DVR Bulls Farming | బెజవాడ నడిబొడ్డున కానూరు సెంటర్‌లో ఉన్న డీవీఆర్ బుల్స్ ఫామ్ హౌస్ ఇదే.! Tone Agri

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 326

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 Рік тому +3

    మీరు అన్ని గిత్తలని పరిచయం చేసిన విధానం అద్భుతం. మీ జ్నాపక శక్తి అమోఘం మీ వీడియో మాకు చాలా సంతోషాన్ని కలిగించింది

  • @nageshwarRao-v4b
    @nageshwarRao-v4b 6 місяців тому +3

    చక్రవర్తి గారు పశువులను పశువులుగా కాకుండా కన్న బిడ్డలుగా పెంచుతున్న మీ ప్రేమకు వందనం అభివందనం మీకు పాదాభివందనం సాష్టాంగ నమస్కారం జై బసవన్న జై గోమాత రక్షిత సర్వ జగతి రక్షిత

  • @devotionalom4028
    @devotionalom4028 2 роки тому +8

    🌹సూపర్ అన్నా...భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను...

  • @RamachandraSapineni
    @RamachandraSapineni 7 місяців тому +2

    చాలా మంచి పని చేస్తున్నారు సోదరా
    మీరు నందీశ్వరులను పోషిస్తున్న విధానం బాగుంది. ఆ పరమేశ్వరుడు మిమ్ములను సర్వ వేళలా , సర్వ విధాలా అనుగ్రహిస్తూండాలని హృదయపూర్వకముగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.
    యస్. రామచంద్ర.
    శ్రీ కృష్ణ దేవరాయ ధర్మ రక్షణ సమితి.

  • @ksreenivasulu8705
    @ksreenivasulu8705 2 роки тому +134

    సూపర్ అన్నా...భగవంతుడి అనుగ్రహం మీకు ఎల్లవేళలా వుండాలని కోరుకుంటున్నాను...

    • @manisarmaravi4782
      @manisarmaravi4782 2 роки тому +7

      గుడ్

    • @kodalinaveen4745
      @kodalinaveen4745 2 роки тому

      Oluttt

    • @venkateswararaoalokam8166
      @venkateswararaoalokam8166 2 роки тому +1

      @@manisarmaravi4782 thank a man 👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞👞 you

    • @narashiulunarashiulu6365
      @narashiulunarashiulu6365 2 роки тому

      @@manisarmaravi4782 ko oo

    • @narashiulunarashiulu6365
      @narashiulunarashiulu6365 2 роки тому +1

      @@kodalinaveen4745f

  • @subbaraop3107
    @subbaraop3107 Рік тому +2

    అన్నా చక్రవర్తి గారు మీరు చాలా ప్రకృతి ప్రేమికులు ముందుగా మీకు పాద నమస్కారములు ఆ పరమశివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు ఒకసారి మీ పాన్ హౌస్ చూడాలని కోరికగా ఉంది తప్పకుండా వచ్చి ఒక్కసారి చూస్తానన్న

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 2 роки тому +59

    🙏🏼🙏🏼🙏🏼 ఎంత గొప్ప పని చేస్తున్నారు సార్ మా ఆధ్యాత్మిక దేవుడైన గోమాతకు సేవ చేస్తూ ఉండండి 🙏🏼💐💐💐 God bless you

  • @boyavenkateshwarlu6484
    @boyavenkateshwarlu6484 2 роки тому +47

    సూపర్ అన్న నాకు ఒంగోలు జాతి పశుపోషకులు లో బాగా ఇష్టమైన వ్యక్తి మా డి.వి.ఆర్ అన్న నువ్వు మహానంది పందెం లో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని మనసారా గా కోరుకుంటున్నాను ఇట్లు నంద్యాల జిల్లా డోన్ ఒంగోలు జాతి అభిమానులు

    • @LuckyLucky-dp8qk
      @LuckyLucky-dp8qk Рік тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😊😊

    • @LuckyLucky-dp8qk
      @LuckyLucky-dp8qk Рік тому

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊😊😊

  • @nagireddyyannam776
    @nagireddyyannam776 Рік тому +14

    పశుసంపద కనుమరుగు అవుతున్న సమయంలో మీరు DVR Memorial ద్వారా పశుపోషణలో ఈ తరహా మక్కువ చూపించడం అభినందనీయం....
    మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నాను....
    నేను కూడా రుద్ర భద్ర అభిమానుల్లో ఒకడిని...🙏🙏🙏❤️💕❤️👍

  • @SAMBA3969
    @SAMBA3969 2 роки тому +26

    చక్రవర్తి అన్నయ్యా మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది... డివిఆర్ మెమోరియల్ ఎద్దుల అభిమానిగా గర్వపడుతున్నాను

  • @శాఖమూరిముఖేష్

    చక్రవర్తి అన్న నేను నీకు పెద్ద అభిమానిని.వచ్చే సంవత్సరం మహానంది మొదటి బహుమతి మనదే.2 జతలు కట్టాలి

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 2 роки тому +14

    బ్రదర్ మాది ఒంగోలు నేను ప్రతిరోజు ఒంగోలులోని గోశాల కి వెళ్తాను అక్కడ ఎనభై ఆవులు ఉన్నాయి. ఇంచుమించు అన్ని ఆవులు నాకు అలవాటు అయినాయి నన్ను చూడగానే దగ్గరికి వచ్చి రుద్దమని అడుగుతున్నాయి నాకు ఒంగోలు జాతి ఆవులతో స్నేహం ఏర్పడిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నది ఆవులు చూపించే విశ్వాసం మనిషి 10 శాతం కూడా చూపించలేకపోతున్నాడు

  • @kameswarraosadineni1857
    @kameswarraosadineni1857 2 роки тому +7

    చాల బాగ వివరించిన,మీకు మా నమస్కారము లు

  • @sreeramulareddy3290
    @sreeramulareddy3290 4 місяці тому

    అన్నా మీలాంటి వారు ధర్మాన్ని కాపడుతున్నారు, అందుకే మిమ్మల్ని ధర్మం ఎప్పుడు కాపడుతుంది అన్నా, మీకు జోహార్ 🙏

  • @plrjplrj9398
    @plrjplrj9398 2 роки тому +12

    DVR enno records break cheyalani dhvunni korukuntunna All The very best Chakravarty Anna

  • @sivaramakrishna3753
    @sivaramakrishna3753 2 роки тому +6

    I am a good lover of cattle. I like your habit. May Lord bless you to go a head in your goals.

  • @sivaramakrishnamusiboyina7994
    @sivaramakrishnamusiboyina7994 2 роки тому +1

    Super andi..... Manchi sampradayam patistunnaru.... Nenu mimmalni me Gittalni last Wednesday morning kanuru Arch road lo chusanu Tyre tho practice chestunnaru.... Nakkuda gittalante passion....

  • @narasimhareddykeshagani9426
    @narasimhareddykeshagani9426 Рік тому +16

    ముందుగా DVR bulls అధినేత కు నమస్కారాలు...మీ ఎద్దులు బాగున్నాయి bro.
    మొత్తం మీరు కొన్న ఎద్దులు అన్నీ
    మా రాయలసీమ వే
    అందుకు మాకు సంతోషం..
    ఇంతకముందు మాకు కూడా ఎద్దులు ఉండేవి bro ఇప్పుడు లేవు

  • @sainivas2244
    @sainivas2244 2 роки тому +8

    రుద్ర భద్ర సూపర్👌💪🙏🙏

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 9 місяців тому

    People like you are rare on this earth.Every thing is commercial,future generations will follow you sir.
    You bring great identity in world for our Telugu states.

  • @sivamani3036
    @sivamani3036 2 роки тому +7

    Don't stop.... Be on your passion, I feel happy to listen yours words.

  • @prasadrajani1985
    @prasadrajani1985 2 роки тому +1

    Wow....ur great annnaya
    రుద్ర భద్ర...సూపర్

  • @amireddykasireddy8570
    @amireddykasireddy8570 2 роки тому +6

    Brother regarding bulls and cows is 100/ fact and wonderful and admirable. Your affection towards bulls and cows remarkable and adorable. You will be definitely blessed by God because of your concern and responsibility in taking care of those animals. I felt very happy when you said we treat bulls just like our own kids by calling them with specific name. It's wonderful. Dr. A.k.reddy.

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 2 роки тому +4

    sir, you're doing divine work, congratulations from Ongole

  • @manisarmaravi4782
    @manisarmaravi4782 2 роки тому +1

    DVR సంస్థ అధినేత లు ఎవరైనా iOkkasari ఒక్కసారి ఫోన్ చేయవలసింది గా కోరుతున్నాను

  • @telagariguruprasad4779
    @telagariguruprasad4779 2 роки тому +7

    Super bro adaru e video kosam waiting

  • @ಪೃಥ್ವಿ-ದ2ಹ
    @ಪೃಥ್ವಿ-ದ2ಹ 2 роки тому +5

    Anna you're really great person. god bless you and your family.

  • @surojusambasivarao5295
    @surojusambasivarao5295 2 роки тому

    చాలా బాగున్నాయండి మీ వ్యాపారం చాలా బాగుంది

  • @bandlamadhu856
    @bandlamadhu856 2 роки тому +1

    అన్నా మీరు నిజంగా గ్రేట్

  • @shafeekhan9893
    @shafeekhan9893 2 роки тому +4

    Chala chala bagundi mee habbit ,hatspp brother

  • @atchirajuginjala2361
    @atchirajuginjala2361 2 роки тому

    Thanks

  • @456-e7q
    @456-e7q 9 місяців тому

    Excellent breeder. 🎉🎉🎉🎉

  • @potlapuvvunagaraju4882
    @potlapuvvunagaraju4882 Рік тому

    సూపర్ మీరు అన్న, మీరు మంచి మంచి విజయాలు సాధించాలి అని కోరుకుంటున్నాను ఆ భగవంతుడు మీకు అన్ని వేళలాల అనుగ్రహించును 🙏

  • @prabakerrao4373
    @prabakerrao4373 2 роки тому +2

    తమ్ముడు మీకు ధన్యవాదాలు

  • @govindunaik9932
    @govindunaik9932 Рік тому

    Anna yeddula maind set thelusu kovadam ante adoka goppa visayam kani ni speech next level anna actually vijayam sadiste estam vachinattu speech estharu but meeru truths cheptunnaru that's y iam big fan of u and finally dheera heart touching bull I think anna

  • @skdrayaluskdrayalu3166
    @skdrayaluskdrayalu3166 2 роки тому

    చక్రవర్తి అన్న గారికి ముందుగా నా నమస్కారం ఎందుకంటే ఈ రోజు లలో ఒక్క జత ఎద్దులను మెపుటకు ఎంతో ఖర్చు తో కూడు కున్న పని అలాంటి ది మీరు అన్ని ఎద్దుల అలాన పాలాన చూడటం అంటే ఆషామాషి కాదు కానీ ఎన్ని కోట్ల డబ్బు ఉన్న రాని పుణ్యాం మీకు ఎద్దుల పైన ఉన్న ప్రేమనే మీకు పుణ్యం లభిస్తుంది అన్న ,,,🐮🐮

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 9 місяців тому

    మీకు ఆ భగంతుని ఆసీస్సులు ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాము సోదరా

  • @gopalaraochinni5365
    @gopalaraochinni5365 2 роки тому +2

    చక్రవర్తి గారు మీ దొడ్డి లో కి వచ్చిన పశువుల జన్మ ధన్యం. ఎందుకంటే ఎన్నో విజయాలు సాధించిన గాండీవం దిక్కులేని చావు చనిపోయింది.కానీ రిటైర్మెంట్ అయిన రుద్ర భద్ర నీ మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు.

  • @vanajakodali19
    @vanajakodali19 2 роки тому

    Meeru bulls gurinchi explain cheysey vidaanam ki hats off andi. And meeku vaati meeda unna prema four fathers nunchi vachina passion ki nilabeytti continue cheyyadam abhinandaneeyam. Wish you good luck andi. Aa ellu kamma vaari vybhavaanni chaatuthundi.

  • @Yourdarknesstolight
    @Yourdarknesstolight 2 роки тому

    ఒంగోలు జాతి పట్ల మీ ఆసక్తి అనిర్వచనీయమైనది.

  • @vishnutejaguldas2112
    @vishnutejaguldas2112 2 роки тому +5

    Nice chakri garu chala manchega chaparu mahanandi 3rd year kuda meka ravale🙏

  • @prudhvirajkarra3446
    @prudhvirajkarra3446 2 роки тому +2

    Last word excellent anna. Animals respond to our voice.

  • @tempersrinu
    @tempersrinu Рік тому

    Chala రియల్ గా మాట్లాడుతున్నారు ❤️

  • @ragavendraropes9104
    @ragavendraropes9104 2 роки тому +3

    You really great annaya
    Ur raghava మైదుకూరు, రోప్,

  • @deshvihari3421
    @deshvihari3421 2 роки тому

    Me bulls laaga Meru kuda chala solid ga vunnaranna super anna

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 2 роки тому +6

    గోవుల పెంచడం ఛాల మంచిది
    👍🙏🙏🙏

  • @sivaesarapu2398
    @sivaesarapu2398 2 роки тому +4

    Super chakravarthi garu 👍👍👍

  • @narendramakula5228
    @narendramakula5228 2 роки тому +2

    Chala wait chesam anna me video kosam

  • @repakaveerraju831
    @repakaveerraju831 2 роки тому +1

    Chakravarti garu excellent 🙏🙏🙏🙏

  • @araju4967
    @araju4967 2 роки тому +3

    Super anna.....I am big fan of DVR

  • @Tri-Netra
    @Tri-Netra 2 роки тому +16

    మూగజీవాలను పెంచుతున్నారు. మిమ్ములను ఆ ఈశ్వరయ్య ఆశ్వీరదిస్తాడు.

  • @naveenreddy2982
    @naveenreddy2982 2 роки тому +1

    Your Family Is Great Sir

  • @dandumaheshbabu9008
    @dandumaheshbabu9008 2 роки тому

    Sir meeru chala great sir anttarinchipothunn mana Ongole jatte adhulu gani avulu ni merru adaristunnaru me lanti vallu undadam Ongole jaati brathike undhe sir meru chala gear sir

  • @TATWAMASI.
    @TATWAMASI. 2 роки тому +1

    అద్భుతంగా చెప్పారు

  • @cvprasad7152
    @cvprasad7152 Рік тому +1

    No words hats off brother all your dreams will be full filled, because with their body language all your herd love you like any thing. keep rocking god bless you and your team.,
    and regarding cattle we can speak to them, they understand every thing and anything my personal experience..good luck.

  • @yellavulasrikanth2899
    @yellavulasrikanth2899 2 роки тому +2

    Rana-Deera combination excellent sir 🔥

  • @vnreddyvnreddy6086
    @vnreddyvnreddy6086 Рік тому

    Super chakvarthi anna meru ana me bulls ana chala superb anna

  • @deekshitha7480
    @deekshitha7480 2 роки тому

    Anna.madhi.tadipatri.anantapur.jilla.naku.dhira.ante.chalaeistam.ranadhira.videos.bagachusthanu.nuvu.eilage.eallppudu.pasuposanalo.vundi.aayurarogayaltho.astaeisvaryalatho.vundalani.a.devunni.korukontunnanu.thanku.anna

  • @gangadharthota8089
    @gangadharthota8089 7 місяців тому +1

    అన్న మాది తెలంగాణ.. నా దగ్గర ఓ మంచి నాణ్యత కలిగిన గిత్త దూడ (18 నెలలు ) ఉంది..అమ్ముదామనుకుంటున్న ..

  • @guruyadav5894
    @guruyadav5894 2 роки тому

    DVR Garu meru chala great 🥰🥰🥰

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 2 роки тому +8

    Your love for the animals is great..

  • @Ramlotus
    @Ramlotus 2 роки тому

    మీ తెలుగు భాష అమోఘం!!

  • @gundlapallylavanya9664
    @gundlapallylavanya9664 2 роки тому +7

    Happy to see all your vedioes.sir we have nandhi which is very friendly nature.whicn runs and jumps like horse. We want to give nandhi to you sir .if you want to see nandhi I will send you some pictures.

  • @Digital_madhu3
    @Digital_madhu3 2 роки тому +5

    Marthala Chandra obul Reddy gari interview cheyandi please
    Most wanted interview...👍👍

  • @pinnepallimaheshkumar9767
    @pinnepallimaheshkumar9767 2 роки тому +8

    Whiting for RANA DEERA combination jai DVR

  • @gangadhar7722
    @gangadhar7722 2 роки тому +1

    సూపర్ అన్న నువ్వు 🙏🙏🙏

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 2 роки тому +1

    Nice 👍,glad to see you and happy maintenance, God bless you

  • @rameshijju7423
    @rameshijju7423 2 роки тому +2

    Anna meeru inspiration for me

  • @velamativenkateswararao5638
    @velamativenkateswararao5638 2 роки тому +2

    Good passion God will give more money to see this farm

  • @rambabukilaru2190
    @rambabukilaru2190 6 годин тому

    నువ్వు సూపర్ ఏహ

  • @nageshwarRao-v4b
    @nageshwarRao-v4b 5 місяців тому

    చక్రవర్తి గారు పశు పోషణలో మీరే సాటి మీకు మీరే పోటీ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ జై గోమాత జై జై గోమాత జై బసవన్న జై జై బసవన్న

  • @Kalabvssarma
    @Kalabvssarma 2 роки тому +11

    Chakravarty garu meeku aa Harahara Mahadevuduni assissulu eppudu vundalani korukontunnanu

  • @venkateawarao7114
    @venkateawarao7114 2 роки тому +9

    Hats off to your service 🙏🙏🙏🙏

  • @chintiralasrinivasulu6700
    @chintiralasrinivasulu6700 Рік тому

    Chakravarti garu you great bro

  • @SatyanarayanaBolenedi
    @SatyanarayanaBolenedi Рік тому

    Super sir. Telugu lo chaala Chakkaga maatladaaru 👏

  • @srianjaneyambrightfutureid8819
    @srianjaneyambrightfutureid8819 2 роки тому +1

    Really greatest person

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 роки тому +15

    Proud of you, brother.

  • @MrArudra
    @MrArudra 2 роки тому +3

    Chala bagundi anna video.

  • @haribabu1285
    @haribabu1285 2 роки тому +8

    Mahanandi 3 rd year compitetion is also DVR. Anni set cheyandi brother .

  • @tadivakasrinivasarao4311
    @tadivakasrinivasarao4311 2 роки тому +2

    Every thing is too good super vedio

  • @KKR72369
    @KKR72369 2 роки тому

    All the best sir iam one of the DVR Fans

  • @babuanimela160
    @babuanimela160 Рік тому

    Meru cheppindi aksharala nijam brother. Vatini manam yentha premiste avi kuda manalnu antha ga premistai.

  • @kanakammadhavarao45
    @kanakammadhavarao45 2 роки тому

    Super anna,nenu lifelo first time livelo me farm chusanu me farm pakkanay ma anna prasad family vundi and miru padi peragadiniki try chesi future lo paluki pedaki karuvu lekunda cheyandi sir

  • @bhanuprakashveluru1659
    @bhanuprakashveluru1659 Рік тому

    Anna super super Anna
    Naku chala chala estam Anna

  • @bkalyanbarma6989
    @bkalyanbarma6989 2 роки тому +4

    I wish you a best of luck anna

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 2 роки тому +2

    🙏🏼🙏🏼🙏🏼 what a great job you are doing sir keep serving of our spiritual God of Gomatha 🙏🏼

  • @sumeshpuli2210
    @sumeshpuli2210 2 роки тому +1

    Really great video watch about our pride cows good information

  • @ksv9918
    @ksv9918 2 роки тому +1

    Excellent 👍👍👏👏👏👏

  • @dasariramesh1010
    @dasariramesh1010 2 роки тому

    Super Anna naaku challa ishtam eddulante

  • @babajivipparthi7735
    @babajivipparthi7735 2 роки тому +3

    God bless you Anna 💕💕

  • @pinnepallimaheshkumar9767
    @pinnepallimaheshkumar9767 2 роки тому +3

    I love DVR bulls

  • @mangaliprakash1241
    @mangaliprakash1241 Рік тому

    Super anna you talking very nice 👍 anna

  • @ramaikya9635
    @ramaikya9635 2 роки тому

    Great habit DVR memorial, CHAKRAVARRHY garu

  • @MsBalasubramaniam
    @MsBalasubramaniam 2 роки тому

    All the very best anna ,me legacy ilage jeevitantham konasagali

  • @johnvictorkotapandu2657
    @johnvictorkotapandu2657 2 роки тому

    సూపర్ చక్రవర్తి anna

  • @sivareddy3668
    @sivareddy3668 2 роки тому

    Great great anna meeru

  • @amireddykasireddy8570
    @amireddykasireddy8570 2 роки тому +1

    It's really great job brother please keep it up.

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 2 роки тому +1

    🙏🙏🙏 Nandeeshwaraya Namaha. 🙏🙏

  • @nadhibhaghi5082
    @nadhibhaghi5082 2 роки тому +3

    My favourite farm

  • @saibabumyneni5520
    @saibabumyneni5520 2 роки тому +1

    Good job brother 👏👏👏👏