Sinne Sinne Korikaladaga Video Song - Swayam Krushi | Chiranjeevi,Vijayashanti | K Viswanath |iDream
Вставка
- Опубліковано 6 лют 2025
- Sinne Sinne Korikaladaga Video Song - Swayam Krushi | Chiranjeevi,Vijayashanti | K Viswanath |iDream
#KViswanath #KalaThapaswi #Viswanadhamrutham #SinneSinneKorikaladagaVideoSong #swayamkrushi #Chiranjeevi #Vijayashanti #iDreamMedia
Welcome to Kala Thapaswi Shri K Viswanath gari UA-cam channel.
Kasinadhuni Viswanath aka K. Viswanath, is an acclaimed Telugu film director and actor whose contributions have been significant to Indian films through the Telugu film industry.
He debuted as a director with Aatma Gowravam, which starred Akkineni Nageswara Rao. Swathi Muthyam was India's official entry to the Oscars in 1986. He is recipient of five National Film Awards, Seven state Nandi Awards, Ten Filmfare Awards South, and a Filmfare Award in Hindi, received the Andhra Pradesh state Raghupathi Venkaiah Award, and the civilian honor Padma Shri for his contribution to the field of arts.
He was awarded the 2017 Dadasaheb Phalke Award, the highest award in Indian cinema, at the 64th National Film Awards.
#Kalatapasvi #KViswanath #iDreamMedia
Viswanadhamrutham: • Viswanadhamrutham Full...
విశ్వనాథ శాస్త్రీయం: • విశ్వనాథ శాస్త్రీయం | ...
Viswanadhamrutham Full Episodes: • Viswanadhamrutham Full...
విశ్వనాథ శాస్త్రీయం | K Viswanath Full Episode | Sirivennela Jagamantha Kutumbam: • విశ్వనాథ శాస్త్రీయం | ...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Media..
Like: / kalathapaswiviswanath
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost...
నేను నా చిన్నప్పుడు సర్వీసు బస్లో ఏటో వెళ్తున్నప్పుడు విన్న పాట తర్వాత పెద్దయ్యాక ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది.
Enni samvathsarala kritham vinnaro cheppagalara
😢😢😢ua-cam.com/users/shortsYdr3A1KISpo?si=6v9FxHhfOey8gNEW@@chandranethra8200
2024లోకూడా.సూపర్
చిరంజీవి విజయశాంతి ఇప్పుడు కూడా సినిమా తీస్తే బాగుంటుంది
కె.విశ్వనాధం సినిమాలో అసలు సిసలైన వాస్తవికత కనిపిస్తుంది
Sutra dharulu patalu kuda
Sutradharulu patalu kuda
జానకి అమ్మ మర్చిపోలేనే పాట ❤❤❤❤
S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards
ఎక్స్‌లెంట్ అంటే ఈ పాట
S janaki Amma Indian number one female play back singer
S janaki Amma what a cute melody voice
I love this song ❤❤ Chiranjeevi ❤❤
Ramesh Naidu music... marvelous
My favourite pair actors are chiru vijayashanthi,i love this pair.
Nenu chinnappudu nunchi vintuuna supre.song
All india radio one of the best song.
That day's are very memorable.
Megastarchiru.no1.india
బాగుంది
Superb song ❤❤❤
ఏమండ
The Golden days 🎉🎉🎉🎉🎉
సూపర్ జోడి
Janaki Amma gari Swaram manaki oka goppa varam.
I like very much pair ,song
కె వి విశ్వనాథ్ గారి డైరెక్టర్ గారి సినిమా సాంగ్ అదుర్స్
సూపర్ సాంగ్స్ 👌👌👌❤️🥰🥰😍😍😂😂
Old is gold 100 years Kani Super songs ❤❤❤❤❤❤
1994 లోనే విన్నాను
Very interested movie
Sawyaimu kuricitho payaikochi Naa vaadu yevaariki longaadu
Super song ❤❤
Supet
Super 🌹🙏🏻🌹👌🏻🌽🌽🙏🏻💐
S janaki Amma Indian lover girl
What a lyrics
Supar megatar hit
Super song
Super somg
👍👍👍👍super sang
NTR నిండుదంపతులు సినిమా Story 65% ఈ సినిమా తీశారు. రెండు సినిమా డైరెక్టర్ K. విశ్వనాధ్ గారు.
Lovely and gorgeous
S janaki Amma more better than thousandes off indian Kohinoor Dimonds
Sastri garu❤
Fantastic screen Play 💓💙
Chiru and vijy shanthi like it
❤❤❤❤
పల్లవి :
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
చరణం 1 :
ఎరిగిన మనసుకు ఎరలేలే..
ఏలిక శెలవికా శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే..
ఏలిక శెలవికా శరణేలే
ఎవరికి తెలియని కథలివిలే...
ఎవరికి తెలియని కథలివిలే...
ఎవరో చెప్పగా ఇక ఏలే
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
చరణం 2 :
నెలత తలపులే నలుగులుగా..
కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ
నెలత తలపులే నలుగులుగా..
కలికి కనులతో జలకాలు
సందిటనేసిన చెలువములే..
సందిటనేసిన చెలువములే...
సుందరమూర్తికి చేలములు ఆ ఆ ఆ ఆ
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
చరణం 3 :
కళల ఒరుపులే కస్తురిగా..
వలపు వందనపు తిలకాలు ఉ ఉ ఉ
వలపు వందనపు తిలకాలు
అంకము జేరిన పొంకాలే..
అంకము జేరిన పొంకాలే...
శ్రీవెంకటపతికికా వేడుకలు..
ఉహు.. ఉహూ... ఉ
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
ఆ ఆ ఆ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
సిన్ని సిన్ని కోరికలడగ శ్రీనివాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేలుమంగై
ఆతని సన్నిధి కొలువుంటా
❤
god in directors
2025
This.song.my memorable.song.
I like song
Rip kv sir
S janaki Amma dictionary off any music director
Na peru manga supar song
Hi
Ilove my song ❤❤❤❤❤❤❤❤❤❤
,🙏
🎉f
Wonderla real gana Suna do qaidi
S janaki Amma Indian number one female play back singer
Super song
❤