కేవలం డబ్బుల కోసమే ఐతే ఏ వ్యాపారమైనా చేయొచ్చు కానీ గోవుల కోసం మీరు చేసిన ప్రయత్నాలు మాత్రం అద్భుతం, ముఖ్యంగా నాకు మినియేచర్ చాలా నచ్చింది,కుదిరితే నాకూ పెంచుకోవాలని వుంది కానీ అంత ఖర్చు నేను పెట్టి కొనలేను మీ గోసేవ అద్భుతం
1.కుక్కల కన్నా తక్కువ ఖర్చుతో అన్నారు. మరి ఎందుకు అంత రేటు 2. డబ్బులు వసూలు చేస్తున్నారు 3. ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి 4. పేరు గో శాల, 5. అస్సలు original నా Enkaa చాలా డౌ టు లు ఉన్నాయి నాకు
ఆహా...!!! చుట్టూ పచ్చని కొండలు, విశాలమైన పచ్చికబయళ్లు, ఈ చిట్టి - పొట్టి పుంగనూరు, Mini పుంగనూరు గోవుల నడకల హొయలు, వాటి గంటల గలగలలు... అద్భుతంగా ఉంది... 😍🥰🤩 ఈ అద్భుతాన్ని మనకళ్లకు పంచి, తన కంటిపాపలా ఈ గోజాతిని సంరక్షిస్తున్న డాక్టర్. కృష్ణం రాజు గారు అతని Team ని ఎంత కొనియాడినా అది తక్కువే... 👏👌👍🙏💐
తెల్ల గొర్రె పిల్లలాగా ముద్దుగా ఉన్నాయి. గెంతుతుంటే బలేగున్నాయి చూస్తానికి. మన జనాలు సంక్రాంతికి కూడా miniature ఎద్దుల పోటీ పెట్టేస్తారు. పుంగనూరు ఆవుల మీద research చేసి excellent analysis చేసి వివరించిన విధానం చాలా అంటే చాలా బాగుంది. గోపిక కి పెళ్లి అయింది మంగళ సూత్రం కూడా ఉంది అని వినడం అద్భుతంగా ఉంది. 🙏🙏🙏🙏👍👍👍👍
అవుని కుక్కతో పోల్చినందుకు బాధగా ఉంది కాని వీటిని చూస్తుంటే చాలా ముద్దు వస్తున్నాయి. మీ నైపుణ్యానికి జోహార్ 🙏 చాలా కష్టపడి పుంగనురు జాతిని బ్రతికిస్తున్నరు.
అద్భుతం అన్న,నేను రైతుకుటుంబమే ఐనా ఇంత చిన్న ఆవుల్ని చూడడం ఇదే మొదటిసారి.చాలా అద్భుతమైన రివ్యూ ఇచ్చారు. ప్రతి ఇంట్లో పిల్లిని కుక్కని పెంచుకునేకంటే ఇలాంటి గోవుని పెంచుకుంటే ఇళ్ళల్లో లక్ష్మి దేవి కళ ఉంటుంది.సూపర్ సూపర్. ఎక్కడ ఉంటారు మీరు.అడ్రస్ చెప్పగలరు.
అంతరించిపోతున్న గోవులను గోశాలలు పెట్టీ పోషిస్తుంటే..చాలా మందికి తెలియని అందరూ సులభంగా పెచుకొనే ఒక మంచి ఆవు జాతి గురించి ఇంత చక్కగా, వాటి ఆకారం,వాటి యొక్క చరిత్ర గురించి ఇంత గొప్పగా వివరించారు..అంతే కాకుండా వాటికి పేర్లు పేట్టి గోమాతలను పెంచుతూ..చక్కటి వీడియో అందించారు.. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. 👌👌👌👌👌👏👏👏👏👏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాల ఆశ్చర్యం. ఈ బుల్లి గోమాతల గురించి ఈ మధ్యనే మాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాకు తెలిసింది. ఈ బుల్లి ఆకులను బాగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వీటి అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి
మీరు పశుసంపదను అభివృద్ది చేపట్టినందుకు ధన్యవాదములు, మీరు ఇంత శ్రమపడి ఈ జాతిని అభివృద్ది చేస్తున్నారు ప్రభుత్వసహకారం తీసుకుని దేశం నలుమూలల వ్యాప్తి చెందే విదంగా మురియు సామాన్యులకి అందుబాటులోకి తేవలసినదిగా కోరుతున్నాను .🙏🙏🙏
I was born and grown up in Punganuru, in Chittor District. In my childhood, I used to see very very few Punganuru cows. They became almost extinct. My heartiest pranamams for growing cows. The world will be always grateful to you.
@@nandininandu891 In PALAMANER, a town 18 miles away from Punganuru, there is cow shelter, where Punganuru cows are available. Probably, some search on internet may get details.
@@nandininandu891 you may please contact Dr. Penmetsa Krishnama Raju, Nadipathy Goshala, Lingamparthi, Yeleswaram Mandal, East Godavari District. They have Punganuru cows
రాజుగారు పుంగనూరు ఆవుల గురించి మంచి చెప్పారు బాగున్నాయి చూడగా నాకు కూడా ఇంట్లో పెంపాలని ఉంది కానీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు తగ్గిస్తే నేను కంపల్సరీ తీసుకుంటాను
చాలా బాగా చెప్పారు అన్నయ్య.ఇజాతి అందరూ రైతులు పెంచుకోవచ్చు 👍👍మీ ఆలోచన అభిప్రాయం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు.ఇ ఆవులు అందరూ పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు.ఆవుల సంతతి పెంచుదాం 🙏🙏
నమస్తే,మీరు చేస్తున్న గో జాతి సేవ అద్భుతముగా ఉంది...కుక్కతో పోల్చటమే బాగాలేదు...మన ఇండ్లలో పెంచుకునే పెంపుడు జంతువుల పెంపకం లాగా అని చెపితే చాలా బాగుంటుంది... అన్యధా భావించవద్దు...సనాతన భారతీయ వైద్య విధానాన్ని అధ్యయనం చేస్తున్న మీకు ధన్యవాదాలు...
డబ్బు ఉండి, మనసు ఉన్న వారు ఇలాంటివి కొనుక్కుని పెంచవచ్చు, వారికి ఈ రేట్లు పెద్ద లెక్క కాదు. ఇలాంటి వారు ఒక వందమంది ఈ బ్రీడ్ develop చేయాలని పూనుకొని చేస్తుంటే, అపుడు మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తాయి. ఇలాంటి పనులు కూడా దేశ సేవలో భాగం అవుతాయి. ఈ సార్ కి మన గవర్నమెంట్ పుంగనూరు బ్రీడ్ development శాఖ ని అప్పజెబితే, చాలా బాగుంటుంది. మన గవర్నమెంట్ లకి డిగ్రీ సర్టిఫికేట్ ల మీద ఉన్న నమ్మకం, ఇలా సొంతంగా ఆలోచించి చేయగలిగే శాస్త్రవేత్తల మీద ఉండదు. Very Very Gratest Work.
Pre Independance India had almost 300 breeds Once Jercy got introduced from US for Diary, we lost almost 230 veraities..we should not let our breeds go extinct. Same thing happened to hens and cock breeds after Broiler breed came.
లక్షలు కాదు కోట్లు పెట్టి కూడా కొనుకోవలసిన విషయం అది.. డబ్బులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు వారు కొనుక్కొని వాటి సంతానం పెంచగలిగితే మధ్య తరగతి వారికి తక్కువ ధరలో లభించే వీలు ఔతుంది..
గోవులను పెంచుకొనాలి అనే కోరిక ఉన్నవారికి,అతిచిన్న జాగాలోగూడ సాధ్యం అయ్యే విదంగా,మరియు ముందు ముందు గోసంరక్షణ పెరగటానికి కారణమయ్యేమీకు,మీటీముకు ధన్యవాదములు.
గోమాతలు .చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయి.మన వారసత్వ సంపదను కాపాడుతున్నందుకు అభినందనలు .దయచేసి కుక్కలతో గోమాతను పోల్చవద్దు. ఖరీదు ఎక్కువ అని నా భావన, తగ్గించే అవకాశం ఉంటే చాలా మంది ముందుకు వచ్చి సంతతి పెరిగే, పెంచే అవకాశం ఉంటుంది
అంతరించిపోతున్న జాతిని అభివృద్ధి చేస్తున్నారు మీరు సూపర్ బ్రో..👌
Yes
❤️🌹
అద్బుతం మీ ప్రయత్నం....అందమైనది స్థలం అందమైన ఆవులు మధ్య మీ జీవితం ధాన్యం.....💐🌺
ఈ మొద్దు ప్రభుత్వాలు చేయలేని పనిని మీరు భుజాన వేసుకున్నారు !!!!
మీకు శతకోటి నమస్కారాలు రాజుగారు 🙏🙏🙏
అంతరించిపోతున్న జాతిని అభివృద్ధి చేస్తున్నారు మీరు సూపర్ బ్రో..👌Hats off to you bro...
😂❤😂🎉😢😮😅😊❤😂🎉😢😮😅😊❤😂😢😮😅😊
చాలా మంచి విషయాలు తెలియచేసిన గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు. జై గోమాత.
కేవలం డబ్బుల కోసమే ఐతే ఏ వ్యాపారమైనా చేయొచ్చు కానీ గోవుల కోసం మీరు చేసిన ప్రయత్నాలు మాత్రం అద్భుతం, ముఖ్యంగా నాకు మినియేచర్ చాలా నచ్చింది,కుదిరితే నాకూ పెంచుకోవాలని వుంది కానీ అంత ఖర్చు నేను పెట్టి కొనలేను
మీ గోసేవ అద్భుతం
సార్...కేవలం డబ్బులు కోసమే ... అందులో మరి em లేదు...ఖర్చు రేట్ అంత ఎందుకు పెట్టారు... ఆవులు గో శాల లో ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి ..
1.కుక్కల కన్నా తక్కువ ఖర్చుతో అన్నారు.
మరి ఎందుకు అంత రేటు
2. డబ్బులు వసూలు చేస్తున్నారు
3. ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి
4. పేరు గో శాల,
5. అస్సలు original నా
Enkaa చాలా డౌ టు లు ఉన్నాయి నాకు
@@YNCMEDIAKKD correct ga chparu andi
Eee lanjaakodukulu ekkuva dhara petti dopidi chestunnaru
ఇది పక్కా కమర్షియల్
ఎందుకో తెలియదు గోమాతలను చుస్తే అదొక తెలియని ఆనందం 🤩🤩🤩
Yes bro
Mekamatha ni chustey raadu
Avunu
నిజమే. 😊
@@padma9025 😍
చూస్తుంటే నే ఎంతో హాయ్ గా ఉంది... నిజంగా చాలా బాగుంది... ఎప్పటికైనా నేనూ మీలాగే గోశాల పెడతాను... పుంగనూరు జాతి కచ్చితంగా తీసుకుంటాను... ❤️❤️❤️
Super
మీరు పుంగనూరు ఆవుల ధర తగ్గిస్తే ప్రతి ఇంట్లో పుంగనూరు ఆవు ఉంటుంది
మీరు చేసే ఈ కార్యక్రమం వల్ల
మీకు మీ కుటుంబానికి దేవుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి💐💐
ఆహా...!!! చుట్టూ పచ్చని కొండలు, విశాలమైన పచ్చికబయళ్లు, ఈ చిట్టి - పొట్టి పుంగనూరు, Mini పుంగనూరు గోవుల నడకల హొయలు, వాటి గంటల గలగలలు... అద్భుతంగా ఉంది... 😍🥰🤩
ఈ అద్భుతాన్ని మనకళ్లకు పంచి, తన కంటిపాపలా ఈ గోజాతిని సంరక్షిస్తున్న డాక్టర్. కృష్ణం రాజు గారు అతని Team ని ఎంత కొనియాడినా అది తక్కువే... 👏👌👍🙏💐
తెల్ల గొర్రె పిల్లలాగా ముద్దుగా ఉన్నాయి. గెంతుతుంటే బలేగున్నాయి చూస్తానికి. మన జనాలు సంక్రాంతికి కూడా miniature ఎద్దుల పోటీ పెట్టేస్తారు. పుంగనూరు ఆవుల మీద research చేసి excellent analysis చేసి వివరించిన విధానం చాలా అంటే చాలా బాగుంది. గోపిక కి పెళ్లి అయింది మంగళ సూత్రం కూడా ఉంది అని వినడం అద్భుతంగా ఉంది. 🙏🙏🙏🙏👍👍👍👍
అవుని కుక్కతో పోల్చినందుకు బాధగా ఉంది కాని వీటిని చూస్తుంటే చాలా ముద్దు వస్తున్నాయి. మీ నైపుణ్యానికి జోహార్ 🙏 చాలా కష్టపడి పుంగనురు జాతిని బ్రతికిస్తున్నరు.
Anduko naku pada pada kukka kanta kukka kanta chala Easy anta chala bada ane pinchedi but pasu sampada chala bagundi
@@ramakrishnamaddu2949 they are just doing business bro. They will compare with whatever they like
Naaku anipistundi, thanu only examplega chepparu ani, Intentionalga analedu
Phone number sir
Pets laga kuda penchukovachu ane vudesam lo chepparu anthey daniki andhuku ala feel avtharu kukka kuda kalabairvadu ey ga
ఇప్పుడు ఉన్న కాలం కుక్కలకు చేస్తున్న ఖర్చు, సేవ మనల్ని పెంచిన తల్లి దండ్రుల ను, కాని ఆవుల ను చూడట్లేదు ప్యాకేజీ పాలు తాగుతున్నాము 🙏🙏🙏🙏 👍👍👌👌🌹
పెంచాలని కోరిక ఉంది కానీ ఆర్థికంగా వెనుకబడి వున్నాను.జై శ్రీరామ్
సార్ క్రాస్ పుంగనూరు ఉంటాయి మీకు తక్కవ ధర కి వస్తాయి అవి క్రాసింగ్ చస్తా 3-2. సైజ్ వస్తాయి
Penchalani undhi kani antha cost pettalemu inthe maa cepacity
Sir maaku ee punganuru aavulani penchalani chala aasakti vendi anta amount petti konalemu.,...
Nenu kooda agriculture student ni sir
చాలా మంచి పని చేస్తున్నారు రేటు కొద్దిగా తగ్గించే ప్రయత్నం చేస్తే ఎక్కువ మంది ముందుకు వస్తారు
చాలా మంచి పని చేస్తున్నారు గురుగారు.. చాలా సంతోషం 🙏
అద్భుతం అన్న,నేను రైతుకుటుంబమే ఐనా ఇంత చిన్న ఆవుల్ని చూడడం ఇదే మొదటిసారి.చాలా అద్భుతమైన రివ్యూ ఇచ్చారు.
ప్రతి ఇంట్లో పిల్లిని కుక్కని పెంచుకునేకంటే ఇలాంటి గోవుని పెంచుకుంటే ఇళ్ళల్లో లక్ష్మి దేవి కళ ఉంటుంది.సూపర్ సూపర్.
ఎక్కడ ఉంటారు మీరు.అడ్రస్ చెప్పగలరు.
Yes
Ammuthara anna
పాడి పంటలు బాగా పండాలని రైతులు దేశంలో ప్రజలూ సంతోషం కలిగివుండాలని కోరుతున్నాం 👌👌👌🙌🙌🙌🙌👏👏👏 good brother
Kk 🎈kk 🎈kk 🎈🎈🎈kk 🎈kk 🎈💜🎈🌹🎈 ok 🌹🌹🌹ok 🌹 k 🌹🌹kk 🌹kk 🌹kk 🌹
Super
@@ramireddyvenna7038 hnhfghyq
🔥🔥🔥🔥
@@ramireddyvenna7038 12
పుంగనూరు ఆవుల గురించి తెలియని మంచి విషయాల తో మంచి వీడియో అందించారు. ......మీకు ధన్యవాదాలు అండీ.
పుంగనూరు ఆవులను పెంచుకోవాలి అని కోరుకునేవారికి కొంచం ధర తగ్గించి ఇవ్వండి జాతి అభివృద్ధి చెందుతుంది
Dhara thagginchi ivvaru sir.mana Raju garu pakka commercial.dabbu manishi.baga poggaru
Contact number cheppandi
@@b.k.chinni3128 cost entha undochu??
50000₹
50000₹ లో దొరుకుతాయి
మీ గోసేవ కు మా ధన్యవాదాలు సర్ ,మీ గోశాలను సందర్శించాలి సర్.ఈ వీడియో చూస్తుంటే మనసుకు చాలా హాయి కలిగింది సర్.
!nub
Yes
అంతరించిపోతున్న గోవులను గోశాలలు పెట్టీ పోషిస్తుంటే..చాలా మందికి తెలియని అందరూ సులభంగా పెచుకొనే ఒక మంచి ఆవు జాతి గురించి ఇంత చక్కగా, వాటి ఆకారం,వాటి యొక్క చరిత్ర గురించి ఇంత గొప్పగా వివరించారు..అంతే కాకుండా వాటికి పేర్లు పేట్టి గోమాతలను పెంచుతూ..చక్కటి వీడియో అందించారు.. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. 👌👌👌👌👌👏👏👏👏👏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సినిమా చూసి నటు వుంది సారు.చాలచాల బాగా చెప్పారు గురువు గారు.దనయవాదాలు🙏🙏
ఆవు ను చుస్తే ఆనందం ఆహ్లాదం ఆరోగ్యం
చాల ఆశ్చర్యం. ఈ బుల్లి గోమాతల గురించి ఈ మధ్యనే మాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాకు తెలిసింది. ఈ బుల్లి ఆకులను బాగా అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి వీటి అభివృద్ధికి యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలి
మీరు పశుసంపదను అభివృద్ది చేపట్టినందుకు ధన్యవాదములు, మీరు ఇంత శ్రమపడి ఈ జాతిని అభివృద్ది చేస్తున్నారు ప్రభుత్వసహకారం తీసుకుని దేశం నలుమూలల వ్యాప్తి చెందే విదంగా మురియు సామాన్యులకి అందుబాటులోకి తేవలసినదిగా కోరుతున్నాను .🙏🙏🙏
Sir cost very high
@@brettlee6871 cost entha anna
Number
Sir number
తొక్కెం గాదు.. 😀
I was born and grown up in Punganuru, in Chittor District.
In my childhood, I used to see very very few Punganuru cows.
They became almost extinct.
My heartiest pranamams for growing cows. The world will be always grateful to you.
Any available in Chittoor
@@nandininandu891 In PALAMANER, a town 18 miles away from Punganuru, there is cow shelter, where Punganuru cows are available.
Probably, some search on internet may get details.
Tq
@@nandininandu891 you may please contact Dr. Penmetsa Krishnama Raju, Nadipathy Goshala, Lingamparthi, Yeleswaram Mandal, East Godavari District.
They have Punganuru cows
Cost (price) punganuru cow
ఖరీదు ఎక్కువ అని నా భావన, తగ్గించే అవకాశం ఉంటే చాలా మంది ముందుకు వచ్చి సంతతి పెరిగే, పెంచే అవకాశం ఉంటుంది
Yes sir
Entha veeti cost
@@KishorebabuBanka 5 lac దాకా ఉంటుంది సోదరా
@@rakeshs5415 అమ్మో చాలా కాస్ట్
Number send me brother
ప్రభుత్వ లు..చెయలెని పనిని మిరు చెస్తున్నారు... అభినందనలు 🙏🙏🙏
రాజుగారు పుంగనూరు ఆవుల గురించి మంచి చెప్పారు బాగున్నాయి చూడగా నాకు కూడా ఇంట్లో పెంపాలని ఉంది కానీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు తగ్గిస్తే నేను కంపల్సరీ తీసుకుంటాను
చాలా మంచి విషయాలు చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు జై శ్రీ కృష్ణాయ నమః ఓం శ్రీ గో మాత్రే నమః
చాలా బాగా చెప్పారు అన్నయ్య.ఇజాతి అందరూ రైతులు పెంచుకోవచ్చు 👍👍మీ ఆలోచన అభిప్రాయం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పారు.ఇ ఆవులు అందరూ పెంచుకోవచ్చు. పెంచుకోవచ్చు.ఆవుల సంతతి పెంచుదాం 🙏🙏
మీరు చల్లగా ఉండాలి.....🙏🏻 జై హింద్.....🚩
Chala chala santoshamga undi aa miniature cows ni choostunte. Hatsoff to your work. 👏👏
Super Raaju gaaru.Jai గోమత Jai Hindu Jai భారత్.Mee krushi అద్బుతం.Mee సేవలు ప్రభుత్వం gurtinchalani ఆసిస్తున్నాను.🙏🙏🙏👌👌👌🕉🕉🕉🇮🇳🇮🇳🇮🇳మేర భారత్ మహాన్.🙏🙏😤
Awesome video excellent 👍 clear and cool explanation 🙏 మీరు మీ ఫ్యామిలీ చాలా బాగుండాలి
గోమాతలు .చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయి.మన వారసత్వ సంపదను కాపాడుతున్నందుకు అభినందనలు .దయచేసి కుక్కలతో గోమాతను పోల్చవద్దు.
Phone no eyyandi
Sir yevari goppadanam vaaride.
@@sukanyap6135 ఎవరి గొప్ప వాళ్ళదైనప్పుడు పోల్చకూడదు కదా.
Ayana penchenduku ayye maintenance kosam cheppaaru .meeru yenduku feel ayyaaru
@@sukanyap6135 గోమాతకు ఒక విశిష్టత ఉంది.అయినా ఈ వీడియో పెట్టినాయన సమాధానం ఇచ్చే వారు కదా.మీరెందుకు సమాధానం ఇచ్చారు.
అద్భుతమైన కృషి. Noloss నోఫ్రోఫిట్ బేసిస్ లో జనంలోకి తీసుకెళ్లండి. మీపేరు అజరామరం అవుతుంది.
మీకృషికి అభివందనం,అభినందనం.
Nijam gaa nuvvu great anna...
Video chusthenee maaku chala happy gaa vuntundhi
Alantidhi daily vatithoo nuvvu spend chesthunnavu
Very intresting. Your efforts & affection towards this breed is appreciated. I am a animal lover..Namaskaram Gomathalu.
Mani Chowdary. Hyd.
నమస్తే,మీరు చేస్తున్న గో జాతి సేవ అద్భుతముగా ఉంది...కుక్కతో పోల్చటమే బాగాలేదు...మన ఇండ్లలో పెంచుకునే పెంపుడు జంతువుల పెంపకం లాగా అని చెపితే చాలా బాగుంటుంది... అన్యధా భావించవద్దు...సనాతన భారతీయ వైద్య విధానాన్ని అధ్యయనం చేస్తున్న మీకు ధన్యవాదాలు...
డబ్బు ఉండి, మనసు ఉన్న వారు ఇలాంటివి కొనుక్కుని పెంచవచ్చు, వారికి ఈ రేట్లు పెద్ద లెక్క కాదు.
ఇలాంటి వారు ఒక వందమంది ఈ బ్రీడ్ develop చేయాలని పూనుకొని చేస్తుంటే, అపుడు మధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తాయి.
ఇలాంటి పనులు కూడా దేశ సేవలో భాగం అవుతాయి.
ఈ సార్ కి మన గవర్నమెంట్ పుంగనూరు బ్రీడ్ development శాఖ ని అప్పజెబితే, చాలా బాగుంటుంది.
మన గవర్నమెంట్ లకి డిగ్రీ సర్టిఫికేట్ ల మీద ఉన్న నమ్మకం, ఇలా సొంతంగా ఆలోచించి చేయగలిగే శాస్త్రవేత్తల మీద ఉండదు.
Very Very Gratest Work.
Chala baga chepparu sir.. From MSR..
Mm
👍👍👍
We should feel proud of ongole and punganur breed.they are unique.we should protect these breeds.
The way he called the animal amma thalli is so sweet
చాలా మంచి పని చేస్తున్నారు అండి 🙏
అంత రేటు చాలా కష్టం వీటిని పెంచడం చాలా ఇష్టం యాదవ్
Chala santhosham 😊. Bujji bujji aavulu, eddulu, vati chitti potti pillalu chala bagunnayi 😍 😍 😍. Naku penchalani vundi. Naku avakasam devudu thwaraga eivvalani korukuntunnaru.
తధాస్తు
చాలా బాగుంది సార్ 🙏 సర్వేజనా సుఖినోభవంతు🙌
నేను కూడా పెంచుకోవాలని వుంది దయచేసి మీ ఫోన్ నెంబర్ పంపండి మీరు ఇలాఆవులు చూపించి చాలా ఆనందం కలిగించారుజై శ్రీ కృష్ణ
Pre Independance India had almost 300 breeds
Once Jercy got introduced from US for Diary, we lost almost 230 veraities..we should not let our breeds go extinct. Same thing happened to hens and cock breeds after Broiler breed came.
చాలా intrset గా చూసాను ఖరీదు విని im షాక్
Neanu kuda bro
Excellent ga Exposure , public ki Kalaku katti nattu Vedio Chestunaru . Mee Chanel valu .
Ancient Indian DesiBreed cows 🐄
Kudos... Just amazing... Wow... Your knowledge is amazing...
I feel so happy...I interested...tnq bro security for 🐄🙏💐
Aa kannaiah aseervadamu meekunnadi ee Maha Yagami mahotharanga sagali. Chala santhosham rajugaru
చాలా బాగా వివరించారు అండి నాకు పుంగనూరు ఆవుని పెంచుకోవాలిని ఉంది అండి ఆ కోరిక ఎపుడు నెరవేరుతుందో
Same nakkooda__sandya rani hyd
Pls don't compare with dogs,your effort is great sir
అమ్మ గోవు రెండు ఒకటీ అవి మనకు ప్రాణం 💘 u cow 🐄 ♥
మాకు కావాలి సావుకోవడానికి ఎంత ఇస్తున్నారు రెండు జత
కోటి కోటి ప్రణామాలు Anna🙏 will buy in future with in hopefully 🙏👍🤞🙏🙏Jai Gomatha
Dhanyavadhalu Anna
God Bless You
Anna chala bhaga chepparu gomatalu chala bhagunnaru chooste chala santosenga vundhi
Very good information and explanation very interesting about all the punganuuru Cows breeds , hats off to your efforts to maintain such a big form.
Bro - yr Phone No.
Night halt stay address
Nearest vegetarian hotel
Coat ofceach kine
Cow and Oxe separate rate.😁🙏🙏
Very glad to see miniature punganur cows.very good information.thank you very much for sharing.
యెంత కంటే క్యూటీ గా వున్నాయి గోమాతలు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chaala cute ga vunnaay naku animals ante chaala ishtam vaatini ammuthaara
Sir iam ur fan and lover of cows .ur doing gosamarakashana or bussiness
ఒకింటికి ఎంతనో చేపన్నెలేదు
చెప్పండి
పెంచు కోవాలని చాలా ఇష్టం కానీ చెప్పనేలేదు
ఫోన్ నంబర్ ...చెప్పండి
మీ సెలక్షన్ బహు గొప్పది రాజు గారు.
ఎంతైనా రాజు గారు రాజు గారే. పది మందికి
ఆదర్శంగా ఉండాలి. వారికి.కూడా మీరు ట్రైనింగ్ ఇప్పించండి.
There are a lot of people who also do something like this. Why bring caste?
నిజం రాజు గారు రాజు గారే😘❤️❤️
పొట్టి పొట్టి ఆవు లూ 😁😀🤣😂😍super
మొదటి సారి చూస్తున్నాను.
ఆశ్చర్యంగా ఉంది. అధ్భుతమూనూ.
మీకు హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు.
మిమ్మల్ని కలిసేందుకు మనసు ఉవ్విళ్లూరుతోంది.
అన్నగారు మాకు పెంచుకోవాలి అని ఉంది.. దానియొక్క వివరాలు తెలుపండి..
లక్షలు కాదు కోట్లు పెట్టి కూడా కొనుకోవలసిన విషయం అది..
డబ్బులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు వారు కొనుక్కొని వాటి సంతానం పెంచగలిగితే మధ్య తరగతి వారికి తక్కువ ధరలో లభించే వీలు ఔతుంది..
పేర్లు బాగా పెట్టేరు,గో సంరక్షణ బాగుంది
గోవులను పెంచుకొనాలి అనే కోరిక ఉన్నవారికి,అతిచిన్న జాగాలోగూడ సాధ్యం అయ్యే విదంగా,మరియు ముందు ముందు గోసంరక్షణ పెరగటానికి కారణమయ్యేమీకు,మీటీముకు ధన్యవాదములు.
అంతరించిపోతున్న పసు సంపద ను కాపాడుతునందుకు ధన్యవాదాలు సోదరా 🙏
చాలా అందంగా ఉన్నాయి అన్నగారు
ఎంత క్యూట్ గా ఉన్నాయో బుజ్జి ముండలు😘😘😘😘😘😘😘😘
😃
Chaala mudduga vunnai,present pair rate yenta vundandi,meeru koncham guide chestaara teesukunnaka
అన్నా..నాకు ఆవుని పెంచుకోవాలని చాలా ఆశ....
50000₹
చాలా బాగా వివారించారు అండి
Great 👍 Raju garu , Hare krishna
I am very impressed 😊. I want to get them to UK 😊
No transfer
Hi
Hi
@@LikhithP-l3g hello
కృష్ణం రాజు గారు నా డి పతి గోశాల ఏక్కడ గలదు. పోన్ నెంబర్ లేదుకద సార్
I wish to buy a farmhouse… and a pair of these are going to house in it 🥰
Nak aavulu antey chala istam uncle
Take care of them 🤗❤️ chala pusti ga unnai Alaney chuskondii 😊
చాలా మంచి వీడియో
Really Cute Cows 🤠🤠🤠🤠🐮🐮🐮🐮 👌👌👌👌
🙏 mana samskruti ni kaapadutunna meeku 👏👏👏👏 miniecher cow 👌👌👌👌how much cost of one pair sir
చాలా బాగుంది sir
Me number evvakedhu sir
మీరు చేస్తున్న గోమాత సేవ అనిర్వచనీయం జై గోమాత
Your job yery good, thank you🌹.
6 months వాటికి ఎంత కరిదు ఉంటది అన్న గరు చాలా బాగున్నాయ్
చాలా మంచి ఆలోచన 🌹🌹
వ్యాపారం నిర్వహిస్తున్న రిలే
గోమాతలు .చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయి.మన వారసత్వ సంపదను కాపాడుతున్నందుకు అభినందనలు .దయచేసి కుక్కలతో గోమాతను పోల్చవద్దు. ఖరీదు ఎక్కువ అని నా భావన, తగ్గించే అవకాశం ఉంటే చాలా మంది ముందుకు వచ్చి సంతతి పెరిగే, పెంచే అవకాశం ఉంటుంది
So Cute Bachaaa 🥰❤😘🙏🙏🙏🙏🙏
Rate is high, but its such a Anazing idea , felt very happy
Nice information sir,all the best that ur saving the rare breeds
నిజంగా అద్భుతం 🙏🙏🙏🙏🙏 కష్టం కూడా
Wow what a wonderful sir I love to watch this 😍😍😍😍💓😍😍💓💓😍💓💓💓💓😍💓
మేము మీ ఫామ్ చూడాలని వుంద సార్ మీ అడ్రస్ పెట్టరా.
Cost entha sir
చాలా బాగుంది ఆవు
జయహో క్రృష్ణం రాజు గారూ.👏👏👏👌