ప్రొ. ఐలయ్య గారు, రిజర్వేషన్లు తీసివేయకముందు రిజర్వేషన్ల లబ్దిపొందిన వారి పిల్లలు రిజర్వేషన్లకు అనర్హులు కావాలి అని చెప్పండి. రిజర్వేషన్ల లబ్ది పొందిన వారి పిల్లలతో రిజర్వేషన్ లబ్గిపొందని కుటుంబాల పిల్లలు పోటిపడలేక పోతున్నారు. మీ అబిప్రాయములో రిజర్వేషన్లు ఎవరికి చెందాలో చెప్పండి.
Reservations కంటే ముందు కుల విచక్షణ గురించి మాట్లాడు. reservations అనేవి ఎకనమికల్ బేసిస్ మీద పట్టలేదు సామాజిక పరంగా పెట్టారు. నీవు reservations కు కారకులు అయిన వాళ్లను ప్రశ్నించు. కులాల కుప్ప ఉన్నంత వరకు reservations ఉంటాయి. So, first fight against caste system and later on reservations.
@@deepansh1008 , రిజర్వేషన్ ఒక తరము లబ్ది పొందిన వారు సమాజిక పరముగా ఏలా వెనుకబడతారు? ఆర్దికముగా ఉన్న పేదవారు అందరు సామాజికముగా వెనుకబడ్డవారె. మన దేశంలో 90 శాతము ప్రజలు ఆర్దికముగా వెనుకబడ్డవారే. రిజర్వేషన్లు తీసివేయమని అడగడము లేదు, రిజర్వేషన్ల వలన లబ్ది పొందని వారికి ఇవ్వమని కోరుతున్నాను. విద్య, డబ్బున్నవానిని ఎవరు కించపరుచలేరు. ఆలా జరుగుతె, అతను చట్టాలను ఉపయోగించి చర్య తీసుకుంటాడు. 75 సంవత్సరాలలో సమాజములో చాలా మార్పులు వచ్చినవి. రిజర్వేషన్ లబ్ది పొందని పిల్లలకు, ముక్యముగా ఆడపిల్లలకు ఆ అవకాశాలు ఇస్తె, ఇంకా త్వరగా సమాజములో మార్పులు రాగలవు. ఆలోచించండి.
@@deepansh1008arey babu reservations mari 10 years ke enduku icharu.. mari SC caste lo reservation anubhavimchani valla sangathi enti.. creamy layer pedithe neku vachina noppi enti.. epudo muthathalu padina kastala valla nuvvu sukham anubhavinchi sc pedollani tokki malli nuvve reservation anubhavistava.. sense unda
Ilayyah gaaru mee jagan gaaru sonta dabbulu amyna echhada, ap state ni appula kuppa cheesaadu, sampada srushtinchkunda appulu cheesaadu. Sampada srushtinchi panchaali, appulu cheesi panchite atla. Mee jagan gaaru 2019 ki mundu elections lo cheppu chaalaa cheyyaledu avi. 1. Cps raddu ops estaa annaru annikalaku mundu jagan gaaru, kaani cheyyaledu, 2. 2024 otlu adigeki vachhinappidu star hotels lo tappa ap lo madyam lekunda chestaanannaru, govt sonta pichi brands petti digital payment kaakunda dabbe teesukundi, 3. Mega dsc annaru, evvaledu, 4. Every year job calender annaru, evvaledu, 5. Special catagiri status annadu, teledu (2014&2019 la lo BJP ki sonta balam vundi, kaani ede vishyam lo cbn gaarini 2019 elections ki mundu jagan gaaru chaala ebbandi pettaru) 6. Kadapa steel plant, 7. Vishaaka railway Zone, 8. Raayalaseema & Uttaraandra ku bhundelkhand package, 9. Employees ki, Teachers ki, & pensioners ki manchi prc sakaalaaniki da, dr lu estaanannaru, kaani evva ledu. Enka india lo a CM cheyyani reverse prc echhadu, 10.da, dr, prc arrears evvaledu, enka da, dr lu pending lo vunnai. Employees daachukunna dabbulu vaadukunnaru. Ilayyah gaaru mee gagan 2019 elections lo indirect ga BJP tho pottu pettukunnadu, BJP mee jagan ki anni vidaala help cheesindi appudu cs tho saha jagan avarni chebite vaarini maarchaaru. Atle mee jagan ki trs kcr kuda 2019 lo help cheesaadu. 2019 lo TDP- vaari pai it daadulu kuda jarigaai
Hindu backlash-- Mismanagement of TTD led to Jagan s defeat. Malicious propaganda against Jagan started in 2020 with Tirupati as centre. The pilgrims to Tirupathi were made to feel that Jagan is destroying the sanctity of Tirupati. Majority Hindus got infuriated. That's the result.
వైసిపి ఓటమికి గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఎటువంటి ప్రభావం చూపనంతటి చిన్న మొత్తాలు( సంవత్సరానికి 10 నుంచి 20,000) ఇచ్చి అదే సమయంలో సంవత్సరానికి దాదాపు 50,000 ప్రతి కుటుంబం పై ఆర్థిక భారం పెరిగేలా చేశారు అది ఆయన మొదటి అవగాహన లోపం. ముఖ్యంగా సమాజంలో మూడు అతిపెద్ద( ఓటు) సమూహాలను ఆయన దూరం చేసుకున్నారు, మొదటిది ఇసుక అందుబాటులో లేకుండా చేయటం వల్ల ఇసుకాధారిత గృహనిర్మాణ వివిధ విభాగాల కు సంబంధించిన వృత్తుల లో జీవిస్తున్న వారు సరైన ఆదాయం లేక ప్రభుత్వంపై విరక్తి చెందారు. రెండవ అతిపెద్ద కారణం మధ్యతరగతి నుంచి దిగువ కుటుంబాలలో ఎక్కువ శాతం కుటుంబాలలో ఉండే మందు బాబులపై సంవత్సరానికి దాదాపు (కనీసం రోజుకు 100 నుంచి 150 రూపాయలు చొప్పున) 50,55 వేల రూపాయలు లిక్కర్ రేట్లు పెంచడం ద్వారా భారం మోపారు. ఇక మూడవ పెద్ద కారణం రైతుల కు తమ భూములపై అభద్రతాభావం కలిగేలా చేశారు. భూ హక్కు చట్టం అసలైన భూ యజమానులకు పరిపూర్ణమైన, శాశ్వతమైన, వివాద రహితమైన రక్షణ ఏర్పాటు కొరకే అన్న విషయాన్ని ప్రజా బాహుళ్యం లోకి తెలియజేసే ప్రక్రియను చేపట్టలేదు.
Good political Analysis.Sir 🎉🎉🎉🎉
Correct analysis 💯
Sir namaste meeru great and good sir
Ysrcp loyalist Writer & analyst Prop:- kanche ilaiah garu 🙏🇾🇪🚩
what a joke? Modi is strong and hardcore RSS worker for 30 years before becoming Gujarat CM.
This fellow is pseudo secular anti- hindu no need to take him seriously
Excellent analysis Sir
Sir eppudu volunteer vachina taruvàtha vallaki pani ledu antunnaru ok kani voka certificate tesukovalante MRO office chuttu one month teragavachedi
Kanche ailaiah sir
Great human being
Cha anti hindu
ప్రొ. ఐలయ్య గారు, రిజర్వేషన్లు తీసివేయకముందు రిజర్వేషన్ల లబ్దిపొందిన వారి పిల్లలు రిజర్వేషన్లకు అనర్హులు కావాలి అని చెప్పండి. రిజర్వేషన్ల లబ్ది పొందిన వారి పిల్లలతో రిజర్వేషన్ లబ్గిపొందని కుటుంబాల పిల్లలు పోటిపడలేక పోతున్నారు. మీ అబిప్రాయములో రిజర్వేషన్లు ఎవరికి చెందాలో చెప్పండి.
Reservations కంటే ముందు కుల విచక్షణ గురించి మాట్లాడు. reservations అనేవి ఎకనమికల్ బేసిస్ మీద పట్టలేదు సామాజిక పరంగా పెట్టారు. నీవు reservations కు కారకులు అయిన వాళ్లను ప్రశ్నించు. కులాల కుప్ప ఉన్నంత వరకు reservations ఉంటాయి. So, first fight against caste system and later on reservations.
@@deepansh1008 , రిజర్వేషన్ ఒక తరము లబ్ది పొందిన వారు సమాజిక పరముగా ఏలా వెనుకబడతారు? ఆర్దికముగా ఉన్న పేదవారు అందరు సామాజికముగా వెనుకబడ్డవారె. మన దేశంలో 90 శాతము ప్రజలు ఆర్దికముగా వెనుకబడ్డవారే. రిజర్వేషన్లు తీసివేయమని అడగడము లేదు, రిజర్వేషన్ల వలన లబ్ది పొందని వారికి ఇవ్వమని కోరుతున్నాను. విద్య, డబ్బున్నవానిని ఎవరు కించపరుచలేరు. ఆలా జరుగుతె, అతను చట్టాలను ఉపయోగించి చర్య తీసుకుంటాడు. 75 సంవత్సరాలలో సమాజములో చాలా మార్పులు వచ్చినవి. రిజర్వేషన్ లబ్ది పొందని పిల్లలకు, ముక్యముగా ఆడపిల్లలకు ఆ అవకాశాలు ఇస్తె, ఇంకా త్వరగా సమాజములో మార్పులు రాగలవు. ఆలోచించండి.
@@madhureddy7643 reservations anevi arthika paranga ivvaru avi samanika sthithulani batti icharu. Reservations valla oka sc/st candidate ye collector or doctor aynappatiki samajikaparanga vallu kula vivaksha pondutunnaru ippatiki kuda. Emi dabbu leni pedda pedda kulala vallu kulam perutho petregi potunnaru eerojuki kuda. Ee kula vichakshana Ee samajam lo polenta varaku Ee reservations undalsinde. Swatantram vachi 75 samvastaralu avtunna inka kula vichakshana undi mundu dini gurinchi matladu. Economical basis meeda reservations isthe Govinda Govinda malla independence ku mundu time lo ela paristutulu undevo alane vastayi. Mundu kulala venakala thokalni kathirinchi andaru samanam ani cheppu appudu reservations avasaram undavu.
@@madhureddy7643 reservations emanna pedarika nirmulana kosam pettaru anukuntunnava thambi matladutunnav . Reservations moola karanam kula vichakshana artham ayyinda. Miku already govt economic basis meeda kapu Nidhi, kamma Nidhi etc etc lanti schemes unnayi kada govt nu penchamani cheppu. Oka sc/st vadu chaduvukoni entha pedda officer ayyi dabbu sampadinchina ekkado oka chota Ee kapu kula vivakshaku edurukuntunnadu ippatiki kuda. Mundu kulala venaka thokalu and kula rahita samajam kosam poradu aa tarvatha reservations anedi vatantatiki ave potayi
@@deepansh1008arey babu reservations mari 10 years ke enduku icharu.. mari SC caste lo reservation anubhavimchani valla sangathi enti.. creamy layer pedithe neku vachina noppi enti.. epudo muthathalu padina kastala valla nuvvu sukham anubhavinchi sc pedollani tokki malli nuvve reservation anubhavistava.. sense unda
అక్క చెల్లమ్మ లు, తాత అవ్వలు, వాలెంటర్లు ప్రతిపక్షలు పార్టీస్ కి ఒక్క రోజు మార్చినరు అతి నమ్మకం అనుకున్న వారి చెతలో మోసవోయినారు
ఇప్పుడు పోస్టుమార్టం చేసుకోవలసింది EVM లపై కాదండీ....మద్యం, ఇసుక, నిత్యావసర ధరలు, ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలు, కొన్ని OC కులాలు వీటిపై తప్పకుండా సమీక్షించుకోవాలి......ప్రతీ వాటిపై బొమ్మలేసుకునే విధానాన్ని మార్చుకోండి...
కాలేజ్ ఫిజు లు జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గత ప్రభుత్వలు కట్టారు
Retirement at 75 in BJP should be applicable to all
Ilayyah gaaru mee jagan gaaru sonta dabbulu amyna echhada, ap state ni appula kuppa cheesaadu, sampada srushtinchkunda appulu cheesaadu. Sampada srushtinchi panchaali, appulu cheesi panchite atla. Mee jagan gaaru 2019 ki mundu elections lo cheppu chaalaa cheyyaledu avi. 1. Cps raddu ops estaa annaru annikalaku mundu jagan gaaru, kaani cheyyaledu, 2. 2024 otlu adigeki vachhinappidu star hotels lo tappa ap lo madyam lekunda chestaanannaru, govt sonta pichi brands petti digital payment kaakunda dabbe teesukundi, 3. Mega dsc annaru, evvaledu, 4. Every year job calender annaru, evvaledu, 5. Special catagiri status annadu, teledu (2014&2019 la lo BJP ki sonta balam vundi, kaani ede vishyam lo cbn gaarini 2019 elections ki mundu jagan gaaru chaala ebbandi pettaru) 6. Kadapa steel plant, 7. Vishaaka railway Zone, 8. Raayalaseema & Uttaraandra ku bhundelkhand package, 9. Employees ki, Teachers ki, & pensioners ki manchi prc sakaalaaniki da, dr lu estaanannaru, kaani evva ledu. Enka india lo a CM cheyyani reverse prc echhadu, 10.da, dr, prc arrears evvaledu, enka da, dr lu pending lo vunnai. Employees daachukunna dabbulu vaadukunnaru. Ilayyah gaaru mee gagan 2019 elections lo indirect ga BJP tho pottu pettukunnadu, BJP mee jagan ki anni vidaala help cheesindi appudu cs tho saha jagan avarni chebite vaarini maarchaaru. Atle mee jagan ki trs kcr kuda 2019 lo help cheesaadu. 2019 lo TDP- vaari pai it daadulu kuda jarigaai
మీ అబ్బాయి జగన్ కు కొద్దిగా గడ్డిపెట్టి ప్రజాస్వామ్యం గురించి చెప్పండి
Sister sharmila told correct jagan mother also send him out of the party
Neelanti anti hindu vedavalu jagan nu open ga support cheyyatam valle naki poyadu.
Hindu backlash-- Mismanagement of TTD led to Jagan s defeat. Malicious propaganda against Jagan started in 2020 with Tirupati as centre. The pilgrims to Tirupathi were made to feel that Jagan is destroying the sanctity of Tirupati. Majority Hindus got infuriated. That's the result.
Shakuni. Ilayya is one of the reasons for YSRCP fall.
Jagan thanked if he take BJP alliance Muslim's dalith votes will.go away like that may be he thinked
Jagan sanka nakandi
వైసిపి ఓటమికి గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు ఎటువంటి ప్రభావం చూపనంతటి చిన్న మొత్తాలు( సంవత్సరానికి 10 నుంచి 20,000) ఇచ్చి అదే సమయంలో సంవత్సరానికి దాదాపు 50,000 ప్రతి కుటుంబం పై ఆర్థిక భారం పెరిగేలా చేశారు అది ఆయన మొదటి అవగాహన లోపం. ముఖ్యంగా సమాజంలో మూడు అతిపెద్ద( ఓటు) సమూహాలను ఆయన దూరం చేసుకున్నారు, మొదటిది ఇసుక అందుబాటులో లేకుండా చేయటం వల్ల ఇసుకాధారిత గృహనిర్మాణ వివిధ విభాగాల కు సంబంధించిన వృత్తుల లో జీవిస్తున్న వారు సరైన ఆదాయం లేక ప్రభుత్వంపై విరక్తి చెందారు. రెండవ అతిపెద్ద కారణం మధ్యతరగతి నుంచి దిగువ కుటుంబాలలో ఎక్కువ శాతం కుటుంబాలలో ఉండే మందు బాబులపై సంవత్సరానికి దాదాపు (కనీసం రోజుకు 100 నుంచి 150 రూపాయలు చొప్పున) 50,55 వేల రూపాయలు లిక్కర్ రేట్లు పెంచడం ద్వారా భారం మోపారు. ఇక మూడవ పెద్ద కారణం రైతుల కు తమ భూములపై అభద్రతాభావం కలిగేలా చేశారు. భూ హక్కు చట్టం అసలైన భూ యజమానులకు పరిపూర్ణమైన, శాశ్వతమైన, వివాద రహితమైన రక్షణ ఏర్పాటు కొరకే అన్న విషయాన్ని ప్రజా బాహుళ్యం లోకి తెలియజేసే ప్రక్రియను చేపట్టలేదు.
Better understanding
పేషెంట్ చనిపోయాక atopsy చేస్తున్నట్లు ఉంది
Jagan has absolutely no necessity to have alliance with any party
ముందు చెప్పాలి ఇవన్నీ
Neelanti antinatiinal abti. Hindu vallane jagan odipoyadu
Veedo gnanam unna kulapicchodu.
BC will not be vote for congress
Cheap cheap fellow
Adukkutine professor ni Adukkutine interview cheyadam Adukkutine laga ne vundi
బీజేపీ లో మొత్తం తాగుబోతు నా కొడుకులే ఉన్నారు 🤙🤩
I think bjp is your successors.
Ni daridragottu batukki niti nijayati vundara ailaih goddu profesor