మినియేచర్ ఆవుల ఎత్తు 1 ఫీట్.. ఇంట్లో ఎంచక్కా పెంచుకోవచ్చు | Miniature Cows | Matti Manishi | 10TV

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 163

  • @anuradhavinod8489
    @anuradhavinod8489 11 місяців тому +4

    Amazing Sir , highly appreciable your sincere efforts towards developing this nee breed . Great Job . God Bless You and you Hard Work . Stay Blessed Sir , planning to come to visit your farm , i hail from Kakinada, staying at Hyderabad. My name is Anuradha Vinod .
    Aum Shree
    Gav Mathrey Namaha .
    🙏🙇‍♀️🙏

  • @yatheendraprasadarts9486
    @yatheendraprasadarts9486 8 місяців тому +2

    Sir madi chirala bapatla jilla penchukotaniki free ga estara memu yadavula sir

  • @k_shivanadha_krishna
    @k_shivanadha_krishna Рік тому

    Wow.... wonderful wonderful.
    Aa Bujji Bujji Aavulanu chustuntene manassuku Antho Aanamdanga,Aahladamga vundi.
    Inka vatini penchukunna vallaki Aayusshu 100 years Guarantee ❤

  • @anuradhavinod8489
    @anuradhavinod8489 11 місяців тому +1

    I am waiting eagerly to see them at your farm .

  • @MrSkyD
    @MrSkyD Рік тому

    Meru chala great sir

  • @chinta.srinivasuchinta.sri4725
    @chinta.srinivasuchinta.sri4725 2 роки тому +2

    Super. Ga. Matladaru..naku. ee..aavvullu..nacchendhee..Raju. garu..chalaa. bagunadee

  • @k_shivanadha_krishna
    @k_shivanadha_krishna Рік тому

    You are God sir ❤

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 Рік тому

    సూపర్ చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి

  • @ambrishgowda9152
    @ambrishgowda9152 Рік тому

    Great work ❤️ information

  • @amururevathi2457
    @amururevathi2457 11 місяців тому

    I love 😘 cows

  • @parameshparameshwar8055
    @parameshparameshwar8055 2 роки тому +1

    super sir baga chesaru

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 Рік тому +1

    Hat's of u sir

  • @RK-ln9xe
    @RK-ln9xe Рік тому +2

    మీ వాయిస్ రాఘవ ల ఉంది

  • @svspaparao3015
    @svspaparao3015 Рік тому

    Meru great sir, we all loves cows there are very cute❤

  • @sudhakrishnan9796
    @sudhakrishnan9796 6 місяців тому

    I am eagerly waiting to visit your goshala. Where is it? We are in Chennai.

  • @jayasrirama1190
    @jayasrirama1190 Рік тому

    Mee janma danyam sir

  • @Bharath99.
    @Bharath99. 5 місяців тому +2

    😳😳🤔🤔అంతా బాగానే ఉంది కాని 20 వేలు 30 వేలు అంటే చాలా ఎక్కువ కానీ చాలా దారుణంగా లక్షల్లో తినేస్తున్నారు ఇదే ఇంకా చాలా పెద్ద మోస౦ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే చాలా దారుణంగా ఉంది🙄🙄🤔🤔🤦🏻🤦🏻😳😳

  • @shobabollu4798
    @shobabollu4798 2 роки тому +1

    🙏 jaisrimnnarayana 🚩 excellent 😍👌👍👏👏👏👏💐

  • @ramanarav4645
    @ramanarav4645 Рік тому

    సర్ నమస్తే మీకృషి కి ధన్యవాదాలు 🎉 మీరు ఆలోచన బావితరాలకు ఆదర్శం..సృష్టి కి ప్రతిసృష్టి కి నాంది పలికి కలియుగ బ్రహ్మగా నాకు అనిపించింది నేను ఒక జిల్లా పరిషద్ హైస్కూల్ లో ఆంగ్ల ఉపాధ్యాయుడిని చాలా సంతోషం నా చ్ఛిన్న తనంలో మాఇంట్లో 5 ఆవులు ఉండేవి వాటి సంరక్షణ కోసం ఎంత ఎండ వర్షం అయినా పచ్చ గడ్డికోసం తాతయ్య గారు 90 ఏళ్ల వయస్సులో చాలా కాశపడేవారు...పోషించలేక సంతలో అమ్మితే వారు వాటిని మాంసం కోసం వినియోగించు తారేమో అని మా చట్టాలకు ఇచ్చేసి బాగా చూస్తూ ఉండండి అని చెప్పేవారు ఇది నాచిన్నప్పటి 1970 నాటి జ్ఞాపకం...
    మాకు కూడ ఒక జత ఆవు ఎద్దు కావలెనుమీరు చేస్తున్న యజ్ఞంలో భాస్వాములవ్వాలని ఆకాంక్ష
    సెల్:9440564795

  • @bejawadarameshnaidu4348
    @bejawadarameshnaidu4348 2 роки тому +11

    Cost cheppandi sir

  • @Raghuram-y8h
    @Raghuram-y8h Рік тому

    E milk valla mana helth ki emaina effect avthunda

  • @anandvarma6207
    @anandvarma6207 2 роки тому +4

    Sir media varu kuncham views likes subscribers kosam kakunda true knowledge kosam videos cheyandi sir 🙏🏻

  • @tallyclasses
    @tallyclasses Рік тому +2

    What's the use of decrease the size of the animal?

  • @kommaboyinanageswararao9883
    @kommaboyinanageswararao9883 2 роки тому

    Super

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 2 роки тому +1

    All the best sir

  • @maheshmahe2099
    @maheshmahe2099 Рік тому

    Rich people cows

  • @ramamohan-vy9zx
    @ramamohan-vy9zx 2 роки тому +12

    సర్ వాటి ఖరీదు ఎంత ఉంటుంది . అమ్మకాలు ఉన్నాయా?

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 роки тому

      మనం కొనలేము స్వామి... జత (అడా+మగ) తీసుకోవాలని అంటున్నారు. రెండు కలిపి 10 లక్షలు

    • @ksreddy115
      @ksreddy115 2 роки тому

      లక్షల్లో వుంటుంది.

    • @madhum8626
      @madhum8626 2 роки тому

      @@ajeyavijayeendra8325 అంతనా....?? too much...??

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 роки тому +2

      @@madhum8626 కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి వాళ్లకు..

    • @sanatanadharmam1008
      @sanatanadharmam1008 2 роки тому

      చాలా ఎక్కువ

  • @mahithareddy6455
    @mahithareddy6455 Рік тому

    Sir , Naaku aavulante chala chala istam, meeru sahaja sidddanga undavalasina aavu size ni tagginchadam correct ye na ani doubt

  • @manojvarmap931
    @manojvarmap931 Рік тому +2

    3lakhas starting price anta chala costly kada annaya

  • @isnraju8673
    @isnraju8673 2 роки тому +2

    Awesome collections 💜 🙏🙏🙏👍

  • @mdamodhar1338
    @mdamodhar1338 Рік тому +1

    Cost chepandi sir

  • @rajudarling2070
    @rajudarling2070 Рік тому

    ❤❤❤❤❤

  • @RojaKistapati
    @RojaKistapati 4 місяці тому

    Miniature cow entha rate untundandi

  • @prasadindukuri4543
    @prasadindukuri4543 2 роки тому +1

    Milk yenni istayi, yenni days istayi...

  • @kalidasbattula828
    @kalidasbattula828 2 роки тому +3

    What is the cost of miniature?

  • @mohammedfayaz546
    @mohammedfayaz546 2 місяці тому

    డాక్టర్ కృష్ణం రాజు గారికి ఫోన్ నెంబర్ కావాలి

  • @sridharchivukula7119
    @sridharchivukula7119 Рік тому +4

    # Biggest disappointment sir,
    After watching this vedio and few more vedios of your work, got so exited that I drove from Visakhapatnam to visit your facility to get to know more on your work and thought could be part of your noble cause
    but, to our surprise, came to know that
    a) The costing of cows are not even in upper middle class reach
    b) The price of the cow varies based on the buyers like (unlike in other vedio where u have intimated the price in between 4 to 6 lac)
    c) Even if someone (a upper middle class person) still wishes to get one it is upto your discretion to sell it or not
    I thought that, if in case, couldn't afford to buy at this moment will be to able adopt one or more and share their maintenance expenses, but couldn't find such scenario after speaking to your care taker
    lastly, would like to appreciate your effort but also request you to acknowledge others effort also as no one would be so fool to come all the way to your facility without any interest in your cause

  • @aravindreddy1792
    @aravindreddy1792 2 роки тому

    Great

  • @jagadeepbaddi1538
    @jagadeepbaddi1538 2 роки тому

    Super bro

  • @kumariindupalli5395
    @kumariindupalli5395 2 роки тому +1

    Punganùr bread value entha

  • @arunamaddirala60y.t.
    @arunamaddirala60y.t. 2 роки тому +2

    Rate cheppandi please

  • @pappukiran4065
    @pappukiran4065 Рік тому +1

    Male femel punganur yenta cost vuntundhi

  • @phanikumar4275
    @phanikumar4275 2 роки тому +11

    3 లీటర్లు పాలు కూడా ఇవ్వవు.కానీ జత 10 లక్షలు. అలాని చెప్పి ఫ్రీగా ఇవ్వండి అని చెప్పడం లేదు.ఒక బ్రీడ్ నీ కాపాడడం అంటే ఎవరు కొనలేని పరిస్థితి క్రియేట్ చెయ్యడం కాదు.

    • @balu1989siddaiah
      @balu1989siddaiah 2 роки тому +3

      సామాన్యులు కోనలేరు అండి ఎమి చెయ్యాలి అంది

    • @maruthirao3281
      @maruthirao3281 4 місяці тому +1

  • @lakshman48
    @lakshman48 Рік тому

    సార్ ఆవు ఎంత కాస్ట్ ఉంటాది ప్లీజ్ చెప్పరా

  • @madhumohan2760
    @madhumohan2760 Рік тому

    How much rate sir

  • @vijayakumar-kf3yp
    @vijayakumar-kf3yp Рік тому

    Price tell me sir , where small cows available

  • @vamshivlogsatoztelugu698
    @vamshivlogsatoztelugu698 Рік тому

    Sir vati price enthano koncham cheppandi

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 2 роки тому +1

    Amazing
    .. Hats off drji

  • @ismarttrendingvideos
    @ismarttrendingvideos Рік тому

    We need to buy ..where we can buy… contact & price

  • @pochanasankar6887
    @pochanasankar6887 Рік тому

    Sir how much cost plz

  • @ashokmaddela2207
    @ashokmaddela2207 2 роки тому +1

    Price please

  • @lion2621
    @lion2621 Рік тому

    Mini cow cast

  • @creativechallengers0098
    @creativechallengers0098 2 роки тому

    Maa Punganur little cow 🥰🥰🥰🥰

  • @srinivasreddyk6970
    @srinivasreddyk6970 Рік тому

    Rate

  • @MandokarArun
    @MandokarArun 3 місяці тому

    అడ్రస్ పెద్దండి అన్నా

  • @subbanaidunalluri9054
    @subbanaidunalluri9054 2 роки тому +6

    If i want to buy this Cow, How to contact you Raju garu?

  • @sundeepramnarain7545
    @sundeepramnarain7545 Рік тому

    Where can I get mine

  • @nerellasathish469
    @nerellasathish469 Рік тому

    Reru entha

  • @mycolony448
    @mycolony448 2 роки тому

    Sir chalabagunnai enta bhara cheppagalara

  • @karunakarlasya4647
    @karunakarlasya4647 2 місяці тому

    Price send

  • @shobabollu4798
    @shobabollu4798 2 роки тому +1

    🙏 jaisrimnnarayana 🚩 how much cost 🌹

  • @devaofficial926
    @devaofficial926 Рік тому

    Jenalaki pichi lesinandha nature lo unnadi unnatlu unchaka edenti

  • @mukesh952
    @mukesh952 Рік тому

    cost

  • @sreenunalli
    @sreenunalli 2 роки тому +5

    ప్రతీ ఒక్కరి అభిప్రాయానికి స్వాగతం చెప్పాలి.
    కానీ ఇక్కడ ఈ డాక్టర్ చేస్తున్నపని అమానుషం.
    ఎదిగి ఎదగని కొడిపిళ్ళలు, కుక్కలు, పిల్లులు పక్షులు.....జంతువులు, మొక్కలు... ఇలా ప్రతిదీ మర్రుగుజ్జు వల్ల ప్రమాదాలు అనేకం.
    దీన్ని ..NIN, CMS,UNAID... ఇలా చాలా సంస్థలు Rejected 🚯.. చేశాయి.
    చికెన్ ఎక్కువగా తీనే ఆడపిల్లకి periods problem వస్తోంది.
    Genetically Disorders నీ Face చేయాల్సి ఉంటుంది.
    కల్తీ గురించి,వదలడు సినిమా చూడండీ.
    పాలు అధికంగా రావడానికి కొన్ని companies ఎలా ఆవులని చంపుతున్నారు అనీ Brothers cinema చూడండీ.
    Genetically, viruses గా వచ్చే ఆవుల రోగాలు ఇప్పటికే గుజరాత్ లో లక్షల్లో ఆవులనీ చంపేశారు.
    ఈ డాక్టర్ ధి పరిశోధన కదా. పరివాంఛ, కోరిక, డబ్బు మీద యావ, ఎంత తెలివిగా నవగ్రహాల పేరు చెప్పీ మరీ అమ్మడానికి రాక్షస ప్రయత్నం చేస్తున్నాడు.
    ముందుగా అతని యెక్క Lisence,,Approved Atharity Resist with Signature, Central Govt Animal Atharity Lisence .... ఇవన్నీ చూసుకుని ఆ జీవాలని కొనుక్కోవడం మంచిది. వాటి maintanence అతను చెప్పినట్లు అంత easy కాదు.
    రాముడూ, కృష్ణుడు, నవగ్రహాలు, అమ్మవారి పేర్లు చెప్పి జనాలకి తైల మర్ధన చేస్తున్నాడు.
    అంత గోసేవ చేసేవాడు...సింహాచలం, గొగ్రభం, గుజరాత్, బీహార్, ఇలా చాలా చోట్ల అవులనీ చూసుకోలేక చంపుతున్నారు.
    అక్కడ వెళ్లి చేయచ్చు కదా ఇతని సేవా.
    డబ్బులు కావాలి అంతే. జనాలు ఊరుకున్నా లేటైన దేవుడూ మాత్రం ఊరుకోడు.
    .

  • @vijayanthsgaming5401
    @vijayanthsgaming5401 Рік тому

    Meru sell chestara

  • @ruttalalovaraju3784
    @ruttalalovaraju3784 Рік тому

    Cost aentaa

  • @kaitepallitirupatamma5657
    @kaitepallitirupatamma5657 Рік тому

    🥰🥰🥰🥰

  • @sindhujasin9459
    @sindhujasin9459 Рік тому

    Cost

  • @dadirajeswari8358
    @dadirajeswari8358 2 роки тому +2

    ఎక్కడ దొరుకుతాయి. ఎంత వుంటుంది

    • @gunashakthi5348
      @gunashakthi5348 2 роки тому

      Vadu 4 లక్షలు చేసప్తున్నాడు పెద్ద బుసినెస్ బలిసినోళ్లు తీసుకోవాల్సిందే

  • @mohammedfayaz546
    @mohammedfayaz546 2 місяці тому

    డాక్టర్ గారికి phon నెంబర్ ఇవండీ

  • @geethsastav7918
    @geethsastav7918 2 роки тому +2

    Cost entha sir

  • @venkayeshbesta6590
    @venkayeshbesta6590 2 роки тому

    Costcheppande

  • @nagapavaninadimpalli1045
    @nagapavaninadimpalli1045 Рік тому

    10000rd

  • @mrchowki
    @mrchowki 2 роки тому +2

    Cost antha andi

    • @harshareddy768
      @harshareddy768 2 роки тому

      ఒక్కో అవు ఖరీదు 3లక్షల వరకు వుంటుంది బ్రదర్..

  • @rao4ps
    @rao4ps 2 роки тому

    మరుగుజ్జు మనుషులకు ఎప్పుడు విలువ వస్తుందో??

  • @ajeshbabugowrisetti8881
    @ajeshbabugowrisetti8881 2 роки тому +2

    Cost entha sir?

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 2 роки тому

      ఒకటి 5 లక్షలు, రెండు జత తీసుకోవాలి..ఒక ఆడ, మగ తీసుకోవాలి అంటున్నాడు. 10 లక్షలు ఎవరు ఖర్చుపెడతారు? ధర చాలా ఎక్కువ

    • @sanatanadharmam1008
      @sanatanadharmam1008 2 роки тому

      చాలా ఎక్కువ

    • @adiveshk5269
      @adiveshk5269 2 роки тому

      Abbo ade 10 lks banklo pethe madle class vadu hayaga bathukochu

    • @ayushmanayurvedic8536
      @ayushmanayurvedic8536 Рік тому

      Just business dats it

  • @laxmislaxmislaxmislaxmis77
    @laxmislaxmislaxmislaxmis77 Рік тому

    సార్ మీ ఫోన్ నెంబరు మెసేజ్ పంపించండి

  • @jayaprakashkanijamraghupat243
    @jayaprakashkanijamraghupat243 2 роки тому

    Punganur cows

  • @rajagopal9608
    @rajagopal9608 Рік тому

    కాస్ట్?

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 роки тому

    Maragujjuni cheyadam paapam ghoram

    • @Sree4266
      @Sree4266 2 роки тому

      మన ఆనందం కోసం కోళ్ళను, మేకల్ని, గొర్రెల్ని, చేపల్ని, కుందేళ్ళ ను, ఆ పిట్ట ఈ పిట్ట అని కోసుకు తింటున్నాం అది పాపం కాదా. ట్రేడిషనల్ పద్దతిలో ఒక్క ఎకరాలో పండే పంటను హై డెన్సిటీ అని పావు ఎకరంలో పండిస్తున్నారు, ఒక హెక్టార్లలో పెంచే చేపలను RAS పద్దతి లో 25 సెంట్ల లో పెంచుతున్నారు, సంవత్సరంలో పెట్టే గుడ్లను మందులిచ్చి 3 నెలల్లో పెట్టిస్తున్నారు, 4 నెలల్లో పెరిగే కోడిని మందులిచ్చి 2నెలల్లో పెంచి కోసుకు తింటున్నారు మన అలవాట్లుకు, మన అవసరాలకు అనుకూలంగా మార్చుకున్న ఇవన్ని పాపం కానప్పుడు మన సంప్రదాయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం పాపం ఎలా అవుతుంది. కుక్కల్ని పెంచడం మన సంప్రదాయం కాదు ఆవుల్ని పెంచడం మన సంప్రదాయం అని చెప్పెందుకు ప్రయత్నిస్తున్న డాక్టర్ గారి ప్రయత్నాన్ని మీరు గౌరవించపోయిన పర్వాలేదు గాని విమర్శించకండి.

  • @burlavenkatasubbareddy5801
    @burlavenkatasubbareddy5801 2 роки тому

    Cost aent sar

  • @anandvarma6207
    @anandvarma6207 2 роки тому

    Draft cow kadu sir dwarf cow

  • @PoornimaR-kd3rz
    @PoornimaR-kd3rz Рік тому

    Gee ma ki doramuthu da pleas reply

  • @sweetymaheswari2024
    @sweetymaheswari2024 2 роки тому +1

    Kukka pillalu 5k cost nundi konukkovachu but cows konukkovali ante 5lac pettali

    • @Sree4266
      @Sree4266 2 роки тому

      మీరు ఆవుల్ని కొనాల్సిన అవసరం లేదు. నిజంగా పెంచుకోవాలని అనుకుంటే ఆవులను ఇచ్చే గోశాలు ఉన్నాయి. పెంచడం చేతగాని వాళ్ళే సాకులు చెబుతారు. మీకు రోగాలను దూరం చేసే సాంప్రదాయం అవసరంలేదు, రోగాలను తెచ్చి పెట్టే ఫ్యాషన్ కావాలి ( కుక్కల్ని పెంచడం)

  • @prashanthireddy9028
    @prashanthireddy9028 2 роки тому

    Cost antha

  • @muralireddy5226
    @muralireddy5226 2 роки тому

    sir cost

  • @devaofficial926
    @devaofficial926 Рік тому

    Intlo penchukovadam yentra pichi lesindha andhariki

  • @Godsvoice351
    @Godsvoice351 2 роки тому

    3lakhs

  • @raghavendrarani1164
    @raghavendrarani1164 2 роки тому +25

    ఒక చెట్టుని గానీ లేదా ఒక పశువును గానీ మరుగుజ్జు గా మార్చడం పాపం అని న అభిప్రాయం.మనుషులని ఎవరైనా వచ్చి మరుగుజ్జు లుగా మారిస్తే మనకు ఎలా ఉంటుంది.మరుగుజ్జు గా పుట్టిన వారు ఎంత భాద పడుతుంటారు.మన ఆనందం ఇంకా అవసరం కోసం వేరే జీవుల్ని ఇలా భాధపెట్టగుడదని న అభిప్రాయం.

    • @besthasivakumari4842
      @besthasivakumari4842 2 роки тому +3

      మీరు మంచిగా అలోచిననారు మీ లాగానే ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి దీని వల్ల కలిగే భాధలు

    • @krishnachaitanya5063
      @krishnachaitanya5063 2 роки тому

      Correct ga chepparu

    • @rrrrrr3866
      @rrrrrr3866 2 роки тому +2

      అలాంటప్పుడు ఇంటిలో కుక్కలు పెంచడం మానేసి ఓక సారి పశువులు పెంచండి.. ఇప్పుడు మా ఇంటిలో పెంచుకుంటున్నాం...చాలా సంతోషం గా ఉంది... మీరు కొనండి సూపర్ గా ఉంటుంది

    • @rrrrrr3866
      @rrrrrr3866 2 роки тому

      @@besthasivakumari4842 మీరు scientist

    • @vamsik8071
      @vamsik8071 2 роки тому +6

      @@rrrrrr3866 పశువుల్ని పెంచచండి కానీ ఇలాంటి జెనిటికల్గా మనిషికి అనుగుణంగా మార్పు చేసుకున్నటువంటి కృత్రిమ పద్ధతిని మనం ఎంకరేజ్ చేయకూడదు

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 2 роки тому

    Avi dudalu

  • @pattipatinarashimharao9349
    @pattipatinarashimharao9349 2 роки тому

    pH no evagalaru

  • @balakrishna.4659
    @balakrishna.4659 Рік тому

    వీటి సెవన్ అందుబాటులోకి తెచ్చి జాతిని గవర్నమెంట్ చేయవచ్చు కదా

    • @Adhinallagatla
      @Adhinallagatla Рік тому

      Brother Kohinoor diamond unda government dagara

  • @jayachandrareddy1873
    @jayachandrareddy1873 2 роки тому +1

    Waste dr very commercial felloe

  • @ramanarao3756
    @ramanarao3756 Рік тому

    Dr number please

  • @sunitha206
    @sunitha206 2 роки тому +4

    వాడు fack డాక్టర్ ..వాడిది bisness మాత్రమే...ఇట్స్ tru

    • @Sree4266
      @Sree4266 2 роки тому

      ఫేక్ అని కామెంట్స్ కాదు ప్రూవ్ చెయ్యండి ఆంటీ....

    • @sunitha206
      @sunitha206 2 роки тому

      @@Sree4266 యూట్యూబ్లో nadipathi హాస్పిటల్ ani search chey..im loss my money because is fack..ayana gari బాధితులు chala mandi ఉన్నారు..its tru

  • @laxmislaxmislaxmislaxmis77
    @laxmislaxmislaxmislaxmis77 Рік тому

    pH no

  • @vidyasagar5540
    @vidyasagar5540 3 місяці тому

    Hi sir can I get semen for punganur. normal punganur semen

  • @purampuramnaina2897
    @purampuramnaina2897 2 роки тому

    Krishna garu mi contact number kavali

  • @shekarinkollu1510
    @shekarinkollu1510 9 місяців тому

    Number piz

  • @bramarouthusaigangadhar5552

    Krishna sir me phone number chapadhi sir