు ఓగొప్ప కవి ❤
Arrey in 10 year brs rule there was tremendous agricultural development, mission kakatiya (jal jeevan mission) , employment, education, health, electricity, irrigation facilities, stability and stillness of mind etc.
Well explained by andesri
ఈ ఇంటర్వ్యూ చుస్తే పక్క brs వచ్చాక ఈ గీతం కనుమరుగయ్యే అవకాశం ఉంది.. నీ అహంకారం వద్దు.. నీ కన్నా మంచిగా రాసే వాళ్లు వున్నారు.. @మిట్టపల్లి, @చంద్రబోస్ @అర్జున్ రాయాలి
Old song only nice and good.
Yes old song is excellent
అరేయ్ ...ఎల్లి గా మాటలు నేర్చినా వురా...ఎంటికెలు రాలిపోయినయి కదా...ఈపాటి తెలివి రావాలి 0k
ఆ పాటలో గోదావరి కృష్ణమ్మా అన్న పదం తప్ప ఒక్క ముక్క అర్థం కాలేదు దానికి ఎగిరెగిరి గెంతుడు , ఇంకో విషయం చెప్పాలంటే తెలంగాణ వద్దని తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టిన మీడియాలో కూర్చొని తెలంగాణ గెలిచిందని అంత గొప్పగా మాట్లాడుతుండు గొప్ప కవి కాదు తెలంగాణ కవి, వెళ్లి వాళ్ళ బానిసత్వం లో బ్రతుకు.
పాతపాటే బాగుంది
He will becoming congress party candidate
Kavulaku rachayithalaku party la tho kakunda parjaltho sambandham undali
99% ఓల్డ్ IS గోల్డ్! మీరు ఎంత చించు కున్న పాత పాటనే 99.99% అద్రిస్తున్నారు రోల్డ్ గోల్డ్ పాటను ఎవ్వరు దెకరు. గుర్తుంచుకోండి.
Superrr 👌👌👌
నోటికి స్పష్టంగా పాడగలిగే పాట పాత పాట ఈ పాట ఎవరికి ఎంత ప్రాక్టీస్ చేసిన రాణి పాట
Avuna mari revanth reddy sokkamainadani dhostani chesava ayagaaru
కొత్త పాట కంటే పాత పాట బాగుంది. ఆంధ్ర తెలుగు వాడిగ నా అభిప్రాయం.
Super 🎉🎉🎉
Are నీకు ఉంది ra మంచిగా బుద్ధి చెప్తాడు మా కెసిఆర్
తూ తూ తూ తూ తూ తూ పాత పాట నే (ఓల్డ్ IS గోల్డ్) 99% ఆధారిస్తున్నారు. NEW సాంగ్ ను రోల్డ్ గోల్డ్ గా ప్రజలు చూస్తున్నారు.
Old is gold.jaikcr
నీ మొఖం భాష మాట్లాడుతున్నావ్ నీ కంచంలో రెండు పురాణాలు పడ్డాయో లేదో ఈ సంగతులు
Excellent 👍
Patha పాటే బాగుంది ఈ ముసలోడు కి మెంటలా
😂
అందే శ్రీ ఆవేదన
Correct ga chepparu
ఈయనకు మతి భ్రమించింది అహంకారం తలకెక్కి మాట్లాడుతున్నాడు వీడు వేస్ట్ ఫెల్లో.
వచ్చే ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక గవర్నమెంట్ వస్తది ఆ గవర్నమెంట్ కి ఇంకొక పాటిస్తావా అర్థం ఏంటి దీనికి
జై కేసీఆర్ జై తెలంగాణ
అందెశ్రీకి ఆంద్రానాయకులకు ఉన్న అహంకారం ఈయనకు కూడా అబ్బినట్టుంది ఉద్యమ సమయంలో ఆంద్రనాయకులు ఎలాగైతె తెలంగాణాను అవమానించారో సేమ్ వాళ్ల లాగా మనదగ్గర గొప్ప సంగీత దర్శకులు ఎవరున్నారని అవహేళన చేశాడు అమ్ముడు పోయిన అందెశ్రీ కాదు అద్దెశ్రీ అనాలి
అయ్యా అందెశ్రీ గారు కెసిఆర్ తెలంగాణ కోసం దేశంలో 5 వందలకుపై చిలుకు MP లను ఒప్పించినడు అనడం చాలాబాగుంది రాష్ట్రం తెచ్చిన నాయకున్ని పట్టుకుని నీనోటికి ఎంత ఒస్తెఅంతమాట్లాడుతుంనావు నీపాటతొ మణులు మాణిక్యలు సంపాదించుకుంనాడా మరినీకేందుకు అక్కస్సు ఆక్రోశం కాని నీపాట చాలబాగుంది పాతపాటనే.
ఇదంతా నీ పాట కోసం చేసినవ్వ్ తీ... అర్థమైంది
Good andhesri
పాత మెలిమి బంగారము! కొత్తది ఒక గ్రాము బంగారు వంటిది.
అన్న అందేశ్రీగారు నేముందు అమ్మవారును పెట్టుకొని పాటను ఇంటర్వూలో పెట్టీ ఎంత బాగావింటున్నవ్ మాకేమో తెలంగాలో బతుకమ్మను అమ్మినవ్ ఎడినీకు న్యాయమా నీవు కావివా లేక బ్రోకరువా
ఆంధ్ర వాళ్ళ కోసం పాడిన ఆ తెలంగాణ పాటలో ఒక్కటన్నా అర్థం ఉందా
కీరవాణి బాణీ అసలు బాగోలేదు. పాత పాటేబాగుంది.
I as a Nationalist I salute the feet of Praja Kavi ANDE SRI.
నీదో పాట నువ్వో కవి"వి తు
ఏంటీ అలా అంటున్నారు....బాలేదా
అరేయ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు 10ఏండ్లు ఏడపన్నారు v. రామకృష్ణ పాడిన పాట ను రాష్ట్రగీతం గా పెట్టాలని ఈ కింద కామెంట్స్ పెట్టిన వాళ్లలో ఒక్కడైనా కెసీఆర్ కు లేఖ రాసారా? యూట్యూబ్ లో ఉచితంగా కామెంట్ పెట్టి సంకలు గుద్దు కుంటున్నారు. ఉద్యమాన్ని ఊర్రుతలుగించిన గీతం అందేశ్రీది ఆ పాటకు దీటుగా 10ఏండ్లయినా ఎవ్వడు పాట రాయలేదు. ఉద్యమకాలంలో ఉన్న ఊపు ఇప్పుడు లేదు. అందుకే ఎవ్వరినుంచి ఆ స్థాయి పాటరాలేదు. అందేశ్రీ బాధను అర్థచేసుకోండి. కవిని బాధపెట్టకండి.
నిజాయితీ గల ఒక గోప్ప కవి
KCR ki aham ani antunaru kani.. oka udaharana cheppadam ledu enti sir.
కొత్త పాటలో అసలు ఏం లేదు, ఉట్టి తొర్ర
Super sir andye Sree garu
One hour venna .Adesry Garky 10 Tv
Dhanyavadalu
Super sir,andesri garu
మీకు తెలుసా అందెశ్రీ ఆంద్రోడు
Puaekhreddy❤
Super Andesri garu... Hats of to u sir
కొత్త పాట సూపర్
అంద Shree correct
Sir, under whose governments the Telangana had been in custodian? Are you sure that present Congress government is going to do justice to the 1400 families? What would be your role in this regard?
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మాయా రోగం❤
రచన గొప్ప ది కాదు! అందరూ రచన లు చేశారు. కానీ, దానికి రూప కల్పనా చేసి జీవం పోసి గొప్పగా పాడిన వారు గొప్ప "చిరస్మనీయుడు" కెసిఆర్ లేకుంటే "అందే శ్రీ" ఎక్కడా? ఈ నాడు ఎక్కడుంటుండే? అందే శ్రీ ఎవరో జనాల్లకు తెలియదు. కెసిఆర్ ఉద్యమ పుణ్యమా అని, ఈ రోజూ అందరూ సుద్ద పూసలే!1969 నుఁడి 2001'వరకు కెసిఆర్ ఉద్యమ మ్ చేపట్టే వరకు అప్పుడు నిద్దుర పోయావా? తూ తూ తూ తూ తూ
Meru emiayna anukundi vediki koncham mental undhi.....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Old is gold paatha patalo unnantha pourasham udrekam kotha patalo dammidivanthu kuda ledu kavuna memu patha paata ne padukuntam neevu keeravani eddarukalsi entlo kotha pata paadukondi
Patha Pata bagundi
New song total ga bahubali music pettindu chala gales ga undi
Old Geeta is good then prasent
Andhe sri good ❤❤❤
Next cm is kvr andesri you need saport
👍👍
అద్దె శ్రీ
కాంగ్రెస్ గీతమే
Neekante ahankari evaru unnaru....andessri kadu ...nuvvu andakara sri kadu ahankari
అభిమానం చంపుకొని స్వార్థం తో దొరల కాళ్ళ దగ్గర ఊడిగం చేసే వాళ్లకు ఆత్మాభిమానానికి , అహంకారాని కి వున్నా తేడా తెలియదు