Swayamkrushi Songs || Siggu Poobanti Video Song || Chiranjeevi | Vijayashanti || K. Viswanath
Вставка
- Опубліковано 18 лют 2016
- Watch Siggu Poobanti Video Song from Swayamkrushi Movie , Starring Chiranjeevi, Vijayashanti, Sumalatha, Master Arjun, Charan Raj, Sarvadaman D. Banerjee, J.V. Somayajulu, Brahmanandam among others. Directed by K. Viswanath and Produced by Edida Nageswara Rao. Music composed by Ramesh Naidu.
For More Videos:
►Subscribe to / idreammusic
►Like us on / idreamvideosongs
Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
►iPhone: tinyurl.com/lvu3wyx
►iPad: tinyurl.com/ls4tee8
►Android: tinyurl.com/m78hwyv
విజయశాంతి యాక్షన్, చిరు కాంబినేషన్ సూపర్.
చిరంజీవి గారి. స్వయంకృషి మువి. న. .అల్టైం.పెవరెటు ❤️❤️❤️❤️
Virajaaji poolabanthi arachetha moyaleni.... Sukumari e sinnadenaa.. Shivuni villu mosina jaana e sinnadenaa😍😍
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి..
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ...
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి...
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా...
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా...
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
విరజాజి పూలబంతి అరసేత మోయలేని...
విరజాజి పూలబంతి అరసేత మోయలేని...
సుకుమారి ఈ సిన్నదేనా...
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా...
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు...
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన
సిన్నెలు...
సూసి అలకలొచ్చిన కలికి...
సూసి అలకలొచ్చిన కలికి...
ఏసినాది కులుకుల మొలికి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
రసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న...
సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న...
చిలకమ్మ కొనసూపు సవుఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు...
ఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు...
మెరిసే నల్లమబ్బైనాది...
మెరిసే నల్లమబ్బైనాది వలపు జల్లు వరదైనాది...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి...
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా...
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా...
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా...
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి..........
Super bro
Tq sir
Enta neetga dressing tho romancing song super ippati directors chusi nerchukovali
ఎంత భావగర్భితంగా రాశారు సీతా రామ శాస్త్రి గారు
సూర్య కుమారి రేకులగిద్ద గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
ఎంత మధురమైన పాటలు చూసే కొద్ది చూడలనిపించే ఎంత వినిన మరో సారి వినలనిపించేలా ఉంటుంది చిరంజీవి గారిని చూసిన ఆడవారు సిగ్గు తో తల దించి నటనా సూపర్ ఆ పాట అంత అందంగా తీసారు చేసారు విజయశాంతి గారు కూడా సూపర్ మీ హీట్ కాంబినేషన్ ఎవరితో చేసిన ఆయన శృంగార రసంలో అంత అందగాడు 👌👌👌👌👌👌👌
ఇలాంటి అద్భుతమైన సాంగ్ మళ్ళీ మనం జీవితంలో వినలేము.
anthi..jodi
Chiranjeevi vijyashanthi jodi 👌👌👌👌
అన్నయ్య మళ్ళీ ఇలాంటి సినిమా చేస్తే చూడాలని ఉంది.
I like this song chirangivigaru and vijayasanthi garu baaga abhinayanam chesaru balugaru janakamma baaga padaru.
మంచి రచన మంచి సంగీతం మంచి గాత్రాలు కలిసీన త్రీవేణి సంగమమే ఈ పాట అమోఘమైన గీతం సృష్టించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేయాలి
ఎంత చెప్పుకున్నా తక్కువే... మాటలు లేవు..
@@sekharmatha యా
గయని. గయకులకు. పాదాబీవందనాలు. I. ❤️Move
Aa rojullo prathi paata oka adbhutham
ecinimanenusecondclasslochusanu
Chiru got best heroine in his career.
Real couple la jeevinchaaru ....... They are extraordinary performers in telugu industry .. 19 movies combo .. Evergreen combo ..
8i
Ó
S. Janaki amma Indian number one female play back singer in this Universe also humming softly and husky king and queen of hearts
ఈ సినిమా clymax super. చిరు sir & విజయ mam pair is super ... ఇలాంటి సినిమాలు చేయాలంటే కళాతపస్వి విశ్వనాధ్ గారికే సాధ్యం....tq sir .మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం ...మంచి సినిమాలు అందించారు సర్ tq tq
Iam proud fpr born as madiga jai madiga
ooVoo p
K.vishwanatha gariki 🙏🙏🙏🙏🙏🙏🙏
Sir....autograph...sir...plz.... Plz ..mee....smile...super ...sir ......handsome...sir ....... 🌟 🌟....megastar .....
అద్భుతమైన సాహిత్యం, సాటైనా అభినయం, తక్కువ కాని మధురమైన గాత్ర ధర్మం వెరసి మనకు అందించిన సుందర దృశ్య మాలిక...
Yes
But vijayashanti too deserves Best Actress Award for this movie...its unfortunate she dint....excellent performance...👏👏
ఈ పాట 2021 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి 👍👍
A trick: you can watch movies at Flixzone. Me and my gf have been using it for watching loads of movies during the lockdown.
@Nicolas Eugene Yup, been using flixzone for months myself =)
@@grahamben7578 p
, good night all friends good morning maya ke hi maya ke r reader TM of the world and all of you maya ke hi darling of a girl who are in a good morning maya ke hi akka ok sir thank my name in my life my rules of engagement and thank my name in my lovely friend and you are in a good morning maya ke hi annaya hi maya ke hi raa babu nenu am aadhmee kejreevaal ki appudu nenu marchi a good day nanna chic in a good morning maya ke hi bava hi maya ke hi darling of a girl who are in a few good morning maya 🌞
Good night sweet dreams sir please find the day my lovely friend and I am not able to you and your you many more happy returns you many more happy returns of the day you many more happy returns you many more yu hi sir please find the attached file is scanned image in PDF format you many more happy returns of the day my lovely friend y yu hi sir please find the attached file is scanned image in PDF format you many more are coming to you and you are you many more yu gi you many many many thanks 👍👍 hi darling 😘😍 you are you still need the same sir ☀️ hi darling of you maya ji hi darling 😘 love 💕💕 love 💕💕💕💕💕 love
Old is gold ani elanti songs vinnapude telustudi
Vijju mam miru tollywood ki dorakadam industry chesukunna adrustam
Genius director vishwanath gari. Choice vijaya mam for this movie is 100% perfect.. . she is the highlight of the film ..Chiranjeevi and Vijatashanti brilliant performance in this movie has made this film big commercial hit.. .. Mega hit pair if south industry..
Durgesh Thakur
Yes exactly
Vijaya mam always super
Wee miss you vishwanad garu rip🥺🥺🥺🥺🥺
Like 👍here who are still listening this song in 2020
Aha ..am paata..aa paataki pranam posina natana ..adhi aa tharanike chellu...hatsof vishwanath Garu ...
Yes
Super song.. Vijayashanti very cute and her performance to peak level.. Lady super star hats off..
Mashanti akka yeppudu super...!
Vijaya mam expressions peaks....
Lady super star Vijasanthi
కళ తపస్వి కె. విశ్వనాథ్ జయహో.
Mega.....fans....sir.......big.....fan...of ..u...sir .......
K.Vishwanath Direction..,.,..,.,........
Vijaya Shanti,super, awosome action and super star forever
She is #Tollywood Lady Superstar
This movie every song sooper
Telugu is such a sweet language.
Viraji poola banthi moyaleni e chinnadanena shivuni villuu Mosina e chinnadanena super words
సూపర్ సాంగ్ 👌👌👌
Great director vishwanth garu All songs are super
I love this song
S janaki Amma sung above more than 60000 songs in all languages and all generations and all versions
Telugu heroine ante ila undaali....Super shanti garu..
Anybody cried when this lyrics came
విరజాజి పూలబంతి అరసేత మోయలేని
సుకుమారి ఈ సిన్నదేనా
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేన
The Powerful and Sweet sithamma flashed before my mind and my mind blocked for a second and tears came out
I don't know where you are Sitharama Sastry Garu but I know that you're with the God and My Almighty mother Sithamma and Durgamma
My favorite movie and song😍
Attla sudamakayya dailong super
Vijju super actress
Ee song pade vidhananiki , veeru natinchina vidhananiki siggu kuda siggupadutundemo anipinchentaga chitrikarincharu great
Vijay Shanthi super actress
Yes
Chiru Jaya Jodi superb
I love both super stars
చాలా బాగుంది
Super
Janakiamma and Balu gari voice super
srava
n bodha I'll g by
Janakamma gari voice amazing Beautiful song
One of the my favourite song
Excellent song from extrordnary hero.
Ji vïshvanath garu
S. Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice
Jai megastar Chiru
Pallavi adbutam
Veella jodi exalant
S janaki Amma Indian lover girl 😊
Vijayashanti madam acts with her magical eyes..Gorgeous actress of Tollywood..
Superb song
old is gold
Very nice song
Appati sweet memories eppatiki nilichipothai
Naa chinnapati memories...Ento AA rojulu...malli raavu
Any one in 2024
Chiru sir splendid performance in this movie.
Ntha bguntaro iddaru indulo natural ga no makeup nothing vijayashanthi garu muddabanthi la untaru
Chiru anna miru super 👌 😍 ❤ ♥ 🙌
ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి రమేష్ నాయుడు గారు రమణీయమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో చిరంజీవి గారి నటి విజయశాంతి గారి అభినయం వర్ణనాతీతం.
Very nice song
చాలా బాగుంది మీ విశ్లేషణ
@@annepuramarao547 గారు ధన్యవాదాలు.
@@syedmujhaid7766 గారు ధన్యవాదాలు.
@@suryakumariregulagedda984 గారు ధన్యవాదాలు.
i LIKE THIS SONG VERY MUCH.
Good sog
Baboy idi acting Kady asalu.
Parakaya pravesham
Swayamkrushi songs all kirrak
I Love this song
Very nice song👌👌❤ 👍
Love you bangaram
People for give all but thy regreat thr entire life with out good pair understanding pair
Nice song
My favorite song
శ్రద్ధగా వినండి, ఎంత డబుల్ మీనింగ్ పాట
2010 lo okadunde vaadu
Ippudu ledu
How can you be so relaxed in a sleeping position CHIRU ❤️❤️❤️❤️😘
S. Janaki amma my darling
ST,,ఈసినిమా.👌👌💘.Srikanth.
Megastar chiranjeevi vijayashanthi
Great song great direction
Super
JAI MEGHA STAR........
Super song
Super song
Telugu danam
I like this song
👌👌👌👌👏
Super song..
Uru love feel bagundhi kadha funny. Nice naaku bagundhi.
😍😍
I LOVE THIS SONG
అమరావతి భాస్కర్ బిట్టి గారు ఈ పాటపై మీ అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అద్భుతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
I am also
పెదకాపు స్వప్న గారు ధన్యవాదాలు